నమస్కారం అమ్మ🙏🙏🙏 . మూక పంచాషతి లోనిశుతి శతకం చాలా అద్భుతంగా వివరించారు అమ్మ. కామాక్షి అమ్మవారి సౌందర్యాన్ని మాతృ సౌందర్యం తో మాత్రమే చూడాలి అని చెప్పినారు. చాలా భాగా అర్థమయ్యే విధంగా వినిపిస్తున్నారు🙏🙏🙏 ధన్య వాదములు అమ్మ 🙏🙏🙏 శ్రీ మాత్రే నమః 🙏🙏🙏 ఓం నమః శివాయ 🙏🙏🙏
అమ్మా నమస్కారం 🙏🙏🌹🌹💐💐. మీరు మూక శంకరుల వారు రచించిన మూక పంచ శతిలో స్తుతి శతకంలో 1 నుండి 20 వరకు శ్లోకాలు మరియు వాటి భావం ఎంతో చక్కగా వివరించి చెప్పారు... స్వామి మహిమల అంశంలో ఈ వీడియోలో అధర్మం / అనారోగ్యం గురించి చెప్పిన కథ బాగుంది... ఇక సుష్మ గారి సాంకేతిక నైపుణ్యం ఉపయోగించి పెట్టిన చిత్రాలు ఒక దానిని మించి మరొకటి ఉంది.. అమ్మవారి చిత్రాలు, శివ పార్వతుల నృత్య చిత్రాలు ఎంతో బాగున్నాయి.. పూలు చల్లుతున్నట్టు, దీపాలు వెలుగుతున్నట్టు, సీతాకోక చిలుకలు, చిలకలు పైకీ కిందకు ఎగురుతూ వున్నవి, పూలు విచ్చుకొని ముడుచుకొన్నట్టు, మెరుస్తూ వున్న అమ్మవారి పాదాలు, మొదలైన చిత్రాలు ఈ వీడియోలో హైలైట్... ఇంత చక్కని వీడియోని మాకు అందజేయడానికి మీరు మరియు సుష్మ గారు ఎంతో శ్రమకోర్చి అందిస్తున్నందుకు మీ ఇద్దరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు అమ్మా..🙏🙏💐💐🌹🌹
చాలా చాలా ధన్యవాదములు సర్ ...మీరు ఎంతో నిశితంగా గమనించి అన్ని వర్ణించి చెప్తే మాకు చాలా సంతోషం అనిపించింది సర్🙏 once again thankq very much sir🙏 ఏతత్ ఫలం సర్వం శ్రీ సద్గురు సాయినాథ చరణారవిందార్పణమస్తు🙏💐
అమ్మా మూక పంచ శతి లొ స్తుతి శతకము చదువుకుంటున్నందుకు ఆనందము గా ఉన్నది. మీ అద్భుత వివరణ వల్లనే మాకు అర్ధము అవుతున్నది అనుకోవడం లో ఎటువంటి అతిశయోక్తి లేదు అమ్మా. కామాక్షి దేవి నల్లని వెన్నెల తొ అమ్మ వారి చూపులు నీ పోల్చారు ఎంత అద్భుతంగా ఉంది అమ్మా. అమ్మవారి సౌందర్యాన్ని మాతృ సౌందర్యం తో మాత్రమే చూడాలి అని బాగుంది అమ్మా వర్ణన. యింకా చిత్ర పట ములు మీ వర్ణన కు అనుగుణంగా చిత్రించిన సుష్మ గారికి అనేకానేక ధన్యవాదములు అమ్మా. అమ్మా మీ ఇరువురి వల్లనే మాకు అంత చక్కగా అర్థము అవుతున్నాయి అమ్మా. అమ్మా స్వామి వారి మహిమ ఎంతో అద్భుతంగా వివరిస్తున్నారు.మీకు అనేకానేక ధన్యవాదములు నమస్సులు అమ్మా.🎉🎉🎉🎉🎉
అమ్మ స్తుతి శతకం మొదలుపెట్టారు చాలా బాగా చెబుతున్నారు అమ్మ 🙏 ధన్యవాదాలు అమ్మ 🙏 సుష్మా గారు చిత్రాలు చాలా బాగా పెడుతున్నారు వారికి ధన్యవాదాలు అమ్మ 🙏🙏🙏 శ్రీ మాత్రే నమః 🙏
అమ్మా, నమస్తే. మూక పంచశతి లో ని స్తుతి శతకం ప్రారంభం లో ని 20 శ్లో కాలు చాల వివరంగా, అద్భుతంగా చెప్పారు మా. కామాక్షి దేవి సౌందర్యం వర్ణనాతీతం. ఆ సౌందర్యాన్ని మాతృ సౌందర్యం తో మాత్రమే చూడాలి. శృంగార పరంగా ఆలోచన చేకూడదు అని చాల బాగా చెప్పారు మా. మీకు హృదయపూర్వక ధన్యవాదములు. కృతజ్ఞతలు. ఓం శ్రీ మాత్రే నమః.
అమ్మా 🙏🙏 స్తుతి శతకం ఎంతో అనుభూతిని కలిగిస్తుందిఅలాగే అమ్మ వారి సౌందర్యం అమ్మ సౌందర్యం తో పోలిక ఇంకా పరమగురువును ఆశ్రయిస్తే మీలాంటి మంచి గురువును మేము పొందగలిగాము అన్న సత్యం పారాయణ అనుగుణంగా చిత్రపటాలు ఎంతో అద్భుతంగా అర్థవంతంగా మధురంగా ఉన్నాయి 🙏🙏🙏
🙏🌹శ్రీ గురుభ్యో నమః🌹🙏 నమస్కారం అమ్మ. అమ్మ స్తుతి శతకంలోని శ్లోకాలు వింటుంటే మనస్సుకు ఏదో తెలియని భావం కలుగుతుంది. కామాక్షి అమ్మవారి గురించి మీరు ఆలా వర్ణించి చెబుతుంటే, అందుకు అనుగుణంగా సుష్మ గారు పెట్టిన చిత్రాలు చూస్తుంటే అమ్మవారు ముందు వున్నట్లు అనుభూతి కలుగుతుంది అమ్మ.చాలా అద్భుతంగా చెబుతున్నారు అమ్మ.మీకు అనేక అనేక ధన్యవాదములు అమ్మ.🙏🙏🙏🙏🙏💐సుష్మ గారు మీరు పెట్టిన చిత్రాలను చాలా అద్భుతంగా ఉన్నాయి అమ్మ.మీకు ధన్యవాదములు అమ్మ🙏🙏🙏🙏🙏💐💐 🙏🌹శ్రీ మాత్రే నమః🌹🙏
అమ్మ 🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷
చాల చాల బాగుంది🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷
శీమాత్రే నమః 🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷
🙏 గురుభ్యోనమః సద్గురవేనమః 🙏
🙏 శ్రీ మాత్రేనమః ఓం నమః శివాయ 🙏
🙏ఏకాదంబరి సహిత కామాక్షీదేవ్యై నమః మూకపంచశతి స్థుతి శతకము అమ్మవారిని స్తుతిస్తూ చాలా అద్భుతంగా వివరించారు అమ్మా అనేకానేక ధన్యవాదములు 🙏.
నమస్తే అమ్మ చాలా బాగుంది చాలా బాగా చెబుతున్నారు అమ్మ ధన్యవాదములు అమ్మ 🙏🙏
🙏 గురుభ్యోనమః సద్గురవేనమః 🙏
🙏 శ్రీ మాత్రే నమః ఓం నమః శివాయ 🙏
ఏకాంబర సహిత కామాక్షీదేవ్యై నమః మూకపంచశతి స్థుతి శతకం చాలా అద్భుతంగా వివరించారుఅమ్మవారి వర్ణన వివరించడం చాలా బాగుంది అమ్మా అనేకానేక ధన్యవాదములు 🙏.
vivarana chala bavundhi Amma
Sushama garu chitralu bavunai Amma dhanyavadamulu Amma🙏🙏
Sri kamakshi devai namah🙏🙏
ధన్యవాదములు అమ్మ 🙏 ఏతత్ ఫలం సర్వం శ్రీ సద్గురు సాయినాథ చరణారవిందార్పణమస్తు🙏💐
Gurubyonamaha 🙏 🙏 sadhgurave namaha 🙏 💐 sri matre namaha 🙏 🙏💐💐
Sadhguruvenamaha 🙏🙏🙏
Sri Mathrenamaha 🙏🙏🙏
Om Namah Shivaya 🙏🙏🙏
Danyavadhamulu Amma 🙏🙏🙏
Amma chala adbutamuga vivarichunnaru amma chitralu chala Baga pedutunnaru amma sushamagaru danyavadalu amma
ధన్యవాదములు అమ్మ 🙏 ఏతత్ ఫలం సర్వం శ్రీ సద్గురు సాయినాథ చరణారవిందార్పణమస్తు🙏💐
శ్రీ మాత్రే నమః.ఓం నమః శివాయ 🙏🙏🙏💐💐💐
నమస్కారం అమ్మ చాలా చక్కగా వివరించి చెప్పారు అమ్మ ధన్యవాదములు అమ్మ
నమస్కారం అమ్మ🙏🙏🙏 . మూక పంచాషతి లోనిశుతి శతకం చాలా అద్భుతంగా వివరించారు అమ్మ. కామాక్షి అమ్మవారి సౌందర్యాన్ని మాతృ సౌందర్యం తో మాత్రమే చూడాలి అని చెప్పినారు. చాలా భాగా అర్థమయ్యే విధంగా వినిపిస్తున్నారు🙏🙏🙏
ధన్య వాదములు అమ్మ 🙏🙏🙏
శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
ఓం నమః శివాయ 🙏🙏🙏
శ్రీ మాత్రేనమః
🙏🙏🙏🙏🙏📚📖
అమ్మా నమస్కారం 🙏🙏🌹🌹💐💐. మీరు మూక శంకరుల వారు రచించిన మూక పంచ శతిలో స్తుతి శతకంలో 1 నుండి 20 వరకు శ్లోకాలు మరియు వాటి భావం ఎంతో చక్కగా వివరించి చెప్పారు... స్వామి మహిమల అంశంలో ఈ వీడియోలో అధర్మం / అనారోగ్యం గురించి చెప్పిన కథ బాగుంది... ఇక సుష్మ గారి సాంకేతిక నైపుణ్యం ఉపయోగించి పెట్టిన చిత్రాలు ఒక దానిని మించి మరొకటి ఉంది.. అమ్మవారి చిత్రాలు, శివ పార్వతుల నృత్య చిత్రాలు ఎంతో బాగున్నాయి.. పూలు చల్లుతున్నట్టు, దీపాలు వెలుగుతున్నట్టు, సీతాకోక చిలుకలు, చిలకలు పైకీ కిందకు ఎగురుతూ వున్నవి, పూలు విచ్చుకొని ముడుచుకొన్నట్టు, మెరుస్తూ వున్న అమ్మవారి పాదాలు, మొదలైన చిత్రాలు ఈ వీడియోలో హైలైట్... ఇంత చక్కని వీడియోని మాకు అందజేయడానికి మీరు మరియు సుష్మ గారు ఎంతో శ్రమకోర్చి అందిస్తున్నందుకు మీ ఇద్దరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు అమ్మా..🙏🙏💐💐🌹🌹
చాలా చాలా ధన్యవాదములు సర్ ...మీరు ఎంతో నిశితంగా గమనించి అన్ని వర్ణించి చెప్తే మాకు చాలా సంతోషం అనిపించింది సర్🙏 once again thankq very much sir🙏 ఏతత్ ఫలం సర్వం శ్రీ సద్గురు సాయినాథ చరణారవిందార్పణమస్తు🙏💐
🙏🙏🙏 ఏకాంబరేశ్వర సహిత శ్రీ కామాక్షీ దేవ్యై నమః
శ్రీ మాత్రే నమః
చాలా చాలా బాగా వివరించారు అమ్మ, మీకు చాలా చాలా ధన్యవాదములు అమ్మ 🙏🙏🙏
🙏🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🙏
ఏకాంబరేశ్వర సహిత శ్రీ కామాక్షి దేవియై నమః 🙏🌺🙏🌺🙏🌺
ఓం శ్రీ మాత్రే నమః 🙏🌺🙏🌺🙏
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏 చిత్రాలు చాలా బాగున్నాయి అమ్మ 🙏🤝
ధన్యవాదములు అమ్మ 🙏 ఏతత్ ఫలం సర్వం శ్రీ సద్గురు సాయినాథ చరణారవిందార్పణమస్తు🙏💐
Ma Guruvulu ayina Lalitha mam ki sadha sadha 🙏🙏🙏Dhanyavaadaalu Amma 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
Amma enttho Baga chepparu amma
Chala chala baga chappure amma
🙏 శ్రీ మాత్రే నమః 🙏💐
👌🙏🙏🙏
అమ్మ నమస్కారము అమ్మ లలితమ్మ గారు 🙏🙏🙏
అమ్మ మూక పంచ సతి శతకాలు అద్భుతంగా వున్నాయి అమ్మ మీరు అత్యద్భుతంగా వర్ణిస్తున్నారు అమ్మ ధన్యవాదములు అమ్మ 🙏🙏🙏
చిత్రపటాలు చాలా బాగున్నాయి అమ్మ సుష్మ గారికి ధన్యవాదములు అమ్మ 🙏🙏🙏
ధన్యవాదములు అమ్మ 🙏 ఏతత్ ఫలం సర్వం శ్రీ సద్గురు సాయినాథ చరణారవిందార్పణమస్తు🙏💐
అమ్మా మూక పంచ శతి లొ స్తుతి శతకము చదువుకుంటున్నందుకు ఆనందము గా ఉన్నది. మీ అద్భుత వివరణ వల్లనే మాకు అర్ధము అవుతున్నది అనుకోవడం లో ఎటువంటి అతిశయోక్తి లేదు అమ్మా. కామాక్షి దేవి నల్లని వెన్నెల తొ అమ్మ వారి చూపులు నీ పోల్చారు ఎంత అద్భుతంగా ఉంది అమ్మా. అమ్మవారి సౌందర్యాన్ని మాతృ సౌందర్యం తో మాత్రమే చూడాలి అని బాగుంది అమ్మా వర్ణన. యింకా చిత్ర పట ములు మీ వర్ణన కు అనుగుణంగా చిత్రించిన సుష్మ గారికి అనేకానేక ధన్యవాదములు అమ్మా. అమ్మా మీ ఇరువురి వల్లనే మాకు అంత చక్కగా అర్థము అవుతున్నాయి అమ్మా. అమ్మా స్వామి వారి మహిమ ఎంతో అద్భుతంగా వివరిస్తున్నారు.మీకు అనేకానేక ధన్యవాదములు నమస్సులు అమ్మా.🎉🎉🎉🎉🎉
ధన్యవాదములు అమ్మ 🙏 ఏతత్ ఫలం సర్వం శ్రీ సద్గురు సాయినాథ చరణారవిందార్పణమస్తు🙏💐
అమ్మ స్తుతి శతకం మొదలుపెట్టారు చాలా బాగా చెబుతున్నారు అమ్మ 🙏 ధన్యవాదాలు అమ్మ 🙏 సుష్మా గారు చిత్రాలు చాలా బాగా పెడుతున్నారు వారికి ధన్యవాదాలు అమ్మ 🙏🙏🙏 శ్రీ మాత్రే నమః 🙏
ధన్యవాదములు అమ్మ 🙏 ఏతత్ ఫలం సర్వం శ్రీ సద్గురు సాయినాథ చరణారవిందార్పణమస్తు🙏💐
🙏🙏🙏
చిత్రాలు అద్భుతంగా పెడుతున్నారు అమ్మ సుష్మ గారు 🙏🙏🙏🙏🙏👏👏👏👏💐💐💐💐💐ధన్యవాదాలు అమ్మ.
ధన్యవాదములు అమ్మ 🙏 ఏతత్ ఫలం సర్వం శ్రీ సద్గురు సాయినాథ చరణారవిందార్పణమస్తు🙏💐
అమ్మా, నమస్తే. మూక పంచశతి లో ని స్తుతి శతకం ప్రారంభం లో ని 20 శ్లో కాలు చాల వివరంగా, అద్భుతంగా చెప్పారు మా. కామాక్షి దేవి సౌందర్యం వర్ణనాతీతం. ఆ సౌందర్యాన్ని మాతృ సౌందర్యం తో మాత్రమే చూడాలి. శృంగార పరంగా ఆలోచన చేకూడదు అని చాల బాగా చెప్పారు మా. మీకు హృదయపూర్వక ధన్యవాదములు. కృతజ్ఞతలు.
ఓం శ్రీ మాత్రే నమః.
🙏🙏🙏🙇🙇🙇🌷🌷🌹🌹🌸🌸Sree Mathre Namaha. Lalithammagari ki, Sushama gari ki ma hrudayapurwaka namasakaramullu, dhanyavadamullu Amma.
ధన్యవాదములు అమ్మ 🙏 ఏతత్ ఫలం సర్వం శ్రీ సద్గురు సాయినాథ చరణారవిందార్పణమస్తు🙏💐
Amma chala adbhutamgaa vivarinchaaru Amma 🙏🙏🙏chitralu chala chakkaga vunai Amma, Amma vari parani padha padmalaku 🙏🙏🙏
ధన్యవాదములు అమ్మ 🙏 ఏతత్ ఫలం సర్వం శ్రీ సద్గురు సాయినాథ చరణారవిందార్పణమస్తు🙏💐
అమ్మా 🙏🙏 స్తుతి శతకం ఎంతో అనుభూతిని కలిగిస్తుందిఅలాగే అమ్మ వారి సౌందర్యం అమ్మ సౌందర్యం తో పోలిక ఇంకా పరమగురువును ఆశ్రయిస్తే మీలాంటి మంచి గురువును మేము పొందగలిగాము అన్న సత్యం పారాయణ అనుగుణంగా చిత్రపటాలు ఎంతో అద్భుతంగా అర్థవంతంగా మధురంగా ఉన్నాయి 🙏🙏🙏
🙏🌹శ్రీ గురుభ్యో నమః🌹🙏
నమస్కారం అమ్మ. అమ్మ స్తుతి శతకంలోని శ్లోకాలు వింటుంటే మనస్సుకు ఏదో తెలియని భావం కలుగుతుంది. కామాక్షి అమ్మవారి గురించి మీరు ఆలా వర్ణించి చెబుతుంటే, అందుకు అనుగుణంగా సుష్మ గారు పెట్టిన చిత్రాలు చూస్తుంటే అమ్మవారు ముందు వున్నట్లు అనుభూతి కలుగుతుంది అమ్మ.చాలా అద్భుతంగా చెబుతున్నారు అమ్మ.మీకు అనేక అనేక ధన్యవాదములు అమ్మ.🙏🙏🙏🙏🙏💐సుష్మ గారు మీరు పెట్టిన చిత్రాలను చాలా అద్భుతంగా ఉన్నాయి అమ్మ.మీకు ధన్యవాదములు అమ్మ🙏🙏🙏🙏🙏💐💐
🙏🌹శ్రీ మాత్రే నమః🌹🙏
🙏 ఏతత్ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు 🙏💐
ధన్యవాదములు అమ్మ 🙏 ఏతత్ ఫలం సర్వం శ్రీ సద్గురు సాయినాథ చరణారవిందార్పణమస్తు🙏💐
🙏🙏🙏
🙏🙏🙏