ఇవి ఇవ్వండి మీరు ఊహించనన్ని పూలు పూస్తాయి…. ఇది సదాబహార్ మల్లె చెట్టుసంవత్సరమంతా పూస్తుంది 💐💐💐
ฝัง
- เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
- My Instagram Page: ...
Name : ammamma_garden
.
.
.
#garden #ammamma #farming #adenium #gardening #grandma #terracegarden #village #farm #harvest #hibiscus #waterlily #mango #mangotrees #grafting #graftingmethod #graftingadenium #graftingtechnique #rain #rainbow #rainyday #garlic #garlicvine #garlicbutteredshrimp #cheese #harvest #organic #fruits #veggies#songs #seetha #latest#mango #mangotrees #mangotreegrafting #rrr #oscar #hibiscus #harvest #vcutting #barkgrafting#roses #yellow #rose #farm
వెంటనే subscribe చేశాను, ఫ్రెండ్స్ కి షేర్ చేశాను అండి. మీ వీడియో చాలా హోమ్లీ గా ఉంది🙏🙏
Thanks andi
😊
Hi ammamma garu super bluming flowers chalabaguny super manchi fertiliser parichayam chasaru thanks andi 👌
😊
Hello Ammamma ఎలా వున్నారు మీ garden videos ఎప్పుడు ఎప్పుడు పెడతారు అని చూస్తున్నాము 👌👌 ఎర్ర కనకాంబరం మొక్క ఉండాలి కాదా వుందా?
Vedio chestanu
Garden chaala neat ga andhamga undi. Nice information 👍🏻
Hai Amma flower's plant's meru chala care thisukuntaru me garden lo Ani plant's chala bagutai Amma nice video ❤😮
😊
Chala bagundi mi garden
Mee malli pandiri puvvulu both are very beautiful
Thanks andi
చాలా బాగా పూసాయి అమ్మమ్మ
Wishing you all the very best for channel success.
చక్కగా అందరికీ అర్థం అయ్యేలా చెపుతున్నారు.👍
❤
అమ్మ మల్లెపూలు చాలా బాగున్నాయి అమ్మ ఎప్పుడు సంవత్సరమంతా పూస్తాయి అమ్మ మీరు వేసిన మొక్కలు చాలా చాలా బాగా నచ్చుతున్నాయి మామకు మీ గార్డెన్ చూడాలని ఉంది కానీ మాది చాలా దూరం అమ్మ ఊరు ప్రకాశం జిల్లా ఒంగోలు అమ్మ అందువల్ల చూడటానికి రాలేకపోతున్నాను నాకు గార్డెన్ అంటే చాలా ఇష్టం అమ్మ మరి మొగలిరేకులు ఇంట్లో వేసుకోవచ్చా అవి నాటితే పాములు వస్తాయి అంటారు మరి అవి ఇంట్లో ఉండొచ్చా ఉండకూడదా మీరు చెప్పండి అమ్మ అలాగే వాటర్ లిల్లీ విత్తనాలు మాకు మీరు ఏమన్నా పంపించగలుగుతారు అమ్మ పంపిస్తామంటే మా అడ్రస్ నీకు పంపిస్తాను మీ ఫోన్ నెంబర్ నా దగ్గర ఉందమ్మా తెలుగులో రిప్లై ఇయ్యమ్మ ప్లీజ్ నాకు ఇంగ్లీషు రాదు అందుకు తెలుగులో వాటర్ లిల్లీ పంపిస్తారా అమ్మ నాకు అవి విత్తనాలు మొగలిరేకులు వేసుకోవచ్చు లేదా కూడా తెలుగులో చెప్పమ్మా ప్లీజ్ అమ్మ మీ చేతిలో ఏదో మహాత్యం గులాబీలు మల్లెలు అసలు ఎంత బాగుందో మీ గడ్డే కన్నులు పండుగ ఉంది చూడటానికి రోజు ఆ చెట్లలో ఉండి అటు ఇటు తిరుగుతున్న చాలు చాలా హాయిగా ఉంటది ప్రశాంతంగా ఉంటది జీవితం
Metho matladanu kada
3:35
జితేందర్ఛఛఛఛజఛఝ
Pandiri baga vesaru amma chala bagundi malli chettu.
Namaste mam, మల్లేపోధ చాలా బాగా నచ్చింది. ఇవి కొమ్మలు వేస్త మొలుస్తయ. చాలా మంది అంట్లు కటాలని అంటున్నారు. మంచి టిప్స్ చెప్పారు. థాంక్స్ మేడం 🙏
❤
Yentha chusina thanivi theeratam ledu.Boddumalli ki kuda yemcheyalo cheppandi mam ❤
Hi ammammagaru... Super undi plant.. chala bagunnayi flowers....
Thanks amma
Wow Mee Malli puvula chettu chalasuper ga undi andi👌💐💃🏻
Thanks andi
Beautiful andi me gardening ki no words
Thank you so much 🙂
Good information amma video chala bagundi
Thanks andi
కామెంట్స్ లో చెప్పినట్టు చాలా చాలా బావుంటాయి mee మొక్కలు, బోనసైయ్ మొక్కలు కాగితం మొక్కలు అన్ని రోజస్ అన్ని 👌 అండి mee వూరు ఎక్కడండి
మాది ఏలూరు andi
Nizamabad andi
Amma namaskaram chala baga chepparu
Thanks amma
SO SO GOOD SUPER
😊
Mee garden work chaalaa baagundi. Sadabahaar malle mokka maaku yenta try chesina dorakaleedu. Yekkada dorukutundo cheppagalara. Mee mulaga vittanaalu maaku kuuda kaavaali. Mee daggara vunnayA. Pleese samadaanam yivvndi.
9701057028 call chayandi
Chala chala chala bagundhandi mamallichettu
Thanks andi
Super andi
Nice video me Garden Chala Neet ga Pundai Amma❤
Thanks andi
Verinice
🙂
Mee chethulatho pettina prathi mokka success avuthundemo
Good information
Well experienced
❤
మీరు అమ్మమ్మ ఏమిటండీ,😁 ఇంత active gaa ఉన్నారు👍❤️
Aageni batti neenu ammsmmane kada
66 naa aage
❤❤❤❤❤❤❤❤❤supar medam tqtq
Thanks amma
Wow super andi
Thanks amma
అమ్మ సూపర్
😊
Nice jasmine plant with flowers from where u brought Amma
Narsrello sadabahar aunty estaru
Super ❤
😊
😊
Beautiful amma
😊
మీ వీడియో లు చూస్తుంటే తోట direct గా చూడాలనిపిస్తోంది. మీది ఏ ఊరండీ
Nizamabad
అమ్మో , గుంటూరు నుంచి నిజామాబాద్ అంతదూరం రాలేను , వీడియోలతోనే తృప్తి పడతాలేండి 😁
Amma valla.intilo Malley mokka chala yekkuva puvvulu puseyvi aunty.eppudu aakulu baganey yekkuva vunnayee kani puvvulu baga taggayee.yemi cheyyali malley chettu ki.
Akulu tesi compst aneyan peel water evvande
సూపర్అమ్మ adiniyam స్టేమ్స్ వాటర్ లిల్లీ, లోటస్ మీరు సెల్ చేస్తారా అమ్మ
😊
Soooper andi me chadabhahar malli chettu. Kommalu evvagalara
Sarenandi
నమస్తే అమ్మా నా పేరు దుర్గ నా దగ్గర సేమ్ చెట్టు ఉంది కానీ మీ అన్ని పువ్వులు అయితే పూయట్లేదు కొమ్మలు కట్ చేస్తార మీరు లేకపోతే ఆకులు అన్నీ తీసివేస్తేర 😢 మీరు చెప్పినవన్నీ చేస్తాను థాంక్యూ అమ్మ గారు 💐💐
🙂
👌👌🙏
😊
Aunty pls naku pampinchara plant nenu money vepisthanu nursery lo koni mumbai lo untamu
9701057028 call me
♥️
😊
41like.munaga seeds evvandi Ammammagaru
9701057028 call cheyandi
It’s creeper or bush variety
Bush
బియ్యంకడిగిన నీళ్ళు direct ga పొయ్యవచ్చ water కలపాల చెప్పండి
Water lo kalipali poyaliiii
😍
❤
Amma. Malle kommalu kattings seal chestara
Nenu pampesarike damege avutaye
Akka.naku.mullu.leni.gulabhi.kavali
Anni Nursery lo untunnai andi eppudu
Nursery lo dorukuthunda andi Ee mokka, leda online lone na …
Eppudu pusedi sadabsahar
Narsarello dorukutundi
E plant nursery lo ledhu untunaru akkada dorukuthundi madam
9701057028
Ah plant sapling pampinchagalara andi
Varshalu paddaka pampesthanu
Ee malle mokka hyd lo dorukudda amma
Sadabahar ante estaru
amma maku kommalu isthara memu hyd lo vuntamu me address chepandi maku telisina vallu nijambad lo vunnaru
Chettu mottamu Kut chesanu paregaka estanu
K thank you so much
E plant Ekada dorakatundi che pandi🙏🙏🙏
Sadabahar antey estaru
Hyderabad nursery lo ammutharu andi
@@bobbasridevi5031 Hooo am In Banglore andi Thank u for Reply🙏
మీరు ఎక్కడ ఉంటారు మేడం👍👍
Nizamabad
Please amma ah malle chettu naku kaavali pampinchagalra
Ok
Ekkada tesukochharu
Anni narsarello dorukutunde
Sadabahar malle
Amma can u send this plant. If it is possible
One month tarvatha call cheyandi
9701057028
Thank u very much for giving reply Amma
Naku oka komma evvagalara andi. Memu hyd loo untamu
Varshalu paddaka estanu
@@ammammagarden tq very much
ఫ్లవర్ దగ్గరగా చూపించండి కంటికి ఇంపు
Ok andi chupestanu
Camera meeru pattukunnappudu matrame mee voice vinipinchindi
Saredidukuntanu
Thanks andi
Eakada uutaie
Narsarello dorukutunde
English name?
Kanukkoni cheputanu
Wow super andi
❤