Sankarabharanam Telugu HD Movie Part-6 | JV Somayajulu, Manju Bhargavi | K Viswanath | KV Mahadevan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ม.ค. 2025

ความคิดเห็น • 70

  • @varanasikathalukavitalu4849
    @varanasikathalukavitalu4849 20 วันที่ผ่านมา +5

    అద్భుత దృశ్య కావ్యం..కళ్ళు చెమ్మగించి హృదయం ద్రవీభవించుకొని పొయ్యే సన్నివేశాలు ఎన్నో! శంకరాభరణం లాంటి సినిమా ఇక రాదు.‌రాబోదు..ఆ మహానుభావులందరికీ నా పాదాభివందనాలు.

  • @Satya_780
    @Satya_780 หลายเดือนก่อน +64

    ఈ దృశ్య కావ్య రాజం గురించి మాట్లాడే స్థాయి కాని అర్హత కాని నాకు లేదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను... చూస్తున్న మూడు గంటలు అనిర్వచనీయ అమృత తుల్య ప్రపంచంలో విహరింప చేసిన, చూసిన తర్వాత సంవత్సరాలు గడిచినా ఇప్పటికి ఆ మధురానుభూతి గుండెను సుతి మెత్తగా తడిమేలా అత్యద్భుత దృశ్య కావ్యాన్ని నిర్మించిన కళాతపస్వి గారికి, నటించిన ప్రతీ నటీ నటులకు, ఆర్థిక సాయం అందించిన నిర్మాణ సంస్థకు, చరిత్ర కనీ, వినీ ఎరుగని అద్భుత విజయాన్ని అందించిన అప్పటి తరం ప్రేక్షకులు అందరికి పాదాభివందనం 🙏

    • @RamaKrishna-u5i
      @RamaKrishna-u5i หลายเดือนก่อน +2

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💚💚💚💚💚💚💚💚💚💚💯💯💯💯💯💯💯💯💯💯✅✅✅✅✅✅✅✅✅✅....

    • @nageshjayanthi7049
      @nageshjayanthi7049 29 วันที่ผ่านมา +1

      Brother.
      Meeru cheppindi aksharala nijam
      🙏

    • @nageshjayanthi7049
      @nageshjayanthi7049 28 วันที่ผ่านมา +1

      Mee varnana anirvichaniyam
      Danyavadalu🙏

    • @nageshjayanthi7049
      @nageshjayanthi7049 28 วันที่ผ่านมา +1

      Kala tapavsi gariki sata kota vandanalu

    • @nageshjayanthi7049
      @nageshjayanthi7049 28 วันที่ผ่านมา +2

      Kala tapasvi gariki
      Sata koti vandanalu

  • @Divyakrs
    @Divyakrs หลายเดือนก่อน +50

    శంకరాభరణం, సాగర సంగమం...ఎన్ని సార్లు చూసినా కళ్ళలో నీళ్ళు ఆగవు. 🙏

    • @kondetivenkataramanarao3115
      @kondetivenkataramanarao3115 หลายเดือนก่อน +3

      ఓం ..నిజం గా నిజం 🙏

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 หลายเดือนก่อน +3

      Super.Movie.

    • @diwakers.3230
      @diwakers.3230 21 วันที่ผ่านมา +2

      నిజం....ఈ రోజు కూడా అంటే 25.12.2024...నా కళ్ళ నుండి నీళ్ళు .... ధారగా....
      రిలీజ్ రోజు నుండి ఎన్ని సార్లు చూసానో...Divaker

  • @laxmikumark8884
    @laxmikumark8884 หลายเดือนก่อน +11

    ఆ మహాకావ్యాన్ని రచించిన....దర్శకత్వం వహించిన..పాటలు మరియు స్వరాన్ని అందించిన.....నటించిన కళాకారులందరికి నా పాదాభివందనాలు

  • @bhaskararamam3873
    @bhaskararamam3873 หลายเดือนก่อน +16

    నిజంగా శెంకరుని కి ఆభరణ మైన చిత్రం... శంకరాభారణం..

  • @Attackerr
    @Attackerr วันที่ผ่านมา

    సృష్టి ఉన్నంత కాలం అజరామరంగా వుంటుంది ఈ అత్యద్భుత దృశ్య కావ్యం.

  • @jayachandergoud9669
    @jayachandergoud9669 วันที่ผ่านมา

    తెలుగు చిత్రసీమలో ఆణిముత్యం లాంటి సినిమా ఇలాంటి చిత్రము జీవితంలో ఒక సారి చూసిన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు చిన్నప్పటి మన గ్రామీణ జీవన విదానలు కళ్లకు కట్టినట్లు జ్ఞాపకము వస్తాయి.

  • @umasankar-bv3ln
    @umasankar-bv3ln หลายเดือนก่อน +15

    మరొక్క సారి కళ్ళు చెమర్చాయి సర్ ..super sir

  • @nanibjp-1432
    @nanibjp-1432 29 วันที่ผ่านมา +7

    విశ్వనాధా విరచిత ఓ సంగీత సాహిత్యనీ అందిచిన వారి పాదపద్మలకు నమఃసుమంజలీ

  • @1984ms
    @1984ms หลายเดือนก่อน +15

    ఈ చిత్రం ఎన్ని సార్లు చూసిన గొప్ప గా ఉంటుంది.

  • @vami2029
    @vami2029 หลายเดือนก่อน +8

    గుండెలను చలింప జేసి, ప్రతి మనిషి లోనూ భావోద్వేగాలను పండించగల సన్నివేశాలను సృష్టించి, పది కాలాలపాటు నిలిపే కదన బిగువు గల కథ "శంకరాభరణం "

  • @krishnarao9090
    @krishnarao9090 หลายเดือนก่อน +30

    తెలుగు సినిమా చరిత్రలో ఇలాంటి climax అంతకుముందు లేదు ఇకముందు రాదు... రాలేదు

  • @GangaiahMoilakalva
    @GangaiahMoilakalva หลายเดือนก่อน +10

    చాలా మంచి సినిమా అందుకే బంపర్ హిట్ అయింది

  • @kasisekhar7676
    @kasisekhar7676 หลายเดือนก่อน +24

    Great acting by Allu Ramalingaiah

  • @nageshchiluka2723
    @nageshchiluka2723 หลายเดือนก่อน +3

    శంకరాభరణం లాంటి చిత్రాలు రావు రాలేవు తీయ లేరు మహా కావ్యం పాత్రలు పాత్ర దారులు చాలా చక్కగా చేశారు జీవించారు

  • @chakradhar_chakri
    @chakradhar_chakri หลายเดือนก่อน +10

    Friendship between allu and somayajulu super

  • @srinivasareddygali7316
    @srinivasareddygali7316 6 วันที่ผ่านมา +1

    ఆ మాటలకి కలలో నీళ్లు సుడులు తిరిగినట్టు తిరుగుతున్నాయి

  • @srinivasareddygali7316
    @srinivasareddygali7316 6 วันที่ผ่านมา

    ఆ మాటలు ఆ పాటలు ఎంత వినసొంపుగా ఉన్నాయో ఈ తరానికి అర్థం కావట్లేదు

  • @venkatasivareddyb1827
    @venkatasivareddyb1827 หลายเดือนก่อน +15

    ఈ భూమి ఉన్నంతకాలం ఈ చలనచిత్రం ప్రాధాన్యత కలిగి ఉంటుందనడం అతిశయోక్తి కాదు.

  • @plp6161
    @plp6161 หลายเดือนก่อน +6

    J.V.సోమయాజులు గారు 🙏🙏

  • @sivasankar7890
    @sivasankar7890 หลายเดือนก่อน +7

    అల్లు గారు natural యాక్టర్

  • @Santhrooooo
    @Santhrooooo หลายเดือนก่อน +12

    Endaro mahanubhavulu.....🙏🙏🙏

  • @srikumarpasula9055
    @srikumarpasula9055 วันที่ผ่านมา

    ఈ సినిమా గురించి మాట్లాడే అర్హత మాకు లేదు చూసి తరించడమే.. 🙏

  • @ritantareprises7967
    @ritantareprises7967 หลายเดือนก่อน +10

    బాగా భావోద్వేగానికి లోనయ్యాను

  • @chandrashakerkotha4338
    @chandrashakerkotha4338 หลายเดือนก่อน +4

    అల్లు
    చంద్ర మోహన్
    సూపర్

  • @sainisreeshylam2903
    @sainisreeshylam2903 18 วันที่ผ่านมา

    చివరి సీను చాలా బాధగా ఉంది ఎన్నిసార్లు చూసినా ఇంకా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది

  • @13011953
    @13011953 25 วันที่ผ่านมา

    All times and any time...life teaches lessons...👏👏👏👌👌👌

  • @nageshbabumelipaka4500
    @nageshbabumelipaka4500 หลายเดือนก่อน +2

    జై శ్రీరామ్

  • @AjayJonnalamodi
    @AjayJonnalamodi 29 วันที่ผ่านมา +2

    Ahaa adbutham

  • @tanakalachalapathiraochala2759
    @tanakalachalapathiraochala2759 15 วันที่ผ่านมา

    Super movie once and never see🎉🎉🎉🎉🎉🎉

  • @asanjeevisubbarao3435
    @asanjeevisubbarao3435 หลายเดือนก่อน +2

    Chandra mohan natural beautiful actor my uncle

  • @twinsrohanrochan953
    @twinsrohanrochan953 25 วันที่ผ่านมา

    Somayajulu gari natana entho adhbutham🙏🏽🙏🏽🙏🏽

  • @twinsrohanrochan953
    @twinsrohanrochan953 25 วันที่ผ่านมา

    Viswanath garu e cinema thisina inka inka chudalanipisthundi

  • @VenuAnakapalli
    @VenuAnakapalli หลายเดือนก่อน +2

    Super movie ❤

  • @shravanreddy5680
    @shravanreddy5680 หลายเดือนก่อน +1

    Achha Telugu cinema...

  • @RamanaKommoju-k7r
    @RamanaKommoju-k7r 19 วันที่ผ่านมา

    Kramasekshanaku maruperu tandrikutulla anubandham ante yede

  • @rajeshinterpretations
    @rajeshinterpretations หลายเดือนก่อน +5

    King movie lo Bhrami "Indolam" comedy scene ki reference ede na 😂😂😂

    • @lawdale
      @lawdale 19 วันที่ผ่านมา

      Main scene inkoti undi bro😂

  • @secretaryhelpslegal7971
    @secretaryhelpslegal7971 วันที่ผ่านมา

    విశ్వనాధుని అపూర్వ దర్శక ప్రతిభ
    జేవీ సోమయాజులు నటన
    బాలు స్వర సంపద
    ఈ సినిమా ను తెలుగు చిత్రసీమను ప్రపంచ స్థాయి లో నిలబెట్టాయి అనడం అతిశయోక్తి కాదు

  • @MNagabhushanam.BJP.2024
    @MNagabhushanam.BJP.2024 3 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🚩

  • @GotetiJagannadharao
    @GotetiJagannadharao 26 วันที่ผ่านมา

    Heero ki shootlu boottlu levu jeans levu item songs levu dhwandha ardhaalu levu vilons leru.. conee 365 days.... kulam gajji ledhu pygaa braahmana heero

  • @sreenathreddy1459
    @sreenathreddy1459 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏🙏🙏

  • @perireddyvaka9842
    @perireddyvaka9842 หลายเดือนก่อน +1

    Really allu visvar00pam ok

  • @9985375435
    @9985375435 หลายเดือนก่อน +3

    🙏🙏🙏

  • @AIOG_
    @AIOG_ หลายเดือนก่อน +3

    oka apurupamaina kala khandam......telugulo unnaduku telugu vaallaki garvakaranam

  • @kalpanashiva6276
    @kalpanashiva6276 หลายเดือนก่อน +2

    Kaha tikta hai bollywood 3rd class I love my culture my religion Telugu and hindutva, I thanks 🙏 to director and producer of this movie

  • @SrinivasaraoChallapalli-sz7om
    @SrinivasaraoChallapalli-sz7om 20 วันที่ผ่านมา

    Brahmins కుటుంబంలో vokka thappu Chisina sahincharu, Bhaga nissta గా వుంటారు

  • @kambalaganamruthamarchestr9970
    @kambalaganamruthamarchestr9970 หลายเดือนก่อน +1

    🎉🎉🎉🎉🎉😂😢

  • @SrinivasaraoChallapalli-sz7om
    @SrinivasaraoChallapalli-sz7om หลายเดือนก่อน +5

    Cumyu nisht party seva chestu sankara sastri laga ma father property. Nasanam chesukunnamu,

  • @padmajaivaturi2103
    @padmajaivaturi2103 หลายเดือนก่อน +1

    Suddha hindolam suddha hinduvulam kaadu
    Plz if possible change it

  • @MNagabhushanam.BJP.2024
    @MNagabhushanam.BJP.2024 3 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🚩

  • @venkatyenuganti6185
    @venkatyenuganti6185 หลายเดือนก่อน +1

    🙏🙏🙏

  • @gundapanthulasuryaprakash1448
    @gundapanthulasuryaprakash1448 26 วันที่ผ่านมา

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @narasimhanaidu1236
    @narasimhanaidu1236 21 วันที่ผ่านมา

    🙏