V Prakash Sensational Comments On CM Revanth Reddy | Hydra | TS Politics | iDream News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ธ.ค. 2024

ความคิดเห็น • 374

  • @goggelagopal1790
    @goggelagopal1790 2 หลายเดือนก่อน +42

    గుంపు మేస్త్రి పాలన మార్పు రావాలి గుంపు మేస్త్రి పోవాలి

  • @itscuteboy7623
    @itscuteboy7623 2 หลายเดือนก่อน +36

    BRS💐💐💐💐💐💐💐💪💪💪

  • @ileshpoola1160
    @ileshpoola1160 2 หลายเดือนก่อน +60

    ప్రకాష్ సార్ తో విశ్లేషణ బాగుంటుంది

  • @RaviKiran-hk6gm
    @RaviKiran-hk6gm 2 หลายเดือนก่อน +53

    మార్పు రావాలి
    రేవంత్ పోవాలి

  • @padminihemraj3052
    @padminihemraj3052 2 หลายเดือนก่อน +25

    Mr Prakash ur analysis on the current subject I 100% correct&well appriated.TG Dev. has stopped.need of hour is chsnge in CM or govt. intellectuals of TG should take initiative to solve this&stop further damage to the state.

  • @shaiksubhan1909
    @shaiksubhan1909 2 หลายเดือนก่อน +37

    Excellent Analysis

  • @gajulachandpasha7867
    @gajulachandpasha7867 2 หลายเดือนก่อน +33

    సూపర్ సార్ మీరు మాట్లాడేది కరెక్ట్

  • @rajurkraju
    @rajurkraju 2 หลายเดือนก่อน +19

    రేవంత్ రెడ్డి పాలన డిసెంబర్ తో ముగుస్తుంది.

  • @sadanandamsadula2827
    @sadanandamsadula2827 2 หลายเดือนก่อน +50

    సూపర్ సార్ మీరు మాట్లాడింది 🙏🙏🙏సూపర్ సూపర్

  • @MallehliMallehli
    @MallehliMallehli 2 หลายเดือนก่อน +39

    జై తెలంగాణ జై కేసిఆర్ ❤

    • @vakitivijay2123
      @vakitivijay2123 2 หลายเดือนก่อน +3

      Jai kcr Jai ktr Jai Telangana

  • @KomuNarasimha
    @KomuNarasimha หลายเดือนก่อน

    Supar sar❤❤

  • @b.kistaiah.youtube.chanal.1
    @b.kistaiah.youtube.chanal.1 2 หลายเดือนก่อน +18

    జై. కేసీఆర్ జై కేటీఆర్ జై తెలంగాణ జై హరీష్ రావు గారు

  • @Sairam123-yh6ym
    @Sairam123-yh6ym 2 หลายเดือนก่อน +20

    Correct ga chepparu

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 2 หลายเดือนก่อน +14

    Well explained by v.prakash garu 🎉🎉🎉🎉🎉

  • @RSVOLGAS
    @RSVOLGAS 2 หลายเดือนก่อน +3

    Perfect Analysis 😊 December ki New CM 😅😊

  • @padmalathapadmalath5921
    @padmalathapadmalath5921 หลายเดือนก่อน

    Super super super sir ❤❤

  • @yakubanothu6351
    @yakubanothu6351 หลายเดือนก่อน

    Supar sir

  • @RavulaVenkateswarlu-z8x
    @RavulaVenkateswarlu-z8x 2 หลายเดือนก่อน +42

    అమరహాయ్ రెవంతరెడ్డి

  • @nunevenu1029
    @nunevenu1029 2 หลายเดือนก่อน +7

    సూపర్ 🎉🎉

  • @gulamahmed1486
    @gulamahmed1486 2 หลายเดือนก่อน +4

    Excellent

  • @dharavathanjaneyulu7509
    @dharavathanjaneyulu7509 หลายเดือนก่อน +2

    Super sir

  • @balupramodh7083
    @balupramodh7083 2 หลายเดือนก่อน +1

    Super sir hatts of you

  • @GURRAMSHIVA-f4r
    @GURRAMSHIVA-f4r 2 หลายเดือนก่อน +3

    Super sir jai Telangana

  • @ImranImran-yd9ik
    @ImranImran-yd9ik 2 หลายเดือนก่อน +4

    Super❤

  • @PrasannaKumarGunde
    @PrasannaKumarGunde 2 หลายเดือนก่อน +6

    Very nice, you have given nice clerification Prakash garu.

  • @newupdates454
    @newupdates454 2 หลายเดือนก่อน +5

    Rest in peace Revanth Reddy 😅😅

  • @jhanuaccountisback3297
    @jhanuaccountisback3297 2 หลายเดือนก่อน +6

    💯 parsent..karekt

  • @MalleshMallesh-wm8yr
    @MalleshMallesh-wm8yr 2 หลายเดือนก่อน +1

    Super ga cheparu sar meru❤❤❤❤

  • @muralidharm3483
    @muralidharm3483 2 หลายเดือนก่อน +7

    Prakash Bhai super Bai

  • @bodlarameshbabu3144
    @bodlarameshbabu3144 2 หลายเดือนก่อน +1

    Good information namaste 🙏

  • @cmadhuyadav3588
    @cmadhuyadav3588 2 หลายเดือนก่อน +9

    మనోడు ఇంస్టెంట్ గా, KCR స్టాండ్ తీసుకుండు.....వెల్ కాకా 😂😂😂

  • @ThirupathiKunarapu-t2x
    @ThirupathiKunarapu-t2x หลายเดือนก่อน

    Sweet.news.

  • @sksanasana4844
    @sksanasana4844 หลายเดือนก่อน

    Jai Telangana 🔥💪

  • @prasadaduri8168
    @prasadaduri8168 24 วันที่ผ่านมา

    గుంపు మేస్త్రి పరిపాలన పోవాలి కెసిఆర్ పరిపాలన రావాలి జై తెలంగాణ జై కేసీఆర్

  • @maheshchandra9132
    @maheshchandra9132 หลายเดือนก่อน +1

    Revanthi reddy is a real leader

  • @2264Fatimamansoor
    @2264Fatimamansoor 2 หลายเดือนก่อน +8

    💯👍🙏

  • @RamVara-b1g
    @RamVara-b1g 2 หลายเดือนก่อน +12

    తెలంగాణ కు హరీష్ సీఎం అయితే తెలంగాణ బాగుపడుతుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Srinivas-mb3mx
    @Srinivas-mb3mx 2 หลายเดือนก่อน +1

    Good sir prakash garu

  • @praveenn3347
    @praveenn3347 หลายเดือนก่อน

    Excellent analysis

  • @HeartistMurali
    @HeartistMurali 2 หลายเดือนก่อน +7

    కేసీఆర్ కి డిసెంబర్ ముహూర్తం ఏమిటి?

  • @mirzarasheedbaig9797
    @mirzarasheedbaig9797 2 หลายเดือนก่อน +1

    Daishing Daring Dynamic, Analysis, Mana, Telangana, Prakash,Garu,Long Live With God Grace 80 90 💯 Years Healthy and Wealthy Life For Peace' Telangana and Development and Secure Seculer Telangana.. INSHALLAH INSHALLAH INSHALLAH

  • @shaikarif1354
    @shaikarif1354 หลายเดือนก่อน

    100 percent correct sir

  • @GaddamTharamma
    @GaddamTharamma หลายเดือนก่อน

    Nijanga sir thanq so much manchi endo thelusukunna inni days congress ani thirigina

  • @maruthiearthmoovers3427
    @maruthiearthmoovers3427 2 หลายเดือนก่อน

    ప్రకాష్ సర్ ఇస్ రైట్

  • @SheshannaSheshanna-hy8hh
    @SheshannaSheshanna-hy8hh หลายเดือนก่อน

    Supar. Cm

  • @siddulakumar9812
    @siddulakumar9812 หลายเดือนก่อน

    సూపర్ sir మీరు

  • @gaddalababji7642
    @gaddalababji7642 หลายเดือนก่อน

    Super channelndi machi manchi nayakulatho intervie thisukuntunaru 💐💐💐 super sir meru next cm kcr pakka

  • @jafarmd7274
    @jafarmd7274 หลายเดือนก่อน

    Super. Ansersir.

  • @JarapatiRaju
    @JarapatiRaju หลายเดือนก่อน

    శ్రీయుత గౌరవనీయులైన తెలంగాణ చీఫ్ మినిస్టర్ నమస్కరించి వ్రాయునది ఏమనగా
    విషయము క్యాబినెట్ సబ్ కమిటీ ద్వారా తెలంగాణ అన్ని జిల్లాల temporary basis under TS and subordinate service Rules 1996 in on సూపెరనుమీరరీ రెగ్యులరైజ్ చేయుట గురించి
    ఉదాహరణ: గవర్నమెంట్ కాంట్రాక్టు ఉద్యోగులు స్పెర్మ్ఉ ద్యోగులకు ఎలక్ట్రీషియన్ ఉద్యోగులకు వీఆర్ఏ ఉద్యోగులు తెలంగాణ సబ్ కమిటీ తీర్మానం చేసి రెగ్యులరైజ్ చేసినారు
    అయ్యా
    తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ, సమగ్ర శిక్షా కాంట్రాక్టు ఎంప్లాయీస్ సమస్యలు పరిష్కరించాలన
    మా సర్వీసును ----------_--------- అతి తక్కువ వేతనం పొందుతున్నాము ఏజీ బార్ అయిపోతున్నాముఆరోగ్య బీమా & హెల్త్ కార్డు కూడా లేవు . ఇట్టి వేతనం మా కుటుంబ కనీస అవసరాలు కూడా తీర్చలేని దీనస్థితి లో జీవితాలు గడుపుతున్నాము. నిత్యావసర ధరలు భారీగా పెరిగినవి మా కుటుంబాలను ఆదుకోవాలని, మేము చేతులు జోడించి వేడుకొంటున్నాము.
    ద్వారా రెగ్యులరైజ్ చేయాలని కోరుకుంటున్నాము
    సమగ్ర శిక్షా కాంట్రాక్టు ఎంప్లాయీస్ సమస్యలు పరిష్కరించాలని
    1. సమగ్ర శిక్షా, కెజిబివి, యుఆర్ఎస్ లను విద్యాశాఖలో విలీనం చేసి కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయాలి.
    2. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగులందరికి temporary basis under TS and subordinate service Rules 1996 in on సూపెరనుమీరరీ రెగ్యులరైజ్ స్కేలును అమలు చేయాలి.
    3. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న మహిళా కాంట్రాక్టు ఉద్యోగులకు కెజిబివి ఉద్యోగులతో సమానంగా వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు ఇవ్వాలి.
    4. గ్రూప్ ఇస్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి.
    5. నగదు రహిత (హెల్త్ కార్డుల సౌకర్యం) వైద్య సదుపాయం కల్పించాలి.
    6. విద్యాశాఖలో చేపట్టే ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో వేయిటేజ్ కల్పించాలి.
    7. పార్ట్ టైం ఇన్ స్రక్టర్ (ఆర్ట్, క్రాఫ్ట్. పి.ఈ.టి.) లకు 12 నెలల వేతనం అమలు చేయాలి
    8. విధి నిర్వహణలో గాయపడిన, మరణించిన కాంట్రాక్టు ఉద్యోగులకు ఎక్స్రేషియా చెల్లించాలి.
    9. 61 సంవత్సరాలు నిండిన కాంట్రాక్టు ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి
    10. సమగ్ర శిక్షా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు సాధారణ సెలవులు పురుషులకు 22,మహిళలకు 27 కు పెంచాలి..
    ............ భవదీయ.......
    అధ్యక్షులు,జిల్లా నాగర్ కర్నూల్
    సమగ్ర శిక్షా కాంట్రాక్టు ఎంప్లాయీస్ అసోసియేషన్

  • @d.chandrashekar324
    @d.chandrashekar324 2 หลายเดือนก่อน +5

    Anna... December which year

  • @shankarthallapally2477
    @shankarthallapally2477 2 หลายเดือนก่อน

    చాల మంచిగ చెప్పినవ్ సార్.

  • @yakaiahkandhagatla4421
    @yakaiahkandhagatla4421 หลายเดือนก่อน +1

    Meru. Chepedi. Abadam. Aithe 0:08

  • @yakaiahkandhagatla4421
    @yakaiahkandhagatla4421 หลายเดือนก่อน +1

    Meru. B. R. S. Party. Na. Pk

  • @RamRamramkrishna-qb3gb
    @RamRamramkrishna-qb3gb 2 หลายเดือนก่อน

    Super. Chepparu. Good. Man. Sir.🎉🎉🎉🎉🎉🎉

  • @NagendraKumar-hf8gd
    @NagendraKumar-hf8gd 2 หลายเดือนก่อน +4

    Reventh reddy doing good. He will be tbeir till 5 years no doubt.

  • @kvenkat5084
    @kvenkat5084 หลายเดือนก่อน

    Well said sir. Is Beautification of Musi is required by now itself. Congress should learn PRIORITISATION OF PROGRAMMES

  • @RameshYadav-fc7zj
    @RameshYadav-fc7zj หลายเดือนก่อน

    Miru super sir malli dhisember lo malli k c r CM 👈👈👈👈👈 ok ravanth jagratha 😀😃😄😀😄

  • @saidulugoudk8608
    @saidulugoudk8608 2 หลายเดือนก่อน +5

    మూసి మధ్యలో కట్టుకోవాలి చెప్పు అదే అభివృద్ధి

  • @BANNU1258
    @BANNU1258 2 หลายเดือนก่อน

    Correct cheparu...

  • @Patelraghavendrareddy
    @Patelraghavendrareddy 2 หลายเดือนก่อน

    Super anna niv anna

  • @sudharshanreddyj983
    @sudharshanreddyj983 2 หลายเดือนก่อน +10

    హైదరాబాద్ ఇప్పుడు ఎందుకు రా.... ఫస్ట్ రుణ మాఫీ చెయ్ 😡😡😡😡😡😡

  • @sudershanrao6329
    @sudershanrao6329 2 หลายเดือนก่อน +1

    As per my analysis congress graph is increasing. Why because only 20 percentage are effecting through hydra.Remaining will vote.so congress will survive. If kcr comes into field then my analysis fails.

  • @bhaskarreddy5337
    @bhaskarreddy5337 2 หลายเดือนก่อน

    We started hating Revanth..we want to bring REVANTH back to his position from CM

  • @dabbikarsurender6727
    @dabbikarsurender6727 2 หลายเดือนก่อน +1

    ఆకలి తో గుద్దల కాలుతుంటే మోఖానికి సంతూర పౌడర్ రాస్తే చలా

  • @PisollaAshok
    @PisollaAshok หลายเดือนก่อน +1

    సార్ సూపర్ ఏం పేరు సార్ కాంగ్రెస్ మనిషిని అయ్యుండి ఈరోజు పార్టీ చేస్తున్న పనులు సిగ్గుచేటు మళ్లీ కేసీఆర్ ఏ రావాలి

  • @rajkumarvarma305
    @rajkumarvarma305 2 หลายเดือนก่อน +2

    Congratulations team HYDRA and congratulations to the honest and fearless CM.

  • @saikumarswamy4226
    @saikumarswamy4226 2 หลายเดือนก่อน

    Jai revanth Reddy 🐅

  • @జైభీమ్-జ8చ
    @జైభీమ్-జ8చ 2 หลายเดือนก่อน +4

    హైదరాబాద్ లో హైడ్రా కథం చేసింది కాంగ్రెస్ ను

  • @MdShad-m4v
    @MdShad-m4v หลายเดือนก่อน

    అన్ని అర్హతలు ఉన్నా కరెంట్ బిల్లు మాఫీ అవ్వడం లేదు

  • @maheshchandra9132
    @maheshchandra9132 หลายเดือนก่อน

    Meeru anukuntunnaru memu appudu ayanakr support cheatam

  • @ramkrishna5379
    @ramkrishna5379 2 หลายเดือนก่อน

    Good

  • @arunadandu6158
    @arunadandu6158 หลายเดือนก่อน

    Super sir good speech KCR sir entha development chesaadoo prajalaku inkaa mundu mundu ardam avuthumdi

  • @VennelaSagar-c2b
    @VennelaSagar-c2b 2 หลายเดือนก่อน

    Yes sir deposit radu

  • @modhalashankar2037
    @modhalashankar2037 2 หลายเดือนก่อน +1

    Kcr ravali

  • @ramsham6548
    @ramsham6548 หลายเดือนก่อน

    Jai BRS Jai k c r

  • @tejateja422
    @tejateja422 2 หลายเดือนก่อน +4

    Are babu nuvu asalu manishiva na development anta charuvulu kabja chasi appartment katadama epudu water kotunamu featur lo air kuda kontam ilati vallaki kcr icha money untai but middle and lower middle class valaki me anta money ga sir meru chyala revanth reddy chasunta Ila anadam chall pedda tappu chastunaru nature tho pettukokandi

    • @kalyankumar4754
      @kalyankumar4754 2 หลายเดือนก่อน

      Mari antha goppa vishayanni ennikalappudu endhuku charcha ku theledhu. Ennikallo ichchina haameela kanna ekkuvu praadhaanyatha unna vishayama cheruvulu kabjaalu, Moosi sundhareekarana?

  • @RajeshNyavanandi
    @RajeshNyavanandi หลายเดือนก่อน

    KCR🙏🙏🙏🙏🙏

  • @kvenkat5084
    @kvenkat5084 หลายเดือนก่อน

    How do you expect Revanta Reddy commenting on Andhra CM nn itr progra.mes on Krishna Waters. As Prakash sir said everything is 1000% correct. Anchor perfectly n innocently asked about the MONEY for elections how it comes. We also having the same doubt. Please tell sir clearly n detail

  • @kishanrao2234
    @kishanrao2234 2 หลายเดือนก่อน +1

    AFTER 365 DAYS KCR GARU WILL COME WITH SPRITUVAL POWER

  • @ajaygoud8212
    @ajaygoud8212 2 หลายเดือนก่อน +10

    Miss you kcr 😢గారు

  • @jbhari1824
    @jbhari1824 2 หลายเดือนก่อน

    అప్పుడు 30, 40 ఏళ్ల క్రితం జనాభా వేలు- లక్షల్లోనే ఉండేది ఎక్కడ పడితే అక్కడ చెరువులు తటాకాలు ఉండేవి అప్పుడు హైదరాబాద్ విసిర్ణం 10 km లు మాత్రమే ఇప్పుడు 100 km కి దాటి ఇటు యాదగిరి గుట్ట వరకు అటు సంగారెడ్డి వరకు సిటీ విస్తరించింది జనాభా కోట్లకు పెరగటం వల్ల బొందల గడ్డలో కూడా ఎముకలు ఏరేసి ఇల్లు కట్టుకున్న రోజులు ఇవి. ఇంకా చెరువులు, కుంటలు అంటూ ఇళ్లను కులా గొట్టి తుగ్లక్ పనులు చేయకుండా, 2024 వరకు మిగిలినవాటిని మాత్రం ప్రభుత్వం బౌండరీస్ వేసుకొని ప్రజలకు అవగాహన కలిపించండి. ఇది ప్రజా స్వామ్య ప్రభుత్వం అంటే ప్రజలే రాజులు. ప్రజలకు మంచి చేసే శాసనాలు తెచ్చి ప్రజలకు న్యాయం చేసే నాయకులను ఎన్నుకున్నరు, ప్రజల ఇళ్లను కూలుస్తే, నాయకులు ఇళ్లను ముట్టడి చేసి గద్దె దింపాల్సి వస్తుంది జాగ్రత్త 😮😢

  • @dorepallisreekanth4750
    @dorepallisreekanth4750 2 หลายเดือนก่อน +7

    టెండర్ ఎపుడు వేశారు sir ? ఎందుకు ఇన్ని అబద్ధాలు.
    KCR భజన ఆపు

  • @sangeetharacha288
    @sangeetharacha288 หลายเดือนก่อน

    ఇలా చెప్పేవాళ్ళు ఎవరు లేరా సర్ ఇ ప్రభుత్వాళ్ళకు ప్రజలకు అత్యవసరం ఏమిటో చెయ్యకుండా ఎందుకు డంబచారాలు.

  • @bodanaresh5069
    @bodanaresh5069 หลายเดือนก่อน

    Employement visyam lo revanth better

  • @litsrineeth6060
    @litsrineeth6060 2 หลายเดือนก่อน

    Correct Prakash Gaaru your analysis always 100% correct 👌👌👏👏

  • @sriramenterprises5745
    @sriramenterprises5745 2 หลายเดือนก่อน

    Swami vivekananda correct but Swami vivekananda birthday coming year 1/12/1956

  • @ghimkalaanjaneyulu7622
    @ghimkalaanjaneyulu7622 หลายเดือนก่อน

    Ji. K. C. R

  • @jessieparanjyothi3553
    @jessieparanjyothi3553 2 หลายเดือนก่อน +2

    He is saying the truth why can not see reality who wants a beautification when your belly is shouting for hunger

  • @anjannasitaram7880
    @anjannasitaram7880 2 หลายเดือนก่อน

    Group 1 prelims qualify 1:100 ivvali annaru, 1 year lo 2 lakhs jobs isthamu annaru, enno hameelu icharu, 6 garanteeu, rythannalu, nethannalu, peda, beda prajaneekam, hospitals, education inka enno unnayi kada, free bus evariki used..eppudu godavalu avuthayo bus lo evariki telusu, freega pakka indlu isthe, upadhi chupisthe better.. godkindness jai sriram

  • @indira4214
    @indira4214 หลายเดือนก่อน

    బ్రష్ చేశి పనుణులు తెకియాఫామ్ లేద్ధ కంటికి కాంగ్రెస్ రీపోటర్స్ కు

  • @Yellaiash
    @Yellaiash 2 หลายเดือนก่อน +5

    ఈరోజు పదవీ కోసం ప్రజల మేపు కోసం పనీ చేసేవాడు అసలు నాయకుడేకాదు మన పిల్లలకు కోసం పనీ చేసేవాడు నిజమైన నాయకుడు అదీ ఏలా అంటే ఈరోజు చీన వర్షం పడీతేనే చాలా ఇబందీ పడుతునరు అంటే దానికి పరీషకరం ఏందీ ఈరోజు వందలో పది మంది బాధపడుతున్నారు అదీ నిజమే రేపు మన పిల్లలకు నీరు వనరులు కావాలి అంటే ఇలాంటి వీ తపుదు అదీ మీకు తెలుసు నోరు వుంది కద అనీ ఇష్టము వచ్చినట్లు మాటలాడీతే రేపు నష్టపోయేదీ మనమే నీజాఇతీగ నీతిగా మాటలడండీ పదవుల కోసం పకులాడకండీ

  • @kudakacharlacharan1524
    @kudakacharlacharan1524 2 หลายเดือนก่อน

    Chala manchiga chepindru..

  • @ravinderreddy202
    @ravinderreddy202 2 หลายเดือนก่อน

    కట్టుకోవడానికి ఫార్మ్ హౌస్ కావాలి టిఆర్ఎస్ ప్రభుత్వ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఫామ్ హౌస్ లు కట్టేస్తారు

    • @Balrajdanthuri
      @Balrajdanthuri 2 หลายเดือนก่อน +2

      Niku kuda kattistham

    • @Balrajdanthuri
      @Balrajdanthuri 2 หลายเดือนก่อน +1

      Revanth gani pellam ki kuda kattistham

  • @Shanker163
    @Shanker163 2 หลายเดือนก่อน

    వి. ప్రకాష్ నువ్వు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఒక్క కూడా మాట్లాడని నువ్వు ఇప్పుడు మాత్రం రోజు నీ పెయిడ్ ఇంటర్వ్యూలో రోజు ఏడుపు ఏంట్రా బాబు నువ్వసలు మేధావి ఏనా.?

  • @srinivasgurram5229
    @srinivasgurram5229 2 หลายเดือนก่อน +2

    🎉👌🙏👌🙏👌💐

  • @kannaposhala7624
    @kannaposhala7624 2 หลายเดือนก่อน +5

    ఇతడు మరో హిట్లర్ ఢిల్లీ సామంతుడు

  • @ananthamarvatu8988
    @ananthamarvatu8988 2 หลายเดือนก่อน +1

    Hyderabad lo 7000 cheruvulu undevi kaani ippudu 70% maayam ayyayi..munda mopi comments raa neevi..40 yellu kritham yevadu ichaadu ra pattalu

  • @BhayyanorMallikarjun
    @BhayyanorMallikarjun 2 หลายเดือนก่อน

    Great words sir

  • @KasiReddyPraveenReddy
    @KasiReddyPraveenReddy 2 หลายเดือนก่อน +1

    జై రేవంత్ రెడ్డి

  • @jahangirmohammed2839
    @jahangirmohammed2839 2 หลายเดือนก่อน

    Congress must think seriously on Reventh reddy.. His governance seem to be non democratic..it seem to be more like Thuglak... He done more harm than good to people in Telangana..
    If he continue for long time as C M congress will loose it's ground in Telangana..