PACHANI PANDITLO O MUDDU GUMMA LOVE FAILURE SONG 2024 | HANMANTH YADAV | NITHU QUEEN |POOJA NAGESWAR

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ธ.ค. 2024

ความคิดเห็น • 475

  • @ravinderpallikonda1004
    @ravinderpallikonda1004 2 หลายเดือนก่อน +65

    Super Song.! Enjoy Lyrics Guys.!
    ధ్రువంతే రాజా వరణో ధృవం బృహస్పతి ధృవంతు ఇంద్రాస్ రాష్ట్రం;
    పచ్చని పందిలో అద్దిన ముద్దు గుమ్మ పారాని ఆరలేదే దోసిల్లతో పోసినావమ్మ తల మీద తలవాలు రాలలేదే
    పచ్చని పందిట్లో అద్దిన ముద్దు గుమ్మ పారాని ఆరలేదే దోసిల్లతో పోసినావమ్మ తలమీదని తరువాలు రాలలేదే
    నిన్ను ఏలుకున్న ఎదమీద ఓ కన్ను నిదురన్నది తీయలేదే నీతో ఏడడుగులు వేసిన అడుగులు ఎట్లా దాటెళ్లి పోతున్నావే
    కన్నీళ్లతో ఎంత ఎక్కిల్లు పెడుతుంటే ఎదమీద నన్నెల్లి పోతున్నవే
    నన్ను ప్రాణముండంగా పలగజీరినట్టు బాధల బరువెక్కుతున్నదే నేల తల్లి గుండె నెర్రవాసినట్టు ఎడబాసి పోతున్నవెందుకే
    కొత్తింటి కోడల మెట్టు ఇంట కాలెట్టి కాదని కదిలెల్లుతున్నావే పాదాలు మోయని పురమి తల్లి పురిటి నొప్పుల బాధని ఆగవే
    కన్నీళ్ల కాటుక నెట్టుకొని పందిట్ల కాలెట్ల మోపినవే ఎదలోన ఎదనంతా దాసుకొని ఎట్లా వధువు వయి వచ్చినవే
    పట్టు బట్టల మీద పాసిన మారే మనసైన వరుడెవ్వరే ఏలు పట్టిన తోడు మరిసిన వారే మరువడిన వాడినే
    వరవర వేసిన గడియ గడవాలే వదిలెల్లి పోతున్నవే నిండు ఆమస గూసిన అత్తమ్మ రాత్రి అలిగెల్లిపోతున్న పుత్తడి బొమ్మ
    నన్ను పానముండంగా పలగజీరినట్టు బాధల బరువు ఎక్కుతున్నదే నేల తల్లి గుండె నెర్రెసినట్టు ఎడబాసి పోతున్నవెందుకే
    కొత్తింటి కోడల మెట్టింట కాలెట్టి కాదని కదిలితున్నవే పాదాలు మోయని పుడమి తల్లి పుట్టి నొప్పుల బాదిని ఆగవే
    తర తార తరరా తరరా తరరా, తర తర తరరా తరరా తరరా
    బాసింగ బంధాలు తెంచుకొని ఏడికి బయలెల్లి పోతున్నవే పాపిట పారంగా ఎట్టుకున్న శ్రీమతి సింధూరమే మాయనే
    కొంగు సాసి కోరుకున్నవా కోరుకోలేని కన్నీళ్లనే కొంతనైనా జాలి సూపవమ్మ నా కొనమూపిగుతుందే
    కనుమోసే ఆలో కట్టుకున్న నన్ను కలసారి చూడరవే ఆలకించవే అందాల అర్దంగి అందుకు రాసావు కానుకనమ్మా
    నన్ను ప్రాణముండంగా పలగా చేరినట్టు బాధల బరువెక్కుతున్నదే నేల తల్లి గుండెనెర్రెసినట్టు ఎడబాసి పోతున్నవెందుకే
    కొత్తింటి కోడల మెట్టింట కాలెట్టి కాదా కదిలితున్నవే పాదాలు మోయని పుడమి తల్లి పురిటి నొప్పుల బాదిని ఆగవే
    ప్రాణముండంగా పలగజేరినట్టు బాధల బరువెక్కుతున్నదే నేల తల్లి గుండె నెర్ర రాసినట్టు ఎడబాసి పోతున్నవెందుకే
    కొత్తింటి కోడల మెట్టింట కాలెట్టి కాదని కదిలెల్లుతున్నావే పాదాలు మోయని పుడమి తల్లి పురిటి నొప్పుల బాధని ఆగవే

    • @kingalways610
      @kingalways610 2 หลายเดือนก่อน +2

      Lyrics chala thappulu unnayi correct cheyandi

  • @melodysmusic2950
    @melodysmusic2950 5 หลายเดือนก่อน +36

    కంటతడి పెట్టించే పదాలు... ఎద బరువెక్కే ఎమోషన్స్ చూపించిన శ్రీకాంత్ అన్న ..ఎక్కడా నటన అని తెలియకుండా నటించిన నటీనటులు...
    మీ హార్డ్ వర్క్ కి హాండ్సఫ్. అండ్ మాకు ఇంత మంచి పాటను అందించిన మీ టీం అందరికీ కృతజ్ఞతలు.
    సింగర్: హనుమంత్ యాదవ్ అన్న ..superb voice.❤

  • @Tractorlovervlogs
    @Tractorlovervlogs 3 หลายเดือนก่อน +11

    నేను ప్రతిరోజూ పడుకునే ముందు కచ్చితంగా ఒక్కసారైనా ఈ పాట విని పడుకుంట ❤ ఏదేమైనా మీ యాక్టింగ్ హ్యాట్సాఫ్ జయ్యరపు సందీప్, డైరెక్టర్ పోతరాజు శ్రీకాంత్ గారికి 🙏😍

  • @kayalaanji3478
    @kayalaanji3478 5 หลายเดือนก่อน +51

    అన్న ప్రేమకంటే పెండ్లి చాలా గొప్పది. ఆది చూపించాలి అనా మీ ప్రయత్నం విజయం సాధించాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను #GAANAMUSIC all the best ❤❤❤

  • @pavangarla2059
    @pavangarla2059 5 หลายเดือนก่อน +73

    ఒక్కో ఒక్కో అక్షరం ఒక్కో అమృతతపు బొట్టు లాగుంది అన్న సాంగ్ ❤❤

    • @mrbantu4902
      @mrbantu4902 4 หลายเดือนก่อน +3

      🫂💝🙌

  • @rajjchinna
    @rajjchinna 5 หลายเดือนก่อน +39

    ప్రాణం పెట్టిన రాసిన శ్రీ కాంత్ కి నీ ప్రాణం పెట్టి acting చేసి తిరిగిచావ్ సందీప్...పోయే ప్రాణాన్ని తన muaic తో మల్లి ప్రాణం పోసిన ఇంద్రాజిట్...చివరగా ఇంత బాగా చిత్రీకరిచోనా అరుణ్ కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. .🥳🥳🥳🙏🙏🙏 All the best GAANA MUSIC YT CHANNEL

  • @sunnybandi322
    @sunnybandi322 5 หลายเดือนก่อน +11

    EXTRAORDINARY Lyrics ❤️ Raasav Srikanth Anna Mind nundi povatle...Nd All 4Members Doing good performance....Elanti marenno soñgs Super Hit kaavalani Korukuntunam And All Team members of Gaana music yt channel Doing Hard Work....We All Are Loved 😍🤩💖 it Nd Waiting for part-2..All the best for more Gannamusic team members ❤❤This song is Wow...wow..woww....We Are Full Waiting for New songs Nd Avanisong part_2,nd Arunasong part_2 kuda Tondaraga release Cheyyandi ❤️

  • @mudrakollapadma506
    @mudrakollapadma506 5 หลายเดือนก่อน +14

    మీ ప్రతి సాంగ్ ని చూసినం చాలా బాగున్నాయీ సందీప్ నువ్వు మా రీలెషన్ అని అందరికీ చెప్తున్న చాలా గర్వాంగ.

  • @kingbava8475
    @kingbava8475 5 หลายเดือนก่อน +17

    Part 2 jara jaldhi release cheyi bayya 😅❤ oka 10 time's chusina kuda ardham avvuthaledhu neethu ni enduku sampinaro 😊

  • @vipthoughts
    @vipthoughts 5 หลายเดือนก่อน +8

    Vere level Good Acting Sandeep Bro&Srikanth bro song chustunte goosebumps Vostunai pakka maro hit song avvuthindhi All the best ❤❤

  • @Miningofficial0607
    @Miningofficial0607 5 หลายเดือนก่อน +10

    Anna story chala ante chala bagundhi all the best for part 2 and sandeep anna,srikanth anna, hanmanth yadav anna,arun anna me andhariki all the best and have a bright future to all meru marienno eekantivi tesi maku andistharuani me thammudu Ranjith from mulugu....ramappa

  • @prashanthamma4832
    @prashanthamma4832 5 หลายเดือนก่อน +93

    సూపర్ సాంగ్ రా తమ్ముడూ శ్రీకాంత్ సందీప్ నీ యాక్టింగ్ సూపర్ . పార్ట్ 2 కోసం వెయిటింగ్🎉

  • @jayyarapusarala396
    @jayyarapusarala396 5 หลายเดือนก่อน +12

    Are Entira Mind lo nundi Povadam Ledu Song😮
    Asalu Super Acting Ra Sandeep Tammudu👌 E Sari TH-cam Channel lo Trending one lo Dj Mogipotadi🎉💃All the Best to Gaana Music Channel nd My Dear Lovly Brother Sandeep👍❣️

  • @jvh7520
    @jvh7520 5 หลายเดือนก่อน +76

    అవని సాంగ్ కూడా..part 2 అన్నారు!!!...ఇంతవరకు లేరు!!

  • @vadyaramhanumanthu1230
    @vadyaramhanumanthu1230 5 หลายเดือนก่อน +14

    తొందరగా పార్ట్2 తియ్యండి వెట్టింగ్ ఇక్కడ💯✊🙏👌👌👌

  • @NagarajTony-223
    @NagarajTony-223 หลายเดือนก่อน +7

    అన్న ప్లీజ్ అవని తల్లి ధరణి సాంగ్ పార్ట్ 2 రీలీస్ చెయ్యండి అన్న పిచ్చి లేస్తుంది ఆ పాట కు అడిక్ట్ అయిపోయాను తొందరగా రిలీస్ చెయ్యండి 🙏

  • @shankarbasashankar1828
    @shankarbasashankar1828 5 หลายเดือนก่อน +95

    Song antha mandhi ki nachindhi friend like chyndi

  • @GoldenRakhi
    @GoldenRakhi 5 หลายเดือนก่อน +17

    Mi song దృష్టిని మెరుగుపరుస్తుంది, ధైర్యాన్ని పెంచుతుంది మరియు సాధారణంగా మీరు సంతోషంగా ఉండేలా చేస్తుంది tq u gaana music ❤

  • @rakeshwritingsofficial
    @rakeshwritingsofficial 5 หลายเดือนก่อน +8

    Waaaa Super visuals.... Lyrics & direction excellent 👌 final actors did so nice 💯
    Producer ban gaya HERO 🎉... Keep rocking bro's 🤝

  • @bhathukasrikanth3536
    @bhathukasrikanth3536 5 หลายเดือนก่อน +14

    కళ్ళ ముందల ఒక్కలు....😢
    మనసుల ఒక్కలూ...❤
    పెళ్లి పీటల మీద నువ్వు ఐతే ❤
    పడ మీద నేను ఐతిని....😢
    ......

  • @prashanthmerugu9657
    @prashanthmerugu9657 5 หลายเดือนก่อน +9

    Meaningful lyrics...every scene sync to the lyric...that explains how hardwork you ppl put on this masterpiece...keep rocking

  • @mydukurmaniroyal999
    @mydukurmaniroyal999 5 หลายเดือนก่อน +52

    ఇష్టం లేకపోతే ముందే చెప్పండి అబ్బా...మీకు ఇష్టం లేని మా జీవితం లోకి వచ్చి మా జీవితంతో అడుకోకండి please🙏🙏💔నా నవ్వుని బహుమతిగా తీసుకొని పోయిన అతిథి తాను❤

  • @k.abhilashmaari-vh9qu
    @k.abhilashmaari-vh9qu 5 หลายเดือนก่อน +28

    Song entha mandhiki nachindhi friends nachinavalu like cheyandi plz

  • @RK-1721
    @RK-1721 5 หลายเดือนก่อน +17

    ఎమ్ ఫీల్ ఉందీ మామా సాంగ్ లో ❤❤

  • @djvijaysmiley6499
    @djvijaysmiley6499 5 หลายเดือนก่อน +8

    Acham pushpa 2 allu arjun acting dressing super bro

  • @Kvychannel123
    @Kvychannel123 5 หลายเดือนก่อน +7

    సూపర్ డైరెక్షన్ బ్రో సూపర్ యాక్టింగ్ ఫస్ట్ హీరో❤❤

  • @gaddesrikanth6937
    @gaddesrikanth6937 5 หลายเดือนก่อน +12

    ఈ పాటకు ట్యూన్ చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదములు మై ఫేవరెట్ సింగర్ హనుమంత అన్నకు ధన్యవాదములు

  • @MadhuBanapuram
    @MadhuBanapuram 5 หลายเดือนก่อน +88

    లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు లైక్ చెయ్యండి అన్న 💔💔💔💔💔💔💔💔😭😭😭😭😭😭😭😭

  • @akkinenibhikshapathi2185
    @akkinenibhikshapathi2185 5 หลายเดือนก่อน +10

    Heart touching lyrics bro kani Prema kante pelli anebanddani veluvekkuvani nerupinchandi pelliki viluvalekundda pothundi last twist next level am waiting part 2 all the all time 👍

  • @Venkatpj-n4j
    @Venkatpj-n4j 5 หลายเดือนก่อน +9

    Big congratulations team all ,RM my brother ❤🎉

  • @sathishsatya9508
    @sathishsatya9508 5 หลายเดือนก่อน +10

    Nice ❤song nd sandeep,sreekanth acting is gud and all the best ur whole entire team for next part 2 song ❤

  • @gollapallysanvi3364
    @gollapallysanvi3364 5 หลายเดือนก่อน +7

    POOJA NICE 👍 TO SEE U IN THIS SONG AMA, HANUMANT & INDRAJIT THANKS FOR THIS SONG 👏👍

  • @Puppymudhiraj1430
    @Puppymudhiraj1430 5 หลายเดือนก่อน +3

    Your acting was fabulous SANDEEP garu ❤

  • @satyam24frames71
    @satyam24frames71 5 หลายเดือนก่อน +8

    Interesting bro❤waiting for part-2

  • @BanjaraSrinaik
    @BanjaraSrinaik 3 หลายเดือนก่อน +1

    నేను ప్రేమించిన అమ్మాయి కూడా ఇలానే వదిలేసి పోయింది కానీ... నేను చాలా నరకం చూస్తున్నాను. ప్రాణం లో ప్రాణం పెట్టి చూసుకున్నాను కానీ మొత్తానికి ఒంటరిగా వెళ్లిపోయింది,, ఆమె ఎక్కడ ఉన్న సంతోషంగా ఉంటే చాలు నేను అదే కోరుకునేది.... Miss Kannamma.. 🫂🤍🥹💯
    Lyrics మాత్రం నా కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేసాయి వినప్పుడు 🙌🏻😍

  • @sarangapanipothiredyy
    @sarangapanipothiredyy 5 หลายเดือนก่อน +22

    Pooja Nageshwar, the mahanati of folk songs, acts as a lady superstar in any songs... 💐💐

  • @banothnaveen5823
    @banothnaveen5823 5 หลายเดือนก่อน +10

    Sandeep Anna ni acting Aadarsh Srikanth Anna lyrics ki Fida ❤❤🎉

  • @minnusriminnusri783
    @minnusriminnusri783 5 หลายเดือนก่อน +8

    Super undi song very good and congrachlestions team ❤

  • @rajkumarmarepelli4234
    @rajkumarmarepelli4234 5 หลายเดือนก่อน +6

    Mass oora mass thaggedhe ley.....
    Acting super raa thammullu......

  • @ganeshganeshmudiraj6527
    @ganeshganeshmudiraj6527 5 หลายเดือนก่อน +10

    Nice Anna..💕
    Anna Twist Vere..🙌

  • @banothravan8161
    @banothravan8161 5 หลายเดือนก่อน +11

    సందీప్ & శ్రీకాంత్ సూపర్ రా 🌹❤️🌹

  • @katravathsuresh-mf5lk
    @katravathsuresh-mf5lk 4 หลายเดือนก่อน +2

    roju adusthu bathukuthuna avadu chepadu love cheyali ani badhapadalani😭😭💔

  • @djshivacreationsms6912
    @djshivacreationsms6912 5 หลายเดือนก่อน +7

    Sandeep Anna & Srikanth next level🔥 anna acting

  • @RakeshMuga
    @RakeshMuga 3 หลายเดือนก่อน +1

    Super anna mana rajura peru nilabettinav anna thanks ❤

  • @shalinikunnu3278
    @shalinikunnu3278 2 หลายเดือนก่อน +1

    Chala bagundhi manchi meaning vundhi song lo

  • @vlogswithammu-7
    @vlogswithammu-7 5 หลายเดือนก่อน +8

    Spr andi mind blowing concept

  • @Ramu-m2y
    @Ramu-m2y 5 หลายเดือนก่อน +20

    పాట చాలా బాగుంది అన్నా త్వరగా 2 పార్ట్ రాసి అప్లోడ్ చేయండి

  • @jyothishyaparishkaram3657
    @jyothishyaparishkaram3657 วันที่ผ่านมา +1

    Super song❤❤❤

  • @ChChjhsnsi
    @ChChjhsnsi 2 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤❤❤❤ సూపర్ సాంగ సూపర్‌ సాంగ్

  • @RameshRamesh-jp1zz
    @RameshRamesh-jp1zz 5 หลายเดือนก่อน +11

    Part2 kosam wating

  • @pscreations2823
    @pscreations2823 3 หลายเดือนก่อน +3

    Pushpa get up vere leval entry bayya hero emotional picks❤😢

  • @rajjchinna
    @rajjchinna 5 หลายเดือนก่อน +7

    Super super super and congratulations entire GAANA MUSIC team

  • @raju-vk6uz
    @raju-vk6uz 5 หลายเดือนก่อน +8

    చాలా బాగుంది 👌🏿👌🏿👌🏿👌🏿

  • @ganeshgani1813
    @ganeshgani1813 5 หลายเดือนก่อน +5

    Helirious song 👏🫰👍 superb, congratulations to all of the team❤

  • @rameshsadula27
    @rameshsadula27 5 หลายเดือนก่อน +6

    Ee song lo pranam pettavu Sandeep Anna all the best Sandeep anna

  • @raviaapka
    @raviaapka 3 หลายเดือนก่อน +2

    Super song.! Beautiful Lyrics and acting..please somebody explain the story of the song in short...

  • @Kannepoguvenkatanarayana-kf8ds
    @Kannepoguvenkatanarayana-kf8ds 5 หลายเดือนก่อน +6

    Sandeep anna nv Bangaram anna nv ante chala estam Naku song super vochindhi ❤️ anna😘💐🤝

  • @manthrimadhusudhan1761
    @manthrimadhusudhan1761 5 หลายเดือนก่อน +28

    సాంగ్ నచ్చినవాళ్ళు ఒక లైక్ వేసుకోండి ❤❤❤ ఫ్రెండ్స్

  • @SatheeshRaj-h4x
    @SatheeshRaj-h4x 2 หลายเดือนก่อน +1

    Congratulations now I am a fan of this song, The best words are used for the making of this song

  • @Kingkohli-c3u
    @Kingkohli-c3u 5 หลายเดือนก่อน +9

    Nala part 2 kosam wait chesthunavalu oka like veskondi

  • @gyanuJangam
    @gyanuJangam 5 หลายเดือนก่อน +6

    Outstanding song salute me andar ki for these song. 🫡❣️

  • @Praveenvemulapally10
    @Praveenvemulapally10 5 หลายเดือนก่อน +6

    Nice song srikanth anna 🎉congratulations🎉

  • @kommarajuvenkat5196
    @kommarajuvenkat5196 5 หลายเดือนก่อน +6

    Super song రా sandeep💐💐💐💐

  • @golukondapraveen7942
    @golukondapraveen7942 5 หลายเดือนก่อน +6

    Excellent lyrics and superb acting bro
    Congratulations gaana music team❤

  • @srinivaskore9503
    @srinivaskore9503 5 หลายเดือนก่อน +5

    చాలా అద్భుతంగా ఉంది సూపర్..🎉🎉

  • @laughing1991
    @laughing1991 5 หลายเดือนก่อน +10

    Super waiting 2

  • @sunilgorantla3749
    @sunilgorantla3749 5 หลายเดือนก่อน +7

    Wow good acting by alla ❤❤❤

  • @anukampe6472
    @anukampe6472 5 หลายเดือนก่อน +2

    ❤❤❤❣️

  • @AqeelAqeel00
    @AqeelAqeel00 5 หลายเดือนก่อน +11

    Upcoming Hero Sandeep anna ❤❤❤

  • @RajaShekhar-to2db
    @RajaShekhar-to2db 4 หลายเดือนก่อน +2

    ఈ పాట రాసినా వారికీ కృతజ్ఞతలు మరియు పాడి వారికీ కృతజ్ఞతలు
    ఈ పాటలో చాలా అర్ధం ఉంది మాటలో చెప్పలేం ❤❤❤

  • @nannachandu
    @nannachandu 5 หลายเดือนก่อน +2

    So many times listening this song
    Repeat repeat
    Super acting
    Super lyrics
    Eagerly waiting for PART 2

  • @rockysamudrala347
    @rockysamudrala347 หลายเดือนก่อน +2

    ❤ఎం ఫీల్ ఉంది మామ సాంగ్ ప్రాణం పెట్టి పాడినవు రాసిన వారికి ధన్యవాదాలు

  • @Shivpunnam
    @Shivpunnam 5 หลายเดือนก่อน +7

    Supper song sandeep anna &srikanth anna acting chala bagundhi ❤❤😍

    • @hashanikaratigi6134
      @hashanikaratigi6134 3 หลายเดือนก่อน

      🎉🎉😮🎉🎉😮😮😮😮😮😮😮😮😮

  • @vikrammandala6963
    @vikrammandala6963 5 หลายเดือนก่อน +1

    Vammmoo... What a lyrics,music, singing, direction, acting and etc etc
    Superb assalu.... Srikanth,hanamanth yadav, indrajith mee mugguri combination next level assalu... All the best for your bright future

  • @PrashanthPrashanth-wg7un
    @PrashanthPrashanth-wg7un 5 หลายเดือนก่อน +8

    Super song bro waiting part 2❤❤

  • @ThimmareddytT
    @ThimmareddytT 5 หลายเดือนก่อน +2

    Super super bro ❤️❤️

  • @pravalikamerugu1666
    @pravalikamerugu1666 5 หลายเดือนก่อน +7

    song, music, acting everything super❤😍

  • @shanigarapurishi2749
    @shanigarapurishi2749 5 หลายเดือนก่อน +5

    Lyrics and direction verey Mawa
    Upcoming hero

  • @chandudarling371
    @chandudarling371 5 หลายเดือนก่อน +7

    Super song bayya 🎉🎉❤

  • @madhumadhavimadhumadhavi3147
    @madhumadhavimadhumadhavi3147 5 หลายเดือนก่อน +12

    Chala bagundi

  • @AqeelAqeel00
    @AqeelAqeel00 5 หลายเดือนก่อน +5

    Part second kosam waiting chastham anna

  • @SkyJabilly
    @SkyJabilly 5 หลายเดือนก่อน +1

    బాసింగ బంధాలు తెంచుకొని ఏడికి బయలేల్లి పోతున్నావే పాపిట ప్రాణంగా యెర్టుకున్నా శ్రీమతి సింధూరం ఏమాయనే.
    Highlights of the singing and moment direction are the lighting effects nice 👌

  • @dsatyanivas7408
    @dsatyanivas7408 5 หลายเดือนก่อน +3

    Lyrics :Music :Acting : next level 👌 💯 🔥

  • @MaheshBandari-ht5oc
    @MaheshBandari-ht5oc 4 หลายเดือนก่อน +1

    మనసుకు హత్తుకుంది బ్రో ప్రజెంట్ జరుగుత్తన్న సంఘటన బ్రో 👌👌

  • @AluvalaYashwant-cq3zx
    @AluvalaYashwant-cq3zx 5 หลายเดือนก่อน +8

    బాగుంది సందీప్ మామ 💞

  • @k.jagadeshwareshwar9074
    @k.jagadeshwareshwar9074 หลายเดือนก่อน +1

    Yadav s❤❤❤❤ tagakunda anna next super ga tiye 2

  • @mrnaniyt3987
    @mrnaniyt3987 5 หลายเดือนก่อน +5

    Hii Srikanth Anna super song❤❤

  • @raviaapka
    @raviaapka 3 หลายเดือนก่อน +2

    Waiting for PART-2..PLEASE RELEASE SOON.! GREAT LYRICS, SUPER SINGER, SUPER ACTING..!

  • @varunbabuvarun9405
    @varunbabuvarun9405 5 หลายเดือนก่อน +6

    Super nani

  • @DJ_MANI_VELALA
    @DJ_MANI_VELALA 5 หลายเดือนก่อน +4

    Super bro...🤝🔥💥Baga Thisaru

  • @malleshthallapally832
    @malleshthallapally832 5 หลายเดือนก่อน +2

    ultimate Music 🎶
    Nice choreography 🎉

  • @kiranmayee3728
    @kiranmayee3728 5 หลายเดือนก่อน +8

    ప్రేమ లో ఓడిపోయిన వల్లే రాయగలరేమో అక్షరాలాకే కన్నీళ్లు పుట్టిచ్చావు అనుకో ⚠️😔

  • @chiranjeevibolla9560
    @chiranjeevibolla9560 5 หลายเดือนก่อน +2

    Super

  • @vijaymusapuri8204
    @vijaymusapuri8204 5 หลายเดือนก่อน +1

    Super challa challa bagundhi e songs❤

  • @SalvamRajarav
    @SalvamRajarav 5 หลายเดือนก่อน +3

    Epudu part 2 vasatadi waiting for it

  • @deemariravi1496
    @deemariravi1496 2 หลายเดือนก่อน +1

    నేను నీకు ఫ్యాన్ ఐనా బ్రదర్ .all the best great writer

  • @divyasatishofficial2662
    @divyasatishofficial2662 5 หลายเดือนก่อน +3

    Heart touching concept Bro...I really love it...❤

  • @varunnani6897
    @varunnani6897 5 หลายเดือนก่อน +5

    Superr annna.........

  • @dasuanarasi3978
    @dasuanarasi3978 3 หลายเดือนก่อน +1

    Sup song

  • @kukatlapraveen-gs3gw
    @kukatlapraveen-gs3gw 3 หลายเดือนก่อน +1

    Super undhi ❤