Naga Sadhu | Lady Aghori | పద్నాలుగేళ్లు హిమాలయాల్లో దిగంబరంగా తపస్సు చేశా | ZEE Telugu News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ก.พ. 2025

ความคิดเห็น • 975

  • @Krishnarao-tm8qy
    @Krishnarao-tm8qy 3 หลายเดือนก่อน +135

    ఇటువంటి సాంప్రదాయం కాపాడుకోవటానికి ప్రాణమైన ఇస్తాను అంటున్నావుగా.
    Thank you sir

    • @shaikkalam5571
      @shaikkalam5571 3 หลายเดือนก่อน +2

      Sir kadhu medam anali adaamanishi thanu

    • @harshadshaik8257
      @harshadshaik8257 3 หลายเดือนก่อน +1

      ​@@shaikkalam5571 Tanu sir antundi aamenu kadhu, inko main person ni😂

  • @Ramu30news
    @Ramu30news 3 หลายเดือนก่อน +409

    అసలు లాంగ్వేజ్ లోనే తెలుస్తుంది అఘోరా కాదు అని వామ్మో ఈ సమాజంలో వింతలు చూస్తున్నాము ఏమి జరగబోతుంది ఈ ప్రపంచంలో

    • @manishree297
      @manishree297 3 หลายเดือนก่อน +4

      Poyyekalam

    • @SURYARADHAA
      @SURYARADHAA 3 หลายเดือนก่อน +1

      Aghorilu kuda manushele adi mundu gurthinchu. Vaaru bhakthi maargam lo vaaru alanti sadana chestaru... Om namah shivaya

    • @Ramu30news
      @Ramu30news 3 หลายเดือนก่อน

      @@SURYARADHAA వేషం వేసుకొని వచ్చే ప్రతి మనిషిని దేవుళ్ళని చేసి నిజమైన దేవుళ్ళకు అవమానాలు చేయిరి మీరు, మీరు మారరు 🤦‍♂️అఘోరా పబ్లిక్ గా అలా తిరగటం దేనికి సంకేతం ఆమె నుండి సమాజం ఏమి నేర్చుకోవాలి, చిన్నపిల్లలు నుండి పెద్దవారి వరకు చూస్తూ ఏమయి పోవాలి సమాజంలో ఇలాంటివి ఎంకరేజ్ చేయకండి. దేవుళ్ళు గుళ్లో పద్దతిగా పెట్టి పూజిస్తున్నారు మీ భక్తి శక్తి దేవాలయంలో చూపించండి,సంప్రదాయాలు కట్టుబాట్లు ఉన్నాయి హిందువులకు దేవుళ్ళకు.కానీ ఇలా రోడ్ల మీద తిరిగేవాళ్ళక్కడ చూపించకండి మీలాటోళ్ళు ఉండబట్టే దోచుకొనేవాడు హిందువులు అంటూ దేవుళ్ళ పేరు చెప్పుకొని దోచుకొని ప్రజల్లో మత చిచ్చులు పెట్టి ప్రజల కొట్టుకొని సచేవరకు వస్తుంది.మారండి.

    • @shreyari4263
      @shreyari4263 3 หลายเดือนก่อน +1

      Sir .. even modern poojaris also know english language...😊 .. so better not to comment if you know half knowledge about anyone.. she might be a real aghori..

    • @ramagirikuna1586
      @ramagirikuna1586 หลายเดือนก่อน

      Yedisavle adi peru శ్రీనివాస్...​@@shreyari4263

  • @Laxman-t8w
    @Laxman-t8w 3 หลายเดือนก่อน +956

    అగోరాలు ఎవరికీ కనబరు, అనవసరంగా ఎవరితో మాట్లాడరు

  • @Alluri991
    @Alluri991 3 หลายเดือนก่อน +1107

    ఇదంతా పబ్లిసిటీ కోసం మరియు బ్రతుకు తెరువు కోసం

    • @Anilkumar_9390
      @Anilkumar_9390 3 หลายเดือนก่อน +23

      Mana desham ilanti baba lani swamiji lani nammadam maneshi evvari devvuni vaalu pujisthu untte manchidi

    • @ravig8789
      @ravig8789 3 หลายเดือนก่อน

      నీకు పబ్లిసిటీ అవసరం, ఆమెకు అవసరం లేదు. అఘోరాలు,సాధువులను,ట్రాన్సజెండర్స్ ని, తనకు తెలివితేటలూ ఉంది కదా అని, వాళ్ళు సహనాన్ని పరీక్షించకూడదు, వాళ్ళు మనసుని గాయపరచకూడదు. జీవితంలో బాగుపడరు. అయిన నీకు ఇలాంటి దిక్కుమాలిన రాజకియాలు అవసరమా ??

    • @PaneeshaShek
      @PaneeshaShek 3 หลายเดือนก่อน +1

      Its tru

    • @lachshamiganash2633
      @lachshamiganash2633 3 หลายเดือนก่อน

    • @Pranayblackdevil
      @Pranayblackdevil 3 หลายเดือนก่อน

      Yes

  • @Dasgaadu123
    @Dasgaadu123 3 หลายเดือนก่อน +55

    మీడియా మిత్రులారా ఉపయోగపడే ఇంటర్వ్యూ లు చేయండి. దయచేసి టైం పాస్ చేయకండి 👍👍👍

    • @kannarajesh5567
      @kannarajesh5567 3 หลายเดือนก่อน

      Kolkata doctor rape case gurinchi veellu matladakinda untaru

  • @Jainatvtelugu143
    @Jainatvtelugu143 3 หลายเดือนก่อน +3

    అఘోరి మొబైల్ నెంబరు కావాలి

  • @rafirehan4649
    @rafirehan4649 3 หลายเดือนก่อน +104

    తను చదువుకోలేను అని చెప్పింది మరి ఇంగ్లీష్ వర్డ్స్ ఎలా మాట్లాడగలుగుతుంది

    • @JeevithaShiva-u7e
      @JeevithaShiva-u7e 3 หลายเดือนก่อน +5

      Ma ammama kuda m chadhavaledhu kani chinna chinna words chala English lo matldthundhi.

    • @SarikaSager
      @SarikaSager 3 หลายเดือนก่อน +1

      ​@@JeevithaShiva-u7echarminarlo cheppulu ammukunevadu kooda english matladatadu

    • @sriramsriram7131
      @sriramsriram7131 3 หลายเดือนก่อน

      Goa lo uneducated andaru business chestharu andaru inglish matladutaru....

  • @RajeswariMuddada-l6h
    @RajeswariMuddada-l6h 3 หลายเดือนก่อน +2

    తల్లి మీకు దండం పెడతా మీరు వుండే స్థానంలో మీరు వుండాలి అలా తిరుగుతుంటే ఆ శివయ్య బాధ పడతాడు 🙏🙏🙏🙏🙏

  • @jadamataiah3432
    @jadamataiah3432 3 หลายเดือนก่อน +132

    క్రైస్తవ స్త్రీలు బొట్టుపెట్టుకోరని.ఇదిమన సాంప్రదాయంకాదని అవహేలన చేసే. హిందూసోదరులు......ఇదేనా మన సనాతనధర్మ సంరక్షణ...

    • @మార్గం
      @మార్గం 3 หลายเดือนก่อน

      Thanu....lady kadhu....bro....she is transwomen

    • @Siddharthkatam
      @Siddharthkatam 3 หลายเดือนก่อน +5

      Excellent 👏👏👏

    • @SB-gg3ex
      @SB-gg3ex 3 หลายเดือนก่อน +5

      సనాతన ధర్మ రక్షణ అందరూ ఇలాగే చేస్తారని నీకెవరు చెప్పారు. ఎవరో పబ్లిసిటీ కోసం చేస్తారు.

    • @user-qi8jn9vd3j
      @user-qi8jn9vd3j 3 หลายเดือนก่อน

      Me pasters mathram andaru manchollena ... Durmargulu untaruga .. alage ilanti fake aghoras.. manchi chedu irrespective of religion exists anywhere

    • @Siddharthkatam
      @Siddharthkatam 3 หลายเดือนก่อน

      @@user-qi8jn9vd3j aa comment pettindi oka hindu andi Msg baga chadavandi okasari😇

  • @divyawatkins7383
    @divyawatkins7383 2 หลายเดือนก่อน +1

    Meru surgery ah year lo cheskunaru 😮

  • @iSmartshankar1431
    @iSmartshankar1431 3 หลายเดือนก่อน +15

    ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్లు ఆమెకు విచారించాలి గట్టిగా

  • @jayavedasya9377
    @jayavedasya9377 3 หลายเดือนก่อน +339

    బాబోయ్ చూడలేక చస్తునం ఇంగ్లీషు మళ్లీ

    • @entirnmenthub5607
      @entirnmenthub5607 3 หลายเดือนก่อน +6

      Adi english kadu tamil kuda kaadu sodi ante adi

    • @kuntalRamadas
      @kuntalRamadas 3 หลายเดือนก่อน +1

      Avunu

  • @srideviananthula3881
    @srideviananthula3881 2 หลายเดือนก่อน

    సుత్తి సుందరమ్మ 14ఇయర్స్ ఈమె తపస్సు చేస్తూ ఇంత చక్కగా భాష నేర్చుకుందా? తెలుగు మర్చిపోలేదు ఇంగ్లీష్ నేర్చుకుంది wow

  • @ismart.noorbasha6984
    @ismart.noorbasha6984 3 หลายเดือนก่อน +8

    ఇతను ట్రాన్స్ జెండర్

  • @loubabukota5049
    @loubabukota5049 3 หลายเดือนก่อน +9

    Very good
    మన తెలుగు వాళ్ళు కూడా అఘోరీ ఉన్నారు

  • @Spmyna1604
    @Spmyna1604 3 หลายเดือนก่อน +48

    కథలు చేస్తున్నావ్ అనుకో ఆ దేవుడు చూస్తూనే ఉంటాడు జాగ్రత్త

  • @NitinnetaPawar
    @NitinnetaPawar หลายเดือนก่อน

    जय श्री महाकाल जय श्री राम आमा❤🎉

  • @chota-revanth2
    @chota-revanth2 3 หลายเดือนก่อน +147

    ఇతని పేరు శ్రీను చిన్నప్పుడు ఇంటి నుంచి పారిపోయిండు మా బెల్లంపల్లి లోని నెన్నెల మండలం కుశ్నపల్లి...... పబ్లిక్ సిటీ అంతే 😂

    • @Nenu_mee_Vanisha
      @Nenu_mee_Vanisha 3 หลายเดือนก่อน +3

      Mari lady antunaru meru Srinu antunaru ??

    • @thulasiroygb4631
      @thulasiroygb4631 3 หลายเดือนก่อน

      Ñijàmeñà

    • @mrunali_collections
      @mrunali_collections 3 หลายเดือนก่อน +2

      Bellam palli telsuu madi mncl

    • @ChandraSekhar-qd7wl
      @ChandraSekhar-qd7wl 3 หลายเดือนก่อน

      హలో బ్రో మీ నెంబర్ చెప్పండి అఘోర డీటెయిల్స్ కావాలి

    • @aliak0018
      @aliak0018 3 หลายเดือนก่อน +2

      Nenu kuda bellampalli bro

  • @beemaiahbeemaiah3796
    @beemaiahbeemaiah3796 3 หลายเดือนก่อน +1

    🙏🙏🙏

  • @Bandarusuresh15gmailSurres
    @Bandarusuresh15gmailSurres 3 หลายเดือนก่อน +10

    దయచేసి ఇలాంటి వారిని ఇంటర్వ్యూ చేయకండి ఎందుకంటే మన హిందూ ధర్మం ఎంతో గొప్పది ఇలా చేయడం వల్ల ఇద్దర మతాల ముందు హిందూ మతం చులకన అవుతుంది దయచేసి ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయకండి ఎలా పబ్లిసిటీ కోసం చాలామంది వస్తారు అసలు అఘోరాలు మాట్లాడతారా నేను ఒక హిందువుగా అర్థిస్తున్న దయచేసి మీడియా కూడా ఇలాంటి బ్యాన్ చేయాలి 🙏

  • @చదరంగం
    @చదరంగం 3 หลายเดือนก่อน +504

    అమ్మ కాదు ఆమె ట్రాన్స్ జెండర్ తను చెప్పేది అన్నీ అబద్ధాలు గప్స్

    • @ramavathvenkatesh8424
      @ramavathvenkatesh8424 3 หลายเดือนก่อน

      Vaadi gudhala acid posi sampandi

    • @vramaraju8343
      @vramaraju8343 3 หลายเดือนก่อน +12

      నీకొచ్చిన నష్టమేంటి ,, మిమ్మల్ని పది రూపాయలు అడిగిందా.

    • @sureshpoola185
      @sureshpoola185 3 หลายเดือนก่อน

      ​@@vramaraju8343🎉🎉🎉🎉🎉👍

    • @pullakasi2132
      @pullakasi2132 3 หลายเดือนก่อน +14

      ​@@vramaraju8343ఆయన అభిప్రాయం ఆయన చెప్పారు...చాలా comments kuda negative gaane unnayi. మరి నీకిచ్చిన నొప్పి ఏంటి?

    • @ravig8789
      @ravig8789 3 หลายเดือนก่อน +4

      నీకు తెలుసా , నువ్వు చూసావా ?? ఆమె ట్రాన్సజెండర్ అయితే,ఆదంతా నీకు అవసరమా??

  • @rijunath4484
    @rijunath4484 3 หลายเดือนก่อน

    Har har Mahadev 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @nasiralimeer6783
    @nasiralimeer6783 3 หลายเดือนก่อน +172

    పోను పోను జంతువులకు మనుషులకు తేడా లేకుండా పోతుంది

    • @SB-lj6zi
      @SB-lj6zi 3 หลายเดือนก่อน +1

      Janthuvulu chaala nayam..apadhaalu cheppavu...mounam ga untaayi

  • @SujataPonnada-kr2sc
    @SujataPonnada-kr2sc 3 หลายเดือนก่อน +2

    ముందు లోపలేసి ఇంట్రాగెషన్ చేయాలి, లేదంటే పవన్ కి అప్పగించాలి,

  • @NitinnetaPawar
    @NitinnetaPawar หลายเดือนก่อน

    महाराष्ट्र ❤🎉

  • @BalaiahDornala-zo1yq
    @BalaiahDornala-zo1yq 3 หลายเดือนก่อน +70

    ఈ అఘోరి మత స్వచంగా నిజాయితీగా మాట్లాడుతున్నది మన తెలంగాణ బిడ్డా కానీ కనీస నూలు వస్త్రం దారిస్తే బాగుండు భారీవతల ఉండడం స్త్రీలను అగౌరాపరాచినాట్లవుతున్నది

    • @lathanalli3677
      @lathanalli3677 3 หลายเดือนก่อน

      @@BalaiahDornala-zo1yq she is he

    • @manishree297
      @manishree297 3 หลายเดือนก่อน

      Elanti daridranni telangana bidda ani goppaga chepukuntunava thu

  • @venkatganta9115
    @venkatganta9115 3 หลายเดือนก่อน +12

    రాబోయే రోజుల్లో ఇంకా ఎంత మంది ఇలా అవుతారో, ఓం నమః శివాయ

  • @harigollapalli5584
    @harigollapalli5584 3 หลายเดือนก่อน +19

    షి ఈజ్ మెంటల్ క్యాండిడేట్

  • @AasmaKallodi
    @AasmaKallodi 3 หลายเดือนก่อน

    Aghoras way of speaking is different and u r speaking defferent

  • @PraveenKommu-y3k
    @PraveenKommu-y3k 3 หลายเดือนก่อน

    మను వాధులతో ఎక్కువగా మాట్లాడకు అక్క వాళ్లు ఇలాగే సత్తా ఇస్తారు

  • @Muthabathula
    @Muthabathula 3 หลายเดือนก่อน +5

    ఈ ప్రపంచంకి ఏమవుతుంది అప్పుడు బ్రహ్మంగారి చెప్పినట్టే జరుగుతుంది, మెంటల్ హాస్పిటల్ లో జాయిన్ చేయాలి లేకపోతే, స్త్రీ కి అవమానం

  • @LavanyaLavu-fi9pg
    @LavanyaLavu-fi9pg 2 หลายเดือนก่อน

    Hi amma 🙏🙏🙏

  • @syamsundarsuri1165
    @syamsundarsuri1165 3 หลายเดือนก่อน +16

    అవును మీరు అసలైన అఘోరా కాదు కాదు ఇక్కడ ఉన్న అన్ని ఛానల్స్ మిమ్మల్ని వైరల్ చేస్తే మీకే నష్టం ఎక్కడ ప్రస్థాంగా ధ్యానం చేసుకోగలరో అక్కడ చేస్కోండి అమ్మ 😢😢

    • @durgakumari979
      @durgakumari979 3 หลายเดือนก่อน

      అన్నీ అబద్దాలు బొక్కలో వెయ్యాలి దీన్ని

  • @skbasha5241
    @skbasha5241 3 หลายเดือนก่อน +2

    Aghori muslim and Hindus madhya godava metincha Dani kochindi tanku telidu Indians antha oka famil Ani nijam Ani Ane valu like cheayndi

  • @abhi-og1mn
    @abhi-og1mn 3 หลายเดือนก่อน +14

    అయ్యో బాబోయ్ అఘోరీ ఇంగ్లీష్ మాట్లాడుతుంది

  • @neelubeesetti7550
    @neelubeesetti7550 3 หลายเดือนก่อน +45

    ఒరే బాబు వీడు హిజ్రా లా ఉన్నాడు

  • @dhagupatinagalaxmi5124
    @dhagupatinagalaxmi5124 3 หลายเดือนก่อน +49

    దీన్ని నమ్మకండి ఇంగ్లీషులో మాట్లాడుతూతుంది ఇలాంటివా చాలా మంది వస్తారు

    • @vramaraju8343
      @vramaraju8343 3 หลายเดือนก่อน

      నీకేంటి నష్టం నిన్ను డబ్బులు అడిగిందా...... ఎవరినైనా మోసం చేసిందా...... మనం ఐకమత్యం లేకపోవడం వలన నే వాళ్ళు గుళ్ళు కూలగొడుతున్నారు....... చేతనైతే సపోర్ట్ చేయండి.. లేకుంటే మూసుకోండి.

    • @pullakasi2132
      @pullakasi2132 3 หลายเดือนก่อน

      ​@@vramaraju8343indulo religious comment enduku?

    • @vramaraju8343
      @vramaraju8343 3 หลายเดือนก่อน

      @@pullakasi2132 ఆమె ఒక హిందువుకు పుట్టింది,, నేను ఒక హిందువుకు పుట్టాను,, మరి మీరూ...?

    • @pullakasi2132
      @pullakasi2132 3 หลายเดือนก่อน

      @@vramaraju8343 ikadda hindu aa, Christian aa ani kaadu, evadi beliefs vaadivi, evadi opinions vaadivi..ikkada more than 90% negative comments unnayi..ante vallandaru Hindus kaadu ani aa? Madyalo ee religion enduku?

    • @vramaraju8343
      @vramaraju8343 3 หลายเดือนก่อน

      @@pullakasi2132 రిలీజీయన్ ఎందుకు అంటున్నావు , జరిగిన సంఘటన రోడ్డు మీద ఆక్సిడెంట్ కాదు..... ఒక ముస్లిం నా హిందూ దేవాలయం లో,,, నా హిందూ దేవత ముత్యాలమ్మ విగ్రహాన్ని కాలితో తన్ని,,, పడగొట్టేశాడు ఇక్కడ మత ముతపిచ్చి వారికి వున్నపుడు అడగడం తప్పా ఏం మాట్లాడు తున్నారు మీరు.....

  • @VishalPatod-b9w
    @VishalPatod-b9w 3 หลายเดือนก่อน

    Om namah shivaya❤

  • @deepasri2626
    @deepasri2626 13 วันที่ผ่านมา

    If men aghoris dont wear clothes women aghoris also can do the same pranam mata ❤❤❤❤❤

  • @karthikreddy8585
    @karthikreddy8585 3 หลายเดือนก่อน +112

    Lipstick bagundhi😂😂😂😂

  • @mannesrikanth3627
    @mannesrikanth3627 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vimalaangel9945
    @vimalaangel9945 3 หลายเดือนก่อน +3

    అసలు ఈ మీడియా వాళ్లకు ఏమి పని లేదా ! ఈమె ఒక్కటే దొరికిందా ....
    తన ను ఇంటర్వ్యూ చేసి, ఈ సమాజానికి ఏమి massage ఇస్తాము అని తెగ మైక్స్ పట్టుకొని ఆమె వెంట తిరుగుతున్నారు !!
    ఆ వర్షాలకు ఎంతో మంది రైతలకు నష్టం జరిగింది,ఎంతో మంది పేదవాళ్ళు ఆకలి చ్చవులు చస్తున్నారు, చాలామంది వయసు పైబడిన వాళ్ళు,రోడ్ వెంట తిరుగుతున్నారు etc. ఉన్నాయి కదా .... !!
    అవి ఏమి కనిపించట్లె మీకు😢😢

  • @NagarajNagu-c2t
    @NagarajNagu-c2t 3 หลายเดือนก่อน

    Sri Raghavendra swami namho

  • @sureshkanapala9007
    @sureshkanapala9007 3 หลายเดือนก่อน +12

    బతుకు తెరువు కోసం దేవుడు పేరు వాడుకుంటుంది...

  • @sunilkommu0801
    @sunilkommu0801 3 หลายเดือนก่อน

    Veella amma nanna 7 years ani interviews lo chepthunnaru😢😢😢😢
    Edi nammalo artham kadu okkosari.😊😊

  • @l.r.creationseducationsklm2946
    @l.r.creationseducationsklm2946 3 หลายเดือนก่อน +1

    అయినా ఎవరి ఎం మేలు జరుగుతుంది ఎం సందేశం ఇస్తున్నాడు ఇలాంటి వాటి ద్వారా.... 😮

  • @Iluvmybharath
    @Iluvmybharath 3 หลายเดือนก่อน +8

    ఐతే ఎంటి లాభం ఎవరికి లాభం అంద భక్తి

  • @radhikaradhika2022
    @radhikaradhika2022 3 หลายเดือนก่อน

    Mari akkadee undaka yendukammaa meeku ee kastaaluu maaku ee thippaluu😢😢😢

  • @ramaraogedala9393
    @ramaraogedala9393 3 หลายเดือนก่อน +29

    మీడియా వాళ్ళు దీన్ని పట్టించుకోకండి దయచేసి చాలామంది చూస్తున్నారు

  • @mariakumar4152
    @mariakumar4152 3 หลายเดือนก่อน +15

    Plz be educated...

  • @Rajufujairah
    @Rajufujairah 3 หลายเดือนก่อน

    ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడుతున్నారు మీడియా వాళ్లకు మరియు youtube ఛానల్ వాళ్లకు కూడా తెలుసు కానీ ఇప్పుడు ప్రజలందరూ మొబైల్ చూస్తున్నారు కాబట్టి వ్యూస్ కోసం డబ్బులు సంపాదించడం కోసం టీవీ ఛానల్ వాళ్ళు youtube ఛానల్ వాళ్ళు ఇదంతా డ్రామాగా సృష్టించారు

  • @sathibabu-bb1qp
    @sathibabu-bb1qp 3 หลายเดือนก่อน +3

    దీన్ని ఎందుకు రా బాబు హైలెట్ చేస్తారు

  • @srikanthsri887
    @srikanthsri887 3 หลายเดือนก่อน +1

    Petrol money ala broo

  • @SayyadkhanKalicherla
    @SayyadkhanKalicherla 3 หลายเดือนก่อน +121

    ఒరే మీడియా మీకు బుద్ధి లేదురా, పోయి పోయి ఇలాంటి వాళ్లకు ఇంటర్వ్యూ చేస్తున్నారు . వేరే న్యూస్ లు ఏమి లేవా రాష్ట్రం లో ?

  • @sunithakondagurla3874
    @sunithakondagurla3874 3 หลายเดือนก่อน

    మనం మనుషులం .జంతువులం కాదు

  • @upputurisravanthi
    @upputurisravanthi 3 หลายเดือนก่อน +12

    ఆ మాటల్లోనే తెలుస్తుంది
    తపస్సులో ఉండేవాళ్లు జనాలలో లేని వాళ్ళు లాంగ్వేజ్ వాయిస్
    స్ట్రాంగ్ ఉండరేమో కదా
    ఇదంతా ప్లానింగ్

  • @pranjithkumarreddy5563
    @pranjithkumarreddy5563 3 หลายเดือนก่อน +2

    ఇంగ్లీషు మీడియం అనుకుంట 😅

  • @udaymayara3764
    @udaymayara3764 3 หลายเดือนก่อน +35

    ఈ దరిద్రం చూడలేకపోతున్నం

  • @iSmartshankar1431
    @iSmartshankar1431 3 หลายเดือนก่อน +2

    ఆమె విజువల్స్ ఉన్నాయి అంటుంది కదా ఆ విజువల్స్ ఎక్కడున్నాయి ఒకసారి విజువల్స్ రిలీజ్ చేయమని చూద్దాం ఒకసారి

  • @unknow21955
    @unknow21955 3 หลายเดือนก่อน +10

    పిల్లర్ 56 అత్తాపూర్ దగ్గర బ్లీచింగ్ అమ్ముతుంటాడు

    • @vramaraju8343
      @vramaraju8343 3 หลายเดือนก่อน +1

      మనదాంట్లో మనకు ఐకమత్యం లేదు అనడానికి మీరే నిదర్శనం.....

    • @ramalingaiahkillari793
      @ramalingaiahkillari793 3 หลายเดือนก่อน

      Mee Amma Naa?

    • @vramaraju8343
      @vramaraju8343 3 หลายเดือนก่อน

      @@ramalingaiahkillari793 నీకు,, నాకు,,, మనందరికీ అమ్మ...... అర్థం చేసుకునే మనసుండాలి

    • @pullakasi2132
      @pullakasi2132 3 หลายเดือนก่อน

      ​@@vramaraju8343maaku aite Amma kaadu, neeku Amma anipiste adi nee istam

    • @venkatganta9115
      @venkatganta9115 3 หลายเดือนก่อน

      @@vramaraju8343 తెచ్చి మి ఇంట్లో పెట్టుకో....

  • @aeiousss4455
    @aeiousss4455 3 หลายเดือนก่อน

    Akkade undalsindi ikkada meetho disturbance ga undi. Meeku minimum idea kavalante nenu devunni cinima choodandi.

  • @KNagarajuRaju-u5p
    @KNagarajuRaju-u5p 3 หลายเดือนก่อน +31

    వీడియో లో కోసం ఇలా తయ్యారు అవుతున్నారు ఆమె అవతారం ఏమో కానీ యూట్యూబ్ వీడియోల కోసం బాగా వాడుకుంటున్నారు ఛీ ఏమి మనషులురా బాబు సనాతన ధర్మాన్ని చెడ గొడుతున్నారు

    • @Iluvmybharath
      @Iluvmybharath 3 หลายเดือนก่อน

      @@KNagarajuRaju-u5p ఇదే సనాతన సన తన్ని అని మన ప పవన్ Dcm గారు అన్నారు.....ఆహా యేమి ధర్మం రా బాబు మనది

  • @riazsyed1500
    @riazsyed1500 3 หลายเดือนก่อน

    I dont think agori will shave or put lipstick 😅

  • @ramanakola1550
    @ramanakola1550 3 หลายเดือนก่อน +5

    Agora లో అడివి లో ఉండాలి కదా స్వామి.

  • @singer78987
    @singer78987 3 หลายเดือนก่อน

    Without food ha. Oka ganta late aythe pegulu kekalu pedatayi lopala. Alantidi meeru super andi

  • @obuleshjonnalagadda2029
    @obuleshjonnalagadda2029 3 หลายเดือนก่อน +3

    ఒరే బాబూ నిన్ను చూసి ఇంకా ఎంత మంది అఘోరీలు తయారవుతారో ఏమో 😂

  • @joelnoolu9535
    @joelnoolu9535 3 หลายเดือนก่อน

    భక్తి లో అత్యున్నత స్థాయి...... బట్టలు లేకుండా, బుగ్గి పూసుకొని సమాజంలో తిరగడం....
    So sad......😔

  • @marthimarthi639
    @marthimarthi639 3 หลายเดือนก่อน +8

    Female voice Ela vundadhu

  • @NaniInti-pt8he
    @NaniInti-pt8he 2 หลายเดือนก่อน

    Hi

  • @sivanagarajugoli7733
    @sivanagarajugoli7733 3 หลายเดือนก่อน +6

    నీ వల్ల నీ కుటుంబానికి గానీ దేశానికి గానీ ఏమి ప్రయోజనం

  • @VSGCN06
    @VSGCN06 3 หลายเดือนก่อน +1

    ఈమెను ఎవరు అసలు లెక్కలోకి తీసుకోకుండా పట్టించుకోనట్లు ఉంటే సరిపోతుంది

  • @SaiG-l8m
    @SaiG-l8m 3 หลายเดือนก่อน +158

    మగవాడు వాడు మాట ఎలావున్నాది ముందు బట్టలు వేసుకో మీడియా ఎందుకు హైలైట్ చేస్తున్నారు

    • @dangerousgamer8906
      @dangerousgamer8906 3 หลายเดือนก่อน

      Nijam chi adavalla paruuvu thisesthurru😢

    • @stefhen.4304
      @stefhen.4304 3 หลายเดือนก่อน +1

      అతను పిచ్చొల్లని చేస్తున్నాడు,మీడియా కి ఆ మాత్రం అర్థం అవుత లేదా?

  • @Krishna-k5s5w
    @Krishna-k5s5w 3 หลายเดือนก่อน

    Vedu mosagadu prathimanishiki manam manavathvamuntundi vedu mayamatalu nammavadu vedu Pani Chesukoni Bratakali manamelabratukutunnamo manala alochinchali vadu Amma nannaku puttinodya e lokamlo evvadini nammavadhu nenemaina thappuga MSG chesunte nannu shkeminchandi🙏🙏🙏🙏🙏

  • @nasiralimeer6783
    @nasiralimeer6783 3 หลายเดือนก่อน +72

    ఇదేదో పెద్ద స్కెచ్ వేస్తుంది.... లేడీ baba అవ్వడానికి

  • @sujathapulakaram612
    @sujathapulakaram612 3 หลายเดือนก่อน

    ఊకో తల్లి వినడానికి బాగోలేదు మీకో దండం 🙏🙏🙏

  • @Vamsi99410
    @Vamsi99410 3 หลายเดือนก่อน +14

    సనాతన ధర్మం బోసు ముడ్డి తోటి నడుచుకుంటూ వచ్చింది Free show ... బోసి ముడ్డి తో తిరుగుతారు చూడొద్దు అంటే ఎలా 😀😀😀

  • @smahammadrafishaik6013
    @smahammadrafishaik6013 3 หลายเดือนก่อน

    మా ఊరికి రండి. యాగంటి మహనంది అహోబిలం శ్రీశైలం సర్వనరసంహ బెలుం గృహలు చూపిస్తాను.

  • @kalyania4192
    @kalyania4192 3 หลายเดือนก่อน +6

    అంటే తపస్సు చేసినవి 14 సంవత్సరాలు వీడియోలు తీసుకుని కూర్చుందా తపస్సు చేయకుండా ఏం చెప్తున్నారు ఆవిడ మంగళ ముఖి

  • @sunny.ayurvedam
    @sunny.ayurvedam 3 หลายเดือนก่อน

    మీ గురువు నీకూ చెప్పని ఒక విషయం వల్ల ఈనాడు నువ్వు ఓడిపోయావు. అదేమంటే
    ఖలునకు నిలువెల్లా విషము కదరా సుమతీ అనే విషయం చెప్పలేదు

  • @RadhikaC-mx3lz
    @RadhikaC-mx3lz 3 หลายเดือนก่อน +53

    She is fake😂😂😂 not aghori. Pls don't believe this kind of fake people

    • @lathanalli3677
      @lathanalli3677 3 หลายเดือนก่อน +2

      And why she/he is using car she) he should walk👣

    • @arunadatla6059
      @arunadatla6059 3 หลายเดือนก่อน

      ​@@lathanalli3677With out no. Plate on car just used Aghori , nd with in the car many sculls decorated infront of the glass, police Ela oppukunnaru , Anni Bane untene aputharu check cheyadaniki

  • @nagavenibasavaraj8025
    @nagavenibasavaraj8025 3 หลายเดือนก่อน

    Hi Amma
    My name is nagaveni
    Now a days my time is not good
    Pls bless me Amma
    Coming days will be good
    Nobody will understand my mind
    My children my husband
    Wat can I do amma

  • @tanutarigopula3363
    @tanutarigopula3363 3 หลายเดือนก่อน +6

    Lady kadu

  • @BharathiD-j9f
    @BharathiD-j9f 3 หลายเดือนก่อน +4

    మీరు ఎందుకు ఈయనని ఎన్ని క్వశ్చన్ లు అడుగుతున్నారు మీరు అలా ఉండగలరా మీరు దయచేసి అడగకండి అలాంటి క్వశ్చన్ లు ఆమెను❤

  • @vakilsaab6574
    @vakilsaab6574 3 หลายเดือนก่อน

    మంచిర్యాలలో మీ అన్నదమ్ములు నిన్ను చూసి గర్వపడుతున్నారు
    ఒక అఘోరీ ఇన్స్టిట్యూట్ పెట్టు

  • @koratirajasudhakar9528
    @koratirajasudhakar9528 3 หลายเดือนก่อน +9

    హిజ్రా కదా

  • @KarmayogiMallesham3738
    @KarmayogiMallesham3738 2 หลายเดือนก่อน

    విజువల్స్ అక్కడ ఎట్లా ఉన్నాయి!!!😂😂😂

  • @SubbaiahSubbaiah-g1n
    @SubbaiahSubbaiah-g1n 3 หลายเดือนก่อน +5

    అమ్మ నీకు పాదాభివందనం

    • @RamanaRaoPasumarthi
      @RamanaRaoPasumarthi 3 หลายเดือนก่อน

      ❤ abhyNsndhanalU kadhaa 😢😢😢😢

  • @HSanthiraju
    @HSanthiraju 3 หลายเดือนก่อน

    ప్రపంచంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇలాంటి సమస్యలతో ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్న మీడియా మిత్రులు ఆ దేవుడు దేవుడు బట్టలేకుండా తిరగ మన్నాడట చి చి

  • @rambabuinjeti2950
    @rambabuinjeti2950 3 หลายเดือนก่อน +16

    ఏమి ఆసారాలు ఏమి దేవుడు రా బాబు మీకు మారండ్రా దేవుడు మనిషిలాగ బ్రతకమన్నాడు రా బాబు మనల్ని

  • @nareshsapavat262
    @nareshsapavat262 3 หลายเดือนก่อน +8

    Fake

  • @narsingraokonkipudi7589
    @narsingraokonkipudi7589 3 หลายเดือนก่อน

    మీరు‌ 14 సం రాలు ఒంటి కాలిపై మంచు కొండల్లో ఉన్నది నిజమైతే,
    నేడు ICE గడ్డపై ఒక రోజు ఉండండి
    మీరు చెప్పింది నిజమని నమ్ముతాము

  • @ShreyasBisagoni
    @ShreyasBisagoni 3 หลายเดือนก่อน +3

    English talking na aghora

  • @kravikumar7957
    @kravikumar7957 3 หลายเดือนก่อน +1

    Sunisethe gadi thamudu anukunta vedu vodu bhatalu vesukuntadu vedu bhatalu vesukoledu amta 😅😅😅

  • @Swapnalokam10
    @Swapnalokam10 2 หลายเดือนก่อน

    Akkada padhnaalugellannaav ikkada padhnalugu gantalundu choodhhaam.

  • @mandadurga1272
    @mandadurga1272 3 หลายเดือนก่อน +3

    ఇది నిజమా 14 సంవత్సరా లు ఏమి తినకుండా ఉన్నదా నమ్మ బుద్ది కాలేదు

  • @upputurisravanthi
    @upputurisravanthi 3 หลายเดือนก่อน

    ఇంగ్లీష్ బాగా నేర్చుకున్నా
    ఇన్ని రోజులు జనాలలో లేనప్పుడు స్ట్రాంగ్ లాంగ్వేజ్ వై

  • @rsrajusaritha2676
    @rsrajusaritha2676 3 หลายเดือนก่อน

    కాని ఇతను అబ్బాయి నుండి అమ్మాయి గా అయ్యాడు లాస్ట్ దిగంబర్ లాగా అయ్యాడు అతనే చెప్తున్నాడు కదా

  • @M.rameshMedi
    @M.rameshMedi 3 หลายเดือนก่อน +12

    పిచికూతల్

  • @singambhoomaiah
    @singambhoomaiah 3 หลายเดือนก่อน

    ఓం శాంతి శాంతి శాంతిః ఈ తల్లిని సొంత తల్లిగా భావించడం విశేషం ఏమిటంటే మనోనేత్రనికి. చీకటి దూరము లేదు జ్ఞాననేత్రం కూడా వుంది అని తెలుసుకో మానవ మనో నేత్రం జ్ఞాననేత్రం కూడ కదలదు నేను అనుకునే నేనూ అనేది ఆహాంకరం నాది అనేది శరీరం అసత్యము మాయ ఆత్మ సత్యము ఒక్కటే ఓం శాంతి శాంతి శాంతిః హి

  • @sunilraju8387
    @sunilraju8387 3 หลายเดือนก่อน

    Please దిగంబరంగా ఉండకండి అమ్మాయిలకి అవమానం అవుతుంది ఒక్కటి అయినా fill చేసుకోండి