ఇదే నా కోరిక నవ జీవన రాగమాలిక (2) ||ఇదే నా కోరిక|| యేసు లాగ ఉండాలని యేసుతోనే నడవాలని (2) నిలవాలని గెలవాలని యేసునందే ఆనందించాలని (2) ||ఇదే నా కోరిక|| ఈ లోకంలో పరలోకము నాలోనే నివసించాలని (2) ఇంటా బయట యేసునాథునికే కంటిపాపనై వెలిగిపోవాలని (2) ||ఇదే నా కోరిక|| యాత్రను ముగించిన వేళ ఆరోహనమై పోవాలని (2) క్రీస్తు యేసుతో సింహాసనము పైకెగసి కూర్చోవాలని (2) ||ఇదే నా కోరిక||
చాలా చక్కటి పాట ఈ పాటను నేను చాలా రోజుల తర్వాత విన్నాను చరణంలో చాలా మంచి పదాలు ఎంతో అర్థంతో కూడిన పదాలు ఉన్నాయి ఈ పాటను విన్న నేను చాలా సంతోషించాను నా మనసులో నా కోరిక కూడా యేసులా ఉండాలని యేసుతో నడవాలని ఈ పాటను పదాలు సమకూర్చి రాసినటువంటి రచయితకు మరియు ఈ పాటను పాడిన వారికి దేవుడు దీవించునుగాక ఇంకా ఇలాంటి మంచి మంచి పాటలు రాసి పాడాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్న
ఇదే నా కోరిక
నవ జీవన రాగమాలిక (2) ||ఇదే నా కోరిక||
యేసు లాగ ఉండాలని
యేసుతోనే నడవాలని (2)
నిలవాలని గెలవాలని
యేసునందే ఆనందించాలని (2) ||ఇదే నా కోరిక||
ఈ లోకంలో పరలోకము
నాలోనే నివసించాలని (2)
ఇంటా బయట యేసునాథునికే
కంటిపాపనై వెలిగిపోవాలని (2) ||ఇదే నా కోరిక||
యాత్రను ముగించిన వేళ
ఆరోహనమై పోవాలని (2)
క్రీస్తు యేసుతో సింహాసనము
పైకెగసి కూర్చోవాలని (2) ||ఇదే నా కోరిక||
I love you song
🎉
🙏🙏👏👏👏👏👌👌
English lyrics pls
Llllll
Glory to God.❤❤❤
సూపర్ గాడ్ బ్లెస్స్ యు సార్
ఈ పాట చాలా అద్భుతంగా పాడారు మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమేన్ 💐🙏
Thank you so much brother
అన్ని పాటలు దేవునికి మహిమ కలుగును గాక......👌🏻👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️👌🏻
Praise the Lord brother song wonderful song brother 🙏🙏💯
Chaala baagundi song vandanalu ayyagaru
super song god bless you
Super song God bless you
మహిమ కరమైన పాట గుండె నెమ్మదిగా వుంది.
వందనాలు అయ్యా ❤❤❤❤🙏🙏🙏
Praise the lord Anna. 👌Song
చాలా చక్కటి పాట ఈ పాటను నేను చాలా రోజుల తర్వాత విన్నాను
చరణంలో చాలా మంచి పదాలు ఎంతో అర్థంతో కూడిన పదాలు ఉన్నాయి
ఈ పాటను విన్న నేను చాలా సంతోషించాను నా మనసులో
నా కోరిక కూడా యేసులా ఉండాలని యేసుతో నడవాలని
ఈ పాటను పదాలు సమకూర్చి రాసినటువంటి రచయితకు మరియు ఈ పాటను పాడిన వారికి దేవుడు దీవించునుగాక ఇంకా ఇలాంటి మంచి మంచి పాటలు రాసి పాడాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్న
Pris, tha, lord
Good song Very nice song good music sound exlent
Praise the lord
ఐ లవ్ థిస్ సాంగ్ ఐ లవ్ యు జీసస్ 🙏🙏🙏
పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ హల్లెలూయ 🙏🙏🙏
Praise the lordjesus🙏
Super song praise the Lord
God is with you.
Praise the lord
Good song
Thanks, sir, peryar, Chi, ndi, mari
Supar, bro
Praise the lord
Great song pleasant music
Good song, byR R K Murthy garu
Excellent song and music
Supar, sir, god, bless
Praise the lord brother brother
Prise tha lord
my favourite song anna
Sir super songs
Praise the lord
Glory to God 🙏
I love this song
Super song
Glory to God.God bless you brother.good song
I very very like this song.
🙏🙏🙏🙏🙏
Amen
Praise the Lord
Na chinnappudu యెక్కువ ga paadina song 😍
Maa guruvu Garu RRK MUTHY GARU
good song
I like it
Song of life
Praise the Lord Anna
Prize Lord Sir
Praise the lord
It's my spritual korika
Excellent song 👌 👌👌
Praise the lord
1
Naku chala estamaina pata edhi
Nakuda
Kalvaripipadinapata
super song
Praise the lord
🙏🏻🙏🏻🙏🏻🙏🏻⛪⛪⛪⛪👌🏻👌🏻👌🏻👌🏻🌹💐🌹💐🌹💐🌹💐🌹💐🌹💐
Who is the singer
Who sung this song?
5/5
Praise the lord brother Thank you for your comment
ఎక్సలెంట్ సాంగ్.
hia
Jesus kante paiki yedagaali anukovadam chaala pedda thappu aalochana this is very bad you know
Super song
1