నాటు బాంబులతో 400 మంది..చంపటానికి వెళ్తున్న వైసీపీ..: Mahaa Vamsi Sentational |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 พ.ค. 2024
  • #mahaanews #mahaanewslive #mahaatelugunews
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on TH-cam For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live | Lat...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

ความคิดเห็น • 18

  • @saibaba5958
    @saibaba5958 25 วันที่ผ่านมา +4

    అభ్యర్థులకు రక్షణ కల్పించడంతోపాటు ఈవీఎంల భద్రతను కూడా మరింత కట్టుదిట్టం చేయాలి హింసాత్మక ఘటనలు సృష్టించి అధికారుల దృష్టిని మళ్లించి ఈవీఎంలను మార్చే ప్రయత్నం కూడా చేసే అవకాశం ఉంది ఎలక్షన్ కమిషన్ వారు ఈ కోణం నుండి కూడా ఆలోచించి ఆర్మీ సహాయంతో ఒకపక్క శాంతిభద్రతలను రక్షించడం తో పాటు ఈవీఎంల భద్రతను కూడా మరింత కట్టుదిట్టం చేయాలి👏👨‍👩‍👧‍👦

  • @saibaba5958
    @saibaba5958 25 วันที่ผ่านมา +4

    ఎలక్షన్ కమిషన్ 250 కంపెనీల ఆర్మీ బలగాలను రాష్ట్రానికి వచ్చాయి అని చెప్పారు పోలింగ్ ముగిసిన మరుసటి రోజు నుండి పోలింగ్ రోజు కంటే ఎక్కువ హింస చెలరేగుతుంది అనేక చోట్ల తీవ్రస్థాయిలో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి దీనిపై వెంటనే ఎలక్షన్ కమిషన్ స్పందించింది ఆర్మీ బలగాలతో హింస జరిగిన ప్రాంతాలలో శాంతిని నెలకొల్పాలి మరిన్ని ప్రాంతాలలో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి జూన్ 4 వరకు ఈవీఎం లకు మరియు అభ్యర్థులకు సరైన రక్షణ కల్పించాలి👏👨‍👩‍👧‍👦

  • @genuined476
    @genuined476 25 วันที่ผ่านมา +2

    PSYCO YCP PAYTM BATCH 😡😡🤮🤮🤮👎🏻👎🏻 FAILEDCM JSJ 😡😡🤮🤮

  • @venkata232
    @venkata232 25 วันที่ผ่านมา +1

    Jalaga gaadi travel plan indhukea.. Inka ekkuva dhadulu jaruguthayer

  • @Nenunaadesam1
    @Nenunaadesam1 25 วันที่ผ่านมา

    🇮🇳నేను నా దేశం 🙏
    ✍️ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారులు, IAS, IPS, అధికారులారా!నమస్కారములు 🙏
    ✍️ఆంధ్రప్రదేశ్ ప్రజలను, ప్రజాస్వామ్య హక్కులను దయచేసి కాపాడండి.
    ✍️ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి గారికి మరియు, IAS, IPS, మరియు ప్రభుత్వ ఉద్యోగులందరికి ఒక ప్రార్ధన 🙏
    ✍️ అయ్యా! ఆంధ్రప్రదేశ్ లో 13/ MAY / 2024 న MP, MLA, ఎన్నికలు జరుగుతున్నాయి. దయచేసి మీరందరూ భారత రాజ్యాంగం మీకు కల్పించిన హక్కుతో మీ విధులను ఎటువంటి ఆపేక్షకు ఆకర్షణ కాకుండా, తనా, మనా, అనే బేధం లేకుండా భారతదేశ అభివృద్ధి, భారతదేశ పౌరుల భవిష్యత్ కోసం జరిగే ఎన్నికలను 100% నిస్పక్షపాతంగా మీరందరూ నిర్వర్తిస్తారు అనే నమ్మకం దేశ ప్రజలందరికి ఉంది.
    ✍️ అయ్యా! భారత దేశానికి రాజకీయ వ్యవస్థలు ప్రధానం కావచ్చు, కానీ మంచి రాజకీయ వ్యవస్థను భారతదేశ ప్రజలకు అందిచటానికి భారతదేశ రాజ్యాంగం కల్పించిన ప్రభుత్వ అధికారులదే ప్రధాన పాత్ర ఉంటుంది.ఎందుకంటే కూని కోరులు, అవినీతి పరులు,సంఘ విద్రోహ శక్తులు, వీరందరూ, ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని భారతదేశ రాజకీయ వ్యవస్థలోనికి రావటానికి ప్రయత్నం చేస్తారు. వీరిని నియంత్రణ చేయాలంటే మీ ప్రభుత్వ అధికారులకే సాధ్యం. అందుకే దయచేసి మీరందరు ఎన్నికల సమయంలో ఒక్క క్షణం రెప్పపాటు వేసినా కూని కోరులు, అవినీతి పరులు, దేశ ద్రోహులు, భారతదేశ రాజకీయాలలోనికి వచ్చి, దేశ ప్రజల, శ్రమను, భారతదేశ అభివృద్ధికి ఆటంకం కలిగించటానికి 100% అవకాశం ఉంటుంది. దయచేసి నా అభ్యర్థను మన్నించి మీ సేవలో భారతదేశ ప్రజలందరూ ప్రశాంత జీవితానికి మీ సహాయం అందిస్తారు అనే నమ్మకం భారతదేశ పౌరునిగా 100% నాకు వుంది.
    ✍️ చివరిగా ఎన్నికల అధికారులు, IAS, IPS, ప్రభుత్వ అధికారులారా! ఒక నిజం 👇
    ✍️ భారతదేశ ప్రభుత్వ అధికారులు ఎన్నికల సమయంలో మాత్రమే రారాజులు కాదు, భారతదేశ ప్రజల క్షేమం కోసం నిరంతరం శ్రమించే ప్రభుత్వ అధికారులే ప్రజల హృదయాలలో రారాజులు అనేది సత్యం. 🙏
    🙏ధన్యవాదములు 🙏
    🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల
    శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    ఇట్లు
    మీ భారతదేశ పౌరుడు
    🙏✍️✍️🙏🙏🙏🙏🙏🙏🙏qqq🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Jain786
    @Jain786 25 วันที่ผ่านมา

    Jaglak ni arrest chesthe ela vidhvansam cheyali ani trial run chesthuntaru results voche varaku

  • @Nenunaadesam1
    @Nenunaadesam1 25 วันที่ผ่านมา

    🇮🇳 నేను నా దేశం 🙏
    ✍️భారతదేశ ఎలక్షన్ కమీషన్ అధికారులరా!నమస్కారములు 🙏
    ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలను, ప్రజాస్వామ్య హక్కులను దయచేసి కాపాడండి. మీ సేవలు దేశానికే గర్వకారణం 🙏
    ✍️ భారతదేశ ఎలక్షన్ కమీషన్ అధికారులు 2024 లో జరిగే పార్లమెంట్ మరియు అసెంబ్లీ ఎన్నికలలో అవినీతి పరులు,కూనికోరులకు, 2024 ఎన్నికలలో పోటీ చేయకుండా నామినేషన్ (సంకెళ్ళు ) తీరస్కరిస్తారు అనే నమ్మకం దేశప్రజలకు ఉంది.
    ✍️ భారతదేశ ఎన్నికల అధికారులారా! 👇
    ✍️ భారతదేశ ప్రజల సంరక్షణ కోసం మరియు భారతదేశ రక్షణ కోసం ఒక గొప్ప వ్యవస్థను మనం మన దేశంలో ఎన్నికల వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకున్నాము. 18 సంవత్సరాలు నిండిన ప్రతీ భారతదేశ పౌరుడు దేశ సంరక్షణలో భాగస్వామిగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఎన్నికల వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాము.ఈ ఎన్నికల వ్యవస్థ ద్వారా భారతదేశానికి నిస్వార్థంగా సేవ చేయాలనే ఈ ఎన్నికల వ్యవస్థను ఏర్పాటు చేయటం జరిగింది.ఈ విషయం మీకు తెలిసిందే. అంతేకాదు ఈ ఎన్నికల వ్యవస్థ స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ. ఈ ఎన్నికల వ్యవస్థలో, ఎన్నికల అధికారులు స్వతంత్రులు అని భారతదేశ రాజ్యాంగం తెలియచేస్తుంది అని కొంతమంది దేశ పౌరులకు తెలియదు.👇
    ✍️భారతదేశ ఎన్నికల అధికారులరా! దయచేసి మీరు ఎన్నికల ముందు భారతదేశ ఎన్నికల వ్యవస్థ గురించి భారత దేశ పౌరులకు అవగాహన సదస్సులు పెట్టి కులాలు, మతాలకు, అతీతంగా భారతదేశ ఎన్నికలలో ప్రతీ పౌరుడిని బాధ్యత గుర్తు చేయాలని ప్రార్ధిస్తున్నాను 🙏
    ✍️ భారతదేశ ఎన్నికల అధికారులారా! మీరు భారతదేశ ఎన్నికల సమయంలో అవినీతి పరులు, కూనికోరులు, దేశద్రోహులు, ఇలా దేశ ప్రజలకు కానీ,దేశానికి కానీ,హాని కలిగించే వారు భారతదేశ ఎన్నికలలో పోటీ చేయకుండా నామినేషన్ తిరస్కరణ హక్కులు పూర్తిగా భారతదేశ రాజ్యాంగం మీకు కల్పించిన బాధ్యతే మీ ఊపిరిగా జీవిస్తున్నారని భారత దేశ ప్రజల విశ్వాసం అని మీకు తెలియచేస్తున్నాను.
    ✍️ భారతదేశ ఎన్నికల అధికారులరా! భారతదేశ ఎన్నికల సమయంలో మీరే దేశ ప్రధానితో సమానం. ఎన్నికల సమయంలో భారతదేశ ప్రధాని అయినా, రాష్ట్రాల ముఖ్యమంత్రి అయినా సాధారణ పౌరులతో సమానం. వీరికి కేవలం రక్షణ ఒక్కటే తప్ప, ఏ విధమైన స్వతంత్ర హక్కులు ఉండవు.ఎన్నికలు పూర్తి అయిన తరువాత గెలిచిన అభ్యర్థులు జాబితా భారతదేశ రాష్ట్రపతి గారికి ఇచ్చేవరకు భారతదేశ ఎన్నికల అధికారులే దేశ ప్రధాని, ముఖ్యమంత్రి స్థానాలకు ఆధిపత్యం వహిస్తారు అని భారత రాజ్యాంగం తెలియచేస్తుంది.
    ✍️ భారతదేశ ఎన్నికల అధికారులకు భారతదేశ పౌరునిగా చివరిగా ఒక ప్రార్ధన. 🙏👇
    ✍️ అది ఏమిటి అంటే 2024 లో పార్లమెంట్ మరియు అసెంబ్లీ ఎన్నికలు మీరు నిర్వహించడం చేస్తున్నారు. దయచేసి ఈ ఎన్నికలలో కూని కోరులు, అవినీతిపరులు, దేశద్రోహులు లేకుండా నామినేషన్ పత్రాలు ఒకటికి 100 సార్లు సరిచూసుకుని భారతదేశానికి విద్యా వంతులు, మంచి నాయకులు, పోటీచేయటానికి అవకాశం కల్పించాలని భారతదేశ పౌరునిగా ప్రార్ధిస్తున్నాను.
    ✍️ భారతదేశ ఎన్నికల అధికారులారా!
    ✍️ఒక నిజం 👇
    ✍️ భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందింది మరియు అన్నిరంగాలలో ప్రపంచదేశాలతో సమానంగా పోటీపడుతున్నాము కానీ దేశ ప్రజల జీవనప్రమాణలలో అనుకున్నంత అభివృద్ధి సాధించలేకపోయాము అనేది నిజం. దీనికి ప్రధాన కారణం భారతదేశ ఎన్నికలలో కూనికోరులు, అవినీతి పరులు, దేశ ద్రోహులు, తప్పుడు పత్రాలతో పోటీలో నిలపడటం వలన నిజాయితీ పరులు, విద్యావంతులు, ఎన్నికలలో పోటీ చేయటానికి విముఖుత చూపిస్తున్నారు. దయచేసి భారతదేశంలో ప్రజల జీవనప్రమాణలలో అభివృద్ధికి మూలం అయిన భారతదేశ ఎన్నికలు భారత రాజ్యాంగానికి లోబడి నిర్వహించడం అనేది జరిగితే భారతదేశంలో సమసమాజ స్థాపన పూర్తి అవుతుంది. ఇదే భారతదేశ ఎన్నికల అధికారుల నుండి భారతదేశ ప్రజలందరం కోరుకుంటున్నాము. 2024 ఎన్నికలలో మీ బాధ్యతలో,మీము కూడా భాగస్వాములుగా ఉంటాము అని భారత మాత మీద ప్రమాణం చేస్తున్నాము. 🇮🇳జైహింద్
    దన్యవాదములు 🙏
    🙏✍️✍️✍️✍️✍️✍️qqqq🙏✍️✍️qq🙏🙏q🙏🙏w🙏✍️w🙏

  • @shivachary9707
    @shivachary9707 25 วันที่ผ่านมา +2

    ఆ 400 మందిలో ఈ బ్రోకర్ తల్కం పౌడర్ వంశీ గాడు అన్నడు అందుకే అంతా కరెక్ట్ గా చెప్తున్నాడు....... మరి నువ్వెందుకు బాంబులో పట్టుకొని వెళ్లవు రా....... రెయ్ విష ప్రచారం చెయ్యాలి మరీ వింటున్నాం చూస్తున్నాం కధా అని ఏది పడితే అధి నమ్మడానికి ప్రజలు పుచ్చోళ్ళు కాదు

    • @gsgs8185
      @gsgs8185 25 วันที่ผ่านมา

      bye Bye kojja jagan 👋

  • @jalajachennuru1023
    @jalajachennuru1023 25 วันที่ผ่านมา

    anduke jagan Landanu vellipotunnadu nenu lenu anadaniki

  • @venkata232
    @venkata232 25 วันที่ผ่านมา

    CBN lopala veyyadaniki.. Travel plan ippudu EVM lu lepeyyadaniki travel plan

    • @gsgs8185
      @gsgs8185 25 วันที่ผ่านมา

      bye Bye kojja jagan 👋