Nijamga santosham kaligindi, meeru prati sari cheyyi, kadugutunte, ee kaalam lo kuda inta nishtaga brahmana paddhatulu patistunnanduku 🙏🙏chala chala anandamga undi. Melanti vallani chuste garvamga untundi. Memu Bangalore lo untamu, katchitamga edo oka program ki pilustamu.🙏🙏
Maaku gutti vankaya and muddapappu super combination
Super sir.proud to be a brahmin
చాలా సంతోషం సార్ ధన్యవాదాలు
Guruvugaru recipe chala bagaa chesi chupincheru..try chestamu..mi opikakaku namaskaramulu.
బాగుంది అయ్యగారు
Wow wow Super 👌
Portistailo andariki ardhaamaytatlu chapparu.super.
చాలా సంతోషం ధన్యవాదాలు సార్
Kandi pachadi chesi chupinchadi guruvu Garu
CHAALA BAAGA CHESAARU SHARMA GARU. KEEP IT UP
చాలా సంతోషం సార్ ధన్యవాదాలు
Wonderful receipie
సూపర్ స్వామి, నేను next చేసుకుంటాను
Chala bagundhi guruvugaru 🎉
Nice sir challaa baaga chesaru
Super... Guruji
Very good.
Bagundi venna vesi cheyadam
Yummy swamy naaku Ippude తినాలని ఉంది
madhi tp gudem guruvu garu
💐👌👌
Nijamgane kura chustene tinalani anipistundi
Suluvuga chupincharu tqs andi 👌👌🙏
చాలా సంతోషం అండిధన్యవాదాలు
Vibhuti dharana video cheyandi please
అర్థం కాలేదు అండి
Anta venna?
Guruvu garu quantity yentha cheppandi
Tips cheppinabduku thnkqqqqqqqqqq😂
చాలా సంతోషం ధన్యవాదాలు
Kandipappu pachadi cheyandi..
తప్పకుండా రండి చాలా సంతోషం ధన్యవాదాలు
Ahh rolu medha mutha petina ayyana peru cepandi
Ayyaaaaa😢
❤❤❤❤❤👌👌👌👌😋😋😋😋😋🚩🚩🙏🙏 super Sir chuste ne
స్వామి veg pulav cheppandi please
Maggiga pulusu teste teste gaa cheppandi swamy
చాలా సంతోషం అండి ధన్యవాదాలు తప్పకుండా అతి త్వరలో అది కూడా చేసి వీడియో చూపిస్తానండి మీరందరూ సపోర్ట్ చేసినందుకు చాలా చాలా సంతోషం నమస్కారం
🎉👍🏻
🙏🙏
Danocer and worldɓeauty
🎉❤🎉❤🎉❤🎉
ధార్మిక విజయాలు చెప్పండి
బ్రహ్మ సూత్రం శివలింగం గురించి విడియో చెయ్యండి
చాలా సంతోషం అండి ధన్యవాదాలు తప్పకుండా చేస్తానండి
పాలకూర పకోడీ చేయండి
అయ్యా గురువుగారు ఇంత లాంగ్ వీడియో చెయ్యకండి minmum 5నిమిషము ఉంటే చాలు
అయ్య చమ గడ్డ పులుసు ఎలా చేయాలి చెప్పగలరు
చా ల బా గా చెప్పారు గురూజీ కాకరకాయ కూడా చెయ్యరా గురూజీ
తప్పకుండా అండి ధన్యవాదాలు చాలా సంతోషం
Superb sir
ధన్యవాదములు అండి మీరు చూసి చెప్పింది చాలా సంతోషం
Guvugaru bellam vesukunte baguntunda
బావుండదు అండి
Appudu adi pulusu avutundi andi
Swamy, meri chesevi anni bagunnai. Medi nellore yena swamy
చాలా సంతోషం ధన్యవాదాలు
Nijamga santosham kaligindi, meeru prati sari cheyyi, kadugutunte, ee kaalam lo kuda inta nishtaga brahmana paddhatulu patistunnanduku 🙏🙏chala chala anandamga undi.
Melanti vallani chuste garvamga untundi.
Memu Bangalore lo untamu, katchitamga edo oka program ki pilustamu.🙏🙏
చాలా సంతోషం ధన్యవాదాలు అండి
English padhalu taggichandi super gogula puvuu pachadi saru
తప్పకుండా సార్ ధన్యవాదాలు చాలా సంతోషం
ముక్కల పులుసు ఎలా తయారు చేయాలో చెప్పండి గురువుగారు
తప్పకుండా అండి రాబోయే రోజుల్లో ఆ వీడియో కూడా చేసి పెడతాను సంతోషం ధన్యవాదాలు
శ్రీరామ్ భారత్ మాతాకీ జై మీది ఏ ఊరో చెప్పండి ఒకసారి మీ ఇంటికి వచ్చి మీ విందుని ఆరాధిస్తాం
ధన్యవాదాలు సార్ చాలా సంతోషం నేను వీడియోలో చెప్పానండి మాది ఏ ఊరు అన్నది కామెంట్ నాకు 100 ప్యాకెట్లు గ్లూకోజ్ లాగా ఉపయోగపడింది
Jai shree Ram andi. Chala bagundhi Mee phone number
Venna chala ekkuva vesaru
అప్పుడే బాగుంటుందండి
స్వామి
కొత్తిమీర నిలవ పచ్చడి కొలతలతో చూపించండి
ఇప్పుడు కొత్తిమీర బాగా వస్తుంది
తప్పకుండా సార్
:🎉
Guruvugaru yendu kobbari mukkalu konchem veste daniyalato patu Ruchi chalabaguntundi podilo kasta water jalli vankayalo kurite podi vidipodu.
అలా చేయకూడదండి శనగపప్పుకారంతో గుత్తి వంకాయ అంటే ఇలాగే చేయాలి అండి
Suthi
మీరే ఛానల్ లో కనిపిస్తున్నారు పుష్ప ఏం చేస్తుంది అండి
అయ్యా నేను తాడేపల్లిగూడెం ఒకసారి వచ్చాను
ఓకే సార్ అది వివిఆర్ కళా కేంద్రంఐటుంది
మీకు ఋగ్వేదం అబ్దిక్ మంత్రం వచ్చా
రాదండి మా మామయ్య గారు వచ్చండి