అతిరహస్యమైన భైరవ గుడిని శ్రీశైలం అడవిలో కనుగొన్నాం. Chuttuti bhairava srisailam. srisailam padayatra

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
  • భయంకరమైన శ్రీశైలంలో అడవిలో పులులు తిరిగే ప్రాంతంలో వున్న చుట్టుటి భైరవ స్వామిని చూసి అక్కడ వున్న అనేక చారిత్రక ప్రదేశాలను వెతికి కనుగొన్నాo. ఈ ప్రదేశాన్ని చేరుకోవటం ఎంతో ప్రమాదం కనుక route గురించి details చెప్పలేదు. video full detail గా వుంటుంది కాబట్టి length ఎక్కువగా వుంటుంది.
    / @ontariyatrikudu
    www.facebook.c...
    / srinivas_ontari_yatrikudu
    srisailam temple,hidden temple in srisailam,hidden temples in nallamala, chuttutibhairava ,bhairava srisailam, #chuttutibhairavasrisailam ,srisailam,middelagudi,jangamiddela,palanka,chukkala parvatam,ontari yatrikudu, #srisailamjangamiddelagudi , jangamiddela gudi,hidden temple in srisailam forest,srisailam famous temples,srisailam temples videos,nallamala forest,kadalivanam in srisailam,kadalivanam yatra,ishtakameshwari temple srisailam,temples in nallamala middelagudi
    #srisailampadayatra

ความคิดเห็น • 230

  • @drvvvsramanadham5709
    @drvvvsramanadham5709 2 ปีที่แล้ว +120

    శ్రీశైలం నల్లమల అడవుల్లో పురాతనమైన చారిత్రాత్మక చరిత్ర లను చూపిస్తూ మీరు అదృష్టవంతులవడమే కాకుండా మమ్మల్ని కూడా అదృష్టవంతులు చేస్తున్నారు ధన్యవాదములు మీ టీం మొత్తానికి మీరు ఇలాగే మరెన్నో చరిత్రలను మాకు చూపిస్తారని ఆశిస్తున్నాము ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూస్తూ మరింత శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను

    • @ontariyatrikudu
      @ontariyatrikudu  2 ปีที่แล้ว +7

      Thanq sir. కాలభైరవ స్వామే. ఇక్కడ చెంచులు చుట్టుటి భైరవ స్వామి అంటారు

    • @valluruvenkatasambamurthy1304
      @valluruvenkatasambamurthy1304 2 ปีที่แล้ว +3

      Sir,probably it's Kalabhirava swamy temple. 🙏🙏🙏⚘⚘⚘

    • @srinueli1205
      @srinueli1205 11 หลายเดือนก่อน

      😊❤❤

  • @purna.2.O
    @purna.2.O 2 ปีที่แล้ว +44

    నమస్తే అన్న 🙏
    ఆటవిక వాసుల ఆరాధ్యదైవం
    భైరవ స్వామిని దర్శించుకునేందుకు
    సాగిన మీ ప్రయాణం చాలా అద్భుతంగా ఉంది. అందమైన ఖాళీ స్థలం తరువాత దట్టమైన అడవి
    మళ్లీ కాళీ ప్రదేశం తరువాత అడవి
    ఇలా సాగుతూ జంతువుల పాదముద్రలు చూస్తూ ఒక ప్రక్క భయం ఒక ప్రక్క వస్తే చూద్దామని ఆరాటం తో ముందుకు సాగుతూ
    క్రూర జంతువులు వేటాడిన ప్రదేశంలో జంతు అవశేషాలు చూస్తూ మేడం గారు అక్కడ ఉన్న జంతువు పుర్రె ని ముఖానికి పెట్టుకుని ఫోటో తీయించుకుని ఆనందపడుతూ ఎలుగు బంటి
    త్రవ్విపడేసిన చెదపుట్టలని చూస్తూ
    లక్షల మంది నడయాడిన మెట్ల మార్గాన్ని చూసి సంతోషిస్తూ
    భైరవ స్వామి సన్నిధికి చేరుకుని
    అక్కడ ఉన్న కోనేటి చరిత్ర భైరవ స్వామి చరిత్ర తెలుసుకుని
    విభూది తో అందంగా అలంకరించిన
    🙏భైరవ స్వామిని 🙏దీపపు కాంతిలో చూడగానే వర్ణించనలవి కానీ ఆనందం కలిగింది
    విగ్రహం చాలా బావుoది. భైరవ స్వామిని దర్శించుకున్న మేము ఎంతో అదృష్టవంతులం .🙏
    భైరవ స్వామి భార్యల విగ్రహాలు
    కోనేటి రాళ్ల మీద ఉన్న విగ్రహాలు
    చాలా బావున్నాయి. భైరవ స్వామి మీద చెంచులకి ఉన్న భక్తి నమ్మకం చాలా బావుoది.
    రాత్రి టెంట్ వేసుకుని మంట వేసుకుని చెంచులు చెబుతున్న కబుర్లు వింటూ రాత్రి పులి వస్తుందా రాదా వస్తే ఏమి చేయాలి వస్తే ఎలా తెలుస్తుంది లైట్ వెలుగులో పులి కళ్ళు మెరుస్తాయి టెంట్ లోంచి చూస్తూ పులి వస్తే వీడియో తీద్దాము
    అని ధైర్యంగా ఉన్న మీకు మీ ఆలోచనలకి ధన్యవాదములు 🙏

    • @sharmilakolli4869
      @sharmilakolli4869 2 ปีที่แล้ว +1

      Videoni padhalalo Bhale chakkaga rasaru!

    • @ontariyatrikudu
      @ontariyatrikudu  2 ปีที่แล้ว +3

      Mee comment చూసి మళ్ళీ ఆ journey ని గుర్తుచేసుకొన్న. Thanq madam 🙏

    • @schinna2631
      @schinna2631 2 ปีที่แล้ว

      Right

    • @prasad9639
      @prasad9639 2 ปีที่แล้ว

      Srisailam KADALIVANAM yatra eppudu vivaralu cheppandi

  • @kishoremachani8094
    @kishoremachani8094 2 ปีที่แล้ว +17

    భైరవ స్వామి దర్శనం చేయించినందుకు చాలా థాంక్స్ అన్న

  • @kurellinagachary958
    @kurellinagachary958 2 ปีที่แล้ว +18

    అద్భుతమైన గుళ్ళుసాహసోపేతమైన యాత్రలు
    ఒళ్ళు గబురు పురిచే అడవి ప్రాంతాలు
    మీకు ధన్యవాదాలు అన్న ఓం నమశ్శివాయ🙏🙏🙏

  • @mpavankumar5018
    @mpavankumar5018 2 ปีที่แล้ว +2

    చాలా క్రుతఙతలు బాబూ! మీ అందరికీ కూడ. ఇంత అధ్బుతమైన కాలభైరవ స్వామి వారి నందీశ్వర సహిత కుటుంబ దర్శనము కలిగించినందుకు. ఆమె ఆమేడమ్ గారు అంత ధైర్యంగా మీ అందరికీ పోటీ ఇస్తూ అలా వేగంగా ఆమె నడుస్తుంటే ఒక సింహిణి లా కనబడుతున్నారు. మీరు చాలా గొప్ప వారు మేడమ్. మీ పేరు తెలిస్తే బాగుండేది. మన ఆడజాతి ఆణిముత్యం మీరు. మీలో నాకు ఒక ఝాన్సీ రాణి ఒక రుద్రమదేవి ఒక నాగమ్మ గారు అందరూ కనబడ్డారు మేడమ్ .దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. బుజ్జి మామిడి ఫ్రం :విశాఖపట్నం.

  • @prasadyelamarthi9163
    @prasadyelamarthi9163 2 ปีที่แล้ว +10

    సూపర్ బ్రదర్ ... ఇలాంటి అన్వేషణ లు అంటే నాకు చాలా ఇష్టం .... మీ ద్వారా ఇలాంటి వి చూపిస్తున్నందుకు మీకు నా ధ న్య వాదాలు ...

  • @y.madhusudhanreddy143reddy6
    @y.madhusudhanreddy143reddy6 2 ปีที่แล้ว +17

    ఓం నమశ్శివాయ భయ్యా ఆ కాలభైరవని దర్శనం చేయించినందుకు ధన్యవాదాలు సిరిసిల్ల మల్లికార్జున స్వామి ఆశీస్సులతో

  • @eswary8446
    @eswary8446 2 ปีที่แล้ว +7

    Anyone can explore & show the Cities, Countries lifestyle but no one can dare like you to explore and show us these type of content Anna.
    శ్రీశైలం అంటే అందరికీ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి టెంపుల్ గురించే తెలుసు కానీ శ్రీశైలం అడవులు ఎందరో గొప్ప ఋషులకి నివాసం అని ఆలయానికి వెళ్లడానికి ఎన్నో దారులు ఉన్నాయి అని ఇలాంటి చరిత్ర ఎవరికీ తెలీదు ఇలాంటి వీడియోలు చేస్తున్న మీరు చాలా గ్రేట్ & THANKS!!

  • @dlentertainments5456
    @dlentertainments5456 2 ปีที่แล้ว +3

    Thanq bro... భైరవ స్వామి ని చూపించినందుకు

  • @ravindrabilla2524
    @ravindrabilla2524 2 ปีที่แล้ว +6

    Om Jai Shree Kalabhariva Swamyie Namah 🙏🙏🙏

  • @sudharachapudi1131
    @sudharachapudi1131 2 ปีที่แล้ว +10

    Srinivas గారు కాలభైరవ విగ్రహం చాలా బావుంది చెంచుల శ్రద్దకు చిహ్నంగా గారు , సూపర్, వేదాద్రి గారు మీరు గూడ తీసారా, రీసెర్చ్ vedio laga undi ,Swarnamani meeru lucky you visit hidden energetic,powerful hidden places

    • @naresh.m8361
      @naresh.m8361 2 ปีที่แล้ว

      Bairava swami Peru ఏదో ఉంది కద సరిగా అర్థం కాలేదు పేరు రాసి పెట్ట గలరా

    • @ontariyatrikudu
      @ontariyatrikudu  2 ปีที่แล้ว +2

      చుట్టూటి భైరవ స్వామి

  • @subbuyadavsakiri1509
    @subbuyadavsakiri1509 2 ปีที่แล้ว +5

    అన్నయ్య నేను కూడా నీ వెంట ట్రేక్కింగ్ కి వస్తా అన్నయ్య నాకు ప్రకృతి అంటే ఇష్టం బాగా

    • @srikanthsharma2536
      @srikanthsharma2536 2 ปีที่แล้ว +1

      అన్నయ్య నేను మీతో వొస్త

  • @laxmanachary5212
    @laxmanachary5212 2 ปีที่แล้ว +1

    Kalaabhairavuni..dharshaanamm . chalaaa adbuthaamm.bro

  • @vamsisai8638
    @vamsisai8638 3 หลายเดือนก่อน

    Thank you so much for showing the unknown things around. Really appreciate your effort. Srisailam is our native place. ❤

    • @ontariyatrikudu
      @ontariyatrikudu  3 หลายเดือนก่อน

      thanq brother thanq for ur support

  • @lakshmipriya4035
    @lakshmipriya4035 2 ปีที่แล้ว +1

    Ippatiki chekku chedharaka unbae Bairavaswami vari vigraham Dharshana bagyam kalipincharu 🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏Tnq anna

  • @ramvibes5506
    @ramvibes5506 2 ปีที่แล้ว +2

    Bro meeru chese Pani chala goppa Pani manam amulyamina sampadha Mana samskruti Mana pedhala gnapakalu choopistunnaru Mee videoes choosi Mana govt devolpcheste chala baguntundi

  • @lakshminarayana2940
    @lakshminarayana2940 2 ปีที่แล้ว +2

    Chala bagundi

  • @mamathapalthi7216
    @mamathapalthi7216 2 ปีที่แล้ว +2

    Bhairava Swami chala bagunnaru

  • @nagkarthik7263
    @nagkarthik7263 2 ปีที่แล้ว +2

    Hi ...mee videos ki nenu addict aipoyaa...continues gaa anni videos chusthunna nidra melkoni...meetho kalasi travel cheyyalani vundi...wonderful & interesting video. ..All the best

  • @chandrasekartj9681
    @chandrasekartj9681 2 ปีที่แล้ว +1

    Wonderful vigraham namo bhairava namo namah🙏🙏🙏

  • @duppalapudibagyalaxmi6925
    @duppalapudibagyalaxmi6925 ปีที่แล้ว

    Chupinchinadiku thanks andi

  • @akasapunataraju7445
    @akasapunataraju7445 2 ปีที่แล้ว +1

    Mee yekka dharyaniki thanks good journey

  • @venkateshgunuputi5375
    @venkateshgunuputi5375 2 ปีที่แล้ว +1

    Meeru e videos camera tho teesi pettaru memu maaa yokka kallatho mee prapanchanni feel ayyam bro keep going explore tooo many places

  • @ChSudakar-g5b
    @ChSudakar-g5b ปีที่แล้ว

    అన్న మీరు సూపర్
    మీలాగా నాకు చూడలని ఉంది మీ వాళ్ళ మేము కూడా చూస్తున్నాము
    🙏🙏🙏

  • @ganesh_wing
    @ganesh_wing วันที่ผ่านมา

    meeru great andi babu🙏🙏

  • @nallaninaidu9152
    @nallaninaidu9152 2 ปีที่แล้ว +1

    మీతో కలిసి మెలిసి చూసినట్టుగా ఉంది అన్న

  • @rajcherry6595
    @rajcherry6595 ปีที่แล้ว

    ధన్యవాదములు అన్న 🙏మేము చూడలేము అనుకున్న ప్లేస్లు చూపించారు 🙏

  • @vinaykumar5308
    @vinaykumar5308 2 ปีที่แล้ว +2

    Very nice video. 👌

  • @venkatreddykancharla2852
    @venkatreddykancharla2852 2 ปีที่แล้ว +1

    Really super

  • @Kalyan6109
    @Kalyan6109 2 ปีที่แล้ว +2

    Anduku navvutaru sodhara 😍😍😍🙏🙏🙏🚩🙏

  • @VasanthKumar-l2y
    @VasanthKumar-l2y 9 วันที่ผ่านมา +1

    Har har mahadev ur so great👍 bro good morning have a great day take care I like ur all videos❤❤❤❤

  • @mukkunageswararao6318
    @mukkunageswararao6318 7 วันที่ผ่านมา

    అద్బుతం

  • @sudhamugala5703
    @sudhamugala5703 2 ปีที่แล้ว +2

    Adventure video super👌 కాకపోతే ఆవిడ గారు అంత దూరం ఆ పుర్రెని మోసుకొచ్చి గుడి ఆవరణలో పడేసారు అదే బాధగా ఉంది...

    • @ontariyatrikudu
      @ontariyatrikudu  2 ปีที่แล้ว +1

      ఆ గుడి ఆవరణలోనే బలులు ఇస్తారు madam

  • @thirupathirbm4364
    @thirupathirbm4364 2 ปีที่แล้ว +1

    Hi BRO మీ వీడియోస్ చూస్తే మేము కూడ అక్కడ ట్రావెల్ చేస్తునటే అనిపిస్తుంది....🌹🌹

  • @radhakrishnaJuttika
    @radhakrishnaJuttika ปีที่แล้ว

    Super, Super. Very Nice Please. So Tanq Very Much Bro.

  • @maniAdusumalli.
    @maniAdusumalli. 2 ปีที่แล้ว +1

    Realy superb

  • @RaghuJourneywithNature
    @RaghuJourneywithNature 22 วันที่ผ่านมา

    అడవిలో వెళ్ళే kodhi మన చరిత్ర అనంతం అనే విధంగా ఉంది bayya,,,love Nature

  • @vinaykumar-yw7le
    @vinaykumar-yw7le 2 ปีที่แล้ว +2

    Great adventure

  • @ravishankaraleti7120
    @ravishankaraleti7120 2 ปีที่แล้ว

    మీ సాహసానికి hats off

  • @kanagrlaprabakar4208
    @kanagrlaprabakar4208 2 ปีที่แล้ว +3

    ఓమె నమశివాయ🔱🙏🙏🙏🙏🙏🙏

  • @kalyanv2808
    @kalyanv2808 ปีที่แล้ว

    chenchulu mee thoo terginanduku yenta amoumt tiskunaru kastha cheppandi

  • @saisankar4731
    @saisankar4731 2 ปีที่แล้ว +1

    Hi Karthik super ra

  • @kishorekumar6832
    @kishorekumar6832 2 ปีที่แล้ว +2

    Good journey.. Ettuvanti wild journey experience super ..miru chasina ee attempt amazing video.. Team work good..bagundhi ..

  • @schinna2631
    @schinna2631 2 ปีที่แล้ว +1

    Wow wonderful vedeo brothers

  • @umeshnath8818
    @umeshnath8818 2 ปีที่แล้ว +2

    Super video Bro!! I felt like i went there...

  • @rajeshthota9026
    @rajeshthota9026 2 ปีที่แล้ว +1

    1week ayyindhi srisilem vellamu
    Anna akkada esta kameswri temple ki vellamu challa bagundhi

  • @sathyanarayanareddykanthal4628
    @sathyanarayanareddykanthal4628 2 ปีที่แล้ว +12

    ఇలా గుప్తముగా ఉన్న స్వామివార్లు శ్రీశైల మహాక్షేత్ర పరిధిలో ఇంకా ఉన్నారు సోదర..

    • @ontariyatrikudu
      @ontariyatrikudu  2 ปีที่แล้ว +1

      అవి మీకు తెలిస్తే చెప్పండి bro

    • @sathyanarayanareddykanthal4628
      @sathyanarayanareddykanthal4628 2 ปีที่แล้ว

      మీరు ఆనాడు చేసిన మిద్దెల మండపం నుండి నీలిగంగ వైపున ఒకరు ఉన్నారు..

  • @rssrao1631
    @rssrao1631 2 ปีที่แล้ว +1

    As per your great innovation. Any anxiety people going to that place. That is safest to anxiety people who wish to visit?

  • @user-qx8iw4ql2e
    @user-qx8iw4ql2e 2 ปีที่แล้ว +3

    Om namah sivaya...

  • @varam217
    @varam217 2 ปีที่แล้ว +1

    Super journey

  • @vamsisrihanumathpuram7717
    @vamsisrihanumathpuram7717 ปีที่แล้ว

    Seamy darshanam chyinchyru Meru meku namo namah 🙏

  • @AnuradhaGanji-v1m
    @AnuradhaGanji-v1m 7 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏 om sri kala bairavaya namaha

  • @padmasriba3260
    @padmasriba3260 ปีที่แล้ว

    U r great sir 👍 thankq very much for your research

  • @ramulubangaribyreddy830
    @ramulubangaribyreddy830 2 ปีที่แล้ว +2

    Super bro

  • @jagadeeshyadav2000
    @jagadeeshyadav2000 หลายเดือนก่อน

    Good job brother

  • @nlathasree3837
    @nlathasree3837 2 ปีที่แล้ว +3

    This is the best video in my life which i have ever seen Thank you the whole team And all the very best I hope this channel 1million views and subscribers

    • @ontariyatrikudu
      @ontariyatrikudu  2 ปีที่แล้ว +1

      Thanq Ma'am. Thanq for your compliment

  • @sudheerakumar433
    @sudheerakumar433 2 ปีที่แล้ว +1

    Me videos kosam roju yeduru chusthunnanu daily video Leka poyina shot videos for upcoming pettandi ledante interest potundi I mean curiosity undi kada meru regular ga lekapothe divert ayipotamu I am native of srisailam but nake teliyanivi meru chuyisthunnaru great job but na request next video date ivvandi take it in a positive way good luck

    • @ontariyatrikudu
      @ontariyatrikudu  2 ปีที่แล้ว +2

      yes bro ur right కానీ మన videos exploring videos ఒక ప్రదేశానికి వెళ్లి వాటిని మీకు చూపించాలంటే నాకు కనీసం one week సమయం పడుతుంది. ప్రతి శనివారం 1 వీడియో తప్పకుండ upload చేస్తాను

  • @ashokkumarkondramutla6968
    @ashokkumarkondramutla6968 2 ปีที่แล้ว

    Mee dare ki hats of bro

  • @ajayboyapally5713
    @ajayboyapally5713 2 ปีที่แล้ว +3

    Bro kanisam vannya pranulu kuda kanipinchaledha....?

  • @PRASADKUWAIT19.
    @PRASADKUWAIT19. 2 ปีที่แล้ว +1

    మిద్దెలు గుడి
    Jamgamiddhela
    చుక్కల పర్వతము
    నవ్వితే చచ్చినట్టే
    ఈ నాలుగు వీడియో లు
    Aapakundaa one second కూడా miss కాకుండా ఒకటే రోజు చూశాను
    గ్రేట్ వీడియో s and గ్రేట్ you bro మాకు చూపించిన amdhuku

  • @telugumahesh1017
    @telugumahesh1017 2 ปีที่แล้ว +2

    Nallamala forest andhalanu maku chupinchinanduku Chala thanks brother
    Excellent journey
    Waiting for the next video

  • @MrBalakrishna178
    @MrBalakrishna178 ปีที่แล้ว

    Ayya miku buddi rada ika naina prama shivudu ki Parvati mata okare Bharya gangamma garini tala pai matrame dharinchinru shivya garu vastavalu sariga telsukoni chepandi

  • @varaprasadprasad3323
    @varaprasadprasad3323 2 ปีที่แล้ว +1

    Sir super 👌 meru maku kuda okka chance evvande metho travel cheyatanike pls

  • @csrinivasmp4265
    @csrinivasmp4265 ปีที่แล้ว

    కలిసే వెళ్ళాలి.

  • @durgamani4242
    @durgamani4242 2 ปีที่แล้ว +2

    Om Sri kalabhyravaya namaha 🌹🙏

  • @komiresathyanarayana6882
    @komiresathyanarayana6882 2 ปีที่แล้ว +2

    ఓం నమః శివాయః

  • @narenderkallepalli6231
    @narenderkallepalli6231 2 ปีที่แล้ว +1

    Chala intresting journey anna really your very lucky anna

  • @ishaaluck684
    @ishaaluck684 2 ปีที่แล้ว +6

    Next programme schedule plz , atleast i participate in one trip with u r team , HAVE A WONDERFUL JOURNEYS AND SAFE , NO WORDS TO EXPLAIN ABOUT U R VIDEOS SPECIALLY SRISAILAM, THANK YOU SOMUCH , LONG LIFE TO U ALL TEAM MEMBERS

  • @nnssrr7543
    @nnssrr7543 2 ปีที่แล้ว +1

    Excellent presentation sir

  • @MOLPKQ
    @MOLPKQ 2 ปีที่แล้ว +2

    Thank you for providing this valuable videos

  • @cyclesai5277
    @cyclesai5277 2 ปีที่แล้ว +4

    Excellent anna .....what an amazing experience 🤩❤️🥳🥳🥳🥳

  • @shaikjanibasha1982
    @shaikjanibasha1982 2 ปีที่แล้ว

    Nenu navvuthanu chasthanemo chusthara mari

  • @anandaraodevaki7341
    @anandaraodevaki7341 2 ปีที่แล้ว

    Thanks for fear full Idel of Bhirava

  • @sriramsriram8933
    @sriramsriram8933 ปีที่แล้ว

    Thanks bro ❤

  • @narayanagummalla1334
    @narayanagummalla1334 2 ปีที่แล้ว

    chala bagundi video

  • @shaikjanibasha8508
    @shaikjanibasha8508 ปีที่แล้ว

    Super videos bro thanks gartha Bi cear full all teem👍

  • @ashokkumarthodelu
    @ashokkumarthodelu ปีที่แล้ว

    Aa bgm andi assalu😂🤣🤣

  • @ravikiran7482
    @ravikiran7482 2 ปีที่แล้ว

    Bro forest lo mulekulu kuda adege talusukumta use vuntade ga bro

  • @rajcherry6595
    @rajcherry6595 ปีที่แล้ว

    అన్న కదిలీవనం దత్త పాదుకలు వెళ్తే నన్ను కూడ తీసుకెళ్లండి అన్న ప్లీజ్ 🙏🙏

  • @KrishnaV-tk3yx
    @KrishnaV-tk3yx 5 วันที่ผ่านมา

    మన జీవనశైలి ఎలా ఉండాలని శిల్పకారుడు ప్రతి ఒక్క గుడి దగ్గర చె క్కిన శిల్పాలు అవి వాటిని బాగా పరిశీలిస్తే అర్థాలు తెలుస్తాయి

  • @manojarthikala7229
    @manojarthikala7229 ปีที่แล้ว

    great work👍

  • @sharmilakolli4869
    @sharmilakolli4869 2 ปีที่แล้ว +1

    Entha adbhuthamaina vigraham choopincharu! Real arrows and bows, vaatini use chese vallani mee valla choodagaluguthunnam! Thanks for the video

  • @raghukannadevoju2879
    @raghukannadevoju2879 2 ปีที่แล้ว

    Google maps lo srisailageda devasthanam chupistundhi amitiedhi

  • @sailajamisra3460
    @sailajamisra3460 2 ปีที่แล้ว +2

    Try to introduce yr team in the opening and those participated.Good presentation.God is so lively.🙏

  • @suresha329
    @suresha329 2 ปีที่แล้ว +1

    Sir 👌

  • @janamanne4069
    @janamanne4069 2 ปีที่แล้ว +1

    సార్ మీరు చూపించే పద్ధతి చాలా బాగుంది కానీ ఒకసారి మీ టింమ్ మెంబెర్స్ నీ పరిచయం చేసినటైతే బాగుండేది

  • @bandlakrishnaveni9280
    @bandlakrishnaveni9280 หลายเดือนก่อน

    శ్రీశైలం లో యెటు నుండి వెళ్తారు బ్రో

  • @rammohanraoch5884
    @rammohanraoch5884 2 ปีที่แล้ว

    Srungaram tho kudina silpalu chusi navvakudadu

  • @rammohanraoch5884
    @rammohanraoch5884 2 ปีที่แล้ว +1

    Adi kala bhaira vigraham Nayana

    • @ontariyatrikudu
      @ontariyatrikudu  2 ปีที่แล้ว

      అవును sir ఇక్కడ చెంచులు చుట్టుటి భైరవ స్వామి అంటున్నారు.

  • @gadilingeswarjerapati136
    @gadilingeswarjerapati136 2 ปีที่แล้ว +1

    Maha adbhutham anna devudu ninnu nadipusthu nnaadu

  • @AnnemNageswararao
    @AnnemNageswararao ปีที่แล้ว

    Om Namah Shivaya Hara Hara Mahadeva Shambo Shankara

  • @ramuravi4547
    @ramuravi4547 2 ปีที่แล้ว

    Super video bro

  • @rajuballa9667
    @rajuballa9667 2 ปีที่แล้ว

    బ్రదర్ same experience శబరిమలలో అడవిలో నేను చేశా ,,, వనవాసం చేసేటప్పుడు... కుదిరితే మీరు explore చెయ్యండి

    • @ontariyatrikudu
      @ontariyatrikudu  2 ปีที่แล้ว +1

      Instagram lo massage cheyandi meeto matladali

    • @rajuballa9667
      @rajuballa9667 2 ปีที่แล้ว

      Insta I'd పెట్టండి

    • @ontariyatrikudu
      @ontariyatrikudu  2 ปีที่แล้ว

      videos discription link వుంటుంది

    • @rajuballa9667
      @rajuballa9667 2 ปีที่แล้ว

      Insta page not available ani vasthunde

  • @kvnnb9913
    @kvnnb9913 2 ปีที่แล้ว

    Excellent bro all of you team

  • @mdjaheerkhan6998
    @mdjaheerkhan6998 7 หลายเดือนก่อน

    Meru nathoti kalvali btathar next

  • @mreddyprakashvickycherry4961
    @mreddyprakashvickycherry4961 2 ปีที่แล้ว +1

    భైరవ స్వామి

  • @ramakrishnareddy2633
    @ramakrishnareddy2633 2 ปีที่แล้ว

    Good investigation

  • @SeshuKa-h2m
    @SeshuKa-h2m 11 หลายเดือนก่อน

    Bayama eanduku

  • @shivareddy7034
    @shivareddy7034 2 ปีที่แล้ว

    Super video