UIRC Full Speech : Sin, Atonement and Salvation, in the light of Qur'an and Bible.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ธ.ค. 2024

ความคิดเห็น • 129

  • @coptoxic
    @coptoxic ปีที่แล้ว +4

    Vakya paramga mitho poti padatam sadyam khadu brother, miru super

  • @GOLLORIRAJU
    @GOLLORIRAJU ปีที่แล้ว +2

    Assalamualaikum Rahmatullahi Barkatuhu Super Shafi garu good speech excellent Allah is great

  • @nareshss877
    @nareshss877 6 ปีที่แล้ว +13

    Excellent truth from Shafi sir,meeru oka goppa daring and dashing truther.

  • @anasanas5036
    @anasanas5036 11 ปีที่แล้ว +2

    thanks......shafi.....bhai......

  • @VIJAYKUMAR-xs8ir
    @VIJAYKUMAR-xs8ir ปีที่แล้ว +1

    👍 Great sir.. U r m🙏nd blowig..

  • @shikvali5625
    @shikvali5625 6 ปีที่แล้ว +2

    supar supar shafi dai

  • @pnanipnani6799
    @pnanipnani6799 4 ปีที่แล้ว

    Great shife Garu,,,,,

  • @suneel199030
    @suneel199030 8 ปีที่แล้ว +3

    Praise the Lord....
    chala baagaaa bible gurinchi chepthunnaru meeru cheppinattu chala mandhi Christian Father's cheppalekapothunnaru dayachesi meeru Islam doctrine vidichipetti Christian ga maripondi meevalla chala janamu rakshimpabadatharani nammuchunnanu. Meeru correct ga matladuthunnaru bible cheppe every word is correct but andariki meelaga vislashana chesi ardam cheppadam andariki possible kaadu na korika fulfill avuthadhani nammuchunnanu.
    Amen Amen Amen

    • @manmd123
      @manmd123 6 ปีที่แล้ว +1

      Suneel Kumar: Devudu ichhi na telivi Ni upayauginchi Bible Ni ardam cheysukoni kanaka meeru chadivitey .... Chala tondaraga meeru Islam sveekaristaru......

    • @nareshss877
      @nareshss877 6 ปีที่แล้ว

      Nice brother,meeru Islam mathanni swikarinchadi,vasthavanga Anni grandala prakaram ALLAH okkade devudu ani vunna kuda hinduvulu evaru nammatledhu

  • @shadakumar2528
    @shadakumar2528 ปีที่แล้ว +4

    1కోరంది 1:18,19 సిలువను గూర్చిన వార్త నశించున్నవాడికి(అనగా నీలాంటోడికి)వెర్రితనముగాను,రక్షించబడుచున్న వారికి దేవుని శక్తిగాను ఉన్నది... నీ అద్భుత మోటివేషన్ జ్ఞానమంత ఈ లోకం వరకే తెలుసుకో షఫీ సోదరా.

  • @mistreanudanu7508
    @mistreanudanu7508 5 ปีที่แล้ว

    Să fiți Binecuvintati scumpii și iubiți mei Frați și prieteni cu maxim respect vă urez o seară împodobită cu mii și mii de Binecuvîntari să aveți,iar Puterea Duhului sfânt al Lui Isus Hristos să ne însoțească pași către Eternitate Amin, iar Gloria Sfântă a Lui Dumnezeu și Neprihanirea Domnului Isus Hristos să ne fie călăuză veți pe acest Pământ și în Eternitate Amin. 🙏🙏🙏🙏🙏🙏❤

  • @shivaram9000
    @shivaram9000 5 ปีที่แล้ว

    Super shafi garu good speech

  • @mistreanudanu7508
    @mistreanudanu7508 5 ปีที่แล้ว

    Aleluia Duhului sfânt al Lui Isus Hristos Scumpul si iubitul meu Frate și prieteni, cu maxim respect vă urez un uichin împodobită cu Neprihanirea Lui Isus Hristos și cu Mintuire Amin, iar Puterea Duhului sfânt al Lui Isus Hristos și Gloria Sfântă a Lui Dumnezeu să ne însoțească pași către Eternitate Amin, cu multă dragoste și respect vă urez o Dimineață împodobită cu mii și mii de Binecuvîntari să aveți scumpii și iubiți mei Frați și Amin.😭🙏🙏🙏🙏🙏🙏

  • @malsoornayak1346
    @malsoornayak1346 ปีที่แล้ว

    Good message

  • @raana6
    @raana6 12 ปีที่แล้ว

    very good really.watch it

  • @manoharmanohar-rq5su
    @manoharmanohar-rq5su ปีที่แล้ว +2

    Jhon 6.51...58(54)..Only my blood..

  • @aayushvenkobaramesh9554
    @aayushvenkobaramesh9554 ปีที่แล้ว +1

    సుపర్ణ మరియు అబ్దుల్లా మధ్య సాయంత్రం సంభాషణ
    అబ్దుల్లా: నేను మీకు ఒక విషయం చెప్పాలి
    సుపర్ణా - చెప్పు
    అబ్దుల్లా - నిన్ను చూడటం నాకు చాలా ఇష్టం.
    సుపర్ణ - అవును
    అబ్దుల్లా - అయితే నేను ముస్లిం, నువ్వు హిందువు
    సుపర్ణ - అవును, అదే సమస్య
    అబ్దుల్లా - కానీ ప్రేమలో అన్ని మతాలకు అర్థం ఉంటుంది
    సుపర్ణ - అది కూడా కరెక్ట్
    అబ్దుల్లా - నువ్వు శూద్ర కులానికి చెందినవాడివి కాదా?
    సుపర్ణ - మ్! బహుశా
    అబ్దుల్లా - అప్పుడు అగ్రవర్ణాల వారు నిన్ను గౌరవించరు
    సుపర్ణ- అవును! ఇది చాలా చెడ్డది.
    అబ్దుల్లా- అవును. ఏమి బాగోలేదు. కానీ ఇస్లాం దృక్కోణంలో మనమంతా ఒకటే.
    సుపర్ణ - అవునా? కాబట్టి నేను ఇప్పుడు ఏమి చేయాలి?
    అబ్దుల్లా - మీరు ముస్లిం అవుతారు. అందరిలాగే మీకు సమానమైన గౌరవం లభిస్తుంది.
    సుపర్ణ - నిజమే. నేను ముస్లిం అయినప్పుడు అష్రాఫ్ అవుతానా లేదా అత్రాఫ్ అవుతానా?
    అబ్దుల్లా - అ.. ఆండ్రీ!

  • @DShekshavali-xl8sf
    @DShekshavali-xl8sf ปีที่แล้ว

    Super 💯

  • @MohammadmazharPasha
    @MohammadmazharPasha 6 หลายเดือนก่อน

    ماشااللہ

  • @MrBunga1975
    @MrBunga1975 11 ปีที่แล้ว +1

    John 5:25 Verily, verily, I say unto you, The hour is coming, and now is, when the dead shall hear the voice of the Son of God: and they that hear shall live.
    Matthew 27:54 Now when the centurion, and they that were with him, watching Jesus, saw the earthquake, and those things that were done, they feared greatly, saying, Truly this was the Son of God.

  • @lrajuraju6334
    @lrajuraju6334 8 ปีที่แล้ว +1

    Vugravadha Samsthalanniti Kosam Explain Chryandi Please..

  • @Zameer341
    @Zameer341 11 หลายเดือนก่อน

    Overall meaning of three religions are we Humans should realise confess our wrongs come away from that
    and to recognise this creation had a creator or supernatural power which runs entire universe what we called as 'God'... Truth is None can deny death it should come to everyone
    Truth is everyone respirating oxygen
    Truth is Sun shines all over the world
    Truth is darkness covers after sunset

  • @SamreenShaikShaik-y3s
    @SamreenShaikShaik-y3s 5 หลายเดือนก่อน

    👌👌👌👌👏👏👏👏👏👏👏

  • @VenkatvenkatKunukuntla-zj7hw
    @VenkatvenkatKunukuntla-zj7hw 9 หลายเดือนก่อน

    Yes

  • @Kalyanam_prudvi
    @Kalyanam_prudvi 8 ปีที่แล้ว

    Shafi gaaru.. oka question.. mimmalni evaraina face meedha thitina kottina Meeru urukuntaara..

  • @akirafactchannel
    @akirafactchannel 9 ปีที่แล้ว

    brother shafi yesu advithiyuda kada advithiyudu aithe athanu devudu avuthadu kada

    • @UIRCDAWAH
      @UIRCDAWAH  9 ปีที่แล้ว

      +B amrutharaj సమాధానాలను పొందండి ; th-cam.com/play/PLEpeFUeTAR0V1VMXP80bMSoaJNy9wlolk.html

    • @ramanasaladi9764
      @ramanasaladi9764 8 ปีที่แล้ว

      safhi garu mee vudesamlo devudevaru athanu name yenti

  • @mdiqbalqureshi6579
    @mdiqbalqureshi6579 8 ปีที่แล้ว

    Narayana Reddy DV., Meerenduku Br.Shafi garitho debate cheyadamu Ledhu ?Mee doubts anni clear avuthavi kadha ?

  • @pauljoshuarunthegospelmini5272
    @pauljoshuarunthegospelmini5272 หลายเดือนก่อน +1

    100% మీరు చెప్పేది రాంగ్ టీచింగ్. ముందు మీరు మారుమనస్సు పొంది ఏసుక్రీస్తు దేవుడే అని నమ్మి రక్షణ పొందండి. విశ్వ మంతటలో ఏసుక్రీస్తు మాత్రమే దేవుడు యేసు ఒక్కడే దేవుడు ఆయన మాత్రమే పరిశుద్ధుడు నీతిమంతుడు. దయచేసి ఎవ్వరూ ఈయన చెప్పే మాటలు నమ్మకండి ఇదంతా అబద్ధం

  • @MrBunga1975
    @MrBunga1975 11 ปีที่แล้ว

    Matthew 27:43 He trusted in God; let him deliver him now, if he will have him: for he said, I am the Son of God.
    Hebrews 7:3 Without father, without mother, without descent, having neither beginning of days, nor end of life; but made like unto the Son of God; abideth a priest continually.
    Matthew 14:33 Then they that were in the ship came and worshipped him, saying, Of a truth thou art the Son of God.John 10:36 Say ye of him, whom the Father hath
    :

  • @shaikqurban3924
    @shaikqurban3924 5 ปีที่แล้ว +1

    فاتح عیسایت زندہ باد

  • @issacbandela9035
    @issacbandela9035 ปีที่แล้ว +2

    పాత నిబంధన కాలం లో దేవుడు మనిషి పాపల కోసం బళ్యర్పణ చెయ్యాలని చెప్పాడు ఆది క్రీస్తు వరకు జరిగింది, కాలం సంపూర్ణమైనపుడు యేసుక్రీస్తు ఒక కన్యకకు జన్మించి పరిశుదుడై జీవించి, సిలువలో మరణించి, పాతనిబంధన కాలంలో చేస్తున్న బళ్యర్పణ ను తానే సిలువలో అందరి కొరకు ఒకే సారి బలియాగం చేసాడు, అందువల్ల మనిషి పాపాలు క్షమించబడుతాయి, యేసుక్రీస్తు సిలువలో మరణించడానికి కారణం ఇదే, ఇక మనుషులు పాపాలకోసం బలులు చెయ్యవలసిన అవసరం లేదు,

  • @maskubabu
    @maskubabu 11 ปีที่แล้ว +1

    paapaniki raktham avasarama? ante papam cheyadanikaithe avasaram ledhu, kani papa pariharaniki maathram Raktham avasaram. Ni title le thappu kadha........?

  • @dsivagovindareddy1935
    @dsivagovindareddy1935 ปีที่แล้ว +3

    షేఫీ గారు ఆయనకు అనుకూలమైన వాక్యాలు తీసుకోని మాట్లాడుతున్నాడు

  • @MrBunga1975
    @MrBunga1975 11 ปีที่แล้ว

    Matthew 26:63 But Jesus held his peace, And the high priest answered and said unto him, I adjure thee by the living God, that thou tell us whether thou be the Christ, the Son of God.
    Daniel 3:25 He answered and said, Lo, I see four men loose, walking in the midst of the fire, and they have no hurt; and the formof the fourth is like the Son of God.

  • @pallibadrachalam146
    @pallibadrachalam146 ปีที่แล้ว +3

    ఖురాన్ లవ్ జీహద్ చెయ్యమంటుంది ఇది న్యాయమా...

    • @mnm6189
      @mnm6189 ปีที่แล้ว

      ఖురాన్ లో లవ్ జిహాద్ చేయండి అని ఎక్కడ రాసి వుంది. అసలు జిహాద్ అంటే తెలుసా...నీకు.

  • @lrajuraju6334
    @lrajuraju6334 8 ปีที่แล้ว

    Vugravadhalu ki Wakyam Cheppi Manisuluga Marchandi and Meerundharu Vugrawadhulu Medha Mind Pettandi Please.

    • @UIRCDAWAH
      @UIRCDAWAH  8 ปีที่แล้ว

      UIRC Call Centre Toll free Number : 180030002721

    • @pathannagubasha6950
      @pathannagubasha6950 8 ปีที่แล้ว

      L Raju Raju meere pedda ugravaadulu bro

  • @MrBunga1975
    @MrBunga1975 11 ปีที่แล้ว

    Luke 22:70 Then said they all, Art thou then the Son of God? And he said unto them, Ye say that I am.
    John 9:35 Jesus heard that they had cast him out; and when he had found him, he said unto him, Dost thou believe on the Son of God?
    John 11:27 She saith unto him, Yea, Lord: I believe that thou art the Christ, the Son of God, which should come into the world.
    John 19:7 The Jews answered him, We have a law, and by our law he ought to die, because he made himself the Son of God.

  • @nagraaj7163
    @nagraaj7163 ปีที่แล้ว +3

    బైబిల్ కీ (400 వ శతాబ్దంలో వచ్చిన కురాణ్ కి పొల్చ వలసిన అవసరం లేదు )మహమ్మద్ మతం వేరు వీరిని మహమ్మదీయులు అంటారు ***బైబిల్ ప్రవర్తలు వంశావలి వేరు మొషేకాలం నాటి ది బైబిల్ వచ్చిన పటికి బైబిల్ జగత్తు పునాది వేయబడకమునుపు నుంచి బైబిల్ ఆదారంగా మానవులు ఉన్నారు

  • @MrBunga1975
    @MrBunga1975 11 ปีที่แล้ว

    John 10:36 Say ye of him, whom the Father hath sanctified, and sent into the world, Thou blasphemest; because I said, I am the Son of God?
    Romans 1:4 And declared to be the Son of God with power, according to the spirit of holiness, by the resurrection from the dead:
    Matthew 4:3 And when the tempter came to him, he said, If thou be the Son of God, command that these stones be made bread.
    .

  • @challavijay9939
    @challavijay9939 5 ปีที่แล้ว

    ఖురాన్ డైరెక్ట్ గా తెలుగులో వచిందా

  • @prabhakarkanadukuri7080
    @prabhakarkanadukuri7080 8 ปีที่แล้ว

    as u said ...Jesus laying ? right...?

  • @srujanrajuesr5951
    @srujanrajuesr5951 ปีที่แล้ว

    Why are saying lies ? In the Bible there are different words . Sin , transgressions, iniquity.
    You don't know Bible and English words . Quraan also copied from Bible. Changed scriptures . Because
    Bible was first. Later Quran came.

  • @nareshss877
    @nareshss877 6 ปีที่แล้ว +1

    Vasthavanga oke okka devude anyane ALLAH Anni grandala prakaranga.la ilaha illallah allahu Akbar

  • @AmarGoud-l6y
    @AmarGoud-l6y 10 หลายเดือนก่อน

    అవును నిన్ను వాలే నీ పొరుగు వారిని ప్రేమించండి అనేది చెప్తారు

  • @RajadassBurani-xq5xy
    @RajadassBurani-xq5xy 11 หลายเดือนก่อน

    Mari miru chese bakrdhu yendhuku sar

  • @Kalyanam_prudvi
    @Kalyanam_prudvi 8 ปีที่แล้ว +1

    Jews " sacred book " Torah " lo unna vishayaale " Quran " lo unnayi.. inka quran ekkuva cheppindhi Enti.. Dhantlo unnadhe dhintlo undhi.. " Islam " ki okkade prophet unnaadu.. but quran cheppina prophets antha " Israel " prophets.. antha mandhi prophets israiel lo Endhuku puttinchaadu Our father God " Yahveh ".. Endhukante " Issac " is promised son and his country is promised land.. muhammed kakunda okkadinaina quran lo chupinchu arab prophet ni.. Adam, Noah muslim prophets antaava.. No vaallu muslims kaadhu Jews kaadhu, Abraham kante mundhu vaallu.. Abraham nunche Jews muslims vachhaaru..Meeru Enni maatalu cheppina memu Jews and christians Abraham , Issac, Jacob Dhevudaina Maa Father " Yahveh " ni nammuthaamu.. aayana pampina Ayana son jesus christ ni nammuthaamu..

  • @syedghouse1906
    @syedghouse1906 12 ปีที่แล้ว

    allahu akber what a great lacture i d on;t forgete realy hart touching

  • @roojpalli6184
    @roojpalli6184 9 ปีที่แล้ว

    dear sir i have doubt adam and havva teliyaka papam chesaru antunnaru adi ela ga? god emani cheppadu a fruit tinavaddu ani kani ela tinnaru?

    • @UIRCDAWAH
      @UIRCDAWAH  9 ปีที่แล้ว

      +Rooj Palli సమాధానాలను పొందండి ; th-cam.com/play/PLEpeFUeTAR0V1VMXP80bMSoaJNy9wlolk.html

  • @nagraaj7163
    @nagraaj7163 ปีที่แล้ว +6

    యేసు క్రీస్తు మా ప్రభువు మేము నమ్మకం ఉంచిన దేవుడు యేసుక్రీస్తు మా దేవుడు బైబిల్ ప్రకారంగా మా రక్షణ మారక్షకుడు మాకు పునర్జన్మ ఇచ్చిన వారు

  • @roojpalli6184
    @roojpalli6184 9 ปีที่แล้ว

    yesu na dvarane tappa tana tandri vaddaku dari mari evari dvara ledu ani cheppina yesu evari kumarudu?
    atanu devuni bidda kada

    • @UIRCDAWAH
      @UIRCDAWAH  9 ปีที่แล้ว

      +Rooj Palli th-cam.com/video/suBrzj3tUTU/w-d-xo.html&ab_channel=UIRC

  • @ebenchivukula9362
    @ebenchivukula9362 10 ปีที่แล้ว

    I got a phone call from this number 9030XXXXXX They ask many questions about Jesus Christ , I was given answers , But I was ask only one question ? If Jesus is not The God why he is coming two times? But they didn’t give the answer Please answer to my question

    • @callingtopeace
      @callingtopeace 10 ปีที่แล้ว

      The cell phone no. is 9030 586 780.

    • @ebenchivukula9362
      @ebenchivukula9362 10 ปีที่แล้ว

      Abdul Rahman Naik hi but when i ask the questions you disconnect the phone ,this is not correct , when you ask questions i was given clear answers, even i called you , u r disconnect

    • @callingtopeace
      @callingtopeace 10 ปีที่แล้ว

      Eben Chivukula You are most WELCOME to call me anytime.

    • @callingtopeace
      @callingtopeace 10 ปีที่แล้ว

      Eben Chivukula Call me now.

    • @ebenchivukula9362
      @ebenchivukula9362 10 ปีที่แล้ว

      phone cal is only between you and me , can you chat with me . some times phone disconnect or no network ,no voice clear

  • @ashoksaidhanna3954
    @ashoksaidhanna3954 7 ปีที่แล้ว

    Nanibanfhana rakutham chetha mipapalu kxaminchi baduthadhi ani chepindu gani na rakutham valaani chepale pathidhi stulamga arutham chesukovadu safi enka nuvu chala gnanamu thelushukovali

  • @dvnrhm
    @dvnrhm 12 ปีที่แล้ว +1

    యేసు వారు సిలువమరణము పొందడానికే వచ్చానుఅని ఎకడైన చెప్పారా అవును యేసు ఎన్నోసార్లు చెప్పాడు Mar 10:33 ఇదిగో మనము యెరూషలేమునకు వెళ్లుచున్నాము; మనుష్య కుమారుడు ప్రధానయాజకులకును శాస్త్రులకును అప్పగింప బడును; వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్య జనుల కప్పగించెదరుMar 10:34 వారు ఆయనను అపహసించి, ఆయనమీద ఉమి్మవేసి, కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు; మూడు దినములైన తరువాత ఆయన తిరిగి లేచునని చెప్పెను. యేసు ప్రభువుఇలాఎన్నోసార్లుతన మరణ పునరద్దానాల గురించి చెప్పాడుఇదిఒకటి ఎన్నోఉన్నాయి కాబట్టి షఫీ మాటలునమ్మొద్దు

  • @dvnrhm
    @dvnrhm 12 ปีที่แล้ว +3

    షఫీ గారు ఆయన వాదన కు అనుకూలమైన బైబిలు వచనాలను మాత్రమే తీసుకుంటున్నాడు తీసుకుంటే 67వ గ్రంధంగా కురానును బైబిలుకు కలిపి సమన్వయము చేయండి. క్రైస్తవులు యూదుల గ్రంధాలను 39 కి వీరి 27ను కలిపి సమన్వయము చెప్పారు. మీరు అలాగా చేయగలరా? కురాను లో చెప్పబడిన అసలు ఇంజీలు వెతికి తెచ్చి బైబిలు లోని సువార్త కల్తి అని చెప్పండి.అంతే గాని బైబిలు లోని సువార్తలు తీసుకోకూ డదు ఎందుకంటే బైబిలు చెడిపోయిందని అనుకున్నారు గదా చెడిపోయిన బైబిలు వాడవద్దు వాడితే బైబిలు మొత్తము వాడండి నీకుతోచిన వాక్యాలు తీసుకోవడము మోసము.

    • @shivaram9000
      @shivaram9000 6 ปีที่แล้ว +1

      Jesus Christ is God na

    • @mnm6189
      @mnm6189 ปีที่แล้ว +1

      Dvn రెడ్డి గారు షఫీ గారు తనకు తోచినవి తనకు అనుకూలమైన వాక్యాలను తీసుకుంటున్నారు. అంటున్నారు. కదా...? మరీ...మీకు తోచినవి మీకు అనుకూలమైనవి మీకు తెలిసినవి యే... వాక్యాలో వెళ్లి షఫీ గారినీ అడగచ్చు కదా....ఎందరో పాస్టర్ లు తమకి తెలియని విషయాలను షఫీ గారినీ అడిగి తెలుసుకుంటున్నారు కదా.... మీరూ ప్రయత్నించండం లో తప్పేముంది. షఫీ గారు బైబిల్ లో లేని విషయాలను రిఫరెన్స్ లేకుండా...తనకు తోచిన విధముగా కల్పించి చెప్పు చూన్నారా.... పరిశీలించండి.

  • @vijaymannam4339
    @vijaymannam4339 7 ปีที่แล้ว

    christianism &islamism okati kada,kaka pothe difference yemiti

    • @mohdzameer8875
      @mohdzameer8875 7 ปีที่แล้ว

      Vijay Mannam assalaamu alaikum, christians ki islam ki teda emundante,christians Jesus PBUH ni son of god,yesu prabhuvu e devudu ani antaaru,kani memu he is the mighteous messenger of GOD.

  • @andreyababu3437
    @andreyababu3437 ปีที่แล้ว

    Sodhi Vaddu Vagdana putrudu yevaru Na prasna Cheppu samadanam

  • @pallikantimanikyarao8881
    @pallikantimanikyarao8881 ปีที่แล้ว

    ఈ సాంగ్ లో చాలా అర్థము ఉంది వినండి గమనించండి bro

  • @prameelavalavala5560
    @prameelavalavala5560 ปีที่แล้ว

    Avasaram

  • @srujanrajuesr5951
    @srujanrajuesr5951 ปีที่แล้ว

    First teach about your Quran. Or decide to come to public challenge with christian theologists.

  • @roojpalli6184
    @roojpalli6184 9 ปีที่แล้ว

    sir asalu mohmmmad pravakta evaru ? yesu evaru ? villu ela gods ayyaru deeni meda debet pettandi sir

    • @UIRCDAWAH
      @UIRCDAWAH  9 ปีที่แล้ว

      +Rooj Palli garu veruu eavaru devudullu kadhu pravakthalu

    • @UIRCDAWAH
      @UIRCDAWAH  9 ปีที่แล้ว

      +Rooj Palli th-cam.com/video/S59wBDtbh6A/w-d-xo.html&ab_channel=UIRC

    • @UIRCDAWAH
      @UIRCDAWAH  9 ปีที่แล้ว

      +UIRC Must Watch : th-cam.com/video/YPCDJT_1vOc/w-d-xo.html&ab_channel=UIRC

    • @Kalyanam_prudvi
      @Kalyanam_prudvi 8 ปีที่แล้ว

      Shafi gaaru mimmalni evaraina face meedha thittina kottina meeru urukuntaara.. please naaku answer ivvandi sir..

    • @roojpalli6184
      @roojpalli6184 8 ปีที่แล้ว

      mari asalu devudu evaru

  • @srinivas6970
    @srinivas6970 ปีที่แล้ว

    27

  • @nagraaj7163
    @nagraaj7163 ปีที่แล้ว +3

    సపీ చెప్పిన వి అన్ని అబద్ధాలు మహమ్మద్ వంశము వేరు (బైబిల్ పరలోకం వేరు)కురాణ్ పరలోకం వేరు బైబిల్ విషయాలు సపీకీ తెలియవు ) ఇష్టం వచ్చిన టు వాగుతున్నాడు కావాలంటే పరిశీలించుకోండి(బైబిల్ ప్రవర్తలు వంశావలి వేరు )కురాణ్ మహమ్మద్ వంశము వేరు

  • @dvnrhm
    @dvnrhm 12 ปีที่แล้ว

    .
    Heb 13:12 కావున యేసుకూడ తన స్వరక్తముచేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమపొందెను.1Jn 1:8 మనము పాపములేనివారమని చెప్పుకొనిన యెడల, మనలను మనమే మోసపుచ్చుకొందుము; మరియు మనలో సత్య ముండదు.
    1Jn 1:9 మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును.
    1Jn 1:10 మనము పాపము చేయలేదని చెప్పుకొనినయెడల, ఆయనను అబద్ధికునిగా చేయువార మగుదుము; మరియు ఆయన వాక్యము మనలో ఉండదు.

  • @s.praveen554
    @s.praveen554 ปีที่แล้ว

    రక్త ప్రోక్షణ లేనిదే పాప క్షమాపణ లేదు నాయనా.

  • @BHUKYANAGESH265
    @BHUKYANAGESH265 5 ปีที่แล้ว

    Jesus thimanthu kani god no
    The real story India valaku donga
    pastars apandi mematalu

  • @syam7812
    @syam7812 9 ปีที่แล้ว

    Dear safi brother mundu me kuran gurnchi chaduvukoni danikosam goppaga cheppu ko ante gani ela vere matha grandala gunchi nekenduku nejame bible cheppinnatu abbaddapu pravaktalu vastaru varu nijamu anela manusulaku cheputharu ani rasi undi nijame aa abbaddapu pravaktha llo nuuvu okkadivi anduke ne kuran vadili bible gurinchi chepputhunnav nuvvu cheppedi oka rakam ga manchi de nuvvu cheppevi nijama kada ani mari kondaraina bible chadavani vallu bible chaduvutharu nijam thelusukoni aa yesu ni nammuthau andukante nenu Christian kani bible chadive vadini kanu kani ne debut chusi kasi ga bible chadivi ardham chesukuni bible lo unna goppa visayalanu telusukonna manisini nenu kabatti janulara meru kuda bible chavandi goppa visayalu meku kanapadathai me jeevitham lo jaruguthai amen

  • @AmarGoud-l6y
    @AmarGoud-l6y 10 หลายเดือนก่อน

    లుకా 19/27 గురించీ వివరించండి ఒకసారి

  • @nagraaj7163
    @nagraaj7163 ปีที่แล้ว +1

    బైబిల్ నీకు అర్థం కాదు కానీ (కురాణ్ బోదనలు చేసుకో )బైబిల్ కాలానికి ,,,కురాణ్ కీ చాలా తేడాలు ఉన్నాయి (బైబిల్ యహొవా దేవుని కి సంబంధించిన ది ఆ దేవుని వలన జనములు గా వచ్చిన వారు బైబిల్ ప్రవర్తలు )కురాణ్ ప్రవర్త మహమ్మద్ ఇతని దేవుడికీ ముస్లింల మతానికి సంబందం ఉండొచ్చు కానీ (బైబిల్ దేవుడు షృష్టి కర్త అయిన దేవుడు)కురాణ్ ప్రవర్తకి మహమ్మద్ దేవుడు కి సంబందం లేదు

  • @bandlasagar7434
    @bandlasagar7434 7 ปีที่แล้ว

    సర్వపాప పరిహారో రక్తప్రోక్షణమవశ్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం

  • @dvnrhm
    @dvnrhm 12 ปีที่แล้ว +1

    పొరపాటున,తెలిసి, దేవునికి విరోధముగా ఇలా మూడు పాపాల కు పాపము అనిబైబిలు లొ వ్రాయబదడినదని షఫీ చెప్తున్నాడు మూడు పాపాలు బైబిలు లొ వ్రాయబడ్డాయి చదవండిLev 4:2 నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనివిషయమైనను ఎవరైన పొరబాటున చేయరాని కార్యములు చేసి పాపియైన యెడల,Lev 5:17 చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించినవాటిలో దేని నైనను చేసి ఒకడు పాపియైనయెడల Lev 6:2 ఒకడు యెహోవాకు విరోధముగా ద్రోహముచేసి పాపియైనయెడల ఆయన చెప్పింది అబద్దము ఆయన మాటలు నమ్మవద్దు విషము ఎలా తీసుకున్న చావే కనుక యేసును నమ్మి బ్రదుకు

  • @sambasivaraobellamkonda7311
    @sambasivaraobellamkonda7311 ปีที่แล้ว

    Nee bondara nee bonda

  • @aayushvenkobaramesh9554
    @aayushvenkobaramesh9554 ปีที่แล้ว

    సుపర్ణ - అత్రాఫ్ ఆగతిని అన్సత్తె. అరబ్ రక్తం ఉన్న అష్రఫ్‌లు ఉన్నత కులాల ముస్లింలు కాదా? నాకు అరబ్‌కి రిమోట్‌గా సంబంధం లేదా?
    అబ్దుల్లా - కానీ ఇస్లాం అందరూ ఒకటే అని చెబుతుంది.
    సుపర్ణ - అవును! కాబట్టి మీరు మరియు నబీ మొహమ్మద్ ఒకరేనా?
    అబ్దుల్లా - యా అల్లా! మీరు దేని గురించి మాట్లాడుతున్నారు?
    సుపర్ణ - షియా, సున్నీ, అహ్మదీయలు అందరూ మీ మధ్య పోట్లాడుకుంటున్నారు.. ఒకరి మసీదులోకి ఒకరు అడుగు పెట్టరు. వీరిలో ఎవరు అగ్రవర్ణం?
    అబ్దుల్లా - సున్నీలు, కానీ..
    సుపర్ణ - మరియు సున్నీలలో ముఖల్లిద్ ఉన్నత కులం, గైర్ ముఖల్లిద్ దిగువ కులం. ముఖల్లిద్‌లో నాలుగు భాగాలు ఉన్నాయి. హనాఫీలు తప్ప మిగతా వారంతా తక్కువ కులాలవారే.
    హనాఫీలలో దేవ్‌బందీ అగ్రవర్ణం, బరేల్వి అట్టడుగు కులం.
    దేవబందిలో హయాతి అగ్రవర్ణం, మమతి నిమ్నజాతి.
    జీవితాల్లో...
    అబ్దుల్లా - అది వదిలేయండి, మీకు చాలా తెలుసు..
    సుపర్ణ - మత గురువులు స్త్రీలను సాతాను అని ఎందుకు అంటారు? మసీదులోకి మహిళలను ఎందుకు అనుమతించరు?
    అబ్దుల్లా - యా అల్లా..!
    సుపర్ణ - అంటే ఏమిటి? ఇస్లాంలో ఉన్నత, హీన భేదం లేదా ప్రేమను మతం అంటారా?
    * ఫేస్‌బుక్ బాగా ప్రాచుర్యం పొందింది. మీకు తెలియజేయడానికి నేను మీకు కొంత సమాచారాన్ని పంపుతున్నాను....*

  • @BHUKYANAGESH265
    @BHUKYANAGESH265 5 ปีที่แล้ว

    Peda prahalaku pindnchi raktamu
    Taguthunaru baptishan andu thisukovali jesus devudukadu
    pastar buddiravali

  • @dvnrhm
    @dvnrhm 12 ปีที่แล้ว

    1Co 1:18,19 సిలువనుగూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱి తనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి.
    ఇందు విషయమైజ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును. వివేకులవివేకమును శూన్యపరతును అని వ్రాయబడియున్నది.
    1Co 1:20 జ్ఞాని యేమయ్యెను? శాస్త్రి యేమయ్యెను? ఈ లోకపు తర్కవాది యేమయ్యెను? ఈలోక జ్ఞానమును దేవుడు వెఱ్ఱితనముగా చేసియున్నాడు గదా?
    1Co 1:21 దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానముచేత దేవునిని ఎరుగకుండినందున, సువార్త ప్రకటన యను వెఱ్ఱి తనముచేత నమ్మువారిని రక్షించుట దేవుని దయా పూర్వక సంకల్ప మాయెను

  • @rb7624
    @rb7624 5 ปีที่แล้ว

    Nee bonda, pagalu antha upavasam undi night haleem harees chicken and mutton kalyani biryani tinamani cheppada?

  • @challavijay9939
    @challavijay9939 5 ปีที่แล้ว +1

    నీకు ఏమీ తెలియవు

  • @malsoorlakavath7518
    @malsoorlakavath7518 12 ปีที่แล้ว

    arey shafi!thelivi thakkuva vada!!narakaniki pothav ra nuv.

  • @pallibadrachalam146
    @pallibadrachalam146 ปีที่แล้ว

    షాపి దెబ్బకు బైబిల్ పషాక్... 😄😄😄

    • @prasadpalika5360
      @prasadpalika5360 ปีที่แล้ว

      నీకేమి తెలియదు కాబట్టి అతను ఏదో చెప్పేసాడు అని అనుకుంటున్నావు నీ భ్రమ కానీయ్.

    • @pallibadrachalam146
      @pallibadrachalam146 ปีที่แล้ว +1

      @@prasadpalika5360 ఇప్పటికి ఎవ్వరు కూడా యేసు పుట్టినరోజు డేట్ చెప్పలేకపోవడం ఏ పాస్టర్ వాళ్ళకావడం లేదు దురదృష్టకరం 🤦🏻‍♂️🤣🤣

    • @eravi946
      @eravi946 ปีที่แล้ว

      ​@@pallibadrachalam146super bro

  • @nagraaj7163
    @nagraaj7163 ปีที่แล้ว

    నువ్వు బైబిల్ తీసుకుని ఇష్టం వచ్చిన టు ఎప్పుడూ మాటలు మాట్లాడుతూ ఉన్నా వు (బైబిల్ పరమార్థం క్రయస్తవులకు మాత్రమే అర్థం అఉతాది )మీ లాంటి వాలకు అర్థం అయినా కాకున్నా వచ్చిన సమస్య ఏమీ లేదు**నీకు తెలిసిన కురాణ్ మహమ్మదీయులకు బోదించుకో***బైబిల్ విషయాలు నీకు అనవసరం **ఇష్టం వచ్చిన టు మాట్లాడకు

    • @eravi946
      @eravi946 ปีที่แล้ว

      Shafi garu bible lo unnadi cheppara lekapote kalpinchukoni cheppara? Yesu devdu ante meeku aanandam kadu ante meeku akkado kalutundi kada.

  • @challavijay9939
    @challavijay9939 5 ปีที่แล้ว

    నీకు తెలుసా

  • @dvnrhm
    @dvnrhm 12 ปีที่แล้ว

    తల్లితండ్రులు దొంగతనము చేస్తే పిల్లలు దొంగలనవచ్చాఅంటున్నారు . వాదనతో తిమ్మిని బొమ్మిని బొమ్మిని తిమ్మిని చేయవచ్చువిను తల్లితండ్రులకు ఎయిడ్స్ ఉంటె పిల్లలు కూడా ఎయిడ్స్ రోగులే అని తెలుసుకోండి కంటికి కనిపించే విధంగా వారు చాలా బాగుంటారు కాని వాళ్ళు ఏమి పాపము చేసారని ఎయిడ్స్ రూగులుగా పుట్టుచున్నారు తల్లితండ్రులే కారణము ఆదాము హవ్వలు పాపరోగులు అందుకే నీవు నేను పాపరోగులుగా పుట్టాము. యేసు క్రీస్తు ఇచ్చే పాప పపపరిహారము పొందు లేకుంటే నరకమీ గతి ఏమి తెలియని సామాన్య ముస్లిము కంటే నీకు ఎక్కువ నరకము ఉంటుంది

    • @karimullashaik9349
      @karimullashaik9349 7 ปีที่แล้ว

      Narayana Reddy DV Adam and havva chesina paapam anti? devudi aagnanu meeri pandu tinatame vaaru chesina paapam devudu okkade nene devudini naaku mundu ye devudu ledu naa taruvata ye devudu ledu ani yehova devudu cheputunte yesu ni devudiga chesaru adi kudaa paapame kadaa Mari nuv akkadiki potav brother

    • @Muhammad_Salman07
      @Muhammad_Salman07 3 ปีที่แล้ว

      Nuvvu narakaniki velthav kristhu ni god ante

    • @m.a.ashwaq7622
      @m.a.ashwaq7622 ปีที่แล้ว

      Mi.amma.nanna.annamtinte.nuvvukudatinnate.nuvvu.veruga.tinavaddu

  • @VenkatvenkatKunukuntla-zj7hw
    @VenkatvenkatKunukuntla-zj7hw 8 หลายเดือนก่อน

    Yes