సర్దుకోవడం రాకపోయినా పర్లేదు కానీ సర్దుకుపోవడం రాకపోతే ఆ దాంపత్యం ఎక్కువ కాలం నిలవదు. ఈ రోజు ఇబ్బంది ఉందని అలిగితే, రేపొచ్చే ఆనందాలకు దూరం అవుతాము. బంధాలకు విలువ ఇవ్వండి, ఇప్పటి తల్లిదండ్రులు పిల్లలకు నేర్పండి 🙏.
అన్న, ఈమధ్య జరిగే జంటల గురించి చెప్పాను. మీ గురించి కాదు. మీరు వదిన జీవితాంతం ఇలాగే అన్యోన్యంగా ఉండాలి. భార్యా రత్నం అప్పుడప్పుడు అలగకపోతే, మనకు కూడా జీవితం బోరుగా ఉంటుంది కదా. నాకు కూడా పెళ్లయి 12 ఏళ్ళు అయింది కాబట్టి అనుభవం తో చెప్పాను.
Naku anni maa husband sardutaru. Nenu kasta padite ayana chuda leru. Kitchen, garden, every where every thing . I call him My Bahubali😊😊😊. So responsible he is 😊
మనం ఎంత కష్టపడుతున్నా మో ఇంటి పని వంట పని మొక్కలు పని వీడియోలు తీయడం ఎడిటింగ్ చేయడం యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం. వీటి అన్నిటి వెనకాతల ఎంత కష్టం ఉంటుందో నాకు స్వయంగా తెలుసు. కానీ మన వీడియోలు చూసే వాళ్లకి. తెలీదు కదా. అందుకే ఏమీ తెలియకుండా అందంగా వీడియో తీసి మాత్రమే పెట్టాలి. మీరు డిస్టర్బ్ అవ్వద్దు కంటిన్యూ చేయండి హ్యాపీ జర్నీ
Hi దూరపు కొండలు నున్నగా ఉంటాయి దగ్గరికి వెళ్తే అప్పుడు తెలుస్తుంది.. ఒక హౌస్ వైఫ్కి ఎన్ని ప్రోల్మ్స్ ఉంటాయో అందరికి తెలుసు ని హస్బెండ్ ని డిస్సపాపాయింట్ చేయొద్దు చిన్న పిల్లవి అందుకే చెప్తున్నా నీటిలో దిగాక ఈత తప్పదు ట్రావెలింగ్ ఎంత చేరాకో మాకు తెల్సు కష్టంలో ఇష్టాన్ని చూడండి మీ చేత్తో మీరు నాటి పెంచుతున్న చెట్లు మీ రాకకోసం ఎంతగా ఎదురు చూస్తుంటాయో ha... వాటికీ జీవం ఉందని తెలుసుగా మొత్తం వీడియో నేను ఇంకా చూడలే ని భర్త ఇష్టాన్ని కూడా ప్రేమించు మీ ఇన్స్పిరేషన్ ఆమె వైజాగ్ ఆమె గుర్తు ఉందిగా ఆమెని కూడా గుర్తు చేసుకో మీ చిర్రబుర్రులు చిన్న మాటల ఫైటింగ్ లు మాకు చూడడం చాలా ఇష్టం ఎంతమందికి ఈ కోరుకున్న life ఉంటుంది ఛలో... Happy జర్నీ 😄👍
Pichuka potla sir
☺️
Its simply superb..specially papa nu teach chestunnaru..dats wonderful parents u r
Thank you andi☺️
Me videos chala bagunnay andi kudirthe me farm house okasari chudalani undi
☺️
Thank you
Cut cheyyali avi chinna potlakayalu
Sure andi, pichuka potlakaya
Mi mohana madhilo veggies Anni places ki tvaralo reach avvali so keep harvesting 💐
Hahaha sure andi☺️
Bagundhi Mrs Mohan chirruburruladuthunte, ade way ofnlife, thappedemundhi 😂❤
Hahahaha
సర్దుకోవడం రాకపోయినా పర్లేదు కానీ సర్దుకుపోవడం రాకపోతే ఆ దాంపత్యం ఎక్కువ కాలం నిలవదు. ఈ రోజు ఇబ్బంది ఉందని అలిగితే, రేపొచ్చే ఆనందాలకు దూరం అవుతాము.
బంధాలకు విలువ ఇవ్వండి, ఇప్పటి తల్లిదండ్రులు పిల్లలకు నేర్పండి 🙏.
13 years kalisi unnam ante ade ardham kada andi, ఇలాంటి ముచ్చట్లు జరిగితేనే మంచిది
అన్న, ఈమధ్య జరిగే జంటల గురించి చెప్పాను. మీ గురించి కాదు.
మీరు వదిన జీవితాంతం ఇలాగే అన్యోన్యంగా ఉండాలి.
భార్యా రత్నం అప్పుడప్పుడు అలగకపోతే, మనకు కూడా జీవితం బోరుగా ఉంటుంది కదా.
నాకు కూడా పెళ్లయి 12 ఏళ్ళు అయింది కాబట్టి అనుభవం తో చెప్పాను.
Naku anni maa husband sardutaru. Nenu kasta padite ayana chuda leru. Kitchen, garden, every where every thing . I call him My Bahubali😊😊😊. So responsible he is 😊
Anna eroju madam tho emi chopina kastam aiedi 😂😂😂😂. Thank you for video ❤❤ Anna
Hahaha anduke silent ga na pani nenu chesukunna😂
మనం ఎంత కష్టపడుతున్నా మో ఇంటి పని వంట పని మొక్కలు పని వీడియోలు తీయడం ఎడిటింగ్ చేయడం యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం. వీటి అన్నిటి వెనకాతల ఎంత కష్టం ఉంటుందో నాకు స్వయంగా తెలుసు. కానీ మన వీడియోలు చూసే వాళ్లకి. తెలీదు కదా. అందుకే ఏమీ తెలియకుండా అందంగా వీడియో తీసి మాత్రమే పెట్టాలి. మీరు డిస్టర్బ్ అవ్వద్దు కంటిన్యూ చేయండి హ్యాపీ జర్నీ
Hahaha correct ga chepparu andi☺️
Hi sir love from bagepalli
Chikkaballapur district
Karnataka
♥️
Hi mohanbabu. Visuguto kakunda santoshamto cheyandi. Panulu. Niname prti varam sadaradamante. Visuge. Kaani formhows lone untundi pranamanta. Kada. Iyina vesulubatu chusukoni monchi mood to cheyandi maakosam 😊happy gardening. Pappayalu chala bagunnayi. Nv renuka sc.
Nice వీడియో 👌👍
Thank you andi☺️
Superb farming videos
Thank you andi
Papaya chettuki modalu lo kuda oka support pettandi ledante chivara virigipote chance undi
Matti veyyamantara andi modhalu lo?
Me farm lo vegetables ni ela order cheskovalo cheppandi mohan garu okkasaraina me vegetables ni fruits ni taste cheyyalani undi
Sure andi. Me detaila mohana.madhilo@gmail.com ki pampandi. Will share available veggies every monday
Hlo sir, how many acres
How' to start initially
Hello andi, its 2.5 acres.
Identifying suitable & legally safe land is the 1st and most important task andi. Pls invest quality time for this
super
👍
Mango tree age entha andi, plantation time lo entha age mokka adi
Memu techinappudu 2 years mokka annaru, kani i doubt andi, memu petti just above 1 year
Ok 🎉🎉🎉
We Miss your videos bro..
It’s a feel good factor andi that someone somewhere is actually waiting for our vides. Was on a vacation andi, will try and post videos regularly
Sir me farm house ekadda undi sir
Hello andi, its near to Doultabad, 25kms from Gajwel / Chegunta
All OK ?
What happened?
All ok andi, vacation ki vellamu, anduke took a small break☺️
❤❤
Listening to your conversations, look how confused is Asheera is 😂
😂
ఒక్క video పెడితే mike నష్టం
Telusu andi, but prastutaniki priorities vere unnai
Maa farm nundi houseki 25 km
Nice andi
Week 1 video ante kochem badhe. V can understand ur problem 😊
Thank you andi☺️
Videos late ayindi this time? Please videos pettandi
Inka regular andi👍
Hi దూరపు కొండలు నున్నగా ఉంటాయి దగ్గరికి వెళ్తే అప్పుడు తెలుస్తుంది.. ఒక హౌస్ వైఫ్కి ఎన్ని ప్రోల్మ్స్ ఉంటాయో అందరికి తెలుసు ని హస్బెండ్ ని డిస్సపాపాయింట్ చేయొద్దు చిన్న పిల్లవి అందుకే చెప్తున్నా నీటిలో దిగాక ఈత తప్పదు ట్రావెలింగ్ ఎంత చేరాకో మాకు తెల్సు కష్టంలో ఇష్టాన్ని చూడండి మీ చేత్తో మీరు నాటి పెంచుతున్న చెట్లు మీ రాకకోసం ఎంతగా ఎదురు చూస్తుంటాయో ha... వాటికీ జీవం ఉందని తెలుసుగా మొత్తం వీడియో నేను ఇంకా చూడలే ని భర్త ఇష్టాన్ని కూడా ప్రేమించు మీ ఇన్స్పిరేషన్ ఆమె వైజాగ్ ఆమె గుర్తు ఉందిగా ఆమెని కూడా గుర్తు చేసుకో మీ చిర్రబుర్రులు చిన్న మాటల ఫైటింగ్ లు మాకు చూడడం చాలా ఇష్టం ఎంతమందికి ఈ కోరుకున్న life ఉంటుంది ఛలో... Happy జర్నీ 😄👍
Chala hectic ga untundhi andi, కానీ మెల్లగా అలవాటు అవుతుంది
ఇది 100%కరెక్ట్ అండి మేము మా చిన్నప్పుడు ఈ పొలాలు చూసి చూసి చాలా విసిగిపోయాము ఎవరికయినా. సుఖం కోరుకుంటారు కష్టం ఎండకి అది అనుభవిస్తే తెలుస్తుంది
Han aa video kuda cheyyandi
👍
Mee house nundi farm house distance please tell me
80kms
Same paristiti madikooda
Ayyo
Papayas Kukatpally pampagalara
Sure andi👍
What’s up link emaina istara.
It's been two weeks over no updates..😂
You said every Guruvaram ..😂
Hahaha koncham gap vachindi andi, appudu malli back to form☺️
By seeing ur videos we came to know Sailaja gariki harvesting ante entha istamo miru video first chupinchindi prank kada 😂
Hahaha prank kadhu andi, akkadiki vellagane chusaru kada, nakante ekkuva involve aipothundi😂
No videos. Long time Sailu is tired of videos 😂???
Hahaha malli regular ayamu andi ippudu
😢
☺️