ఇప్పటికైనా హైడ్రా ఇంప్లిమెంట్ ఇన చెరువులకి హద్దుగా రైల్వే ట్రాక్ పక్కన వాల్ల హద్దుగా రాళ్ళని పాతినట్టు చెరువు చుట్టూ ఖర్చు అనుకోకుండా పాతినట్లైఐతే కొనే వాడికి అమ్మే వాడికి భయం వుంటది
హ్యాపీగా బెంగళూరు చెన్నై ముంబై సిటీ గోల్డెన్ ఇల్లు ఉన్నాయి హైదరాబాద్ కంటే వెయ్యి రెట్లు ఎక్కువ రిటర్న్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాకపోతే కొంచెం పెట్టుబడి ఎక్కువ అన్నిటికంటే ముఖ్యం ప్రశాంతమైన బతుకు పెట్టిన పెట్టుబడికి ప్రభుత్వం రక్షణ ఎందుకండీ ప్రతిరోజు చస్తూ బతికేది రిజిస్ట్రేషన్ చెల్లవు పర్మిషన్లు చెల్లవు ఈడ బతికితే రాను రాను మన బతుకులు కూడా చెల్లవు అనే మహా మామూలు కూడా తయారవుతారు.
మన CVR చానెల్ ద్వారా :- రేవంత్ రెడ్డి గారికి మనవి HYDRA ను పేద ప్రజల మీద చర్యలు వద్దు యెందుకు అంటే:- 111 GO, BAFFER JONE, WAALTA, FTL ( FULL TANK LEVEL ) ఇట్లాంటి రూల్స్ సామాన్య ప్రజలకు అవగాహన వుండదు కనుక సామాన్య ప్రజల ఇళ్లు కూల్చివేత ఆపాలని మనవి.వారికి ప్రత్యమ్నాయం చూపాలని మనవి
Professor garu,Well said about Amaravathi... water submerge area with the kondaveeti vagu and Budameru. Not suitable for the Capital..Donakonda is the best..
గవర్నమెంటు ఆఫీసర్ పర్మిషన్, వెంచర్కు ఇచ్చినపుడు వాళ్ళను తీసుకువెళ్ళి జైల్ లో వేయండి, కబ్జా చేసిన వాళ్ళను ఫస్ట్ జైలులో వేయండి పేద వాళ్ళను వదిలేయండి వాళ్ళ ఆస్తులు పబ్లిక్కు ఈవండి
గవర్నమెంట్ అన్ని అనుమతులు correct గా వుంటే within time period చాలా fast గా చేయాలి . గవర్నమెంట్ కు అధికారులు మంచి name తీసుకోవాలి. doubts కోసం ఒక ప్రత్యేక విబాగం రిజిస్ట్రేషన్ office లో సమాంతరంగా వుండాలి. [hydra ను అడ్డు పెట్టుకొని ఇది లేదు అది లేదు అని కాలయాపన చేస్తూ కొనుగోలు అపనియకుండ చూడాలి
One truth, most of us are not realizing is with this great initiative from govt. demand for genuine and clear title approved land/plots will get increase 🎉with in no time (3 - 6months) due to the land scarcity. mark my words.😊
భూకబ్జాదారులను లంచగొంటి ప్రభుత్వ ఉద్యోగులను భూకబ్జాదారులకు వత్తాసు పడుతున్న రాజకీయ బ్రోకర్లను రౌడీలను పబ్లిక్ సమక్షములో కాల్చిపడెయ్యాలి భూకబ్జాదారులు అందరు రాజకీయనాయకుల బినామీలే అవినీతి పరులు యవరు అయినా సరే కాల్చిపడెయ్యాలి
గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తీసుకుంటుంది ,బిల్డింగ్ కట్టుకోడానికి పర్మిషన్ చార్జెస్ ,హౌస్ టాక్సెస్ వసూలు చేసుకుంటున్నపుడు పబ్లిక్ కు కొన్న ఆస్తికి ఎలాంటి చిక్కులేని పనులు చేయలేక పోతుంది. రిజిస్ట్రేషన్ ,mro ఆఫీస్ లలో ల్యాండ్ క్లియరెన్స్ బోర్డ్స్ , అవగాహన ఎందుకు కల్పించక పోవడం గవర్నమెంట్ తప్పు చేసినట్లే !
అన్ని పర్మిషన్లు ఉన్న ఇల్లు గాని ఫ్లాట్ గాని దాన్ని గవర్నమెంట్ వాళ్లు ఒక్క రూపాయి డామేజ్ చేసిన నష్టపరిహారం కట్టేయాలి ఎందుకు అంటే వేలు వేలు లక్షలు లక్షలు మనం టాక్సీలు కడుతున్నాంగవర్నమెంట్ పర్మిషన్ ఇయ్యకుంటే మన సొంత ఊర్లో land కోరుకుంటాం అంతే కానీ ఇష్టం వచ్చినట్టు పర్మిషన్ ఇచ్చి ఇప్పుడు కూలగొట్టడం ఎంతవరకు కరెక్ట్ ఇది మన తెలంగాణకే చానా dangerమన తెలంగాణ అంటే ప్రపంచం మొత్తం ఒక నమ్మకం ఉంది కాబట్టి నేను కూడా చెప్పేది గవర్నమెంట్ ని నమ్మి మన తెలంగాణలో బతికే వాళ్ళని ప్రాణం పోయినా సరే మోసం చెయ్యొద్దు కానీ ఇప్పుడు మనమే కొంతమందికి పర్మిషన్లు ఇచ్చి వాళ్ళ డబ్బులు టాక్సీలు గా తీసుకొని వాళ్ల ఇండ్లు కూలగొట్టడం దారుణం నేను కూడా సాధారణంగా ఒక పని చేసుకొని బతికేడ్రైవర్ని ఎందుకు చెప్తున్నాను నేను అన్ని స్టేట్లో తిరిగిన కాబట్టి మన తెలంగాణలో అన్ని సేఫ్ వేరే స్టేట్ వాళ్లు అంటుంటే విన్నాను
అది నాగరాజు గారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ భయపడడం కాదు రియల్ ఎస్టేట్ దందా చేస్తే బ్రోకర్ నా కొడుకులు మోసం చేసి ఎఫ్డిఎల్లో ఉన్న స్థలాలను చెరువు దగ్గరలో ఉన్న స్థలాలను పేద ప్రజలకు అమాయకులకు అమ్మిన నా బ్రోకర్ వాళ్ళు ఏమైనా బ్రోకర్ వాళ్ళని ఫస్ట్ అరెస్టు చేయాలి ఆ స్థలానికి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన రిజిస్టార్ ను సబ్ రిజిస్టర్ను ఎమ్మార్వోను ఆర్డీవోను సంబంధిత కలెక్టర్లను ఇమీడియట్లీ సస్పెండ్ చేయాలి పట్టుకోడానికి పర్మిషన్ ఇచ్చిన అధికారులను కూడా సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసి వీరు అందరి దగ్గర నుంచి డబ్బు కలెక్ట్ చేసి ఎవరైతే పేదలు నష్టపోతున్నారో వారికి తెలియజేయాలి. ఇది నాగరాజు గారు తెలిస్తే మాట్లాడండి తెలవకపోతే ఊరుకోండి
చెరువులు , కుంటలు కబ్జాలు చేసి అభివృద్ది చెందింది అంటే సరిపోతుందా రియల్ ఎస్టేట్ వ్యాపారం మోసాలు ఇప్పుడు తాజాగా బయట పడతాయి ఆంధ్రా సోదరులు అధికారంలో ఉన్నప్పుడు చెరువులు చేరబట్టి న మాట వాస్తవం తెలంగాణ రాష్ట్ర రాజధాని వరదల్లో మునిగిపోవడం ఖాయం హైడ్రా ప్రతాపం చూపించాలి కాంగ్రెస్ పార్టీ చక్కటి నిర్ణయం అలాగే నగరం నలుచేరగుల అభివృద్ది నీ చేయాలి శామీర్ పేట, ఘట్కేసర్ వైపు అస్సలు అభివృద్ది యే లేదు
అంటే ఆయన పొలం అమ్ముకొని. హైదరాబాదుకు చెరువు కొనడానికి వచ్చాడా లేక ఇల్లు కొందామని వచ్చాడా. చెరువులలో ఉన్న ఇండ్ల. కూల్చి వేస్తే... ఆయనకు. ఎందుకు భయం.. రియల్ ఎస్టేట్ వాళ్లకు ఎందుకు భయం.. మీరు అనేది..కరెక్ట్ కాదు.. రియల్ స్టేట్. హైడ్రా కు. సంబంధం ఏమీ ఉండదు.
Hyderabad lo లాండ్ మ్యాటర్ లో ఓన్లీ ఉన్నత స్థాయి వాళ్ళు వుండడం తప్ప దీన్ని బాగుచేయాలి ఎప్పటికైనా ఎప్పటికైనా లాంగ్ లైఫ్ గవర్నమెంటు లు లాండ్ కు కఠినమైన కచ్చితమైన కొలమానం నిజాయితీగా వుండాలి గవర్నమెంటు లు కఠినముగా అధికారుల కీ పర్మిషన్ మ్యాటర్ లో స్ట్రిక్ట్ గా వుండాలి లేక పోతే వాళ్ళ నుండి రికవర్ చేయాలి
మిడిల్ క్లాస్ వాళ్ళను లో క్లాస్ వాళ్ళ ను నాశనము చేయకండి భూమి మ్యాటర్ లో స్ట్రిక్ట్ గా వుండలేదు ఇప్పటి కైన హైదరాబాద్ భూమి మ్యాటర్ లో గవర్నమెంట్ లో జాబ్ లాండ్ పైన చేసే అధికారులు కొంతమంది అందరూ కలసి నాశనము చేసినారు
Dear Professor each and every area having its own entity. In amaravathi they can grow 3 crops bhut in Hyderabad it is not possible. At the same time Amaravati having sea pots, Airports and national Highways which will help to develop industries
Please Note : Hydra Perminent కాదు రేవంత్ రెడ్డి మంచిపని చేస్తున్నా అతి త్వరలో Congress high Comend vote bank ను ద్రుష్టిలో పెట్టుకుని Hydra ఆపేస్తుంది
Hyderabad nu సర్వనాశనం భూమి నీ చేసినారు .లాండ్ మ్యాటర్ లో చాలా సీరియస్ గా చూడాలి గవర్నమెంటు లు . ఎవరు పడితే బలము వుంటే ,డబ్బు వుంటే వాళ్ళది హైదరాబాద్ రాజ్యం గా తయారు ఐనది
What is the use of forming rules and regulations with our implementation. Why the political leaders and bureaucrats accumulates lands in way of farmland and construct the buildings by Viola ting rules who wukl protect where is develipment
All real estate business centre development only all minister only no action why involved government registration officer involved pakka confirms 60 percent commission required only
HYDRA is good for public and action to be take on authority who given permission for this type land... so now tha previous govt made so many issue which we have seen sir.... double bedroom are a available for them who are lost
ఇక్కడ మన తిరుణారి శేషు గారి ప్రొఫెసర్ గారిని అక్కడ బిజెపి లీడర్ ని పెట్టుకొని ఒక చిట్ చాట్ కాదు కార్యక్రమం నాగరాజు గారు మీకు దమ్ముంటే మీడియా మిత్రులు అయితే మీరు కచ్చితంగా ఫోర్త్ ఎస్టేట్ మీరు పోయి ప్రభుత్వాధికారులను ప్రశ్నించండి రెవిన్యూ అధికారులను ఆర్డిఓను ఆ సంబంధిత రిజిస్టర్ ఆఫీసర్ను పర్మిషన్ ఇంటి నిర్మాణం కోసం పర్మిషన్ ఇచ్చిన అధికారులను సస్పెండ్ చేయమని చెప్పండి వారి దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేయమని చెప్పండి
Hyderabad loni లాండ్ ను addagoluga వలస పాలన వలన చాలా కాలము గా అడ్డగోలుగా ఎవరి ఇష్టము వాళ్ళది అన్న విధముగా ఎవరి నచ్చినట్టు వాళ్ళు అడ్డగోలుగా కబ్జా కీ గురి ఐనది ఇక్కడ పుట్టిన వాళ్ళ కు ఈ భూమి లో పెరిగిన వాళ్ళ కు తెలంగాణ బిడ్డ ల కు నిలువ నీడ లేoకుడ చేసి చెరువులు బావులు కుంటలు నాళాలు ఫారెస్ట్ లు ఇలా
తప్పు చేసిన అధికారులకు శిక్ష వేయాలి నాగరాజు గారు దాని గురించి మాట్లాడరే నాగరాజు గారు మీకు దమ్ముంటే ప్రభుత్వ అధికారులను ప్రశ్నించండి పేద ప్రజలను కాదు రిజిస్ట్రేషన్ ఆగిపోతుంది భూముల రేటు తగ్గుతున్నాయి ఇక్కడ భూములు కొనడం లేదు ఎందుకు చెప్తారు నాగరాజు గారు రిజిస్ట్రేషన్ నుండి బఫర్ జోన్లోకి రాణి చెరువుకు దగ్గర లేని ప్రతీది అమ్ముడు పోతుంది కొనుగోలు చేస్తున్నారు నాగరాజు గారు మీరు బయటకు వచ్చి చూడని నాగరాజు గారు
సరియైన ప్రభుత్వ విధానాలు లేక భూముల పై దొంగ ముఖాలు భూదస్త్రాలలో పహనీలే మార్పించి బుుణాలు పొంది రాజకీయ పరపతి అని కొందరు అవినీతి ఉద్యోగులు యంఆర్వొలు, విఆర్వొలు తమ చేతి వాటాన్ని మూడో వాడికి తంలియకుండా పట్టాదారుల పేర్లు మార్చడం. సంవత్సరాలు మార్చడం చేసి. ధరణిలో ఎక్కించుకుని 110ఎకరాలకు 20 ఎకరాలు చేస్తే అయ్యా తప్పులు జరుగుతున్నాయి అని మొర పెట్టుకుంటేంఆర్వొ చూసి కూడా తమ తాతల ఆస్తి అయినట్టు దోపిడికి పాల్పడ్డాడు. ధరణిలో పాస్బుక్ వచ్చినంక రిజిస్ట్రేషన్ తరువాత అప్పు. ఇక ఆగడమా ఒక కష్టార్జితుని 70 ఏండ్ల భూమిని మూడుముక్కలుగా రాయించి వ్వసాయ భూమిలో షెడ్డు వేయించాడు. లీగల్గా వెల్లాలని 2016 యంఆర్వొ ఆఫీసుచుట్టు తిరుగుతుంటే వీడు భూముల పై ఆకరమణలు, పంటనష్టాలు, విద్యుత్ తీగలు కట్చేసి హానికరపనులు చేస్తుంటే పోలీసులు యఫైఆర్ చేయ లేదంటే వ్యవస్థ ఎంత నాషనం అయిందో అర్దం చేసుకో వచ్చు. హోం మినిస్టర్ మహెమూదలి గారి కాలంలో కొందరు అవినీతి పరులు నిర్వీర్యం చేసి చట్టాన్ని తమ చ్తిలో తీసుకుని సమాజ రక్షణ కు తూట్లు వేసారు. అన్యాలకు, అవినీతికి సపోర్ట్ చేసేవారు సర్వనాశము కావాలి. గత 10 సంవత్సరాలుగా అవినీతికి అందల మెక్కించిన ఒక విఆర్వొ పట్టుబడికూడా సిసిగా ఎలా అయ్యాడు ఇది రెవెన్యూ , ఆర్డివొ ల ప్రతాపము. ఇది ములుగు జిల్లా జాకారంలో జరిగే అవినీతి కర్మలు. వీల్ల పాప కర్మకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరియైన శిక్ష విధించగలరు. భూధస్త్రాలకు రక్షణ లేకుంటే ఇలా చేయవచ్చా. దుర్మార్గులకు రాజకీయ అండవున్నదట. రాజకీయనాయకులు ఎవరైనా ప్రజలు వోటువేసి గెలిచిన తర్వాత . రౌడీల పై ఆధారపడడం దేనికో తెలియకుండా వుంది. ప్రజల శాపం తగలకుండా పోదు. ఒక సర్వ్ కోసం 2016 నుమడి తప్పులు చేస్తూ సర్వేయర్, డి ఐ, ఎడి తేసిన అవకతవకలుకు 2024 వ సంవత్సరం వచ్చింది. దీనిని రైతుకమిటి అధుకారులు గమనించి ములుగప జిలిలా జాకారం సర్వే చేయాలి.
My dear friend, karona is different which is natural. But HYDRA is man made n is irrational because can it demolish about 20-30 % of Hyderabad which is said to be.
అక్కడ పెట్టిన డబ్బులు ఇక్కడ ఎకరానికి రెండు మూడు లక్షల పోయేటిది 40 లక్షలు 50 లక్షలు కోటి రూపాయలు మరి ఎక్కడికి వెళ్లి వచ్చినాయండి ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేయడం కుంటలు చేయడము ఇందులో ఎమ్మెల్యేలు ఎంపీలు అపార్ట్మెంట్లు కట్టి మనమే దగ్గరనే ఎగరాల్లో ఎకరాలు కొన్ని ఇది అందరికీ కావలసినది ఒక సామాన్య రైతు ఒక ఎకరం కొనలేని లేని తెచ్చారు ఈ నాయకులు ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు ఇప్పటి ప్రభుత్వాలు ఇది కావలసింది
మోసపోయిన వాళ్లకు అధికారుల నుండి ఆఫీసర్లు నుండి ఎలా ఇచ్చినారు రికవర్ చేయాలి
ప్రొఫెసర్ గారు చెప్పిన విషయం 100 % కరెక్ట్ ఇది సత్యం
ప్రభుత్వ సంస్థల అవినీతి హైడ్రా వల్ల తెలుస్తుంది .
ఆకృమన భూమి అని సామాన్యుడికి ఎలా తెలుస్తుంది. ప్రభుత్వ సంస్థ లను నమ్మకుంటే ఎవరిని నమ్మాలి.
ఇప్పటికైనా హైడ్రా ఇంప్లిమెంట్ ఇన చెరువులకి హద్దుగా రైల్వే ట్రాక్ పక్కన వాల్ల హద్దుగా రాళ్ళని పాతినట్టు చెరువు చుట్టూ ఖర్చు అనుకోకుండా పాతినట్లైఐతే కొనే వాడికి అమ్మే వాడికి భయం వుంటది
Close Real boom
Full downfall Real estate
Full downfall Real boom
హ్యాపీగా బెంగళూరు చెన్నై ముంబై సిటీ గోల్డెన్ ఇల్లు ఉన్నాయి హైదరాబాద్ కంటే వెయ్యి రెట్లు ఎక్కువ రిటర్న్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాకపోతే కొంచెం పెట్టుబడి ఎక్కువ అన్నిటికంటే ముఖ్యం ప్రశాంతమైన బతుకు పెట్టిన పెట్టుబడికి ప్రభుత్వం రక్షణ ఎందుకండీ ప్రతిరోజు చస్తూ బతికేది రిజిస్ట్రేషన్ చెల్లవు పర్మిషన్లు చెల్లవు ఈడ బతికితే రాను రాను మన బతుకులు కూడా చెల్లవు అనే మహా మామూలు కూడా తయారవుతారు.
అమాయక ప్రజల సంగతి ఎన్టీ
100% Moddagudisindhi Real estate
TG Lo 0% investments in future
మన CVR చానెల్ ద్వారా :- రేవంత్ రెడ్డి గారికి మనవి HYDRA ను పేద ప్రజల మీద చర్యలు వద్దు యెందుకు అంటే:- 111 GO, BAFFER JONE, WAALTA, FTL ( FULL TANK LEVEL ) ఇట్లాంటి రూల్స్ సామాన్య ప్రజలకు అవగాహన వుండదు కనుక సామాన్య ప్రజల ఇళ్లు కూల్చివేత ఆపాలని మనవి.వారికి ప్రత్యమ్నాయం చూపాలని మనవి
Everyone in hyderabad got full clarity now
Real estate down start now
Full downfall plots, villa, apartment
Hidra.nundi.h.y.d.sakanaki.poyendi.😅😅😅
Professor garu,Well said about Amaravathi... water submerge area with the kondaveeti vagu and Budameru. Not suitable for the Capital..Donakonda is the best..
Explained in very good manner by Vijay garu. Thanks to him.
Right answer
Good job revanth reddey anna 👍 👏 👌 💪🏻 🙌 💙
HYDRA 100 % కరెక్ట్ & HYDRA ను వ్యతిరేక విధానాలను చేసిన వాళ్లకు రాజకీయ భవిష్యత్తు వుండదు కనుక ప్రతి ఒక్కరూ HYDRA ను samardinchaalani మనవి
Chesham moddakurisnidhi congrsse vandals ekaralu gunnji peddhalaku isthadu
గవర్నమెంటు ఆఫీసర్ పర్మిషన్, వెంచర్కు ఇచ్చినపుడు వాళ్ళను తీసుకువెళ్ళి జైల్ లో వేయండి, కబ్జా చేసిన వాళ్ళను ఫస్ట్ జైలులో వేయండి పేద వాళ్ళను వదిలేయండి వాళ్ళ ఆస్తులు పబ్లిక్కు ఈవండి
Ayyappa society right answer
గవర్నమెంట్ అన్ని అనుమతులు correct గా వుంటే within time period చాలా fast గా చేయాలి . గవర్నమెంట్ కు అధికారులు మంచి name తీసుకోవాలి. doubts కోసం ఒక ప్రత్యేక విబాగం రిజిస్ట్రేషన్ office లో సమాంతరంగా వుండాలి. [hydra ను అడ్డు పెట్టుకొని ఇది లేదు అది లేదు అని కాలయాపన చేస్తూ కొనుగోలు అపనియకుండ చూడాలి
real estate ippudu correct ga oka system lo veluthundi
Hydra opened eyes for next three generation
Katten.ellu.kulchadam.gora.tappedanam.😢😢😢😢😢😢😢😢
సెటిల్మెంట్లకు సిద్ధార్థుడు సీఎం ఒక్కసారి సిబిఎన్ మీద కన్నేస్తే బాగుండు
Nagarajugaru very nice intarwiu Clear Qustans
Desamanty.matte.kadoy.desamanty.manusulu.ellu.kotti.cheruvulo.padukondi.😮😮😮
అతను తెలంగాణా వ్యక్తి కనుక అమరావతి ని కించపరుస్తూ దు. బుడమేరు ఘటనకు అమరావతికి సంభడం లేదు.
One truth, most of us are not realizing is with this great initiative from govt. demand for genuine and clear title approved land/plots will get increase 🎉with in no time (3 - 6months) due to the land scarcity. mark my words.😊
కామారెడ్డి హైవే భూముల ధరలు ఎప్పుడు పెరుగుతాయి????
KCR లేని లోటు ఈరోజు కనపడుతుంది వే Miss u KCR Sir. రిప్ కాంగ్రెస్
భూకబ్జాదారులను లంచగొంటి ప్రభుత్వ ఉద్యోగులను భూకబ్జాదారులకు వత్తాసు పడుతున్న రాజకీయ బ్రోకర్లను రౌడీలను పబ్లిక్ సమక్షములో కాల్చిపడెయ్యాలి భూకబ్జాదారులు అందరు రాజకీయనాయకుల బినామీలే అవినీతి పరులు యవరు అయినా సరే కాల్చిపడెయ్యాలి
At the outset it is imperative to see that the end customer (citizens) interest should be safeguarded.That should be the utmost interest.
ఇప్పుడు అందరు దారికివాస్తారు
ప్రజలు ఎవ్వరు ఇంక hyderabad లో ఇన్వెస్ట్ చెయ్యరు
గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తీసుకుంటుంది ,బిల్డింగ్ కట్టుకోడానికి పర్మిషన్ చార్జెస్ ,హౌస్ టాక్సెస్ వసూలు చేసుకుంటున్నపుడు పబ్లిక్ కు కొన్న ఆస్తికి ఎలాంటి చిక్కులేని పనులు చేయలేక పోతుంది. రిజిస్ట్రేషన్ ,mro ఆఫీస్ లలో ల్యాండ్ క్లియరెన్స్ బోర్డ్స్ , అవగాహన ఎందుకు కల్పించక పోవడం గవర్నమెంట్ తప్పు చేసినట్లే !
Cheruvulallo. Pudika teeyandi water storage cheyandi
ఇక హైదరాబాద్ రియల్టర్స్ యాపారులు ఇక రెండు పిచ్చలు పిస్సుకోవమే 😭
he is lucky he saved his 60 lakhs he must be thankful ti Hydra atleast now we have complete info where to buy and what to buy
Hydra activities are sucessful, I appreciate Revanth Reddy govt steps taken for devt of tanks
అన్ని పర్మిషన్లు ఉన్న ఇల్లు గాని ఫ్లాట్ గాని దాన్ని గవర్నమెంట్ వాళ్లు ఒక్క రూపాయి డామేజ్ చేసిన నష్టపరిహారం కట్టేయాలి ఎందుకు అంటే వేలు వేలు లక్షలు లక్షలు మనం టాక్సీలు కడుతున్నాంగవర్నమెంట్ పర్మిషన్ ఇయ్యకుంటే మన సొంత ఊర్లో land కోరుకుంటాం అంతే కానీ ఇష్టం వచ్చినట్టు పర్మిషన్ ఇచ్చి ఇప్పుడు కూలగొట్టడం ఎంతవరకు కరెక్ట్ ఇది మన తెలంగాణకే చానా dangerమన తెలంగాణ అంటే ప్రపంచం మొత్తం ఒక నమ్మకం ఉంది కాబట్టి నేను కూడా చెప్పేది గవర్నమెంట్ ని నమ్మి మన తెలంగాణలో బతికే వాళ్ళని ప్రాణం పోయినా సరే మోసం చెయ్యొద్దు కానీ ఇప్పుడు మనమే కొంతమందికి పర్మిషన్లు ఇచ్చి వాళ్ళ డబ్బులు టాక్సీలు గా తీసుకొని వాళ్ల ఇండ్లు కూలగొట్టడం దారుణం నేను కూడా సాధారణంగా ఒక పని చేసుకొని బతికేడ్రైవర్ని ఎందుకు చెప్తున్నాను నేను అన్ని స్టేట్లో తిరిగిన కాబట్టి మన తెలంగాణలో అన్ని సేఫ్ వేరే స్టేట్ వాళ్లు అంటుంటే విన్నాను
అది నాగరాజు గారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ భయపడడం కాదు రియల్ ఎస్టేట్ దందా చేస్తే బ్రోకర్ నా కొడుకులు మోసం చేసి ఎఫ్డిఎల్లో ఉన్న స్థలాలను చెరువు దగ్గరలో ఉన్న స్థలాలను పేద ప్రజలకు అమాయకులకు అమ్మిన నా బ్రోకర్ వాళ్ళు ఏమైనా బ్రోకర్ వాళ్ళని ఫస్ట్ అరెస్టు చేయాలి ఆ స్థలానికి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన రిజిస్టార్ ను సబ్ రిజిస్టర్ను ఎమ్మార్వోను ఆర్డీవోను సంబంధిత కలెక్టర్లను ఇమీడియట్లీ సస్పెండ్ చేయాలి పట్టుకోడానికి పర్మిషన్ ఇచ్చిన అధికారులను కూడా సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసి వీరు అందరి దగ్గర నుంచి డబ్బు కలెక్ట్ చేసి ఎవరైతే పేదలు నష్టపోతున్నారో వారికి తెలియజేయాలి. ఇది నాగరాజు గారు తెలిస్తే మాట్లాడండి తెలవకపోతే ఊరుకోండి
Yes vadi bonda monnane 3 days back maku 2 sales iyyayi
HYDRA IS 100 💯 GOOD
REVANTH SIR GOOD CM
Pratigrammam lo drainage water cheruvu ll alo kaliparu danini yetla chestaru
చెరువులు , కుంటలు కబ్జాలు చేసి అభివృద్ది చెందింది అంటే సరిపోతుందా రియల్ ఎస్టేట్ వ్యాపారం మోసాలు ఇప్పుడు తాజాగా బయట పడతాయి ఆంధ్రా సోదరులు అధికారంలో ఉన్నప్పుడు చెరువులు చేరబట్టి న మాట వాస్తవం తెలంగాణ రాష్ట్ర రాజధాని వరదల్లో మునిగిపోవడం ఖాయం హైడ్రా ప్రతాపం చూపించాలి కాంగ్రెస్ పార్టీ చక్కటి నిర్ణయం అలాగే నగరం నలుచేరగుల అభివృద్ది నీ చేయాలి శామీర్ పేట, ఘట్కేసర్ వైపు అస్సలు అభివృద్ది యే లేదు
అంటే ఆయన పొలం అమ్ముకొని. హైదరాబాదుకు చెరువు కొనడానికి వచ్చాడా లేక ఇల్లు కొందామని వచ్చాడా. చెరువులలో ఉన్న ఇండ్ల. కూల్చి వేస్తే... ఆయనకు. ఎందుకు భయం.. రియల్ ఎస్టేట్ వాళ్లకు ఎందుకు భయం.. మీరు అనేది..కరెక్ట్ కాదు.. రియల్ స్టేట్. హైడ్రా కు. సంబంధం ఏమీ ఉండదు.
Hydra doing good job
Hydra baga panichestundi manam support cheyali
Hyderabad lo లాండ్ మ్యాటర్ లో ఓన్లీ ఉన్నత స్థాయి వాళ్ళు వుండడం తప్ప దీన్ని బాగుచేయాలి ఎప్పటికైనా ఎప్పటికైనా లాంగ్ లైఫ్ గవర్నమెంటు లు లాండ్ కు కఠినమైన కచ్చితమైన కొలమానం నిజాయితీగా వుండాలి గవర్నమెంటు లు కఠినముగా అధికారుల కీ పర్మిషన్ మ్యాటర్ లో స్ట్రిక్ట్ గా వుండాలి లేక పోతే వాళ్ళ నుండి రికవర్ చేయాలి
మిడిల్ క్లాస్ వాళ్ళను లో క్లాస్ వాళ్ళ ను నాశనము చేయకండి భూమి మ్యాటర్ లో స్ట్రిక్ట్ గా వుండలేదు ఇప్పటి కైన హైదరాబాద్ భూమి మ్యాటర్ లో గవర్నమెంట్ లో జాబ్ లాండ్ పైన చేసే అధికారులు కొంతమంది అందరూ కలసి నాశనము చేసినారు
Ap lo kuda chaiyale
రేపు ఈ ప్రభుత్వం పర్మిషన్ తో కట్టిన కొంపలు వచ్చే ప్రభుత్వం కూలగొట్టవచ్చు
Dear Professor each and every area having its own entity. In amaravathi they can grow 3 crops bhut in Hyderabad it is not possible. At the same time Amaravati having sea pots, Airports and national Highways which will help to develop industries
నాకు ఒక విల్ల / ఫ్లాట్ చీప్ గా ఏపించు
If rates fall... middle class and poor can buy property.
Corrections will happen and unnecessary sft rates will reduce now.
Nagaraju panthulu Gabhiraopet. Ifeel very proud.
Please Note :
Hydra Perminent కాదు రేవంత్ రెడ్డి మంచిపని చేస్తున్నా అతి త్వరలో Congress high Comend vote bank ను ద్రుష్టిలో పెట్టుకుని Hydra ఆపేస్తుంది
Hyderabad nu సర్వనాశనం భూమి నీ చేసినారు .లాండ్ మ్యాటర్ లో చాలా సీరియస్ గా చూడాలి గవర్నమెంటు లు . ఎవరు పడితే బలము వుంటే ,డబ్బు వుంటే వాళ్ళది హైదరాబాద్ రాజ్యం గా తయారు ఐనది
No, now real estate will boom.
What is the use of forming rules and regulations with our implementation. Why the political leaders and bureaucrats accumulates lands in way of farmland and construct the buildings by Viola ting rules who wukl protect where is develipment
HyderabadLo Cheruvulu,Naalaalu,Congress Thoththulu maathrame migulthaaru. Janam Amaraavathi, Vijayawada Vijag,Bengaluru Velathaaru Anthe. Yelagu Fathima College dhebbatho CM maarpu thappadhu.
Hydra rethink your process while gng middle class houses or poor, first collect money who gave approval and pay back to end buyer before destroying
All real estate business centre development only all minister only no action why involved government registration officer involved pakka confirms 60 percent commission required only
Government land building houses kulakottalay cm garu please ❤
Waste-vaadhana profsr(name ledha?)
What ever BJP leader is speaking about BRS family centric party about corrupt practices is 100% correct
HYDRA is good for public and action to be take on authority who given permission for this type land... so now tha previous govt made so many issue which we have seen sir.... double bedroom are a available for them who are lost
Real estate business out and next election Khan Grass party out this is true and hydra only government mistake only
Land bank of clear title price will rise by many times rocket speed in twin cities
Permission echinoniki ani telusu kadha vani house padagotadi first.hidra is good job continue
HYDRA : EXCELLENT JOB DONE.
KEEP IT UP
🙏🙏🙏
పనికి మాలిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు
ఇక్కడ మన తిరుణారి శేషు గారి ప్రొఫెసర్ గారిని అక్కడ బిజెపి లీడర్ ని పెట్టుకొని ఒక చిట్ చాట్ కాదు కార్యక్రమం నాగరాజు గారు మీకు దమ్ముంటే మీడియా మిత్రులు అయితే మీరు కచ్చితంగా ఫోర్త్ ఎస్టేట్ మీరు పోయి ప్రభుత్వాధికారులను ప్రశ్నించండి రెవిన్యూ అధికారులను ఆర్డిఓను ఆ సంబంధిత రిజిస్టర్ ఆఫీసర్ను పర్మిషన్ ఇంటి నిర్మాణం కోసం పర్మిషన్ ఇచ్చిన అధికారులను సస్పెండ్ చేయమని చెప్పండి వారి దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేయమని చెప్పండి
Ithanivi sodi kaburli..3 days back memu hmda li 2 sales chesamu..wring openions vinadhu
CVR chala valla ku హైడ్రా 98% పబ్లిక్ తెలంగాణా లో హ్యాపీ
Other than Nagarjuna, Hydra is targeting only low and middle class so far. I was happy at first but now doubting their credibility.
Hyderabad loni లాండ్ ను addagoluga వలస పాలన వలన చాలా కాలము గా అడ్డగోలుగా ఎవరి ఇష్టము వాళ్ళది అన్న విధముగా ఎవరి నచ్చినట్టు వాళ్ళు అడ్డగోలుగా కబ్జా కీ గురి ఐనది ఇక్కడ పుట్టిన వాళ్ళ కు ఈ భూమి లో పెరిగిన వాళ్ళ కు తెలంగాణ బిడ్డ ల కు నిలువ నీడ లేoకుడ చేసి చెరువులు బావులు కుంటలు నాళాలు ఫారెస్ట్ లు ఇలా
Nagaraju vallani cheppani thammi
తప్పు చేసిన అధికారులకు శిక్ష వేయాలి నాగరాజు గారు దాని గురించి మాట్లాడరే నాగరాజు గారు మీకు దమ్ముంటే ప్రభుత్వ అధికారులను ప్రశ్నించండి పేద ప్రజలను కాదు రిజిస్ట్రేషన్ ఆగిపోతుంది భూముల రేటు తగ్గుతున్నాయి ఇక్కడ భూములు కొనడం లేదు ఎందుకు చెప్తారు నాగరాజు గారు రిజిస్ట్రేషన్ నుండి బఫర్ జోన్లోకి రాణి చెరువుకు దగ్గర లేని ప్రతీది అమ్ముడు పోతుంది కొనుగోలు చేస్తున్నారు నాగరాజు గారు మీరు బయటకు వచ్చి చూడని నాగరాజు గారు
RERA oka bogus.Hydra is real and super
Real estate adige nadude ledu. Hydarabad. 20years. Back
Hydra ku full power ఇవ్వాలి
సరియైన ప్రభుత్వ విధానాలు లేక భూముల పై దొంగ ముఖాలు భూదస్త్రాలలో పహనీలే మార్పించి బుుణాలు పొంది రాజకీయ పరపతి అని కొందరు అవినీతి ఉద్యోగులు యంఆర్వొలు, విఆర్వొలు తమ చేతి వాటాన్ని మూడో వాడికి తంలియకుండా పట్టాదారుల పేర్లు మార్చడం. సంవత్సరాలు మార్చడం చేసి. ధరణిలో ఎక్కించుకుని 110ఎకరాలకు 20 ఎకరాలు చేస్తే అయ్యా తప్పులు జరుగుతున్నాయి అని మొర పెట్టుకుంటేంఆర్వొ చూసి కూడా తమ తాతల ఆస్తి అయినట్టు దోపిడికి పాల్పడ్డాడు.
ధరణిలో పాస్బుక్ వచ్చినంక రిజిస్ట్రేషన్ తరువాత అప్పు. ఇక ఆగడమా ఒక కష్టార్జితుని 70 ఏండ్ల భూమిని మూడుముక్కలుగా రాయించి వ్వసాయ భూమిలో షెడ్డు వేయించాడు. లీగల్గా వెల్లాలని 2016 యంఆర్వొ ఆఫీసుచుట్టు తిరుగుతుంటే వీడు భూముల పై ఆకరమణలు, పంటనష్టాలు, విద్యుత్ తీగలు కట్చేసి హానికరపనులు చేస్తుంటే పోలీసులు యఫైఆర్ చేయ లేదంటే వ్యవస్థ ఎంత నాషనం అయిందో అర్దం చేసుకో వచ్చు.
హోం మినిస్టర్ మహెమూదలి గారి కాలంలో కొందరు అవినీతి పరులు నిర్వీర్యం చేసి చట్టాన్ని తమ చ్తిలో తీసుకుని సమాజ రక్షణ కు తూట్లు వేసారు. అన్యాలకు, అవినీతికి సపోర్ట్ చేసేవారు సర్వనాశము కావాలి. గత 10 సంవత్సరాలుగా అవినీతికి అందల మెక్కించిన ఒక విఆర్వొ పట్టుబడికూడా సిసిగా ఎలా అయ్యాడు ఇది రెవెన్యూ , ఆర్డివొ ల ప్రతాపము. ఇది ములుగు జిల్లా జాకారంలో జరిగే అవినీతి కర్మలు.
వీల్ల పాప కర్మకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరియైన శిక్ష విధించగలరు. భూధస్త్రాలకు రక్షణ లేకుంటే ఇలా చేయవచ్చా. దుర్మార్గులకు రాజకీయ అండవున్నదట.
రాజకీయనాయకులు ఎవరైనా ప్రజలు వోటువేసి గెలిచిన తర్వాత . రౌడీల పై ఆధారపడడం దేనికో తెలియకుండా వుంది. ప్రజల శాపం తగలకుండా పోదు.
ఒక సర్వ్ కోసం 2016 నుమడి తప్పులు చేస్తూ సర్వేయర్, డి ఐ, ఎడి తేసిన అవకతవకలుకు 2024 వ సంవత్సరం వచ్చింది. దీనిని రైతుకమిటి అధుకారులు గమనించి ములుగప జిలిలా జాకారం సర్వే చేయాలి.
Thus is the drama play of both ap and tg governments
First bulldozer Tera to package first bulldozer package package package package
Bank loans easy gaa raavu
If you not demolition we think CM afraid
Nagaraj garu meerannattu mafiya realistate antha kalam nadvali
Rip CM rip Congress west fellow
My dear friend, karona is different which is natural. But HYDRA is man made n is irrational because can it demolish about 20-30 % of Hyderabad which is said to be.
HYDRA IS HIGH CLASS HIGH DRAMA TO SEND FUNDS TO RAAGONE. STORY OF NEW BLACK MAIL.
Peeda poyindi, konakandi. Hyderabad lo. 😃
అక్కడ పెట్టిన డబ్బులు ఇక్కడ ఎకరానికి రెండు మూడు లక్షల పోయేటిది 40 లక్షలు 50 లక్షలు కోటి రూపాయలు మరి ఎక్కడికి వెళ్లి వచ్చినాయండి ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేయడం కుంటలు చేయడము ఇందులో ఎమ్మెల్యేలు ఎంపీలు అపార్ట్మెంట్లు కట్టి మనమే దగ్గరనే ఎగరాల్లో ఎకరాలు కొన్ని ఇది అందరికీ కావలసినది ఒక సామాన్య రైతు ఒక ఎకరం కొనలేని లేని తెచ్చారు ఈ నాయకులు ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు ఇప్పటి ప్రభుత్వాలు ఇది కావలసింది
Really lose hye_bad real estate.
Cheruvula ?? Muriki kuntala ?????
సుత్తి అపు అన్నా
Amaravathi failure project
Kodangal Lo CM ellu unnadi mare revanth kulagottali
Common people ki ippudaina lands dorukutay kavacho low rates lo...😂
1930 la ga undali appati pupletion yenta ippudunna pupletion yenta manam aditya 369 kalam lo ki podamu