ఇలా చేసి ఒక్క ముక్క తింటే చాలు పిల్లలనుండి పెద్దవాళ్ల వరకు || Bhavana allam telugu || Allam murabba

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ธ.ค. 2024

ความคิดเห็น • 117

  • @jayalakshmi6419
    @jayalakshmi6419 หลายเดือนก่อน +47

    భావన చేయడం అంటే ఆయుర్వేదం ప్రకారం ఏడుసార్లు నిమ్మరసం సైంధవలవణం లో భావనచేయాలి. ఎండబెట్టడం మరలా రసంలో వేయడం మరలా పక్కరోజు ఎండబెట్టడం ఇలాఏడు రోజులు చేసాక అల్లం జిలకర ను బాగా ఎండబెట్టి నిలవచేసుకోవాలి. మా అమ్మమ్మగారి టైము నుండి మేము చేసుకుని వాడుకుంటాము.

    • @rlreddynukala667
      @rlreddynukala667 7 วันที่ผ่านมา

      Mari Mee aarogyam Ela vuntundi????

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 20 ชั่วโมงที่ผ่านมา +2

    యువతి యువకుల్లారా ఆరోగ్యానికి సంబంధించిన వీడియో ఇది మీరు అందరూ తప్పకుండా వాడుకోండి

  • @velamurinarasimha1703
    @velamurinarasimha1703 ปีที่แล้ว +10

    చాలా బాగా. చెప్పావ అమ్మా. . మేము. కూడా. ట్రై చేస్తాను.ు

  • @nanduluckey233
    @nanduluckey233 ปีที่แล้ว +7

    Woww super andi very usefull edhi ఫ్రైస్ట్ time చూస్తున ఎప్పుడు వినలేదు దీని గురించి తప్పకుండా try చేస్తాను

    • @BhimavaramspecialKitchen
      @BhimavaramspecialKitchen  ปีที่แล้ว

      Cheyandi chala manchidhi

    • @radhakrishnamurthy2382
      @radhakrishnamurthy2382 หลายเดือนก่อน +2

      తెలుసుకుని చేస్తే మంచిది. అల్లం ముక్కలకు వెదురు పుల్లతో బొక్కలు పెట్టీ సున్నపు నీటి ఆవిరి మీద ఉడికించుకోవాలి దానిని తీసి పులి మజ్జిగలో నానబెట్టి ఎండించి తరువాత మీ విధానం చేయాలి.
      అల్లం శుద్ధి చేయకుండా వాడితే
      ఇబ్బంది పడాలి ( అతి వేడి చేస్తుంది)

    • @sajidabujji4624
      @sajidabujji4624 หลายเดือนก่อน

      ఫస్ట్ టైం 😅😅 ప్రైస్డ్ టైం కాదూ😮😅😅😅

  • @kalyan20091000
    @kalyan20091000 หลายเดือนก่อน +6

    మంచి ఆరొగ్యమైన💚💜🙏💜💚వివరాలు చెప్పారు🙏🙏🙏🙏🙏🙏👍

  • @manepallylaxminarayana6247
    @manepallylaxminarayana6247 หลายเดือนก่อน +7

    జైశ్రీరామ్ నా చిన్నతనంలో తినే వాళ్ళు తర్వాత మర్చిపోయాం మళ్లీ గుర్తు చేసినందుకు చాలా సంతోషం🙏

  • @akugsh_78692
    @akugsh_78692 18 วันที่ผ่านมา +1

    అల్లం సపరేట్
    జిలకర సపరేట్
    చేసాము.
    రెండు కలిపి చేసేది బాగుంది.
    good

    • @BhimavaramspecialKitchen
      @BhimavaramspecialKitchen  18 วันที่ผ่านมา

      రెండు కలిపి చేసుకోవాలి అండి తిన్నప్పుడు కావాలి అంటే సపరేట్గా తినొచ్చు. రెండు కలిపి చేయడం వల్ల జీలకర్ర ఫ్లేవర్ అల్లానికి అల్లం ఫ్లేవర్ జీలకర్రకి పడుతుంది

  • @ravipagadala1036
    @ravipagadala1036 หลายเดือนก่อน +5

    TH-cam lo eemadya vachina useful video very good video

  • @shobhadasssankuri7030
    @shobhadasssankuri7030 22 วันที่ผ่านมา +1

    Chala manchivishayam chepparu

  • @Soujanya401
    @Soujanya401 หลายเดือนก่อน +1

    Thank you andariki theliachesaaru thankyou

  • @geddadarajkumar8681
    @geddadarajkumar8681 หลายเดือนก่อน +1

    Tq so much for your health guidance madam 🙏🙏🙏

  • @murthyvsrl9349
    @murthyvsrl9349 หลายเดือนก่อน +10

    Ayurvedic shop లో భావన అల్లం, భావన జీరకర్ర, భావన కరక్కాయాలు దొరుకుతాయి,

  • @SrinivasuNanapilli
    @SrinivasuNanapilli หลายเดือนก่อน +3

    సూపర్ మేడం

  • @onlygadgets9306
    @onlygadgets9306 ปีที่แล้ว +3

    Super

  • @amarchallur7962
    @amarchallur7962 3 วันที่ผ่านมา +1

    భవన అల్లం ఉపయోగాలు పూర్తిగా వివరించి ఉంటె బాగుండేది

    • @BhimavaramspecialKitchen
      @BhimavaramspecialKitchen  2 วันที่ผ่านมา

      వీడియో లెంతు పెద్దది అయిపోతుందని చెప్పలేదు అండి

  • @rajumvv7811
    @rajumvv7811 3 หลายเดือนก่อน +1

    Very very essential to keep in house for all ages i am keeping the dame last 25 years and idonate anybody my friends r fevior suffering time appudu

  • @lakshmilakshmi-xf6ir
    @lakshmilakshmi-xf6ir หลายเดือนก่อน +2

    Wow super

  • @ravichandra5422
    @ravichandra5422 หลายเดือนก่อน +2

    Namaste Amma 🙏. Very Good 👌 and Informative Video 📹. Thank You Very Much 🙏.
    Alagea Sonthi Thayaru Cheasea Vidhanam Gurinchi Oka Video 📹 Cheayandi

    • @BhimavaramspecialKitchen
      @BhimavaramspecialKitchen  หลายเดือนก่อน +2

      Most welcome andi 😊 తప్పకుండా త్వరలో సొంటి తయారీ కూడా చూపిస్తాను

    • @ravichandra5422
      @ravichandra5422 หลายเดือนก่อน +1

      @BhimavaramspecialKitchen Thanks Amma 🙏

    • @BhimavaramspecialKitchen
      @BhimavaramspecialKitchen  หลายเดือนก่อน +1

      వెల్కమ్ అండి

  • @mobicare7288
    @mobicare7288 หลายเดือนก่อน +1

    🙏👌 ట్రై చేస్తాను

  • @satyachowdary9499
    @satyachowdary9499 หลายเดือนก่อน +1

    Well explain mam......thanks....

  • @giridharpalaparthy2260
    @giridharpalaparthy2260 วันที่ผ่านมา +1

    👌

  • @kadambum
    @kadambum หลายเดือนก่อน +1

    Thanks for sharing a good recipe.

  • @srilaxmi5316
    @srilaxmi5316 หลายเดือนก่อน +1

    Tq thalli❤

  • @malikamcreynolds
    @malikamcreynolds หลายเดือนก่อน +1

    Very nice recipe. I will try. Thank you.🎉🎉🎉🎉🎉

  • @sistlavenkateswarlu3278
    @sistlavenkateswarlu3278 หลายเดือนก่อน +3

    Bhavana allam ready-made -ga , shop-lo-dorukuthunda ? Pl let me know.

    • @BhimavaramspecialKitchen
      @BhimavaramspecialKitchen  หลายเดือนก่อน +1

      ఆయుర్వేదిక్ షాపుల్లో దొరకవచ్చు

    • @singamsaraswathi1432
      @singamsaraswathi1432 หลายเดือนก่อน +1

      దొరుకుతుంది

  • @seenuvylin2470
    @seenuvylin2470 หลายเดือนก่อน +1

    Maadi bhimavaram andi. Meeru Bhimavaram micher chupinchandi.

  • @KOMARAVOLUGIRIJA
    @KOMARAVOLUGIRIJA หลายเดือนก่อน +1

    Useful tip try chestam

  • @amarpooja7861
    @amarpooja7861 หลายเดือนก่อน +1

    Jeera powder veyocha andi seperate avvakunda

  • @indirap1443
    @indirap1443 หลายเดือนก่อน +3

    Maymu చిన్నప్పుడు తినేవాళ్ళం

    • @BhimavaramspecialKitchen
      @BhimavaramspecialKitchen  หลายเดือนก่อน

      Ippudu kuda chesukuni tinandi 😊😋

    • @indirap1443
      @indirap1443 หลายเดือนก่อน +1

      @@BhimavaramspecialKitchen haha maymu చిన్నగా వున్నప్పుడు holidays ki అమ్మమ్మ వూరికి వేల్లినప్పుడు మా మామయ్య పెట్టే వాడు

  • @SRILAKSHMI_1
    @SRILAKSHMI_1 9 หลายเดือนก่อน +1

    Madam alage nimakaya tho kuda Ela cheyocho chepandhi

  • @tademindira6075
    @tademindira6075 หลายเดือนก่อน +1

    Honey to try cheyyocha andi

    • @BhimavaramspecialKitchen
      @BhimavaramspecialKitchen  หลายเดือนก่อน

      నేను అయితే ఎప్పుడు చేయలేదు అండి నాకు ఐడియా లేదు

  • @saikhyati1306
    @saikhyati1306 หลายเดือนก่อน +1

    Bhavana sonti ,vamu testu untam

  • @srilalithakitchenchannel
    @srilalithakitchenchannel ปีที่แล้ว +1

    Useful Recipe

  • @venkateswarraopaddam7174
    @venkateswarraopaddam7174 11 วันที่ผ่านมา +1

    👍🙏👌

  • @kodakandlasaranya290
    @kodakandlasaranya290 หลายเดือนก่อน +1

    Thyroid unnavallu pink salt vadakudadu.antaru kada kallu uppu vadite same result vastunda
    Plz reply mam

    • @BhimavaramspecialKitchen
      @BhimavaramspecialKitchen  หลายเดือนก่อน

      Vallu only iodine salt use cheyali antaru andi. మీరు ఇది చేసుకుని వాడిన రోజు తినరు కాబట్టి పర్వాలేదు ఏమో ట్రై చేయండి.

    • @kodakandlasaranya290
      @kodakandlasaranya290 หลายเดือนก่อน +1

      Tq amma

    • @BhimavaramspecialKitchen
      @BhimavaramspecialKitchen  หลายเดือนก่อน +1

      వెల్కమ్ andi. Plz సబ్స్క్రయిబ్ అండి వాచ్ my వీడియో డైలీ andi

    • @Namishvlog
      @Namishvlog 29 วันที่ผ่านมา +1

      అయోడిన్ సాల్ట్ వాడటం వల్లే థైరాయిడ్ సమస్యలు వస్తున్నాయి...

  • @tirunagariuttam
    @tirunagariuttam หลายเดือนก่อน +1

    What you do with the jeera? You just eat it or does it have other purpose? Please let us know

  • @RekhaPremkumar
    @RekhaPremkumar หลายเดือนก่อน +1

    What is ds used for...i dont know Telugu

  • @RANGARAO-dw1jm
    @RANGARAO-dw1jm ปีที่แล้ว +1

    Kavalante maku pampagalara mam

  • @arunaedla153
    @arunaedla153 หลายเดือนก่อน +1

    😊

  • @king7bro
    @king7bro หลายเดือนก่อน +1

    Recipe is good madam
    But there is no difference between pink salt and sea salt
    Both contain almost same nutrition
    Please rectify it madam

    • @BhimavaramspecialKitchen
      @BhimavaramspecialKitchen  หลายเดือนก่อน

      Thank you 😊 but there is little difference in sodium levels 😊

  • @SudhakarGady
    @SudhakarGady หลายเดือนก่อน

    Rendu uppulu okkate bhumi kondalu neetyvalana rendu jabbe

    • @BhimavaramspecialKitchen
      @BhimavaramspecialKitchen  หลายเดือนก่อน +1

      Pink salt lo magnesium, calcium, iron, potassium, manganese untayi andi. Normal salt lo avvi undadhu. ఏది ఎంత తినాలో అంత తింటే జబ్బు కాదు. ఉప్పు జబ్బే ఎప్పుడు ఎక్కువగా తింటే హై బీపీ వస్తుంది.

  • @shivaprasad89968
    @shivaprasad89968 หลายเดือนก่อน +5

    కఫ్ఫాం = కఫం
    దూరవాసన = దుర్వాసన
    ఈ అల్లం రెండు చిన్న ముక్కలు ఎక్కువ తింటే తెలుగు తప్పుల్లేకుండ టైప్ చేయడం వచ్చేస్తుంది! 😅

  • @krishnainavolu2580
    @krishnainavolu2580 ปีที่แล้ว +1

    చాలా వివరంగా చెప్పారు .
    Pink SALT ( సైంధవ లవణం )
    ఎక్కడ దొరుకుతుంది ?
    దయచేసి తెలియ చేయండి .
    భావన అల్లాన్ని ఫ్రీజ్ లో దాయ వచ్చా ?

    • @BhimavaramspecialKitchen
      @BhimavaramspecialKitchen  ปีที่แล้ว

      Pink salt online or ayurvedic shops lo, supermarkets lo dorukuthundhi andi. Local kiran shops lo kuda dorakavachu.
      Fridge lo avasaram ledu andi. Bayata nilva untadhi

    • @krishnainavolu2580
      @krishnainavolu2580 ปีที่แล้ว

      @@BhimavaramspecialKitchen ధన్యవాదాలు

    • @nunnavenkateswararao5053
      @nunnavenkateswararao5053 หลายเดือนก่อน

      Dmart lo vundi

  • @Newjourney4u
    @Newjourney4u 4 หลายเดือนก่อน +1

    You told 2 teaspoon salt other video 2 handfull of 🧂 salt. Its too salty

    • @BhimavaramspecialKitchen
      @BhimavaramspecialKitchen  4 หลายเดือนก่อน +1

      I don't know about other videos andi.. 2 tsp of salt is exactly enough.

  • @srikanthsatapatra6678
    @srikanthsatapatra6678 หลายเดือนก่อน +3

    ఇలానే ఇంకా వేరే ఓషధుల గురించి తెలియ చే య గ ల రు

  • @indiradevi5995
    @indiradevi5995 หลายเดือนก่อน +2

    బీపీ, వున్నవాళ్లు, తినవచ్చా,

    • @BhimavaramspecialKitchen
      @BhimavaramspecialKitchen  หลายเดือนก่อน +2

      ఒకటే తింటారు కాబట్టి పర్వాలేదు. ఎక్కువ తినకండి

  • @SankaraiahPasupula
    @SankaraiahPasupula หลายเดือนก่อน +1

    First Telugu spelling mistake to be rectified

    • @BhimavaramspecialKitchen
      @BhimavaramspecialKitchen  หลายเดือนก่อน

      క్షమించండి నేను ఇక్కడ ఏది మిస్టేక్ చేసానో చెప్తే నేను 100% రెక్టిఫై చేసుకుంటాను. I am really sorry for that

  • @garikapatikrishnakanth9266
    @garikapatikrishnakanth9266 หลายเดือนก่อน +1

    తెలుగులో మాట్లాడటం నామోషినా భీమవరం వంటిల్లు

    • @BhimavaramspecialKitchen
      @BhimavaramspecialKitchen  หลายเดือนก่อน

      నాకు నామోషి ఏమి కాదు అండి. చిన్నప్పుడు నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదవడం వల్ల స్కూల్లో కేవలం ఇంగ్లీషే మాట్లాడమని వారు అందుకోసం ఇంగ్లీష్ పదాలు ఎక్కువ వచ్చేస్తున్నాయి నేను తగ్గించడానికి చాలా ప్రయత్నిస్తున్నాను. 😊 అర్ధం చేసుకుంటారు అని annukuntuna

  • @devi.k5238
    @devi.k5238 หลายเดือนก่อน +1

    మూలగటం ముక్కటం కాదు
    మునగటం తెలుగుని ఖూనీ చెయ్యకండి

    • @BhimavaramspecialKitchen
      @BhimavaramspecialKitchen  หลายเดือนก่อน

      😊

    • @user-ye2xr1hx9m
      @user-ye2xr1hx9m หลายเดือนก่อน

      అబ్బా వదిలేద్దురూ చాలా తక్కువగా ఇంగ్లీష్ పదాలు వాడుతూ తెలుగు లోనే మాట్లాడుతూ ఏదో ఫ్లో లో అక్కడక్కడ పదాలు తప్పుగా దొర్లవచ్చు.మన మేమి పండితులం కాదు కదా విషయం ముఖ్యం 😅

  • @lakshmirangoli2629
    @lakshmirangoli2629 ปีที่แล้ว +2

    Super recipe andi.. iam new subscriber meku nachithe na channel subscribe chesukondi

  • @kadambum
    @kadambum หลายเดือนก่อน +1

    Thanks for sharing a good recipe.