Clay Fridge & Cooler Adilabad: మట్టి ఫ్రిడ్జ్, మట్టి కూలర్.. కరెంట్ ఆదా.. ఆరోగ్యం సేఫ్ | ABP Desam
ฝัง
- เผยแพร่เมื่อ 3 ต.ค. 2024
- #clayfridge #adilabad #adilabadnews #claycooler #summer #summerheat #abptelugunews #abpdesam #telugunews
Clay Fridge & Cooler | Adilabad: మట్టి ఫ్రిడ్జ్, మట్టి కూలర్.. కరెంట్ ఆదా.. ఆరోగ్యం సేఫ్ | ABP Desam
ఇది మట్టి ఫ్రిడ్జ్. దీనికి కరెంట్ అవసరం లేదు. నీళ్లుంటే చాలు. అవును.. మీరు విన్నది నిజమే. ఈ ఫ్రిడ్జ్ పనిచేయాలంటే కరెంట్ కాదు.. నీళ్లుంటే చాలు. ఆదిలాబాద్ కు చెందిన రిటైర్డ్ ప్రిన్సిపల్ మోహన్ బాబు ఈ మట్టి ఫ్రిడ్జ్ ను రెండేళ్ల క్రితం గుజరాత్ నుంచి తెప్పించి, తమ చుట్టుపక్కల అందరికీ పరిచయం చేశారు. దీన్ని చూసిన వాళ్లు వావ్ అనుకుంటూ తాము కూడా దీన్ని ఆర్డర్ చేస్తున్నారు. ఇంతకీ ఈ ఫ్రిడ్జ్ ఎలా తయారుచేశారో, ఇది ఎలా పనిచేస్తుందో చూద్దామా...
Subscribe to the ABP Desam TH-cam Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam.
telugu.abplive...
Follow us on social media:
/ abpdesam
/ abpdesam
/ abpdesam