చెప్పేవి శ్రీరంగ నీతులు……. మీరు వీడియోలో బాగా చెప్పారు. వ్యక్తుల జీవితం వివరాలు follow అవడానికి ముందు తెలుసుకోవడం మంచిది. అన్య మతస్థులకు మనమీద చులకన భావన ఏర్పడుతోంది. ఇవన్నీ వింటూవుంటే చాలా బాధగా అసహ్యంగా ఉంది. 🙏🙏🙏
మనం ముఖ్యమయిన సత్యాన్ని గ్రహించాలి. రావణుడు రాక్షసుడు. ప్రయివేట్ లైఫ్ మంచిది అని చెప్పలేము. అయితే మాహాజ్ఞానీ. రాముడు లక్ష్మణుని పంపినట్లు సత్యాలను తెల్సుకొమ్మని చెప్పినట్టు విన్నాం. Coming to topic, ప్రవచనకారులు ప్రవచనములనుండి మనము సత్యాలను గ్రహిస్తుంటాం. వారి ప్రయివేట్ లైఫ్ గురించి మనకు అంత అవుసరమా !? ఓం
చెప్పేవి శ్రీరంగ నీతులు……. మీరు వీడియోలో బాగా చెప్పారు. వ్యక్తుల జీవితం వివరాలు follow అవడానికి ముందు తెలుసుకోవడం మంచిది. అన్య మతస్థులకు మనమీద చులకన భావన ఏర్పడుతోంది. ఇవన్నీ వింటూవుంటే చాలా బాధగా అసహ్యంగా ఉంది. 🙏🙏🙏
Garikipati is almost God. No doubt at all. Minor things are negligible.
మనం ముఖ్యమయిన సత్యాన్ని గ్రహించాలి. రావణుడు రాక్షసుడు. ప్రయివేట్ లైఫ్ మంచిది అని చెప్పలేము. అయితే మాహాజ్ఞానీ. రాముడు లక్ష్మణుని పంపినట్లు సత్యాలను తెల్సుకొమ్మని చెప్పినట్టు విన్నాం.
Coming to topic, ప్రవచనకారులు ప్రవచనములనుండి మనము సత్యాలను గ్రహిస్తుంటాం. వారి ప్రయివేట్ లైఫ్ గురించి మనకు అంత అవుసరమా !? ఓం
😂😂😂mari comment pateantha involvment avasaram amundi,chudadam enduku....pravanchanala videos vunayi khadha bro e video lu enduku bro manaku,,,,nakuda okari private life gurunchi patinchukonu.....
నిజమైన నేను నమ్మను.ఇప్పుడు ఎందుకు.స్వార్డము. ఛీ ఛీ ఛీ.
Garikapati garu non veg tinavachchu ani wrong chepparu ani talk. VEDAM non veg ni accept cheyadhu.