Namaskaram guru garu. Maa intllo kuda ituvanti mamul ginnelu patralu vuntayi. Vantakam shubhramga ruchiga vundali .... Adhe mukhyam. Samraday dustullo meru chala hunda ga vunnaru. Me vantalanna me vesha dharana maaku ishtam. Video staring lo hi ane kanta oka chinna slokam tho prarambhistr inka baguntundhi.
చాలా సంతోషం అండి మీరు చెప్పినట్టుగా నేను ఇదివరకు అలాగే మంచి శ్లోకం తోటి సమాజానికి ఉపయోగపడే ఒక విషయం తోటి చెప్పేవాడిని ప్రారంభించే వాడిని చాలామంది ఏమన్నారు అంటే మీరు ఎవర్నో చూసి కాపీ కొడుతున్నారు అని చెప్పేసి అనేవారు సరే అని చెప్పేసి మామూలుగా చెప్పడం మొదలు పెట్టాను ముందుగా మీకు అనేక ధన్యవాదాలు తప్పకుండా నుండి ఈసారి నుంచి మంచి మాటతో మొదలు పెడతాను చాలా సంతోషం మీరు అలా సపోర్ట్ చేస్తూ ఉండండి మీరందరూ
Brahmagaru Mee vantalanni memu chesinatte chestunnaru.... May be same Godavari districts vallanemo.. nijamaina Brahmin vantalu chestunnaru.... mana meeda respect perigela True... madi kattunte glamorous ga vundalem ga
ముందుగా చాలా సంతోషం అండి నా వీడియో చూసినందుకు అనేక ధన్యవాదాలు దొండకాయ మొక్కలని అలా ఉప్పు వేసి పెట్టడం ద్వారా ముఖ్యంగా దొండకాయలో ఉన్న పసరంతో పోతుంది దానివల్ల దొండకాయ ముక్కలు తొందరగా వేగుతాయి గుల్లగా వేగుతాయి తినడానికి రుచిగా ఉంటుంది ధన్యవాదాలు
ముందుగా ధన్యవాదాలు అమ్మ ఎక్కువ ఉన్నప్పుడు ముందుగానే తరగడం ఉప్పు రాసి ఉంచడం ఆ లాపిండి అందులో వేసుకోవడం అది వాటరే కానీ ఆ వాటర్ లో దొండకాయ లో ఉన్నటువంటి చెడు కంటెంట్ విడిపోతుంది అప్పుడు రుచిగా గుల్లగా తొందరగా వేగుతుందిమ్మ
చాలా సంతోషం అండి అంటే మొదటి సారి కదండీ రాను రాను బాగా మాట్లాడడానికి బాగా చేయడానికి ప్రయత్నించేస్తా ఏదేమైనా మీరందరూ సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు
Super andi
We ❤ your dishes స్వామి 🎉🎉
Mala paka garu meeru chesina dandakai kura chala bagundi
చాలా సంతోషం అండి ధన్యవాదాలు
మీరు చేసిన దొండకాయ వేపుడు జీలకర్ర కారం తో చాలా బాగుంది చేసే విధానం చెప్పే పద్ధతి చాలా బాగుంది 🙏🙏
చాలా సంతోషం అమ్మ ధన్యవాదాలు
నమస్కారం జీలకర్ర కారం దొండకాయ వేపుడు వీడియో చూశాను బాగుంది మీ వీడియోని ఇదే మొదటి సారి చూడటం పెద్దలకి ధన్యవాదాలు
ధన్యవాదములు చాలా సంతోషం అండి
I also viewed this channel first time. He has explained very nicely. I will try to do it tomorrow.
Sir mee phone no. Display chestara mee tho matladali
Dondakaya fry with jeera powder is fantastic in traditional form. 🙏
సూపర్
మేము మలపాక యూతేనండీ 🙏🏼🙏🏼🙏🏼
చాలా సంతోషం
Nenu Telugu Master chef vaalu recognize chesina home chef ni...... Mee vanta chaala baagundhi mastaaru.... Subscribe chesa.... Tq u....
ధన్యవాదాలు సార్ చాలా సంతోషం
Me vantalu chaalabauntunai 🙏
ధన్యవాదాలు
💐💐💐👌
👌💐👌
memu kuda bramin andi
ధన్యవాదములు
Mukudu marchandi Suchi ga vunnappudu ginnalu kuda bagundali
తప్పకుండా మార్చాం చాలా సంతోషం అండి ధన్యవాదాలు
Namaskaram guru garu. Maa intllo kuda ituvanti mamul ginnelu patralu vuntayi. Vantakam shubhramga ruchiga vundali .... Adhe mukhyam. Samraday dustullo meru chala hunda ga vunnaru. Me vantalanna me vesha dharana maaku ishtam. Video staring lo hi ane kanta oka chinna slokam tho prarambhistr inka baguntundhi.
చాలా సంతోషం అండి మీరు చెప్పినట్టుగా నేను ఇదివరకు అలాగే మంచి శ్లోకం తోటి సమాజానికి ఉపయోగపడే ఒక విషయం తోటి చెప్పేవాడిని ప్రారంభించే వాడిని చాలామంది ఏమన్నారు అంటే మీరు ఎవర్నో చూసి కాపీ కొడుతున్నారు అని చెప్పేసి అనేవారు సరే అని చెప్పేసి మామూలుగా చెప్పడం మొదలు పెట్టాను ముందుగా మీకు అనేక ధన్యవాదాలు తప్పకుండా నుండి ఈసారి నుంచి మంచి మాటతో మొదలు పెడతాను చాలా సంతోషం మీరు అలా సపోర్ట్ చేస్తూ ఉండండి మీరందరూ
@@MalapakaYouth manchi mata thote modaly pettandi. Manchi avaru cheppina manche. Slokalu mana andaravi. Peddavallu alantivi chebithe inka baguntundhi.
Madi antunaru meru brahimins bandi chala masi ga undhi andi
ధన్యవాదాలు అండి చాలా సంతోషం బయట మూకుడు తీసుకొచ్చి వంట చేయను ఇంటిలో ఉండేవే కాబట్టి అవి కేవలం మడివంటకు మాత్రమే వాడతాము
Uappuchlavesuthnaru
Brahmagaru Mee vantalanni memu chesinatte chestunnaru.... May be same Godavari districts vallanemo.. nijamaina Brahmin vantalu chestunnaru.... mana meeda respect perigela
True... madi kattunte glamorous ga vundalem ga
చాలా సంతోషం అండి ధన్యవాదాలు
Nammassumanjali Sir, evale Subscribe chesamu, from Hyderabad, Jaggaraju Purnima Durga
చాలా సంతోషం ధన్యవాదములు
ఓరుగంటి నరసింహ యోగి మాది రాజమండ్రి
మీరు చేసే విధానం చాలా బాగుంది మడి కట్టుకుని మన పూర్వ పద్ధతిగా చేస్తున్నారు నాకు చాలా సంతోషం
Dondakaya nu ala salt vesi kalipi water tiseste vitamins anni potavi kada .
ముందుగా చాలా సంతోషం అండి నా వీడియో చూసినందుకు అనేక ధన్యవాదాలు దొండకాయ మొక్కలని అలా ఉప్పు వేసి పెట్టడం ద్వారా ముఖ్యంగా దొండకాయలో ఉన్న పసరంతో పోతుంది దానివల్ల దొండకాయ ముక్కలు తొందరగా వేగుతాయి గుల్లగా వేగుతాయి తినడానికి రుచిగా ఉంటుంది ధన్యవాదాలు
ముక్కల పులుసు
వంకాయ కారం పెట్టిన కూర ఎలా వండాలో చెప్పండి
తప్పకుండా నండి అతి త్వరలో వీడియో చేసే పెడతాను చాలా సంతోషం సపోర్ట్ చేసినందుకు తప్పకుండా అండి
Avi water kadha andi chedu antunnaru emiti ekkuva vandukunnapudu mari ela pindalem kadha mari ela
Nenu eppudu vinaledu
Vivarinchagalaru🙏
ముందుగా ధన్యవాదాలు అమ్మ ఎక్కువ ఉన్నప్పుడు ముందుగానే తరగడం ఉప్పు రాసి ఉంచడం ఆ లాపిండి అందులో వేసుకోవడం అది వాటరే కానీ ఆ వాటర్ లో దొండకాయ లో ఉన్నటువంటి చెడు కంటెంట్ విడిపోతుంది అప్పుడు రుచిగా గుల్లగా తొందరగా వేగుతుందిమ్మ
Meliaka thelusu kani malapaka Ekkada undi mi vanta modatisari. Chsanu
ధన్యవాదములు మ్మ
Mee vantalu bagane unnai. Kani bhandi Baga paadinadi use chayakunda manchi vi vadandi. Banda suuddhi.
చెప్పినవే మళ్ళీ, మళ్ళీ చెప్పి నిడివి ఎక్కువ చేస్తున్నారు...
చాలా సంతోషం అండి అంటే మొదటి సారి కదండీ రాను రాను బాగా మాట్లాడడానికి బాగా చేయడానికి ప్రయత్నించేస్తా ఏదేమైనా మీరందరూ సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు
దొండకాయ లో చెడు పదార్థం ఏం ఉండదు.
నీరు శాతం ఎక్కువ. ఒంటికి మంచిది.
చాలా ధన్యవాదాలు అండి సంతోషం పసరు పోవాలంటే అప్పుడే బాగుంటుంది కూర నమస్కారం