ఇంట్లో పెద్ద దిక్కు కోల్పోతే, ఆ నరకం ఎలా ఉంటుందో😥 ఇంత నరకం అనుభవిస్తామని ఎప్పుడు ఊహించలేదు,

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ส.ค. 2024
  • మా కుటుంబానికి పెద్ద దిక్కు మా నాన్న, కేవలం డబ్బుకోసం మా నాన్నగారికి, మాకు లేకుండా చేశారు.
    Sarees Place your order Through whatsapp 👇👇
    wa.me/91991283...
    -------------------------------------------------------------------------
    Business: bhimaraju693@gmail.com
    Instagram: / bhimaraju693
    Facebook: www.facebook.c...
    ----------------------------------------------------------------------------
    DISCLAIMER : Please do not use any of my information/photos/videos without my consent.
    #NenuNakoduku నేనునాకొడుకు

ความคิดเห็น • 344

  • @sriramachandraraoseemakurt5615
    @sriramachandraraoseemakurt5615 2 ปีที่แล้ว +70

    తమ్ముడు నువ్వు,అమ్మ ఎప్పుడూ సంతోషం గా ఉండాలని కోరుకుంటాను👍మీ వీడియోస్ చూసి రోజు కాసేపు మేము కూడా సంతోషం గా ఉంటాము.

  • @gbujji3114
    @gbujji3114 2 ปีที่แล้ว +18

    బాధ పడకు తమ్ముడు దేవుడు మీకు మీ కుటుంబంనకు తోడు నువ్వు అమ్మ ఎప్పుడు సంతోషంగా ఉండాలని దేవుడుని కోరుకుంటున్నాను తమ్ముడు 👏🏻👏🏻
    దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంను దీవించి ఆశీర్వాదించును గాక 🙌🏻🙌🏻
    మీది ఏ ఊరు తమ్ముడు నేను మొదటి సారి చూస్తున్నాను మీ వీడియో దయచేసి ఏమి అనుకోకు తమ్ముడు
    మాది తూర్పుగోదావరి రాజోలు

  • @vijayakumarirapaka2442
    @vijayakumarirapaka2442 2 ปีที่แล้ว +79

    తమ్ముడు బాధ పడకు మీకు దేవుడు తోడుగా ఉన్నారు, మే మందరము తోడుగా ఉన్నా ము,God bless you Thammudu 🙌🙌

    • @ratnakumari7396
      @ratnakumari7396 2 ปีที่แล้ว +2

      Rapaka? Ma maridi gari papani Rapaka variki ichamandi. Vizac.

  • @manateluguvantalu2017
    @manateluguvantalu2017 2 ปีที่แล้ว +42

    బాధపడకు తమ్ముడు మీకు మేము ఉన్నాము అమ్మ జాగ్రత్త

  • @maryhindee8749
    @maryhindee8749 2 ปีที่แล้ว +10

    తముడు బాధ పడకండిదేవుడు వున్నారు మీరు అమబాగాచూచుకోవాలి. మివిడియాలుచూసైుంటేచాలాసంతోషంగాఉంటుంది. మీరు నవుతూవుండాలి🙏😭😭😭

  • @manateluguvantalu2017
    @manateluguvantalu2017 2 ปีที่แล้ว +19

    నేను ఆరోతరగత్ చదువుతున్నాను అప్పుడు నాన్న చెనిపోయారు నాన్న బాధ నాకు తెలుసు

  • @maatalapallakilomeedevi7166
    @maatalapallakilomeedevi7166 2 ปีที่แล้ว +6

    నీలో ఇంత సంస్కారాన్ని ఇచ్చింది అమ్మ నాన్నే కదా చిన్నోడా, నాన్న నీకు దూరం అవ్వలేదు సంస్కారమైన నీ మాటల్లో ఎప్పుడూ కనిపిస్తూవుంటాడు, నీ కళ్ళలో నీళ్లు వస్తే తుడవటానికి ఇన్ని చేతుల్ని సంపాదించుకున్నావు,ఇంతకన్నా ఇంకేం కావాలి మీ వెనక మేమున్నాం.....చిన్నోడా

    • @tanyadevi3920
      @tanyadevi3920 2 ปีที่แล้ว

      Amma nuvu elage kasta padi baguntaru jariginadanni amma ki cheppoddu

  • @yoganandha7934
    @yoganandha7934 2 ปีที่แล้ว +18

    Hi Annaa ఇది నిజం అన్న లోపల ఉండి బాధ బయటికి కనిపించదు, అలాగే పైన మన పెదవులు మీద చిరునవ్వుని చూసి అందరూ తను చాలా సంతోషంగా ఉండారు అని అపార్థం చేసుకుని వాళ్లను కిందికి తొక్కేయాలని చూస్తారు , 😌😌😟😟😟😟😞😞😞😕😔😔😔😕😕కానీ మనలో ఉండే బాధ వాళ్ళకి అర్థం కాదు , ఇది నిజం But Still
    నీ కంట్లో ఆ బాధ కనిపిస్తోంది అది నిజం, ఆ దేవుని కోరుకునేది అంతా ఒక్కటే , Keep Smile it, Bee Happy 😊😊😊😊😊😊😊😊🤗🤗🤗🤗🤗🤗🤗🤗

  • @azeefashionmeesho3048
    @azeefashionmeesho3048 2 ปีที่แล้ว +28

    బాధపడకండి తమ్ముడు,మాకు నాన్నగారు లేరు , అమ్మా నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి.Azee ఆంధ్ర మహిళా

    • @beaulhnissy3831
      @beaulhnissy3831 2 ปีที่แล้ว +1

      Naku kuda dad leru na 10years appude chanipoyaru...

    • @azeefashionmeesho3048
      @azeefashionmeesho3048 2 ปีที่แล้ว +1

      @@beaulhnissy3831 Dont worry Allah (God) bless you

  • @user-ll4tg4nu2r
    @user-ll4tg4nu2r 2 ปีที่แล้ว +3

    వాళ్ళకి కావలసింది డబ్బు అన్నా పెద్దవాలు ఎందుకు డబ్బులు ఉంటే అంత ఉంటుంది అనుకుంటారు అన్నా మన ప్రాణం అంటే వాళ్లకు లెక్క లేదు అన్నా

  • @ranibujji7734
    @ranibujji7734 2 ปีที่แล้ว +1

    అన్నయ బాధ పడకు మీరు ఏడుస్తుంటే
    నాకు చాలా ఏడుపు వస్తుంది నాన్న లేని బాధ నాకు కూడా తెలుసు మీకు మేము అందరము వున్నాము 😭😭😭 అన్నయ్య ప్లీజ్ బాధ పడ వద్దు

  • @pothamsettisrilakshmidurga7335
    @pothamsettisrilakshmidurga7335 ปีที่แล้ว +1

    Tammudu badha padaku, Mi Family ki nijamga devudu todu vunadu, Ni badha naku ardam avutumdi, Nuvu amma ni baga chusuko,Amma iroju ila vumdi amte ninu chukukone, Amma ni ఎ vishamlonu badh petaku, life long nuvu amma ni happy ga chusukovali, ok na tammudu, God bless you, All is well 👍

  • @venivlogs2107
    @venivlogs2107 2 ปีที่แล้ว +5

    బాధపడకు తమ్ముడు బాగా చూసుకోవాలి దేవుడు మీకు తోడుగా ఉంటారు

  • @sitayadla3884
    @sitayadla3884 ปีที่แล้ว

    తమ్ముడు నాన్న గురించి బాధపడకు అమ్మ జాగ్రత్త గా చూడు 😘😍🙏

  • @anniejohn4885
    @anniejohn4885 2 ปีที่แล้ว +8

    Ayioo..very sad to know about your father..don't worry Nana.. till now God has strengthened you and your mother..be blessed, happy, brave n joyful always..!!
    God Almighty Jesus Bless You, Your mother N Your Family More Abundantly In Every Area Of Your Lives!!!
    Take care of yourself, your mother n make her happy always..!!!

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 2 ปีที่แล้ว +10

    😢😢😢...so sad..no words naanna..God bless u babu.Keep brave.✨

  • @sirisha4478
    @sirisha4478 2 ปีที่แล้ว +3

    Very nice and daring vedio please look after Amma carefully 🙏🙏🙏🙏🙏🙏

  • @adiadi6821
    @adiadi6821 2 ปีที่แล้ว +4

    Don't cry anna, we are with u, god bless you...

  • @varalakshmi3223
    @varalakshmi3223 2 ปีที่แล้ว +2

    అన్నా మీరు ఎప్పుడూ సంతోషంగా మీ అమ్మగారిని హ్యాపీ గా చూసుకోండి చాలా సరదాగా మాట్లాడుతారు మీ అమ్మగారు చూస్తుంటే మా అమ్మమ్మ గుర్తొస్తుంది అన్న నువ్వు నవ్వుతూ ఉంటే బాగుంటుంది మీరు ఎప్పుడుహ్యాపీగా ఉండాలి😀😀😀

  • @r99992
    @r99992 2 ปีที่แล้ว +5

    Very sad. Many people have lost their lives and are still losing because of these corporate hospitals. Stay strong and God bless you.

  • @kishorekumarpendyala7273
    @kishorekumarpendyala7273 2 ปีที่แล้ว +13

    ఇప్పుడే అన్ని మర్చిపోయి నీతో ఆనందంగా ఉంది

  • @sujavarshacookingvlogs
    @sujavarshacookingvlogs 2 ปีที่แล้ว +1

    బాధ పడకండి బాబు మీకు ఆ భగవంతుడు తోడుగా ఉంటాడు నేను మీ వీడియోస్ చూస్తుంటాను బాగుంటాయి ఇప్పుడు హస్పెటల్స్ అలాగే ఉన్నాయ్ హాస్పిటల్ కి వెళ్ళాలి అంటేనే భయం గా ఉంటుంది ఏమి మనుషులు అండీ బాబు హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్స్ డాక్టర్ అంటే అప్పట్లో దేవుడు అనేవాళ్ళు ఇప్పుడు యమదూతలుగా మారారు అందరు అలాగే లేరండి అందులో కొద్దిగా మంది డాక్టర్స్ దేవుళ్ళు వున్నారు అందువల్ల నే కొందరి ఆరోగ్యం మెరుగై వస్తున్నారు అలంటి ఆపదలో ఉన్నవాళ్లకు ప్రాణం పోయండి కానీ ప్రాణాలతో ఆడుకోవదండీ ప్లీజ్ అందరి ప్రాణం ఒకటే ప్లీజ్ ప్లీజ్ 👍👍👌👌👌👌💐💐💐🙏🙏🙏🙏🙏

  • @PHRA-pl7hz
    @PHRA-pl7hz 2 ปีที่แล้ว +5

    నమస్తే సార్ మీ వీడియో ఈరోజు చూసినాను సార్ మేము కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ నిజంగా నరకం సార్ మా ఇంటికి పెద్దదిక్కు పోతే ఎంత నరకం అనేది మాకు తెలుసు సార్

  • @keerthiammu3867
    @keerthiammu3867 2 ปีที่แล้ว +2

    Many more happy returns off the day brother madi kuda mi area ne Amma tho matladanu kuda vklpdi ...god bless u ..

  • @sujibass.1189
    @sujibass.1189 2 ปีที่แล้ว

    మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అన్న చాలా బాగా అమ్మ గారు చాలా బాగా చిట్కాలు చెబుతుంటారు మీరెప్పుడూ ఇలాగే అమ్మకు సపోర్ట్ చేస్తూ అమ్మ గారు మీకు సపోర్ట్ చేస్తూ ఉండాలి హ్యాపీ జర్నీ బ్రో కానీ మీరు ఎప్పుడూ సాడ్ వీడియోస్ అస్సలు చేయదు సరదా సరదాగా చేయండి చాలా బాగుంటుంది అన్న 🤗🤗

  • @mounikabellamkonda627
    @mounikabellamkonda627 2 ปีที่แล้ว +10

    Anna don't cry...we all with u anna

  • @saisathvikragireddy2032
    @saisathvikragireddy2032 2 ปีที่แล้ว +5

    Don't worry bro we are with u👍

  • @ssrinivask219
    @ssrinivask219 2 ปีที่แล้ว +5

    Brother god bless u...&Ur family.....

  • @laxmiteja5869
    @laxmiteja5869 2 ปีที่แล้ว +5

    Be strong brother....

  • @NirmalaDevi-vv8kz
    @NirmalaDevi-vv8kz 2 ปีที่แล้ว +9

    Don't worry God will bless you amme Neelu Anni Amma Ku Anni nuvve so god is our provider and protector 🙌🙌🙌

  • @radharudraraju8058
    @radharudraraju8058 2 ปีที่แล้ว +9

    Devudu daya valla meeru happy gaaa vundaali..God bless you..bayya

  • @manjulasusarla1033
    @manjulasusarla1033 2 ปีที่แล้ว +7

    Thammudu doesn't worry Amma nuvvu happy ga vundaalani aa demudini manaspurthi ga korukuntunnaa God bless you 🙌

  • @bujjammabujjamma1450
    @bujjammabujjamma1450 ปีที่แล้ว +1

    Badha padaku Thammudu God bless you

  • @bommineniashokreddy2990
    @bommineniashokreddy2990 2 ปีที่แล้ว +3

    అన్నయ్య బాధపడకు మేమంతా ఉన్నాము నీకు నీకు తోబుట్టువుల మే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Harikarajofficial
      @Harikarajofficial  2 ปีที่แล้ว

      ఈ మాట చాలండి నాకు. మీరే కొండంత అండ నాకు ఇప్పుడు

  • @thegamerboy3647
    @thegamerboy3647 2 ปีที่แล้ว +6

    ధనమేరా అన్నిటికీ మూలం. మానవ విలువలు పడిపోయాయి. మన బాధ ఎవరు పట్టించుకోరు. తప్పు చేసిన వారిని భగవంతుడు శిక్షిస్తాడు అది మన నమ్మకము.
    జీవిత ప్రయాణంలో తప్పక గెలుస్తావ్.
    కష్టాలను కాళ్ళతో తొక్కి విజయానికి ఉరకలు వేయి.

  • @sasikalakothapalli3222
    @sasikalakothapalli3222 2 ปีที่แล้ว +2

    God bless you and your mom

  • @user-ie2tj2bm9m
    @user-ie2tj2bm9m 2 ปีที่แล้ว +2

    Too sad so sorry 😞 and speed recovery from bitter past

  • @vankabalu2800
    @vankabalu2800 2 ปีที่แล้ว +2

    Badha padaku bro mamu andharamu unnamu you ru big family unde nuyu amma happy ga undale👍👍

  • @bhramarambaakella574
    @bhramarambaakella574 2 ปีที่แล้ว +2

    Chaalaa manchi vishayaalu cheppavu Talmudu maymu neeventay vunnaam may God bless you and your family 😀

  • @DhanaLakshmi-xf8tw
    @DhanaLakshmi-xf8tw 2 ปีที่แล้ว +7

    హాయ్ తమ్ముడు బావగారు కినాన్నగారు బావగారు పుట్టిన15 రోజులకివాళ్ళ నాన్నగారు చనిపోయారుఫస్ట్ 'ఆరోగ్యశ్రీ కార్డుతీసుకోకూడదుకార్డు ఉంది కదా అనిలేని జబ్బులుడబ్బులు కోసం.చేస్తారుఆరోగ్యశ్రీఅంతా మోసం తండ్రిలేకపోయినాప్రపంచంలోనే నెంబర్వన్ గా ఉన్నారు ఇంటి పెద్ద లేకపోత ఆ ఇల్లు సూన్యం😘😘

  • @gnaneswariyerra1731
    @gnaneswariyerra1731 2 ปีที่แล้ว

    బాధ పడకు బాబు... మంచివారికి దేవుడు ఎప్పుడు దగ్గరే ఉంటాడు బాబు...

  • @shantasingh4535
    @shantasingh4535 ปีที่แล้ว

    Don't warry
    All the best for your bright future

  • @ramachowdarykuchipudi7476
    @ramachowdarykuchipudi7476 2 ปีที่แล้ว

    తమ్ముడు బాధ పడకు నువ్వు చెబుతుంటె సేమ్ మా కష్టం లా వుంది భయపడవద్దు దేవుడు వున్నాడు అంతా ఆయనె చూసుకుంటాడు నీకు మంచి జరుగుతుంది God bless you అమ్మని బాగ చూసుకో

  • @manateluguvantalu2017
    @manateluguvantalu2017 2 ปีที่แล้ว +3

    అవును తమ్ముడు నాన్న చనిపోతా నాకు కూడా తెలుసు ఆబాధ నాకు కూడా తెలుసు నేను కూడా ఆరోతరగతే చదువుతున్నాను మేము కూడా పద్మ శాలి

  • @ashalathanayudupalli9777
    @ashalathanayudupalli9777 2 ปีที่แล้ว +5

    Don't worry bro take care amma jagarth god bless you and stay strong tammudu👍👍👍👍👍👍👍

  • @cheerlamanjulavolgs
    @cheerlamanjulavolgs 2 ปีที่แล้ว +2

    భాద పడకండి అన్న అమ్మని భాగచూసుకోండి😌

  • @karthikpotnuru8383
    @karthikpotnuru8383 2 ปีที่แล้ว +1

    Annayya badha padaku Amma nuvvu be happy

  • @chinna2058
    @chinna2058 2 ปีที่แล้ว +2

    Very sad sorry brother 😢 god with you

  • @sarambee7957
    @sarambee7957 2 ปีที่แล้ว +4

    S bro same happens in my life I'm also get depression now also.

  • @jayammasripathi9374
    @jayammasripathi9374 2 ปีที่แล้ว +7

    Baada padaku Praveen Be Brave n Be Happy God bless you🙌🙌

  • @apadmavathi4377
    @apadmavathi4377 2 ปีที่แล้ว +2

    Same my father effect heartattack put in stunt anjograme yes bro so sad same problem na don't worry aha place eppudu గుర్తుపెట్టుకొని ఉంటావ్ బ్రో like ur nature .eppudu mi father blessings unnaye aduke memu andaram అమ్మకు నీకు fans ayyam only attitude lvu అమ్మ

  • @dnkumar5919
    @dnkumar5919 2 ปีที่แล้ว

    Ayyo 😭so sad But miru manchiga undalani korukuntu a dyavuni korukuntunnanu God bless you AnnA

  • @Jojoideashaircare
    @Jojoideashaircare 2 ปีที่แล้ว +3

    Yevaraina hospital lo join inapudu...treatment kosam adige rights prathi patients ki relatives ki unnay...yem doubts unna sare doctor s ni adige rights unnay...

  • @sujilosetti9704
    @sujilosetti9704 2 ปีที่แล้ว +2

    Same to you Ananya Daddy 😭😭😭

  • @sreeallinone8974
    @sreeallinone8974 2 ปีที่แล้ว +1

    Meeru cheppindi 💯 Nijam memu same problem ni chchusam bro.
    Don't worry bro

  • @deepikakurra4486
    @deepikakurra4486 2 ปีที่แล้ว

    Super bro my husband faced in same situation same year lo valla daddy kuda chanipoyaru Ippatiki vallaki elanti anandalu levu valla life lo

  • @suryaprakashamsankeesa1040
    @suryaprakashamsankeesa1040 2 ปีที่แล้ว

    Sorry nana, jeevitham lo eduru debbalu thinnaru. Mee sincerity ye Meeru Sri Rama raksha. Mee bavishyathu basgundaalani ashirvadisthunnaamu.

  • @krajasulochana997
    @krajasulochana997 2 ปีที่แล้ว

    Thammudu don't worry , Ammani baga chushuko memu andaram neeku unnamu.

  • @Sivani5223
    @Sivani5223 2 ปีที่แล้ว +5

    ఆసుపత్రిల పేరు చెప్పండి.

  • @balaprasad92
    @balaprasad92 2 ปีที่แล้ว

    Be strong meku antha manchiga jarugutadi eppudu brother

  • @potlanareshnaresh3551
    @potlanareshnaresh3551 2 ปีที่แล้ว

    Anna nuvu chala sportive ga untavu nee life lo inta bada unda

  • @lakshmiswamysaladi3022
    @lakshmiswamysaladi3022 2 ปีที่แล้ว +1

    అమ్మ నాన్న గారు ఇద్దరూ ఒక అమ్మ లో చూస్తూన్నవు నాన్న నువ్వు. ఆ దేముడు చల్లగా చూస్తాడు. మిమ్మల్ని.

  • @vanthalavasanthi8392
    @vanthalavasanthi8392 2 ปีที่แล้ว +3

    Annayya meru Amma yeppud badapadavaddu meeku yevaru lekapovadam ante annayya meenu andaram metoney unnam untam kuda annayya... Be strong be healthy annayya....nd all d best...

  • @harshak2681
    @harshak2681 ปีที่แล้ว +1

    Joy,👌👌

  • @sesharaochavakula9585
    @sesharaochavakula9585 ปีที่แล้ว

    నాన్న లేని లోటు నాకు తెలుసు నా చిన్నప్పుడే నా న్న చనిపోయారు మేము ఇద్దరం ఆడపిల్లలం. ఉన్న ఇల్లుఅమ్మం అమ్మ కి. ఉండడానికి ఇల్లు లేదు చాలాగోరం మా జీవితాలు😢😭

  • @phanikumar6136
    @phanikumar6136 2 ปีที่แล้ว

    Mee videos chala natural ga untai

  • @kalpanaraavi8558
    @kalpanaraavi8558 ปีที่แล้ว

    Don't worry bro we are with u

  • @pulgamjayalakshmi8599
    @pulgamjayalakshmi8599 2 ปีที่แล้ว +1

    Don't worre bro take care good bless you bro hii amma

  • @panugantichannel6129
    @panugantichannel6129 2 ปีที่แล้ว +2

    Thammudu badha padakayya .God is there with u.

    • @kallemmadhavi3547
      @kallemmadhavi3547 2 ปีที่แล้ว

      Tammudu Meru matadutunte me matala lo anta badapadutunnaro me kalla lo kanabadutondi same maku banduvu la valla memu chala bada paddamu maku nanna chinnappude poyaru ninni chuste ma bada gurtuku va chindi bayapadaku tammudu avvariu a me cheyyaru tammudu nuvve dyryamu ga munduku Vella ki tappakunda manchi ga vuntaru a mmani baga chustunnaru enka manchi ga pyeki vastarau

  • @Sivani5223
    @Sivani5223 2 ปีที่แล้ว +2

    వేరే వారు జాగ్రత్త పడతారు.

  • @blushvyaghrivaishnavi839
    @blushvyaghrivaishnavi839 2 ปีที่แล้ว

    Meeru me amma garini chuskuney paddati naku baga nachinadi anna meru strong ani Ardam autondi

  • @chamundeaswarijogiparthi2779
    @chamundeaswarijogiparthi2779 2 ปีที่แล้ว

    Chala greatest bro relatives gurinchi positive ga matladavu

  • @raghukumar8822
    @raghukumar8822 2 ปีที่แล้ว +2

    God bless to u ❤️

  • @sivakumarkapu5796
    @sivakumarkapu5796 2 ปีที่แล้ว +1

    Same to same అన్న మ అమ్మమ్మ గారి నీ అలానే champasaru strant లు vysi......apollo hospital ki vyllena pationts తిరిగి రారు..చాలా wast hospital..dad body medha డబ్బులు వెరుకునీ hospital 😭😭

  • @sirinaralasetti281
    @sirinaralasetti281 ปีที่แล้ว +1

    Don't worry bro 15 months iendi
    ma brother ne champasaru bro
    ma amma and daddy kuda chala badha padtunaru bro kani mana badha avariki talidhu bro mamalliki ma relatives kuda vodilasaru I miss my brother

  • @vijayvijay143vijay2
    @vijayvijay143vijay2 ปีที่แล้ว

    Madhi kakinada meeru ekkada vuntaru please Ripley madhi valasapakalu

  • @lovarajkonala3071
    @lovarajkonala3071 2 ปีที่แล้ว

    Pranam ichee Bammardhi mekunnadu. Mere nannu pakkana pettesaru Bavagaru mekosem nenunnanu 🤝

  • @parvathibujji751
    @parvathibujji751 2 ปีที่แล้ว

    Amma nuvvu chala ga undali

  • @shailajavasalamarri5494
    @shailajavasalamarri5494 ปีที่แล้ว

    Maa Amma akkalu prema natana chese Maa illu nu sarvanasanam chesaaru

  • @naniprabha2792
    @naniprabha2792 2 ปีที่แล้ว

    Annayya, chepthuneyy challa badha anipesthundhii .it's very painful situation I knw the pain but am fell kakuuu as early as possible ni kodukuuu rupamm lo vachestharuuu. It's true niku Babu Ney pudthaduuu first

  • @anitharodha3393
    @anitharodha3393 2 ปีที่แล้ว +1

    Dont worry brother god is great n he he will judge them

  • @IntiVantaluSudhaReddy
    @IntiVantaluSudhaReddy 2 ปีที่แล้ว +2

    So sad😢, All the best 👍🏻

  • @srilathak.4666
    @srilathak.4666 2 ปีที่แล้ว

    God bless u bro, you have God

  • @subbubollina3231
    @subbubollina3231 ปีที่แล้ว

    హాస్పిటల్ పేరు ఎంటీ బ్రో kakinada lo

  • @borapydithalli536
    @borapydithalli536 2 ปีที่แล้ว +12

    బాధపడకండి 😊

  • @haripriya6593
    @haripriya6593 2 ปีที่แล้ว +1

    Corporate hosputals anthe thammudu,Naku kuda Secearion avasaram lekapoina daggarundi ma peddamma koduke naku chepinchadu appati nundi naku pillalu kalaga ledu wrongga chesarata oka pape undi😭Ammanu baga chusukondi amenu happyga chusukondi😍

  • @bhanumathi865
    @bhanumathi865 2 ปีที่แล้ว +1

    Em kadu.ippudu happy ne kada.Amma todu ga unnaru kada.god bless you.

  • @pushpalathanaidu1506
    @pushpalathanaidu1506 2 ปีที่แล้ว

    Bhada padaku babu God mee ammanu ninnu Happy ga vunchuthadu

  • @Village_style_secret_foods
    @Village_style_secret_foods 2 ปีที่แล้ว

    Annaya amma ni happy ga chusukondi memu andharam thoduga untamu

  • @honeybunga1016
    @honeybunga1016 2 ปีที่แล้ว

    God bless you be strong

  • @AnjaliKumari-yb1rz
    @AnjaliKumari-yb1rz 2 ปีที่แล้ว +1

    God bless you all time

  • @shaikshafia5881
    @shaikshafia5881 2 ปีที่แล้ว +1

    మాది కూడా అదే పరిస్థితి బ్రదర్ నాకు చిన్న పిల్లలు ఉన్నారు

    • @shobhareddy3034
      @shobhareddy3034 2 ปีที่แล้ว

      Same anddi ma pedha babu ki 6 years chinna babu ki 2years vunnapudu chanipoyaru 14 years aindhi ma vaaru chanipoi

  • @b.svlogs2897
    @b.svlogs2897 2 ปีที่แล้ว

    Hi bro meeku weaving vachha

  • @sri6528
    @sri6528 2 ปีที่แล้ว +1

    Don't worry bro take care

  • @t.v.sunandalakshmi8700
    @t.v.sunandalakshmi8700 2 ปีที่แล้ว

    Nee dhyryame neethoduneeda Ippudu intlo andariki nuvve intipeddaviga unnavu undali edagali subhaseessulu bangaram

  • @srirekha8266
    @srirekha8266 2 ปีที่แล้ว

    Ma andari support meku yepudu vuntundi k na brother be happy 👍😀

  • @srirekha8266
    @srirekha8266 2 ปีที่แล้ว

    Brother don't feel me father meeru chese prathi pani lo nu amma navutu chese vanta lo me father blessings meku yepudu vuntai

  • @nagasirishapapolu6496
    @nagasirishapapolu6496 2 ปีที่แล้ว

    Don't worry Thamudu

  • @PavanKumar-ee5hp
    @PavanKumar-ee5hp ปีที่แล้ว

    Big fan of you badha padaku bro

  • @rafikhan5268
    @rafikhan5268 2 ปีที่แล้ว

    Memu kooda same incident ki guri ayyamu babu .maa vaariki kooda alaane champesaru vizag lo oka pedda hospital lo.2017 lo.doctors chesina paapaniki nenu siksha anubhavistunnanu.....sultana khan pithapuram