Yededu Lokalu Yeleti Ramudu | Full Song | Akshith Marvel & Reenu sk | Vaanya Agarwal | Love Songs
ฝัง
- เผยแพร่เมื่อ 23 ม.ค. 2025
- Yededu Lokalu Yeleti Ramudu | Full Song | Akshith Marvel & Reenu sk | Vaanya Agarwal | Love Songs
Producer : Nivriti Vibes
Music : Venkat Ajmeera
Lyrics : Divya Bonagiri
Singer : Divya Maalika & Hanumanth Yadav
Dop, Editing and Di : Shiva Velupula
Concept & Direction : Shiva Krishna velthuru
Cast : Akshith Marvel, Reenu sk & Vaanya Agarwal
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Team Nivriti Vibes :-
Head - Ops : Priya Reddy
Motion Graphics & Associate Editor : Venkata Krishna & Praveen
Marketing In Charge : Siva Raman
Digital Marketing : Keerthana Sadanandam
SUBSCRIBE our channel for MORE VIDEOS
Follow us :
/ oormimusic
/ oormimusic
/ oormimusic
www.nivritivib...
#Yededulokaluyeletiramudu #Yededulokaluyeletiramudusong #Yededulokaluyeletiramudufullsong #akshithmarvel #reenusk #divyamalika #hanumanthyadav #latestlovefailuresongs #latestlovesongs #akshithmarvelsongs #divyamalikasongs
Experience the romance of Vaalu Kallatho 🎧💖 - th-cam.com/video/XgQmGqRmBN4/w-d-xo.html
🥺పచ్చి.. నిజం.. ఏమిటంటే.. ఎవరి.. ప్రేమ.. అయితే.. నిన్ను.. సంతోష.. పెడతాదో.. అదే.. ప్రేమ.. విఫలం.. అయితే.. రెండింతలు.. బాధపడాల్సి.. వస్తుంది 🥺💔💞❤️🥺🥺
Right
It's true
😢😢😢😢😢
లేదు మనకి ఓకే విషయం గుణపాఠమ్ చెపుతుంది ఓకే విషయం జరిగిది మరో ఒకరి విషయం లో జరగవదు అని చెపుతుంది అలానే మన్నము ప్రేమించే వ్యక్తి కన్నా మనళ్ళి ప్రేమించే వ్యక్తి దోరికిన అపుడే మనం అందరం సంతోషంగా ఉంటారు
Yes annaya
Aaaaaàaqaqaqq@@SravaniRayapudi
Abba.... Em rasaru... Bro... Excellent... Background music also superb...
Super vunudi song
3:52...4:02 Em 😢 BGM ra nayana😢😢..ఒక్కసారిగా కోల్పోయిన ప్రాణం మళ్ళీ తిరిగొచ్చి ఊపిరి పోసినట్టుంది😢🥹🥹🙏🙏
లిరిక్స్ ఎవరు రాశారో కాని మస్తుగుంది అన్న ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది DTS సౌండ్ లో మాత్రం మాములు గా లేదు అన్న సాంగ్ ఇలాంటి మంచి సాంగ్స్ మీ నుంచి ఇంకా రావాలని కోరుకుంటున్నాను
Haa real ga alane undhi 😢❤❤❤❤❤❤
🥺🥺🥺🥺😂
Lppppppppllll0@@Sri.creations_12
Naku some
ఈ సాంగ్ వింటుంటే ఎంతమందికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వాళ్లు లైక్ కొట్టండి
Definitely almost 😭😭😭 cry
Yesss I really cried i was involved in this song
😢😢😢. 😢😢😢😢😢😢🎉😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢🎉🎉😢😢😢😢😢😢😢🎉😢😢😢😢😢😢😢🎉🎉😢😢😢🎉🎉🎉🎉🎉🎉😢🎉🎉🎉🎉🎉
😭😭😭
Yes bro
ఏడేడు లోకాలు ఏలేటి రాముడు
అడివిల్లో సీతమ్మనొదిలేసినట్టు...
పతి అంటూ సతి అంటూ మురిసిన రాదని
వదిలేసి రుక్మిణిని పెల్లాడినట్టు...
పార్వతి వుండంగ ఆలిగా గంగనే ఉంచుకున్నాడు తోడుగా...
Full lirics pettandi brother
Q@@rammohan2761
ప్రేమనె మాటనె లెదుగా తెంచుకుంటె ప్రాణాలె పోఎగా
బందమంటు మా బతుకు నె మార్చి మాతో ఆటలె అడుతరో
భారమైన ఓ బరువు నిచ్చి బతుకు ఆగంలో తోసెస్తివో
2,వెడుకుందునా ఏడుకొండల సామి నా పిల్ల యాడున్నదో ఎట్ల చెప్పురా ఓదెవ నాప్రేమ దెయ్యాల పాలాఎరొ ,2
ఓ సిననాడు నీ ఎంట తిరిగినా వింత
సిత్రమే కదనె
సెతుల్లో చెయ్యెసి చెప్పినా మాట ఈ రోజు ఎటు వాఎనె
గుండెల్లో లోతుల్లో గంజాయి గాటోలె నిండినావె నువ్వు నెనేమి జెద్దు
నడిరేయి చీకట్ల నువు లెక నెనిట్ల సచ్ఛి శెవమైతీనె నీ మీద ఓట్టు
ఎధైతినె నీ చుపులా చావు దెబ్బ కోట్టి సుసి పోకలా
నీ చెతి గీత తాకె వెలల నన్ను సంపినా సంతోషమే కదా వేడుకుందునా ఏడుకొండల సామి ఈ గోసలె ఏందిరొ ఎట్ల చెద్దురా ఓ దెవ నా ప్రేమ చిక్కుల్లో దోసెస్తివో
మరువ లెదమ్మో నీ మాటలె నె మల్లి వస్తానన్నా ఆ మాటలె మరిచి పోదమ్మో ఈ పిచ్చి గుండె సచ్చెదాక నీకై పిచ్ఛోన్నె కానీ తెనెల కత్తులె పుసిలా నాకె కుచ్ఛినావె గుండెలో ఇలా ఈ మట్టిలో కలిసానె గోరిలా మచ్ఛలెన్నో పెట్టి మరిచి పోతివా
దండాలెన్నో పెట్టుకున్నా దెవుల్లకు గట్టి బాధలిచ్ఛెనో
దక్కలెవనీ తెలిసినా దెవుడె దిక్కులన్నీ తిప్పేనో వెడుకుందురా ఎడుకోండలా సామీ నీ ఆటలె ఆపరో
ఎట్ల చెద్దురా ఓ దెవ నా బ్రతుకు బుగ్గిపాలె చెస్తివో
😢😢😢😢😢😂💯💯💯💯💯💯
Lyrics motham petadi
మూవీలో సాంగ్స్ కంటే మీ సాంగ్స్ చాలా బాగున్నాయి... 🥰
Yevarandi babu rasindhi champesaru mataalev.....👌👏👏
Akshith annaya kosam chusinavallu assamble here
Olp l
L😊😊😊😊😊😊😊
@@NareshNaresh-cv1ou❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@@NareshNaresh-cv1ou me on.k mi mil l mil 😂😢.
D,,,😊c
నేను ఇంత వరకు నాగదుర్గ కి ఫ్యాన్ నీ బట్ ఇది చూసాక భక్తున్ని అయ్యా.. సూపర్ చేసింది... Exselent కోర్యోగ్రాఫి 👌❤️❤️❤️❤️
ఏడేడు లోకాలు ఏలేటి రాముడే
అడవుల్లో సీతమ్మను వదిలేసినట్టు
పతి అంటూ సతి అంటూ
మురిసిన రాధనే వదిలేసి
రుక్మిణిని పేలాడినట్టు
పార్వతి ఉండంగా అలీగా
గంగానే ఎక్కించుకున్నాడు తోడుగా
ప్రేమనే మాటనే లేదుగా
పెంచుకుంటే ప్రాణాలే పోయేరా
ఏడేడు లోకాలు ఏలేటి రాముడే
అడవుల్లో సీతమ్మను వదిలేసినట్టు
పతి అంటూ సతి అంటూ
మురిసిన రాధనే వదిలేసి
రుక్మిణిని పేలాడినట్టు
బంధాలంటూ మా బతుకు మర్చి
మాతో ఆటలే ఆడుతావో
భారమైన ఓ బతుకునిచ్చి
బతుకు ఆగంలో తోసేస్తువో
ఏడు కన్నుల ఏడు కొండల సామి
నా పిల్ల యాడున్నదో
ఎట్లా సెప్పురా ఓదవా
నా ప్రేమ గయ్యాల పాలయ్యేనో
ఏడు కన్నుల ఏడు కొండల సామి
నా పిల్ల యాడున్నదో
ఎట్లా సెప్పురా ఓదేవా
నా ప్రేమ గయ్యాల పాలయ్యేనో
ఓ చిన్ననాడు నీ యెంట తిరిగిన
వింత సిత్రమే గదా
చేతుల్లో చెయ్యేసి చెప్పిన ఆ మాట
ఈ రోజు ఎటు పోయేనే
గుండెలో లోతుల్లో
గంజాయి గాటోలే నిండినావు
నేనేమి సేతు
నడిరేయి చీకట్ల నువ్వు లేక నేనిట్ల
చచ్చి శవమైతినే నీ మీద ఒట్టు
ఏ దయ లేని సూపుల
సావు దెబ్బ కొట్టి చూసి పోకలా
నీ చేతి గీత తాకే వేళనా
నన్ను చంపినా సంతోషమే గదా
ఏడు కన్నుల ఏడు కొండల సామి
ఈ గోసాలే ఏందిరో
ఎట్లా సెప్పురా ఓదవా
నా ప్రేమ సిక్కులో దోసేస్తువో
ఏడు కన్నుల ఏడు కొండల సామి
ఈ గోసాలే ఏందిరో
ఎట్లా సెప్పురా ఓదవా
నా ప్రేమ సిక్కులో దోసేస్తువో
సిక్కుల్ల దోసేస్తువో
పర్వాలేదమ్మో నీ మాట నేనే
మళ్లివస్తానన్న ఆ మాటలన్నీ
మరిచిపోకమో ఈ పిచ్చి గుండె
సచ్చెదాక నీకై పిచ్చోడినే గాని
తెనోలె కత్తిలా పూసిన
నాకే గుచ్చినవే గుర్తులేదన
ఈ మట్టిలో కలిసానే కోయిల
మచ్చలేనో పెట్టి మరిచిపోతివా
దండాలెన్నో పెట్టుకున్న దేవుళ్లకు
గన్ని బాధలిచ్చానో
దెగ్గరలేవని తెలిసిన దేవుడే
దిక్కులన్నీ తెంపేనో
ఏడు కన్నుల ఏడు కొండల సామి
నీ ఆటలే ఆపారో
ఎట్లా సెప్పురా ఓదవా
నా ప్రేమ బుక్కిపాలే చేస్తీవో
ఏడు కన్నుల ఏడు కొండల సామి
నీ ఆటలే ఆపారో
ఎట్లా సెప్పురా ఓదవా
నా ప్రేమ బుక్కిపాలే చేస్తీవో
బుక్కిపాలే చేస్తీవో
Super ❤️❤️❤️
కొన్ని మిస్టేక్ ఉన్నాయి బ్రో
Rasindhi evaroo gani lyric chalaa baagaa rasaruu....❤ song bagundhi bhayaa..
లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు లైక్ చెయ్యండి అన్న 💔💔💔💔💔💔💔💔😭😭😭😭😭😭😭😭😭😭😭😭
🙄
Ippuddu alaga undi na life
AA@@puttamaneedikishore
❤❤❤❤@@failureboy2385
@@MaheshKongandla .....
Reels loo chusi vachina..vallam👉👉like here❤❤
Congratulations bro lyrics చాలా అంటే చాలా బాగున్నాయి
Starting lyrics ఐతే highlight of the song
0:25 lyrics
Mind blowing
No words ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Superb..
Part 2 kosam wetting..
Super❤❤❤❤I love song 🎵🎵🎵🎵🎵 ఈ పాట ఎన్ని సార్లు విన్నా బోర్ కొట్టాలి బ్రో సూపర్
నిజం గా ఈ సాంగ్ విన్న తర్వాత నాకు కన్నీరు వచ్చింది,ఇంతలా పాడిన అన్న గారికి నటించిన వారికి ధన్యవాదాలు
Mind blowing bro ❤❤❤
Party 2 unnada bro
Miru love failure ayi vunte like cheyandi
లేదు కాని లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ అంటే పిచ్చి అంటే 😢❤❤❤😢
Life ye failure
Aavunu bro 😢
కొన్ని సార్లు పట్టుకోవడం కంటే వదిలేయడమే మంచిది....! జీవితమంటే కష్టాలను అనుభవించడమే.....! 🥺❤️
సీతమ్మ కి రాముడు ఒకడే భర్త మరి ఈ మనుషులు కు యందుకు భార్య ఉండుకొని మరో వాళ్ళతో యందుకు ఉంటారు భార్య నీ పిల్లని వదిలేసి వాళ్ళ ఉంచుకున్న దాని కోశం వెళ్లి పోతే భార్య పిల్లలు ఎం కావాలి, జీవితం అంత మీతో నీ అని కన్నా వాళ్ల్లు ని వదులుకొని మీ కోసం వస్తే మా జీవితాలు ఎలా ఇంత దారుణంగా మారాయి 😭😭😭😭😭😭
దయచేసి మీ కుటుంబం కోశం మీ భార్య పిల్లలు ను అనదలను చేయకండి ప్ల్స్ 😭😭😭😭
బావ నువ్వు ఎక్కడున్నా మాకోశం రావా plzzzzz😭😭😭😭😭
E song entha mandhiki nachindhi friends nachinavalu like cheyandi plzz
పచ్చి. నిజం ఏమిటంటే ఎవరి ప్రేమ అయితే నిన్ను సంతొష. ❤️❤️❤️పెడతాదొ.అదే. ప్రేమ. విఘలo. అయితే.రెండిoతలు.బాధపడాల్సి. వస్తుంది❤️
నిజమైన ప్రేమకు ❤️🔥❤️🔥 చివరికి కన్నీళ్లు 😭😭😭 మిగులుతాయి
Na lover naku break up chepi 1month avthundi thannani thaluchukontu edavani roje ledhuu... Potti wait chesthunara malli vasthavani pls ra come back 😢❤
Exactly same to my life 😢😢😢
Yes bro
అక్షిత్ యాక్టింగ్ కి ఎవ్వరైనా ఫీదా అవల్సిందే❤...సూపర్...
సూపర్ వాయిస్ నైస్ సాంగ్ ❤️బ్రదర్❤️ బెస్ట్ ఫోక్ సింగర్ in 2025 కంగ్రాట్స్ 💐
ఈరోజుల్లో మధ్య తరగతి కుంటుంబాలు మరియు మద్యం కు బానీషా అయినవాళ్లు అనుభవిస్తున్న అన్నివేశం. ఇంటి ఆడపిల్లలను అధపెట్టటం ఈ సమాజం లో correct కాదు. ఈ సన్నివేశం చూసాక చాలా బాధేసింది అన్న. బాధగా అనిపిస్తుంది అన్న. Ni video super అన్న 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌...
ఏడు కొండల స్వామి నా పిల్లా యడవునాదో ...❤ Wonderful song 💕 💕 ❤❤🎉🎉
Song lyrics , music , voice all are superb 👌 ❤
ప్రేమంటేనే కన్నీరు వచ్చేదేనే ప్రేమ అంటారు బాధకు అర్థం చేసుకునే వాలే ప్రేమగా విలువ తెలుసు 👌
ఎపుడు అమ్మ మీద పాటలు పాడుతారు మరి నాన్న మీద ఎవరు పాడారు యందుకు అన్ని నాన్న ఎమి తప్పు చేసాడు నాన్న మీద కూడా పాట పాడండి please అమ్మ ఎమి పుణ్యం చేసింది నాన్న ఎమి పాపం చేసాడు తన మీద ఎవరు పాడారు మీరు 😔🤦🙏
ఎంటి అన్న దీన్ని సాంగ్ అంటారా... సచ్చిపోతారు అన్న ఇంత ఫీల్ తో రాస్తే..😢😢 అసలే లవ్ ఫెయిల్ తో డిఫ్రేషన్ లో ఉన్నాను ఇ సాంగ్ వింటే నిజంగానే పోయేటట్లు ఉన్నాను😢😢
ఈ సాంగ్ మాత్రం మైడ్ లో నుండి పోవడం లేదు. ఏని సార్లు విన్నా వినాలని పిస్తుంది.సాంగ్ రాసినవరికి ❤🌹
Super lyrics anna na first 💕💕💕 love same position
చాలా బాగుంది అన్న గుండెకు హత్తుకు పోయింది
lyrics,music,singing,acting,cinimatography all are superb ll the best
Super feel tho padinav anna song vinte kallallo nundi kannellu vasthunnay
Okkasari ga theliyakunda ne Kalla lo nundi neellu vachesayi e song vinte😢😢😢
Renu matram acting iragottindi. Mamulga ledu acting next level ❤️❤️❤️👌👌👌👌👌
Bro superb..... Great song...... Chala Hard work chesaru.... Definitely......... U will be seee a. Beautiful SUCCESS
Voice exllent bro chala sweet ga undhi
మ్యూజిక్ అండ్ పాట చాలా బాగుంది ఒక్కసారిగా కండ్ల లో నీళ్ళు తిరిగాయి ఇంట్లో తండ్రి తాగి వస్తే పిల్లలు అనుభవించి నరకయాతన అంతా ఇంతా కాదు వాళ్లకు చాలా బాధగా ఉంటుంది ఈ చిన్న పిల్ల చాలా బాగా యాక్ట్ చేసింది
Akshith you rocked it by your performance
True love emotional .........okka ammayi etha edipisina abbayi Thane kavali thana happeness korukutadu😢😢😢
0:25 nailed it
Super song lyrics ❤❤
నాకు చాలా నచ్చింది ఈ పాట
ఈ పాట వింటే చాలా బాధగా ఉంటుంది కానీ సూపర్
♥️🌹
enterinment❤ gd Youth adict kavadhu 🎉
Any one from Instagram 😅🎉❤
Thanks for Giving us Block Buster Song
Anna nee videos chala bavunnayi ninnu naa todabuttina annala feel avutunnanu happy rakshabandhan anna
Super baiyya ee song mathram ilanti songs malli ravali❤❤❤
Reenu... ప్రతిసారి నవ్వుతూ నవ్వించే నువ్వు,,, ఈసారి ఏడుస్తూ ఏడిపించేసావ్ అబ్బా....
Super song Anna ❤❤
అద్భుతమైన సాంగ్ చాలా వండర్ఫుల్ ఈ పాటకు పాలాభిషేకం చేస్తా 😘
Naku e song baga nachindi milo entha mandiki e song nachindo like cheyandi plz❤❤💕
Super b heart touching lyrics ❤❤
Song bagundi ippatike 20 times vinnanu and chusanu ❤❤❤❤
Super annaya 👌👏👏😍😍
Beautifully composed music and lyrics❤
Superb ❤ Song bro wish you all the best whole eantire team bro god bless you
సూపర్ సాంగ్ అన్న❤
Music vere level ❤❤
Movie song chustunate vundi. Super ❤❤ song
All time favourite this song ❤
Wow beautiful song bro🎉🎉
కానీ ఈ రోజుల్లో రామున్ని కృష్ణుణ్ణి శివుడిని వదిలేసే వారే ఉన్నారు.....
Super jodi ❤❤ excellent song ❤ nake jealous ga undi ee jantani choostha unte ❤super anna
Abbai voice Osm ga undhi ❤
అమ్మాయి వాయిస్ లిరిక్స్ సూపర్ అసలు మొత్తం సాంగ్ 👌🏼❤
Song matram exlent undhi bro❤
0:27 to 0:53 lyrics vere level 🔥
Super song bro heart touching❤❤
Excellent song👌👌👌
The lyrics 😢❤ heart touching
These lyrics 🙌🏻
Same na life lo kuda elane jarigindhi 😢
Super❤❤❤❤❤
Akshith bro super song antha seypu vnna malli vnalipistundhi tq
Adipenchesaru bro ❤
Super anna❤❤❤❤
REENU U R LOOKING NICE IN THIS SONG AMA 👌,DIVYA & HANUMANTH NICE SONG 👍, VENKAT THANKS FOR THIS SONG 👍
ఎం లిరిక్స్ రా అయ్యా మైండ్ లోంచి పొవట్లేదు
❤❤❤❤❤
❤❤super song super concept very beautiful ❤❤❤❤
Enni saarlu vinnaa vinaalane anipistundi eee song chala bagundhi song......
Thanks
E song motham lo renu vere level acting 😢😢😢😢🙁🙁🙁
Super song excellent back ground super
దిలీప్ అన్న యాక్టింగ్ వేరె లెవెల్ 👏👏👏
అన్నా సూపర్సాంగ్స్ ❤️❤️❤️
True Love Fails 💔
Super brother.. chala Baga padinaru 🎉..
Song Superb undhi bro❤❤
Anna ni songs mamulga vundav anna osm
😂😂😂❤❤❤❤❤
Bagundi
Mi lyrics ki nen pedda fan ayipoya madam
Lyrics 💥🔥