ఎంతోమంది ధూషణాలని భూషణాలుగా స్వీకరించి,మోక్షం ఒసగిన మహానందన డింబకుడు శ్రీనివాసుడు. శ్రీవారి దాసుడు అనిపించుకోవడానికి ఇలాంటివి తప్పవు మరి. ఈ లోకంలోని ప్రతి వస్తువు శ్రీవారి అనుగ్రహము చేత పునీతమవుతుంది. శ్రీవారిని నిత్యము సేవించే నిష్కల్మషమైన మన మనస్సులో సంకుచిత భావాలకు చోటు ఉండకూడదు. శ్రీవారినే మించిన రహస్యం లోకంలో ఉందా? మంచి మనస్సును మించిన నైవేద్యం ఈశ్వరుడికి సమర్పించగలమా? సమస్త జగతాం సన్మంగళాని సంతు అనే పరమ కళ్యాణ కారకమైన వాక్కును విస్మరించగలమా? మరి ఈ శ్రీవారి దాసుడికి అకారణ చింతయేల?
జయ శ్రీమన్నారాయణ. మీరు చాలా మంచి గా మాట్లాడుతున్నారు. చాలా నిస్వార్ధంగా తెలియని వారికి అన్ని చెప్తున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షములు ఎల్లప్పుడు మీ కుటుంబం పైన ఉండాలి. ఓం నమో వెంకటేశాయ
స్వామి మీరు ఒక విధంగా మన హైందవ సంస్కృతిని ధర్మాన్ని అందరికీ దగ్గరగా చేర్చుతున్నారు🙏 మీరు చేసిన ప్రసాదాలు మేము ఇంట్లో అమ్మవారికి స్వామి వారికి చేసి నైవేద్యం పెడుతున్నాను మీకు చాలా కృతజ్ఞతలు స్వామి దయచేసి మీరు నెగెటివ్ గా మాట్లాడేవాల్ల గురించి పట్టించుకోకండి 🙏 ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
మీ ప్రసాదాలు చూసిన తర్వాత నే subscribe చేసా స్వామి గారు I did my master degree Software jober నీ మీ వంటలు నచ్చాయి Devotional gaa perfect you keep going well ❤❤❤
ఓం నమో భగవతే వాసుదేవాయ చాలా బాగా చూపించారు మేము వండిన అన్నం తీసి చేయటం వల్ల అంతగా. బాగుండేది కాదు మీరు చెప్పినట్టు చేయాలి కొంచం అయిన పూర్తిగా తెలిసింది. ధన్యవాదాలు.
అయ్యగారు మీరు చేసేది చాలా మంచి పని మీకు ఇలాంటి విమర్శలు వస్తున్నాయి అంటే ఆ భగవంతుని అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నట్టే స్వామివారి అంటారు కదా సూది కైనా బెజ్జం ఉండాలి అని ఆ బెజ్జం లాంటిదే ఈ విమర్శ అనుకోండి మీ వీడియో ఒకటే చూశాను కానీ చాలా నచ్చింది మేము కూడా ఇలా ప్రసాదాలు చేసుకోవచ్చు భగవంతునికి అని ఇష్టం కలిగింది మీరు మార్గదర్శకంగా ఉన్నారు జై శ్రీమన్నారాయణ
శ్రీవారి దాసుల వారికీ నమస్కారం, మీరు చేసే ప్రసాదాలు చాలా బాగుంరున్నాయి,స్వామి వారి నివేదన పుణ్య కార్యక్రమము,మీ జీవితానికి మంచి జరగాలని మీ చేత నివేదన చేయించుకునే ఏ ర్పాటు స్వామి వారి నిర్ణయమే,కానీ మీరు చేసేపనిలో భక్తి కనిపిస్తుంది,విమర్శకులకు మిమ్మల్ని విమర్శిసిస్తే స్వామిని విమర్శింకజడమే అని వారు గుర్తించాలి, ఎవరిని పట్టించుకోవద్దు స్వామి, తెలియని వారు, వారిని స్వామీ సరి చేయాలి.
Sreematre Namaha. Chala Baga cheppinaru. Simple ga vunnadi. Mee matalo madhuryam Swamy. Meeru yeppudu ila seva cheyyali. Dhanyawadamulu Swamy. Jai Shree Ram.
Namaste pantulu garu, you are connected to Venkateshwara swamy, with swamy anumati you are trying your best to advise for the benefit of others. Don't worry. You keep making such videos where you are trying to show how to prepare nevaidam, which motivates to prepare different varieties of prasadam and pray to shreewar and get blessings. I wholeheartedly support you . God bless you with health wealth and prosperity and lots of success in your life. " Jay shreeman Narayan" I'm a very very big devotee of Lord Vishnu , om namo venkatesaya, Govinda Govinda Govinda.
Namaste Guruvu garu Thank you for sharing Meru manchi vishyam cheparu Negative comments ke meru feel avadu ede enthonmandi ke use avthundi Swamy varu me venta vuntaru
Swamy, don’t care about negative comments. Just ignore those people. Most people like me love to see you serve srivaru. His blessings with you and he will appreciate you sharing with us. Keep doing what you are doing. Please don’t let the comments bother you. Just think you are doing it for people like me. Jai sriman narayana!
ప్రసాదాలు చాలా బాగా చూపిస్తున్నారు,.. స్వామి వారికీ చేస్తున్న నైవేద్యం అనేసరికి... చాలా భక్తి భావన కలుగుతుంది.. చాలా మంది చూపిస్తున్న రెసిపీ., అయినా కూడా... మీరు చేస్తుంటే... చాలా హ్యాపీ గా ఫీల్ అవుతున్నాం మీరు ఇలానే చాలా vedios పెట్టాలి ఎవరు ఏమైనా అన్నా.... వాళ్ళని.. స్వామి చూసుకుంటారు.. మీరు మానవద్దు
అడియేన్ స్వామి 🙏🏻 మీ వీడియోలు చూసే ఇవాళ ఎంతో మంది శ్రద్ధ భక్తులతో వారి వారి పెరుమాళ్ళ కు వారి ఇంట్లో ఎంతో ప్రేమతో నివేదిన చేసుకుంటున్నారు ఒకరేవిటి నేను కూడా నాకు తెలియని అప్పాలు లాంటి ప్రసాదాలు చేశాను మీరు చేసే పనిలో ఎతప్పు లేదు స్వామి
Namaskaram andi guruji garu mee pariharalu chala mandhiki upayogapaduthunayi andi guru meru evari matalu patinchukovadhu andi guru meru inka enno pariharalu maku andhariki theyliya cheyandi guru garu
ఎంతోమంది ధూషణాలని భూషణాలుగా స్వీకరించి,మోక్షం ఒసగిన మహానందన డింబకుడు శ్రీనివాసుడు. శ్రీవారి దాసుడు అనిపించుకోవడానికి ఇలాంటివి తప్పవు మరి. ఈ లోకంలోని ప్రతి వస్తువు శ్రీవారి అనుగ్రహము చేత పునీతమవుతుంది. శ్రీవారిని నిత్యము సేవించే నిష్కల్మషమైన మన మనస్సులో సంకుచిత భావాలకు చోటు ఉండకూడదు. శ్రీవారినే మించిన రహస్యం లోకంలో ఉందా? మంచి మనస్సును మించిన నైవేద్యం ఈశ్వరుడికి సమర్పించగలమా? సమస్త జగతాం సన్మంగళాని సంతు అనే పరమ కళ్యాణ కారకమైన వాక్కును విస్మరించగలమా? మరి ఈ శ్రీవారి దాసుడికి అకారణ చింతయేల?
అద్భుతమైన వ్యాఖ్యానం ఇచ్చేరు.. చాలా సంతోష దాయకం.. శుభమస్తు
@@Srivari.Dasuduyour email id andi??
nvramkishore@gmail.com
@@Srivari.Dasudu Tq andi
P
❤❤p lop@@Srivari.Dasudu0
స్వామి దర్శనం చూపించి నందుకు ధన్యవాదములు స్వామి మీరు ప్రసాదం చేసి చూపించడం వల్ల మేము మా ఇంట్లో కూడ చేసి దేవుడికి పెడుతున్నం ధన్యవాదములు స్వామి
జయ శ్రీమన్నారాయణ. మీరు చాలా మంచి గా మాట్లాడుతున్నారు. చాలా నిస్వార్ధంగా తెలియని వారికి అన్ని చెప్తున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షములు ఎల్లప్పుడు మీ కుటుంబం పైన ఉండాలి. ఓం నమో వెంకటేశాయ
చాలా సంతోషం అండి.
స్వామి మీరు ఒక విధంగా మన హైందవ సంస్కృతిని ధర్మాన్ని అందరికీ దగ్గరగా చేర్చుతున్నారు🙏 మీరు చేసిన ప్రసాదాలు మేము ఇంట్లో అమ్మవారికి స్వామి వారికి చేసి నైవేద్యం పెడుతున్నాను
మీకు చాలా కృతజ్ఞతలు స్వామి
దయచేసి మీరు నెగెటివ్ గా మాట్లాడేవాల్ల గురించి పట్టించుకోకండి 🙏
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
Swamy, Meeku Kiti Kruthagynathalu, Ila Evaru Maku Prasadhalu Cheyyadam Nerputharu, Meeru Alanti Chetha Pravachanalakosam Badhapadakandi, om Sree Venkatesaya Namaha 14:43
మీ ప్రసాదాలు చూసిన తర్వాత నే subscribe చేసా స్వామి గారు
I did my master degree
Software jober నీ
మీ వంటలు నచ్చాయి
Devotional gaa perfect you keep going well ❤❤❤
మీ ప్రసాదాలు చేసుకుని మేము స్వామికి సమర్పించి ఎంతో అనందిస్తునాం మీకు ధన్యవాదాలు
అద్భుతమైన చందన అలంకరణ ..చాలా ధన్యవాదాలు మీకు...🙏🙏
శ్రీమన్నారాయణ గురువు గారికి నమస్కారాలు మీరు చెప్పింది 100% కరెక్ట్ గోవిందా గోవిందా గోవిందా మానవసేవే మాధవసేవ
శ్రీ గురుభ్యోనమః స్వామివారి చందన అలంకారము చాలా మనోహరంగా ఉంది 🙏
ఓం నమో భగవతే వాసుదేవాయ చాలా బాగా చూపించారు మేము వండిన అన్నం తీసి చేయటం వల్ల అంతగా. బాగుండేది కాదు మీరు చెప్పినట్టు చేయాలి కొంచం అయిన పూర్తిగా తెలిసింది. ధన్యవాదాలు.
Swamy, meeru bhakthi ni pracharam chesi chala santhoshakaramaina pani chesthu.. mammalni Swamy saannithyaaniki inkaa cheruvagaa tesukuni velthunnaru 🙏🙏 🙏
ఓం నమో వెంకటేశాయ! ఓం నమో శ్రీనివాసాయా! గోవిందా గోవిందా గోకుల్ నందన గోవిందా🌷🙏🏼🚩🙏🌷
అయ్యగారు మీరు చేసేది చాలా మంచి పని మీకు ఇలాంటి విమర్శలు వస్తున్నాయి అంటే ఆ భగవంతుని అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నట్టే స్వామివారి అంటారు కదా సూది కైనా బెజ్జం ఉండాలి అని ఆ బెజ్జం లాంటిదే ఈ విమర్శ అనుకోండి మీ వీడియో ఒకటే చూశాను కానీ చాలా నచ్చింది మేము కూడా ఇలా ప్రసాదాలు చేసుకోవచ్చు భగవంతునికి అని ఇష్టం కలిగింది మీరు మార్గదర్శకంగా ఉన్నారు జై శ్రీమన్నారాయణ
Intha manchi information icchinanduku meeku dhanyavaadhamulu
TQ swami me cooking s chala bagundhi god gift maku tqqqq
రాముణ్ణి, కృష్ణుణ్ణి విమర్శిస్తున్న ప్రజలు ఉండే సమాజం ఇది
మీ వీడియోలు చాలా బాగుంటాయి ధన్యవాదాలు
Chala chala danyavadalu Swami
Maaku Swami darsanam ,tho paatu prasadam lu chupistunanduku chala Thanks Swami
Thank you so much Andi ... Meru evari matallu patinchukokandi dayachesi.... Thelisinavalaki thelisinantha... Lenivadiki lenanthaa... Meru cheyandi memu chustham
జై శ్రీమన్నారాయణ మీరు చూపించిన దద్దోజనం మేముదేవుడికి చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది
చాలా సంతోషం అండి..అందుకే ఇప్పుడే వాంగీ బాత్ పెట్టెను చూడండి
Meru chupinche prasadalu andaruchesi nivedana cheyadam tho a deudu anamdistadu👍👌
చాలా ధన్యవాదములు గురువుగారు
Swami mee vedioes chala Baga unnaye , chala chakkaga vivarishunnaru Swami meeru...
Ento chakkaga unnaru swamy mu ento adrustavantulam
Jai srimannarayana🙏🙏🙏
Namo venkatesa tya.swami meeru me mata chala baga ardham avuthundhi meeru me family eippudu happy gaa vundali ani korukutunna...namo Srinivasa...
Namaskaram to Lord venkataramana. Chandana venkataramana is soo beautiful no words to explain.Thank you.
Swamy chala bagundi Mee vivarana inka venkateswara swamy darsanam cheyinchunanduku danyavadamulu 🙏
Very beautifully prepared.This is the 1st time I witnessed this recipe preparation.Thank U Shastri garu.
Swami evari matalu patichukokandi meru. Om nano venkateshaya nannaha 🙏🏻🙏🏻🙏🏻
Chaala chakkagaa anni vishayaalu cheptunnaru.dhanyavadamulu
రహాస్యం అనుకుంటే అక్కడ తో నే ఆగిపోతుంది.పరంపరగా రావాలంటే తెలియాల్సినదే. మీరు సరేగానే చెప్పారు స్వామి.
Swamy meeru chupinche prathi vishayam andhariki useful ayyeve manchi unnadhagare chedu untundhi swamy meeku teliyandi yemi undhile swamy meeru manchi vishayalu chepthunaru oka thandrila Mee pillalaku manchi vishayalu chepandi swamy
Chala chakkaga chesi chupincharu swami ji thank you so much swami vaarini darshanam chesukunnamu🙏🙏🌺🌺🙏🙏🌺🌺🙏🙏daddojanam Super 👌 GA chesaaru
Swamy really Meru chala Baga chesaru andi really superb andi Venkateshwara swamy varini chupincaru and naku chala Istam andi prasadam Meru chupincahru really good andi swamy Varu memalini sukkah santoshala tho vunchali.
చాలా బాగుంది మీ రు చెప్పారు కదా చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది అని
అలంకరణ చాలా బాగుంది🙏🙏
Swami Mee vedioes chala baga unnaye chala thanks Swami 🙏🙏🙏
Om namo Venkathesaya ❤ Shiva Priya Govinda 💞 Govinda Priya Shiva ❤Laxmi Priya Govinda 💕 Govinda Govinda Govinda 💞
శ్రీవారి దాసుల వారికీ నమస్కారం, మీరు చేసే ప్రసాదాలు చాలా బాగుంరున్నాయి,స్వామి వారి నివేదన పుణ్య కార్యక్రమము,మీ జీవితానికి మంచి జరగాలని మీ చేత నివేదన చేయించుకునే ఏ ర్పాటు స్వామి వారి నిర్ణయమే,కానీ మీరు చేసేపనిలో భక్తి కనిపిస్తుంది,విమర్శకులకు మిమ్మల్ని విమర్శిసిస్తే స్వామిని విమర్శింకజడమే అని వారు గుర్తించాలి, ఎవరిని పట్టించుకోవద్దు స్వామి, తెలియని వారు, వారిని స్వామీ సరి చేయాలి.
Hare Krishna Swami frist time me video chusanu aslu channel nuchi bayataki ravavali ani anipinchaladhu tq sooo much swami meku shatha koti vandanalu 🙏
అంతా కృష్ణయ్య దయ
swami me vidioes valla chala telsukuntunnamu danyavadamulu
Chakkati dharshanam chupinchar guruvgaru .....om namo venkatesaya 🙏om namo narayanaya...🌼
స్వామి వారిని చాలా బాగా అలంకరించారు 🙏🙏🙏
Jai shree radhe krishna
Om namo venkareshya
Swami meru chese prasadhalu
Memu Chusi chala baga neechukuntunamu
Thank u andi
You are doing a great job Swami Garu Thank-you 🙏 please don't care about haters you are preserving and spreading our Hindu tradition and culture
Swami me video maku challa visayallu telusukunamu , maku nijamuga challa visayallu teliyadu, miru challa bhathiga cheputunaru, miku thank you
Chala baga chesaru danyavadamulu poojari garu🙏🏼🙏🏼🙏🏼
Chaala baga chesaru
యద్భావం తద్భవతీ 🙏🙏 జై శ్రీమన్నారాయణ
పెరుమాళ్లు చాలా అందంగా ఉన్నారు చాలా ధన్యవాదాలు
Lokakalyanam chestunnanduku meeku. Meelo nivasinche swami ki. Sastanga namaskaaram swami...
శ్రీవారి అనుగ్రహం అండి
Sreematre Namaha.
Chala Baga cheppinaru.
Simple ga vunnadi. Mee matalo madhuryam Swamy. Meeru yeppudu ila seva cheyyali. Dhanyawadamulu Swamy. Jai Shree Ram.
So beautiful recipes sir 🙏🙏
స్వామి మీరు చేస్తున్న ప్రసాదాలు చాలా బాగా చెప్పారు 🙏🙏🙏
స్వామి సౌందర్యం అద్భుతం అత్యద్భుతం.
Very patiently explaining swamygaru
Namaste pantulu garu, you are connected to Venkateshwara swamy, with swamy anumati you are trying your best to advise for the benefit of others. Don't worry. You keep making such videos where you are trying to show how to prepare nevaidam, which motivates to prepare different varieties of prasadam and pray to shreewar and get blessings. I wholeheartedly support you . God bless you with health wealth and prosperity and lots of success in your life. " Jay shreeman Narayan" I'm a very very big devotee of Lord Vishnu , om namo venkatesaya, Govinda Govinda Govinda.
It is very helpful andi I started doing Pooja 🙏🙏🙏 and prasadams thank you so much andi!!
Mi prasadalu chusi memu kuda intlo venkateswara swami vari ki prasadam nevdyam ga pedutunam miku danyavadalu swami. Eadu Kondalavada Venkataramana Govinda Govinda 🙏🙏🙏🙏🙏🙏🙏
Om Namo Narayana 🙏, thank you swamiji
Wonderful. Your wife is so lucky
Don't think about nagative comments.swami varu eppuduu meetone vuntaru
Super Baga chesaru
Mee samkalpam chala goppadi🙏
Namaste andi.. inka meru elanti prasadham ki sambhamdhinchina vedios cheyyandi .. useful ga untundhi maku.. thank you
Swami meeru manciceyali
Anukuntunnaru meeku vandanalu
Tq swamy me valla maku devudiki nyvedham yela pettali chyyali annadhi thylusundhi andharu melaga untay bagundudhi 💐💐💐
Namaste Guruvu garu
Thank you for sharing
Meru manchi vishyam cheparu
Negative comments ke meru feel avadu ede enthonmandi ke use avthundi
Swamy varu me venta vuntaru
Andaraki radu melanti manasu swamivari krupa meku undi kabatti peoples ki cupistunnaru. Jai srimannarayana
🎉 సూపర్ గురుదేవా
Chala Baga chepputhunnaru dhanyavadamulu🙏
Mavaru reddys nenu Christian memu love marriage chesukunam.marriage ie 10yrs iena naku ippatiki konni prasadalu cheyadam radu .mee videos chusi nerchukuntuna cheydam
Thanku you guruvu garu.
Swamulavariki prannam meeku thelisina vidhyanu padhuguriki theliyasessaru aa dheva dhevudu aasissulu kalugunugaaka sreenivas uni kataska sidhirasthu💐🌹🍒🍎🙏🍒🍓
Tnqqq so much swamy baga chepparu
Swamy, don’t care about negative comments. Just ignore those people. Most people like me love to see you serve srivaru. His blessings with you and he will appreciate you sharing with us. Keep doing what you are doing. Please don’t let the comments bother you. Just think you are doing it for people like me. Jai sriman narayana!
Sure swamy.. srivari anugraham
wonderful swami ji.
చాలా బాగుంది
Prasaadaalu బాగా చెపుతున్నారు. అన్ని nerchukuntunnaamu.జై శ్రీమన్నరాయణ.
సూపర్ అయ్యగారు ❤
ప్రసాదాలు చాలా బాగా చూపిస్తున్నారు,.. స్వామి వారికీ చేస్తున్న నైవేద్యం అనేసరికి... చాలా భక్తి భావన కలుగుతుంది.. చాలా మంది చూపిస్తున్న రెసిపీ., అయినా కూడా... మీరు చేస్తుంటే... చాలా హ్యాపీ గా ఫీల్ అవుతున్నాం మీరు ఇలానే చాలా vedios పెట్టాలి ఎవరు ఏమైనా అన్నా.... వాళ్ళని.. స్వామి చూసుకుంటారు.. మీరు మానవద్దు
Swamy meru manchipaniaa chasthunaru okkarimatalu pattinchukovadhu danyavadhamulu
Dhanyavadalu nerpinchinanduku
Meru chala chala great paresan Swami ji garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అడియేన్ స్వామి 🙏🏻
మీ వీడియోలు చూసే ఇవాళ ఎంతో మంది శ్రద్ధ భక్తులతో వారి వారి పెరుమాళ్ళ కు వారి ఇంట్లో ఎంతో ప్రేమతో నివేదిన చేసుకుంటున్నారు ఒకరేవిటి నేను కూడా నాకు తెలియని అప్పాలు లాంటి ప్రసాదాలు చేశాను మీరు చేసే పనిలో ఎతప్పు లేదు స్వామి
చాలా చాలా సంతోషం ఆడియన్
Jai srimanarayana thanks ande
Chala baga chepperu guruvugaru
Meeru chalamanchipani chestunnaaru guruvugaaru evarini pattinchukovadhu.
New generation people do not have any knowledge about God's various prasadam.so please continue to show each and every recipes of our Lord.
Nayana andham govinda govinda venkata ramana govinda govinda
Jai Hanuman 🙏🙏🙏🙏🙏
Thank you so much Andi swamy ni chupincharu
Thank you so much swamy
Naku istamaina dhadhojanam chala istam.
Miru supar
Om namo venkatesaya om namo venkatesaya.govida govinda.
Jai sriram
Guruvugaru namaskaram 🙏
🙏🙏 Sudhakesava
Namaskaram andi guruji garu mee pariharalu chala mandhiki upayogapaduthunayi andi guru meru evari matalu patinchukovadhu andi guru meru inka enno pariharalu maku andhariki theyliya cheyandi guru garu
తప్పనిసరిగా.. సంతోషం అండి
ఓం నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ గోవిందా గోవిందా❤🌹🌹🌹🌹🙏🙏🙏
Keep it up anna...