సూపర్ బ్రో,నేను 2సార్లు మేఘాలయ కు వెళ్ళాను.మాసిన్ రాం వెళ్ళేటప్పుడు కాసి తెగ ట్రైబల్స్ ను చూశాము.నేను ఈ ఫెస్టివల్ పేరు మొదటిసారి విన్నాను. నాగాలాండ్ ఫెస్టివల్ చూశాము.ఇది కూడా చాలా బాగుంది.వీళ్ళు గారో ట్రైబల్స్ అనుకుంటా.నైస్.
Video aithe chala bagundhi brother, mana andharapradesh lo all st community lo eala celebration chesta chala baguntundhi brother ,my opinion only brother.
@@Miniexplore123 బహుశా మీరు ఒరిస్సా బోర్డర్ ఉండచ్చు అనుకుంటున్న వైజాగ్ ఏజెన్సీ, శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతానికి చెంది అంటారు. నేను ఎక్కువగా మీ లాంటి ఫేస్ ను ఉత్తర ఆంధ్ర లో గిరిజన తెగ మధ్యలో చూసాను. కోయ, కొండ దేవర, కొండ రెడ్డి, వాల్మీకి etc.,
🙏 జై సీతారాం 🙏 సూపర్ సర్ ఎక్సలెంట్ ఇటువంటి వీడియో నేను యు ట్యూబ్ లో చూడలేదు చాలా మంచికుంది డ్రోన్ ఎగరేస్తే సూపర్ వుండు 🙏 జై గిరిజన🚩
Superb video bhayya, never forget
Thank you💕
మేగాలయ చాలాబాగుంది సోదర వీడియో చాలా బాగుంది
Tq sodara
Chitrakoot lo chusnu bro
డ్రమ్స్ సూపర్ 👌👌👌🙏👌
సూపర్ బ్రో,నేను 2సార్లు మేఘాలయ కు వెళ్ళాను.మాసిన్ రాం వెళ్ళేటప్పుడు కాసి తెగ ట్రైబల్స్ ను చూశాము.నేను ఈ ఫెస్టివల్ పేరు మొదటిసారి విన్నాను. నాగాలాండ్ ఫెస్టివల్ చూశాము.ఇది కూడా చాలా బాగుంది.వీళ్ళు గారో ట్రైబల్స్ అనుకుంటా.నైస్.
Thank you🤝
First time viewrs❤👍 from meghalaya
Mitela 💕
Nice video dro🙏
సూపర్ సూపర్
Video aithe chala bagundhi brother, mana andharapradesh lo all st community lo eala celebration chesta chala baguntundhi brother ,my opinion only brother.
Nijame brother
ST లలో Christian conversations (మత మార్పిడులు ) ఎక్కువ... గిరిజన సాంప్రదాయాలు అంతరిస్తున్నాయి 🙏🙏👍
Watching from Garo Hills, Tura
Mitela dada😍
Nice video bro🎉🎉🎉
Thanks a lot!
Nice video bro .....❤
Good information brother ❤❤❤
Tq brother💕
Super bro keep it up 👍
🤝
Good video
Super brother
Thank you
Good video brother
Thank you brother 💕
Megalaya lo em chesthunaru Anna
Small work anna
Super video BRO...
Thank you so much
👌👍💐
Goodbro
Super ❤❤❤🙏🙏👌👌
Tq💕
👍
Please come again in 2026 50th 1000 Drums Wangala festival
1000 drums, Great! Definitely i'll come
@Miniexplore123 Also , Garos from Every part of Northeast and Bangladesh will perform and 12 subtribes of Garo tribe
సూపర్ సూపర్ బాబు బి కేర్ పుల్
Tq sir
👌👌
Bamboo Rice Best
💕
Make many more videos, little one.
Sure, will do!
ఇపుడు full time youtuber అయ్యావా బ్రదర్
Bro mana savaras vaallunnaranta kanukko plz
Definitely anna
❤❤❤
💕
❤❤❤ from 10th mate's
Thank you raju💕
Kakun lemtam bansa tonsengan, Amandam tonlenden bansabin.
Uu bih kakung do alungan tonglaji
ఏ ఊరు బ్రో మీది, మాది అరకు hkp
మాది పార్వతీపురం, సీతంపేట
ఎ బ్యూన్యం....మొత్తం మెఘాయాల నే చుట్టేస్తున్నట్టు ఉన్నావ్
😍 Uu Buhang
అడవుల్లో ఉండే పళ్ళు పేర్లు చెప్పు బ్రదర్
Hai kakoasukkapo
Sukka buhang
మీరు అసలు తెలుగు వారి లా అసలు లేరు. అసలు మీ ప్రాపర్ ఎక్కడ బ్రో? మీ ఫేస్ కట్ చూడటానికి ఒరిస్సా, బెంగాల్ వాళ్ళ లా ఉన్నారు. మీది ఒరిస్సా నా?
ఆంధ్రప్రదేశ్ బ్రదర్ 😍
@@Miniexplore123 బహుశా మీరు ఒరిస్సా బోర్డర్ ఉండచ్చు అనుకుంటున్న వైజాగ్ ఏజెన్సీ, శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతానికి చెంది అంటారు. నేను ఎక్కువగా మీ లాంటి ఫేస్ ను ఉత్తర ఆంధ్ర లో గిరిజన తెగ మధ్యలో చూసాను. కోయ, కొండ దేవర, కొండ రెడ్డి, వాల్మీకి etc.,
None is go there
👌👌👌