బైబిల్ &ఖురాన్ |మక్కా. కాభా మాజిద్ ఎవరు కట్టిరి. (అబ్రహామా)?|

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ม.ค. 2025

ความคิดเห็น •

  • @bharatprakshal
    @bharatprakshal 2 วันที่ผ่านมา +25

    వందనాలు పాస్టర్ గారు.
    చాలా చాలా విలువైన విషయాలు చెప్పారు. 🙏🙏🙏

  • @Jaya-f3u
    @Jaya-f3u 2 วันที่ผ่านมา +14

    పాస్టర్ గారు బైబిలు గ్రంథమును గురించి చాలా బాగా చెప్పారు ఆ దేవుడు మిమ్మును బలంగా వాడుకో నునూ గాక ఆమేన్.

  • @nagamaddaiahh3739
    @nagamaddaiahh3739 2 วันที่ผ่านมา +11

    మీరు దేవుని పనిని, దేవునికి మహిమ కరముగా చేయుచున్నారు అన్న గారు... తండ్రి కుమార పరిశుద్ధాత్ముని దీవెనలు మీ మినిస్ట్రీ కి, మీ కుటుంబానికి కలుగును గాకా... 🙏🙏🙏

  • @SravanKumarErragudla
    @SravanKumarErragudla 2 วันที่ผ่านมา +10

    పాస్టర్ గారు మిమ్ములను ఈ చివరి దినాలలో పరిశుద్దాత్మ దేవుడు మీతూ ఉంటూ నడిపిస్తున్న విధానమే ప్రస్తుతం మాకు ఆనందం. ఇంతకన్నా నేను వివరణ ఇవ్వలేను. ఆమెన్ ఆమెన్, ఆమెన్

  • @gravi2075
    @gravi2075 2 วันที่ผ่านมา +10

    మీరు ధన్యులు అయ్యా గారు దేవుడు మంచి జ్ఞానం ఇచ్చారు

  • @prabhakaryelisetty2890
    @prabhakaryelisetty2890 11 ชั่วโมงที่ผ่านมา

    Praise the Lord. This wisdom is from GOD almighty Trinity ఓన్లీ.

  • @prabhakaryelisetty2890
    @prabhakaryelisetty2890 11 ชั่วโมงที่ผ่านมา

    ఇది మీకు త్రియేక దేవుడు ఇచ్చిన జ్ఞానమే. దేవునికి వందనాలు.

  • @paulraj2020
    @paulraj2020 2 วันที่ผ่านมา +10

    Praise the lord brother 🙏

  • @KiranIndana
    @KiranIndana 23 ชั่วโมงที่ผ่านมา +2

    Vandanaluuu 🎉❤Pastor garu

  • @avr6742
    @avr6742 2 วันที่ผ่านมา +4

    Praise the lord paster garu chala baga cheparu

  • @Bprasad-x6n
    @Bprasad-x6n วันที่ผ่านมา +2

    చాలా బాగా చెప్పేరు సార్ 🙏🙏🙏🤍🤍🤍🤍

  • @MammuKanna38
    @MammuKanna38 วันที่ผ่านมา +3

    Wonderful analysis and very good information brother praise the lord🙏🏻

  • @syamprasadbabudasi3160
    @syamprasadbabudasi3160 วันที่ผ่านมา +4

    Good message ayyagaru 🙏

  • @KakelliSymon
    @KakelliSymon 2 วันที่ผ่านมา +8

    బ్రదర్ షెక్ మక్బుల్ రియాజ్ దేవుడు మీకిచ్చిన జ్ఞానం కు వందనాలు. ఎందుకంటే
    ఈ మెస్సేజ్ ఎంతోమంది అనుమానాలను పటా పంచాలు చెసే మెస్సేజ్ మీకు హేట్సాఫ్

    • @satyanveshanas
      @satyanveshanas 11 ชั่วโมงที่ผ่านมา

      Why Muslims Circle the KABA | The Kohistani
      th-cam.com/video/11OV91j6CAk/w-d-xo.html

  • @sudheerkumarmatte34
    @sudheerkumarmatte34 10 ชั่วโมงที่ผ่านมา

    Super pastor garu ❤

  • @venkivenki8607
    @venkivenki8607 14 ชั่วโมงที่ผ่านมา

    Praise the lord pastor Mohammad Ekbhal pastor

  • @sagarrajanala
    @sagarrajanala วันที่ผ่านมา +2

    Ayyagaru praise the lord

  • @MrvramanaMrvramana-cg4rw
    @MrvramanaMrvramana-cg4rw วันที่ผ่านมา +2

    ☦️ praise the Lord Paster Garu God bless you ✝️🙏🙏🙏

  • @bharathimiryanam3968
    @bharathimiryanam3968 วันที่ผ่านมา +2

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ 🙏🙏🙏

  • @SolomonChandrappa..
    @SolomonChandrappa.. 2 วันที่ผ่านมา +2

    Praise the lord pastor 🙏 .
    Manchi vivarana kuranuki adharalu lewhu .

  • @jannuthomas4056
    @jannuthomas4056 วันที่ผ่านมา +2

    Best explaination trough bible. Glory to God. Praise the Lord amen.

  • @florencesraj8608
    @florencesraj8608 2 วันที่ผ่านมา +4

    Wondraful information ichharu meku devudu ichhina gnyaname brother garu God bless ur ministry's 💐🙏🏻

  • @lalithachakravarthiasuri3305
    @lalithachakravarthiasuri3305 วันที่ผ่านมา +5

    Praise the lord heavenly father in the name of Jesus amen amen...!!!

    • @satyanveshanas
      @satyanveshanas 11 ชั่วโมงที่ผ่านมา

      Why Muslims Circle the KABA | The Kohistani
      th-cam.com/video/11OV91j6CAk/w-d-xo.html

  • @RamuKilari-h1u
    @RamuKilari-h1u 2 วันที่ผ่านมา +6

    I love you sir meeru devudichchina varam 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @vijayavardhanrajudeta831
    @vijayavardhanrajudeta831 22 ชั่วโมงที่ผ่านมา +2

    Praise the lord Amen Amen Amen.❤❤❤🎉🎉🎉

  • @venkivenki8607
    @venkivenki8607 14 ชั่วโมงที่ผ่านมา

    Shek makbhul pastor prise The God bless your ministry

  • @rafishaik-lt6rh
    @rafishaik-lt6rh 16 ชั่วโมงที่ผ่านมา +2

    ఐతే అబ్రాహాము యేసు నీ పూజించాడ

  • @rapakavijayprabhakararao9522
    @rapakavijayprabhakararao9522 10 ชั่วโมงที่ผ่านมา

    Praise the Lord Pastor garu. Good infomation shared. Baka valley may be presently Bekka Valley in Lebanon

  • @mpprabudasu7679
    @mpprabudasu7679 วันที่ผ่านมา +3

    Vandanalu Anna

  • @rameshnalli4584
    @rameshnalli4584 12 ชั่วโมงที่ผ่านมา

    very good clarification sir thank you so much God bless you

  • @mohanlambani9970
    @mohanlambani9970 2 วันที่ผ่านมา +2

    Vandanamulu Sir Thanks you ⛪🙏 God bless you 🙏 Amen sir

  • @snagaraju8287
    @snagaraju8287 2 วันที่ผ่านมา +2

    Ayyagau vandanalu

  • @bharathammam
    @bharathammam 2 วันที่ผ่านมา +4

    Ayyagaru God is power of love

  • @baburamkondra8479
    @baburamkondra8479 วันที่ผ่านมา +1

    Praise the lord 🙏🙏 all glory to almighty God amen 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @syamprasadbabudasi3160
    @syamprasadbabudasi3160 วันที่ผ่านมา +3

    Good morning ayyagaru 🙏🎉🙏

  • @babyrani7
    @babyrani7 วันที่ผ่านมา +2

    Praise the lord uncle good massage

  • @swarnalathamandrumaka5176
    @swarnalathamandrumaka5176 19 ชั่วโมงที่ผ่านมา

    Prise the lord paster garu

  • @samkeswar3594
    @samkeswar3594 วันที่ผ่านมา +4

    Praise the lord pstr garu.. Gud information 🙏🙏🙏

  • @kalyanjohncena8910
    @kalyanjohncena8910 15 ชั่วโมงที่ผ่านมา +2

    Devudu suvarta mee dvara muslims ki kallu teravabadayi ...nijam eppudu ki ayina nijame ....meeru satyanni andistunnaru devudu mimmalni deevinchi aasirvadinchunu gaka ❤🎉

    • @సత్యాన్వేషణ-kh
      @సత్యాన్వేషణ-kh 11 ชั่วโมงที่ผ่านมา

      Makka in Torah | The Kohistani
      th-cam.com/video/ykAk-ylJ8tU/w-d-xo.html

    • @satyanveshanas
      @satyanveshanas 11 ชั่วโมงที่ผ่านมา

      Why Muslims Circle the KABA | The Kohistani
      th-cam.com/video/11OV91j6CAk/w-d-xo.html

  • @srinivassrinu7736
    @srinivassrinu7736 12 ชั่วโมงที่ผ่านมา

    praise the lord🙏🙏🙏🙏

  • @DayanandamML
    @DayanandamML วันที่ผ่านมา +1

    వందనాలు వందనాలు వందనాలు

  • @TBalaji-e5h
    @TBalaji-e5h วันที่ผ่านมา +3

    Good 👍 information sir 👏👏👏👏👏👌👌👌👌🙏🙏🙏🙏

  • @arikkumar727
    @arikkumar727 2 วันที่ผ่านมา +5

    గుడ్ ఇన్ఫర్మేషన్ బ్రదర్. 🙏
    ప్రపంచం అంతా తెలుసుకోవాలి 🙏😊

  • @bharathammam
    @bharathammam 2 วันที่ผ่านมา +3

    Maranatha brother

  • @PAVITHRAMEESALASUGUNAKAR
    @PAVITHRAMEESALASUGUNAKAR วันที่ผ่านมา +2

    Praise the lord sir 🙏🏼 God bless you

  • @RajaSekhar-by8vh
    @RajaSekhar-by8vh 16 ชั่วโมงที่ผ่านมา +1

    Great explained brother and praised the Lord ❤

    • @సత్యాన్వేషణ-kh
      @సత్యాన్వేషణ-kh 11 ชั่วโมงที่ผ่านมา

      Makka in Torah | The Kohistani
      th-cam.com/video/ykAk-ylJ8tU/w-d-xo.html

    • @satyanveshanas
      @satyanveshanas 11 ชั่วโมงที่ผ่านมา

      Why Muslims Circle the KABA | The Kohistani
      th-cam.com/video/11OV91j6CAk/w-d-xo.html

  • @vijayakumari8327
    @vijayakumari8327 22 ชั่วโมงที่ผ่านมา

    Manchi vishleshsna sir

  • @gedelasrinubabugedelasrinu4570
    @gedelasrinubabugedelasrinu4570 วันที่ผ่านมา +2

    Praise the Lord of the Jesus brother in Singapore

  • @cbabu1989
    @cbabu1989 วันที่ผ่านมา +2

    Praise he lord bro

  • @MAMIDIANJANEYULU-b2q
    @MAMIDIANJANEYULU-b2q 2 วันที่ผ่านมา +2

    GOD BLESS YOU BROTHER

  • @ThummaRayapuReddy
    @ThummaRayapuReddy 2 วันที่ผ่านมา +4

    బైబులు.సంఘటన.సత్యా లను.రుజువులతో.సహేతుకముగా.ఆర్డవంతం.వివరించారు.పాస్టర్.గారు

    • @satyanveshanas
      @satyanveshanas 11 ชั่วโมงที่ผ่านมา

      Why Muslims Circle the KABA | The Kohistani
      th-cam.com/video/11OV91j6CAk/w-d-xo.html

  • @YendluriYacobu-os5fg
    @YendluriYacobu-os5fg วันที่ผ่านมา +2

    Amen hallelujah

  • @DuppatiBabu-e8k
    @DuppatiBabu-e8k 2 วันที่ผ่านมา +4

    Thanks

  • @AnilKumartalluri
    @AnilKumartalluri 2 วันที่ผ่านมา +2

    Good explanation sir ❤

  • @gangadharatimothy7000
    @gangadharatimothy7000 วันที่ผ่านมา +2

    pastor garu chala chakkati information... miru prati video lo istunnaru... ❤❤❤❤❤❤❤❤❤ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
    muslim / hindu sahodarulu andaru,, yesu kristu nijamaina devudu ani vallu telusukovali ani naa asha, varikoraku nenu prati roju koddi sepu prarthistanu..
    mi videos chusi islam gurinchi telusukuntunnanu... ❤️❤️❤️❤️❤️❤️❤️pastor

    • @RajuRaju-xs8mf
      @RajuRaju-xs8mf วันที่ผ่านมา

      Excellent message ayyagaru

  • @rameshbabuvelagaleti7201
    @rameshbabuvelagaleti7201 วันที่ผ่านมา +2

    Good message

  • @ravigollamandala
    @ravigollamandala 2 วันที่ผ่านมา +2

    GOOD INFORMATION PASTOR GARU🎉🎉❤❤

  • @RamuKilari-h1u
    @RamuKilari-h1u 2 วันที่ผ่านมา +7

    Praveen pagadala garu islam gurinchi eppido bayata pettaru. Bible word of GOD🙏🏻🙏🏻🌹🌹🌹🌹🌹🌹🌹

    • @radhikapatnala9264
      @radhikapatnala9264 2 วันที่ผ่านมา

      S true

    • @SisTar-g1b
      @SisTar-g1b 2 วันที่ผ่านมา

      Praise the lord pastergatu bavevarenchenari❤❤

    • @satyanveshanas
      @satyanveshanas 11 ชั่วโมงที่ผ่านมา

      Why Muslims Circle the KABA | The Kohistani
      th-cam.com/video/11OV91j6CAk/w-d-xo.html

  • @krushisatish6311
    @krushisatish6311 วันที่ผ่านมา +2

    Tinaga tinaga vemu tiyyanudu amo pastorgaru

  • @priscillapeter1358
    @priscillapeter1358 2 วันที่ผ่านมา +2

    Ayyaa meeru jeenias

  • @arpremkumar-c3h
    @arpremkumar-c3h 2 วันที่ผ่านมา +2

    Amen Amen ❤❤❤

  • @nswamy6382
    @nswamy6382 2 วันที่ผ่านมา +7

    Anna 🙏🙏🙏🙏🙏

  • @rajkumarmesak6162
    @rajkumarmesak6162 วันที่ผ่านมา +2

    Super brother

  • @bandelaIQ-hx5gt
    @bandelaIQ-hx5gt วันที่ผ่านมา +2

    పుణ్య క్షేత్రం క్రైస్తవులు కు యెరూషలేము లో ఉంది.ఖురాన్ లో ఉన్న విషయాలు, మక్కా గురించి చాలా చక్కగా చెప్పారు.

    • @chittooruchinnodu
      @chittooruchinnodu วันที่ผ่านมา

      కచ్చితంగా వెళ్లాలని కాదు

    • @tharunmarkjohnkottagulli
      @tharunmarkjohnkottagulli 17 ชั่วโมงที่ผ่านมา +1

      No no పుణ్యక్షేత్రం అనకూడదు

  • @AnilKumartalluri
    @AnilKumartalluri 2 วันที่ผ่านมา +2

    Good job 💯

  • @DavidRaj-uo4ci
    @DavidRaj-uo4ci 2 วันที่ผ่านมา +6

  • @doddastephen
    @doddastephen 2 วันที่ผ่านมา +1

    Vandanalu Pastor garu.....I'm from Rajahmundry

  • @NattaNani
    @NattaNani วันที่ผ่านมา +1

    Maranatha anty emiti

    • @Chinnari3
      @Chinnari3 วันที่ผ่านมา

      Prabhu yena yesu twaraga rammu

    • @vijayavardhanrajudeta831
      @vijayavardhanrajudeta831 22 ชั่วโมงที่ผ่านมา +1

      Jesus twaraga vasthunnadu Amen Amen Amen.

  • @RameshaNaik-z6t
    @RameshaNaik-z6t วันที่ผ่านมา +3

    Super ❤

  • @SrinivasraoVikkurthi
    @SrinivasraoVikkurthi 2 วันที่ผ่านมา +4

    ❤❤❤

  • @manoharyallabilli3861
    @manoharyallabilli3861 วันที่ผ่านมา +2

    అక్కడ ఉండేది శివలింగం అన్నా అదే నిజం

  • @bro.ebenezer9760
    @bro.ebenezer9760 2 วันที่ผ่านมา +26

    Praise the lord పాస్టర్ గారు. Good ఇంఫర్మేషన్. 🙏🙏🙏🙏🙏. పాస్టర్ గారు వాళ్ళు సమాధానం చెప్పరు. వారి దగ్గర సత్యం లేదు. బురద మాత్రం కంపల్సరిగా జల్లుతారు
    ఒక ముస్లిం నాతో వాదిస్తున్నాడు. కానీ సమాధానం చెప్పట్లేదు బురద మాత్రమే చల్లుతున్నాడు వాళ్లు బైబిల్ చదవరు. కురాన్ తాటి మీదే ఉంటారు కానీ అసలు బైబిల్ ఏం చెప్పిందో గ్రహించరు ఒక వచనం బట్టి ఊగుతూ ఉంటారు. బైబిల్ సారాంశం అన్ని వాక్యాలు యొక్క ప్రబోధమ్ అర్థం చేసుకోరు. ఏదేమైనా మీరు సువార్త మాత్రం ప్రకటించండి తప్పనిసరిగా ముస్లింలు మారతారు మారుతున్నారు కూడా. ఆమెన్

    • @jesudasmedidi1535
      @jesudasmedidi1535 วันที่ผ่านมา +1

      Don’t waste your time with them

    • @GeddamSAROJA-7652
      @GeddamSAROJA-7652 วันที่ผ่านมา +1

      Good explanation pastor garu

    • @shanu2009
      @shanu2009 12 ชั่วโมงที่ผ่านมา

      Many Christian Countries are Converting to Islam. Yevari daggara Satyam undo andariki telusu...😂😂😂

  • @saradadevivangeparapu1449
    @saradadevivangeparapu1449 วันที่ผ่านมา +1

    వందనాలు పాష్టరుగారు సత్యం బయలు పెట్టారు దేవుడు మిమ్మును వాడుకున్నారు 🎉

  • @jaswanthffgaming7841
    @jaswanthffgaming7841 วันที่ผ่านมา +2

    అబ్రహం రెండోవ భార్య ,కుమారుడు కి సారా మాట వలన పంపినప్పుడు వారు సుదీర ఎడారారికి వెళ్ళినప్పుడు కుర్రవానికి దాహం వేసినప్పుడు అక్కడ యెహోవా కు ప్రాద్రించినప్పుడు నప్పుడునీటి బుగ్గ పైకివచ్చేలా చేస్తాడు అప్పుడు కాళ క్రమంలో నీటి బావిగా. చుట్టూ గొడకట్టి బావుగా మార్చారు. దాన్ని పుణ్య క్షేత్రం గా మారింది, ఎడి అబ్రహం కాలం లో జరిగింది

  • @white420ff7
    @white420ff7 2 วันที่ผ่านมา +4

    ఇస్లాంలో కన్ఫ్యూషన్ ఉండదు ప్రవక్తలు వచ్చారు ఓకే సృష్టికర్త ని ఆరాధన చెయ్యమని చెప్పారు చివరి ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త అయితే అంతకుముందు వచ్చిన ప్రవక్త ఈసా ప్రవక్త అంతకుముందు ఇంకా చాలా ప్రయత్నాలు వచ్చారు ఏ ప్రవక్త చెప్పిన పూర్తి విశ్వాసంతో ఓకే సృష్టికర్తను ఆరాధన చేయమని 100% ముస్లింలు చేసేది పూర్తి విశ్వాసంతో కొలిచేది ఓకే సృష్టికర్తకు ఈ జ్ఞానం పూర్తిగా తెలిస్తే పూర్తి విశ్వాసం లోకి వచ్చే సగం విశ్వాసం వదిలే

    • @nenuindian3228
      @nenuindian3228 วันที่ผ่านมา +1

      మీరు నిజంగా ఇజ్రాయిల్ దేవుడైన యెహోవాను ఆరాధిస్తున్నారా లేక కాబాలో 300 చిల్లర విగ్రహాలలో ఒక పెద్ద దేవుణ్ణి మహమ్మద్ గారు మీకు పరిచయం చేసాడు ఆ కాలంలో అతన్ని అల్లాగా ఆరాధించేవారు,, లేదు ఇశ్రాయేలు దేవుడైన యెహోవానే ఆరాధిస్తున్నామని మీరంటే రేపటి నుంచి మసీదులో అల్లా అనే పదాన్ని పక్కనపెట్టి యెహోవా నామమున ఆరాధించండి నిజమైన దేవుని మీరు ఆరాధిస్తున్నామని మేము నమ్ముతాం

    • @Maccadeshgrace9454
      @Maccadeshgrace9454 18 ชั่วโมงที่ผ่านมา +1

      యేసుక్రీస్తు రక్తం లో మన ఆత్మ శుద్ది చేయబడకుండా మన ఆరాధన స్వర్గం లో ఉన్న సృష్టి కర్త దగ్గర కి వెళ్ళదు,

  • @krushisatish6311
    @krushisatish6311 วันที่ผ่านมา +1

    Arthachadrakaram gurichi kuda cheppandi sir

  • @jaswanthffgaming7841
    @jaswanthffgaming7841 วันที่ผ่านมา +1

    మక్షేలా భూమి వేరు నిరు వచ్చిన భూమి అనేది వేరు దేవుడు మహాజ్ఞాని అతి భయం కరుడు ఆయన వేటిని సృష్టిస్తాడో వాటిని దేనికి దానికి వేరు వేరుగా ఉంచుతాడు భూమి. మీద ఎవడు తోను ఆభద్దామని నిరూపించుకొనివ్వాడు. యెహోవా అవస అమాయితే ఆ తోపు చేసినవాణిని నిర్మూలిస్తాడు.

  • @santhisudhatella7015
    @santhisudhatella7015 วันที่ผ่านมา

    మందిరాలు భవనలు భలిపిఠాలు మసీదులు కావాలా .. ముఖ్యమా .. గేహాజీతో అన్న మాటలు.. వస్త్రాలు భూములు భౌతిక వస్తులు సంపాదించుటకు ఇది సమయమా..

  • @vijayavardhanrajudeta831
    @vijayavardhanrajudeta831 22 ชั่วโมงที่ผ่านมา +1

    Ayya garu meru chiralalo kuda vakyam chepparu kada.

  • @karimullakhan8073
    @karimullakhan8073 วันที่ผ่านมา +1

    Bro MI namaste maku anavasaram

  • @SisTar-g1b
    @SisTar-g1b 2 วันที่ผ่านมา

    Chala bavevare7nchari56❤

  • @jaswanthffgaming7841
    @jaswanthffgaming7841 วันที่ผ่านมา +1

    నరునితో అపహాసం చెయ్యించుకొనేవాడుకాడు దేవుడు కాదు అని నిరూపించుకొనేవాడు కాదు ఎలాగంటే రాముడు గాని క్రీస్తు యెహోవా తప్ప ఎవడుకుడా నేనే నేనే దేవుడను అని బైబిల్లో ఉన్నాడు తప్పా ఏ గ్రంథంలో నేనే దేవుడను అనుచెప్పినవాడు లేదు

  • @fazalshah2583
    @fazalshah2583 วันที่ผ่านมา

    Could you show us where Jesus himself quoted as a god in Bible??

  • @rajeshmanda6721
    @rajeshmanda6721 18 ชั่วโมงที่ผ่านมา

    అబ్రహాము ని బ్రహ్మగా పరిచయం చేశారా కొంచెం వివరించగలరు

  • @jadathimothi6982
    @jadathimothi6982 13 ชั่วโมงที่ผ่านมา

    పాస్టర్ గారు అబ్రాహాము ఇస్సాకునా ఇస్మాయేలునా బలి ఇవ్వడానికి సంకల్పించింది.మీరే చెప్పాలి.

  • @Quranfollower-y8f
    @Quranfollower-y8f 19 ชั่วโมงที่ผ่านมา

    ఇబ్రాహీం (అలైహిస్సలాం), ఇస్మాయీల్ (అలైహిస్సలాం)- ఇద్దరూ (కాబా) గృహ పునాదులను, గోడలను లేపుతూ ఇలా ప్రార్థించేవారు: ''మా ప్రభూ! మా సేవను స్వీకరించు. నీవు మాత్రమే సర్వం వినేవాడవు, సర్వం తెలిసినవాడవు.''
    (Quran - 2 : 127)
    Shared via Al-Quran Al-Kareem Telugu

    • @Quranfollower-y8f
      @Quranfollower-y8f 19 ชั่วโมงที่ผ่านมา

      శుద్ధ అవివేకి మాత్రమే ఇబ్రాహీం ధర్మం (విధానం) పట్ల విరక్తి చెందుతాడు. మేము అతన్ని ప్రపంచంలోనూ ఎన్ను కున్నాము, పరలోకంలో కూడా అతడు సజ్జనుల సరసన ఉంటాడు.
      (Quran - 2 : 130)
      Shared via Al-Quran Al-Kareem Telugu

    • @Quranfollower-y8f
      @Quranfollower-y8f 19 ชั่วโมงที่ผ่านมา

      మీరు యూదులుగానో, క్రైస్తవులుగానో మారిపోతే సన్మార్గం పొందగలరని వారు అంటారు. (ఓ ముహమ్మద్!) మీరు వారికి స్పష్టంగా చెప్పండి: ''కాదు, ఇబ్రాహీము ధర్మాన్ని అనుసరించే వారే సన్మార్గంపై ఉన్నారు. ఇబ్రాహీం స్వచ్ఛమైన ఏకదైవారాధ కుడు, అతను బహుదైవోపాసకుడు కాదు.''
      (Quran - 2 : 135)
      Shared via Al-Quran Al-Kareem Telugu

    • @Quranfollower-y8f
      @Quranfollower-y8f 19 ชั่วโมงที่ผ่านมา

      'ఇబ్రాహీము, ఇస్మాయీలు, ఇస్హాఖు, యాకూబు మరియు వారి సంతానం యూదులుగానో, క్రైస్తవులుగానో ఉన్నారని మీరు అంటున్నారా? ఏమిటీ, మీకు ఎక్కువ తెలుసా లేక అల్లాహ్కు ఎక్కువ తెలుసా?'' అని వారిని అడుగు. అల్లాహ్ అప్పగించిన సాక్ష్యాన్ని దాచిపెట్టే వానికన్నా ఎక్కువ అన్యాయస్థుడు ఎవడు కాగలడు? మీ చేష్టల పట్ల అల్లాహ్ అజాగ్రత్తగా లేడు.
      (Quran - 2 : 140)
      Shared via Al-Quran Al-Kareem Telugu

  • @MeeramodinNoorsha
    @MeeramodinNoorsha 11 ชั่วโมงที่ผ่านมา

    ఇబ్రహీం కట్టినప్పుడు వచ్చిన గుర్తులు కావు
    అల్లా కు ప్రేయర్ చేసి నప్పుడు వచ్చిన గుర్తులు

  • @సత్యాన్వేషణ-kh
    @సత్యాన్వేషణ-kh 14 ชั่วโมงที่ผ่านมา

    సోదర ఒక్క సరి ఆలోచించు మీదగ్గర ఉన్న బైబిల్ ఎంతవరకు దేవుని వాక్యం అని, ఎంతవరకు మార్పులు చేర్పులు ఐనది అని. ఒక్క విషయం గుర్తుంచుకో దేవుడు తాను చెప్పిన వాక్యం వరకే బాధ్యత తీసుకుంటాడు. మనుషులు చెప్పినవాటికి దేవుడు బాధ్యత తీసుకోడు. ఇది తెలిసిన తరువాత నీ బాధ్యత ఏంటో గుర్తించు. నీ జీవితానికి నీవే బాద్యుడివి.

  • @PramodKumar-js8nw
    @PramodKumar-js8nw 2 วันที่ผ่านมา

    2kings 8:26
    How old was ahaziah tell me anna
    22years
    2chronicles 22:2
    Ahaziah was 44years
    tell me anna
    One is telling 22yrs and another it's 44yrs which is correct anna

  • @satyanveshanas
    @satyanveshanas 11 ชั่วโมงที่ผ่านมา

    Muhammad (SAW) In Torah | Jews of Madina | The Kohistani
    th-cam.com/video/nH6s822z3E4/w-d-xo.html

  • @satyanveshanas
    @satyanveshanas 11 ชั่วโมงที่ผ่านมา

    Why Muslims Circle the KABA | The Kohistani
    th-cam.com/video/11OV91j6CAk/w-d-xo.html

  • @Razak-kt3so
    @Razak-kt3so วันที่ผ่านมา

    అజ్ఞాని చాలా తెలుసు కోవాలి హాజరై అశ్వత్ రాయి ఆదాము స్వర్గము నుంచి తీసుకొని వచ్చినాడు ఆనాడు ఆదాము భూమికి నడిబద్ధమైన తన ఇల్లు కొట్టుకున్నాడు అదే పవిత్ర స్థలము

  • @danielchinta4685
    @danielchinta4685 วันที่ผ่านมา

    All people gentiles iews chosen people we are jentiles

  • @sowndaryachukka4242
    @sowndaryachukka4242 2 วันที่ผ่านมา

    Praise the lord brother nenu kooda vinnanu sir stone white nundi black ga maradam enti ani

  • @SundarPaka
    @SundarPaka วันที่ผ่านมา

    సత్యమును ప్రకచించుటకు…
    మర్మములను తెలియచేయుటకు…
    అర్దములేని వాదనలను ఖండించుటకు..
    క్రైస్తవుల విశ్వాసమును సయితము బల పర్చుటకు …
    దేవుడే -మిమ్ములను ఏర్పర్చుకున్నాడు.
    మీకు వందనములు ✝️🙏

  • @సత్యాన్వేషణ-kh
    @సత్యాన్వేషణ-kh 14 ชั่วโมงที่ผ่านมา

    Makka in Torah | The Kohistani
    th-cam.com/video/ykAk-ylJ8tU/w-d-xo.html

  • @gummadiprasadrao8733
    @gummadiprasadrao8733 วันที่ผ่านมา

    Jericho chuttu 7 times thirigaaru kadaa

  • @karimullakhan8073
    @karimullakhan8073 วันที่ผ่านมา

    Bro makkah city pero Kaba masjid mariyu eibrahim Gari gruhamu

  • @MdIbrahim-wr3zz
    @MdIbrahim-wr3zz วันที่ผ่านมา

    Abrahams katharuu

  • @gummadiprasadrao8733
    @gummadiprasadrao8733 วันที่ผ่านมา

    Bhoomi ki punadi vesina rai meeda solomon temple kattaru