Israeli strikes on Iran’s ‘oil island’ could send crude prices soaring -TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
  • ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాదాపు 200 బాలిస్టిక్‌ క్షిపణులతో దాడి చేయడంతో ఇజ్రాయెల్‌ భగ్గుమంటోంది. ప్రతీకారదాడులు తప్పవని అంటోంది. ఇప్పటికే ప్రధాని నెతన్యాహు సైనిక అధికారులతో సమావేశమై వ్యూహాలపై చర్చిస్తున్నారు. ఇరాన్‌ కూడా తమపై దాడి జరిగితే తిప్పికొడతామని హెచ్చరిస్తోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇజ్రాయెల్‌ కౌంటర్‌ అటాక్‌కు మద్దతు పలికారు. అయితే ఇరాన్‌లోని అణుకేంద్రాలపై దాడి వద్దని సూచించారు. అటు మధ్యధరా సముద్రంలోనూ, పర్షియన్‌ గల్ప్‌లోనూ అమెరికా యుద్ధదళాలు అప్రమత్తంగా ఉన్నాయి. ఈ అంశంపై అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు జయప్రకాశ్‌ అంకం ఏం చెప్పారంటే..
    ► TV9 News App : onelink.to/de8b7y
    ► Watch LIVE: goo.gl/w3aQde
    ► తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ► Follow us on WhatsApp: whatsapp.com/c...
    ► Follow us on X : / tv9telugu
    ► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Threads: www.threads.ne...
    #Israeli #oilisland #tv9d
    Credits : #sarada / Producer #tv9d

ความคิดเห็น •