🙏💐మూకపంచశతి స్తుతి శతకం 41-60 శ్లోకాలు 💐🙏

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 พ.ย. 2024

ความคิดเห็น • 28

  • @swathi7263
    @swathi7263 10 ชั่วโมงที่ผ่านมา

    గురుభ్యోనమః
    శ్రీ మాత్రేనమః
    చాలా బాగా వివరించారు అమ్మ
    కృతజ్ఞతాభివందనములు అమ్మ 🙏🙏🙏🙏🙏

  • @ushamani8192
    @ushamani8192 2 วันที่ผ่านมา

    అమ్మ 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
    చాల చాల బాగుంది🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
    శీమాత్రే నమః 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹

  • @lakshmipasupuleti2718
    @lakshmipasupuleti2718 12 ชั่วโมงที่ผ่านมา

    అమ్మా 🙏🙏 మీ వివరణ ఓ ప్రత్యేక అనుభూతి కలిగిస్తుంది అలాగే చిత్ర పటాలు, లిరిక్స్ తో కూడిన ఆడియో చాలా బాగుంది అమ్మా 🙏🙏

  • @nagalakshmib8282
    @nagalakshmib8282 วันที่ผ่านมา

    🙏🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
    ఓం శ్రీ మాత్రే నమః 🙏🌺🙏🌺🙏
    ఓం నమః శివాయ 🕉️🙏🕉️🕉️🕉️
    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏
    ఓం శ్రీ ఏకాంబరేశ్వర సహిత శ్రీ కామాక్షి దేవియై నమః 🙏🌺🙏🌺
    ఏతత్ ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణ మస్తు 🙏🌹🙏

  • @Urmiladevi-w3b3g
    @Urmiladevi-w3b3g 2 วันที่ผ่านมา

    Sadhguruvenamaha 🙏🙏🙏
    Gam Ganapathy Namaha 🙏🙏🙏
    Sri Mathrenamaha 🙏🙏🙏
    Om Namah Shivaya 🙏🙏🙏
    Danyavadhamulu Amma 🙏 🙏 🙏

  • @savithriravulacgeruvu9582
    @savithriravulacgeruvu9582 2 วันที่ผ่านมา

    ధన్య వాదములు అమ్మ 🙏🙏🙏
    శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
    ఓం నమః శివాయ 🙏🙏🙏

  • @sreedevisreedevi-o2m
    @sreedevisreedevi-o2m 2 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏 Sri Srimathre Namaha .Dhanyavadalu Amma 🙏🙏🙏🙏🙏

  • @ysreelakshmi6874
    @ysreelakshmi6874 วันที่ผ่านมา

    సాయిరాం అమ్మ శ్రీ మాత్రే నమః
    ఓంనమఃశివాయ చాలా బాగ వివరించి చెప్పారమ మధ్య లో అర్ధ
    మైయిందా అంటూ అద్భుతం గా చెప్పారమ సుష్మగారి చిత్రాలు అద్భుతంగా వున్నాయమ్మ మీకు సుష్మగారికీ ధన్యవాదములమ్మ🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏👌👌👌👌👌

  • @ramadevigudibandi7941
    @ramadevigudibandi7941 2 วันที่ผ่านมา

    🙏🙏🙏🙇‍♀️🙇‍♀️🙇‍♀️Sree MathreNamaha. అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagajyothivakkalagadda6560
    @nagajyothivakkalagadda6560 2 วันที่ผ่านมา +1

    Amma chala chakkaga adbhutamgaa vivaristhunaru Amma 🙏🙏🙏Amma vari chitralu chala adbhutamgaa vunnai Amma 🙏🙏🙏chusthu vintuntae chalaaa adbhutamgaa, santhosham ga vundhi Amma vundhi Amma 🙏🙏🙏Dhanyavaadaalu Amma 🙏🙏🙏

    • @SushmaKrishna9876
      @SushmaKrishna9876 วันที่ผ่านมา

      ధన్యవాదములు అమ్మ 🙏💐
      ఏతత్ ఫలం సర్వం సద్గురు శ్రీషిర్డీ సాయినాధార్పణమస్తు💐🙏

  • @SushmaKrishna9876
    @SushmaKrishna9876 2 วันที่ผ่านมา

    చాలా అద్భుతంగా చెప్పారు అమ్మ....మహా స్వామి వారి కాథ చాలా బాగుంది అమ్మ🙏💐 శ్రీమాత్రేనమః💐🙏

  • @lakshmiboddupalli9890
    @lakshmiboddupalli9890 2 วันที่ผ่านมา

    🙏🌹శ్రీ మాత్రే నమః 🌹🙏

  • @gnaneswari2920
    @gnaneswari2920 2 วันที่ผ่านมา

    Danyavadalu amma sree mathrenama ha Omnamasivaya

  • @nagajyothivakkalagadda6560
    @nagajyothivakkalagadda6560 2 วันที่ผ่านมา

    Ma Guruvulu ayina Lalitha mam ki sadha sadha 🙏🙏🙏Dhanyavaadaalu Amma 🙏🙏🙏

  • @krishnapriyakambhampati3519
    @krishnapriyakambhampati3519 2 วันที่ผ่านมา

    🙏 శ్రీ గురుభ్యోనమః 🙏
    🙏 శ్రీ మాత్రే నమః ఓం నమఃశివాయ శ్రీ కామాక్షీ దేవ్యై నమః 🙏
    🙏 అమ్మ చాలా చాలా బాగా వివరించారు అమ్మ మీకు అనేక అనేక ధన్యవాదములు నమస్సులు అమ్మ 🙏🙏🌹🌹🍎🍎

  • @rajyalakshmikolagatla4297
    @rajyalakshmikolagatla4297 วันที่ผ่านมา

    danyavadalu amma
    🙏🙏🙏

  • @ushamadhuri8122
    @ushamadhuri8122 2 วันที่ผ่านมา

    Danyavadamulu amma 🙏🙏

  • @sadgunabanamukala4574
    @sadgunabanamukala4574 2 วันที่ผ่านมา

    🙏 గురుభ్యోనమః సద్గురవేనమః 🙏
    🙏 శ్రీ మాత్రే నమః ఓం నమః శివాయ 🙏
    🙏 ఏకాంబరేశ్వర సాహిత కామాక్షీదేవ్యైనమః 🙏
    మూకపంచశతి స్తుతి శతకము 41 శ్లోకం నుండి 60 వ శ్లోకం వరకు చాలా అద్భుతంగా వివరించారు అమ్మా మీరు శ్లోకాలు చదువుతుంటే వాటితోపాటు మేము చేయగలుగుతున్నాము చాలా బాగా చెబుతున్నారు అమ్మా అనేకానేక ధన్యవాదములు 🙏.
    మహస్వామి వారి లీల చాలాబాగుంది అమ్మా చాలా బాగా చెప్పారు అమ్మా ధన్యవాదములు 🙏.

  • @kothagallauma8229
    @kothagallauma8229 2 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @udayakumarjuluganti9202
    @udayakumarjuluganti9202 วันที่ผ่านมา +1

    అమ్మ ఎంత బాగా వివరిస్తున్నారు అమ్మ చాలా బాగుంది అమ్మ పేరు కూడా తెలియదు మాకు చాలా ఆనందంగా వింటున్నాం అమ్మ 🙏 ధన్యవాదాలు అమ్మ 🙏 చక్కని చిత్రాలు పెడుతున్న సుష్మా గారికి ధన్యవాదాలు అమ్మ 🙏 శ్రీ మాత్రే నమః 🙏

    • @SushmaKrishna9876
      @SushmaKrishna9876 วันที่ผ่านมา

      ధన్యవాదములు అమ్మ 🙏💐
      ఏతత్ ఫలం సర్వం సద్గురు శ్రీషిర్డీ సాయినాధార్పణమస్తు💐🙏

  • @roopakala9994
    @roopakala9994 วันที่ผ่านมา

    అమ్మ ఎంత బాగా చెప్పారు అమ్మ. సుష్మ గారు చిత్రాలు కూడా చాలా బాగున్నాయి అమ్మ. ఎంతో అదృష్ట ఉంటే కానీ ఇలాంటి మాటలు స్తోత్రాలు వినలేము అమ్మ. ధన్య వాదాలు అమ్మ. 🙏🙏🙏🙏🙏💐

    • @SushmaKrishna9876
      @SushmaKrishna9876 วันที่ผ่านมา

      ధన్యవాదములు అమ్మ 🙏💐
      ఏతత్ ఫలం సర్వం సద్గురు శ్రీషిర్డీ సాయినాధార్పణమస్తు💐🙏

  • @tumulurirenukarani4715
    @tumulurirenukarani4715 2 วันที่ผ่านมา +1

    అమ్మా ఎంతో అద్భుతంగా వివరిస్తున్నారు. మీ వర్ణన కు అనుగుణంగా చిత్రపటాలు అమరుస్తున్నారు సుష్మ గారు. అమ్మవారి చిత్రములు ఇంకా చిలుక ఎగరడం కూడా ఎంతో అద్భుతంగా ఉంది. మీ వివరణ లో మీరు అందులో పూర్తిగా లీనమై చెబుతున్నారో మాకు కూడా అంతే చక్కగా అర్ధము అవుతోంది. మూక శంకరులు ఎంతో అద్భుతంగా రచించారు. మహా స్వామి వారి మహిమ చాలా అద్భుతం గా వివారించారు అమ్మా.అమ్మా మీకు అనేకానేక ధన్యవాదములు నమస్సులు అమ్మా 🎉🎉🎉🎉🎉

    • @SushmaKrishna9876
      @SushmaKrishna9876 วันที่ผ่านมา

      ధన్యవాదములు అమ్మ 🙏💐
      ఏతత్ ఫలం సర్వం సద్గురు శ్రీషిర్డీ సాయినాధార్పణమస్తు💐🙏

  • @subbaramaiah9990
    @subbaramaiah9990 2 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏

  • @vijayalakshmi3188
    @vijayalakshmi3188 วันที่ผ่านมา

    🙏🙏🙏