కావలిలో ఆన్ లైన్ ట్రేడింగ్ పేరిట భారీ మోసం | Fraud in Name of online Trading in Kavali
ฝัง
- เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
- నెల్లూరు జిల్లా కావలిలో స్టాక్ మార్కెట్ ఆన్ లైన్ ట్రేడింగ్ పేరిట భారీ మోసం వెలుగుచూసింది. మర్రిచెట్టు గిరిజన కాలనీలో రెండేళ్ల క్రితం.. ఓ భవనంలో కార్యకలాపాలు ప్రారంభించిన కేటుగాళ్లు.... లక్ష రూపాయలు కడితే రోజుకు 6వేలు ఇస్తామంటూ నమ్మబలికారు. అత్యాశకు పోయిన ప్రజలు వారి మోసాలు గ్రహించ లేక..... లక్షల్లో సమర్పించుకున్నారు. కమీషన్ ప్రాతిపదికన ఏజెంట్లను కూడా నియమించుకుని...కావలి చుట్టుపక్కల గ్రామాల్లో అనేక మందికి ఎరవేశారు. అనేక మంది స్థిరాస్తులు కూడా విక్రయించి డబ్బులు డిపాజిట్ చేశారు
----------------------------------------------------------------------------------------------------------------------------
#latestnewstelugutoday
#etvandhrapradeshlive
#latestnewsupdate
ETV Andhra Pradesh has been at the forefront of Producing reliable and important news stories which happens around the globe to its viewers.
WATCH ETV ANDHRA PRADESH LIVE HERE: tinyurl.com/yc...
For More Latest Political and News Updates :
SUBSCRIBE ► ETV Andhra Pradesh : shorturl.at/11HOc
#etvandhrapradeshlive #etvandhrapradeshnews #BreakingNews #TrendingNews #LiveUpdates #LatestNews #ViralNews
ETV Andhra Pradesh Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and is a part of ETV Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
► Watch LIVE: bit.ly/49fdNLu
► తాజా వార్తల కోసం : www.ap.etv.co.in
► Follow us on WhatsApp: whatsapp.com/c...
► Follow us on X : / etvandhraprades
► Follow us on Instagram : / etvandhrapradesh
► Subscribe to ETV Andhra Pradesh : bit.ly/4g2Mgiv
► Like us on Facebook: / etvandhrapradesh
► Follow us on Threads: www.threads.ne...
► ETV Andhra Pradesh News App : f66tr.app.goo....
►ETV Win Website : www.etvwin.com/
#etvandhrapradesh #etvandhrapradeshlive #etvandhrapradeshnews #livenews #latestnews #etvandhrapradeshlive #TeluguNews #latestnews #latestnewstoday #latestnewsupdate #latestnewstelugutoday #latestnewstelugu
అత్యవసరం ఉంది 1000 ఇవమంటే ఇవరు కాని ఇలా ముంచేవారికి లక్షలు ఇస్తారు
దేశం లో యింకా కొండా ఎర్రి పప్పలు పుడుతూనే వుంటారు. ఇలాంటివి విని మాచెవులు తుప్పు పట్టాయి. దురాశ దుఃఖం నాకు చేటు
రోజుకు ఆరువేలా? నెలకు వెయ్యి రూపాయలు అంటేనే ఎక్కువ.
Daily 6000 aah, saripotunda aah..
Ganta ki 6000 vadda aah ??
inthamandi kattaaru kadaa....hi hi hi...police lu unnaaaaraa...siggu ledaaa raaa
Inka uneducated public vunnara???ap lo😂😂😂
Unnaru Kabatte jagan ganni gelipinchindi last election lo mana dourbhagyam idi
Amma asha 6 rupees interest
Mari thappu evardi antav..manada ...vallada...?
బాగా అయిందా
Govina govind 🙈
BAGAYENDI
Eala istaru tealusu covali kada