@@jdtvnews9271 Are yu aware what Ambedkar wanted /dreamt? He never propagated uplifting t of a particular caste nor dreamt.He wanted uplifting of down trodden not particular. caste. And mind it that our Constitution is not one man 's effort.People ignorantly attribute to only Ambedkar.Many of his good suggestions brushed aside by thepanel.Smbedkar was not given a free hand.in framing constitution and he was reluctantly taken into Nehru cabinet. Feel sorry !
Desam lo.. Pradhama Dopididarlu_ PM & Teams & Families Dvitiya Dopididarlu_ All CMs & Teams & Families Dongalu Dongalu kotladukoni saste , Anto into Aina Prajalaki chillara migultundi. Lekpote, idharu Vudchesi Vyavastalni Nashanam chestaru. Bhartiya Prajalu .. okasari leaders Ina ye daridrapu lanchoduku politicians( party) ni inkosari ennukokunte chalu, sagam problems finish.. ye samasyalu ravu... The Great intellectual logic for save Democracy in behind
@@RaNa-mn2bf appati paristhithiki ala roadlu ekki chesaru ayana, looting government kabatti , street fight annamu Danni. Ippudu mana nation kosam own govt , street protest okay, plus , evari field of work lo vaaru manvatvam , chaduvu , budhi .. Ila gunalatho munduku vellatame 🙏
మీ ఆలోచన, ఉద్దేశం సమాజశ్రేయస్సు కొరకు అని వేరే చెప్పవసరం లేదు.sir రాజకీయంలో సమూలమైన మార్పులు రావాలి అది ముఖ్యంగా యువత తెలుసుకోవాలి. ఒకవిషయం sir బేబీ తల్లి తండ్రి వలన జన్మిస్తాడు కానీ వెంటనే అమ్మ నాన్న అనలేడు కారణం అంత తెలివి మాట్లాడే అవకాశం లేక కానీ సమాజంలో మనిషి లేటుగా తెలుసుకొని తొందరగా స్పందిస్తారు... ఆ తెలుసుకునేది త్వరగా తెలుసుకుంటే చాలా బాగుంటుంది ఈ దేశం sir.
🎭సర్ MLA, MP, MLC, రాజ్యసభ సభ్యులు లేకుండ దేశం నడవదా ???? రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి, దేశానికి ఓక ప్రధానినీ నేరుగప్రజలే ఎన్నుకునే అవకాశం కల్పించవచ్చు గా ... రాజ్యాంగములో మార్పుజరగాలి 🎊🎉💢ముందు పైచెప్పిన విధంగా ప్రజలకి అవగాహన చేయ్యండి సర్..📬
100%కరెక్ట్ గా చెప్పారు సార్ మీరు నిజంగా Mla లు ఇలానే ఉన్నారు... అధికారం లేకపోతే వేరే పార్టీ లోకి జంపు అక్కడ కూడా వాళ్లకు ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది సార్ ... ఓటు వేసే వాళ్లు అలాగే ఉంటున్నారు ఆ (తాయిలం) తీసుకుని 500.1000. మందు తో
సి యం కి డైరెక్ట్ ఎన్నిక ఉండాలని యన్ టి ఆర్ 1984లోనే అంటే అందరూ ఆయన్ని ఏమి తెలియని వాడిగా మాట్లాడారు.ఈదేశంలో ఏ వ్యవస్థ గురించి అయినా, ఆయన మాట్లాడారో అవి అమలు జరిగితే తప్ప ఈ దేశం బాగుపడదు.జయప్రకాష్ గారికి నా ధన్యవాదాలు.
Thankyou sir for your thoughts.. Our media , TV channels are so worst,They won't do live debate like this general and useful news.. Please support JP sir...
జయప్రకాష్ గారికి నమస్కారములు సార్ మీరు చెప్పినట్లు ప్రత్యక్ష ఎన్నికలు మన భారత రాజ్యాంగం మనకు కల్పించలేదా నా ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఖర్చు పెడుతుంది ఇదంతా ప్రజలు కట్టే టాక్స్ రూపం నుంచే కదా ఖర్చులు తగ్గించుకోలేదా ప్రభుత్వాలు పార్టీలు వ్యవస్థని కుంటు పరుస్తుంది దీనికి వేరే ప్రత్యామ్నాయం లేదా మీరు దయ ఉంచి గ్రామ సభలు పెట్టి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయండి
ఇందులో ఒక సమస్య వుంది సార్ అదేంటి అంటే ప్రత్యక్షంగా ఎన్నికైన ముఖ్యమంత్రి "నియంత" అయ్యే అవకాశం ఉంది . దిన దిన గండం ఉన్న ఇప్పటి పరిస్థితుల్లోనే సీఎం లు నియంత లాగా వుంటున్నారు. మరి 5 సంవత్సరాలు అతని పదవి నుండి ఎవరు తిసేయలేరు కనుక అతను "ప్రమాదకర నియంత" అయ్యే అవకాశం ఉంది. అది ప్రజలకు మరింత ప్రమాదకరం.
నిజమే ఇపుడు సీఎం గా నువ్వు నేను కూడా పోటీ చేయొచ్చు కాదా సామాన్యుడు సైతం సీఎం గా పోటీ చేస్తారు మరియు మంచి చేసే నాయకులకే ఓట్లు పడి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది mla ఎన్నుకుంటే నాకు పాత రాజుల కాలంలా అనిపిస్తుంది సీఎం ని చంపేస్తే ఇంకో సీఎం అతనికి అర్హత ఉన్న లేకున్నా పార్టీ లు సీఎం లని చేసేస్తున్నాయ్ కాదా
I too agree, already CMs/PM feel that their party got power because of them. If people elect them directly, it’ll be suicidal for people. Number game is bad but atleast it keeps some check and control.
సీఎంను ఎన్నుకునే ఈ పద్ధతి USAలోని ఇతర రాష్ట్రాలలో గవర్నర్‌ను ఎన్నుకునే విధంగా ఉంటుంది. ఇది చట్టాలు/అధికారాల అమలులో ఎమ్మెల్యేల ప్రమేయం లేదని మరియు చట్టాలను రూపొందించడంలో గవర్నర్/CM రోజువారీ ప్రమేయం ఉండదని నిర్ధారిస్తుంది. రాజ్యాంగానికి విరుద్ధంగా లేదా నియంతలా ప్రవర్తిస్తే గవర్నర్/సీఎంను అసెంబ్లీ ద్వారా అభిశంసించవచ్చు. ఇది నిజంగా చాలా సమస్యలను పరిష్కరిస్తుంది 1) ప్రజలు కుల, మతం, స్థానికత మొదలైన వాటిపై పోలరైజ్ కాకుండా రాష్ట్ర స్థాయిలో తమ స్వంత నాయకుడిని ఎన్నుకోవచ్చు. మంచి నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఖచ్చితంగా అనేక రెట్లు పెరుగుతుంది. 2) అనిశ్చితులను నివారిస్తూ నిర్ణీత కాలవ్యవధి సాధించబడుతుంది (ఒక దేశం ఒకే ఎన్నికలు ఇక అవసరం లేదు) 3) గవర్నర్లు ప్రజలచే ఎన్నుకోబడతారు మరియు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేలపై ఆధారపడరు (వారు మనుగడ కంటే పాలనపై దృష్టి పెట్టగలరు) 4) ఎన్నికల్లో ఖర్చు చేసే డబ్బు తగ్గుతుంది (ఎమ్మెల్యే అవ్వడం వల్ల ఎటువంటి అధికారాలు రావు కాబట్టి తక్కువ ఆకర్షణ మరియు తక్కువ పోటీ) 5) సరైన చర్చల ద్వారా చట్టాలను రూపొందించడానికి ఆసక్తి ఉన్న వ్యక్తులు ఎమ్మెల్యేలుగా మారడాన్ని ఎంచుకుంటారు (చట్టాలకు మరింత నాణ్యతను అందిస్తుంది) 6) CM/గవర్నర్ నిజంగా అంత పెద్ద రాష్ట్రాన్ని పరిపాలించలేరు, అనివార్యంగా స్థానిక ప్రభుత్వాలకు (మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయతీలు) వారి ప్రాంతంలో పరిపాలించడానికి అధికారాలు మరియు నిధులు ఇవ్వబడతాయి.
Hats off Sir Please come out frequently into common society to make atleast small changes ...I am sure 100 JP's can bring out required change in next 50 yrs
Waiting for this channel to reach 100k subscribers.I am there from 100 subscribers.Its been a great journey of knowledge and How to solve the problems facing by govt.Great sir!!!
Yes Sir, what ever u said is correct, and we all are with u. For making this to implement in our constitution what is should be done. Give us guidance for making this possible, like protesting , whatever can be done.
Yes sir. What you said is exactly correct. The way of electing the CM candidate without depends on MLA numbers and we can choose the best leader for MLA also, so that we can regulate the corruption in the states also.
That is why a party should have a robust unity with great patriotism for country development and good ideology. There is need to bring some acts to strengthen Indian democracy.
Sir ,your advice definitely helps to strengthen the democratic foundation of our country,let's hope your democratic voice finds echo in powerful sections of our society
ఇది నింజంగా మంచి ఆలోచన సార్....దీనికి సంబందించి రాజ్యంగ సవరణ జరగాలి...కానీ ఇపుడు ఉన్న వాళ్ళు ఓప్పుకోరు
Prajalu anukunte evaru apaleru
Baba saheb rasina rajyamgam marchalani chusara madi music ayepotaru
@@jdtvnews9271 Are yu aware what Ambedkar wanted /dreamt?
He never propagated uplifting
t of a particular caste nor dreamt.He wanted uplifting of down trodden not particular.
caste.
And mind it that our Constitution is not one man 's effort.People ignorantly attribute to only Ambedkar.Many of his good suggestions brushed aside by thepanel.Smbedkar was not given a free hand.in framing constitution and he was reluctantly taken into Nehru cabinet. Feel sorry !
@@jdtvnews9271 పోరా అజ్ఞాని...br ఇలా అనుకుని ఫ్రేమ్ చేయలేదు.... దేశం సమానత్వాన్ని సందించాలి అనీ కోరుకున్నారు🙏🏻🙏🏻🙏🏻
Thank you
మన భారతాన్ని భాగుపరచడం మన కర్తవ్యం 🙏🙏🙏
జై హింద్ sir ❤️💯
ప్రతి ఒక్కరూ ఆలోచించాలి, మనకెందుకు లే అనుకుంటే పోయేది మన బతుకులు , మన పిల్లల భవిష్యత్తు లు 🙏🙏
Desam lo..
Pradhama Dopididarlu_ PM & Teams & Families
Dvitiya Dopididarlu_ All CMs & Teams & Families
Dongalu Dongalu kotladukoni saste , Anto into Aina Prajalaki chillara migultundi. Lekpote, idharu Vudchesi Vyavastalni Nashanam chestaru. Bhartiya Prajalu .. okasari leaders Ina ye daridrapu lanchoduku politicians( party) ni inkosari ennukokunte chalu, sagam problems finish.. ye samasyalu ravu... The Great intellectual logic for save Democracy in behind
*Asalu POLTICIANS Endhuku* 🤣🤣🤣
_Valla ku Govt salaries & Security People's TAX Money tho_
*Polticians Malli cheseydhi CORRUPTION & OVER BUILD UP* 🤗🤗🤗
_Malli Every 5 Year Elections ku People's TAX Bokka_
*EXAMS petti Collectors Ney Ekuva Mandhi ni Select chesi Pettandi COUNTRY Nu RULE Cheyadaniki* 🤣🤣🤣
_Peoples ku kodiga Corruption & INDIA ku waste chesey Money Tagutgundhi TAX Lo_ 🤗🤗🤗
@@ganeshrao7526 manam , prajalam ilanti comment sections loo .. trend create chesi , kotlamandimi kalisi United ay , nethi north mothukuni _ oo udayam la chesinaa _ Aa maha maha criminal politicians lunchodukulandaruu _ Oo chiru navvu navvi _ Andaru kalisi , thama kaali cheppu kinda unde + Election commission tho kalisi 5yrs kosari Desanni ma Authentic cum Reliable Democratic Nation Elections standards Ani cheppi __Raka rakala _ kula matha Varga Dhana kaama Madya Vidvesha Hatyaa pralobhalannitiki guri chesi_ Sama Dana Dandopayalanni upayoginchi _ DeSantis, prajalani Jathi Abhivrudhi perutho , Sarva Nashanam chase ...Thirigi Mahaa Mahaa sakthi vantamina padavulani Anubhavistunnaru , saswatam gaa _____ Deeeeenni , Election commission daggare vidagottali ____ maaku, ee Elections Etti paristhulalonuu vadhuu ___ ee Politicians lanjodukulu Asale vaddhu ___ Boycott the Elections & Boycott the Votes __ udayam chelaregaali , venu ventane
@@krishnamrajugounipuram5125 yes bro meku insta unte MSG cheyadi అక్కడ మాట్లాడుదాం ఒక టాపిక్ తీసుకొని Disqus chedamm
@@ganeshrao7526 yes bro meku insta unte MSG cheyadi అక్కడ మాట్లాడుదాం ఒక టాపిక్ తీసుకొని Disqus chedamm
నిజం సార్ CM, PM ను డైరెక్ట్ గా ప్రజలు ఎన్నుకోవాలి,
మంచి ఆలోచన
CM PM candidate indipendent undali e party ki sambhandam unda kuda du
100%✓
*Asalu POLTICIANS Endhuku* 🤣🤣🤣
_Valla ku Govt salaries & Security People's TAX Money tho_
*Polticians Malli cheseydhi CORRUPTION & OVER BUILD UP* 🤗🤗🤗
_Malli Every 5 Year Elections ku People's TAX Bokka_
*EXAMS petti Collectors Ney Ekuva Mandhi ni Select chesi Pettandi COUNTRY Nu RULE Cheyadaniki* 🤣🤣🤣
_Peoples ku kodiga Corruption & INDIA ku waste chesey Money Tagutgundhi TAX Lo_ 🤗🤗🤗
You,are great sir, మీ సలహాలు, సూచనలను ఈ ప్రభుత్వాలు తప్పకుండ ఆచరించాలని కోరుకుంటున్నాను 🙏
Ys sir
ముఖ్యమంత్రులను ప్రత్యక్షంగా ఎన్నుకునే విధానం వస్తే చాలా బాగుంటుంది..
చక్కని ఆలోచన సిర్ మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు
మార్పు కోసం మన అందరిలో మార్పు రావాలని కోరుకుందాం 🙏🙏🙏
చాలా చక్కని మార్పు.. చాలా అవసరం కూడా..🙏
*Asalu POLTICIANS Endhuku* 🤣🤣🤣
_Valla ku Govt salaries & Security People's TAX Money tho_
*Polticians Malli cheseydhi CORRUPTION & OVER BUILD UP* 🤗🤗🤗
_Malli Every 5 Year Elections ku People's TAX Bokka_
*EXAMS petti Collectors Ney Ekuva Mandhi ni Select chesi Pettandi COUNTRY Nu RULE Cheyadaniki* 🤣🤣🤣
_Peoples ku kodiga Corruption & INDIA ku waste chesey Money Tagutgundhi TAX Lo_ 🤗🤗🤗
బాగా చెప్పారు సర్ ఇది అమలు జరిగితే చక్కగా ఉంటుంది
సార్ మీలాంటి సీఎం కావాలి అప్పుడే దేశం బాగుంటుంది
మేము jp గారితో ఎఖీభవిస్తున్నాము 🙏
కేంద్ర రాష్ట్ర ఎన్నికలు ప్రత్యక్ష ఎన్నికలు జరిగితే బాగా ఉంటుంది ఈ విషయంలో జయప్రకాష్ గారితో ఏకీభవిస్తున్నాం
ఆయన కేంద్రాల్లో ప్రత్యక్ష ఎన్నిక ను సమర్దించలేదు.
మీరు అన్నది చాలా బాగుంది. నిజంగా అంటే నిజంగా బాగుంది. దీన్ని implement చేస్తే చాలా బాగుపడుతుంది దేశం.
చాలా చక్కగా వివరించారు సార్ 🙏🙏
గురూజీ చాలా మంచి విశ్లేషణ..
ఎంత చక్కగా సూటిగా... పూర్తి గా అవగాహన కలిగేలా...చెప్పారు... Sir
చైతన్యం పరిజ్ఞానం అవసరం...
మార్పు కోసం ఎవరి ప్రయత్నం వాళ్ళు చేయాలి, దానికి మీరు అందిస్తున్న ఆలోచనలు 🙏
@@RaNa-mn2bf appati paristhithiki ala roadlu ekki chesaru ayana, looting government kabatti , street fight annamu Danni.
Ippudu mana nation kosam own govt , street protest okay, plus , evari field of work lo vaaru manvatvam , chaduvu , budhi .. Ila gunalatho munduku vellatame 🙏
అద్భుతం సార్, మీ ఆలోచన గురించి అందరు ఆలోచించాలి దానిని ఆచరణ లో పెట్టడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం సార్
*Asalu POLTICIANS Endhuku* 🤣🤣🤣
_Valla ku Govt salaries & Security People's TAX Money tho_
*Polticians Malli cheseydhi CORRUPTION & OVER BUILD UP* 🤗🤗🤗
_Malli Every 5 Year Elections ku People's TAX Bokka_
*EXAMS petti Collectors Ney Ekuva Mandhi ni Select chesi Pettandi COUNTRY Nu RULE Cheyadaniki* 🤣🤣🤣
_Peoples ku kodiga Corruption & INDIA ku waste chesey Money Tagutgundhi TAX Lo_ 🤗🤗🤗
ప్రధాని, ముఖ్య మంత్రులను ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ప్రజలే ఎన్నుకోవాలి. దీనికి రాజ్యాంగ సవరణ జరగాలి..! 🇮🇳 🇮🇳 🇮🇳
మీ ఆలోచన, ఉద్దేశం సమాజశ్రేయస్సు కొరకు అని వేరే చెప్పవసరం లేదు.sir రాజకీయంలో సమూలమైన మార్పులు రావాలి అది ముఖ్యంగా యువత తెలుసుకోవాలి. ఒకవిషయం sir బేబీ తల్లి తండ్రి వలన జన్మిస్తాడు కానీ వెంటనే అమ్మ నాన్న అనలేడు కారణం అంత తెలివి మాట్లాడే అవకాశం లేక కానీ సమాజంలో మనిషి లేటుగా తెలుసుకొని తొందరగా స్పందిస్తారు... ఆ తెలుసుకునేది త్వరగా తెలుసుకుంటే చాలా బాగుంటుంది ఈ దేశం sir.
🎭సర్ MLA, MP, MLC, రాజ్యసభ సభ్యులు లేకుండ దేశం నడవదా ????
రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి, దేశానికి ఓక ప్రధానినీ నేరుగప్రజలే ఎన్నుకునే అవకాశం కల్పించవచ్చు గా ... రాజ్యాంగములో మార్పుజరగాలి 🎊🎉💢ముందు పైచెప్పిన విధంగా ప్రజలకి అవగాహన చేయ్యండి సర్..📬
@Krishnam raju Gounipuram yes bro meku insta unte MSG cheyadi అక్కడ మాట్లాడుదాం ఒక టాపిక్ తీసుకొని Disqus chedamm
మంచి వివరణ గురూజీ..🙏🙏
ఈ విషయం లో (యన్ టి ఆర్ అభిప్రాయం) జయప్రకాష్ నారాయణ గారికి నేను 10000000000000000000000%సమర్థిస్తాను.
చంద్రన్న ఒప్పుకోడు బ్రో
@@scr_scr Mari Jagananna oppukuntada?
@@Thecomper ఒప్పుకుంటాడు బ్రో
చాలా బాగా చెప్పారు sir corrrctga చెప్పారు నమస్కారం
Direct voting is 💯 one stop solution sir
to remove most of the problems sir
My most respect for u sir🙏
andhuke gaa adyaksha palana annadi
india ki parliamentary vyavasta panicheyadu ani rajyangam raasinappudu cheppadu.parliamentary vyavasta vokka chinna deshalaku matramne
The One and only person in Telangana and Andra who thinks to bring change in the society. That is Jaya Prakash Sir
జై జై భారతీయుడా... జై జై JP జీ... Iam following from 1998
JP ni follow ayithe bjp ni follow ayinatle
@@geronimoindian17 bjp ayte neekentra prajala theerpu ni gouravinchadam telsuko mundu
Sir…. You please contest in 2024 elections in AP……. We will vote for you….
SIR,...VERY VERY GOOD MESSAGE ....YOU HAVE GIVEN TO INDIA
సర్ ఒక చిన్న విషయం MLA కూడా మీరు చెప్పినట్లు 5% కాదు 10% నుంచి 20% ఉంటుంది సర్... మీరు నిజం చెప్పారు
100%కరెక్ట్ గా చెప్పారు సార్ మీరు
నిజంగా Mla లు ఇలానే ఉన్నారు...
అధికారం లేకపోతే వేరే పార్టీ లోకి జంపు అక్కడ కూడా వాళ్లకు ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది సార్ ...
ఓటు వేసే వాళ్లు అలాగే ఉంటున్నారు ఆ (తాయిలం) తీసుకుని 500.1000. మందు
తో
మీ ఆలోచనలు పదిశాతం అమలుకు నోచుకొన్నా..మన దేశం భాగ్యవిధాతే..!
మీ సందేశం, మార్గదర్శనం యువతకు అందాలి. అందులో మేము సైతం మీవెంటే... ౼తెలుగు దండు.
సి యం కి డైరెక్ట్ ఎన్నిక ఉండాలని యన్ టి ఆర్ 1984లోనే అంటే అందరూ ఆయన్ని ఏమి తెలియని వాడిగా మాట్లాడారు.ఈదేశంలో ఏ వ్యవస్థ గురించి అయినా, ఆయన మాట్లాడారో అవి అమలు జరిగితే తప్ప ఈ దేశం బాగుపడదు.జయప్రకాష్ గారికి నా ధన్యవాదాలు.
*Asalu POLTICIANS Endhuku* 🤣🤣🤣
_Valla ku Govt salaries & Security People's TAX Money tho_
*Polticians Malli cheseydhi CORRUPTION & OVER BUILD UP* 🤗🤗🤗
_Malli Every 5 Year Elections ku People's TAX Bokka_
*EXAMS petti Collectors Ney Ekuva Mandhi ni Select chesi Pettandi COUNTRY Nu RULE Cheyadaniki* 🤣🤣🤣
_Peoples ku kodiga Corruption & INDIA ku waste chesey Money Tagutgundhi TAX Lo_ 🤗🤗🤗
Thankyou sir for your thoughts..
Our media , TV channels are so worst,They won't do live debate like this general and useful news..
Please support JP sir...
రాష్ట్రపతి ఎన్నిక కూడా ప్రత్యక్షంగా జరగాలని కోరుకుంటున్నాను.
జయప్రకాష్ గారికి నమస్కారములు సార్ మీరు చెప్పినట్లు ప్రత్యక్ష ఎన్నికలు మన భారత రాజ్యాంగం మనకు కల్పించలేదా నా ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఖర్చు పెడుతుంది ఇదంతా ప్రజలు కట్టే టాక్స్ రూపం నుంచే కదా ఖర్చులు తగ్గించుకోలేదా ప్రభుత్వాలు పార్టీలు వ్యవస్థని కుంటు పరుస్తుంది దీనికి వేరే ప్రత్యామ్నాయం లేదా మీరు దయ ఉంచి గ్రామ సభలు పెట్టి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయండి
మంచి సలహా ఇది వరకు కూడా చాలామంది ఇటువంటి సలహా లు ఇచ్చారు సీఎం నియంత అయితే ఏమీ చేయలేము చట్ట బద్ధంగా అదుపు వుండాలి
ఇందులో ఒక సమస్య వుంది సార్
అదేంటి అంటే ప్రత్యక్షంగా ఎన్నికైన ముఖ్యమంత్రి "నియంత" అయ్యే అవకాశం ఉంది . దిన దిన గండం ఉన్న ఇప్పటి పరిస్థితుల్లోనే సీఎం లు నియంత లాగా వుంటున్నారు. మరి 5 సంవత్సరాలు అతని పదవి నుండి ఎవరు తిసేయలేరు కనుక అతను "ప్రమాదకర నియంత" అయ్యే అవకాశం ఉంది. అది ప్రజలకు మరింత ప్రమాదకరం.
నిజమే ఇపుడు సీఎం గా నువ్వు నేను కూడా పోటీ చేయొచ్చు కాదా సామాన్యుడు సైతం సీఎం గా పోటీ చేస్తారు మరియు మంచి చేసే నాయకులకే ఓట్లు పడి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది mla ఎన్నుకుంటే నాకు పాత రాజుల కాలంలా అనిపిస్తుంది సీఎం ని చంపేస్తే ఇంకో సీఎం అతనికి అర్హత ఉన్న లేకున్నా పార్టీ లు సీఎం లని చేసేస్తున్నాయ్ కాదా
5 yrs tharvaatha niyantha gaa maarina vaanni dhinchivaeyavachhu sodharav, laeniponi bayaalni kaliginchakandi
I too agree, already CMs/PM feel that their party got power because of them. If people elect them directly, it’ll be suicidal for people. Number game is bad but atleast it keeps some check and control.
Direct cm ki ekkuva power untundi only 5 yers eee kabatti niyanta laagaa maaree avakasam ledu
సీఎంను ఎన్నుకునే ఈ పద్ధతి USAలోని ఇతర రాష్ట్రాలలో గవర్నర్‌ను ఎన్నుకునే విధంగా ఉంటుంది.
ఇది చట్టాలు/అధికారాల అమలులో ఎమ్మెల్యేల ప్రమేయం లేదని మరియు చట్టాలను రూపొందించడంలో గవర్నర్/CM రోజువారీ ప్రమేయం ఉండదని నిర్ధారిస్తుంది. రాజ్యాంగానికి విరుద్ధంగా లేదా నియంతలా ప్రవర్తిస్తే గవర్నర్/సీఎంను అసెంబ్లీ ద్వారా అభిశంసించవచ్చు. ఇది నిజంగా చాలా సమస్యలను పరిష్కరిస్తుంది
1) ప్రజలు కుల, మతం, స్థానికత మొదలైన వాటిపై పోలరైజ్ కాకుండా రాష్ట్ర స్థాయిలో తమ స్వంత నాయకుడిని ఎన్నుకోవచ్చు. మంచి నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఖచ్చితంగా అనేక రెట్లు పెరుగుతుంది.
2) అనిశ్చితులను నివారిస్తూ నిర్ణీత కాలవ్యవధి సాధించబడుతుంది (ఒక దేశం ఒకే ఎన్నికలు ఇక అవసరం లేదు)
3) గవర్నర్లు ప్రజలచే ఎన్నుకోబడతారు మరియు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేలపై ఆధారపడరు (వారు మనుగడ కంటే పాలనపై దృష్టి పెట్టగలరు)
4) ఎన్నికల్లో ఖర్చు చేసే డబ్బు తగ్గుతుంది (ఎమ్మెల్యే అవ్వడం వల్ల ఎటువంటి అధికారాలు రావు కాబట్టి తక్కువ ఆకర్షణ మరియు తక్కువ పోటీ)
5) సరైన చర్చల ద్వారా చట్టాలను రూపొందించడానికి ఆసక్తి ఉన్న వ్యక్తులు ఎమ్మెల్యేలుగా మారడాన్ని ఎంచుకుంటారు (చట్టాలకు మరింత నాణ్యతను అందిస్తుంది)
6) CM/గవర్నర్ నిజంగా అంత పెద్ద రాష్ట్రాన్ని పరిపాలించలేరు, అనివార్యంగా స్థానిక ప్రభుత్వాలకు (మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయతీలు) వారి ప్రాంతంలో పరిపాలించడానికి అధికారాలు మరియు నిధులు ఇవ్వబడతాయి.
Hats off Sir
Please come out frequently into common society to make atleast small changes ...I am sure 100 JP's can bring out required change in next 50 yrs
I strongly support u sir 👍👍
💯present correct sir
Sir, you are the good human and great leader for Indian politics
మంచి ఆలోచన సార్
సార్ మీ వల్ల చక్కటి జ్ఞానాన్ని పొందుతున్నాము
బలహీనమైన కేంద్రం నిరంకుశంగా రాష్ట్రం దేశానికి అరిష్టం.ఇప్పుడున్నదే దేశ సమగ్రత కి క్రమ శిక్షణకు మంచిది.
Excellent presentations sir, Well said
చాలా బాగుంది.ప్రధాని రాష్ట్రపతి సుప్రిం కోర్టు జడ్జి మెు.వారి appointment తీసుకొని మార్పుకు కంకణం కట్టుకోండి,JP గారు.
Yes sir I agree with your opinion
U'r advice is very accurate &correct sir .👍
Yes sir you are right we support you
Logic cheparu super Andi me alochuna dhurani
Very good sir. Fully agree with your idea.
ఇది చాలా కష్టం.. Sir
Super sir
చాలా మంచి ఆలోచన సార్
Congrats sir
Well said sir your right
🙏🙏 Good massage Sir
100% correct sir
JP Garu, meelanti vaarini Gelipincharu, manchi jaragadu జనాలకి
Sir మీ ఆలోచనలు నేను కూడా అనుకుంటాను. ఆలాగే సెంట్రల్లో కూడా ఉండాలని కోరుకుంటాను.
Sir i support this....
Sir, you are the greatest IAS officer in the India
Supar plan sir
We support yr views. Yu are our voice.Thanks for speaking on our behalf.
Waiting for this channel to reach 100k subscribers.I am there from 100 subscribers.Its been a great journey of knowledge and How to solve the problems facing by govt.Great sir!!!
Excellent analysis sir
Exactly write sir.
Ee vishayamlo meru chepindi 100 ku 100% correct
Salute for your advice for the people
Chela manchi alochana sir tq for information
Yes Sir, what ever u said is correct, and we all are with u.
For making this to implement in our constitution what is should be done.
Give us guidance for making this possible, like protesting , whatever can be done.
మీ ఆలోచన మంచిదే అయిన అది మాత్రం జరగదు. ఎందుకంటే రాజ్యంగంలో మార్పు సాధ్యం కాదు.
Pls do this kind of videos in English also sir. This message has to reach whole India.. people needs to get educated. Thank you very much sir
Namaste sir 🙏meru cheppina prathi mata chala clear ga, correctga vuntundi sir.
Good analysis sir. Well said sir
Very Good speech and inspiring message. Thank you Sir. Please keep inspiring and motivating our young generation.
Well said JP.
Super sir tq ...❣️❣️❣️
Yes sir. What you said is exactly correct. The way of electing the CM candidate without depends on MLA numbers and we can choose the best leader for MLA also, so that we can regulate the corruption in the states also.
Well said Sir
The best remedy sir, real voter and citizens need people like you sir.
Super speech sir ✊✊✊
Superb speech sir...
Very good thaught Sir
Yes sir marali .
That is why a party should have a robust unity with great patriotism for country development and good ideology. There is need to bring some acts to strengthen Indian democracy.
Yes sir
Yes sir I support your suggestion
Thank you sir for your valuable words ...
Sir ,your advice definitely helps to strengthen the democratic foundation of our country,let's hope your democratic voice finds echo in powerful sections of our society
Sir, New way of fixing problem for our Unstable politics. Looking forward...
great suggestion 👌 sir
Salute sir
good morning sir it needs for future development for india.well diagnosis for indian politics.
Tq సార్
Sir, in every speech we learning new things from your videos, please continue your videos regularly 🙏🙏🙏
మ జలగన్న నేను చూసే నేర్చుకోవాలి
మీరు చెప్పింది నిజమే.
మీరు చెప్పినది జరగాలంటే ఏవిధంగా కృషి చేయాలి.
Super sir nijanga manchi aalochana
true …. thank for sharing the knowledge
Good suggestion