RSS Serious on BJP | బీజేపీ‎పై RSS ఆగ్రహం | Special Focus | 10tv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ม.ค. 2025

ความคิดเห็น • 483

  • @srinivasaraoadari434
    @srinivasaraoadari434 6 หลายเดือนก่อน +25

    ఆర్ఎస్ఎస్ ఎప్పుడు భారత్ మాతా కి జై అన్న వారిని తనతో కలుపుకోవడానికి చూస్తుంది

    • @Savithri-kx1ji
      @Savithri-kx1ji 6 หลายเดือนก่อน +1

      Rss Modi ni promote chesi thappu chesindi

    • @Navigation.1996
      @Navigation.1996 6 หลายเดือนก่อน

      @@Savithri-kx1ji రాహుల్ గాంధీని ప్రమోట్ చేయాల్సింది కదా ఆంటీ

  • @pullaraodhomakonda1499
    @pullaraodhomakonda1499 6 หลายเดือนก่อน +253

    మతం గురించి మాట్లాడితే ....పగులుద్ది.....దేశం కోసం మాత్రమే RSS

    • @bharath7034
      @bharath7034 6 หลายเดือนก่อน

      RSS chethilo janda yee rangu lo vuntadi kaashayam antey artham yenti hindhuv matham hindhuv desham .....eppudu pagulathadi neeku

    • @srinivasaraoadari434
      @srinivasaraoadari434 6 หลายเดือนก่อน +33

      ఆర్ఎస్ఎస్ ఎప్పుడు మతం కోసమో కులము కోసము మాట్లాడు దు భారత్ మాతాకీ జై అన్న ప్రతి ఒక్కరిని తనతో కలుపుకోవడానికి చూస్తుంది

    • @LifeLensPsychology
      @LifeLensPsychology 6 หลายเดือนก่อน +28

      అంత దేశ ప్రేమికులు జాతీయ జెండా 20 years క్రితం వరకు ఎందుకు ఎగరవేయలేదు?

    • @vorugantisureshkumar9556
      @vorugantisureshkumar9556 6 หลายเดือนก่อน +5

      ​@@LifeLensPsychologyనేను ఆరెస్సెస్ కార్యకర్తనే, నేనెప్పుడూ ఆరెస్సెస్ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేస్తే బాగుండు అని కోరలేదు,కాగా వద్దనే అనుకున్నాను. అలా కార్యాలయంలో ఎగురవేస్తే నేను నా కార్యక్షేత్రంలో ఎగురవేయలేను,కనీసం హాజరు కాలేను. చెడ్డ పేరు తెచ్చుకుంటాను.

    • @LifeLensPsychology
      @LifeLensPsychology 6 หลายเดือนก่อน +13

      @@vorugantisureshkumar9556 బాగా కవర్ చేసావు గాని మొత్తానికి ఒప్పుకున్నావు ఎగరేయలేదని..!! స్వతంత్రం వచ్చిన ఒక్క రోజు ఎగరేస్తే నువ్వు సంవత్సరం మొత్తం బాధపడుతూ కర్యక్షేత్రంలోకి వెళ్ళలేవా పాపం నువ్వు.

  • @nthirumalreddythirumal1889
    @nthirumalreddythirumal1889 6 หลายเดือนก่อน +115

    Only for BJP RSS

    • @FayazKhan-n8p
      @FayazKhan-n8p 6 หลายเดือนก่อน

      Bjp ka dalla hai kya 🤡🐷🐷😂❌ Modi panoti hai isliye 🤡🤡❌ Congress 🇮🇳😈🔥✅

  • @jadalabalrajuspnf6639
    @jadalabalrajuspnf6639 6 หลายเดือนก่อน +11

    భయం మొదలయింది

  • @naveenchowdary598
    @naveenchowdary598 6 หลายเดือนก่อน +78

    Rss is the mother organisation of bjp, without rss no bjp a d without bjp no RSS,

    • @JudgementdayonAugust15
      @JudgementdayonAugust15 6 หลายเดือนก่อน

      Bjp can survive without RSS but RSS cannot survive without Bjp the reason is simply RSS cannot solve any problem that nation is facing and at the end of the day RSS is exposed that it is not pro hindu but pro Anti nationals who want to destroy hindus and hindus should understand it

    • @jaimaheshbabu
      @jaimaheshbabu 6 หลายเดือนก่อน +3

      BJP unna lekuna RSS untadi. BJP adikaram lo untene use kani RSS eppudu use avtadi

  • @ismailpatodi1885
    @ismailpatodi1885 6 หลายเดือนก่อน +17

    వాస్తవాలు నమ్మరు బీజేపీ భక్తులు 😂

  • @rakeshracharla5942
    @rakeshracharla5942 6 หลายเดือนก่อน +79

    జై బీజేపీ......jai RSS

  • @surekhasurekha5041
    @surekhasurekha5041 6 หลายเดือนก่อน +7

    We. Are All BHARAT VASI Forever forever Respects

  • @kishanreddybanda34
    @kishanreddybanda34 6 หลายเดือนก่อน +24

    RSS గురించి నీకేమి తెలుసు రా బాలరాజు. ఈ దేశంలో అర్ధ రాత్రి అయినా సరే ఎలాంటి ఆపద వచ్చినా వెంటనే ఆదుకునేది.Nation First.That is RSS.

  • @vijayakrishna2206
    @vijayakrishna2206 6 หลายเดือนก่อน +23

    నమస్తే సదా వత్సలే మాతృభూమే 🇮🇳

  • @hunsraajyadav843
    @hunsraajyadav843 6 หลายเดือนก่อน +5

    మతం కాదు ధర్మం
    ఇంకా ఎన్నాళ్ళు ఈ తప్పులు కళ్ళు తెరవండి మీడియా

  • @ravikiran3638
    @ravikiran3638 6 หลายเดือนก่อน +81

    మతం గురించి RSS ఎప్పుడు చెప్పదు.. దేశహితం గురించే తప్ప వేరే ఆలోచన RSS కు ఉండదు.. RSS లో ముస్లిమ్స్ కూడా ఉన్నారు.. పూర్తి సమాచారంతో న్యూస్ ప్రజెంట్ చేయండి..

  • @santoshpandiri1203
    @santoshpandiri1203 6 หลายเดือนก่อน +35

    మీ లాంటి వాళ్ళుఎన్ని చెప్పిన మేము నమ్మము
    జై బ్జారత్ జై rss జై హింద్

    • @ismailkhan-yb5fs
      @ismailkhan-yb5fs 6 หลายเดือนก่อน

      జై భారత్ వరకు ఓకే...!
      జై ఆరెస్సెస్ కాదు, జై బిజెపి కాదు. మతం పేరుతో జనం మధ్య వర్గవిభేదాలు సృష్టించే పార్టీలు దేశానికి అరిష్టం!!

    • @ramkondapalli3537
      @ramkondapalli3537 6 หลายเดือนก่อน

      ఒక్కసారి RSS ప్రధాన కార్యాలయంలో భారత జాతీయ జెండాను ఎగురవేస్తే చూడాలని ఉంది. మీకు దేశ ప్రయోజనాల కంటే RSS ప్రయోజనాలే ముఖ్యం.

  • @MAHAMMADILIAS
    @MAHAMMADILIAS 6 หลายเดือนก่อน +16

    తోడు దొంగలు
    పైకి దేశభక్తి....మూర్ఖ మనస్తత్వం

    • @chintharavikumar5096
      @chintharavikumar5096 6 หลายเดือนก่อน

      Bro ye country lo deshabhakthi Leni party murkulu vundey party congres partye mathrame ippuduippude country prajalu gurthinchi congress party ni bangalakatham lo kaliparu

    • @MogulappaGolla-ms6ec
      @MogulappaGolla-ms6ec 6 หลายเดือนก่อน +1

      🤝

    • @chanduavari3300
      @chanduavari3300 6 หลายเดือนก่อน

      Terrorist కి అలానే ఉంటుంది

  • @chat.malleshchinthapudi1037
    @chat.malleshchinthapudi1037 6 หลายเดือนก่อน +89

    Rss మీద .bjp మీద అబ్బదపు ప్రచారం చేయకుడదు ఆపండి

    • @mahendrakvuppala3047
      @mahendrakvuppala3047 6 หลายเดือนก่อน +1

      ఇది దుష్ప్రచారం మాత్రమే .ఈ వీడియో ను dislike 👎 చేయండి . నేను చేసాను .

    • @ramkondapalli3537
      @ramkondapalli3537 6 หลายเดือนก่อน +9

      దుష్ప్రచారం ఎందుకు అవుతుంది? అవి నిజాలే.

  • @vemulasrinivas4487
    @vemulasrinivas4487 6 หลายเดือนก่อน +4

    Rss ఆర్ఎస్ఎస్ ప్రధానిపై చేసిన విమర్శలు 100కు 100% కరెక్ట్ ఇప్పటికైనా మోడీ తన పద్ధతిని మార్చుకొని మెలగాలి

  • @MogulappaGolla-ms6ec
    @MogulappaGolla-ms6ec 6 หลายเดือนก่อน +4

    ఓకప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్న RSS

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 6 หลายเดือนก่อน +1

    దేవుడు మనకి ఎంత ఇచ్చాడు అధి పెద్ద విషయం కాదు మనం జనానికి దేవుడికి ఎంత భాకి పడ్డం అన్నది ముఖ్యమైన అంశం 😅😅😅

  • @Navigation.1996
    @Navigation.1996 6 หลายเดือนก่อน +87

    అసలు ఈ చర్చ అనవసరం.. దేశవ్యాప్తంగా కూడా ఎక్కడా
    కూడా బిజెపి పార్టీ దెబ్బతినలేదు..
    అనూహ్యంగా
    ఒక్క పశ్చిమ బెంగాలు ఉత్తరప్రదేశ్లో మాత్రమే దెబ్బ తినింది..
    అంత మాత్రం చేత ఈ విధమైన విమర్శలు తగవు

    • @irfanmunna2229
      @irfanmunna2229 6 หลายเดือนก่อน +4

      BJP ki india kootamiki 4 seats teda antey lastlo TDP india lo cheruntey paristiti inkola undedi...... RSS lekuntey Modi ji & co zero Ani gurtu pettukovali

    • @Navigation.1996
      @Navigation.1996 6 หลายเดือนก่อน +9

      @@irfanmunna2229 bjp కి కాంగ్రెస్ కి ఎంత తేడా ఉందో చెప్పు..??
      Nda కి ఇండి కూటమికి ఎంత తేడా ఉందో చెప్పు...
      ఆర్ఎస్ఎస్ ఎప్పుడు ఎప్పటికీ మాకు ఎంతో గౌరవం మా మాతృ సంస్థ మా మార్గదర్శనం...
      కానీ నేను చెప్పిన దాంట్లో ఎలాంటి తక్కువ లేదు ఎవ్వరూ కూడా ఉత్తరప్రదేశ్లో సీట్లు తగ్గుతాయని ఊహించలేదు పశ్చిమ బెంగాల్లో తగ్గుతాయని కూడా ఊహించలేదు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అనుకున్నట్లుగానే సీట్లు వచ్చాయి కానీ ఈ రెండు రాష్ట్రాల్లో మాత్రమే తగ్గాయి...

    • @irfanmunna2229
      @irfanmunna2229 6 หลายเดือนก่อน +1

      @@Navigation.1996 asalu TDP tho kalistarani one month mundu meekeu teleedu inkenti meeranukunedi.....just Babu gaarni jail lo vesinapudu Rahul Gandhi kalisi undi untey aata aipoi undedi.....

    • @Navigation.1996
      @Navigation.1996 6 หลายเดือนก่อน +8

      @@irfanmunna2229 బాబు గారిని జైల్లో వేసినప్పుడు రాహుల్ గాంధీని మరి ఎందుకు కలవలేదు..? ఎవడు ఆపాడు.. ఒకవేళ బాబు గారు పోయినా కూడా బిజెపి పార్టీ తనకు తాను ఎలా ముందుకు వెళ్లాలో తెలుసు, నితీష్ పోయినా కూడా..
      జనసేన బీజేపీ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో బాబు గారు సీఎం కాలేరు అది గుర్తుపెట్టుకో...

    • @irfanmunna2229
      @irfanmunna2229 6 หลายเดือนก่อน +2

      @@Navigation.1996 Babu gaaru lekuntey janasena,BJP okka mla kuda gelavaledu Pavan tho saha.....nota kantey takkuva votelu vachai 2019 lo BJP ki......rendu chotla poti chesi odi poyadu Pavan......adi kuda gurtu pettuko TDP valla votela thone vallu baita padindi

  • @harinathlaxetti146
    @harinathlaxetti146 6 หลายเดือนก่อน +8

    అసలు బీజేపీ నాయకులు గెలిచినా తర్వాత వారికీ ఎక్కడ అధ్యాత్మిక సంబంధ ప్రయాణం చేసినారు. వారు హిందూ మతమంటే సర్వజనుల మతమని, అసలు జీవహింస లేని మతమని, అందరిని ఆదరించే మతమని, చెప్పలేక, మనిషి అయితే చాలు అన్నట్లు చేసిన నిర్వాకమే బీజేపీ ఓట్లు తగ్గటానికి అసలు కారణం. మనిషి అన్నవారు మానవులపై చేసే విష ప్రచారం విత్తనం దగ్గరే కాల్చివేస్తారు.

    • @bhattarammaheswara4803
      @bhattarammaheswara4803 6 หลายเดือนก่อน

      Rss హిందూ సంస్థకాధు .అది ఓ జాత వ్యాధి గ్రస్థ సంస్థ. హిందూల ప్రాణాలు పోతుంటే చేతులు కట్టుకు కూర్చోవాల. మీకు దంమ్ముంటే రాజకీయాలలో పోటీపడి గెలవండి . లేదా మింగేయండి . జై మోడి జై బిజేపి.

  • @MelodyMelody-i8d
    @MelodyMelody-i8d 6 หลายเดือนก่อน +17

    క్రమశిక్షణ ఏడుందిరా మహిళలు పాడు చేస్తారు

  • @RavikumarKante-g2x
    @RavikumarKante-g2x 6 หลายเดือนก่อน +12

    మతం ఆర్ఎస్ఎస్ ఎజెండా కాదు.
    దేశ రక్షణ నే ఆర్ఎస్ఎస్ ఎజెండా.

    • @nani-1432
      @nani-1432 6 หลายเดือนก่อน +1

      Indipendence moment lo rss m pikindi ra 😂😂

  • @duddudavidu7624
    @duddudavidu7624 6 หลายเดือนก่อน +1

    ప్రభుత్వఆచరణ.....నిజం
    పెద్దలహితోపదేశం... అబద్ధం
    నోటితో హితవచనాలు....నొసటి తో వెక్కిరింతలు

  • @TVSHOW-fr4lb
    @TVSHOW-fr4lb 6 หลายเดือนก่อน +10

    BJP వేరు RSS వేరు , అందులో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు..❤

  • @hanand8524
    @hanand8524 6 หลายเดือนก่อน +9

    Rama మందిరం కట్టిన. చోటు ఓడిపోవడం అంటే RSS కి కోపం వచ్చినట్టు ఉంది.. మోడీ వెల్లెవరకు నా చరిష్మా ఉండాలి అని కొన్ని నిర్ణయాలు దొబ్బెకొట్టీ.. RSS ఫ్రస్ట్ దేశం ఫ్రిస్ట్ అంటుంది కాబట్టి కోప పడటం లో తప్పు లేదు.. మోడీ రాజు అనే ఫీలింగ్ లో ఉన్నారు ఇద్దరు ఒకరు మోడీ ఇంకోవారు అమిత్ షా.. వీళ్లిద్దరూ అధికారం ఇచ్చిన అహంకారం తలకెక్కిన మదం తప్పితే ఇంకా ఏం ఉంటుంది...

  • @sshyd3994
    @sshyd3994 6 หลายเดือนก่อน +1

    BJP=RSS=TDP=JSP=PAVAN=LOKESH=CBN=EC=Supreme court!

  • @rao_venkatanh-5688
    @rao_venkatanh-5688 6 หลายเดือนก่อน +1

    Good News for the Indian Nations

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 6 หลายเดือนก่อน

    జై బీజేపీ జై ఆర్ ఎస్ ఎస్. జయహో మోధీ జీ

  • @buchiraj7516
    @buchiraj7516 6 หลายเดือนก่อน +1

    వాస్తవంగా దక్షిణాదిన చాలా మంది మొదటి నుండి పనిచేస్తున్న కార్యకర్తలు ఉన్నారు, వారిని కాదని ఎన్నికల ముందు వచ్చిన వారికి ఇవ్వడంతో చాలాచోట్ల ఓటమి పాలయ్యారు. అంతేకాదు దశాబ్దాల తరబడి పనిచేస్తున్న కార్యకర్తల కు మింగుడు పడని అంశంగా మారింది. రానున్న కాలంలో తాము నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తున్న కార్యకర్తలను BJP విస్మరించదు అని భావిస్తున్న

  • @SreeRamaMurthyNamburu-nn9de
    @SreeRamaMurthyNamburu-nn9de 6 หลายเดือนก่อน +31

    కాంగ్రెస్ వాళ్లు చేసిన అబద్ధపు ప్రచారాలు కూడా చెప్పవయ్యా బాబు

  • @Radhakrishna-lo2iw
    @Radhakrishna-lo2iw 6 หลายเดือนก่อน +7

    Mohan Bhagwat ji great words

  • @ravikishorekoppishetti2189
    @ravikishorekoppishetti2189 6 หลายเดือนก่อน +4

    Malli election ki b j p sarvanasanam

  • @pamumahesh4270
    @pamumahesh4270 6 หลายเดือนก่อน +33

    అరేయ్ 10టీవీ ఆర్ఎస్ఎస్ కి బిజెపికి దూరాన్ని నువ్వు సృష్టించకు మణిపూర్ విషయాన్ని మధ్యలో పెట్టి ఈ మూవ్ చేయాలనుకుంటే ఒకరోజు వివరనా ఇవ్వాల్సి వస్తది

    • @nageswarasarma3206
      @nageswarasarma3206 6 หลายเดือนก่อน

      Already RSS and BJP have moved away. Nadda's comments after 6th phase of elections itself makes it clear.

    • @Vatsalyasowkhya
      @Vatsalyasowkhya 6 หลายเดือนก่อน

      Bjp ki favour ga undali,rss anedi vari vyaktigatam Ani na uddesamu.

  • @zameerzameer3163
    @zameerzameer3163 6 หลายเดือนก่อน +4

    British🇬🇧 lovers RSS

  • @chkameswarao6323
    @chkameswarao6323 6 หลายเดือนก่อน +2

    నమస్తే సదా వత్సలే మాతృభూమి🇮🇳🚩⛳️🛕🕉💯🙏💪👍👌👋👏❤️✊️🤝

  • @sambasivasastrypola1388
    @sambasivasastrypola1388 6 หลายเดือนก่อน +24

    మీరు పెట్టిన హెడ్డింగ్....
    Not correct. RSS అనేది బీజేపీ మీద పెత్తనం చేయదు. ఆగ్రహం అనేది ఉండదు. ఈ డిబేట్ అనవసర

    • @ramkondapalli3537
      @ramkondapalli3537 6 หลายเดือนก่อน +3

      పెత్తనం ఉంది బ్రదర్. బీజేపీ కంటే RSS చాలా పవర్ ఫుల్

    • @kishorekumar8692
      @kishorekumar8692 6 หลายเดือนก่อน +2

      RSS...
      విద్యార్థుల కోసం ఏబీవీపీ పెట్టింది...
      కార్మికుల కోసం bms పెట్టింది...
      రాపిడ్ ఫోర్స్ కోసం బజరంగ్ దళ్ పెట్టింది...
      హిందూ జాగృతి కోసం విశ్వహిందు పరిషత్ పెట్టింది...
      పాలిటిక్స్ కోసం బిజెపి అనే పార్టీ ని పెట్టింది...
      తెలుసుకుని మాట్లాడు

    • @ramkondapalli3537
      @ramkondapalli3537 6 หลายเดือนก่อน

      @@kishorekumar8692 True

  • @gunagenjipavitra2661
    @gunagenjipavitra2661 6 หลายเดือนก่อน

    కొత్త నాటకం RSS, BJP రెండూ ఒకటే.

  • @sekharreddyambavaram3625
    @sekharreddyambavaram3625 6 หลายเดือนก่อน +5

    నిజాలు బయటికీ వస్తవి. ప్రజా తీర్పు, EVM ల తీర్పు అని

  • @vijayakrishna2206
    @vijayakrishna2206 6 หลายเดือนก่อน +10

    ఎడారి మత పిచ్చోళ్ళు తప్ప మరెవ్వరూ ఆరెస్సెస్ ను మత సంస్థ అని చెప్పరు
    రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రపంచంలోనే దేశ భక్తులను కల్గిన,సేవా కార్యక్రమాలు మీదే పనిచేస్తున్న క్రమశిక్షణ కల్గిన అతి పెద్ద ప్రభుత్వేతర సంస్థ
    నమస్తే సదా వత్సలే మాతృభూమే 🇮🇳

    • @Mysterious1972
      @Mysterious1972 6 หลายเดือนก่อน +1

      Edari matham antume edari matha desalaku egabadi velthunnaru .Malli venakku rakundane akkade settle avuthunnaru.ante manakante valle great countries anega parugulu peduthunnaru.edari matha desale nayyam vere desala variki comfortabilities istunnai. Satabdaluga Ikkada putti ,ikkada peruthunna himsinchi champestunnaru

    • @vijayakrishna2206
      @vijayakrishna2206 6 หลายเดือนก่อน

      @@Mysterious1972 ఎడారుల్లో తెలివైన వారు లేక మన దేశం నుంచి అక్కడకు వెళ్తున్నారు అని కూడా అనుకోవచ్చు కదా

    • @sultanasalim9249
      @sultanasalim9249 6 หลายเดือนก่อน

      Hahaha......Bapanolla kosam.....bapanolla valla.....Bapanolla. Cheta ...nadapa badutunna. Oka Fascist samsta adi .......Desabhakti ledu.....guddu ledu...😂

    • @ShaikHaseena-q3z
      @ShaikHaseena-q3z 6 หลายเดือนก่อน

      Yedari deshalaki poye meru batuktunnaru me chadasa vadulu gurtu pettuko ra jaffa

  • @gadamnmallesh9556
    @gadamnmallesh9556 6 หลายเดือนก่อน +2

    remove amit sha from bjp. then every thing is ok

  • @kishanreddybanda34
    @kishanreddybanda34 6 หลายเดือนก่อน +5

    RSS మరియు బీజేపీ మధ్య ఎలాంటి సమస్యలు లేవు. మీ లాంటి మీడియా వారు అతి ఉత్సాహం చూపిస్తున్నారు.

  • @subbuk4787
    @subbuk4787 6 หลายเดือนก่อน +4

    Rss అంటే ఏమిటి... Rss కి బీజేపీ కి సంబంధం ఏమిటి.. ఎవరికైనా తెలిస్తే చెప్పండి బ్రో

    • @siddhusiddharth4756
      @siddhusiddharth4756 6 หลายเดือนก่อน +1

      RSS అనేది ఒక చెట్టు
      BJP- కొమ్మ(branch) political
      ABVP- student branch
      Bajrangdal-youth branch

  • @panjagalasubramanyam-ip2od
    @panjagalasubramanyam-ip2od 6 หลายเดือนก่อน

    I am also feeling very angry on BJP proud to be RSS

  • @chenrayudu1362
    @chenrayudu1362 6 หลายเดือนก่อน +2

    దేశ దౌర్భాగ్యం ఇలాంటి సంస్థలు దేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేలా సహకరించడం, అభివృద్ది ని స్త్రీల మీద అగయిత్యాలను పట్టించుకోవు అవి

  • @rameshjaji4216
    @rameshjaji4216 6 หลายเดือนก่อน +14

    Jai bjp RSS okte

  • @hauksbyers2786
    @hauksbyers2786 6 หลายเดือนก่อน +1

    ఇదంతా రాజకీయ డ్రామాలు అమ్మ

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 6 หลายเดือนก่อน

    Internal issue no one don't involve contraversy issues ❤❤❤

  • @IAMrajasekhar
    @IAMrajasekhar 6 หลายเดือนก่อน +1

    Jai BJP Jai RSS Jai Bharat

  • @Mallareddymallikarajana
    @Mallareddymallikarajana 6 หลายเดือนก่อน

    మార్కెట్ ఫ్రెండ్స్ మొబైల్ షాప్. బాబు బషీర్

  • @paruchuriramamohanarao8919
    @paruchuriramamohanarao8919 6 หลายเดือนก่อน

    best analysis for public and honest information sri

  • @rajasatyamohanarao9893
    @rajasatyamohanarao9893 6 หลายเดือนก่อน

    Good anslysis.

  • @HarinathPamula
    @HarinathPamula 6 หลายเดือนก่อน +11

    RSS BJP ఒక్కటే,దేశం కోసం కాదు, మతం కోసం కాదు, బ్రహ్మనిజం కోసం బ్రాహ్మణులు నిర్మించిన సంస్థ, ఆర్ఎస్ఎస్ స్థాపించినప్పటినుంచి ఈరోజు వరకు కూడా ఆర్ఎస్ఎస్ అధిపతులు బ్రాహ్మణులే ఎందుకున్నారు, లోతుగా అధ్యయనం చేయాలి విశ్లేషణ చేసుకోవలసిన అవసరం ఉంది దేశం కోసం ఆర్ఎస్ఎస్ లో పనిచేసే sc st bc సోదరులారా మీకు ఒక్క విజ్ఞప్తి చేస్తున్న,,,sc st లను పక్కన పెడుదమ్,, ఆర్ఎస్ఎస్ కు అధిపతిని ఒక Bc ని కేవలం ఆరు నెలలు మాత్రమే నియమించ మనండి నియమిస్తారొ లేదో చూడండి బీసీ ల్లార అడిగే దమ్ముందా, మీరు అడిగి నంక నే తెలుస్తుంది ఆర్ఎస్ఎస్ నిజ స్వరూపం ఆర్ఎస్ఎస్ ను గుడ్డిగా నమ్మితే అది మీ కర్మ

    • @nakka.saidulusaidulu305
      @nakka.saidulusaidulu305 6 หลายเดือนก่อน

      నీ లాంటి సంకర జాతి నా కొడుకులను బరాయించడమే‌ మా ఖర్మ

  • @dattubonige4726
    @dattubonige4726 6 หลายเดือนก่อน +4

    ఆర్ఎస్ఎస్ ప్రతి గ్రామానికి మంచి పేరు తేవాలి కానీ మా నిజాంబాద్ డిస్టిక్ లో ఎప్పుడన్నా ఆర్ఎస్ఎస్ కనపడదు ఏదైనా ట్రైనింగ్ కనపడదు చూపెట్టండి ఒకసారి😊

  • @gopinayak4231
    @gopinayak4231 6 หลายเดือนก่อน +1

    Bharat mata ki jai 🇮🇳🇮🇳🇮🇳 Jai BJP 🚩🚩 Jai RSS 🙏🏻🙏🏻🚩🚩

  • @kumarvesapogu8901
    @kumarvesapogu8901 6 หลายเดือนก่อน

    మతం అన్నావాడు అడ్రస్ లేకుండా పోతాడు

  • @ashokbadari5725
    @ashokbadari5725 6 หลายเดือนก่อน +1

    మతం కాదు సనాతన ధర్మం గురించి మతం ఎక్కడ

  • @KRTvTeluguComedy4446
    @KRTvTeluguComedy4446 6 หลายเดือนก่อน +6

    Good going 👌👌 ఇదే కావాల్సింది

    • @rakeshracharla5942
      @rakeshracharla5942 6 หลายเดือนก่อน +1

      అంతసీన్ లేదు ఆలా కలలు కనడమే కానీ ఎప్పటికి వేరు కాదు....

  • @reshmabegum890
    @reshmabegum890 6 หลายเดือนก่อน +1

    పబ్లిక్ అటెన్షన్ అంత

  • @jyothikola4019
    @jyothikola4019 6 หลายเดือนก่อน

    హై డ్రామా

  • @RajeshRajeshnunnavena
    @RajeshRajeshnunnavena 6 หลายเดือนก่อน

    Modi's always correct

  • @bunny9nlwaj7bhai6
    @bunny9nlwaj7bhai6 6 หลายเดือนก่อน

    😮👏🏻👏🏻👌🚩👍🏻 Jay BJP 🚩 Jai RSS 🚩

  • @bukkevenkateswaranaik5407
    @bukkevenkateswaranaik5407 6 หลายเดือนก่อน

    దేశ భక్తులకు bjp, rss రెండు కండ్లు.

  • @vsrmurty9215
    @vsrmurty9215 6 หลายเดือนก่อน

    Washing machine గురించి యేమీ చెప్పిం ది ఆర్ఎస్ఎస్. 🎉

  • @jyothikola4019
    @jyothikola4019 6 หลายเดือนก่อน

    10 సం తర్వాత RSS మోడిలో మర్యాదలేకపోవడం
    అహంకారం ప్రతిపక్షాలను శత్రువులుగా చూడటం అర్ఎస్ఎస్ అబద్దాలు ప్రచారం RSS chief Mohan Bhagwat ఇప్పుడే అర్థం అయింది మనం నమ్మాలి.2024 మోడికి సోంతగా 272 సభ్యులు గెలిచివుంటే మోహన్ భగవత్ మాట్లాడే వాడా? హై డ్రామా నడుపుతుంది RSS&బిజేపి కంపెనీ

  • @venkateshgurram1540
    @venkateshgurram1540 6 หลายเดือนก่อน

    ఆర్ఎస్ఎస్ తర్వాతనే పార్టీ

  • @naralioniamadevilofmyworld2152
    @naralioniamadevilofmyworld2152 6 หลายเดือนก่อน +1

    RSS 🚩👑 bjp 👍

  • @dattubonige4726
    @dattubonige4726 6 หลายเดือนก่อน

    ఆర్ఎస్ఎస్ నాయకుడికి కాంగ్రెస్ కొనేసింది

  • @Karuna123-qk4zn
    @Karuna123-qk4zn 6 หลายเดือนก่อน +2

    RSS IT cell BJP ni ban cheyyali
    Good explanation

  • @vorugantisureshkumar9556
    @vorugantisureshkumar9556 6 หลายเดือนก่อน

    మతం కాదురా బాబూ, జాతీయత, దేశం,ధర్మం కోసం ఆరెస్సెస్ పనిచేస్తుంది.

  • @venkateshwarlugarrepelli7309
    @venkateshwarlugarrepelli7309 6 หลายเดือนก่อน +3

    దేశభక్తులను తయారు చేసే సంస్థను పట్టుకొని మతం ఆధారంగా చెప్పడం తప్పు

  • @BJRvlogger
    @BJRvlogger 6 หลายเดือนก่อน

    RSS చెప్పిన మాట వినలేదు అని వ్యతిరేకంగా ఇప్పుడు మాట్లాడుతున్నారు..

  • @krishnakumarready9174
    @krishnakumarready9174 6 หลายเดือนก่อน +2

    Ch babu will play dirty tricks on telangana

  • @SKNISAR-w9x
    @SKNISAR-w9x 6 หลายเดือนก่อน

    మొదటి ప్రధాని పదవి చెప్పతప్పుడే మోడీ చెప్పాడు నేను Rss కార్యకర్త అని ఇక దాని గురించి చెప్నాక్కరలేదు బీజేపీ లో ఏముందంటే ఎవరు ఎక్కువ విద్వేషాలు రెచ్చగొడితే ఎవరి విద్వేషాలు ఎంత ఎక్కువ వర్కవుట్ అయితే వారికీ అంత పెద్ద పిటా వేస్తారు అన్ని వ్యవస్థలు మన చేతిలో ఉండగా మజిక్ ఫిగర్ ఎందుకు సాధించ లేదు అని rss కోపం అసలు విషయం ఇది

  • @satyammuthyala2090
    @satyammuthyala2090 6 หลายเดือนก่อน

    Jai b j p zindabad

  • @yadandlasaharsha2008
    @yadandlasaharsha2008 6 หลายเดือนก่อน

    Jai modi

  • @ManaiahchakaliChakali
    @ManaiahchakaliChakali 6 หลายเดือนก่อน

    ఆర్ ఎస్ ఎస్ అద్యక్ష పదవి నుండి మోహన్ భగత్ ను మార్చాలి అతను సెక్యూలర్ భావాలు ఎక్కువయ్యాయి

  • @venkataramanas9377
    @venkataramanas9377 6 หลายเดือนก่อน +2

    Jai BJP ............JAI RSS

  • @vinodreddy5807
    @vinodreddy5807 6 หลายเดือนก่อน

    మోదీ లాగా పోటీ చేసేది కాదు గ్రౌండ్ లెవెల్ లో వర్క్ చేసి చూపించి ముందుకు వచ్చి రావాలి ఎప్పుడు ఊరు కడుగుతారు ఇప్పుడు అంతా ఇంటిలిజెంట్ స్టూడెంట్స్ వస్తామన్నారు అందరూ వర్క్ ఏం చేశావు ఎంపీ అని అడుగుతున్నారు

  • @MAHAMMADILIAS
    @MAHAMMADILIAS 6 หลายเดือนก่อน +2

    చెప్పేది శ్రీరంగ నీతులు

  • @m.raveendrareddy6949
    @m.raveendrareddy6949 6 หลายเดือนก่อน

    Middle class not happy with modi government

  • @RajeshRajeshnunnavena
    @RajeshRajeshnunnavena 6 หลายเดือนก่อน

    RSS is BJP BJP is RSS Jay BJP Jay RSS

  • @kranthiroyalfilmtechnics6167
    @kranthiroyalfilmtechnics6167 6 หลายเดือนก่อน

    🧡🙏🚩

  • @ratnagirigadday3527
    @ratnagirigadday3527 6 หลายเดือนก่อน

    మణిపూర్ సంఘటన ఇప్పుడు గుర్తొచ్చిందా మోహన్ భగవత్ కి చానా ల నుంచి మణిపూర్ సంఘటన గురించి పత్రికలు కోడై కూస్తున్నాయి కదా ఇది నాటకం కాక ఏమిటి

  • @srinupatil5568
    @srinupatil5568 6 หลายเดือนก่อน +1

    RSS is not matham, don't blame RSS.

  • @Satyanarayanasuvarnam
    @Satyanarayanasuvarnam 6 หลายเดือนก่อน

    Good observation

  • @swamylucky
    @swamylucky 6 หลายเดือนก่อน +2

    No problem next Time 400 seat's Jai BJP ❤❤❤

  • @syednayyer747
    @syednayyer747 6 หลายเดือนก่อน

    Jai bjp jai rss

  • @abrahamofficial111
    @abrahamofficial111 6 หลายเดือนก่อน

    Pm Modi garini anadam naku nachaledu antakaina modi garu mana desha pm

  • @rajupadumuttam8813
    @rajupadumuttam8813 6 หลายเดือนก่อน +2

    ముందు ముందు nda ki అన్నీ చిక్కు ముడులే....? యెటు వైపు నుండి ఎలాంటి సమస్యలు వస్థాయో చెప్పలేం.!

  • @AdepuLaxminarayana
    @AdepuLaxminarayana 6 หลายเดือนก่อน

    బి Jp 3:34 3:35

  • @RK-MAHAVADI
    @RK-MAHAVADI 6 หลายเดือนก่อน +3

    ఆగ్రహం లేదూ..వంకాయ లేదూ...బీజేపి కి RSS మాతృ సంస్థ.. RSS ఏదన్నా చెబితే తల్లి మాట లాగా బీజేపీ భావిస్తుంది..ఇదే గత 70+ సం లు గా(జనసంఘ్ కాలం నుండి) నడుస్తున్నది..ప్రపంచం మారినా ఈ బంధం మారదు..మోహన్ భగవత్ జీ తప్పేం మాట్లాడలేదు..ఆయన సూచనలు కరెక్ట్ గా విశ్లేషిస్తే కేవలం బీజేపీ కే కాదు,ఇతర పార్టీల వాళ్లకు కూడా వర్తిస్తాయి..
    మోడీ మూడోసారి వరుసగా ఎన్నిక కావడం మామూలు విషయం కాదు..ఇప్పుడు బీజేపీ కి తమ పార్టీ సంఘటనను బలోపేతం చేయడానికి ఈ సూచన ఇచ్చారు.ఎందుకంటే 2029 లో గెలవాలంటే ఇప్పుటి నుండే పార్టీలో సంస్కరణలు అమలు కావాలి కదా..చూడబోతే ,బీజేపి మరింత బలంగా తయారవ్వాలి అని చెప్పారు.

  • @hemanthprabhas1234
    @hemanthprabhas1234 6 หลายเดือนก่อน +2

    Nagpur లో కార్యకర్తలు సమావేశంలో kadhu ra అధి rss ❤3rd stage training last day బయిటక అంటారు

  • @prabhavathig4184
    @prabhavathig4184 6 หลายเดือนก่อน

    Joy, jiy, rss

  • @nanduaswinig7324
    @nanduaswinig7324 6 หลายเดือนก่อน

    Jai sreram ❤

  • @హిందుత్వ
    @హిందుత్వ 6 หลายเดือนก่อน

    🚩🚩🚩🚩🚩🚩🚩

  • @teluguseshu582
    @teluguseshu582 6 หลายเดือนก่อน

    నీవు.అన్ని మా దేశానికి మాట్లాడుతున్నప్పుడు మేము కూడా నిన్ను నీ టీవీ ని ఏమైనా మాట్లాడవచ్చు

  • @hemanthprabhas1234
    @hemanthprabhas1234 6 หลายเดือนก่อน +1

    మతం కాదు ra దేశం కోసం ❤ra మా rss ❤

  • @mallikarjunsamudrala8034
    @mallikarjunsamudrala8034 6 หลายเดือนก่อน +2

    బీజేపీ rss కూ అవినాభావ సంబంధం ఉంటుంది.రెండు కూడా దేశాభివృద్ధికి,హిందుత్వ అభివృద్ధి కొరకు పాటుపడే సంస్థలు.

  • @vambarillidurgarao1635
    @vambarillidurgarao1635 6 หลายเดือนก่อน

    కొత్త నాటకం ఇది.

  • @swamymandla8220
    @swamymandla8220 6 หลายเดือนก่อน +2

    Rss🚩