Kruthagnathatho-కృతజ్ఞతతో సమర్పణతో- Philip Gariki || JK Christopher || Thanksgiving song-2019
ฝัง
- เผยแพร่เมื่อ 22 ก.ย. 2024
- కృతజ్ఞతతో సమర్పణతో - song of thanksgiving-2019
Audio Recorded in 2001
song :Kruthagnathatho samarpanatho
Lyrics &Tune :Ps.K.Christopher
Music :JK Christopher
Vocals :Ps.G.Philip
Rhythms :Bobby vedala
DOP : Sharon philip
కృతజ్ఞతతో సమర్పణతో
ఆయన సన్నిధి చేరెదము
ప్రధమఫలం ప్రతిష్టార్పణ
పదియవ భాగం ఆయనవే
మనసార సమర్పించెదం
వెనుకాడకు ఇచ్చుటలో
ఆ ఆ ఆ ఆ ఆ
ఆయన ఆలయం దీవెనలకు నిలయం
ఆకాశవాకిండ్లు తెరువగను
పట్టజాలని దీవెన నీకుండును
ఆ ఆ ఆ ఆ ఆ
హల్లేలూయ హల్లేలూయ
కలిగినదంతయు అపొస్తులుల చెంత
వదిలిరి శిష్యులు దేవునికి
శిరి సంపదలన్ని
ఆ ఆ ఆ ఆ ఆ
పరలోకపు నిధిని సంపాదించితివా
పరముకు చేరే గవిని ఇది
సమర్పణ చేయుము కానుకలు
ఆ ఆ ఆ ఆ ఆ
Tq for lyrics
Tns akka
థాంక్స్ సిస్టర్
Thank you dear..
5:36
నాకు చాలా ఇష్టమైన పాట.చాల రోజులుగా ఈ పాటను వెతుకుతున్నాను వందనాలు
Album Malli andareki parechayam cheyyandi Phillip anna it's my humble request
ఆమెన్
యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామంలో వందనములు
నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు మీ కుటుంబానికి మా కుటుంబం తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు
Pattajalani Deevena Neekundunu Amen.
అలాగే సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరము సాంగ్ కూడా మీరు పాడాలని ఆశిస్తూ మీ సోదరుడు.
E album lo sp Balu padina lokamey papamai e vidhi jarigeley song untundhi...nenu chala search chesthuna e song kosam..me dagara unte upload cheyandi anaya
ఇది నాకు ఇష్టమైన పాటలో ఒకటి brother, చాలా బాగుంది అన్నయ్య
Sirisampadalanni Amen.
అన్న వందనాలు, కృతజ్ఞతతో సమర్పణతో అనే పాట నా హృదయానికి హత్తుకుంది చాలా చాలా బాగుంది అన్న,నేను నేర్చుకున్నాను ,చేర్చిలో పాడెను ఎంతో షంతోషించాను. Thanks Anna
Philip Anna,we are request you to plz, republish the album once again
My 8yers back full album listen
Album name Veeduvaka nee Prema
From Kerrthna audios
I humble request please
Full album Mali parichyam cheyandi.....plzzzzz
బ్రదర్ మిమ్మల్ని రిక్వెస్ట్ తో "నీ సన్నిధి" ఓల్డ్ ఆల్బమ్ లో సాంగ్స్ అన్ని పాడి దేవున్ని మహిమ పరచాలని ఆశిస్తూ మీ సోదరుడు.
Nejam anna it's our request anna Malli aha golden hits anni church lo vinapadale
Yes Bro you are write Right Old songs ALL GLORY TO GOD JESUS
Q❤❤❤
@@madhubabuofficialqqqqq
@@madhubabuofficial❤❤q❤qq❤❤qqq❤
❤
Samarpana Cheyumu Kanukalu Amen.
This song is from keerthana audios i heard this beautiful composition from past 12 years❤️
Super good filing song anna thanku menu song padi fil aayamu
Prise the lord 🙏🙏 Brother chala chakkaga padaru song
Anna,chakkaga padaru song, glory to God
My childhood song ''Yese Samardhudu'' Album Ps.K.Christopher Garu lyrics,. music Jk.christopher garu nice & meaning full song philip garu singing 👌👍👍👌💐💐💐
Wow super song. Nice singing . Thaqq so much Bro.. 💐 💐 💐 Thaqq so much JK anna. Boby Anna..
🎤🎤🎤🎤🎤🎤🎤
అద్భుతమైన సాహిత్య సంగీత స్వర సంకలనం..
అన్న మీ గాత్రంలో ఇంపైన రాగంతో ఒకప్పుడు విన్నాను. ఈ పాట ఇప్పుడు దృశ్య చిత్రీకరణ రూపంలో ఇచ్చినందుకు ధన్యవాదాలు.
Anna devuniki mahima kalugunu gaka
Wonderful song praise God amen God bless you sir
Thank you so much sir for updating sing wonderfully..... Prise the Lord... You are the wonderful singer and you received great voice by God... 👌👌👌👌👌👌👌🎶🎶🎶🎹🎹🎹🎹🎹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
It's Wonderful Old Song
Track unte bagundu
AMEN
Praise the lord 🙏🙌
My favourite song past 16 years i listen many times all glory to God
May God bless you and use u mightily entire team .more and more for His kingdom.
Thank you jesus
We who are in new covenant did not give expecting blessings.. It's not tithe, it's grace giving realising what he did for us in the cross..
Old is gold...👌👌👌💐💐💐
Tqqq brother mem practice cheyyadaniki track kuda upload cheyyandi bro
Praise God ✝️🙏🎤🎹🥁🎸🥁
Praise the Lord
Brother
Amazing old song
God bless you all .. Amen
Brother.... Lyrics upload cheyyandi...
I have Much More feel HAPPY Hear Again this SONG thank you Bro.
Super song brother
Super song Annaya chala baghundhi
I request brother e song konchem konchem quality loo cheyandi pls 😍
కృతజ్ఞతతో సమర్పణతో ఆయన సన్నిది చేరెదము
ప్రధమ ఫలము ప్రతిష్టర్పన పదియవ బాగము ఆయనదే
మనసార సమర్పించెదము వెనుకాడకు ఇచ్చుటలో
ఆ .....ఆ
ఆయన ఆలయము దీవెనలకు నిలయం
ఆకాశ వాకిళ్ళు తెరువగను పట్టజాలని దీవెన నీకుండును
ఆ .....ఆ
కలిగినదంతయు అపోస్తులుల చెంత
వదిలిరి శిష్యులు దేవునికి సిరిసంపదలన్ని
ఆ .....ఆ
పరలోక నిదిని సంపాదించితివా
పరముకు చేరే గవిని ఇది సమర్పణ చేయుము కానుకలు
ఆ .....ఆ
Nice song Brother.God bless you abundantly Brother.
🙏🙏🙏
❤️❤️❤️❤️❤️
Wonderful song praise God 🙌
బ్రదర్ మీరు పాడిన ఈ పాట యొక్క ఆల్బమ్ ఆల్బమ్ పేరు మరియు ఆ పాటలన్నీ కూడా అప్డేట్ చెయ్యండి 🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍
సందీప్
Praise the Lord Brothers... 👏👏👏👏👏
Tq good song my dear brother
Amen .. Parise the lord 🙏 . Can you upload track of this song
My favourite songs 💞 nic Anna
Hello. Good evening. Brother and sister Amen. Praise the lord 🙏. Can you please upload track of this song.
Super song for ur voice brother 👌
song
🙏
Anna praise the Lord🙏🙏
God bless you brather
Praise the Lord brother nice song
Super song
What's the album name ???
thanks nice song brother
Nice song anna
Excellent song
Super song Anna....
Lyrics pl
Nice song..
👌👌👌👌👌✝👏⛪👏
Super bro
👌👌👌👌⚘⚘⚘⚘⚘🙏
AaAaAa Haha Haha Amen.
Good song Anna