20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తా.జగన్ కు అనుభవం లేదు. సంపద సృష్ఠిస్తా అని sollu మాటలు చెప్పుకొంటూ డబ్బా చానల్స్ అయిన TV 5,ETV ABN తప్పుడు మాటలు చెప్తూ,ఇప్పటి వరకు DSC మీద మొదటి సంతకం అంటూ ఇంత వరకు GO ku దిక్కూ దివాణం లేదు.ఉద్యోగ భృతి 3 వెలు ఇస్తా అని ఒక్క రూపాయ ఎవ్వరికీ లేదు. డబ్బు అంతా అమరావతిలో పెడుతూ మిగిలిన ప్రాంతాలు నాశనం చేస్తున్నారు
ఇంక ఎమీ చేయలేము అందుకే పూర్తి మెజారిటీ ఇవ్వకూడదు కొత్త పెన్షన్ లు లేవు విద్యా దీవెన లేదు రేషన్ కార్డులు లేవు మైగా DSC లేదు ఎందుకు ఓట్ వేసి గెలిపించుకొన్నమో అర్థం కావడం లేదు
ఎందుకు చేయలేదండి మొన్న స్కూల్స్ కి వెళ్లి శ్రీలంక గాడు ,సనాతన ధర్మం గాడు , రెడ్ బుక్. గాడు అందరూ. వెళ్లి. భోజనాలు. చేసేసారు కదండీ , పేరెంట్స్ మీటింగ్ పెట్టారు వాళ్ళందరూ తల్లులు శ్రీలంక గాడు చాలాబాగా చేస్తున్నాడు అని చెప్పారు కదండీ, ఇంకేమి చేయాలి అండి,, రేయంబర్స్మెంట్ ,అమ్మఒడి వద్దు అనుకునే కదండీ ఓటు వేశారు వాళ్ళ కావాలి అనుకున్నారు కాబట్టి మీరెందుకు పోరాటం చేయడం , ఎట్టి పరిస్థితి లో కూడా శ్రీలంక గాడు చేయడు
30 thousand missed women, Red book, super six, Medical colleges, ports, Volantrees, DSC, Rytu bharosa, Brutal attack on babies, old women, Vanijakshi MRO, Commissioner Transport Subramanian,NSUI,TNSU missed
🇮🇳 నేను నా దేశం 🙏 ✍️ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుంది, భవిష్యత్ లో ఆంధ్రప్రదేశ్ ఆర్ధికంగా ఎదగటమే కాకుండా ప్రపంచ దేశాలు ఆంధ్రప్రదేశ్ లో భాగస్వామ్యం కోసం ఎదురు చూసే విధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! ఈ YSR పార్టీ ముఖ్యమంత్రి శ్రీ జగన్ గారు కానీ, నాయకులు కానీ, ప్రజా సమస్యలు వచ్చినప్పుడు వీరు అధికారంలో వున్నప్పుడు ఎప్పుడు అయినా వాస్తవం చెప్పటానికి ఎప్పుడు అయినా మీడియా ముందుకు వచ్చారా? ఈ రోజు ఎందుకు వస్తున్నారు? ఒక్క నిమిషం ఆలోచించండి. ✍️ YSR పార్టీ అధినేత మరియు వారి నాయకులు ప్రజా తీర్పును ఓటమిగా అంగీకరించలేని స్వార్ధ రాజకీయ నాయకులు కాబట్టే కొత్త ప్రభుత్వం వచ్చి కొన్ని నెలలు అవకుండా, ప్రజలకు వున్నవి లేనట్టలు, లేనివి వున్నట్లు అపోహలు కల్పించి, నిజం అనే నమ్మకం కల్పించటానికి ఎన్నో అసత్య ప్రచారాలు చేస్తున్నారు. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు జాగ్రత్తగా అన్ని విషయాలు అవగాహన చేసుకున్న తరువాత మాత్రమే స్పందించి, మీ అభిప్రాయం కొత్త ప్రభుత్వంకు తెలియచేయాలని ప్రార్ధిస్తున్నాను. ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా ! మన మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు గారు చేసిన అనాలోచిత పరిపాలన వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాలలో వెనకపడిపోయింది. ✍️ వాస్తవం ఏమిటి అంటే 👇 ✍️ జగన్ గారు ఆంధ్రప్రదేశ్ ఆదాయంను పరిగణలోకి తీసుకోకుండా,ఒక ప్రణాళిక లేకుండా అనా మత్తు లెక్కలతో చేసిన పరిపాలన వలనే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్ధిక సంక్షోభం మరియు ప్రజల జీవన ప్రమాణలలో అస్థిరత్వం ఏర్పడింది అనడానికి 100% సందేహం లేదు. ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! కొత్త ప్రభుత్వం వచ్చి కొన్ని నెలలలో లక్షల కోట్ల సంపద ఎక్కడినుండి వస్తుంది? కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే సంక్షేమ పథకం అమలు చేయలేదు అనటం అవగాహన లేని నాయకులు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ గ్రహించాలి. ✍️ శ్రీ చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర పరిపాలన మీద చాలా అనుభవం ఉంది. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థ ప్రస్తుతం బలహీనంగా వున్నా కూడా త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయగలరు. ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! జగన్ గారు ఒక నిర్ధిష్టమైన ప్రణాళిక లేకుండా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ను ఒక ప్రశ్నర్ధకంగా చేసిందే కాకుండా ప్రస్తుత ప్రభుత్వం పైన అసత్య ప్రచారాలు, చేస్తున్నారు.దయచేసి 1% కూడా జగన్ గారి మాయమాటలు నమ్మవద్దు. ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! శ్రీ చంద్రబాబు గారి పరిపాలనలో 2026 /04 / నెల బడ్జెట్ వచ్చే సరికి ఆంధ్రప్రదేశ్ మనదేశంలో ఒక మంచి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలపడుతుంది. ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! దయచేసి జగన్ సృష్టించే అసత్య ప్రచారాలకు దూరంగా ఉండండి.... ఇంకా ఎన్నో విషయాలు జగన్ గారు చేసిన తొందరపాటు నిర్ణయాలు మీరే త్వరలో గ్రహిస్తారు. ✍️ ధన్యవాదములు 🙏 🇮🇳 సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳 🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳 🇮🇳జైహింద్ ఇట్లు భారతదేశ పౌరుడు
విద్యార్థులు ఐక్యత వర్ధిల్లాలి.!!!!🎉❤🎉
20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తా.జగన్ కు అనుభవం లేదు. సంపద సృష్ఠిస్తా అని sollu మాటలు చెప్పుకొంటూ డబ్బా చానల్స్ అయిన TV 5,ETV ABN తప్పుడు మాటలు చెప్తూ,ఇప్పటి వరకు DSC మీద మొదటి సంతకం అంటూ ఇంత వరకు GO ku దిక్కూ దివాణం లేదు.ఉద్యోగ భృతి 3 వెలు ఇస్తా అని ఒక్క రూపాయ ఎవ్వరికీ లేదు. డబ్బు అంతా అమరావతిలో పెడుతూ మిగిలిన ప్రాంతాలు నాశనం చేస్తున్నారు
నిరుద్యోగభృతి ఎక్కడా!!... చంద్రబాబు!!!😂😂😂😂😂😂😂
Istunaru kada 😂
ఇంక ఎమీ చేయలేము అందుకే పూర్తి మెజారిటీ ఇవ్వకూడదు కొత్త పెన్షన్ లు లేవు విద్యా దీవెన లేదు రేషన్ కార్డులు లేవు మైగా DSC లేదు ఎందుకు ఓట్ వేసి గెలిపించుకొన్నమో అర్థం కావడం లేదు
ఆచరణ లేదు. ఆలోచిం చటం సరిపోతుంది
రెడ్ బుక్ మంత్రి 😂😂😂😂😂😂
సూపర్ చెప్పారండి యువతకు జాబు లేక చాలా ఇబ్బంది అయిపోతుంది ఓటమి ప్రభుత్వం వేస్ట్
ఎందుకు చేయలేదండి మొన్న స్కూల్స్ కి వెళ్లి శ్రీలంక గాడు ,సనాతన ధర్మం గాడు , రెడ్ బుక్. గాడు అందరూ. వెళ్లి. భోజనాలు. చేసేసారు కదండీ , పేరెంట్స్ మీటింగ్ పెట్టారు వాళ్ళందరూ తల్లులు శ్రీలంక గాడు చాలాబాగా చేస్తున్నాడు అని చెప్పారు కదండీ, ఇంకేమి చేయాలి అండి,, రేయంబర్స్మెంట్ ,అమ్మఒడి వద్దు అనుకునే కదండీ ఓటు వేశారు వాళ్ళ కావాలి అనుకున్నారు కాబట్టి మీరెందుకు పోరాటం చేయడం , ఎట్టి పరిస్థితి లో కూడా శ్రీలంక గాడు చేయడు
30 thousand missed women, Red book, super six, Medical colleges, ports, Volantrees, DSC, Rytu bharosa, Brutal attack on babies, old women, Vanijakshi MRO, Commissioner Transport Subramanian,NSUI,TNSU missed
💪🏽💪🏽💪🏽💪🏽
🇮🇳 నేను నా దేశం 🙏
✍️ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుంది, భవిష్యత్ లో ఆంధ్రప్రదేశ్ ఆర్ధికంగా ఎదగటమే కాకుండా ప్రపంచ దేశాలు ఆంధ్రప్రదేశ్ లో భాగస్వామ్యం కోసం ఎదురు చూసే విధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది.
✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! ఈ YSR పార్టీ ముఖ్యమంత్రి శ్రీ జగన్ గారు కానీ, నాయకులు కానీ, ప్రజా సమస్యలు వచ్చినప్పుడు వీరు అధికారంలో వున్నప్పుడు ఎప్పుడు అయినా వాస్తవం చెప్పటానికి ఎప్పుడు అయినా మీడియా ముందుకు వచ్చారా? ఈ రోజు ఎందుకు వస్తున్నారు? ఒక్క నిమిషం ఆలోచించండి.
✍️ YSR పార్టీ అధినేత మరియు వారి నాయకులు ప్రజా తీర్పును ఓటమిగా అంగీకరించలేని స్వార్ధ రాజకీయ నాయకులు కాబట్టే కొత్త ప్రభుత్వం వచ్చి కొన్ని నెలలు అవకుండా, ప్రజలకు వున్నవి లేనట్టలు, లేనివి వున్నట్లు అపోహలు కల్పించి, నిజం అనే నమ్మకం కల్పించటానికి ఎన్నో అసత్య ప్రచారాలు చేస్తున్నారు. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు జాగ్రత్తగా అన్ని విషయాలు అవగాహన చేసుకున్న తరువాత మాత్రమే స్పందించి, మీ అభిప్రాయం కొత్త ప్రభుత్వంకు తెలియచేయాలని ప్రార్ధిస్తున్నాను.
✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా ! మన మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు గారు చేసిన అనాలోచిత పరిపాలన వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాలలో వెనకపడిపోయింది.
✍️ వాస్తవం ఏమిటి అంటే 👇
✍️ జగన్ గారు ఆంధ్రప్రదేశ్ ఆదాయంను పరిగణలోకి తీసుకోకుండా,ఒక ప్రణాళిక లేకుండా అనా మత్తు లెక్కలతో చేసిన పరిపాలన వలనే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్ధిక సంక్షోభం మరియు ప్రజల జీవన ప్రమాణలలో అస్థిరత్వం ఏర్పడింది అనడానికి 100% సందేహం లేదు.
✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! కొత్త ప్రభుత్వం వచ్చి కొన్ని నెలలలో లక్షల కోట్ల సంపద ఎక్కడినుండి వస్తుంది? కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే సంక్షేమ పథకం అమలు చేయలేదు అనటం అవగాహన లేని నాయకులు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ గ్రహించాలి.
✍️ శ్రీ చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర పరిపాలన మీద చాలా అనుభవం ఉంది. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థ ప్రస్తుతం బలహీనంగా వున్నా కూడా త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయగలరు.
✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! జగన్ గారు ఒక నిర్ధిష్టమైన ప్రణాళిక లేకుండా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ను ఒక ప్రశ్నర్ధకంగా చేసిందే కాకుండా ప్రస్తుత ప్రభుత్వం పైన అసత్య ప్రచారాలు, చేస్తున్నారు.దయచేసి 1% కూడా జగన్ గారి మాయమాటలు నమ్మవద్దు.
✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! శ్రీ చంద్రబాబు గారి పరిపాలనలో 2026 /04 / నెల బడ్జెట్ వచ్చే సరికి ఆంధ్రప్రదేశ్ మనదేశంలో ఒక మంచి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలపడుతుంది.
✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! దయచేసి జగన్ సృష్టించే అసత్య ప్రచారాలకు దూరంగా ఉండండి.... ఇంకా ఎన్నో విషయాలు జగన్ గారు చేసిన తొందరపాటు నిర్ణయాలు మీరే త్వరలో గ్రహిస్తారు.
✍️ ధన్యవాదములు 🙏
🇮🇳 సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳
🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
🇮🇳జైహింద్
ఇట్లు
భారతదేశ పౌరుడు
Previous am pikaru ra anna
Previous government lo
Paytm wallet dog's 😢😢😢
Where is meega dsc notification
Ramu