నీ లాంటి.. నా మాదిగ జాతి... ఆణి ముత్యాలు.. అక్కలు.. మీ త్యాగం.. మీ గొంతు.. మాదిగ జాతి పిల్లల.. భవిష్యత్ కు... వెలుగునిస్తుంది, అక్క... జై.. మాదిగ.. జై మంద కృష్ణ అన్న ✊✊✊
అమ్మ తాగేడులేదు అని మనము విడి పోతే మన దూల అగ్రహ కులాలవాళ్ళు తీరుసు తారు ఎడ్యుకేటెడ్ స్ అలోచించి నడి మనం అందరూ కలసి పోరాడి అధికారం ము లో జనాభా పరకారము హక్కులు పొందూదాము ప్లీజ్ విడిపోవద్దు కలసి ఉనెట్ కలదు సుఖము పేద వారికడబ్బులు బలము లేదు జన బలం మన బలం carefull మేధావులు మాల మాదిగి లారా
రెడ్లు రావ్లు సావుకర్లు బాపన్లు.... మొదలగు FC లు సుబ్బరంగా 50%:ఓపెన్ కోట గత 70 సం నుండి అనుభవిస్తూ పైగా ews 10% కోట బోనస్ గ తెచ్చుకొని సింహ భాగం రిజర్వేషన్స్ అనుభవిస్తూ కలిసి ఉన్నారు... కాని మనం 25% రిజర్వేషన్ కోట పెంపు కోసం లేదా sc ews 15% కోసం కాకుండా ఉన్న ఎంట్రుక మందం 15%:లో వర్గీకరణ అనేది మన తెలివి తక్కువ తనానికి, అగ్ర, డోపూడి కులాల కుట్రలో బలి అవుతున్నాం తప్ప ఎం లాభమో ఆలోచించుకోవాలి.....
ఏమి క్క అంబేద్కర్ గారిని ఇంతా ఆరాదిస్తున్నావా నీకు నమస్కారాలు కానీ నీ పక్కనే కూర్చున్న కోరస్ పాడుతున్న అతను అంబేద్కర్ గార్ని పార్లమెంట్ లో హేళన చేసిన విషయం తెలియదు అంటారు మీరైనా చెప్పండి తండ్రి సంపాదించి న ఆస్తులు మాత్రం కావాలంట తండ్రి ని ఎగతాళి గా మాట్లాడితే నాకు తెలియదు అంటాడు వర్గీకరణ చేస్తే పెద్దగా లాభం ఉండదు రిజర్వేషన్ 25%పెంచితే గాని ఇప్పుడున్నా జనాభా కి సరిపోదు
ఊరికే బాబా సాహేబ్ అంబేద్కర్ గారి పాటలు ఆటలు ఆయన ఆశయాలను పాటించాలి. మీరు అభిమానించే బాబా సాహేబ్ అంబేద్కర్ ను పార్లమెంటులో అమిత్ షా హేళన గా మాట్లాడితే ఇంత వరకు మంద కృష్ణ ఎందుకు kandinchaledu. వాడు ఎవరో అశోక్ అంటే వానికి అసలు తెలియదు anta అతన్ని మీరు ఎందుకు అడగరు. అంటే మీరు దళిత జాతి ద్రోహులు క్రింద వస్తారు. అంతే మీకు కూడ విపరీతమైన manuvada భావజాలం తో కలిగి ఉన్న రాని అర్థం అవుతుంది. ఊరికే Jai bheem అని పాలకకండి.ఆ పదం సిగ్గు padathadi.
@@a.ravikumar3077 అగ్రవర్ణా కుల ల wanuvada రాజకీయ పార్టీలు లకు,నాయకులు లకు తొత్తు గా మారి దళిత జాతి నాశనం కి,విచ్ఛిన్నం కి,రాజ్యాంగం కి వ్యతిరేకంగా పనిస్తున్నా రాజకీయ నాయకులు లకు అందుకు సహకరించిన మంద కృష్ణ manuvada భావజాలం కు వ్యతిరేకంగా వర్గీకరణ వ్యతిరేకిస్తo.
అక్క లారా చెల్లి లారా మిమ్ములను చూస్తే చాలా ముచ్చట వేస్తుంది. మీ గుండెల్లో బాబా సాహేబ్ అంబేద్కర్ గారి ని ఇంత గా abimanisthu.ఎందుకు మీరు కూడ manuvada రాజకీయ నాయకులు కుట్ర లో పావు గా మారుతున్నరు.ఇదీ దళిత జాతి ikyatha ను dhebhadisi మన లను విడగొట్టు రాజకీయ లబ్ది కోసం అగ్రవర్ణా manuvada రాజకీయ పార్టీలు నాయకులు కుట్ర దయచేసి అర్దం చేసుకోండి. మనం మన జనాభా ప్రకారం reservations పర్సెంటేజ్ penchamami అడుగుదం.పెంచిన reservations తమిళనాడు పంజాబ్ తరహాలో అత్యంత వెనుకబడిన sc లకు ఇద్దo. స్పెషల్ schools ఫైనాన్షియల్ కార్పొరేషన్,కోచింగ్ సెంటర్ లను అడుగుదం జనాభా ప్రకారం రాజకీయ పదవులు అడుగు దం సబ్ ప్లాన్ నిధులు గూర్చి niladidam.వాటిని కేవలం మన అవసరాలకు అనుగుణంగా vadevidamga పోరాటం చేద్దాం. నిజంగా దళితుల బతుకులు మరల్చన్న bagupadalanna , బాబా సాహేబ్ అంబేద్కర్ గారి ఆశయాలను సాధించాలన్న మనం కలిసి పోరాడాలని ఇలా కుక్కల కుమ్ములాడు కొంటె కుక్కలు chimpina విస్తర అవుతుంది అదే manuvada లకు కావలసినది .దయచేసి ఆలోచించి ఇంతవరకు మీకు అవకాశం raledhemo ఇప్పుడు వచ్చింది, స్త్రీ అనుకుంటే మార్పు thegaladu.కావున ఆలోచించి manuwadula కుట్ర నుండి బయట padandi.jai bheem Jai mulnivasi jai phule Jai kanshiram jai mayavathi
రిజర్వేషన్లు అమలు కావాలంటే ఆసలు భర్తీ ప్రక్రియ.. జరగాలి కదా.. అవిలేకుండా.. దానిపై పోరాటం చేయకుండా.. జీవితాంతం ఈ పిచ్చి విడి విడి పోరాటాలు చేస్తున్న అమాయక పల్లెజనులు అందరం ఒకటే కలసి మనని విడగొట్టి. వాళ్ళు తొడగొట్టి పాలిస్తున్న మీ వెన్నంటి నడిపిస్తున్న కుహనా రాజకీయనాయకులకు వత్తాసుపలికే సాధారణ పేద వారిని మోసగించేవి .. కాకుండా సాలిడ్ గా ఉండే నిజమైన.. ప్రజాపోరాఠాలు ఉద్యోగభర్తీ, ప్రైవేట్ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కై పోరాటాలు, పబ్లిక్ సెక్టార్ రక్షణకు ఉద్యమాలు చేస్తేగాని.. మీరు ఇప్పుడు చేస్తున్న హంగామాకు అర్ధం.. లేకపోతే.. మూడుతరాలు 300 ఏళ్ళు ఇలాంటి పోరాటాలు చేసినా వేస్ట్.. అర్ధం ఐనోళ్ళకి.. My salute

మాదిగ మహారాణీలకు ధన్యవాదములు శతకోటి వందనాలు 🙏🙏🙏
జై మాదిగ జై మందకృష్ణ అన్నగారికి జై 🙏🙏🙏🙏
జై మాదిగ జై మంద కృష్ణమాదిగ మీ అందరికి జై బీమ్,🙏🙏🙏
సిస్టర్స్ చాలా బాగుంది సాంగ్స్ గుడ్ జై మాదిగ జై మందకృష్ణ
Jai.madiga
Jai madiga Jai Krishna Anna garu. Super super. Sister
Super song jai madiga
Super 🎉🎉🎉🎉🎉
Jai మాదిగ
అక్క.. నీ.. పాట.. నీ త్యాగం... చాలా గొప్పది అక్క.... నీ..కు.. నీ లాంటి..జాతి రత్నలైన.. అక్క లకు... పాదాభివందనం... అక్క... జై.. మంద కృష్ణ మాదిగ.... ✊✊
Super 🎉❤❤❤
వయసుకు తగ్గట్లుగా పరణతితో చాలా మంచిగా మాట్లాడారు,జై భీమ్ అక్క
Super 👍👍👍👍👍
Jaimadega
Jai madhiga Mandha Krishna madhiga jaijai visaradhan Maharaj garu Jai mahakalikamba ok thanks
Jai madhiga ❤❤❤❤❤❤
Great Akkaaa
జమకు జమ ఎర్రజెండా ✊✊✊
Jai mrps madiga 🙏👍💪💐
Jài Madiga 💪🐯🐯🐯🐯
Jai madiga dandora
Super Vani akka garu
Jai Ambedkar 🙏 Jai madiga 🙏 jai manda Krishna garu 👌🙏🙏🙏💪💪 super medam 👍👍
Super song sister
Jai mrps Jai manda krishna anna ❤❤
Jaimadakrishna
జై మాదిగ జై కృష్ణన్న
Jai madiga jai mandha Krishna anna
❤❤❤❤
Jai madhiga Mandha Krishna madhiga jaijai Jai Ho Jai Ho Jai sathamanam bavathi sathaausman swaha Jai shree mahakal kamba thali.
Supper akka
Sister super
జై మాదిగ దండోరా
అమ్మ తాగేడులేదు అని మనము విడి పోతే మన దూల అగ్రహ కులాలవాళ్ళు తీరుసు తారు ఎడ్యుకేటెడ్ స్ అలోచించి నడి మనం అందరూ కలసి పోరాడి అధికారం ము లో జనాభా పరకారము హక్కులు పొందూదాము ప్లీజ్ విడిపోవద్దు కలసి ఉనెట్ కలదు సుఖము పేద వారికడబ్బులు బలము లేదు జన బలం మన బలం carefull మేధావులు మాల మాదిగి లారా
Jai madiga
దేశం మొత్తం నిరసనలుతో అట్టుడుకుతుంటే మందన్నేమో మాట్లాడకుండా మాది మాది అంటూ మూతి ముడుచుకుని కూర్చుంటే కదరదు.ఆయన తెచ్చినవేమో కావాలి వాటాలు కావాలి,ఇదేమీ దౌర్భాగ్యమో.
Jai mkm
Jai madiga
Paata chala bhaga chadivav sister
అప్పల రాజు గారు మీకు తెలుసా 78 సంవత్సరాల చరిత్ర తెలుసుకో జరా ఆలోచించండి ప్లీజ్ బ్రదర్
రెడ్లు రావ్లు సావుకర్లు బాపన్లు.... మొదలగు FC లు సుబ్బరంగా 50%:ఓపెన్ కోట గత 70 సం నుండి అనుభవిస్తూ పైగా ews 10% కోట బోనస్ గ తెచ్చుకొని సింహ భాగం రిజర్వేషన్స్ అనుభవిస్తూ కలిసి ఉన్నారు... కాని మనం 25% రిజర్వేషన్ కోట పెంపు కోసం లేదా sc ews 15% కోసం కాకుండా ఉన్న ఎంట్రుక మందం 15%:లో వర్గీకరణ అనేది మన తెలివి తక్కువ తనానికి, అగ్ర, డోపూడి కులాల కుట్రలో బలి అవుతున్నాం తప్ప ఎం లాభమో ఆలోచించుకోవాలి.....
ఇది నిజం
కాస్త మీ మందన్నకు కూడా వివరంచి అడిగండి కనీసం కూడా స్పందించడం లేదు,బుద్ధి మందగించిందో
ఏమి క్క అంబేద్కర్ గారిని ఇంతా ఆరాదిస్తున్నావా నీకు నమస్కారాలు కానీ నీ పక్కనే కూర్చున్న కోరస్ పాడుతున్న అతను అంబేద్కర్ గార్ని పార్లమెంట్ లో హేళన చేసిన విషయం తెలియదు అంటారు మీరైనా చెప్పండి తండ్రి సంపాదించి న ఆస్తులు మాత్రం కావాలంట తండ్రి ని ఎగతాళి గా మాట్లాడితే నాకు తెలియదు అంటాడు వర్గీకరణ చేస్తే పెద్దగా లాభం ఉండదు రిజర్వేషన్ 25%పెంచితే గాని ఇప్పుడున్నా జనాభా కి సరిపోదు
ఊరికే బాబా సాహేబ్ అంబేద్కర్ గారి పాటలు ఆటలు ఆయన ఆశయాలను పాటించాలి. మీరు అభిమానించే బాబా సాహేబ్ అంబేద్కర్ ను పార్లమెంటులో అమిత్ షా హేళన గా మాట్లాడితే ఇంత వరకు మంద కృష్ణ ఎందుకు kandinchaledu. వాడు ఎవరో అశోక్ అంటే వానికి అసలు తెలియదు anta అతన్ని మీరు ఎందుకు అడగరు. అంటే మీరు దళిత జాతి ద్రోహులు క్రింద వస్తారు. అంతే మీకు కూడ విపరీతమైన manuvada భావజాలం తో కలిగి ఉన్న రాని అర్థం అవుతుంది. ఊరికే Jai bheem అని పాలకకండి.ఆ పదం సిగ్గు padathadi.
ఏమని మాట్లాడు నాకు తెలవదు కొంచెం చెప్పరా బ్రో
@parusharameera674 ఒరే నాయన తండ్రి తెచ్చిన పాలాలూ కు వాటా కావాలి కాని అదే తండ్రి ని హేళన గా మాట్లాడిన వాడిని కనీసం ఖండించారు ఎందుకు అని
లాబం లేనపుడు ఎందుకు వ్యతిరేఖిస్తున్నారు
@@a.ravikumar3077 అగ్రవర్ణా కుల ల wanuvada రాజకీయ పార్టీలు లకు,నాయకులు లకు తొత్తు గా మారి దళిత జాతి నాశనం కి,విచ్ఛిన్నం కి,రాజ్యాంగం కి వ్యతిరేకంగా పనిస్తున్నా రాజకీయ నాయకులు లకు అందుకు సహకరించిన మంద కృష్ణ manuvada భావజాలం కు వ్యతిరేకంగా వర్గీకరణ వ్యతిరేకిస్తo.
Musukoni mudususukoni madusukoni kindhakusukovali Annitaralaiena
Mee Manda Krishna anadu kada jai bheem ani akka ?
అంటాడు మిత్రమా వెయిట్ చెయ్యాలి.మందా క్రిష్ణ గారి దేవుడు జై భీమ్ గారే.
ఎందుకు అతని నిజస్వరూపం ని pasikattaru
అక్క లారా చెల్లి లారా మిమ్ములను చూస్తే చాలా ముచ్చట వేస్తుంది. మీ గుండెల్లో బాబా సాహేబ్ అంబేద్కర్ గారి ని ఇంత గా abimanisthu.ఎందుకు మీరు కూడ manuvada రాజకీయ నాయకులు కుట్ర లో పావు గా మారుతున్నరు.ఇదీ దళిత జాతి ikyatha ను dhebhadisi మన లను విడగొట్టు రాజకీయ లబ్ది కోసం అగ్రవర్ణా manuvada రాజకీయ పార్టీలు నాయకులు కుట్ర దయచేసి అర్దం చేసుకోండి. మనం మన జనాభా ప్రకారం reservations పర్సెంటేజ్ penchamami అడుగుదం.పెంచిన reservations తమిళనాడు పంజాబ్ తరహాలో అత్యంత వెనుకబడిన sc లకు ఇద్దo. స్పెషల్ schools ఫైనాన్షియల్ కార్పొరేషన్,కోచింగ్ సెంటర్ లను అడుగుదం జనాభా ప్రకారం రాజకీయ పదవులు అడుగు దం సబ్ ప్లాన్ నిధులు గూర్చి niladidam.వాటిని కేవలం మన అవసరాలకు అనుగుణంగా vadevidamga పోరాటం చేద్దాం. నిజంగా దళితుల బతుకులు మరల్చన్న bagupadalanna , బాబా సాహేబ్ అంబేద్కర్ గారి ఆశయాలను సాధించాలన్న మనం కలిసి పోరాడాలని ఇలా కుక్కల కుమ్ములాడు కొంటె కుక్కలు chimpina విస్తర అవుతుంది అదే manuvada లకు కావలసినది .దయచేసి ఆలోచించి ఇంతవరకు మీకు అవకాశం raledhemo ఇప్పుడు వచ్చింది, స్త్రీ అనుకుంటే మార్పు thegaladu.కావున ఆలోచించి manuwadula కుట్ర నుండి బయట padandi.jai bheem Jai mulnivasi jai phule Jai kanshiram jai mayavathi
Entha baga cheppu sunnaru amsha ambtcer antha avamanicheina me rupaalu march amanuvadi manda spandinchery tallu lara