నేను తమిళనాడుకు చెందిన తెలుగు వాడను. నేను దేశ విదేశాలు తిరిగాను. కాని నాకు దగ్గర్లోని ఇంత అందమైన ప్రదేశాలను చూసి ఆశ్ఛర్యపోతున్నాను. తప్పకుండా నేను సందర్శిస్తాను.
కళ్లకు కట్టినట్లు చూపించారు చాలా బాగుంది ఇలాంటివి చాలా ఉన్నాయి మనం చూడల్సినవి అందరూ ఇండియా లో ఏమునాయ్ అంటారు ఇవి సరిపోవా మనది ఎంత అందమైన దేశమో చెప్పడానికి
Madi ravulapaleom prkana vadapelli.....I am so happy...tq..ma ravulapaleom guriochi video chesaru.....sar mi voice....vesmiey food s channel teja garu voice lane vudhi..
Ap prime tv variki abhinandanalu. Nenu ravulapalemlo puttanu.ikkada daggeralo unna andamina pradesalni chakkaga chupincharu.chala aanandam ga undi.maa konaseem prantam annapurna.ap ki goppa famous.ravulapalem maa gramam mariyu chuttuprakkala andamina..kaluva, mariyu prakruti andalu chudamuchhata ga aahldanni kaligistayi. Many many thanks.
East Godavari really a god gift place no words to say about this beautiful places of ravulapalem and Amalapuram Evey citizens of these nativplace try to come back after retirement to enjoy these natural places instead of staying highly humiliated cities.
ధన్యవాదాలు చాల చాలా మంచి వీడియో చూసాను.. మనసుకు చాలా హాయిగా ఉంది.చాలా బాగుంది.👌ఈ వీడియో తీసిన వాళ్లకు టీం కు .వాయిస్ ఇచ్చిన అన్నయ్య కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.👌👍🤚🏡👨👨👧👧🔱🕉️🍋🍎🍇🍊🌾🌿🌴🌹🌸🏵️🌺🇮🇳🙏
One of the Finest Video I have ever seen in my Life, Beautiful locations, Superb Background music, Superb Voice over, Superb explanation. Wow Excellent I really liked this. I am from Telangana, I will definitely see the beauty of AP. 🙏🙏🙏👍
Naa favorite place konaseema 😍😍😍😍😍.eppatikaina konaseema ammai ne pelli chesukuntanu. Happy ga akkade vundipovachu. Aa konaseema area ni chustu. 😍😍😍😍😍😍😍😍😍😍😍😍
I have visited recently as SOLO and here is the list 1. Rajahmundry(Godaari gattu, Shiva Temple) 2.Paapi Kondalu( Boat journey on Godavari river) 3.Kadiyam Nursery(Asia's largest Nursery) 4.Atreyapuram(Pootharekulu) 5.Ravulapalem(Pot Biriyani) 6.Rampachodavaram(Water falls) 7.Maredumilli(Bongu chicken, Trekking, water falls, Greenary)
Wow em chupincharandi maa annavaram sathynarayana Swamy temple mee video chustunte inni prakruthi andhala madhya jivistunnama anipistundhi chaaala happyga undhi thank u very much inthaanchi ga maaa east godhavari andhalanu chupinchinandhuku
@@bharathichakravaram3595 అమ్మా భారతీ, మాది చిత్తూరు జిల్లా. మా పెద్ద కోడలువారు రాజమండ్రి. మంచిని పదిమందికి తెలిపితే ఆనందం మరియూ అభివృద్ధిని పొందవచ్చని నా అభిప్రాయం. 💐🙏
During my childhood, I went to ravula palem during one summer holidays to spent at my close relatives home, I still never forget that enjoyment and experience of rural areas of ravula palem and rali
@@malleswari.kannaraojayaman1335 తప్పకుండా .వస్తానండి.. మీరు .ఎక్కడ ఉంటారు ..నేను వచ్చినప్పుడు..మాత్రం ..మీకు. .తప్పకుండా .message. చేస్తాను...మీ face book .పెరు .చెప్పండి..నేను..request. పంపిస్తాను
The most Beautiful Video ! Expertised Video Coverage & Editing ! Compilation of infirmation & Audio Commentary are in High Standards ! Thanks for the Video !
మీ వీడియో చూస్తే చాలా ఆనందం వేసింది చాలా బాగా తీస్తారు మీరు వీడియోస్ కానీ ఒక్కటి తక్కువగా అనిపిస్తుంది మీరు గుళ్ళు చూపిస్తారు బాగుంటది మసీదులో ముస్లిం చూపించండి చాలా ఆనందంగా ఉన్నాను ఎందుకంటే మీ వీడియోస్ ముస్లింస్ చూస్తారు మీకు చెప్తున్నాను తప్పు ఉంటే క్షమించండి ఈ వీడియో తీసిన నా చిన్న మంచిదేనా చాలు చూపించండి చాలు
Superb voice, i visited all these places after watching this video We enjoyed the whole trip. Very nice explanation with soothing music Great job done 👌
Anna super video .manchi food gurinchi chepav .niku eppudu runa padi untam .thanks .nuv chepinattu edi mis avvam anna .andhra vaibhogam pratyekata .chala bagundi.
Once I visited thanuku and surroundings but not konaseema in 1985 that was my first and last visit to Godavari dist.since then I have been telling my friends about the beauty of Godavari districts..if at all there is another birth I wish to be born in konaseema!
super super super..... video sir 👌 My home place kothapeta so wonderful video take sir 👍
చక్కటి, చిక్కని వ్యాఖ్యానం, వీడియో. మంచి వాయిస్. గుడ్ కవరేజ్. అభినందనలు.
మంచి వీడియో చేసినావు తమ్ముడు సూపర్ మాది రావులపాలెం ఆ గోదావరి కోనసీమ ఆందాలు ఎంతో పుణ్యం చేసి పుట్టాలి ఈ ఏరియాలో
Hi bro
Works chudu bro call 9121185031
It's near ganti?
th-cam.com/video/s7yHXdnqISA/w-d-xo.html
They Copied My Video Clips.
You Can Checkout The Full Video Here
Yes bro
అందమైన, అద్భుతమైన ప్రదేశాల గురించి మంచి వీడియో చేశారు..🙏
నేను తమిళనాడుకు చెందిన తెలుగు వాడను. నేను దేశ విదేశాలు తిరిగాను.
కాని నాకు దగ్గర్లోని ఇంత అందమైన ప్రదేశాలను చూసి ఆశ్ఛర్యపోతున్నాను.
తప్పకుండా నేను సందర్శిస్తాను.
సూపర్ వీడియో చేసారు ధన్యవాదాలు
మా తూర్పుగోదావరి గురించి చాలా బాగా చెప్పారు
చాలా బాగా వీడియో చేసారండి థాంక్యూ వెరీ మచ్ ఈస్ట్ గోదావరి జిల్లా లోని చూడవలసిన ప్రదేశాలు అన్నీ బాగా చూపించారు
Thanks for u sir chala baga chupencharu East Godavari kosam super ga cheparu
Udayagiri Bhaskar
beautiful narration and hats off for such good telugu pronounciation and clearcut description of the places
Ap ante naku chala istham I love AP from Karimnagar
Mahesh Rachakonda MR l like telangana love from AP
Thankyou Brother
Thank you brother. Feeling is same here.
@@rp-bu5lt ఆంధ్రా అయినా ,, తెలంగాణా అయినా మనమంతా " తెలుగువాళ్ళం " ,, భారతీయులం . అలాగేనా ? __ చామర్తి శ్రీనివాస గోపాలరావు ,, గ్రేడ్ 1 తెలుగు పండిట్ ,, రామచంద్రపురం ,, తూర్పు గోదావరి జిల్లా . 9 9 6 3 4 _ 9 8 7 0 1.
Mana nayakule mana Telugu vaallani vidadeesaru
కళ్లకు కట్టినట్లు చూపించారు చాలా బాగుంది ఇలాంటివి చాలా ఉన్నాయి మనం చూడల్సినవి అందరూ ఇండియా లో ఏమునాయ్ అంటారు ఇవి సరిపోవా మనది ఎంత అందమైన దేశమో చెప్పడానికి
Great super
👌👏👏👏
Madi ravulapaleom prkana vadapelli.....I am so happy...tq..ma ravulapaleom guriochi video chesaru.....sar mi voice....vesmiey food s channel teja garu voice lane vudhi..
చెప్తున్నవి వింటుంటే ప్రత్యక్షంగా చూసినట్లు ఉంది: ముఖ్యంగా వీడియో లో చెప్పినవారి గొంతు బాగుంది:
Vismai food Channell chef voice. Subscribe chesukondi. Chala baga vivaristaaru. Nenu aa channel subscriber ne. Super voice.
Ya vismai food channel chalaa baga explain chstaru voice chalaa bavuntadi
Mll
@@meerameera1909 yes nenu kuda subscriber ne
Hello foodies vismai food Teja gari voice
Ap prime tv variki abhinandanalu. Nenu ravulapalemlo puttanu.ikkada daggeralo unna andamina pradesalni chakkaga chupincharu.chala aanandam ga undi.maa konaseem prantam annapurna.ap ki goppa famous.ravulapalem maa gramam mariyu chuttuprakkala andamina..kaluva, mariyu prakruti andalu chudamuchhata ga aahldanni kaligistayi. Many many thanks.
Vismai Sir meru e video chesina superb
ma East Godavari ni inta baga chupinchinanduku thank you sir
May God Bless You
👌Fantastic_ very very beautiful i like soo, much_💐
చాలా చాలా బాగుంది! తప్పకుండా, చూస్తాను !
East Godavari really a god gift place no words to say about this beautiful places of ravulapalem and Amalapuram Evey citizens of these nativplace try to come back after retirement to enjoy these natural places instead of staying highly humiliated cities.
Verygood
ధన్యవాదాలు చాల చాలా మంచి వీడియో చూసాను.. మనసుకు చాలా హాయిగా ఉంది.చాలా బాగుంది.👌ఈ వీడియో తీసిన వాళ్లకు టీం కు .వాయిస్ ఇచ్చిన అన్నయ్య కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.👌👍🤚🏡👨👨👧👧🔱🕉️🍋🍎🍇🍊🌾🌿🌴🌹🌸🏵️🌺🇮🇳🙏
చాలా చాలా బాగుంది మంచి ఇన్ఫర్మేషన్ బ్యూటిఫుల్ గా ఉంది వర్ణన స్పష్టమైన ఉచ్ఛారణ
One of the Finest Video I have ever seen in my Life, Beautiful locations, Superb Background music, Superb Voice over, Superb explanation. Wow Excellent I really liked this. I am from Telangana, I will definitely see the beauty of AP. 🙏🙏🙏👍
తేజ గారు కోనసీమ అందాలు గోదావరి పాపికొండలు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం అన్ని చాలా బాగా చూపించారు థాంక్స్ అండి
I'm in Ravulapalam 💇💇🙋
I'm so happy to see this vedio.
Vismai gare voice Kuda super 😍
Call me kll
9398744017 call me madam
@@pavan4384 garu avida Doctor kadhu raulapalem vi andhukani
9391977) 33
manchi hostels vuntey cheppandi ravulapalem lo
Naa favorite place konaseema 😍😍😍😍😍.eppatikaina konaseema ammai ne pelli chesukuntanu. Happy ga akkade vundipovachu. Aa konaseema area ni chustu. 😍😍😍😍😍😍😍😍😍😍😍😍
thank you bro ఇలాగా ఐనా మాకూ ధర్శాణ భగ్యం కలిగించారు
I like very much konaseema
Teja garu,mee voice lo ma east Godavari gurinchi vintunte chala santosham tho ollu uppongupothundi
I love Andhra very much, love from Hyderabad 😊
చాలా కృతజ్ఞతలు అండి మంచి వీడియో చూసాము ఎప్పటికైనా స్వయంగా చూడాలి అని పిస్తుంది
లైవ్ గా చూస్తే ఎలా ఉంటుందో కాని మీ వీడియోలో మాత్రం చాలా అద్బుతంగా చూపిస్తూ వివరించారు థాంక్స్ బ్రదర్
లైవ్ గా చూస్తే ఇంకా చాలా బాగుంటుంది అండి ఈ వీడియోలో ఏం బాలేదు
Nyc video to ravulapalem
Teja garu u r voice is so good 😎
Tqs brother... ma vuru gurinchi special ga explanation echinaduku... once tqs...
I have visited recently as SOLO and here is the list
1. Rajahmundry(Godaari gattu, Shiva Temple)
2.Paapi Kondalu( Boat journey on Godavari river)
3.Kadiyam Nursery(Asia's largest Nursery)
4.Atreyapuram(Pootharekulu)
5.Ravulapalem(Pot Biriyani)
6.Rampachodavaram(Water falls)
7.Maredumilli(Bongu chicken, Trekking, water falls, Greenary)
Mee trip details ivvandi plz
Mandapalli missed from the list
I am from Konaseema , I love Godavari districts and the culture
మీ veideo డాక్యుమెంటరీ చాలా చక్కగా, స్వచ్చమైన మీ తెలుగు వ్యాఖ్యానం అన్నీ బాగున్నాయి.
Nice....I am from Warangal# Ilanti area lo puttalante rasi undali vadiki gattigane
ఎన్నడూ చూడని వారికి అద్భుత యాత్రలు చూపించారు
Wow em chupincharandi maa annavaram sathynarayana Swamy temple mee video chustunte inni prakruthi andhala madhya jivistunnama anipistundhi chaaala happyga undhi thank u very much inthaanchi ga maaa east godhavari andhalanu chupinchinandhuku
Hiiiiiiii
Very nice video Thank you
మాటకు, అభిమానానికి, ఆప్యాయతలకు, అనురాగానికి, వేటకారనికి, ప్రేమమయమైన విందు వినోదాలకు ప్రసిద్ధి చెందిన తూర్పు గోదావరి జిల్లా ఓ వరం. 🙏
Raju garu medi godavara andi
Nsku istam babai garu
Kona.seema lo puttalante punyam.chesukovaliiii.
Naku antja antha.adrustam ledu babai garu
@@bharathichakravaram3595 అమ్మా భారతీ, మాది చిత్తూరు జిల్లా. మా పెద్ద కోడలువారు రాజమండ్రి. మంచిని పదిమందికి తెలిపితే ఆనందం మరియూ అభివృద్ధిని పొందవచ్చని నా అభిప్రాయం. 💐🙏
Super
During my childhood, I went to ravula palem during one summer holidays to spent at my close relatives home, I still never forget that enjoyment and experience of rural areas of ravula palem and rali
Are you from which place and I am from ravulapalem
Anna naku small help cheyandi anna
Akkada guruvu garu untaru anta varidhi konchem number untey pampa galara 🙏🙏🙏🙏
Chaala chaala baaga chepparu Teja garu
Nice and Thanks for the video 👌
Feeling hunger while watching the post...beautiful post. Congratulations
Super అన్న. ఇలాంటి మరిన్ని vedeos cheyandi అన్న.
I'm from Ravulapalem...Avunu Super Vuntundhi.. Ravulapalem Matrame Kadhu East Godavari Antene Super...
Supetgaundi
Awesome, i love this video from Anantapuramu
Prakruthi andalni chala chakaga varnincharu miku danyavadamulu
ఫోటోగ్రఫీ ఎక్స్లెంట్ ప్రొఫెషనల్ గా ఉంది కథనం కూడా చాలా బాగుంది మంచి డాక్యుమెంటరీ చూసిన అనుభూతి కలిగింది ( లైక్ డిస్కవరీ ఛానల్ )
Chala bagundi nenu kuda godavari district lo putti vunte chala bagundu anipistundi making chaaalaaa bagundi
Wowww mere kadaa👍👍👍
Super
Teja gaaru me voice super.chaala baaga chepparu. Inka inka vinali Ani vundi.
I love the way you speak Telugu🙏
Vismai foods
@@naveenkumarbtech s broo😃😍👍
వెరీ వెరీ యూజ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఔటర్ స్టేట్ సిటిజన్స్
You have given more information about konaseema .thank you
Chala manchi video chesaru ma vooru mandapalli
హాట్సాఫ్. బ్రో ...iam from కడప ..కానీ...ఈస్ట్ గోదావరి మాత్రం .. చూడకుండా..ఉండలేను ..కచ్చితంగా... తిరుగుతాను....ఈస్ట్ గోదావరి ...తిరుగుతాను .
Same to same my opinion also bro
Randi ma godavari ni chudandi
@@malleswari.kannaraojayaman1335 తప్పకుండా .వస్తానండి.. మీరు .ఎక్కడ ఉంటారు ..నేను వచ్చినప్పుడు..మాత్రం ..మీకు. .తప్పకుండా .message. చేస్తాను...మీ face book .పెరు .చెప్పండి..నేను..request. పంపిస్తాను
@@shaikjameer7228hi
Ekkada rajakiyam endukura west fellow
Nice video chala bagundi
West Godavari gurinchi kuda oka video cheyyandi
Nice video 👍👏👌 love you from Telangana
Tq for making this video... As a person from East Godavari, happy see all the famous places...
RavulupalemPrakrutiandaluchupinchi, Ventane Maredumilli tesikelliprakrutiAndaluchupistunaru Thanksforyourvideos
Really very nice 👍👍 , I am from chittoor
I love andhra very much.
From hyderabad
Superrrrrrrrrr. Anna. Video👌👌👌👌🤝🤝🤝
Good program sir thankyou thankyou sir
All Ap Prakruti Varam Yetu ChusiNa Pacchadanam Ahladakaram..From me MAHABUBNAGAR Telangana
Love you bro from Srikakulam, Andhra 👍
Hi vismai garu meeru super sir meeku chala manchi voice ichadu devudu God bless you
Hi
Congratulations- :) - best ever video of Palmyra fruit production,
Chala bagundi sir, I love it, the way of explanation
చాలా మంచి క్షేత్రం మందపల్లి. మేము 2018 లో దర్శించుకున్నాము.
Yes ma ravulapalem andaminadhe,kani e video lo enka andhamga chupincharu thanku
Ma ravulapalem ante ne keka
The most Beautiful Video ! Expertised Video Coverage & Editing ! Compilation of infirmation & Audio Commentary are in High Standards ! Thanks for the Video !
Thank you so much mana andra lo vunna anni places ki velliyhe chalk life ki and your voice over and explanation is superb
Hey Edi Ma vure Ravulapalem 😍 i love my village ❤ heartedly Tqq you for Making this video👍
Nice atmosphere and beautiful East Godavari
మీ వీడియో చూస్తే చాలా ఆనందం వేసింది చాలా బాగా తీస్తారు మీరు వీడియోస్ కానీ ఒక్కటి తక్కువగా అనిపిస్తుంది మీరు గుళ్ళు చూపిస్తారు బాగుంటది మసీదులో ముస్లిం చూపించండి చాలా ఆనందంగా ఉన్నాను ఎందుకంటే మీ వీడియోస్ ముస్లింస్ చూస్తారు మీకు చెప్తున్నాను తప్పు ఉంటే క్షమించండి ఈ వీడియో తీసిన నా చిన్న మంచిదేనా చాలు చూపించండి చాలు
Hey ma vuru ravulapalem super video 🙏🙏👏👏baga chupincharu
Ma uru ravulapalam super video bro
This is our area , baga chepparu thanks brother.
Anna meru chala.adrustavanthulu
Annayya mee voice matram chala super and maa godavari valla prathyekathanu gurinchi chala bhaga chepparu very very nice
Superb voice, i visited all these places after watching this video
We enjoyed the whole trip.
Very nice explanation with soothing music
Great job done 👌
Is it vismay food anchor?
Nice vedio n nice voice sir
Super fabulous more excepted your channel videos sir
Annaaa....
Video Chaala baaga chesaaru...
Mana voori gurinchi chaala baaga cheppaaru...
Anna super video .manchi food gurinchi chepav .niku eppudu runa padi untam .thanks .nuv chepinattu edi mis avvam anna .andhra vaibhogam pratyekata .chala bagundi.
#Ravulapalem Oka Emotion
I love Ravulapalem ❤️😘😘
Once I visited thanuku and surroundings but not konaseema in 1985 that was my first and last visit to Godavari dist.since then I have been telling my friends about the beauty of Godavari districts..if at all there is another birth I wish to be born in konaseema!
Madi Ravulapalem .....nice bro
Good video extrodanary Chala baga thisaru
T q sir madhi ravulapalam dhagare ma andhra guring challa baga cheparu
Sure this video useful to AP Tourism and Travellers
Chala chakkaga vundhi ravula palem 👌👌
Super chala manchi vidio
Madhi pattiseema ma ammamma valladhi ravulapalem miru cheppina anni places nenu chusinave miru explain chesthunte inkaa bavundhi supper sir
Exlent video chesharu.......supur
Super video..... Nice...
My father worked as Sub-Inspector of Police in Ravulapalem, Rajahmundry, and Kakinada
Super andi Teja garu💖
Love from Telangana
Super voice very nice information thank you
Adhi vismai gaari voice super sir
Excellent articulation and videography.
Beautifully picturised and presented.
Hey @Teja Paruchuri garu(@Vismaifod) mede kada ah voice.. super andi