Dhyanam ,adhyatmika sadhanalu enduku cheyyali.Sagar Sindhuri meditation.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ก.ค. 2020
  • Sagar Sindhuri is an eminent life coach and spiritual mentor . His teachings and life changing ideas will make a remarkable change in depressed lives. He is an author and certified life coach .He is unique for his mentorship.
    Give your empowerment by taking channel membership .
    Your co operation will help us to make a better service and quality videos.
    Sagar sindhuri youtube channel is the unique spiritual and motivational channel .
    Stay motivated by taking channel membership with minimum payment.
    This channel offers you monthly motivational articles , life changing videos , spiritual practicing videos, success secrets , emotional balancing techniques , mind empowering videos .
    And also channel members will be provided life changing E books and special life transforming videos.

ความคิดเห็น • 105

  • @chariinfomedia4718
    @chariinfomedia4718 4 ปีที่แล้ว +6

    సర్ మీరు ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ ఎవ్వరు ఇంత క్లారిటీ గా ఇవ్వలేరు సార్ ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేవిదంగా చెప్పారు ట్యాంక్ యు సర్ ఈ రోజునేను వెతికే ప్రశ్న కు సమాధానం దొరికింది

  • @balajiraopavuluri4209
    @balajiraopavuluri4209 4 ปีที่แล้ว +12

    చాలా మంచి వీడియో.. చివరి దాకా చూడాలి... సంక్లిష్ట విషయాన్ని తేలికగా అందరికీ అర్ధమయ్యే రీతిలో చెప్పారు.. చాలా గ్రేట్.. వీరికి ధన్యవాదాలు చెప్పకుండా ఎలా ఉండగలము?

  • @SAGARSINDHURI
    @SAGARSINDHURI  4 ปีที่แล้ว +21

    ఈ వీడియో ఆధ్యాత్మికత , ధ్యానం పట్ల మీలోని అపోహల్ని , సందేహాల్ని నివృత్తి చేస్తుంది. అసలు ధ్యానం యొక్క ఉపయోగం , ధ్యానం ఎందుకు చేయాలి...అధ్యాత్మిక సాధనాలు ఎందుకు .....అనే విషయాలు పూర్తిగా తెలుసుకోండి.

  • @ramaperam6053
    @ramaperam6053 4 ปีที่แล้ว +4

    Thank u sagar garu. నేను రమణ మహర్షి భక్తురాలిని. ఆయన భాషణములు నాకెంతో ఇష్టం. ఇప్పటివరకు ఆయన చెప్పిన మార్గం గురించి తెలుగులో మాట్లాడేవారు ఒక్కరు కూడ లేరే అని అనుకున్నా. ఆయన మిమ్మల్ని మీ వీడియోల ద్వారా తెలియపరిచారు. ఓం నమో భగవతే శ్రీ రమణాయ🙏

  • @chariinfomedia4718
    @chariinfomedia4718 4 ปีที่แล้ว +6

    సార్ నాకు అర్థమయ్యింది సారు ఇల చెప్పేవాళ్ళు ఉన్నదడం మా ఆదదృష్ట

  • @skychanduskychandu
    @skychanduskychandu 4 ปีที่แล้ว +3

    సింధూరి గారు నేను చూసిన లెక్కకు మినిచ్చిన వీడియో లలో ఇది ఖచ్చితంగా వజ్ర సమానం అసలు ఈ వీడియో చాలా చాలా జాగ్రత్త గా “వింటే” మూడు ముప్పాతిక ‘బ్రహ్మానందాన్ని’ పొందవచ్చు . ఇంతకంటే వివరం గా చెప్పటం సాధ్యపడకపోవచ్చు. కొన్ని వేల కోట్లు డబ్బూ , ఎన్నో సంవత్సరాల జీవితాన్నీ ఖర్చు పెట్టినా ఇంత చివరి (ultimate) జ్ఞానాన్ని ఇవ్వలేరు . కృతజ్ఞతలు అనేది చాలా చిన్నమాట -🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gowrimopidevi1927
    @gowrimopidevi1927 3 ปีที่แล้ว +2

    శ్రీ గురుభ్యోనమః మీరు చెప్పిన విషయాలు నేను నాసాధనలో తెలుసుకో గలిగాను. ఈఅనంత సృష్టిలో నేను ఎవరు అని తెలుసుకొనుటలోనే భగవంతుని, ఆత్మను, తెలుసుకుంటున్నాను. ఈనా సాధనలో మీరు చెప్పిన విషయాలు నన్ను ఇంకా బలపరచినాయి. మీకు ధన్యవాదాలు , నమస్కారములు.🙏🙏🙏🙏

  • @veerannaveeranna5879
    @veerannaveeranna5879 4 ปีที่แล้ว +5

    గురూజీ చాలా అద్భుతమైన సందేశం ఇచ్చారు మీకు అనంత కోటి కృతజ్ఞతలు

  • @balakrishnasabinedi2817
    @balakrishnasabinedi2817 4 ปีที่แล้ว +2

    Mi spech enni sarallu cheppina Bore vundahu

  • @balakrishnasabinedi2817
    @balakrishnasabinedi2817 4 ปีที่แล้ว +2

    Miru Eppudu satyam matramay chebutharu Hattsoff

  • @vhymavatti7208

    తెలికగా అందరికీ అర్థమయ్యేల ఛాలా బాగా chepparu

  • @gvmrao1482
    @gvmrao1482 4 ปีที่แล้ว +2

    Ultimate knowledge.gnana saaram.wonderful video sir

  • @Spiritualknowledge304
    @Spiritualknowledge304 ปีที่แล้ว +1

    Wonderful message guruvu garu🙏🙏🙏🙏

  • @prakashvonna4936
    @prakashvonna4936 4 ปีที่แล้ว +1

    chala clear chapparu sir thanks

  • @Lokanadhan._cnc
    @Lokanadhan._cnc 4 ปีที่แล้ว +6

    Thank you sir,mee concept chala baga,andhariki arthamaiyyetattlu chepparu,prathi okkariki e visayam chala help avuthundhi,meeru cheppe prathi okkati nenu follow avuthunnanu.

  • @VijayKumar-ke4wq
    @VijayKumar-ke4wq 4 ปีที่แล้ว +2

    Thanks anna wonderful information icchav...nuvvu suuuper really great

  • @suneethadevibudharaju577
    @suneethadevibudharaju577 4 ปีที่แล้ว +1

    Thank you guruvugaru

  • @mallarupha6954

    Thank you Guruvu garu

  • @laxmirelaxingmusic1839
    @laxmirelaxingmusic1839 ปีที่แล้ว +1

    Good explain guru ji🙏🙏🙏

  • @sreenivasaraosomisetty7179

    Very good information and clarification