JD Lakshmi Narayana Latest Exclusive Interview|

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ธ.ค. 2024

ความคิดเห็น • 118

  • @vsatysaivsatysai8510
    @vsatysaivsatysai8510 2 หลายเดือนก่อน +32

    .J.D.లక్ష్మీనారాయణ గారు🎉
    Pawan Kalyan Garu🎉
    కలసి ఆంధ్రప్రదేశ్కు సేవలు అందిస్తారని ప్రజానీకం మొత్తం కోరుకుంటున్నాం జై జనసేన🎉

  • @SreedeviKandula
    @SreedeviKandula 2 หลายเดือนก่อน +13

    నమస్కారం అండి, మీలాంటి వారు గవర్నమెంటు లో ఎప్పటికైనా ఉండాలి అని మేము కోరుకుంటున్నాము... యువతకి మీరు ఎంతో స్ఫూర్తి

  • @sulochanabattula9627
    @sulochanabattula9627 2 หลายเดือนก่อน +69

    జె.డి లక్ష్మీ నారాయణ గారు, పవన్ కళ్యాణ్ గారితో ఉండాలని చాలా మంది కోరుకుంటున్నారు, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక మెట్టు దిగలేరా

    • @vinni5497
      @vinni5497 2 หลายเดือนก่อน

      పెళ్ళి చేస్తే కలిసుంటారేమో

    • @Ragu977
      @Ragu977 2 หลายเดือนก่อน

      ​@@vinni5497guddhamusuko appudeppudu medhavula avasaram kuda party ki untundhi, ayina janasena balapaddam meku yendhuku istam ledho ardham kavatledhura

    • @kamarajut1682
      @kamarajut1682 หลายเดือนก่อน

      ముఖ స్తు తి అర్హులు అందదు, రా జ కీ య నా యు కు లు అహంకారం, గ ర్వ ము త న ప్ర యా ణ ము స్పీడ్ బ్రేక్ అవుతుంది. దా ఐ
      ని వ ల్ల మ ను స్సు లో ని ఆలోచన లు అవి నీ తి మ య మై ప్ర జ ల కు శ త్రు వుమా ర తా రు. జైహింద్.

    • @venkateswararaodasari4786
      @venkateswararaodasari4786 หลายเดือนก่อน

      ఎవరు మెట్టు దిగాలి.
      Jd sir real hero...

  • @subbarayudu9360
    @subbarayudu9360 หลายเดือนก่อน +4

    లక్ష్మీనారాయణ గారికి నమస్కారాలు మీలాంటి పెద్దలు చాలా వరకు అన్ని విషయాలు తెలిసినటువంటి వారు మీలాంటి వారు కొందరు ఉన్నారు మీరందరూ కలిసి రాజకీయ పరిపాలన సరియైన విధంగా చేస్తారని ప్రజలకు మేలు కలిగే విధానాలు ప్రవేశపెడతారని సరియైన విధంగా లేని చట్టాలను తొలగించి మంచి చట్టాలను ప్రవేశపెట్టి ప్రజలకు మేలు చేయగలరని ఆశిస్తున్నాము ధన్యవాదములు

  • @sasikalamoorthy4212
    @sasikalamoorthy4212 หลายเดือนก่อน +1

    Tq v much Sir..
    What a great view about Life..
    V inspiring interview..
    Another KAMAGARU IDEAOLOGY..
    🙏🙏🙏🇳🇪🇳🇪🇳🇪

  • @RaviRavi-r3z
    @RaviRavi-r3z หลายเดือนก่อน +1

    మన తెలుగు వారికి గర్వకారకుడు.
    ప్రతి మాట ఒక ఆణిముత్యం.
    ప్రతి మాట నిజం.మీ విశ్లేషణకు జోహార్లు sir !

  • @satyanarayanadindi5273
    @satyanarayanadindi5273 2 หลายเดือนก่อน +36

    మా అదృష్టం, ఇన్నాళ్లకు మీరు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమర్ధతను గుర్తించారు.

  • @Nani_reaction_t
    @Nani_reaction_t 2 หลายเดือนก่อน +32

    Pawan Kalyan sir topic 1:04:00 start

  • @LathasreeSree
    @LathasreeSree 2 หลายเดือนก่อน +7

    Real Hero sir మీరు JD గారూ sir great sir 🙏🙏👌👌

  • @Damodar2183
    @Damodar2183 2 หลายเดือนก่อน +6

    Chandoo garu..meeru interview chala baga chesthunnaru 🌟 continue this along with political analysis.. all the best..

  • @Sisterstales_8
    @Sisterstales_8 หลายเดือนก่อน

    The best interview I have ever seen🙏🙏🙏🙏🙏

  • @phanikumari3496
    @phanikumari3496 หลายเดือนก่อน +2

    మీరు ఒక మినిస్టర్ ఐతే బాగుండేది సనాతనము ముందుకు వెళుతుంది అని ఒక ఆశ thank u Lakshmi Narayana garu

  • @suryachandraraolanka4300
    @suryachandraraolanka4300 2 หลายเดือนก่อน +7

    Excellent interview and explanation

  • @abdulrehaman7374
    @abdulrehaman7374 2 หลายเดือนก่อน +4

    Excited interested ❤❤❤ interview super excited interested

  • @BSMURTHY-l5c
    @BSMURTHY-l5c 2 หลายเดือนก่อน +24

    మీలాంటి వారు కూడా పవన్కళ్యాణ్ గారిని అర్ధంచేసుకోలేకపోవడం దురదృష్టకరం.. కానీ. ఇప్పటికైనా అర్ధం చేసుకున్నందుకు మీకు ధన్యవాదములు.

  • @prasadsharma9483
    @prasadsharma9483 2 หลายเดือนก่อน +5

    బెస్ట్ యాంకర్ with బెస్ట్ పర్సనాలిటీ.. !!! మీ ఇద్దరికీ నమస్కారములు!!! మీ లాంటి వారు ప్రభుత్వం లో వుంటే.. ప్రజలు ఎంతో ఆనందించేవారు, ఆశయాలు, ఆశలు తీరేవి.. ప్రయత్నం చేయాలి.. జనసేనతో కలవాలి!ఒక పెమ్మసాని,ఒక కింజరాపు, ఒక మనోహర్ గార్లలా.. దేశ సేవ లో పునీతులు కావాలని కోరుతూ, ఈ వీడియో చూసిన 25 to 65 age గ్రూప్ వారు రియిలైజ్ కావాలని కోరుకుంటున్నాం.. మీ ప్రసాద్ శర్మ రేజేటి.

    • @gorlevijayasri8850
      @gorlevijayasri8850 2 หลายเดือนก่อน

      మంచి కామెంట్ పెట్టారు

  • @Jd-Virat
    @Jd-Virat 2 หลายเดือนก่อน +4

    Excellent interview sir💐

  • @ramasatyammadireddy5088
    @ramasatyammadireddy5088 2 หลายเดือนก่อน +22

    సూపర్ యాంకర్ sir🔥🔥🔥🔥

  • @VegesnaMurali
    @VegesnaMurali หลายเดือนก่อน +1

    JD sir you are great sir,you inspired many like me thank you sir👍

  • @SreeramyaVangala
    @SreeramyaVangala 2 หลายเดือนก่อน +3

    Kudos to you JD Sir...love you ❤❤❤❤

  • @lovaraj179
    @lovaraj179 2 หลายเดือนก่อน +3

    The best interview ❤

  • @MuraliBathula-jx7te
    @MuraliBathula-jx7te 2 หลายเดือนก่อน +3

    Jd❤lashkmanarayana❤shwami

  • @deviprasadchinni3262
    @deviprasadchinni3262 2 หลายเดือนก่อน +6

    Dear Sir, you must join Jansena .. it's a best platform for your political future'. keep aside your past things and take the next step.

  • @radhapilla8610
    @radhapilla8610 2 หลายเดือนก่อน +2

    Jd garu meeru ante abhimaninchevallamu Kani Meeru Pawan Kalyan garu kadtalkalam lo vunnappufu vadilesari chala feel ayyamu

  • @purnagourisetti8349
    @purnagourisetti8349 2 หลายเดือนก่อน +3

    SHRI VV Lakshmi Narayana IPS is A Jewel among IPS Officers .👏👏👏👏👏🌹🌹🌹❤️❤️❤️❤️❤️❤️

  • @koyavenkateswararao1385
    @koyavenkateswararao1385 2 หลายเดือนก่อน +5

    JD sir Please join together with pawan sir for good reason.

  • @adinarayana7999
    @adinarayana7999 2 หลายเดือนก่อน +2

    Sir please join in jamasena because you are honest and you're daring and dashing hero jai jawAn

  • @anjaiahmala3885
    @anjaiahmala3885 หลายเดือนก่อน

    A Real HERO..great man of the INDIA ..vv JD lakshmi narayana garu..and good interview yankar ..,,,,💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏💐✍️✍️✍️✍️💯💯💯💐💐💐

  • @Alphapowermind
    @Alphapowermind 2 หลายเดือนก่อน +8

    JD made a blunder by underestimating Pawan and left in 2019 as soon as he got defeated
    He should hv been patient and continued working for the party

  • @sudhakarthota4921
    @sudhakarthota4921 2 หลายเดือนก่อน +2

    Great interview

  • @harshinikota5638
    @harshinikota5638 2 หลายเดือนก่อน +3

    Super video sir 🎉🎉🎉

  • @sridharc2533
    @sridharc2533 2 หลายเดือนก่อน +2

    సూపర్ ❤❤🎉

  • @sominaidu8730
    @sominaidu8730 หลายเดือนก่อน +1

    అప్పుడప్పుడు జెడి గారి ఆలోచన విధానం ప్రస్తుత రాజకీయాలు అనుగుణంగా మారుతుండడం మాకు నచ్చలేదు

  • @VankduothuChandu
    @VankduothuChandu 2 หลายเดือนก่อน +6

    Jai janasana ❤❤❤

  • @eswasmile
    @eswasmile 2 หลายเดือนก่อน +2

    Very nice interview

  • @indian5976
    @indian5976 2 หลายเดือนก่อน +6

    about Pawan Kalyan 1:04:15

  • @Lakshmi-lg5gq
    @Lakshmi-lg5gq หลายเดือนก่อน +1

    👍🙏🙏🙏👌👌

  • @rajuprudhvi6563
    @rajuprudhvi6563 2 หลายเดือนก่อน +8

    Jai pavankalyan jai Bharth jai Santhana darmama jai Hindhu jai jansena 🇮🇳🇮🇳🇮🇳✊✊✊🙏🙏🙏🙏🙏🕉️🕉️✡️🕉️🕉️🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏❤️💚❤️

  • @janatha9709
    @janatha9709 หลายเดือนก่อน

    The right person at the right time.

  • @kameswararao3809
    @kameswararao3809 หลายเดือนก่อน

    లక్ష్మీనారాయణ గారు నమస్తే మీరు నా కంటే 11 ఏండ్లు చిన్నవారు అయినా మీ నుండి కూడా మీ ప్రసంగాల ద్వారా ఎంతో స్ఫూర్తిని పొందుతూ ఉంటాను దేశానికి సేవ చేయాలనే తపన చిన్నప్పటి నుండి ఉన్నా ఇప్పటికే ఆ యావా తీరా లేదు సరికదా రోజు రోజుకి బలపడుతూ నిద్రకు కూడా కరువు ఏర్పడుతున్నది కాబట్టి మిమ్మల్ని వచ్చి కలుస్తాను మీ సలహాలు కూడా తీసుకుంటాను ధన్యవాదములు మీరు దీర్ఘాయుష్మంతుడు
    గా చిర కాలం జీవించి సమాజానికి మేలు పనులు చేస్తారని ఆశిస్తూ with warm regards namaste jaihind jai bharat

  • @Basava-uy5ez
    @Basava-uy5ez 2 หลายเดือนก่อน +4

    Jai...janasena jai janasena jai janasena jai Hind

  • @uiuuu9667
    @uiuuu9667 หลายเดือนก่อน +1

    JD Sir,
    You would have been with PSPK sir. We need you also in JSP

  • @tavitayyaKumar
    @tavitayyaKumar 2 หลายเดือนก่อน +2

    మంచి వాళ్ళు ప్రస్తుతం రాజకీయాల్లో రానించలేకపోతున్నారు దురదృష్టకారం

  • @gokarakondasatyasaimakeitp6708
    @gokarakondasatyasaimakeitp6708 2 หลายเดือนก่อน +14

    ప్రాక్టికల్ వేరు, ఓరల్ వేరు దానికి best ఎక్సంపుల్ మాజీ jd లక్ష్మీనారాయణ గారు, పెయిన్ తీసుకోనిదే ఏ పని అవ్వదు లక్ష్మీనారాయణ గారు

  • @RaviRavi-r3z
    @RaviRavi-r3z หลายเดือนก่อน

    మన jd లక్ష్మినారాయణ బంగారం.

  • @bhaskarraomanukonda5994
    @bhaskarraomanukonda5994 2 หลายเดือนก่อน +2

    J d garu + pavan garu= 1kavali

  • @venkateswararaodasari4786
    @venkateswararaodasari4786 หลายเดือนก่อน

    Jd sir real hero💐💐💐👌

  • @chandrasekharmaraju5519
    @chandrasekharmaraju5519 2 หลายเดือนก่อน +4

    మీరు జనసేన లో జాయిన్ అవ్వండి సార్ త్వరగా

  • @parthasaradhiadusumalli6401
    @parthasaradhiadusumalli6401 2 หลายเดือนก่อน +1

    🙏🙏🙏

  • @srinivasaraodhulipudi5176
    @srinivasaraodhulipudi5176 2 หลายเดือนก่อน +1

    J, d, garu, candu, garu, 👏👏👏👏👏💯👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramasatyammadireddy5088
    @ramasatyammadireddy5088 2 หลายเดือนก่อน +9

    జై జనసేన 🔥🔥🔥🔥

  • @sampathkumarpaisa1447
    @sampathkumarpaisa1447 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @RockstarRockstarkp-o3p
    @RockstarRockstarkp-o3p หลายเดือนก่อน +1

    నమస్తే లక్ష్మీనారాయణ గారు మీరు చెప్పేదాకా మాకు గుర్తులేదు పోలీస్ స్మారక దినం మా మా కంటి ఎదురుగా శ్రీ అమరజీవి తుకారాం గారు కేవలం లాటి మాత్రమే ఉండగా కసాబ్ ని పట్టుకోవడం నిజంగా పోలీసువారి ధైర్య సాహసం ఋజువు అవుతుంది అమర జీవి తుకారాం గారికి వందనాలు సమర్పిస్తూ తమరికి వందనాలు పద్మ శేఖర్

  • @ramanavadakattu3971
    @ramanavadakattu3971 หลายเดือนก่อน +1

    బంగారు పళ్లానికైనా గోడ దాపు ఉండాలి సార్ ! అందుకే మీరు 'జనసేన'లో తప్పక చేరాలి

  • @rajukk2618
    @rajukk2618 2 หลายเดือนก่อน +3

    Plz join in janasena

  • @dedeepyaemschool9793
    @dedeepyaemschool9793 หลายเดือนก่อน +1

    JD garu minister or CM ga choodandhi sir

  • @sasikalamoorthy4212
    @sasikalamoorthy4212 หลายเดือนก่อน

    Sir,Pl join jana sena help the Telugu Rashram..
    This is request from all telugu ppl..

  • @srichakra6958
    @srichakra6958 2 หลายเดือนก่อน +2

    ఇంత కష్టపడినారే మీరు ఎందుకు ఎమ్మెల్యే కాలేదు

    • @BALAPE-n5d
      @BALAPE-n5d หลายเดือนก่อน

      ఇలాంటి వాళ్ళను ప్రజలు తొందరగా గెలిపించరు కదా

  • @BHARATH6520
    @BHARATH6520 2 หลายเดือนก่อน

    J D garu meeru eppudu Janasena lo jeruthunnaru, edi cheppandi sir. We all waiting sir 🙏

  • @pasupuletisrinivas7974
    @pasupuletisrinivas7974 2 หลายเดือนก่อน

    Jd. Pavanbest. Kalavali ravali. Jspkibest

  • @Havish_Arizona
    @Havish_Arizona 2 หลายเดือนก่อน

    JD Sir you are a great person and good human being. Please support Kalyan garu. ❤

  • @pasupuletisrinivas7974
    @pasupuletisrinivas7974 2 หลายเดือนก่อน

    Jd pavan kalistebest

  • @tulasidas7026
    @tulasidas7026 หลายเดือนก่อน

    😢When AP combined High Court ordered JD Lakshmi narayana to enquire into Chandrababu naidu dispropotionate assets issue JD Lakshminarayana replied that he had no staff to enquire into Chandrababu naidu dispropotionate assets issue.
    is it sincerety or partiality is it fair ?😢

  • @kolliparavikram149
    @kolliparavikram149 24 วันที่ผ่านมา

    1: 04 Pavan Kalyan topic

  • @balaramgandepudi
    @balaramgandepudi 2 หลายเดือนก่อน

    J.D.Lakshminarayana garu
    meeru janasenalo again join
    Avithunnara?

  • @sathinapallinagaraj8798
    @sathinapallinagaraj8798 2 หลายเดือนก่อน +1

    JD sir I have taken selfie with you at Thirumala,,
    I hope in future you will be joined in janasena work with Pavan Kalyan sir..
    Jai janasena 🇮🇳🔯🚩
    Jai Pavan Kalyan 🇮🇳🔯🚩
    Jai Hind 🚩🚩🚩

  • @sambasivarao98
    @sambasivarao98 2 หลายเดือนก่อน

    When suceded it will be treated as right decision .if it is failed one then it will be treated as wrong decession.success & time will deceided right or wrong..a decision taken at time may be right but after words it may be wrong when gives odd results.

  • @srk4542
    @srk4542 2 หลายเดือนก่อน +1

    JD Janasena tho undi unte central minister ayyi undevallu, chala baundehi
    Nadendla Manohar, JD would have been the 1 and 2 after Pawan kalyan

  • @matsabaginaidu7277
    @matsabaginaidu7277 2 หลายเดือนก่อน

    Jd gaaru pawan kalyan tho unte ippudu MP gaa unde vaaru

  • @venkatsrinivasu6775
    @venkatsrinivasu6775 2 หลายเดือนก่อน

    1:14:43 ❤❤

  • @venkatsrinivasu6775
    @venkatsrinivasu6775 2 หลายเดือนก่อน

    1:15:13 🎉🎉

  • @narayanareddy3609
    @narayanareddy3609 2 หลายเดือนก่อน +2

    Okka rupayi karchupettani jd neethulu chepthadu. Pavan kalyan garini vimarsinchinappatinunchi I don't believe his words though I am his classmate during 1980-82

    • @Vasu882
      @Vasu882 2 หลายเดือนก่อน

      I don’t believe JD words any more

  • @hussainpeeramp434
    @hussainpeeramp434 2 หลายเดือนก่อน

    చాలా బాగా చెప్పారు 👌

  • @nandyalababu9690
    @nandyalababu9690 2 หลายเดือนก่อน +2

    Very nice officer

  • @madangopal7300
    @madangopal7300 2 หลายเดือนก่อน

    Jai.janasena

  • @pasupuletisrinivas7974
    @pasupuletisrinivas7974 2 หลายเดือนก่อน

    Jdbrst

  • @alapatisrinivasrao4990
    @alapatisrinivasrao4990 หลายเดือนก่อน

    Constable can do this?

  • @lokeshmodem
    @lokeshmodem หลายเดือนก่อน

    Ego candidates also working for political polices ... Govinda Govinda...do good for society..why ego ..d cm doing good

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 2 หลายเดือนก่อน

    Why you quitted Jana Sena!!!! Your bad luck!!!

  • @Vasu882
    @Vasu882 2 หลายเดือนก่อน

    JD garu miru oka mata annaru , Manishi manam anni naku thelusu nene goppa ani Annappudu aa manishi chanipoyina vallatho samanam, that same applies to you JD garu

  • @ysrinivasa789
    @ysrinivasa789 หลายเดือนก่อน

    ✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️👍👍👍👍👍

  • @pasupuletisrinivas7974
    @pasupuletisrinivas7974 2 หลายเดือนก่อน

    .. Jd jspki ravali

  • @Vasu882
    @Vasu882 2 หลายเดือนก่อน +1

    YSRCP lo join avvataniki kuda option open perttunna highly intellectual person , person ga machi Athene but not useful

  • @valimurthuja
    @valimurthuja หลายเดือนก่อน

    He is not a fighter.

  • @sridwarakaRam
    @sridwarakaRam 2 หลายเดือนก่อน

    2029 lo, malli kottandi 2019 lo laga.

  • @-Bhanuchander
    @-Bhanuchander 2 หลายเดือนก่อน +6

    sir meru kuda manusulo em pettukokuna jsp loki vacheyandi sir ..pawan sir face chesina dantlo mana 1% kuda kadu

  • @sivamoyilla5606
    @sivamoyilla5606 2 หลายเดือนก่อน +1

    Ala jagan alochimchi unte pk akada undevado

  • @akhirama6555
    @akhirama6555 2 หลายเดือนก่อน

    Janasena waiting sir

  • @sureshsesham6561
    @sureshsesham6561 2 หลายเดือนก่อน +1

    సార్ jd gaadu ఒప్పు కోడు. ఆడు కాపు కదా. పవన్ లేకపోతే వాడు ఎవడు జేడీ ఎవడు.
    జై పవన్ కళ్యాణ్ 🎉❤🎉❤❤❤

  • @undralladominic
    @undralladominic หลายเดือนก่อน

    Dy. సీఎం లెవెల్ లో రాజ్యాంగపదవి లో ఉండి... సనాతన దర్మం అంటావు... నీకసలు బుద్దిలేదానిపిస్తుంది... ప్రజలనుమోసం చేసి.... దరిద్రపువీషాలెందుకు.... Dy. సీఎంకాకమునుపే నీవు కాశ్డయబట్టలు, సనాతన ధర్మం అని..... రకరకాలు వీషాలు వేస్తే జనాలు నిన్ను తరిమికోడతారు.. నేను రోడ్డుమీదకు వచ్చాను... మీరు ఎందుకు రోడ్డు మీదకు రారు? అని అడుగుచున్నావు.... నీపిచ్చి మాటలు వదిలి... లౌకిక సిద్ధాంతాలకు కట్టుబడి వుండు........ నీమీద క్రిమినల్ కేసు పెట్టి ఉద్యోగం తీసేస్తే నీకు పట్టిన దరిద్రం వదిలి పోతుంది

  • @alapatisrinivasrao4990
    @alapatisrinivasrao4990 หลายเดือนก่อน

    Waste interveiw
    He's the brainless and igoist

  • @mvenkateswarrao9177
    @mvenkateswarrao9177 2 หลายเดือนก่อน

    apuduheroneepdujeroaypoedu

  • @shobadevara6162
    @shobadevara6162 หลายเดือนก่อน

    JD L గారూ,సనాతనం నూ రక్చిన్చ కుంటే , ఈ దేశం ఉండ గల్గుతుంది కాబట్టీ ఈ రోజు ముందు సనాతనం కొరకు పాటుపడాలి,

  • @tippanachandu9928
    @tippanachandu9928 2 หลายเดือนก่อน +2

    2014 లో మోడీ గారు గ్రామాలను దత్తత తీసుకొని చెప్పిన తర్వాత నే ఆ మూవీ వచ్చింది...మీరు ముందు అది గమనించండి....

  • @tippanachandu9928
    @tippanachandu9928 2 หลายเดือนก่อน

    హిందువులు మెజార్టీ ఉన్నంత కాలం వరకే అభివృద్ధి గురించి ఆలోచిస్తారు,ఒక్క సారి ఎడారి మతాలు మెజారిటీ అయితే పాకిస్తాన్,బంగ్లాదేశ్ లా తయ్యారు అవుతాయి....😂😂😂😂మీ ఇద్దరూ రియల్ వరల్డ్ లోకి రండి😂😂😂

  • @SatishKumar-ve7bl
    @SatishKumar-ve7bl 2 หลายเดือนก่อน

    🙏🙏