Analyst Vijay Babu about Supreme Court on Tirupati Laddu | Chandrababu |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ม.ค. 2025

ความคิดเห็น • 107

  • @ravikumarlukka878
    @ravikumarlukka878 3 หลายเดือนก่อน +41

    40 సం రాజకీయ జీవితం కి పతనం ప్రారంభమైంది ,,, ధర్మం అనుసరించి న ఒక యువ నాయకుడిని రాజకీయం గా అణచివేసే కుట్ర😢😢😢

  • @VenkataramaiahAritakula
    @VenkataramaiahAritakula 3 หลายเดือนก่อน +26

    కూటమి ప్రభుత్వానికి శ్రీ వేంకటేశ్వర స్వామి సత్యం చూపించి అబద్ధాలు చెప్పిన వారికి తగిన శిక్ష సుప్రీంకోర్టు తీర్పు 🙏🙏🙏 ఇలాంటి వారికి ఈ శిక్ష చాలదు స్వామి

  • @venkataramanareddyvenkatar5906
    @venkataramanareddyvenkatar5906 3 หลายเดือนก่อน +18

    చంద్రశేఖర్ y c p MLA చాలాబాగామాట్లాడు తారు

  • @pardhasaradhiraovelagapudi9541
    @pardhasaradhiraovelagapudi9541 3 หลายเดือนก่อน +13

    న్యాయమూర్తి విశ్వనాధం గారు, పా శు ప తా స్త్రం ను లడ్డు రూపం లొ YSRCP కి అందించారు, జయహో జగన్ 👍👌

  • @SeenaOruganti
    @SeenaOruganti 3 หลายเดือนก่อน +25

    ఈ పాటికే సుప్రీం కోర్టు జడ్జీల ను మేనేజ్ చేసి వుంటాడు.. చెప్పలేం 3 తారీఖున సుప్రీం తీర్పు మారవచ్చు. చంద్రబాబు దగ్గర డబ్బులు చాలా వున్నాయి..ఆయన అనుకుంటే అమెరికా ను కూడా కొనగలాడు. ఇప్పుడే అంత సంతోషం పనికి రాదు. ఒక రాత్రి గడిచింది ఏమైనా జరిగి ఉండవచ్చు.

    • @RameshBob
      @RameshBob 3 หลายเดือนก่อน

      Vaadu magavaarini aadavaarigaa marchagala samarthudu

    • @ammaodimathaananthananda7510
      @ammaodimathaananthananda7510 3 หลายเดือนก่อน +8

      అదే జరిగితే చంబా మరింత expose అవుతాడు.😊

    • @Appalareddy-s7e
      @Appalareddy-s7e 3 หลายเดือนก่อน +3

      ఇంకా తీర్పు రాలేదు.. వాదనలు వింటూ వారి పరిశీలనకు వొచ్చిన అంశాల ఆధారం గా చేసిన వ్యాఖ్యలు..

    • @SeenaOruganti
      @SeenaOruganti 3 หลายเดือนก่อน +4

      @@Appalareddy-s7e ఏమో సర్ తీర్పు వచ్చే వరకు నమ్మకం లేదు. తీర్పు మరి పోవచ్చు..ఎప్పుడే abn ఛానల్ లో వెంకటకృష్ణ చెప్పాడు ఈ రోజు a.p. govt. Counter యువ్వవచ్చు అని..ఎందుకంటే డబ్బు కంటే గొప్పది ఈ దేశంలో ఏమి లేదు. అది ఏమైనా చెయ్యిస్తుంది. దానికి సిద్ద హస్తుడు మన great Chandrababu గారు. O.k. చూద్దాం ఏమి జరుగుతుందో.

    • @satyanarayanak1248
      @satyanarayanak1248 3 หลายเดือนก่อน

      ఈనాడు abntv5 వాళ్ళ, AP పరువు పోతునది ​@@SeenaOruganti

  • @damodharkumar1141
    @damodharkumar1141 3 หลายเดือนก่อน +12

    అసలు ఒక్క విషయం ఆశ్చర్యంగా ఉంది , ఈ సాధారణమైన ప్రాథమిక ప్రశ్నలు సుప్రీం కోర్టు దాకా వెళ్తే గాని ఇవన్నీ అడిగేవాళ్ళే లేరా ? మన వ్యవస్థలు మరీ అంత దారుణంగా ఉన్నాయా ?

  • @sreenivas2781
    @sreenivas2781 3 หลายเดือนก่อน +2

    ఏం చెప్పినా నమ్మే గొర్రెలు ఉన్నాయి. అదే బాబు అదృష్టం.

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 3 หลายเดือนก่อน +14

    140 కోట్ల మంది భారతీయులను.. దేవ దేవుడు వెంకన్నను అవమానించి నందుకు cbn.. Pk resine చెయ్యాలి.

  • @Baba-y4v
    @Baba-y4v 3 หลายเดือนก่อน +7

    వాళ్ళు resign చెయ్యరు. ఖచ్ఛితంగా చెయ్యమని మన ఉద్దేశం కాదు. కానీ, ఇప్పటికైనా కళ్లు తెరచి దేవుడితోనూ, భక్తుల మనోభావాలతోనూ రాజకీయాలు చెయ్యడం మానుకొని, యే హామీలనైతే ప్రజలకిచ్చి అధికారాన్ని పొందారో ఆ హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వెయ్యమని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు. అసలు తన కొడుకు వయస్సున్న జగన్ తో పోటీ పడే పరిస్థితి వచ్చినప్పుడే రాజకీయాలకు స్వస్తి చెప్పి పెద్దమనిషి తరహాను ప్రదర్శిస్తే ప్రజల హృదయాల్లో ఒక మనిషిలా ఉండేవాడు. అలా కాకుండా .......... యింకొద్దులే 75 సం. ల వయస్సున్న వ్యక్తిని యింకేమంటాం. We should respect his AGE.

  • @ravikumar-nq9jw
    @ravikumar-nq9jw 3 หลายเดือนก่อน +5

    ..*హిందూ మతాన్ని నమ్మడం ,,,,,,,, వాడుకోవడం ... ఈ రెండు వేరు వేరు.......నిజమైన హిందువు దేవుని, హిందూ మతాన్ని నమ్ముకుంటాడు,,,,,,,,,, రాజకీయ అజ్ఞాని,,,,,రాజకీయం చేసి లబ్ధి పొందాలనుకునే వాడు,,,,,,, దేవుడినీ,,,,,మతాన్ని వాడుకుంటాడు*...

  • @phaninath6364
    @phaninath6364 3 หลายเดือนก่อน

    VIJAY BABU GARU
    WITH KOMMINENI GARU
    THE EXCELLENT !

  • @sreenivas2781
    @sreenivas2781 3 หลายเดือนก่อน +4

    నైతికత అనే పదం బాబు డిక్షనరీ లో లేదు.

  • @ramavatharampbv4564
    @ramavatharampbv4564 3 หลายเดือนก่อน

    Good

  • @kondareddy3374
    @kondareddy3374 3 หลายเดือนก่อน

    Jayaho Supreme Court.

  • @editorsprings1748
    @editorsprings1748 3 หลายเดือนก่อน +2

    Wow EXCELLENT WOW EXCELLENT WOW EXCELLENT WOE EXCELLENT EXCELLENT EXCELLENT EXCELLENT EXCELLENT EXCELLENT EXCELLENT EXCELLENT EXCELLENT EXCELLENT EXCELLENT EXCELLENT ABBA

  • @chintalaprasad6148
    @chintalaprasad6148 3 หลายเดือนก่อน +1

    Neither faith nor devotion to this kind of politicians.Govt must resign.

  • @bosureddy1779
    @bosureddy1779 3 หลายเดือนก่อน +4

    కులములోన ఒకడు గుణవంతుడుండిన!; కులము మెచ్చు వాని గుణము చేత!!!;(నీచుడు బాబు) అందరూ గ్రహించగలరు!;

    • @avvarikumaraswamy3578
      @avvarikumaraswamy3578 3 หลายเดือนก่อน

      కులములో ఒకడు గుణవంతుడుండిన వుండవచ్చును. మిగిలినవారంతా గుణహీనులే వుండవచ్చును. వీరి నాయకుడు నీచుడు గాక ఇంకెలాగ వుండగలడు.

  • @prabhakarachappidi7017
    @prabhakarachappidi7017 3 หลายเดือนก่อน +1

    Veshamu marchenu bhashanu marchenu aina manisi maraledu.....

  • @joshisf6565
    @joshisf6565 3 หลายเดือนก่อน +4

    తు మీ బతుకులు..😂

  • @venkatalakshmanakumar.c554
    @venkatalakshmanakumar.c554 3 หลายเดือนก่อน +2

    Why BJP ,the protectors of Hindus is not asking CBN and Pawan's resignation . Doubting BJP s involvement in this episode if the BJP still continue in the alliance in AP.

  • @anilganeshsrungarapati9466
    @anilganeshsrungarapati9466 3 หลายเดือนก่อน

    మొత్తానికి గెలుపు రహస్యం మరుగున పడింది, బాబా మజాకా 😅

  • @shaikjeelani5708
    @shaikjeelani5708 3 หลายเดือนก่อน +3

    Babu ku kamma raktam unte nijayiti ga rajinama cheyali

    • @avvarikumaraswamy3578
      @avvarikumaraswamy3578 3 หลายเดือนก่อน

      వారి బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు అని చెప్పుకుంటారుగా, బహుశా హైబ్రీడ్ అయ్యుండవచ్చు.

  • @srinivasulareddyappalapura1997
    @srinivasulareddyappalapura1997 3 หลายเดือนก่อน +9

    వీళ్ల తిప్పలే. అధికారంకొరకు కదా

  • @prgrao2106
    @prgrao2106 3 หลายเดือนก่อน +1

    Human rights Commission. Hicourt suprimcourt cnb sesi na akuruthyalu. Susi tagi padukotunnayai. Eakiruthayalu vari ki jarigi te ala uru kontara.

  • @RKM-u5f
    @RKM-u5f 3 หลายเดือนก่อน

    తమకు తామే గొప్ప వాళ్ళు గా భావిస్తున్నారు

  • @panasonic90panasonic55
    @panasonic90panasonic55 3 หลายเดือนก่อน

    జగన్ పాలనలో అందరూ సుఖంగా వున్నారు... కూటమి వచ్చాక.. అన్ని పనులు దాటావేసే చేరియలు చేస్తున్నారు.. బాప్టిస్ట్ నేనె అంటాడు.. ముస్లిం నేనె అంటాడు.. పవన్కళ్యాణ్.. నాకు భయమేస్తుంది అంటాడు సీఎం...

  • @JayaSivaKumar-p3b
    @JayaSivaKumar-p3b 3 หลายเดือนก่อน +2

    Evm government ap parhalaku sorry chapali

  • @someswarababu7096
    @someswarababu7096 3 หลายเดือนก่อน

    Adhikaram madham thalakekkithe Jaganla avutharu.

  • @ameersohail5382
    @ameersohail5382 3 หลายเดือนก่อน

    Jai jagan Jai Ho

  • @raghunathareddyummadi5832
    @raghunathareddyummadi5832 3 หลายเดือนก่อน

    Jagan garu Chandrababu apaddalanu PK picchi matalanu strong ga tippikottali press meet ekkuvaga conduct cheyali

  • @SVSR9999
    @SVSR9999 3 หลายเดือนก่อน

    సుబ్రహ్మణ్య స్వామి తిరుమల లడ్డు నాణ్యత విషయం పై సూప్రీం కోర్టులో కేసు వేసి, జగన్మోహన రెడ్డికి సహాయం చేస్తున్నాడా లేక ఇరికిస్తున్నాడా.
    సుప్రీం కోర్టు సమగ్ర విచారణ చేపట్టి దోషులను గుర్తించి శిక్ష వేస్తే, ఆ శిక్ష ఎవరికి పడుతుంది. 😂

  • @KrishnaKrishna-cj1ce
    @KrishnaKrishna-cj1ce 3 หลายเดือนก่อน

    Cm. Dcm rajinamacheyali sigunte

  • @mohammadkutubuddin2692
    @mohammadkutubuddin2692 3 หลายเดือนก่อน +4

    Aa Sanathana dharmam cheppindi 3pellu chesukomani.

  • @TheSantharam
    @TheSantharam 3 หลายเดือนก่อน

    స్పెషల్ సిట్ అయి దేళ్ల వరకు రిపోర్ట్ ఇవ్వదు... ఏం పీకుతారు..

  • @ChallaSurya-yj5zy
    @ChallaSurya-yj5zy 3 หลายเดือนก่อน

    Exllent speech sir jai jagan anna CBN pk ABN TV5 Etv pakka froad waste sir

  • @resapuhemanthreddy264
    @resapuhemanthreddy264 3 หลายเดือนก่อน +1

    CM Babu Shameless and speaks nonsense without evidence 😇😂🤣

  • @koutharapurupaprakash864
    @koutharapurupaprakash864 3 หลายเดือนก่อน

    One straight question. 50 years nundi unna contract nibhandana ni marchavalasina avasaram endukochindo cheppara munda😂😂😂😂

  • @prasadannepu2806
    @prasadannepu2806 3 หลายเดือนก่อน

    Final judgment kadu ra babu. Just questioned. Deniki vellu hadavidi. YCP potheygani AP bagupadadu

  • @prajuprasthu4890
    @prajuprasthu4890 3 หลายเดือนก่อน

    అధికార గర్వం తలకెక్కింది.పతనం మొదలైంది.తథాస్తు.

  • @ksnmurthy-mn9dd
    @ksnmurthy-mn9dd 3 หลายเดือนก่อน

    Cbn never do resignation is big sombary

  • @Sujan-p2h
    @Sujan-p2h 3 หลายเดือนก่อน

    EVM la CM lu yanduku 😂 rajeenama chesaru 😂

  • @reddyjanakiram3010
    @reddyjanakiram3010 3 หลายเดือนก่อน

    3rd varaku vucchhaaagadha

  • @SatyaVani-w5c
    @SatyaVani-w5c 3 หลายเดือนก่อน

    Vaallu resign enduku chestaru. Penta panulu chesi adhikaram loki vachcharu. Chetta politicians.

  • @sunilkumar-mk5sf
    @sunilkumar-mk5sf 3 หลายเดือนก่อน

    Bhumi midha siggu leni vyakthi 1st cbn next pawan 😂

  • @chavasurendrababu-mn4fx
    @chavasurendrababu-mn4fx 3 หลายเดือนก่อน +1

    DEVA DUTA VADEMMA VADEYYA PARRE DUTA ?

  • @ravoorigirishmurthy6030
    @ravoorigirishmurthy6030 3 หลายเดือนก่อน

    EVM mosam tho election gelisina NDA government CM and deputy CM lu resign chestaru Ani Ela anukontunnaru, veelladi crocodile skin kavuna siggu , lazza vundadu. Resign cheyyaru, Inka chala dirty plans vunnai. Ghee lo animal fats kaligo vunnatlu sakshalu puttistaru, fault management lo babu gariki 45 yrs experience.

  • @arumurasuryaprakasarao8134
    @arumurasuryaprakasarao8134 3 หลายเดือนก่อน

    CBN balupu ekkuva nenu emichsina adakkudadu. Prajala astini Industries ammatam dochukovatam
    Veedi brathuku antha.

  • @nagabushanambethu4597
    @nagabushanambethu4597 3 หลายเดือนก่อน

    E VIJAYAMU. LORD. SWAMI VENKNKATESAWRA. C B N PAVAN NORU NIJAM MATADARU. IDDRAKI DEVUDU CUSTADU

  • @sidduasv9196
    @sidduasv9196 3 หลายเดือนก่อน

    Rai anchor babu, neeku English chadavatam artham chesukodam kuda raada ? Thanu Pawan kalyan cheppina matalani samarthisthu pettina post live lo thechi wrong ga propaganda chesthunnaru. Idi chaala thappu.

  • @sunbb-gw2st
    @sunbb-gw2st 3 หลายเดือนก่อน

    The

  • @saradamadhuri
    @saradamadhuri 3 หลายเดือนก่อน

    Needaniche chettukotty yendavediki usoorantaru

  • @alladavenu7164
    @alladavenu7164 3 หลายเดือนก่อน

    Meeru andaruuu pathivrathaleeee... Yeppudu leniii ghee company yendhuku change chesaarooo meeru cheppandraa mundu ... Daaniki meeru answer cheyyandraaa😏

  • @ahmedvalishaik-rg8tg
    @ahmedvalishaik-rg8tg 3 หลายเดือนก่อน

    Rajine నామ vundadu

  • @raghunathareddyummadi5832
    @raghunathareddyummadi5832 3 หลายเดือนก่อน

    Ittubanti leaders AP ki uddadam pragalu chesukunna karma appadalato CM avutunnaru pragala ku buddiledu

  • @parvathikumarareddythavana3783
    @parvathikumarareddythavana3783 3 หลายเดือนก่อน

    Sir, Ippudu. CBN is great / PK is great / Modi is great. we should observe..

  • @ChakravarthyChintha
    @ChakravarthyChintha 3 หลายเดือนก่อน +2

    Cbn కి ఏమి అవ్వదు

  • @DoggaArjuna
    @DoggaArjuna 3 หลายเดือนก่อน

    Pekagestar, bollinabu, paramagurmarguralu neechuralu purandereswari veellu ventane rajeenama cheyali meeku siggu unte rajeenama cheyali anni matalu samaname jai bhart. Hindu, muslim, cristean kalasi mealasi vndali

  • @DrV-p2e
    @DrV-p2e 3 หลายเดือนก่อน

    కొమ్మినేని,అధికార, మదం,తలకెక్కి,అరాచకాలు,చేయబట్టే,11,సీట్లకు,పరిమితం,చేశారు.

    • @swamidas8658
      @swamidas8658 3 หลายเดือนก่อน

      Araachakaalu kaadu, chesindi,educational and medical developments and welfare schemes chesaaru kabatti ,kutami EVMs tampering tho win ayinaarani lot of means majority AP peoples doubt. So before commenting check the facts but Kammaga comment pedithey saripothunda nameless..

    • @DrV-p2e
      @DrV-p2e 3 หลายเดือนก่อน

      @@swamidas8658 ఏపీలో,వెనక్కిపోయినా,లులు,మాల్, ఎమరాన్,బ్యాటరీ,కీయాలో,కొంతభాగం, HPCL, ఇంకా,చాలామంది,పెట్టుబడులతో,వస్తున్నారు.అన్నా, క్యాంటీన్లు వచ్చాయి.కల్తీ, మద్యం పోయి నాణ్యమైన మద్యం వచ్చింది.మీ, శ్రేయోభిలాషి.

  • @jnsanjaneyuluanji4324
    @jnsanjaneyuluanji4324 3 หลายเดือนก่อน

    అసలు కల్తీ జరిగిందా? లేదా? ముందు తేలాలి కదా? జరగలేదని మరి మీరెలా చెబుతారు? మీరెందుకు సంయమనం paatinchaledhu? లడ్డు ని టెస్ట్ చేయించి ఉంటే మీరు ఏనాడో కటకటాల వెనుక కూర్చునే వారేమో? మీ మంచికే అది జరగలేదేమో? 😂😂😂

    • @subbareddyeriki9040
      @subbareddyeriki9040 3 หลายเดือนก่อน

      If he is a real hindu, he should not expose the adulteration. It's only hurting the belief of the devotees. CBN is a megalomaniac and now back stabbing lord Venkateswara 🙏

  • @prashanthreddy5458
    @prashanthreddy5458 3 หลายเดือนก่อน

    No democray in india