సార్ కరెక్ట్ గా చెప్పారు నేను ఈ ప్రాబ్లం తో కొన్ని నెలలుగా బాధపడుతున్నాను వినే వాళ్ల కేమో గాని భరించే వాళ్ళకే తెలుస్తుంది ఈ భాధ మీరు చెప్పే లక్షణాలు అన్ని వున్నాయి😢😢😢😢😭😭😭😭😭 ధన్యవాదములు గురువు గారు 🙏
సార్ చాలా చక్కగా వివరించారు నేను రెండు సంవత్సరములు నుండి మెడిసిన్ వాడినా ఫలితం లేదు e పని చేయలేకపోతున్నాను నైట్ నిద్ర కూడా రద్దు డాక్టర్ రెస్ట్ అంటున్నారు ఎన్ని మందులు వాడినా ఫలితం లేకపోయే సరికి నెప్పిని తట్టుకోలేక ఇక చనిపోధం అనుకుంటున్న sir చివరిగా మీరు చేపిన్న ఫాస్టింగ్ కూడా ట్రై చేస్తాను డాక్టర్ గారు🙏🙏
రాజు గారు నేను గత ఏడు , ఎనిమిది సంవత్సరాలుగా పడుతున్న ... ఇంగ్లీష్ మందులకు లక్షలు తగిలేసా తద్వారా చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనుభవించా వాటికి కూడా మందులు వాడాల్సి వచ్చింది, ఆ తర్వాత ఆయుర్వేదం మందులు వాడుతూ పంచకర్మ చేయించుకున్న కొంచెం ఉపశమనం కలుగింది ..... మీరు చెప్పిన యోగా ఆసనాలు నేర్చుకుని వేస్తున్న ఎలాగంటే యోగా ఆసనాలలో PHD చేసానంటే నమ్మండి .... ఇంకా ఉన్నాయి నొప్పులు ఇప్పుడు మీరు చెప్పిన విధంగా డైట్ చేస్తాను థాంక్యూ రాజుగారు థాంక్యూ వెరీ వెరీ మచ్ అండి💐😍❤️
మంతెన గారివి వందల వీడియో లు చూశాను. అన్నిట్లో ఒకటే సొల్యూషన్. Introduction Part will be lengthy & solution part will be short at the end. Just Eat vegetables...stop all regular tasty foods....That's it 😉
As Salaam Alaikum 👍 Sirji bahoth qoob bahoth accha video banaye, yehi hamari sonch hai, apne liye kam aur dusron ke liya zyada inshallah karenge, jab Allah Tala is kaam ke liye hamlog ko chuna to ham Pura karenge inshalla. 👍👍👍👌👌👏👏
పూజ్యులు శ్రీ సత్యనారాయణ రాజు గారికి నమస్కారములు. అయ్యా, అప్పుడే పుట్టిన / చంటి పిల్లలకు మన సాంప్రదాయాల ప్రకారము తయారు చేసిన బొట్టు, కాటుక పెడతారు. తలకు స్నానం తరువాత సాంబ్రాణి పొగ వేస్తారు. అయితే, డాక్టర్లు అందరూ అటువంటివి వద్దు అంటున్నారు. గమనించింది ఏమిటంటే, డాక్టర్లు వారి పిల్లలు, మనుమలుకు పెడుతున్నారు. లేడీ డాక్టర్లు పెట్టు కుంటున్నారు. మగ డాక్టర్లు భార్యలు పెట్టుకుంటున్నారు. కానీ, ప్రస్తుత యువతరం తల్లి తండ్రులు డాక్టర్ చెప్పారు కాబట్టి వద్దు అంటున్నారు. తమరు దయచేసి, ఏది మంచిది తెలియ చేస్తే, అందరూ పాటించటానికీ బాగుంటుంది. అందరికీ ఉపయోగ పడే ఈ విషయాన్ని ఏ మాధ్యమం ద్వారా అయినా తెలియ చేయండి. నమస్కారములతో లక్ష్మణ రావు
డాక్టర్ గారు మాకు మొన్న ఉన్నట్టు ఉండి జ్వరం కాళ్లు చేతులు మొత్తం బాడీ పట్టి వేసింది నాకు 62 సంవత్సరాలు, మా అమ్మాయి కు 40 సంవత్సరాలు దాని వల్ల నన్ను హాస్పిటల్ లో జాయిన్ చేసారు. మా అమ్మాయి కు అయితే గుండె దగ్గర నరం లాగు తున్నది అని అంటే భయం వేసింది stress వల్ల గాని ఏదైనా gase noppi మిగతా చేయి లాగాటం ఏ ప్రాబ్లెమ్ లేదు అది ఒక్క టి అయింది. సరే ఏది అయితే అయింది అని రెస్ట్ తీసుకోన్నా తర్వత తగ్గింది
Respected sir. Namasthe. Your health videos are very useful to everyone sir. Thankyou for your vedios sir. We are clearly explained and every one understood and also followed simple techniques solved their health problems sir. Om sree Dhanvantry swamy namaha.
నేను Vegetable banana ని Morning breakfast (1pc or 1½ with palli chettiny) గా మరియు Lunch (with all curries) లొ (90 days) తిన్నాను నా Hb A1c 4.4 % గా వచ్చింది. Fasting 76% P. Prandial 90% గా వచ్చాయి
Sir thank you somach for your information i suffed alot from this problem since last 10 yrs when i am in intermediate this problem has started i consulted so many doctors in Andhra Pradesh and Uttar Pradesh and undergone MRI,X -RAY ,ECHO, Ultrasonography but no body diagnosed it's a Fibromayalgia 3 yrs back i thought i should try last finally one Arthopeditian sor diagnosed my problem and he shocked how much you undergone these many years treatment and not diagnosed being in medical field was upset about medical system was only focus on medical care can't speak with patient properly for 5 to 10 minutes your videos helped me alot sir now i am feeling better after fallowing your suggestions and intermediate fasting
Yes before I am on medication and physiotherapy since last 4 years i stopped everything changed my life style and during my pregnancy due my diet( low salt diet ) or calcium supplements 50 to 60% of my reduced pain and yoga also helped me alot but during my premenstrual systems little bit i am getting pain otherwise now it's better I won't take any medicine.
@@raji1233 hello andi What did the final doctor diagnose ? My mom is also facing the same issue post covishield vaccination. Its been 2 years and we went to so many doctors in hyd, vij, guntur. Can you please let us know what is ur problem and how u have found the solution ? Please my mom is suffering
షుగర్ వున్నా వాళ్ళు రాగి జావ పరగడుపున తీసుకుంటే మంచి అని మీరు చేప్తారు.నిజమే. కానీ thirod వున్నవాళ్లు ఈ రాగులు లాంటి millets తీసుకోకూడదు అనే ప్రచారం వుంది అది నిజామా కాదా చెప్పారా please 🙏🙏
@@venkateshwarraorapoul9619 no special test for fibromyalgia due to your body symptoms need to identify. Consult any orthopedic doctor they will explain
@@venkateshwarraorapoul9619 also please notice that it won't leave until your last breath it will be in our body. Once you feel anxiety, stressed or depressed show starts so stay away from all the above issues too.
Sir, My daughter has breathing problem. When she is four year old, she suffered lunch infection due to AC in the school. We changed he school then. Now, she is 17, she still has the breathing problem. Is there any diet, please suggest, Sir
Hai sir Ma Amma gari ki E problem 10 years nundi vundi inka Ma Amma ku Bp and Sugar kuda vundhi mari yela intermidiate fasting ma Amma cheyavacha plz telupandi sir
Namaskaramu Doctor garu Ma Amma ku 60 years chala years nundi yemukala pains nurves pain sayantika pains vunayi E madhya lo Assalu nadavaleka pothunaru .sugar B.p kuda vundhi mari Intermiate fasting ma Amma cheya vacha sir plz telupandi
సార్ కరెక్ట్ గా చెప్పారు నేను ఈ ప్రాబ్లం తో కొన్ని నెలలుగా బాధపడుతున్నాను వినే వాళ్ల కేమో గాని భరించే వాళ్ళకే తెలుస్తుంది ఈ భాధ మీరు చెప్పే లక్షణాలు అన్ని వున్నాయి😢😢😢😢😭😭😭😭😭 ధన్యవాదములు గురువు గారు 🙏
Same naaku anthe😢
Thank you sir exelent result sir
Same Naku 10 years nundi
Nenu elane suffer avtunanu doctor garu tq for ur voluble information
ఇంతకీ ఇటర్మీట్ పాష్టింగేనా ఇంకా ఏమైనా చేయలని చెప్పారా.
సార్ చాలా చక్కగా వివరించారు నేను రెండు సంవత్సరములు నుండి మెడిసిన్ వాడినా ఫలితం లేదు e పని చేయలేకపోతున్నాను నైట్ నిద్ర కూడా రద్దు డాక్టర్ రెస్ట్ అంటున్నారు ఎన్ని మందులు వాడినా ఫలితం లేకపోయే సరికి నెప్పిని తట్టుకోలేక ఇక చనిపోధం అనుకుంటున్న sir చివరిగా మీరు చేపిన్న ఫాస్టింగ్ కూడా ట్రై చేస్తాను డాక్టర్ గారు🙏🙏
Ippudu k na thaginda
🙏 మా ప్రకృతి రాజు గారికి శతకోటి ధన్యవాదాలు 🙏🙏🙏🙏
రాజు మంతెన సత్యనారాయణ రాజు గారు మంచి సలహా ఇచ్చారు.
ధన్యవాదములు మీ విలువైన ఆరోగ్య సమాచారం మాకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది ధన్యవాదం వెంకటేష్
Thanku so much Raju garu mi video s chusi 17 kgs thagganu
రాజు గారు నేను గత ఏడు , ఎనిమిది సంవత్సరాలుగా పడుతున్న ... ఇంగ్లీష్ మందులకు లక్షలు తగిలేసా తద్వారా చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనుభవించా వాటికి కూడా మందులు వాడాల్సి వచ్చింది, ఆ తర్వాత ఆయుర్వేదం మందులు వాడుతూ పంచకర్మ చేయించుకున్న కొంచెం ఉపశమనం కలుగింది ..... మీరు చెప్పిన యోగా ఆసనాలు నేర్చుకుని వేస్తున్న ఎలాగంటే యోగా ఆసనాలలో PHD చేసానంటే నమ్మండి .... ఇంకా ఉన్నాయి నొప్పులు ఇప్పుడు మీరు చెప్పిన విధంగా డైట్ చేస్తాను థాంక్యూ రాజుగారు థాంక్యూ వెరీ వెరీ మచ్ అండి💐😍❤️
మంతెన గారివి వందల వీడియో లు చూశాను. అన్నిట్లో ఒకటే సొల్యూషన్. Introduction Part will be lengthy & solution part will be short at the end. Just Eat vegetables...stop all regular tasty foods....That's it 😉
doctergaru thorough ; andariki thelisana info.But gives specific info at the end. Docgaru excellent !
Sir meeru bagaa cheputunnaru.
Dr Manthne Garu manchiki Nilayam chepeh vidhanamunakai Vandanalu Nayana AMENn.
Sir
You're the God of health tips and well understood human being about natural healing of health issues.
Stay blessed for 150 years 🙏🎉
గురువు గారికీ,ఫాదభీ, వన్ధనాలు❤🙏🙏🙏🙏🙏
Guruvu gariki నమస్కారములు
Mee videos replenish ga rejenuvate ga vuntai
Thank you so much doctor garu...i like you so much🙏
As Salaam Alaikum 👍
Sirji bahoth qoob bahoth accha video banaye, yehi hamari sonch hai, apne liye kam aur dusron ke liya zyada inshallah karenge, jab Allah Tala is kaam ke liye hamlog ko chuna to ham Pura karenge inshalla. 👍👍👍👌👌👏👏
Happy Makar sankranti greetings tou sir ji and your followers.Thankyou sir ji You are giving Heslth informations.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎊🎊🎊🎊🎊🎊🎊🎊♥️
Correct ga cheperu
నేను ఫాలో అవుతున్నాను. ఆరోగ్యం బాగుంటుంది. ధన్యవాదాలు సార్.
Pains taggaya andi
Pains taggaayaa meeku
Pains taggaya how u followed mam pls let me know andi
రాజు గారి మాట చద్దన్న మూట 🙏🙏
TQ, for giving good idea s, iam feeling same problem s.
You are the best. I follow to some extent.
పూజ్యులు శ్రీ సత్యనారాయణ రాజు గారికి నమస్కారములు.
అయ్యా, అప్పుడే పుట్టిన / చంటి పిల్లలకు మన సాంప్రదాయాల ప్రకారము తయారు చేసిన బొట్టు, కాటుక పెడతారు. తలకు స్నానం తరువాత సాంబ్రాణి పొగ వేస్తారు.
అయితే, డాక్టర్లు అందరూ అటువంటివి వద్దు అంటున్నారు. గమనించింది ఏమిటంటే, డాక్టర్లు వారి పిల్లలు, మనుమలుకు పెడుతున్నారు. లేడీ డాక్టర్లు పెట్టు కుంటున్నారు. మగ డాక్టర్లు భార్యలు పెట్టుకుంటున్నారు.
కానీ, ప్రస్తుత యువతరం తల్లి తండ్రులు డాక్టర్ చెప్పారు కాబట్టి వద్దు అంటున్నారు.
తమరు దయచేసి, ఏది మంచిది తెలియ చేస్తే, అందరూ పాటించటానికీ బాగుంటుంది. అందరికీ ఉపయోగ పడే ఈ విషయాన్ని ఏ మాధ్యమం ద్వారా అయినా తెలియ చేయండి.
నమస్కారములతో
లక్ష్మణ రావు
Rajugaru namasty feverlo leafey vegetabels tinocha pleese cheppadi
Hi Mantegna garu sugar unna vaallu kudaaa intermittent fasting cheyyochhaa
డాక్టర్ గారు మాకు మొన్న ఉన్నట్టు ఉండి జ్వరం కాళ్లు చేతులు మొత్తం బాడీ పట్టి వేసింది నాకు 62 సంవత్సరాలు, మా అమ్మాయి కు 40 సంవత్సరాలు దాని వల్ల నన్ను హాస్పిటల్ లో జాయిన్ చేసారు. మా అమ్మాయి కు అయితే గుండె దగ్గర నరం లాగు తున్నది అని అంటే భయం వేసింది stress వల్ల గాని ఏదైనా gase noppi మిగతా చేయి లాగాటం ఏ ప్రాబ్లెమ్ లేదు అది ఒక్క టి అయింది. సరే ఏది అయితే అయింది అని రెస్ట్ తీసుకోన్నా తర్వత తగ్గింది
నేను ఎప్పటినుండో భాద పడుతున్న. కాని నా వయసు 29. ఈ వయసులోనే నేను ఎంత భాధ పడుతున్నానో థాంక్యూ సర్
నేను వాకింగ్ కూడా చేస్తున్నాను సర్
Same
Sir very good impermation❤❤
Vitiligo Gurunchi oks video cheyandi please 🎉🎉
Sir operation s చేసేటప్పుడు ఇచ్చే మత్తు ఇంజెక్షన్ స్ వల్ల వచ్చే నడుము నొప్పులకు గల కారణం లు .వాటి వల్ల ఎలాంటి ఇబ్బoదులూ వస్తాయి .కాస్త వివరించండి 🙏🙏🙏🙏
Yoga helped me.. with in 2 months lo thaggayi.
Respected sir. Namasthe. Your health videos are very useful to everyone sir. Thankyou for your vedios sir. We are clearly explained and every one understood and also followed simple techniques solved their health problems sir. Om sree Dhanvantry swamy namaha.
Yes sir 💯 percent correct
Autoimmune Disorder- MCTD gurinchi cheppandi please 🙏
Sir thank you🙏🙏🙏 iam face the more problem
Thanq Sara 🙏🙏🙏
Sir my symptoms are same
suffering from yrs tqsm🙏
Thank q andi
Sir scitika unnavallu etuvanti food tesukovali cheppagalaru
మీ రుణం తీర్చుకోలేనిది .🎉
Yes sir thanks same symptoms ,satha koti namaskaru e jabbo kuda theleeka 3 months nundi badha paduthunnanu
నేను Vegetable banana ని Morning breakfast (1pc or 1½ with palli chettiny) గా మరియు Lunch (with all curries) లొ (90 days) తిన్నాను
నా Hb A1c 4.4 % గా వచ్చింది.
Fasting 76%
P. Prandial 90% గా వచ్చాయి
Vivarauga teliya chestaaraa sir
Full details pettandi
🙏🙏
Kindly put English subtitles so that non telugu people can understand. Thank you.
Raju garu🙏🙏🙏
Good information gurvugaru
Sir thank you somach for your information i suffed alot from this problem since last 10 yrs when i am in intermediate this problem has started i consulted so many doctors in Andhra Pradesh and Uttar Pradesh and undergone MRI,X -RAY ,ECHO, Ultrasonography but no body diagnosed it's a Fibromayalgia 3 yrs back i thought i should try last finally one Arthopeditian sor diagnosed my problem and he shocked how much you undergone these many years treatment and not diagnosed being in medical field was upset about medical system was only focus on medical care can't speak with patient properly for 5 to 10 minutes your videos helped me alot sir now i am feeling better after fallowing your suggestions and intermediate fasting
Have u took any treatment?
Yes before I am on medication and physiotherapy since last 4 years i stopped everything changed my life style and during my pregnancy due my diet( low salt diet ) or calcium supplements 50 to 60% of my reduced pain and yoga also helped me alot but during my premenstrual systems little bit i am getting pain otherwise now it's better I won't take any medicine.
@@raji1233 hello andi
What did the final doctor diagnose ?
My mom is also facing the same issue post covishield vaccination. Its been 2 years and we went to so many doctors in hyd, vij, guntur. Can you please let us know what is ur problem and how u have found the solution ? Please my mom is suffering
@@anmishabandi7365 o
Yes. I used eat less salt food
Good and useful information about the common problem muscle pains. Thanks Raju sir for this brief explanation.👌
Tq
నేను షుగర్ పేషెంట్స్ వాళ్లు కూడ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎలా చేయాలి
Tq sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Raju Garu ❤🙏🙏🙏🙏
Thank you sir usfull video thank you onesecand
Yes sir Fasting valla active ga untunna...I have pains in upper body...
Well said
Sir aakali manchiga kawale ante aim cheyala ayurveda upayam chepale 🙏🙏🙏
Sat mi Nani’s Madhavi Baku migran undhi sar treatment cheppndi sar 🙏🏻🙏🏻🙏🏻
Sir, I feel a little numbness of last two fingers, I got my sugar checked up it is normal.please suggested any tip
He is rishi leading an idol life
Dr గారు రుజువులుతోసహా ఇఛేవివరణ అనితర సాధ్యం కృతజ్ఞతాస్తుతులు
Sir, your voice is very calming, please make some guided meditation videos.
షుగర్ వున్నా వాళ్ళు రాగి జావ పరగడుపున తీసుకుంటే మంచి అని మీరు చేప్తారు.నిజమే. కానీ thirod వున్నవాళ్లు ఈ రాగులు లాంటి millets తీసుకోకూడదు అనే ప్రచారం వుంది అది నిజామా కాదా చెప్పారా please 🙏🙏
Ashramam lo join aiete chepputaru
Thank you 🙏🙏🙏🙏
Hii
Sir sugar patients can do intermittent diet
Dr గార్కి🙏🙏 ఇలా చేస్తే కండరాల నొప్పులు నడుం నొప్పి taggutunda
Fibromyalgia test ella chainchukovali advice chayandee pls
Thank you dr garu
@@venkateshwarraorapoul9619 no special test for fibromyalgia due to your body symptoms need to identify. Consult any orthopedic doctor they will explain
@@prathyushachinni9573 thank you so much for your kind suggestion
@@venkateshwarraorapoul9619 also please notice that it won't leave until your last breath it will be in our body. Once you feel anxiety, stressed or depressed show starts so stay away from all the above issues too.
@@prathyushachinni9573 OMG, isn't it. !!!
Now a days, every ones life is with stress, then how can we deal with this
Thanks so much Sir
Most welcome
Sir i have a voice problem I'm men but my voice is like girl what's the treatment sir please tell me🙏🙏🙏🙏🙏🙏pls 😭😭😭
@@dr.manthenaofficial3931 please sir tell the treatment for me I'm boy but my voice is like girl how get my real voice
Dhanyavadalu guruvu gaaru
Auto immune disease pemphigus vulgaris tho badha pade vallaki treatment cheppandi
Raju Garu chalabaga Chappaqua sir
Thank you
Thanks a lot Doctor sir🎉
Avascular Necrosis meeda video cheyandi doctor gaaru
👍👍👍👍👍👃
Sir i am getting body pain can you send remides
Guruvugaru sugar patients kuda meeru cheppina dait follow kavacha please teliyacheyandi namaste
నమస్తే రాజు గారు 🙏
Sir Nameste
How will bulky utreus come to normal size & required food to be taken.
Namaste sir
Thank You Sir❤️🙏
Sir correct ga chepparu nenu face chesthunna😢😢😢
Arogyadeva Dhanyavadamulu
TQ sir but one cup coffee permit chestara pls
Good video
Thumbnail loo juice chuparu adhi yemi juice sir?
Thank you
భారత్ మాతాకీ జై
Sir, My daughter has breathing problem. When she is four year old, she suffered lunch infection due to AC in the school. We changed he school then. Now, she is 17, she still has the breathing problem. Is there any diet, please suggest, Sir
నమస్తే sir గ్లాస్ లోఇచ్చిన గింజలు ఏమిటి ఏమి తాగాలి సర్.వీడియో పైన చూపిన గ్లాస్ లోయేముంది. ఇచ్చిన figure ఒకటి గ్లాస్ లోవున్నది ఒకటి అది ఏమిటి
ఏమి thaaga మంటారు
Pomogranate juice
రాజు గారు రాగులు, సజ్జలు, జొన్నలు మొలకలు కట్టి పొడి చేసి మూడు కలిపి వాడుకో వచ్చా?
Sugar patients ela cheyali?
Ask manthena very nice name
Chalabagundi.kani screen mida title amiti?
God bless you sir loka samastha sukinobhavanthu😊
Tq sir
Nenu pains tho suffer avuthunna
Sir naku arthritis vachhindi dayachesi naku edaina pariskaram cheppandi idi eppatiki taggadu antunnaru viparitamaina nonplussed expansion chesukoleka potunnanu
Hai sir Ma Amma gari ki E problem 10 years nundi vundi inka Ma Amma ku Bp and Sugar kuda vundhi mari yela intermidiate fasting ma Amma cheyavacha plz telupandi sir
Sugar patients kooda ila cheyocha sir
Some glass of drink is shown in the pic to drink for some time, but in video nothing no information of that drink is given
Yes
Sir contact no sir
Sugar patient ki sugar down avvada sir 12hours Kali potta to
Good 🙏
Good night doctorgaaru
Medicine , information of HIV.... please..
Only. ART
ఏ డాక్టరు ఇంత వివరంగా చెప్ప రు. మందులు రాయించి రోజుల పాటు వాడమంటారు. ధన్య వాదములు.
Hi sir acsident stitches scars comeplit Ela remove cheyali please sir video cheyandi sir
సర్ నేను చాల year నుండి బాధ పడుతున్నాను చాలా మెడిసిన్ తేసుకున్నటు న్నను కానీ body pain తగ్గడం లేదు సర్ 😢😢😢😢
Gym ki vellu bro thaguthudhi m kadhu