ఆశ గారు మేము కూడా తిరుమల కి వెళ్ళాలి అనుకున్నాము కాని కుదరలేదు అబ్బాయి ఎగ్జామ్స్ అయిపోయాక వెళ్దాము అనుకున్నాము కానీ ఎగ్జామ్స్ అయిపోయిన చిన్నబ్బాయికి స్కూలు కూడా స్టార్ట్ అయిపోయింది మా తరపున కూడా వెంకటేశ్వర స్వామి మా అబ్బాయి మంచి మార్కులతో పాస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అబ్బాయి గురించి కూడా మొక్కుకుంటారు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆశ గారు కూడా ఆంధ్రా నే కాకపోతే మేము హైదరాబాద్ లో సెటిల్ అయిపోయాను శ్రీహరి కోట దగ్గర సూళ్లూరుపేట దగ్గర అది అక్కడ సూళ్లూరుపేట దగ్గర లోనే మాది చిన్న పల్లెటూరు నాకు దగ్గరే వెళ్లొచ్చు కానీ మాకు కుదర లేదండి నా గురించి కూడా నొక్కండి మీ కుటుంబ సభ్యులు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రెగ్యులర్ గా మీ వీడియోస్ చాలా చూస్తూ ఉంటాను మీరు బెంగళూరు ఉన్నప్పుడు తిరుపతి లో ఉండే బ్లాక్ సరే నాకు బాగా నచ్చుతాయి మిమ్ములను చూసినప్పుడల్లా మీ తోటి కోడలు చాలా బాగా సొంత అక్క చెల్లెలు ఎలా ఉంటారు ఫన్నీ ఫన్నీ గా ఉంటారు అందుకే నాకు బాగా నచ్చుతుంది సుదర్శన్ గారి మీ పిల్లలందరినీ అడిగానని చెప్పండి నీ మమ్మీ డాడీ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ డాడీకి ఐ ఆపరేషన్ అని మీరు ఎల్బీ ప్రసాద్ హాస్పిటల్ కి వచ్చారు కదా ఆ రోజు మేము కూడా వచ్చాము మా హస్బెండ్ కూడా జరిగిందని ఆపరేషన్ మిమ్మల్ని కలవలేక పోయాను నేను చాలా బాధపడ్డాన నేను లోపల ఉండిపోయాను మీరు బయట ఉన్నా రండి నేను కలిసి ఉంటే బాగుండు అనిపించింది అండి లైఫ్ లాంగ్ మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను వీడియోస్ అంటే మా చిన్నబ్బాయికి చాలా ఇష్టమండి కామెంట్ ఏమన్నా తప్పుగా పెట్టి ఉంటే ఐ యాం వెరీ సారీ మీ అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ నెంబర్స్ ని మీ అందరినీ అడిగానని చెప్పండి పే వాళ్ళ ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ అండి నాకు చాలా ఇష్టం ఇలా ఉంటే మీ మమ్మీ ని మీ డాడీ ని అడిగానని చెప్పండి మీ డాడి హెల్త్ బావుందా చాలా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఇదేంటి ఇంత పెద్ద కామెంట్ పెట్టానని ఏమీ అనుకోకండి నాకు ఎందుకో ఈ ఇలా పెడితే బావుండు అనిపించింది అండి
Hello Andi...intha msg petaru but me name cheppaledu andi meeru. Next time petandi. Sure ga mokkukuntanu andi me abbae gurinchi....andaru baagunaru andi. Thank you so much ❤️
ఆశ గారు మా అబ్బాయి రిజల్ట్ బాగా రావాలి అని ముక్కు ఆ వెంకటేశ్వరి బ్లెస్సింగ్స్ మీ ఫ్యామిలీ నెంబర్ బ్లెస్సింగ్స్ మా అబ్బాయికి టెన్త్ ఎగ్జామ్స్ రాశాడు ఆ రిజల్ట్ బాగా రావాలని ముక్కు కూర మా తరపున కూడా మొక్కుకుంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టి ఉంటే ఐ యాం వెరీ సారీ మీ కుటుంబ సభ్యులు లైఫ్ ఇంతే హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తిరుపతిలో మీ అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇష్టం మీ తోటి కోడలు మీరు తోటి కోడళ్ళ కాకుండా సొంత అక్క చెల్లెలు ఎలా ఉంటే నాకు చాలా నచ్చుతుంది నాకు ఇలా పెద్ద ఫ్యామిలీ కావాలని చాలా ఇష్టం కానీ అలా నాకు లేదండి అమ్మ నాన్న తరపు అసలు లేరు. అత్తయ్య తరపు కూడా పెద్దగా లేరు అందుకే నాకు పెద్ద ఫ్యామిలీ ఇలా ఉమ్మడి కుటుంబం అంటే చాలా ఇష్టం అండి మాది కూడా ఆంధ్రా నే కాకపోతే నేను హైదరాబాద్ లో సెటిల్ అయిపోయాను నాది సూళ్లూరుపేట శ్రీహరికోట దగ్గర 20 కిలోమీటర్స్ అది మంగా నెల్లూరు నేను వెళ్ళాలి అనుకున్నాము కానీ తిరుమల కి వెళ్ళలేకపోయాను అండి అబ్బాయ్ టెన్త్ ఎగ్జామ్స్ అయిపోయాక వెళ్దాం అనుకున్నాను కానీ మా చిన్నబ్బాయి స్కూల్ స్టార్ట్ అయిపోయాయి నాకు దగ్గరే ఎల్లలేకపోయాం అక్కడికి వచ్చి వెళ్దాం అనుకున్నాం మా అబ్బాయికి ఇవ్వండి ఆ దేవుడు తరపున మీ కుటుంబ సభ్యులు తరపున మా అబ్బాయికి బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఏం సుదర్శన్ గారు ఆశ గారు మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ మా పిల్లల మీద ఉండాలండి మీరంటే నాకు చాలా ఇష్టం మీ వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవుతాను మీరు ఒక్కరోజు కూడా వీడియో పెట్టలేదు అంటే ఏమైపోయిందని చాలా బాధేస్తుందండి మీ పిల్లల అందరినీ అడిగానని చెప్పండి ఏంటి ఇంత పెద్ద కామెంట్ పెట్టిందని అనుకోకండి నాకు పెట్టాలనిపించింది మీరంటే చాలా ఇష్టం నాకు
Haii akka ..ela vunnaru. Nice vlog akka ..naku ietey nenu kuda metho tirumala ki vachhinantha happy ga anipinchindhi. ..japali ki vella ledha akka....meru cheppina taruvatha. Nenu vellanu. Last time vachhinappudu...inka swamy vari anna prasadam antha baguntundho.. Amrutham a asalu. Me saree super vundhi akka...love u akka...
Hi akka memu kuda may 8 tirumala ki book cheskunam but velle2days mundu cancel ayindi ndukante period raledu ani pregnancy check cheskuna may 6th +ve vachindi after 7yrs ki akka chala ante chaaaala happy inka next baby to vastam ani anukunam😍😍😍😍 devudu kuda baby to randi bless chesadu anukunnam akka

Asha garu memu tirumala vacchi two years iyyindhi meru tirumala chupincharu memu kuda akkada unnatluga feel ayyamu meru andhari gurinchi baga alochistarandi andhuka merantay chala istam naku
Hi asha, thirumala lo meeru chesina sandhadi bagundhi,meeru andharu Ela kalisi vuntaru kabatte Naku thirupathi vlogs ante chala ishtam , beautiful ❤️ vlog
Thank you Hepsiba
TTD vallavi RO water supplies untaie shops laga, avi chala baguntaie manam mana bottles loo fill chesukovachu.
Hii akka TTD chupinchinandhuku chala chala thanks akka😍
Thank you Mouni ♥️
hiiii bujju chaala happy ga vundi thirumala vlog pettinadhuku tq super family Ela iena asha sudarsan family 🥰🥰🥰🥰🥰😍
Om namo venkatesaya super vlog akka devudu maku eppudu adrustam estado akkadeke ravadaneke good destiny place tirumala govinda govinda
Thank you Chandrika 😊
Nice vlog akka Tirumala choopinchinanduku tq akka❤❤
ఆశ గారు మా అబ్బాయి రిజల్ట్ బాగా రావాలి అని ముక్కు ఆ వెంకటేశ్వరి బ్లెస్సింగ్స్ మీ ఫ్యామిలీ నెంబర్ బ్లెస్సింగ్స్ మా అబ్బాయికి టెన్త్ ఎగ్జామ్స్ రాశాడు ఆ రిజల్ట్ బాగా రావాలని ముక్కు కూర మా తరపున కూడా మొక్కుకుంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టి ఉంటే ఐ యాం వెరీ సారీ మీ కుటుంబ సభ్యులు లైఫ్ ఇంతే హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తిరుపతిలో మీ అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇష్టం మీ తోటి కోడలు మీరు తోటి కోడళ్ళ కాకుండా సొంత అక్క చెల్లెలు ఎలా ఉంటే నాకు చాలా నచ్చుతుంది నాకు ఇలా పెద్ద ఫ్యామిలీ కావాలని చాలా ఇష్టం కానీ అలా నాకు లేదండి అమ్మ నాన్న తరపు అసలు లేరు. అత్తయ్య తరపు కూడా పెద్దగా లేరు అందుకే నాకు పెద్ద ఫ్యామిలీ ఇలా ఉమ్మడి కుటుంబం అంటే చాలా ఇష్టం అండి మాది కూడా ఆంధ్రా నే కాకపోతే నేను హైదరాబాద్ లో సెటిల్ అయిపోయాను నాది సూళ్లూరుపేట శ్రీహరికోట దగ్గర 20 కిలోమీటర్స్ అది మంగా నెల్లూరు నేను వెళ్ళాలి అనుకున్నాము కానీ తిరుమల కి వెళ్ళలేకపోయాను అండి అబ్బాయ్ టెన్త్ ఎగ్జామ్స్ అయిపోయాక వెళ్దాం అనుకున్నాను కానీ మా చిన్నబ్బాయి స్కూల్ స్టార్ట్ అయిపోయాయి నాకు దగ్గరే ఎల్లలేకపోయాం అక్కడికి వచ్చి వెళ్దాం అనుకున్నాం మా అబ్బాయికి ఇవ్వండి ఆ దేవుడు తరపున మీ కుటుంబ సభ్యులు తరపున మా అబ్బాయికి బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఏం సుదర్శన్ గారు ఆశ గారు మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ మా పిల్లల మీద ఉండాలండి మీరంటే నాకు చాలా ఇష్టం మీ వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవుతాను మీరు ఒక్కరోజు కూడా వీడియో పెట్టలేదు అంటే ఏమైపోయిందని చాలా బాధేస్తుందండి మీ పిల్లల అందరినీ అడిగానని చెప్పండి ఏంటి ఇంత పెద్ద కామెంట్ పెట్టిందని అనుకోకండి నాకు పెట్టాలనిపించింది మీరంటే చాలా ఇష్టం నాకు
Thank you so much Andi 🥰...nenante istam ani petaru ❤️
Hai asha garu .me vlogs bavuntae andi
Haii akka ..ela vunnaru. Nice vlog akka ..naku ietey nenu kuda metho tirumala ki vachhinantha happy ga anipinchindhi. ..japali ki vella ledha akka....meru cheppina taruvatha. Nenu vellanu. Last time vachhinappudu...inka swamy vari anna prasadam antha baguntundho.. Amrutham a asalu. Me saree super vundhi akka...love u akka...
Vlog chala bagundi asha garu tirumala chupichinaduku happy ga undhi me saree chala bagundi asha garu
Thank you Karishma Garu
Vary nice vlog ashagaru
Super volg Asha Sudarshan 💐💐💐💕💕💕🎊👌👍
Thank you Raweee
Feeling blessed akka🙏❤️ thanks for Tirumala vlog
Thank you Ramya
Chala happy ga undi chala thanks me valla devunni chusinanduku
Thank you 😊
Hi asha Garu.Nice vlog.Teddy Appy 😘😘
Thank you Sandhya Garu ❤️
Hydlo mulkanuru diary products sell chese shopslo dorukutundi super tastyga untundi
Avuna 😊
Hii akka neku saares chala bhuguntaii
Tq Ashagaru Adavv davudi sannidi chupinchinaduku
Thank you Sujatha Garu
Sudarshan garu baa matladaru
Tq. U. Asha. Akka. Super ga undi. Truipate.
Thank you Rani
Avunu akka tirumala lo water tagaleka poyamu tirupati ki vacche varaku water taginatte ledu
Maaku alaane vundindi Latha
Hi akka nice vlog .nice saree .cute family .nanu kuda Mona valanu akka tirumala ke by walking.
Thank you Sohini.. avuna 😊
Room details koncham cheppandi asha garu. Memu kuda family members chala mandhithone thirupathiki kalisi velthamu... Appudu maku intha big room thorakathu seperate roomlone untamu.. Meeru room accomodation name chepthe maku usefulga untunthi... Pls..
Akka meeru theesukunna room rent entha akka for day.... and nice vlog akka... nice family🥰
Appy teddy frocks lo chala bagunaru asha😘🥰
Thank you Pavani
@@Ismartkavitha yes dear
nice vlog saree super
Chala thanks akka tirumala darsnam chupinaduku
Thank you Sirisha 😊
Nice vloge 😍 Akka 👍🙏🙏🙏
Thank you Usha
Nice family asha akka
Hi Asha Vadina tirumala chupinchinanduku thanks Vadina 1st time tirumala chudadam I am so happy
Thank you Lakshmi ♥️
Hi asha Sudarshan garu 😀
Nice vlog 🙏👍🏼
Thank you Renuka Garu
Hi Vadhina chala bagundhi volg endhuku anty na fever at dhevudu God 🙏 meru endhuku estam anty naku estamiena therupathi lo untaru Vadhina menu kuda mona 13 na therumala vachanmu chala bagundhi apudu akadaku vachinapudu meru chala gurthu vacharu ekade kadha Bujjiu Vadhina untundhi ani nice volg
Thank you Chowdeshwari 😀😍
Hi akka memu kuda may 8 tirumala ki book cheskunam but velle2days mundu cancel ayindi ndukante period raledu ani pregnancy check cheskuna may 6th +ve vachindi after 7yrs ki akka chala ante chaaaala happy inka next baby to vastam ani anukunam😍😍😍😍 devudu kuda baby to randi bless chesadu anukunnam akka
Wow super kada...chaala happy vesindi e msg chusi ..... Congratulations dear 💖
Cute baby tho ma Tirupati ki ravalani ah devudi darshanam manchiga jaragalani manaspurthiga korukuntunanu... God bless you 😊... Takecare 😘
@@AshaSudarsan thnqqqq sooo much akka 😍😍
Congrats akkka😍😍😍
@@manjunathng1373 thnq manjunath😍
wow super asha chala happy ga undi avunu asha fizz ki gundu cheenchaleda vadiki gundu cheyara epudu chestaru
Thank you Janaki...chepinchali andi
Akka tirmula vlogs pethande akka roju ma ammai me tirmula video petande please🙏 akka🙏🙏🙏🙏
Ok Srilakshmi
Tq u so much asha amma ttd chupinchau
Thank you Manasa
Hi asha akka saree 👌
Thirumala ki 🙏🙏🙏🙏🙏🙏🙏 tq so much asha
Thank you Pusha
Meru chala lucky tirupati lo untunaduku
Thank you Andi
Nice vlog Asha Akka. U r very nice person
Thank you Sandhya
Tirumala darsanam super
Hi madam namaste, your videos superb
Hi asha ❤️🥰 om namo venkatesaya 💐🙏🙏🙏 nice vlog 👌😊
Thank you Krishnaveni ♥️
Soooooo nice👍👍👍👍👍 Asha❤❤❤ felt so happy 👌👍😍🙏🙏
Thank you Meena Garu ♥️
Hi Asha Garu nice vlog 👌👌👌👌❤️💞❤️❤️❤️💞💞💞
Thank you Uma Garu ♥️
Hai asha garu how r u andi
Memu kuda thirumala ki vachmu asha garu 💖
Ok Parvathi Garu ❤️
Akka 2024 summer lo alla anda akka pettaanda akka please ma papa asha sudrasan veidos pettanda
I am blessed to see thirumala in your video after many years. Thankyou Asha.
Thank you Sravanthi
Me chain link ivvandi akka gold ah adi
tirumala vlog super meeru chala bhaga enjoy chesaru super asha garu
Thank you Subhashini Garu
Hi Asha sis,meenu vachamu asha garu Tirupathi ki,nadichi vellamu ,Alipiri nundi .Tirupathi baguntundi andi.nice vlog andi meenu 5 days vunnam andi.
Wow Saroja....chaala lucky meeru
TTD ni chupichinaduku TQ soo much asha akka
Thank you Brahmani
Basundhi andi
Ok Andi thank you 😊
akka memmu alipiri mettulu vekke velam but tirupati chala ante chala baguntadhi miku akkada vundatam chala lucky akka
Thank you Lalitha
Hi asha garu yala unaru nice vlog andi mari fizz ki hair cut yapudu andi
Thank you Aneefa Garu....next month andi
Nice volg asha akka
Thank you brahmani
Tirupathi vlog supar ashagaru
Thank you Andi
Mi mugguru todikodallu chalabaaga kalisi untaru mireppudu ilage undali memu kuda naluguram todikodallam kani naluguru naalugu dikkulu avi eppudu kalavav mimmalni chustunte naaku mila undalanipistundi
Thank you Andi
Hi Akka nice saree Chala Baga vundhi Akka
Thank you Suji
Waiting completed.......
❤️
Memu tirupathi lo baga enjoy chesthamu asha entha happy ga anipinchindho choosthunte
Avunu Triveni
TTD jela prasadam ani vuntay kada andi akkada water baguntay
Very blessed asha garu 🙏🙏🙏nice vlog
Thank you Andi 😘
Harika which yr now medicine
Wating for vlog akka
Thank you Devarathna
Memu kuda June 18thna vellamu ma husband mekosame cheppanu thelsa ma family motham alipiri metlu akkamu ....akkadaina meru kanipistaremo anukunnanu
Avuna...so happy andi ☺️
Asha garu tripathi room cost yenth chepandi please next week memu tripathi velthunamu
1500/- Amulya Garu... Advance 3k katali
Tq asha garu reply echina anduku
Nice vlog..
Thank you 😊
Hi asha how r u
Hii asha akka me vlog gurinchi waiting akka 💞💞
Thank you Gowri ♥️
We will also come to Tirupati on July 2 Akka
Madhe kuda 2nd ke darshanam
Ok dear
Nice vlog asha
Thank you Shalini
Hai asha akka THUMBNAILS manchiga pettandi akka ❤️
Thank you 😊
@@AshaSudarsan Akka mundhu pettaruga akka alane pettandi akka recent vlogs ki sariga pettadam ledhu em aindhi akka malli eppati numchi pedatharu akka ala
Very nice super beautiful saree
Edukondalavaadi gudi choopinchi danyulni chesaaru 🙏🙏
Thank you Andi
Ni volg kosam waiting asha akka
Thank you brahmani
Hi akka 19 to 22nd varaku memu kuda tirumala ki vachamu alipiri mettulu ekkamu adaru total family vachemu
Wow super Vineela
Saree super asha akka
Thank you brahmani
ಹಾಯ್ ಆಶಾ 💐 Tupperware bottles thevocha ???
IKEA inauguration ki ninnu invite chesindra,
Thisuku ravachu Shashi...ledu pelavaledu shashi
Nice vlogs akka. loved ur vlogs....
Thank you Ananya
Hi no plastic Aithe Mari noodles lo spoon enduk plastic use chestunaru
Yaaa kadaaa i didn't observe 🤔
Ashagaru room details petandi please
Ok Shravani Garu
I like this type of journey 💓 it enjoy your journey bye
Thank you Sailaja ♥️
Love from Ananthapur ❤️❤️❤️
Thank you 😊
wow vachesa
😊
Love you asha akka
Love you too Brahmani
Hi akka memu 20na vellam akka tirumala ...
Ok Bharghavi 😊
Saree draping pls
Hi asha sudarshan😊😊😊
Hi Sumitha
Hi akka nice vlog
Thank you 💕
Hi asha akka chala bagundhi tirumala vlog
Thank you Lakshmi
Asha mi valla memu Tirumala chusam Thank you
Thank you Chaithanya
Hai akka Ttd lo tirumala lo chala jalaprasadham water dhorukithai
Avunu dear
Hiii Asha 😊
Hi Glory
Hloo Asha akka ♥️🙋🏻♀️
Hi Srilaxmi ❤️
Hii akkaa. Anukunna akka thirumala veltunnaru ani.
Thank you Santhoshi
Meru Appudu vachru... Asha
Chepadi asha garu