Vishakha Twins: Vizag Doctor Explains the Miracle about Visakha Couple Blessed With Twin Baby Girls

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ก.ย. 2021
  • Vishakha Twins: Vizag Doctor Explains the Miracle about Visakha Couple Blessed With Twin Baby Girls
    #vishakatwins #visakhatwins
  • บันเทิง

ความคิดเห็น • 1K

  • @vaani.192
    @vaani.192 2 ปีที่แล้ว +246

    అద్భుతం ...ఆ తల్లి దండ్రులు అనుభవించిన గర్భ శోకం ఆ దేవుణ్ణి కూడా కదిలించి వేసింది.ఈ రూపంలో వారి వేదనను తీర్చేశాడు.ఇక భూమ్మీద కనిపించే దేవుళ్ళు, దేవతలు ఈ డాక్టర్లు.వారి పిల్లలతో వారు ఎప్పుడూ సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాము👏👏😇😇🙏🙏

    • @UshaRajavaram
      @UshaRajavaram ปีที่แล้ว

      నిజం! ఇలా చాలా సంఘటనలు జరిగాయి! 👌👌

    • @vijaykumar-ur2wu
      @vijaykumar-ur2wu ปีที่แล้ว

      Mundu pillalni champindhi devude kadha

  • @Tripura-23
    @Tripura-23 2 ปีที่แล้ว +292

    ఒకటికి రెండు డౌట్ అడిగితేనే విసుక్కునే డాక్టర్స్ ఉన్నారు అంతా మీలాంటి మంచి డాక్టర్ గారిని ఇదే మొదటి సారి చూడటం
    God bless you maa☦️🛐

    • @010pavan_mp9
      @010pavan_mp9 2 ปีที่แล้ว +5

      Avunu ya

    • @gayathri5437
      @gayathri5437 2 ปีที่แล้ว +10

      It's way of publicity of nursing home

    • @ramaratnamvlogs
      @ramaratnamvlogs 2 ปีที่แล้ว +2

      Correct

    • @TheSantosh85
      @TheSantosh85 2 ปีที่แล้ว +2

      @@gayathri5437 miracle kaadha?

    • @harishthatipelly
      @harishthatipelly ปีที่แล้ว +1

      Manam Adigithe Visukkuntaru Meadi Kadha Happy Ga Matladatharu

  • @SimpleSunnyvlogs
    @SimpleSunnyvlogs 2 ปีที่แล้ว +365

    మన దేశంలోనే గొప్ప అద్భుతం...ఇలాంటి డాక్టర్స్ ఇంకా రావాలి ముందుకు....

    • @010pavan_mp9
      @010pavan_mp9 2 ปีที่แล้ว +4

      Avunu

    • @worldfamousvijay7681
      @worldfamousvijay7681 2 ปีที่แล้ว +5

      God bless her

    • @chiguruwada
      @chiguruwada 2 ปีที่แล้ว +3

      Great Sunitha

    • @Cycle866
      @Cycle866 ปีที่แล้ว +1

      దేవుడు చాలా మంచి దేవుడు ఆమె ఎంతో పుణ్యం చేసుకుని ఉంటుంది ఇది దేవుడున్నాడు అని నిరూపించారు సూపర్

  • @Hemadri1989
    @Hemadri1989 2 ปีที่แล้ว +78

    చాలా సంతోషం గా అనిపిస్తుంది.. చనిపోయిన రోజే అదే టైం కి పుట్టడం చాలా అరుదు.. నాకు అలాగే మా నానమ్మ చనిపోయిన రోజూ అదే టైం కి నాకు పాప పుట్టింది 2 సంవత్సరాల తర్వాత.. మన వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి వచ్చారు అన్న భావన చాలా చాలా సంతోషం గా అనిపిస్తుంది..

  • @vijayabarathi7128
    @vijayabarathi7128 2 ปีที่แล้ว +114

    భగవంతుడు మీఅందరిని సుఖ , సంతోషం గా ఉంచాలని కోరుకుంటున్నాను

  • @satyanarayanavuppu6310
    @satyanarayanavuppu6310 2 ปีที่แล้ว +238

    వైద్యవృత్తికి.నిజమైన పరమార్ధం
    తెలియజేసారు డాక్టర్ గారు🙏🙏

    • @chhajarath2178
      @chhajarath2178 2 ปีที่แล้ว

      Ma akkaki kids 11 years baby. Chanipoyaru, guntoor love re oparetion chesaru, present one boy,girl

    • @arigelaanuradha4262
      @arigelaanuradha4262 2 ปีที่แล้ว

      డాక్టర్ గారు మీ మంచి మనసుకు నమస్కారం.

    • @user-of6en2bl2j
      @user-of6en2bl2j ปีที่แล้ว

      🙏🙏🙏🙏🙏🌺🌺😀😀💐💐💐

  • @saibabumandali840
    @saibabumandali840 2 ปีที่แล้ว +178

    🙏షిర్డీసాయినాధుని ఆశిస్సులు dr గా మికువున్నాయి అంతా మంచిజరిగింది💐🙏

    • @gattamramakrishnarao6422
      @gattamramakrishnarao6422 2 ปีที่แล้ว +5

      Om sai sri sai Jaya Jaya sai

    • @jhansiallu9365
      @jhansiallu9365 2 ปีที่แล้ว +2

      yes om sai ram

    • @saanvisaanvi.3.6
      @saanvisaanvi.3.6 ปีที่แล้ว

      Om sairam🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

  • @anithakoduru7220
    @anithakoduru7220 2 ปีที่แล้ว +67

    E doctor chala chala munchi varu. maa sister ki carona time ki delivery iyendhi e hospital joining chesukoledu.maa sister ki appudu critical position lo undhi ee doctor ventane join chesukoni treatment icharu tq doctor Padma Sri garu

    • @anukrithisworld
      @anukrithisworld 2 ปีที่แล้ว +2

      Ekada sis me town anti pls chepandi

    • @venkatsuresh2740
      @venkatsuresh2740 5 หลายเดือนก่อน +1

      Superb madam 🙏

  • @sathyaasannidhi5040
    @sathyaasannidhi5040 ปีที่แล้ว +38

    డాక్టర్ మీ గారు మీకు శతకోటి వందనాలు.
    సదా భగవంతుడు మీ తోడు ఉంటాడు.

  • @kumudhapravallikaindranimu5464
    @kumudhapravallikaindranimu5464 ปีที่แล้ว +5

    మీరు కూడా ఒక ఆడపిల్లే కదా.మేడం మీరు డాక్టర్ చదివి ఒక మనిషికి. మళ్ళీ జన్మ అనేది ఇస్తున్నారు. మీరు చాలా గ్రేట్.

  • @bhagath_Singh
    @bhagath_Singh 2 ปีที่แล้ว +11

    చాలా హ్యాపీగా ఉంది.. ఇది పునర్జన్మ అవునా కాదా అని secondary... But పేరెంట్స్ చాలా happy ga ఉన్నారు .. Doctor కూడా చాలా happy ga ఉన్నారు bcz ఆవిడా profession lo nijamga idi oka miracle.. God is always great.. దీనికి కూడా dislike కొట్టిన waste fellows ఉన్నారు....

  • @rangaswamygoud6314
    @rangaswamygoud6314 2 ปีที่แล้ว +20

    దేవుడి లీల.. ఎంత అద్భుతం..❤️

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 2 ปีที่แล้ว +177

    డాక్టర్లు అందరూ మీలాగే ఉంటే దేశం బాగుపడుతుంది

    • @pavaninagalla1269
      @pavaninagalla1269 2 ปีที่แล้ว +1

      Chaala manchi doctor. Chaala mandhiki pillalu puttaru.

    • @010pavan_mp9
      @010pavan_mp9 2 ปีที่แล้ว

      Avunu supar

    • @penchaldeep..___deep7316
      @penchaldeep..___deep7316 2 ปีที่แล้ว +5

      Doctors అందరూ ఇలానే కదా ఉంటారు ఇమే చేసింది డాక్టర్ వృత్తినే కదా ! మల్లా కామెంట్స్ లో అందరూ మీలా వుండాలి దేశం బాగుంటుంది ఏంది ఈ కామెంట్స్ 🙄🙄

    • @ashokgoli3240
      @ashokgoli3240 ปีที่แล้ว

      Challa manchi doctor🙏🙏🙏🙏🙏

  • @vanidevarakonda459
    @vanidevarakonda459 2 ปีที่แล้ว +24

    ఆ పిల్లలను చలగా కాపాడాడు ఆ పమేశ్వరుడు 🙏

  • @rangaswamygoud6314
    @rangaswamygoud6314 2 ปีที่แล้ว +138

    గొప్ప డాక్టర్ అండి మీరు, దేవుడు మీ కుటుంబాన్ని చల్లగా చూడాలి..🙏

  • @Bonalaravikumar
    @Bonalaravikumar ปีที่แล้ว +12

    మన దేశంలోని ఇలాటి డాక్టర్ కావాలి కాబట్టి చాలా అవసరం మనికి❤❤❤

  • @SaiSharan09
    @SaiSharan09 2 ปีที่แล้ว +255

    పునర్జన్మ అన్నది సనాతన ధర్మ మూల సిద్ధాంతం, ఋషులు మనకు అందించిన జీవిత సత్యం.. ఇది మూఢ నమ్మకం కానేకాదు.. పునర్జన్మ ని నమ్మని ఇతర మతాలు కూడా ఇప్పుడు నమ్ముతున్నాయి..🙏🙏🙏

    • @Ganand.
      @Ganand. 2 ปีที่แล้ว +4

      Avunu bro

    • @gattamramakrishnarao6422
      @gattamramakrishnarao6422 2 ปีที่แล้ว +3

      🙏🙏🙏🙏🙏

    • @enochsidduluri2169
      @enochsidduluri2169 2 ปีที่แล้ว +6

      Okatay Janma

    • @BK-be1gn
      @BK-be1gn 2 ปีที่แล้ว +2

      Endhuku pudthaarayya pani leka pudthaara chachipoina vaallu...adho idhharu aada pillalu puttarani punarjanma anesthunnaru...ilaa guddiga nammevaallu vunte ennaina chepthaaru

    • @simplensample2724
      @simplensample2724 2 ปีที่แล้ว

      Bongu bhooshaanam em. Kaaduuuuu..... Janma la gurinchi modata matlaadindi budhism.....4 Vedaalllo ekkadaaaa punarjanma gurinchi vedakaalam lo cheppabada ledu.. Buddism edugudala chuusi.. Baapanolle ivannee kalpi raasaaaru

  • @iMytechTelugu
    @iMytechTelugu 2 ปีที่แล้ว +10

    IVF method లో 90% tiwns ye పుడతారు... ఇందులో wonder ఏమీ ఉంది. But తను మళ్లీ mother అయింది that is most precious moment

    • @yekkondasridhar4149
      @yekkondasridhar4149 ปีที่แล้ว +3

      September 15 expired
      September 15 miracle kadhaaa chepandi

  • @yashmedia3415
    @yashmedia3415 2 ปีที่แล้ว +64

    Madam kuda chala happy ga chepthunnaru... Great doctor

  • @srilathachitty3189
    @srilathachitty3189 2 ปีที่แล้ว +18

    Nijanga god is great 😭😭😭appudu yentha badhapaddaro epudu antha happy ga vunnaru andhuke god is great 🙏🙏meku yentha tqs cheppina thakkuve medam 🙏🙏🙏😭😭😭😭

  • @dharmaprasadprasad671
    @dharmaprasadprasad671 2 ปีที่แล้ว +17

    మనస్ఫూర్తిగా మీకు సాష్టాంగ నమస్కారాలు డాక్టర్ గారు 💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nageshkama
    @nageshkama 2 ปีที่แล้ว +137

    దేవుడు మల్లి మీకు ఇచ్చెసాడు

  • @krishnanimmala3902
    @krishnanimmala3902 2 ปีที่แล้ว +21

    ఇది నిజంగా అద్భుతం గా జరిగింది పునర్జన్మ అనటానికి ఇది నిదర్శనం

  • @swapnach8136
    @swapnach8136 ปีที่แล้ว +28

    Sudha padmasri mam is an amazing person this is the second miracle in her hands. She saved my life during my twin pregnancy 10 years ago, 45 days I m with her in her hospital she never left me alone even in the nights always beside me. She fought for my life .
    Thankyou mam

  • @user-jg7pf2pc9s
    @user-jg7pf2pc9s ปีที่แล้ว +5

    డాక్టర్ గారిని ఆ దేవుడు దీవించును గాక ఆమెన్ ఎప్పుడు కూడా డాక్టర్ గారు పిల్లలు లేని వారికి అలాగే చాలామందికి హెల్ప్ చేయాలని మేం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుని వారి కుటుంబం అంతా కాపాడాలని జీవితాంతకాలము వారికి ఎటువంటి ఆటంకం ఇబ్బందులు లేకుండా దేవుడు ప్రార్థించడం మరి చాలా చాలా మంచి మాట చెప్పారండి

  • @helplineindia8265
    @helplineindia8265 2 ปีที่แล้ว +29

    Madam , I love you today onwards, ur the best Doctor in the world right now,, 👋👋👋👋👌Eswari(Bsc Nsg)

  • @BombayBeautytips
    @BombayBeautytips 2 ปีที่แล้ว +77

    పునర్జన్మ వుందని ఈ సంఘటన ద్వార నిరూపించబడింది

  • @naravenkateswararao977
    @naravenkateswararao977 2 ปีที่แล้ว +43

    It's being proved that Doctor is God on the Earth. Almighty may bless those cute twins.

  • @Saivennela908
    @Saivennela908 2 ปีที่แล้ว +89

    Behind you there is Baba… that explains the whole story. Where Baba exists there is no place for sorrow. Sairam 🙏

    • @dakshinfoodrecipes757
      @dakshinfoodrecipes757 2 ปีที่แล้ว +3

      That's really true.I thought the same way.

    • @nithyasannidhi9147
      @nithyasannidhi9147 2 ปีที่แล้ว

      Mari baba ki oka song lo baba miru mavale manishivani niku maranam thappadani ani untundi mari manalage manishi aite ivi cheyyaleruga

    • @dakshinfoodrecipes757
      @dakshinfoodrecipes757 2 ปีที่แล้ว +1

      @@nithyasannidhi9147 First listen song carefully. Meru Mala Manishi ani meku Maranam unnadani ante ala nammedi ani untadi song.

    • @nithyasannidhi9147
      @nithyasannidhi9147 2 ปีที่แล้ว

      @@dakshinfoodrecipes757 andaru antunnaru adi manam believe chesi ayannu love chesthunnappudu painful ga untadi but he is man like us

    • @nithyasannidhi9147
      @nithyasannidhi9147 2 ปีที่แล้ว

      @@dakshinfoodrecipes757 Nene baba strong believer ni chala pujalu chesa 100 kovvothulu arati akullo veliginchadam Thursday fasting undatam school ki vellena sare okaroju miss avvakunda deepalu pettadam temple ki velladam ala cheyyadam okasari chala sick ayyenu plz god e pain thattukolekapothunna help chey ani edchenu adiganu. When he is god I should feel his presence it shows that he is a man like us and I respect him as a human

  • @vijayalaxmi5600
    @vijayalaxmi5600 2 ปีที่แล้ว +17

    Dr is so simple ..she is really great ,humble helpful, ...that is y miracles is done through her hands .

  • @chennurulalitha4760
    @chennurulalitha4760 2 ปีที่แล้ว +100

    I never saw such a good doctor I don't have words simply I pray to god give her health wealth ad longlife

  • @ns.krishnagodse1665
    @ns.krishnagodse1665 2 ปีที่แล้ว +21

    .పునరపి మరణం..పునరపి జననం.
    .జై శ్రీ కృష్ణ..జై శ్రీరామ్.

  • @salutevlogs
    @salutevlogs 2 ปีที่แล้ว +36

    దేవుడు గొప్పవాడు అని అంటారు ఎందుకంటే ఎందుకె god is double great

  • @user-ye9he7hg7p
    @user-ye9he7hg7p 2 ปีที่แล้ว +18

    మీ కుటుంబం సంతోషంగా ఉండాలి
    డాక్టర్ గారు 🙏
    జై శ్రీరాం

  • @m.kalyani3890
    @m.kalyani3890 2 ปีที่แล้ว +58

    Idi miracle 🙏God bless the twin babies . Live long happy life❤️🌹❤️

  • @nagendrajyothitanneru4230
    @nagendrajyothitanneru4230 2 ปีที่แล้ว +100

    Hearty congratulations to the doctor and parents as well..
    May the god bless the new born babies abundantly...
    Thank the god..

  • @dharmaprasadprasad671
    @dharmaprasadprasad671 2 ปีที่แล้ว +55

    పునర్జన్మ నిజమే నండి మా నాన్నగారే నా పెద్ద కూతురుగా పుట్టారు ❤

    • @chatterboy7625
      @chatterboy7625 2 ปีที่แล้ว

      How u come to know it

    • @dharmaprasadprasad671
      @dharmaprasadprasad671 2 ปีที่แล้ว

      @@chatterboy7625 yes i know
      That's relation between me and my father(big daughter)

    • @sujithgaming1837
      @sujithgaming1837 2 ปีที่แล้ว +1

      చనిపోయిన వారి పోలికలో మరలా పుట్టాడం చాలా ఇన్సిడెంట్స్ లో జరిగింది. ఆత్మ కు మరణం లేదు. మమకారం తీరని ఆత్మ మరలా చిన్నబిడ్డల రూపములో పుట్టి తల్లి తండ్రుల్ని సంతోషపరుస్తూ ఆనందాన్ని ఇస్తుంది..

  • @viswanathareddykondreddy1736
    @viswanathareddykondreddy1736 2 ปีที่แล้ว +30

    God bless you పిల్లలు
    Always be happy both of you🌹🌹🌹🌹🌹🌹

  • @ayaanwithnature8795
    @ayaanwithnature8795 2 ปีที่แล้ว +7

    Doctors gari matalu chala adbutham ga vunnayi...🙏🙏

  • @luckyjyothi1830
    @luckyjyothi1830 2 ปีที่แล้ว +25

    I believe alot in God everything I bcz of him

  • @sudhagopavaram3354
    @sudhagopavaram3354 2 ปีที่แล้ว +34

    Professional satisfaction can never be bought with money.thank you andi 🙏🌷

  • @joyeunice610
    @joyeunice610 ปีที่แล้ว +19

    It's really God's gift.
    Praise the Lord 🙏🏼 God bless both parent,Twins and Doctor and family

  • @userfromap
    @userfromap 2 ปีที่แล้ว +1

    Hats off to the doctor erojullo ilanti doctors kuda unnarante nammalekapotunanu it's a wonder mimmalni chusi inspire ayi ilanti manchi doctors inka puttuku ravali manaspoortiga kotukuntunanu mam you have done an incredible job.. you are really great..chala mandi doctors ni chusanu hospitals ki vellanu andaru money minded time minded tappa heartful ga patient tho matladi cure cheyali anukunevallevaru kanpichaledu

  • @valandeshisravanthi7596
    @valandeshisravanthi7596 2 ปีที่แล้ว +7

    Devudu vunaru.kanipinche devudu doctors.aadavalaki punarjamani ichedi doctors👏👏👏👏👏👏👏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @jeevithagolagani1576
    @jeevithagolagani1576 2 ปีที่แล้ว +10

    Naku kuda pillalu puttaru ani cheparu kani ee madam valla naku babu puttadu 3 years back epudu 2 nd pregnant madam chala great

    • @madhusai7831
      @madhusai7831 2 ปีที่แล้ว

      Correct adress chpthara please

    • @jeevithagolagani1576
      @jeevithagolagani1576 2 ปีที่แล้ว

      Medi vizag aa

    • @ramyayadav7175
      @ramyayadav7175 2 ปีที่แล้ว

      Address cheppandi

    • @jeevithagolagani1576
      @jeevithagolagani1576 2 ปีที่แล้ว

      Akkayyapalem highway padmasri hospital ante avarina cheputaru vizag vallu ayite chala famous hospital

  • @ayaanwithnature8795
    @ayaanwithnature8795 2 ปีที่แล้ว +10

    Wonderful....Doctor gariki entire hospital team ki chala chala thanks 🙏🙏🙏🙏parents ki congratulations 💐💐💐God bless you both chinni tallulu 😍😍👏👏

  • @sundaramimmaneni416
    @sundaramimmaneni416 2 ปีที่แล้ว +28

    You have brought happiness to the family, congrats doc.

  • @SimpleSunnyvlogs
    @SimpleSunnyvlogs 2 ปีที่แล้ว +89

    It's a Miracle ... Blessed parents...

    • @abdullashiek5124
      @abdullashiek5124 2 ปีที่แล้ว

      Yt

    • @zakimd6275
      @zakimd6275 2 ปีที่แล้ว

      Your a beautiful

    • @SimpleSunnyvlogs
      @SimpleSunnyvlogs 2 ปีที่แล้ว +2

      @Daniel Ritish Paul Kavati After Tubectomy is it possible to get success that too twince that too daughters... GOD BLESS THEM... Then It's a miracle right

    • @SimpleSunnyvlogs
      @SimpleSunnyvlogs 2 ปีที่แล้ว

      @Daniel Ritish Paul Kavati SIR I agree with you

    • @TheSantosh85
      @TheSantosh85 2 ปีที่แล้ว +1

      @Daniel Ritish Paul Kavati but that too on same day when their previous children died.it's miracle. Same daughters came back again.

  • @goshikavenkatesh8925
    @goshikavenkatesh8925 2 ปีที่แล้ว +37

    God is great🙏

  • @bhaskararaoveeramallu4726
    @bhaskararaoveeramallu4726 2 ปีที่แล้ว +3

    Wow congratulations Doctor, God bless you

  • @UshaRajavaram
    @UshaRajavaram ปีที่แล้ว +1

    Dr. గారు Correct గా అన్నారు 100℅ అద్భుతం👌👌

  • @anasuyaeluri8204
    @anasuyaeluri8204 2 ปีที่แล้ว +4

    Excellent Doctor garu meerandi hatsoff madamgaru aa thalli aavedana teeripotindi very very happy

  • @maryalamur2396
    @maryalamur2396 2 ปีที่แล้ว +29

    May God bless the doctor, twins, parents.

  • @hari7priya
    @hari7priya 2 ปีที่แล้ว +16

    Adbutam!!! God bless the couple

  • @jagannadharao2439
    @jagannadharao2439 2 ปีที่แล้ว +3

    What ever be the reason. They are blessed. Thank you doctor. God bless them and you.

  • @rajyalaxmisattaluri4175
    @rajyalaxmisattaluri4175 2 ปีที่แล้ว +41

    Happy to see my friend dr.Sudha through this channel after a long time. Great job. Congrats.

  • @marypaul6046
    @marypaul6046 2 ปีที่แล้ว +112

    Praise the LORD !!
    Nothing is impossible to God 🙏🏼

    • @anonymousbeing6278
      @anonymousbeing6278 2 ปีที่แล้ว +18

      I you don't believe in re birth,,, adi meru gurthu unchukovali, meru పునర్జన్మ నమ్మరు, idi only Hinduism lo undi

    • @Vicky-vj3tv
      @Vicky-vj3tv 2 ปีที่แล้ว +6

      Thanks brother NV Christan ayena maa god's cheppindhi nijam ani namminandhuku

    • @riyanshithumma8506
      @riyanshithumma8506 2 ปีที่แล้ว +1

      Punarjaanma undi kabati Jesus mali putarani memu nanumtam

    • @anonymousbeing6278
      @anonymousbeing6278 2 ปีที่แล้ว +5

      @@riyanshithumma8506 no meku punarjanma concept ledu, judgement day varaku సమాధి lo undali, mee yesu okkade 2nd time pudathadu rendo rakada lo

    • @anonymousbeing6278
      @anonymousbeing6278 2 ปีที่แล้ว +4

      @@riyanshithumma8506 😂😂😂 meku punarjanma ledu ra nayana, only judgement day

  • @thallapallirajalingaiah1296
    @thallapallirajalingaiah1296 2 ปีที่แล้ว +19

    God is great god bless childrens

  • @shivaganesh3106
    @shivaganesh3106 11 วันที่ผ่านมา

    దేవుడు వున్నాడు 2019 లో అప్పుడు చాలా బాధపడ్డా కానీ ఇప్పుడు చాలా చాలా ఆనందంగా వుంది నాకూ పిల్లలు ని చాలా మంచిగా చేసుకోండి బంగారంమినీ

  • @atlurusalomiesther8552
    @atlurusalomiesther8552 2 ปีที่แล้ว +1

    Suuuperb Doctor garu meeru , Really Miracle 🙏🙏🙏 Tq God

  • @subhadras7269
    @subhadras7269 2 ปีที่แล้ว +10

    God is great,n doctor garu also greater 😍🙏👍

  • @maruthihitman7280
    @maruthihitman7280 2 ปีที่แล้ว +82

    God bless children's congrats

  • @aniluddanda7068
    @aniluddanda7068 ปีที่แล้ว +1

    Maadhi vzg lo Arilova ne Nijamga god icchina gift.,God bless you.,dr.great👌

  • @srilatha6560
    @srilatha6560 2 ปีที่แล้ว +16

    Good doctor with more a nd more humanity and divine values 🙏tq doctor

  • @ramumudidana902
    @ramumudidana902 ปีที่แล้ว +5

    Yes medam god is not coming directly god is helping some one of the man like u it's happening. Who are strongly believe in God definitely those life miracla. And you are one of the God who is believing you congratulations parents of these children's and God bless u.

  • @palinasurya7248
    @palinasurya7248 2 ปีที่แล้ว +12

    Devudu unadu mom 🙏🙏🙏🙏 naku aiethi chala happy ga undi

  • @mahesharimakula7622
    @mahesharimakula7622 ปีที่แล้ว

    అమ్మ భగవంతుడు రావడానికి కానీ టైం లేకనే డాక్టర్గా మీ దగ్గరికి భగవంతుడు వచ్చి ఇదంతా చేశాడు అంతే అందులో డాక్టర్ గా మీరు ఎంత పుణ్యం చేసుకున్నారో

  • @Voiceofmyhearts
    @Voiceofmyhearts ปีที่แล้ว +1

    కాలిసమయాన్ని ఉపయోగించుకుంటూ సంపాదించుకునే మంచి అవకాశం గురించి తెలుసుకోవాలని ఆశక్తి ఉన్నవాళ్లు yes అని రిప్లై ఇవ్వండి.
    Students,
    Working women,
    Biasness women's,
    house waifs
    ఎవరికైనా సంపాదించుకునే అవకాశం వుంది .

  • @harshavardhanbheemreddy2610
    @harshavardhanbheemreddy2610 2 ปีที่แล้ว +19

    Appreciate your efforts doctor, God bless kids 🙌

  • @srilakshmi8234
    @srilakshmi8234 2 ปีที่แล้ว +32

    Congratulations doctor and parents Bhagyalaksmi and Appalranu garu 🌹🌹👏👏👍

    • @nageshwarivaradavenkatnage2135
      @nageshwarivaradavenkatnage2135 2 ปีที่แล้ว

      Really is very great miracle. Wonderful baba is again same babies. May God bless doctor n parents. Babies. 🙏🙏

  • @undelaaishwaryareddy5793
    @undelaaishwaryareddy5793 2 ปีที่แล้ว +1

    Happy for u both parents n really great effort by the doctor

  • @sahinipriyankachatla9967
    @sahinipriyankachatla9967 2 ปีที่แล้ว +6

    Praise the lord ....maa ...God bless u Doctor garu .... 🙏

  • @kummis9945
    @kummis9945 2 ปีที่แล้ว +3

    God bless you both of kid's ❤️❤️🌹🌹💐💐

  • @sateeshkumar4081
    @sateeshkumar4081 2 ปีที่แล้ว

    Meelanti varini chusthe doctors meeda respect perugutundi. Good job. Miracle. God ia great.

  • @kiranmayij
    @kiranmayij 2 ปีที่แล้ว +1

    Really …….you are great doctor🙏
    Manaspoorthi ga matladinatlu kanipisthondi……👌👏👏

  • @sagarniru8743
    @sagarniru8743 2 ปีที่แล้ว +3

    Congratulations andi💐💐 and welcome to the new world ra Chinni bangaraaluuuuuu😘😘😘😘may god bless you raa

  • @KakuluriLifestyle
    @KakuluriLifestyle ปีที่แล้ว +7

    Amazing fact it's a wonderful moment

  • @kanakadurga6305
    @kanakadurga6305 ปีที่แล้ว +2

    Very very good doctor mam ur nature also good melanti doctor vundali mam god bless you

  • @gandreddisatya8704
    @gandreddisatya8704 ปีที่แล้ว +1

    Doctor is very great re-born children superb miracle congratulations 🎉🎉🎉

  • @Praneeth_bandreddi_97
    @Praneeth_bandreddi_97 2 ปีที่แล้ว +3

    God always support
    Face the problems success in all tim e and 🥰🥰doctors is always good🥰🥰

  • @subrahmanyambandi21
    @subrahmanyambandi21 2 ปีที่แล้ว +5

    Congratulations-
    May God bless them.
    especially congratulations to the doctor. Keep it up. God is there.

  • @pamidimanjusha6743
    @pamidimanjusha6743 2 ปีที่แล้ว +2

    Super. God is good all the time. God bless all ministries... Doctors.. leaders.. lowyers nd every service..🙏

  • @geethalakshmi3747
    @geethalakshmi3747 2 ปีที่แล้ว

    🙏🏾🙏🏾🙏🏾🙏🏾 thank u mam,for giving like this excellent support to the parents mam andi

  • @sravanipravalika2054
    @sravanipravalika2054 2 ปีที่แล้ว +10

    God bless the children 🙏🙏🙏🙏🙏 praise the lord

  • @sunkanasakunthala546
    @sunkanasakunthala546 2 ปีที่แล้ว +13

    Congratulations children s God bless you👍🙏🙏🙏🙏

  • @vasupillilucky1636
    @vasupillilucky1636 2 ปีที่แล้ว +1

    It's miracle and God Grace 🙏🙏 god bless you baby's congratulations bhagya laxmi appala Raju garu💐💐💐

  • @krishk4784
    @krishk4784 2 ปีที่แล้ว +2

    Excellent job doctor,and parents are very lucky

  • @dhanalakshmi3355
    @dhanalakshmi3355 2 ปีที่แล้ว +3

    God bless children’s congrats

  • @thejoker0262
    @thejoker0262 2 ปีที่แล้ว +19

    Praise to be the Almighty who made it happen 🙏🏻

  • @swarooparanidurgam3251
    @swarooparanidurgam3251 ปีที่แล้ว

    thanks doctor having more patience no one will explain just like you. God bless you abundantly doctor. God bless the twins. happy long life to you twins baby God bless you both.

  • @Ravi-bv7rt
    @Ravi-bv7rt ปีที่แล้ว +1

    Doctor gariki na hrudayapurvaka danyavadalu

  • @maheshroyalpagadala3333
    @maheshroyalpagadala3333 2 ปีที่แล้ว +3

    God bless you childrens🎉🎉🎉

  • @puppalagopi9612
    @puppalagopi9612 2 ปีที่แล้ว +8

    Congratulations doctor amma 🙏🙏🙏🙏🙏👭

  • @lavanyasontyana7998
    @lavanyasontyana7998 2 ปีที่แล้ว

    God is great 🙏... Chala santosham ... Mee pillalu eddaru chala happy ga vuntaru

  • @sindhu5225
    @sindhu5225 ปีที่แล้ว +2

    Thanku God 🙏🙏🙏.. devudu chesina miracle matrame idi doctor garu kuda chala emotional ga connect ayyaru vallatho.. doctors andaru intha kind hearted ga unte chala baguntundi..once again hatsoff to this doctor..aa pillalni , parents ni devudu challaga chudali..🙏🙏🙏

  • @g.v.r.r1910
    @g.v.r.r1910 2 ปีที่แล้ว +6

    Nijamga.devudu.vunnadu.appati.insdent.maku.baga.gurtundi.andi

  • @padmajabhaskar5572
    @padmajabhaskar5572 2 ปีที่แล้ว +33

    A best doctor can make miracles like this and congratulations to parents,And I wish the children have a beautiful life

  • @prakashedunuri3341
    @prakashedunuri3341 2 ปีที่แล้ว +2

    👏👏👏👏👏👏God is great 🙏🙏🙏🙏🙏. God bless u children ❤️❤️❤️❤️

  • @Tanusisters0
    @Tanusisters0 ปีที่แล้ว

    Aa thalli thandrulu chala adrustavanthulu ... Iam very happy ... God bless you baby's ... Your family appudu happy ga undalani God ni korukuntunnanu..😊

  • @ronankivasu16
    @ronankivasu16 2 ปีที่แล้ว +3

    God bless you children, 🙏❤