కృష్ణుడి విల్లన్ అని ఎవరు చెప్పారు ఎవరు అన్నారు మీరు మహా భరతం మొత్తం చదివారు పాప పున్యాల్ మీకు బాగా తెలుసుకదా కర్ణుడు పుట్టగానే కవచ కుండల్లు వన్నవి వాయి గురుంచి శ్రీకృష్ణుడి ఏమి అన్నాడు అంటే శ్రీ చక్రం కూడా కర్ణుడి నీ చంపలేదు పుట్టగానే రాజు కావలసినవి కర్ణుడు నీటి పలుఅయ్యి సుతుకలోంలోకి వెళ్లి పోయాడు అస్త్రాలు పరాడించిన పరుశురాముడు సపంపెట్టడు బృహమ్నుడి శాపం కవచ కుండలాలు ఇంద్రుడు ఏమిచేసుకుంటడు వట్లిని తల్లి ఇచ్చిన మాటకోసం ధర్మ రాజు నీ వదిలేశాడు ఒక్కసారి కాదు రెండు సార్లు ఇప్పుడు మీరే చెప్పారు భీముడు నీ కూడా వదిలేశాడు నకుల సహదేవులు నీ వదిలేశాడు పాండవుల లో ఒక్కడు అని తెలిసిన తల్లి చెప్పలేదు సూర్యుడు చెప్పలేదు భీస్ముడ్ చెప్పలేదు అన్ని తెలిసిన కృష్ణుడి చెప్పలేదు వీరు అందరూ మొదట్లోనే నువ్వు పాండవులకు అన్నవి కుంతి కుమారుడు అని చెపితే కరందు స్థానం మహా భరత్ లో karndu లాంటి వీరుడు మరిఒక్కడు వుండదు Karndu కి కవచ కుండలములు వుంటే కర్ణుడు చవడు మహా భారత యుద్ధం అసలు పూర్తి కాదు కరుడు నీ ఎందుకు అందరూ like చేస్తారు అంటే కర్ణుడు కి ఎన్ని శాపాలు వున్న యుధ్ధం లో సూతుడు అని అవమానిస్తున్నారు అని అవమానాలు భరించి స్నేహ సంబందనికి తలవంచి తనప్రణలని విదిచినవడు కర్ణుడు సాక్షాత్తు శ్రీ కృష్ణ భగవానుడు పగడ్తలు పొందినవాడు కర్ణుడు పంచ పాండవుల కి శ్రీ కృష్ణుడి వున్నాడు అయణలేని రోజు పంచపాండవులు వునికి లేదు పాండవులు ధర్మ ముర్తులే కానీ కర్ణుడు గొప్ప వాడు కాదు అన్ని నువ్వు ఎలచెప్పితున్నవు
మీ వీడియో చూసాను.. చాలా బాగుంది.. మీరు చెప్పింది అక్షరాలా సత్యం. వ్యాస భారతం లో ఖచ్చితంగా మీరు ఎలా చెప్పారో అలాగే రాశారు. వ్యాస భారతం మనకు ప్రమాణం. మిగతావన్నీ పుక్కిటి పురాణాలు మాత్రమే.. ఎవరి ఆనందం కోసం వారు అలా ట్విస్ట్ చేసి రాసేశారు కానీ అవి అన్నీ సత్య దూరాలు. 🙏🙏
తమిళనాడులోనే కాదు ఈ వీడియో చూస్తే డిస్ లైక్ కొట్టిన వాళ్ళు రూపంలోనే ఉన్నారు.... పెరియర్ ఉద్యమకారులు ఇక్కడే.... నిజం చెప్పిన వినలేని స్థితిలో ఉంటారు 🇮🇳🇮🇳🇮🇳🕉️🕉️🙏🏻🙏🏻🙏🏻🙏🏻
కర్ణుడు కుంతి దేవికి మాట ఇవ్వకపోతే ఎప్పుడో 5 పాండవులను చంపేసు ఎప్పుడో కృష్ణుడు లేకపోతే పాండవులు 5గురు కర్ణుడు చేతిలో మరణించు one and only సూపర్ hero కర్ణుడు
భీముడి గొప్ప వీరుడు. అందులో సందేహం లేదు. కానీ జరాసంధుడి ని జయించిన వీరుడు. పరశురాముని యొక్క శిష్యుడు. భీముడి మీద భయంకర మైన అస్త్ర లను ప్రయోగించ లేదు. ఎందుకంటే, మనస్సులో తల్లికి ఇచ్చిన వాగ్దానం జ్ఞాపకం మనసులో ఉంది కాబట్టి. రెండవది Sanjay జయుడు పాండవ పక్ష పాతి. కానీ భీముడు అతి బలశాలి. కానీ మహాభారతము లో ఒక్క కురుక్షేత్రం లోనే భీముడి ధనుర్విద్య పాటవం చెప్పడం, అందులోనూ పరశురామ శిష్యుడి తో యుద్ధం చేయడం అంటే మాటలు కావు. ఒక్కసారి కర్ణుడు జరాసంధుని తో యుద్ధం మరియు అతనితో మల్ల యుద్ధం 28 రోజులు జరిగింది అని విన్నాను. కర్ణుడి శక్తి తెలుసుకొని జరాసంధుడు సంధి కి ఒప్పు కొన్నాడు. ధర్మ రాజును యుద్ధంలో అతి దారుణంగా ఓడించి నాడు కానీ చంప లేదు. అలాగే నకుల సహదేవుడు లను చంపకుండా విడిచిన తల్లికి ఇచ్చిన వాగ్దానం ప్రకారమే విడిచి పెట్టిన వీరుడు. కర్ణుడు చేతిలో ధనుస్సు ఉన్నంతకాలం కర్ణుడిని ఎవరూ జయించు వారు లేరు అని చాలా మంది విశ్వాసం. అర్జునుడు చంపినపుడు కర్ణుడు చేతిలో ధనుస్సు లేదు. లేకపోతే పరశురాముని ముగ్గురు శిష్యులు ఇదే యుద్దము లో చనిపోవడం ధర్మమును గెలిపించాలని కృష్ణమూర్తి కోరిక కావచ్చు. కృష్ణడు కూడా అనేక సార్లు యుద్ధము నుండి పారిపోయారు. అందుకే ఆయనకు రణ చోడ ane బిరుదు కూడా ఉంది.
@@ithihasamలేదు నీకు మహాభారతం తెలీదు నీవు అర్జునుడిని గొప్ప అంటున్నావు అర్జునుడు ఎన్నో సార్లు గాండీవం గెలిచాడు భీముడే మహాభారతం మొత్తంలో పెద్ద వీలుకాదు అర్జునుడు కర్ణుడు చేతకానివాల్లు అంతే కదా కృష్ణుడు నాకు కర్నుడికంటే ఇష్టం నేను ఎలా శ్రీ కృష్ణుణ్ణి దోషిస్తాను
@@ithihasam ఇవన్నీ చాలా చదివాను. నేను నిజానికి క్రిష్ణార్జున అభిమానిని. కాని మీరు కేవలం భీముడే గొప్పవాడు కర్ణుడు కంటే అని చెప్పడం సరి కాదు. ఎందుకంటే మహాభారతం అర్జునునికి సరిజోదుగా కర్ణుడు నే చెబుతుంది.భీముడు అర్జునుడు కీ సరిజోదు కాడు. అంటే కర్ణుడికి కూడ సరిజోదు కాదు
గురువు గారు, దయచేసి మీ యొక్క ఇ వీడియో కి నేను సావాలు విసురగలను, మీరు ఎక్కడ చదివారు, కర్ణుడుని భీముడు ఓడించాడు అని కొన్ని సార్లు డైరెక్ట్ గా మరి కొన్ని సార్లు ఇండైరెక్ట్ గా చెప్పారు, ఇది ఏ రోజు జరిగిన యుద్ధం,.. మీరు ఒక విషయం మర్చిపోయారు, మనకు తెలుగులో ఆణువదించారు కవి త్రయం అని. కర్ణుడికి ఆభిమానులు ఉన్నారు ఆంటూ చాలా కామెడి గా చెప్పారు, మీకు వ్యాసమహార్సులా వారు రాసిన భారతం చదివితే మీరు ఎంత తప్పు చేసారో మీకే తెలుస్తది (మీ చెప్పుతో మిరే టప టప టప అని 30సార్లు కొట్టుకుంటారు ) కృష్ణడే ఒక సందర్బహంలో అర్జునుడుతో చెప్తాడు. కర్ణుడు ధర్మంలో ధర్మరాజు కంటే గొప్పవాడు. భుజా భలం లో భీమిని కంటే మేటి వాడు. శాశ్రాలలో నకుల సహదేవల కంటే గొప్ప వాడు. ధనుర్విధ్యలో నీతో ( అర్జునుడితో ) సరి సామానుడు ఇంకా చెప్పాలంటే ని కంటే ఒక మెట్టు పై వాడు.. ఆతని దగ్గర ఉన్నది విజయ ధనుస్సు, ఆతనిని ఓడించాలంటే తన దగ్గర ధనుస్సు లేనప్పుడు మాత్రమే సాధ్యం అని చెప్పాడు. కర్ణుడు పరుశరాముడి యొక్క శిస్యుడు, ని గురువుకే గురువు యొక్క శిస్యుడు. కర్ణుడు సామాన్యుడు కాడు. దాన గుణంలో శిబి చక్రవర్తి సరి సామానుడు. ఇదంతా.. కృష్ణ భగవానుడు అర్జునుడికి 16 వ రోజు చెప్తాడు. కర్ణుడికి పాండవులని చంపే ఆవకాశం వచ్చిన చంపలేదు అని కృష్ణుడు అర్జునుడికి. కర్ణుడు చనిపోయాక ఏడుస్తూ చెప్తాడు.... ఇంత గొప్ప విరుడిని గురించి కామెడీ గా మాట్లాడుతావా..... తెలియకపోతే తెలుసుకో. ని గౌరవం పోకుండా చుస్కో... మాటలు మర్యాదగా మాట్లాడు వీరుడు గురించి చెప్పేటప్పుడు. వీడియో చేసి వ్యూస్ వస్తే డబ్బులు వస్తాయి అని చేసే నువ్వే.. ఏగతాలిగా మాట్లాడుతావా.. పళ్ళు రాల గోడుతా బద్మాష్....... కవిత్రయంలో లో కూడా ఎక్కడ లేదు మీరు చెప్పింది... మీ పేరు.. మీ వాయిస్ వినాలంటే నే చెండాలంగా అనిపిస్తుంది.... వెదవ
గురు కులంలో..సంస్కృతం అభ్యసిస్తూ, వేదవ్యాస మహాభారతం. ఆ తర్వాత ఆంధ్ర మహాభారతం అత్యంత లోతుగా చదువుకున్నాను. వెళ్ళి చదవండి. ఆ తర్వాత రండి. నేను ఇందులో చెప్పింది మహాభారతంలో లేకపోతే, ఇక ఇతిహాసం లో ఒక్క వీడియో కూడా పెట్టను. సవాల్ స్వీకరించాను. ఇక మీదే ఆలస్యం. ముందు గురువుగారు అని మొదలుపెట్టి,.. డబ్బుల కొసం, వీడియో, బద్మాష్, వెదవ అని ముగుఇంచారు. ఇంత చక్కటి సంస్కారన్ని నేర్పిన మీ తల్లిదండ్రులకు మా నమస్కారాలు. సినిమాల మత్తు వదలండి. సినిమా కర్ణుడు వేరు, మహాభారతం కర్ణుడు వేరు.
🙏🙏 చాలా బాగా వివరించారు. కర్ణ భీమ ల యుధ్ధం గురించి సాత్యకి series లో కూడా కొంచెం చెప్పారు..ఇప్పుడు బాగా వివరంగా చెప్పారు..మీలాంటి వాళ్ళు చెప్పక పోతే ఆ సినిమాలు, సీరియల్స్ చూసి అదే నిజం అనుకుంటాం కదా.. సాత్యకి videos ఇక్కడ మళ్ళీ పెట్టచ్చు కదా sir..
అర్జునుడు మహాభారతంలో నర నారాయణుల్లో నరుడు పునర్జన్మ కాబట్టి కృష్ణ భగవానుడు అర్జునుడి వెంటుండి నడిపించాడు, అర్జునుడు మహా వీరుడే సందేహం ఏమీలేదు. ఇక కర్ణుడు విషయంలోకి వస్తే, కర్ణుడు మరణానంతరం, కర్ణుడు ఎలాంటి వీరుడో శ్రీ కృష్ణుడు అర్జునుడికి వివరిస్తాడు. కర్ణుడు వీరుడు కాదు అంటూ కించపరచడం సరికాదు. కర్ణుడికి బోలెడు శాపాలు, ఒక రకంగా దురదృష్టవంతుడు! అందుకే కర్ణుడు చావుకి అనేక కారణాలు అంటారు
Ori nayanoooo Bheemudu karnuduni enisarlu odinchada 😲😲😲😲😲😲😲😲😲😲😲😲😲😲😲😲😲😲😲😲😲😲😲😲😲😲😲😲😲😲😲😲. Thank you so much sir to awareness the actual mahabharatam (I saw senior NTR dana veera sura karna and thought Bheem is little power in front of karnudu). I like to read mahabharat book to know all about. Om namah shivaya. Jai sriram 🙏🙏🙏
సమాజంలో చాలామంది మనసులు అధర్మం తో నిండిపోయిఉన్నాయి ...కొండంత దూదిని ఒక్క నిప్పురవ్వ బూడిద చేసినట్టు మీ ఒక్కోక్క పదం కరుడుకట్టిన అజ్ఞానాన్ని బూడిద చెయ్యాలి అని మనసారా కోరుతూ జై శ్రీకృష్ణాయ నమః
మీరు చెప్పేవి అక్షర సత్యాలు. వ్యాస భారతంలో అలాగే చెప్పబడింది. కొందరు మిడిమిడి జ్ఞానంతో లేక తమ సొంత అభిప్రాయాలను బలవంతంగా ఉన్నవి లేనివి వ్రాస్తూ భారతన్ని వక్రీకరించారు.
నిజంగా చాలా అధ్బుతంగా చెప్పారు సర్. నేనయితే మీరు చెపుతున్నంతసేపూ విహంగ వీక్షణం చేసాను. మీరు చెప్పనట్టు సినిమాల ప్రభావం వలన చాలా మంది కి ఈ విషయాలు తెలియవు.పోనీ ఇలాంటి చానల్స్ చూసికూడా తెలుసుకోరు. ఇంకా ఇలాంటి మంచి వీడియోలు మీ నుంచి ఆశిస్తూ ధన్యవాదాలు. 🙏🙏
@@ithihasam అన్న ఇప్పుడే వీడియో వినడం జరిగింది...ఒప్పుకుంటాను సినిమాలు ప్రభావం మా మీద అనగా కొంతమంది మీద గట్టిగ పడింది...మీరు వివరించింది అలాగే సినిమాలో మేం చూసినదానికి పొంతనలేదు...చిన్నపటినుంచి దాన వీర సుర కర్ణ సినిమా చూసి పెరిగాను....ఒప్పుకుంటాను కర్ణుడు చెడ్డవాడే కానీ దాన గుణంలో గొప్పవాడు నాకు ఆ దాన గుణం నచ్చింది..మా కర్నూడినే తిడతావా అని చెత్త కామెంట్స్ పెట్టె రకం కాదు నేను...చివరిగా ఒక్క మాట అన్న ఇప్పుడు ప్రస్తుత సమాజంలో పైకి రాముడు, అర్జునుడు అనే ముసుగు వేసుకొని ఉన్నారు ఈ జనం....అందుకే ఈ హింసకాండలు,మానభంగాలు..నాకు ఇంకో డౌట్ వచ్చింది వీడియో మధ్యలో పెరియార్ సంగం గురించి చెప్పావ్ కదా దాని గురించి తెలుసుకోవాలని ఉంది...ఎందుకంటే నాకు బాగా గుర్తు క్యారెక్టర్ ఆర్టిస్ట్ సత్యరాజు గారు పెరియార్ రామస్వామి అనే సినిమా తీశారు..అయనగురించి కానీ లేదా ఆ సంఘo గురించి గాని కుంచెం వివరించండి
Great explanation . Thank you for telling what actually happened and reality in Mahabharatam in simple words to people . 🙏 . I felt as if I am in that war watching live . Jai Srikrishna
కులగజ్జి, మతపిచ్చి,అంటరాని తనం, నిండుగా ఉన్నకాలంలో పుట్టిన మేధావులు ఇ తిక్కన్న,నన్నాయలు ఏకలవ్యుడు,కర్ణుడి విషయంలో ఎప్పుడు నిజాలు చెప్పారు. ఆ వారసత్వ దరిద్రం ఇప్పటికి వదలేదు..
కర్ణుడు... భీముడు ఒకే తల్లి బిడ్డలు... సొంత అన్నదమ్ములు... ఇక మనం కర్ణుడు గొప్పవాడా... భీముడు గొప్పవాడా అని వాదనలు ఎందుకు... ఇద్దరూ గొప్పవారే...కాకపోతే... గెలుపు అన్నది...ఒక్కరికే వస్తుంది
ఏంటి సాక్షాత్తూ ఆ పరమాత్ముడు రూపమైన పరశురాముని శిష్యుడు అయిన కర్ణుడు భీముడి చేతిలో ఓడిపోవడంమా గదాధరుడు అయినా భీముడు చేతిలో విల్లంబులు నైపుణ్యమా ఎంత మూర్ఖ వక్రీకరణ వినేవాడుంటే హిందీలో బుర్రకథలు చెప్పారు ఇలాంటి వాళ్లందరూ భీముడికి విల్లంబుల అస్త్ర శస్త్ర నైపుణ్యమే ఉంటే ఇంకా అర్జునుడు ఎందుకు కవచకుండలాలతో పుట్టిన సూర్యభగవానుడి తేజం ఆ పరశురాముని శిష్యుడైన కర్ణుడు అంటే ఆషామాషీనా కొంచెమైనా మైండుందా
కర్ణుడు ఓడించింది కేవలం ధర్మరాజు ఇంకా నకుల సహదేవులనే. భీముని చేతిలో ఓడిపోవటం సత్యం. కర్ణుడు ఒక సారి కాదు మూడు సార్లు అర్జునిని చేతిలో ఓడాడు. సరిగ్గ వ్యాస భారతం చదవండి
మీరు చెప్పినది వాస్తవం. 1975ప్రాంతంలో వచ్చిన "దాన వీర శూర కర్ణ " చిత్రం లో ఇలా అర్థసత్యాలతో కర్ణుడిస్థాయిని ఎన్టీఆర్ గొప్పగా "ఎలివేట్" చేశారు. పురాణాలు, ఇతి హాసాలు చదవని ప్రజలు వీటినే నిజమని నమ్మారు.
ఎన్టీఆర్ రావణుడు అయితే రాముడు వీక్ అవుతాడు ఎన్టీఆర్ దుర్యోధనుడు,కర్ణుడు అయితే భీముడు వీక్ అవుతాడు ఎన్టీఆర్ హీరో మిగతా వాళ్ళు జీరో అవుతారు ఎన్టీఆర్ సినిమాలు చూస్తే మనకు పురాణాలులో ఉన్న అసలు నిజాలు తెలియవు.
అన్న నువ్వు చెప్పింది అంత కలిపితం..... మహాభారతంలో అత్యంత శక్తివంతుడు కర్ణుడు.....కర్ణుడు అంత శక్తివంతుడు ఎవరు లేరు🔥🔥🔥...కర్ణుడు అంత గొప్పవాడు సమస్తంలో ఎవరు లేరు.....పాండువులలో అందరి కంటె పెద్దవాడు కర్ణుడు🔥🔥🔥....కర్ణుడుని ఓడించడం కృష్ణడు వాలే అవుతుంది.... 💥💥💥కర్ణుడు చిరంజీవి అధర్మాపక్షాన్ని నిలబడం వల్ల మరణించడు....... జై కర్ణ ....జై సూర్య పుత్ర....🙏🙏🙏
ఎక్కువ అసుర శక్తి అవహించి వుంటే karunidi లాగానే వుంటాము మనము. Aniti kanna గుణము గొప్పది. దానికన్నా స్నేహం ఎవరి తో చేసాము అన్నది గొప్పది. చెడు స్నేహం ఎప్పుడు ఇలాగే వుంటుంది అని కర్ణ చరిత్ర చెబుతుంది. మీరు కూడా వ్యాస మహాభారతం చదివి మాట్లాడాలి.
@@sitamahalakshmiyanamandra6487 కర్ణుడుది అసుర శక్తి కాదు అన్న.....గొప్ప మనసు కాలవాడు, ధర్మం తెలిసినవాడు . దుర్యోధనుడు వల్ల కర్ణుడు చనిపోయాడు. కర్ణుడు చిరంజీవి దేవత అంశ ....కర్ణుడు గొప్పతనని శ్రీ కృష్ణుడు అర్జునుడుతో అన్నాడు.
According to Mahabharata, Arjuna is also part of Vishnu because he is considered as one of naranarayana (Nara Maharshi). Nara-narayana are avatar of lord vishnu. That is the reason Krishna (Narayana) and Arjuna (Nara) are non-separable and one. Those who hate Arjuna automatically becomes krishna dveshi. In Bhagavadgita, Lord Krishna clearly states that 'Pandavanaam Dhananjayaha'. That means I am Arjuna among Pandavas. Those who consider themselves as hindus need to understand this. Just want to clarify that Krishna and Arjuna are two bodies and one soul.
@@baluchokka6716 ledu bro. Antaa movie lo karnataka character ni elevate chesaaru anthey. Karnudu uttara gograhanam appudu, chitrangadudu aney gandharvudu duryodhanunni tiskelipotunnappudu, paaripoyaadu.. So how can he be called as a veera... Karnudu goppavaade Karachi but not a great warrior to be praised of. Avasaraniki paaripoyaadu kadaa... Even if he is having kavacham, he would have been alive but definitely gelichey a akasam ledu
@@narasimha4120 యతో ధర్మః తతో కృష్ణ .ఎక్కడ ధర్మం ఆచరించబడుతుండో అక్కడ కృష్ణుడు వుంటాడు.కర్ణుడు అర్జునుడి కంటే గొప్ప వీరుడు.కానీ అర్జునుడి ధర్మాచరణ వల్ల కర్ణుడి సంహారం సాధ్యమైంది.జై శ్రీకృష్ణ🙏.స్వస్తి.
సార్ మీకు ధన్యవాదములు మాకు ఇంత జ్ఞానం అందిస్తున్నదుకు. కానీ నాకు చిన్న సందేహం కర్ణుడికి కావచకుండలాలు ఉండి ఉంటే పరుశురాముడు,భూదేవి, బ్రాహ్మణ శాపం లేకుండా ఉంటే అర్జునుడు కర్ణుడిని సంహారించ గలడ??? అవి లేకుండానే కృష్ణుడు సహాయం తో రధం చెక్రం ఎత్తుతున్న కర్ణుడు ని సంహారించాడు.
Sir naaku oka doubt karnudu kunti devi ki mata echadu katha okka arjunudini tappa avvarini champanu ani. Athaniki kavacha kundalu kuda Levu. Karnudu jarasandhudu ni kuda odinchaadu katha
మూర్ఖ సాస్యత్తూ కృష్ణ భగవానుడే కర్ణుడు మరల లేచి బాణాలు విడిస్తే (అర్జునుడు) నీవు గెలవడం అసాధ్యం అని చెప్పడం భాగవతంలో చెప్పలేదా...!? మరి భీముడు విలు విద్యలో అర్జుని కంటే ప్రవీనుడా!? ఏమీ చేయకుండానే కర్ణుడి కీర్తి ఈ విధముగా ఉండున...!? వజ్రం మట్టిలో దాగినట్లు దు చేరడం అనేది మాత్రమే తప్పు,రాజ్య కంశ్య వదిలి మిత్రుడి ఇచ్చిన మాటను వదలని ధర్మార్తుడు కర్ణుడు కృష్ణ భగావానుడు మంచి చెడూ పాపం పుణ్యం లోభం భోగం వైరగం సమస్తం ఆయనే కర్ణుడు గొప్పవాడు అయితే కృషుడ్ని తక్కువ చేసినట్టు కాదు. పాండవులు పరాశక్తి పరక్రములు అయితే వీరిని మించిన పాండవ సోదరుడు కర్ణ...!
సాస్యత్తు కాదురా మూర్కా.. సాక్షాత్తు అని రాయాలి. భాగవతంలోనా? భారతంలోనా? భాగవతంలో కర్ణ, అర్జున చర్చ ఎక్కడ ఉందిరా మూర్ఖా? ప్రవీనుడు కాదుర.. ప్రవీణుడు అని రాయాలిరా మూర్ఖా. కంశ్య కాదురా మూర్ఖా.... కాంక్ష అని రాయాలి. వైరగం కాదురా మూర్ఖా..వైరాగ్యం అని రాయాలి. ఇంకా బండబూతులు రాసావు.
రాఖీ పండగ 5 కథలు రాఖీ పౌర్ణమి Rakhi festival stories in telugu Rakhi pournami
th-cam.com/video/d2Ixyj-UBGE/w-d-xo.html
Ok
M
Meeru cheppindi 100 perecent correct....ee visayalu chala Mandi ki teliadu...movies lo vunnave nijam anukuntaru..
Great annalasis..
Keep it up
Thanks for your great info
కృష్ణుడి విల్లన్ అని ఎవరు చెప్పారు ఎవరు అన్నారు
మీరు మహా భరతం మొత్తం చదివారు పాప పున్యాల్ మీకు బాగా తెలుసుకదా
కర్ణుడు పుట్టగానే కవచ కుండల్లు వన్నవి వాయి గురుంచి శ్రీకృష్ణుడి ఏమి అన్నాడు అంటే శ్రీ చక్రం కూడా కర్ణుడి నీ చంపలేదు
పుట్టగానే రాజు కావలసినవి కర్ణుడు నీటి పలుఅయ్యి సుతుకలోంలోకి వెళ్లి పోయాడు
అస్త్రాలు పరాడించిన పరుశురాముడు సపంపెట్టడు
బృహమ్నుడి శాపం
కవచ కుండలాలు ఇంద్రుడు ఏమిచేసుకుంటడు వట్లిని
తల్లి ఇచ్చిన మాటకోసం ధర్మ రాజు నీ వదిలేశాడు ఒక్కసారి కాదు రెండు సార్లు
ఇప్పుడు మీరే చెప్పారు భీముడు నీ కూడా వదిలేశాడు
నకుల సహదేవులు నీ వదిలేశాడు
పాండవుల లో ఒక్కడు అని తెలిసిన తల్లి చెప్పలేదు సూర్యుడు చెప్పలేదు భీస్ముడ్ చెప్పలేదు అన్ని తెలిసిన కృష్ణుడి చెప్పలేదు
వీరు అందరూ మొదట్లోనే నువ్వు పాండవులకు అన్నవి కుంతి కుమారుడు అని చెపితే కరందు స్థానం మహా భరత్ లో karndu లాంటి వీరుడు మరిఒక్కడు వుండదు
Karndu కి కవచ కుండలములు వుంటే కర్ణుడు చవడు మహా భారత యుద్ధం అసలు
పూర్తి కాదు
కరుడు నీ ఎందుకు అందరూ like చేస్తారు అంటే
కర్ణుడు కి ఎన్ని శాపాలు వున్న యుధ్ధం లో సూతుడు అని అవమానిస్తున్నారు అని అవమానాలు భరించి స్నేహ సంబందనికి తలవంచి తనప్రణలని విదిచినవడు కర్ణుడు
సాక్షాత్తు శ్రీ కృష్ణ భగవానుడు పగడ్తలు పొందినవాడు కర్ణుడు
పంచ పాండవుల కి శ్రీ కృష్ణుడి వున్నాడు అయణలేని రోజు పంచపాండవులు వునికి లేదు
పాండవులు ధర్మ ముర్తులే కానీ కర్ణుడు గొప్ప వాడు కాదు అన్ని నువ్వు ఎలచెప్పితున్నవు
👍
మీ వీడియో చూసాను.. చాలా బాగుంది.. మీరు చెప్పింది అక్షరాలా సత్యం. వ్యాస భారతం లో ఖచ్చితంగా మీరు ఎలా చెప్పారో అలాగే రాశారు. వ్యాస భారతం మనకు ప్రమాణం. మిగతావన్నీ పుక్కిటి పురాణాలు మాత్రమే.. ఎవరి ఆనందం కోసం వారు అలా ట్విస్ట్ చేసి రాసేశారు కానీ అవి అన్నీ సత్య దూరాలు. 🙏🙏
తమిళనాడులోనే కాదు ఈ వీడియో చూస్తే డిస్ లైక్ కొట్టిన వాళ్ళు రూపంలోనే ఉన్నారు.... పెరియర్ ఉద్యమకారులు ఇక్కడే.... నిజం చెప్పిన వినలేని స్థితిలో ఉంటారు 🇮🇳🇮🇳🇮🇳🕉️🕉️🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Meeremantunnaro artham kaledu tamilnadu ki periyar udyamaniki enti sambandham cheppara konchem
Sare sir
కర్ణుడు కుంతి దేవికి మాట ఇవ్వకపోతే ఎప్పుడో 5 పాండవులను చంపేసు ఎప్పుడో కృష్ణుడు లేకపోతే పాండవులు 5గురు కర్ణుడు చేతిలో మరణించు one and only సూపర్ hero కర్ణుడు
Bochem Kadhu Mari Virat War Krishnudu Ledhu Paripoyadu Piriki Panda Karnudu Yy 😂🤣
భీముడి గొప్ప వీరుడు. అందులో సందేహం లేదు. కానీ జరాసంధుడి ని జయించిన వీరుడు. పరశురాముని యొక్క శిష్యుడు. భీముడి మీద భయంకర మైన అస్త్ర లను ప్రయోగించ లేదు. ఎందుకంటే, మనస్సులో తల్లికి ఇచ్చిన వాగ్దానం జ్ఞాపకం మనసులో ఉంది కాబట్టి. రెండవది Sanjay జయుడు పాండవ పక్ష పాతి. కానీ భీముడు అతి బలశాలి. కానీ మహాభారతము లో ఒక్క కురుక్షేత్రం లోనే భీముడి ధనుర్విద్య పాటవం చెప్పడం, అందులోనూ పరశురామ శిష్యుడి తో యుద్ధం చేయడం అంటే మాటలు కావు. ఒక్కసారి కర్ణుడు జరాసంధుని తో యుద్ధం మరియు అతనితో మల్ల యుద్ధం 28 రోజులు జరిగింది అని విన్నాను. కర్ణుడి శక్తి తెలుసుకొని జరాసంధుడు సంధి కి ఒప్పు కొన్నాడు. ధర్మ రాజును యుద్ధంలో అతి దారుణంగా ఓడించి నాడు కానీ చంప లేదు. అలాగే నకుల సహదేవుడు లను చంపకుండా విడిచిన తల్లికి ఇచ్చిన వాగ్దానం ప్రకారమే విడిచి పెట్టిన వీరుడు. కర్ణుడు చేతిలో ధనుస్సు ఉన్నంతకాలం కర్ణుడిని ఎవరూ జయించు వారు లేరు అని చాలా మంది విశ్వాసం. అర్జునుడు చంపినపుడు కర్ణుడు చేతిలో ధనుస్సు లేదు. లేకపోతే పరశురాముని ముగ్గురు శిష్యులు ఇదే యుద్దము లో చనిపోవడం ధర్మమును గెలిపించాలని కృష్ణమూర్తి కోరిక కావచ్చు. కృష్ణడు కూడా అనేక సార్లు యుద్ధము నుండి పారిపోయారు. అందుకే ఆయనకు రణ చోడ ane బిరుదు కూడా ఉంది.
Super ga ans icharu bro jai karna . Vijaya dinusu nu evvaru viruvaleru
Arjunudi gandivam loni 100 nari lo 10 tempinavadu bimudito yudam lo karnundu paripovadam bagundi guruuvu garu miru chepindi
Bochu Vade Gelavaledhu ika mata na karnudu vodipoyadu 😂
మీరు చెప్పిన దాని ప్రకారం విలు విద్య లో అర్జున కంటే భీముడే గొప్పవాడు🙏🙏
Kaadu.
Arjunudu number 1.
😀😀👍
బ్రో విజయ ధనుష్ తో యుద్ధం చేసుకుంటే అర్జునుడు కూడా సరిపోడు
@@ithihasamలేదు నీకు మహాభారతం తెలీదు నీవు అర్జునుడిని గొప్ప అంటున్నావు అర్జునుడు ఎన్నో సార్లు గాండీవం గెలిచాడు భీముడే మహాభారతం మొత్తంలో పెద్ద వీలుకాదు అర్జునుడు కర్ణుడు చేతకానివాల్లు అంతే కదా కృష్ణుడు నాకు కర్నుడికంటే ఇష్టం నేను ఎలా శ్రీ కృష్ణుణ్ణి దోషిస్తాను
నువ్వు భీముడిని హీరోని చెయ్యడానికి బాగా ప్రయత్నం చేస్తున్నావుగా! All the best
th-cam.com/video/wKKk2YYDAr4/w-d-xo.html
th-cam.com/video/pGhWX6kdeRc/w-d-xo.html
@@ithihasam ఇవన్నీ చాలా చదివాను. నేను నిజానికి క్రిష్ణార్జున అభిమానిని. కాని మీరు కేవలం భీముడే గొప్పవాడు కర్ణుడు కంటే అని చెప్పడం సరి కాదు. ఎందుకంటే మహాభారతం అర్జునునికి సరిజోదుగా కర్ణుడు నే చెబుతుంది.భీముడు అర్జునుడు కీ సరిజోదు కాడు. అంటే కర్ణుడికి కూడ సరిజోదు కాదు
@@s.k.r5141 th-cam.com/video/uM5wFuPlbv8/w-d-xo.html
@@s.k.r5141 bro meeru mundhu mahabharatam chadhavandi
Baga varnimcharu guruji unnadi unnatlu chepparu evaru ekkuva ani miru vivarinchala unnadi chepparu vasthavam
ఇతిహాసము ఛానలుకు స్వాగతం.
కర్ణ భీమ యుద్ధము వర్ణన మీ విశ్లేషణ ఆమోఘము.అభినందనలు.
Super,very good
Yes correct భీముడు చేతిలో కర్ణుడు ఓడిపోయాడు. ఇది వాస్తవం.
మీలాంటి పుణ్యాత్ములు చెప్పే మాటలు విని ప్రజలలో (పాలకులలో యువతలో )మార్పు వస్తే దేశం బాగుంటుంది
సూపర్ బ్రదర్ 👌👌,,
వీడియో చూడకుండానే ,like చేసా,
Comment చేసా,, మీలాంటి వారు చాలా అవసరం..
కొందరు సినిమాలు చూసి నిజం అనుకుంటున్నారు..
దీనిని చిత్ర పురాణం అంటారు😁
@@venkataramanar1391 chaaa 🙄
Karna,Super,vilan
గురువు గారు, దయచేసి మీ యొక్క ఇ వీడియో కి నేను సావాలు విసురగలను, మీరు ఎక్కడ చదివారు, కర్ణుడుని భీముడు ఓడించాడు అని కొన్ని సార్లు డైరెక్ట్ గా మరి కొన్ని సార్లు ఇండైరెక్ట్ గా చెప్పారు, ఇది ఏ రోజు జరిగిన యుద్ధం,.. మీరు ఒక విషయం మర్చిపోయారు, మనకు తెలుగులో ఆణువదించారు కవి త్రయం అని. కర్ణుడికి ఆభిమానులు ఉన్నారు ఆంటూ చాలా కామెడి గా చెప్పారు, మీకు వ్యాసమహార్సులా వారు రాసిన భారతం చదివితే మీరు ఎంత తప్పు చేసారో మీకే తెలుస్తది (మీ చెప్పుతో మిరే టప టప టప అని 30సార్లు కొట్టుకుంటారు ) కృష్ణడే ఒక సందర్బహంలో అర్జునుడుతో చెప్తాడు. కర్ణుడు
ధర్మంలో ధర్మరాజు కంటే గొప్పవాడు.
భుజా భలం లో భీమిని కంటే మేటి వాడు.
శాశ్రాలలో నకుల సహదేవల కంటే గొప్ప వాడు.
ధనుర్విధ్యలో నీతో ( అర్జునుడితో ) సరి సామానుడు ఇంకా చెప్పాలంటే ని కంటే ఒక మెట్టు పై వాడు.. ఆతని దగ్గర ఉన్నది విజయ ధనుస్సు, ఆతనిని ఓడించాలంటే తన దగ్గర ధనుస్సు లేనప్పుడు మాత్రమే సాధ్యం అని చెప్పాడు.
కర్ణుడు పరుశరాముడి యొక్క శిస్యుడు, ని గురువుకే గురువు యొక్క శిస్యుడు.
కర్ణుడు సామాన్యుడు కాడు.
దాన గుణంలో శిబి చక్రవర్తి సరి సామానుడు.
ఇదంతా.. కృష్ణ భగవానుడు అర్జునుడికి
16 వ రోజు చెప్తాడు.
కర్ణుడికి పాండవులని చంపే ఆవకాశం వచ్చిన చంపలేదు అని కృష్ణుడు అర్జునుడికి. కర్ణుడు చనిపోయాక ఏడుస్తూ చెప్తాడు.... ఇంత గొప్ప విరుడిని గురించి కామెడీ గా మాట్లాడుతావా..... తెలియకపోతే తెలుసుకో. ని గౌరవం పోకుండా చుస్కో... మాటలు మర్యాదగా మాట్లాడు వీరుడు గురించి చెప్పేటప్పుడు.
వీడియో చేసి వ్యూస్ వస్తే డబ్బులు వస్తాయి అని చేసే నువ్వే.. ఏగతాలిగా మాట్లాడుతావా.. పళ్ళు రాల గోడుతా బద్మాష్....... కవిత్రయంలో లో కూడా ఎక్కడ లేదు మీరు చెప్పింది... మీ పేరు.. మీ వాయిస్ వినాలంటే నే చెండాలంగా అనిపిస్తుంది....
వెదవ
గురు కులంలో..సంస్కృతం అభ్యసిస్తూ, వేదవ్యాస మహాభారతం.
ఆ తర్వాత ఆంధ్ర మహాభారతం అత్యంత లోతుగా చదువుకున్నాను.
వెళ్ళి చదవండి. ఆ తర్వాత రండి.
నేను ఇందులో చెప్పింది మహాభారతంలో లేకపోతే, ఇక ఇతిహాసం లో ఒక్క వీడియో కూడా పెట్టను. సవాల్ స్వీకరించాను. ఇక మీదే ఆలస్యం.
ముందు గురువుగారు అని మొదలుపెట్టి,..
డబ్బుల కొసం, వీడియో, బద్మాష్, వెదవ అని ముగుఇంచారు. ఇంత చక్కటి సంస్కారన్ని నేర్పిన మీ తల్లిదండ్రులకు మా నమస్కారాలు.
సినిమాల మత్తు వదలండి. సినిమా కర్ణుడు వేరు, మహాభారతం కర్ణుడు వేరు.
th-cam.com/video/L5pyC2Qc27M/w-d-xo.html
మీ కామెంట్ కు మీరే లైక్ కొట్టుకోకండి. దరిద్రంగా ఉంటుంది.
పళ్ళు రాలగొడతారా? ఓహో... సంతోషం.
జై శ్రీకృష్ణ!
@@ithihasam .... మీరు వాడిన పాదాలు
Suparr anna thi on only karnna iss king 👑 vadu chepinni motham thappu
If karna decided, war become onside, bro. No one can match his skills
Abaa avuna..😂😂😂😂 nuvu Mahabharatam chadivava leka tv serials lo chusava bro
Vyaasa mahabaratham chadavandi bro...karnudu Arjunudi, abhimayudu chethiloney oodipoyadu bro...
🙏🙏 చాలా బాగా వివరించారు. కర్ణ భీమ ల యుధ్ధం గురించి సాత్యకి series లో కూడా కొంచెం చెప్పారు..ఇప్పుడు బాగా వివరంగా చెప్పారు..మీలాంటి వాళ్ళు చెప్పక పోతే ఆ సినిమాలు, సీరియల్స్ చూసి అదే నిజం అనుకుంటాం కదా..
సాత్యకి videos ఇక్కడ మళ్ళీ పెట్టచ్చు కదా sir..
Good bro
Jai sri ram🙏🙏🙏
అర్జునుడు మహాభారతంలో నర నారాయణుల్లో నరుడు పునర్జన్మ కాబట్టి కృష్ణ భగవానుడు అర్జునుడి వెంటుండి నడిపించాడు, అర్జునుడు మహా వీరుడే సందేహం ఏమీలేదు.
ఇక కర్ణుడు విషయంలోకి వస్తే, కర్ణుడు మరణానంతరం,
కర్ణుడు ఎలాంటి వీరుడో శ్రీ కృష్ణుడు అర్జునుడికి వివరిస్తాడు. కర్ణుడు వీరుడు కాదు అంటూ కించపరచడం సరికాదు. కర్ణుడికి బోలెడు శాపాలు, ఒక రకంగా దురదృష్టవంతుడు!
అందుకే కర్ణుడు చావుకి అనేక కారణాలు అంటారు
Alaa pettu brother eee ithihasam chanalodigi gaddi
Super anna 🙏🙌🙌 meeru inka inka videos cheyali.
Karna supar hero warrior
Chala baga chepparu sir. Chala Dhanyavadalu sir. Jai Srikrishna 🙏🙏🙏
Karnudu dhanussu viragakodite, arjunudito karnudu ee dhanussu tho yuddam chesadu
Vijaya danassu
Thanu cheppina story Rong
Chala danasulu untayi
Karnudu 17 va roju mathrame thana vijayadhanassu nu use chesadu bro
Karna had no vi jaya danush read mahabaratam normal danush he had only
Thank You dear for giving excellent depiction
మరుగున పడి వున్న సత్యాన్ని వెలికి తీసి, నిజాన్ని నిర్మొహమాటంగా చెప్పారు, గురూజీ... ధన్యవాదములు.. 🙏
Jai sri krishna good video krishna God leka potay vallu gelavaleru chala eeshayalalo vallanu capadi eejayam andhinchadu darmanini gelipechadu
Super narration, thank you, jai Shri Ram 🙏
కర్నుడిని వీక్ చెయడానికి చాల ప్రయర్నించడు. కాని చివరగ డైలాగులు నిజమని ఒప్పుకున్నాడు.
Chivari dialogues nijamani oppukovadamante karnudu palakadamu nijamu kani bhimudu veerudu kadu anedi nijamu kadu,kani karnuni dailouges pade pade vinipinchadamu valla a bhavana kalgutunshi
Karnudu nijam ga weak e Bhima Arjunula Mundu
Very clear analysis sir. Namaskaaram for your valuable information and explanation.
Ori nayanoooo Bheemudu karnuduni enisarlu odinchada 😲😲😲😲😲😲😲😲😲😲😲😲😲😲😲😲😲😲😲😲😲😲😲😲😲😲😲😲😲😲😲😲. Thank you so much sir to awareness the actual mahabharatam (I saw senior NTR dana veera sura karna and thought Bheem is little power in front of karnudu). I like to read mahabharat book to know all about. Om namah shivaya. Jai sriram 🙏🙏🙏
Karna
🐷🐷🐷🐷🐷🐷🐷🦁🐷🐷🐷🐷🐷🐷🐷
నాన్న పందులే (బీమా) గుపులుగా వస్తాయి.సింహం (కర్ణ) సింగిల్ గా వస్తుంది
😀😃😄😁😆😅😂🤣😜😝😛😋😷😷😷
@@abhinaychintamaduka5058
Lol 🤣
@@abhinaychintamaduka5058Anduke Duryodana Tho Vachadu 🔥🤣🤣
@@Gandivadari_Arjun అందుకే కృష్ణుడి తో వచ్చాడు🤣🤣🤣
Karna hero of mahabharatham
AnnA thappuga anukoku main mahabharatham chadhavandi lekapothe chaganti koteswara rao gaaru leka garikapati narasimha rao garu mahabharatham gurinchi chaala baaga chepparu vedha vyasudu raasina bharatham gurinchi nannayya ,thikkanna telugulo anuvadhincharu ah mudinti gurinchi karna main vilon of the maha bharatham
Good explanation sir...
సమాజంలో చాలామంది మనసులు అధర్మం తో నిండిపోయిఉన్నాయి ...కొండంత దూదిని ఒక్క నిప్పురవ్వ బూడిద చేసినట్టు మీ ఒక్కోక్క పదం కరుడుకట్టిన అజ్ఞానాన్ని బూడిద చెయ్యాలి అని మనసారా కోరుతూ జై శ్రీకృష్ణాయ నమః
Correct
చాలా చక్కగా వివరించారు...ధన్యవాదాలు 🙏🙏
మీరు చెప్పేవి అక్షర సత్యాలు. వ్యాస భారతంలో అలాగే చెప్పబడింది. కొందరు మిడిమిడి జ్ఞానంతో లేక తమ సొంత అభిప్రాయాలను బలవంతంగా ఉన్నవి లేనివి వ్రాస్తూ భారతన్ని వక్రీకరించారు.
అది తెలుగు చిత్రసీమ దౌర్భాగ్యం
ఏదీ ఏమి అయిన మీ వీడియో explanation బాగుంది
1) Karnudu cheddavadu aithe
Kavachakundalalu dhanam ivvadu
2) pandavulani nalugurini vadhilesthanani mata ivvadu
3) nagasthram ni rendosari upayogidthadu
4) karnunni arjunudu champaledhu athani shapala Valla chanipoyadu
5)nijam thalisinappudu pandavula vaipu vasthe Thane raju avuthadu Kane pandavula vaipu raledhu
6) unnadhi unnattuga cheppandi kalpithalu vaddhu 🙏🙏🙏 JAI KARNA🙏🙏🙏🙏
UNNADI UNANTTU GAA CHEPPAALAA?
th-cam.com/video/uM5wFuPlbv8/w-d-xo.html
th-cam.com/video/wKKk2YYDAr4/w-d-xo.html
@@ithihasam Annagaru karnudu cheddavada manchivada cheppandi
@@ithihasam na meedha koppadakandi
@@ithihasam Karnudu elanti vadu ani nenu neeku comment chesanu chadhavandi chadhi karnudu elati vadu elaano vivarinvhandi
Very nice sir
జై కర్ణా 🚩🙏🏼
JaiBheema.
అద్భుతమైన వర్ణన
చాల బాగవివరిస్తున్నారు.
మూలలను చెప్పడమే ముఖ్యం
Karna super Warrior to Mahabharata
Thank You Bro for valuable information bro 😊
నిజంగా చాలా అధ్బుతంగా చెప్పారు సర్. నేనయితే మీరు చెపుతున్నంతసేపూ విహంగ వీక్షణం చేసాను. మీరు చెప్పనట్టు సినిమాల ప్రభావం వలన చాలా మంది కి ఈ విషయాలు తెలియవు.పోనీ ఇలాంటి చానల్స్ చూసికూడా తెలుసుకోరు. ఇంకా ఇలాంటి మంచి వీడియోలు మీ నుంచి ఆశిస్తూ ధన్యవాదాలు. 🙏🙏
Good video
నేను కర్ణుడి ఫ్యాన్ నే 😁😁😁😁😁
😝😝😝
Watch these 2 and Enjoy!
th-cam.com/video/pGhWX6kdeRc/w-d-xo.html
th-cam.com/video/uM5wFuPlbv8/w-d-xo.html
@@ithihasam వాకే
@@ithihasam అన్న ఇప్పుడే వీడియో వినడం జరిగింది...ఒప్పుకుంటాను సినిమాలు ప్రభావం మా మీద అనగా కొంతమంది మీద గట్టిగ పడింది...మీరు వివరించింది అలాగే సినిమాలో మేం చూసినదానికి పొంతనలేదు...చిన్నపటినుంచి దాన వీర సుర కర్ణ సినిమా చూసి పెరిగాను....ఒప్పుకుంటాను కర్ణుడు చెడ్డవాడే కానీ దాన గుణంలో గొప్పవాడు నాకు ఆ దాన గుణం నచ్చింది..మా కర్నూడినే తిడతావా అని చెత్త కామెంట్స్ పెట్టె రకం కాదు నేను...చివరిగా ఒక్క మాట అన్న
ఇప్పుడు ప్రస్తుత సమాజంలో పైకి రాముడు, అర్జునుడు అనే ముసుగు వేసుకొని ఉన్నారు ఈ జనం....అందుకే ఈ హింసకాండలు,మానభంగాలు..నాకు ఇంకో డౌట్ వచ్చింది వీడియో మధ్యలో పెరియార్ సంగం గురించి చెప్పావ్ కదా దాని గురించి తెలుసుకోవాలని ఉంది...ఎందుకంటే నాకు బాగా గుర్తు క్యారెక్టర్ ఆర్టిస్ట్ సత్యరాజు గారు పెరియార్ రామస్వామి అనే సినిమా తీశారు..అయనగురించి కానీ లేదా ఆ సంఘo గురించి గాని కుంచెం వివరించండి
Katha adbutham gaa vundi
కర్ణుడు పుట్టుకతోనే మహా వీరుడు సహజ కవజకుందరలు తో పుట్టిన మహా వీరుడు సూర్య పుత్రుడు పాండవులలో ప్రధముడు ధన దాత
Veerudu kani arjunudu antha kadu
Chala baga varnincharu
Great explanation . Thank you for telling what actually happened and reality in Mahabharatam in simple words to people . 🙏 . I felt as if I am in that war watching live . Jai Srikrishna
కులగజ్జి, మతపిచ్చి,అంటరాని తనం, నిండుగా ఉన్నకాలంలో పుట్టిన మేధావులు ఇ తిక్కన్న,నన్నాయలు ఏకలవ్యుడు,కర్ణుడి విషయంలో ఎప్పుడు నిజాలు చెప్పారు. ఆ వారసత్వ దరిద్రం ఇప్పటికి వదలేదు..
This story wrong
Avunu bro karna ki hater ankunta motham tappu cheptunadu
Asal Mahabharatham lo 3 powerful
Beeshma
Dhorna
Karna
No. Please read vedha vysa Mahabharata instead of seeing cinemas. Or u can hear Sri Garikipati vare lecturer on this war.
karna is real hero
Nobody leads better life with out the blessings of Lord. Talent with Dharma alone wins. Namaskaaram.
Thank you sir
Dhana veeera sura Karna....is the greatest warrior.
th-cam.com/video/uM5wFuPlbv8/w-d-xo.html
గాండీవ గాండు లవడ దారి అర్జున.... ఇస్ ద వరస్ట్ వారియర్
😀😃😄😁😆😅😂🤣😜😝😛😋😷😷😷
కర్ణుడు... భీముడు ఒకే తల్లి బిడ్డలు... సొంత అన్నదమ్ములు... ఇక మనం కర్ణుడు గొప్పవాడా... భీముడు గొప్పవాడా అని వాదనలు ఎందుకు... ఇద్దరూ గొప్పవారే...కాకపోతే... గెలుపు అన్నది...ఒక్కరికే వస్తుంది
మహా భరత యుద్ధం కళ్ళకుకట్టినట్టు చెపు తున్నారు. చాలా బాగుంది. ధన్యవాదాలు.
Nice chalabaga chepparu
భీముడికి విలువిద్య ఇంత బాగా వచ్చు అని
తెలియదు
వ్యాస భారతం లొ లేదు. ఆంద్ర భారతంలో క్కర్ణునికి వ్యతిరేకంగా భీమునికి అనుకూలంగా వ్రాసారు.భీమునికి విలు విద్య అంతంత మాత్రమే.
@@bethuvijay9571 bhayya vyasa mahabharatam lo asalu karnudi gurinchi intha ledhu inka andhra mahabharatam lone konchem ekkuva rasaru
కర్ణుడు హీరో
ఏంటి సాక్షాత్తూ ఆ పరమాత్ముడు రూపమైన పరశురాముని శిష్యుడు అయిన కర్ణుడు భీముడి చేతిలో ఓడిపోవడంమా గదాధరుడు అయినా భీముడు చేతిలో విల్లంబులు నైపుణ్యమా ఎంత మూర్ఖ వక్రీకరణ వినేవాడుంటే హిందీలో బుర్రకథలు చెప్పారు ఇలాంటి వాళ్లందరూ భీముడికి విల్లంబుల అస్త్ర శస్త్ర నైపుణ్యమే ఉంటే ఇంకా అర్జునుడు ఎందుకు కవచకుండలాలతో పుట్టిన సూర్యభగవానుడి తేజం ఆ పరశురాముని శిష్యుడైన కర్ణుడు అంటే ఆషామాషీనా కొంచెమైనా మైండుందా
Watch these 2 and Enjoy!
th-cam.com/video/uM5wFuPlbv8/w-d-xo.html
th-cam.com/video/pGhWX6kdeRc/w-d-xo.html
కర్ణుడు ఓడించింది కేవలం ధర్మరాజు ఇంకా నకుల సహదేవులనే. భీముని చేతిలో ఓడిపోవటం సత్యం. కర్ణుడు ఒక సారి కాదు మూడు సార్లు అర్జునిని చేతిలో ఓడాడు. సరిగ్గ వ్యాస భారతం చదవండి
Ippatidaka sagam telusukonnanu. Mee valla adi poorti ka pootundi. Mee effort ku chaala thanks andi.
మిలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి హిందుత్వం నాశనం అవుతుంది మహాభారతంలో నీతి గురించి చెప్పండి
th-cam.com/video/uM5wFuPlbv8/w-d-xo.html
Good wrong ga chepparu
50 సంవత్సరం క్రి తం సదివినవి గురుతు చేశావు బాబు చాలా సంతోషంగా ఉంది
chala baga cheparu sir. Nenu kondaru panditulu mahabharatam cheptunte vinni unna. valu kuda sariga ide cheparu. you are correct
Bheem is a real hero
Karna super hero
Wow super. Very well explained. We can't believe movies.
Karnudu meru chepenantha catha Kani vadu kadhu goppa veerudu
Karna ki hater ankunta Andhuke motham tappu cheptuna
Krishna chepadu karna goppatanam
Yes bro, ithanu karna hater, intha mundu video lo kuda ilage cheppadu
@@KickKosamm sir nijamiaina vyasa mahabharatam oka sari chadhavandi. Cinima knowledge tho endhuku matladatharu
మీవాక్క్ దాటి చాలా గొప్పగా ఉంది అద హిందుత్వం గురించి ఉపయోగించండి
మీరు చెప్పినది వాస్తవం. 1975ప్రాంతంలో వచ్చిన "దాన వీర శూర కర్ణ " చిత్రం లో ఇలా
అర్థసత్యాలతో కర్ణుడిస్థాయిని ఎన్టీఆర్ గొప్పగా "ఎలివేట్" చేశారు. పురాణాలు, ఇతి
హాసాలు చదవని ప్రజలు వీటినే నిజమని నమ్మారు.
NTR murkhudu,stardam kosame purana purushula character taginchadu
@@chandraram9293 NTR garu
movie currict
ఎన్టీఆర్ రావణుడు అయితే రాముడు వీక్ అవుతాడు ఎన్టీఆర్ దుర్యోధనుడు,కర్ణుడు అయితే భీముడు వీక్ అవుతాడు ఎన్టీఆర్ హీరో మిగతా వాళ్ళు జీరో అవుతారు ఎన్టీఆర్ సినిమాలు చూస్తే మనకు పురాణాలులో ఉన్న అసలు నిజాలు తెలియవు.
Karnudu ki sthaayi evvaroo penchaleru Bheemudini chitthugaa odinchaadu
నీవు చెప్పేది అంత నీవు సృష్టించినది కొంత
వ్యాసమహాబారతం చెబుతున్నాయి
అన్న నువ్వు చెప్పింది అంత కలిపితం..... మహాభారతంలో అత్యంత శక్తివంతుడు కర్ణుడు.....కర్ణుడు అంత శక్తివంతుడు ఎవరు లేరు🔥🔥🔥...కర్ణుడు అంత గొప్పవాడు సమస్తంలో ఎవరు లేరు.....పాండువులలో అందరి కంటె పెద్దవాడు కర్ణుడు🔥🔥🔥....కర్ణుడుని ఓడించడం కృష్ణడు వాలే అవుతుంది.... 💥💥💥కర్ణుడు చిరంజీవి అధర్మాపక్షాన్ని నిలబడం వల్ల మరణించడు....... జై కర్ణ ....జై సూర్య పుత్ర....🙏🙏🙏
Idi choodandi
th-cam.com/video/ARfDKntupkw/w-d-xo.html
ఎక్కువ అసుర శక్తి అవహించి వుంటే karunidi లాగానే వుంటాము మనము. Aniti kanna గుణము గొప్పది. దానికన్నా స్నేహం ఎవరి తో చేసాము అన్నది గొప్పది. చెడు స్నేహం ఎప్పుడు ఇలాగే వుంటుంది అని కర్ణ చరిత్ర చెబుతుంది. మీరు కూడా వ్యాస మహాభారతం చదివి మాట్లాడాలి.
@@sitamahalakshmiyanamandra6487
కర్ణుడుది అసుర శక్తి కాదు అన్న.....గొప్ప మనసు కాలవాడు, ధర్మం తెలిసినవాడు .
దుర్యోధనుడు వల్ల కర్ణుడు చనిపోయాడు. కర్ణుడు చిరంజీవి దేవత అంశ ....కర్ణుడు గొప్పతనని శ్రీ కృష్ణుడు అర్జునుడుతో అన్నాడు.
మీరు మహాభారతం చదవలేదు. మీ knowledge ki oka నమస్కారం.
Ayyoo...enka tv seriels chusi mosapovadameyna bro...vyasa mahabaratham chadavandi bro... karnudu abhimayu thoney yudham cheyyaleka oodipoyi paripoyadu
Mee prati video adbhutamga untundi, mundu like chesina tarwathane chusthanu
అన్న మీరు మహాభారతు లో ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నారు మీకు ధన్యవాదాలు 🙏
Nice sie
According to Mahabharata, Arjuna is also part of Vishnu because he is considered as one of naranarayana (Nara Maharshi). Nara-narayana are avatar of lord vishnu. That is the reason Krishna (Narayana) and Arjuna (Nara) are non-separable and one. Those who hate Arjuna automatically becomes krishna dveshi. In Bhagavadgita, Lord Krishna clearly states that 'Pandavanaam Dhananjayaha'. That means I am Arjuna among Pandavas. Those who consider themselves as hindus need to understand this. Just want to clarify that Krishna and Arjuna are two bodies and one soul.
Sir ... Nako sandeham. Katthi tho deham pai gayalu cheyadam avuthundi. Banalu vesthe saradhini champadam gurrala meeda banalu vesi champadam okaru vesina banalanu opposite party vallu banalu vesi mukkalu cheyadam, banalatho dhanassunu viraga kottadam ela sadhyam sir?
Ante banalu vesthe katthi tho podichinatluga avathali vadi gundelloki ela kucchukuntayi sir?
Guruvulaki na namaskaramulu 🙏
Karnudu Ni minchina yudha veerudu mahabharatham lo evaru leru adi nenu chepindi kadu, kuru srestudu ganga putrudu bhishmudu chivari dhashalo chepi unadani vinadam jarigindi ,oka gopa veeruniki matrame inko gopa veeruni gurichi teulustadi 🙏🙏
arjuna great warior ani lord krishna antadu. so, ni opinion lo lord krishna waste anamata. ante na?
@@samk4263 ade lard krishnudu karnudu chanipoyenaa tharuwatha ade arjun ki cheppadu ga ...neekante goppa veerudu ani
@@baluchokka6716 ledu bro. Antaa movie lo karnataka character ni elevate chesaaru anthey.
Karnudu uttara gograhanam appudu, chitrangadudu aney gandharvudu duryodhanunni tiskelipotunnappudu, paaripoyaadu..
So how can he be called as a veera...
Karnudu goppavaade Karachi but not a great warrior to be praised of.
Avasaraniki paaripoyaadu kadaa...
Even if he is having kavacham, he would have been alive but definitely gelichey a akasam ledu
@@samk4263 karnudu oka gopa yudha veerude Kaka gopa dhaana sheeludu u must accept this quality in karna no one else in mahabharatha as like him
Thank you for your valued speech go on speech ithihasam we are learning because of Parandham will bless you
ఓం నమో శ్రీలక్ష్మి నారాయణాయ నమః 🙏🙏🙏🙏
భీముడు ఏనుగుల కింద దాక్కున్నాడు ఆ విషయాన్ని చెప్పకుండా ఉన్నావు
Jai karna
Sir namaste🙏🏿 video motham nenu vinnanu. bhemudu karnunni chaala sarlu odinchadu
Kani karnudu parusharamuni shisyudu kadha
Ante bhemudi guruvu ayina dronacharyudi guruvu kuda parusharamudu kadha ite droncharyudi sisyarikam lo bhemudu antha talent ni sampadinchukunnadu kadha ithey karnudu logic ga chuskunte parusharamudi shishyudu kabbati bhemmuni kanna shakti vantudu ayyi undali kadha sir .
Malli parusharamudu kuda antadu kadha karnuditho adhey motham anni nerpichina tarvatha pariksha samayam lo karnudu talent ni chusi *ninnu e bhumi medha unna a kshariyudu yudham lo gelavaledu ani antadu kadha parusharamudu * sir please diniki reply ivvandi sir 🙏🏿🙏🏿 nenu me reply kosam wait chestanu .
సినిమాలలో చాలా వక్రీకరణలు జరిగాయి.వాటి వల్ల కర్ణుడికి అభిమానులు ఎక్కువ.ఇలాంటి వీడియోల ద్వారా కొందరికైనా అవగాహన కలిగితే చాలు .🙏
@@narasimha4120 కర్ణుడిలో ఎన్ని సుగుణాలు వున్నా అధర్మం వైపు వుండడం వల్ల అన్ని మసకబారి పోయాయి.జై శ్రీకృష్ణ 🙏
@@narasimha4120 నిజమే అర్జునుడు ధర్మంగా సంహరించాడు. జై శ్రీకృష్ణ🙏
@@narasimha4120 యతో ధర్మః తతో కృష్ణ .ఎక్కడ ధర్మం ఆచరించబడుతుండో అక్కడ కృష్ణుడు వుంటాడు.కర్ణుడు అర్జునుడి కంటే గొప్ప వీరుడు.కానీ అర్జునుడి ధర్మాచరణ వల్ల కర్ణుడి సంహారం సాధ్యమైంది.జై శ్రీకృష్ణ🙏.స్వస్తి.
@@narasimha4120 ధర్మాచరణ వల్ల సాధ్యమైంది.జై శ్రీ కృష్ణ 🙏.
@@narasimha4120 IGA meeru mararu ra nayana vyasa mahabaratham chaduvu telustundi
Manchi sandesam
కామెంట్స్ సెక్షన్ లో ప్రతిస్పందిస్తున్న రసజ్ఞులైన ప్రేక్షకులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు
సార్ మీకు ధన్యవాదములు మాకు ఇంత జ్ఞానం అందిస్తున్నదుకు. కానీ నాకు చిన్న సందేహం కర్ణుడికి కావచకుండలాలు ఉండి ఉంటే పరుశురాముడు,భూదేవి, బ్రాహ్మణ శాపం లేకుండా ఉంటే అర్జునుడు కర్ణుడిని సంహారించ గలడ??? అవి లేకుండానే కృష్ణుడు సహాయం తో రధం చెక్రం ఎత్తుతున్న కర్ణుడు ని సంహారించాడు.
మీ ప్రశ్నలకు అతని దగ్గర సమాధానం ఉండదు. ఎందుకంటే అతను చెప్పేది అర్థసత్యం కాబట్టి.
అజ్ఞానాన్ని, మోనాన్ని చేదించే వీడియో ఇది .జ్ఞానము అనే ఆకలితో ఉన్న వారికి స్వయంగా అమ్మవారే వండి వడ్డించి నట్టే ఉంది.
NICE BRO.....
Sir naaku oka doubt karnudu kunti devi ki mata echadu katha okka arjunudini tappa avvarini champanu ani. Athaniki kavacha kundalu kuda Levu. Karnudu jarasandhudu ni kuda odinchaadu katha
Yes, karnudu Jaradandhudini kuda odinchaadu, bheemudu krishnudi help tho odinchaadu jaraasandhudini
చాలా విపులంగా వివరించారు. ధన్యవాదాలు.
Karna 2 super Warrior
మూర్ఖ సాస్యత్తూ కృష్ణ భగవానుడే కర్ణుడు మరల లేచి బాణాలు విడిస్తే (అర్జునుడు) నీవు గెలవడం అసాధ్యం అని చెప్పడం భాగవతంలో చెప్పలేదా...!?
మరి భీముడు విలు విద్యలో అర్జుని కంటే ప్రవీనుడా!?
ఏమీ చేయకుండానే కర్ణుడి కీర్తి ఈ విధముగా ఉండున...!?
వజ్రం మట్టిలో దాగినట్లు దు చేరడం అనేది మాత్రమే తప్పు,రాజ్య కంశ్య వదిలి మిత్రుడి ఇచ్చిన మాటను వదలని ధర్మార్తుడు కర్ణుడు
కృష్ణ భగావానుడు మంచి చెడూ పాపం పుణ్యం లోభం భోగం వైరగం సమస్తం ఆయనే కర్ణుడు గొప్పవాడు అయితే కృషుడ్ని తక్కువ చేసినట్టు కాదు.
పాండవులు పరాశక్తి పరక్రములు అయితే వీరిని మించిన పాండవ సోదరుడు కర్ణ...!
సాస్యత్తు కాదురా మూర్కా.. సాక్షాత్తు అని రాయాలి.
భాగవతంలోనా? భారతంలోనా? భాగవతంలో కర్ణ, అర్జున చర్చ ఎక్కడ ఉందిరా మూర్ఖా?
ప్రవీనుడు కాదుర.. ప్రవీణుడు అని రాయాలిరా మూర్ఖా.
కంశ్య కాదురా మూర్ఖా.... కాంక్ష అని రాయాలి.
వైరగం కాదురా మూర్ఖా..వైరాగ్యం అని రాయాలి.
ఇంకా బండబూతులు రాసావు.
Anna
Me telugu knowledge ki na manasu pongutundi.
Na inter lo ma sir memories gurthostunnay anna.
Jai sri ram
Hare Krishna Radhe krishna 🙏🙏🙏🙏🙏 very informative like to see your videos 💐
Jai Sri Krishna...