హరి గారూ ఇకమీదట మందు కొట్టి స్క్రిప్టు రాయండి ఎందుకంటే అదిరిపోయింది పర్ఫామెన్స్ ఎండ ఎక్కువైపోయి బాటిల్ కూడా చెమట పట్టేసింది ఇది ఒకటి ఇంకొకటి మస్తాన్ కు పకోడా పెడతావు అనుకున్నా లటుక్కున మీరే నోట్లో పెట్టేసుకున్నారు చాలామంది రెగ్యులర్గా చేసే పనే ఇది నవ్వలేక చచ్చాను నిజంగా వావ్ అదిరిపోయింది వీడియో ఇలాగే కంటిన్యూ చేయండి వీడియోలు థాంక్యూ
I'm from Telangana.. మీ యాక్టింగ్ అదుర్స్ అన్నా... మీ యాస వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది.. మీ వీడియో లు అన్ని చూస్తాను అన్నా.. ఇంతలా నవ్విస్తునoదకు చాలా థాంక్స్ అన్నా
గుత్తి లో తీసిన ఈ వీడియో మాకు నచ్చింది, మా జిల్లా మాటలు మళ్లీ మళ్లీ వింటున్నందుకు హ్యాపీ గావుంది. థాంక్స్.హరి అన్నా.. RV baar lo mandhu baagaa తాగినారు
Sir మీ నటన చాలా అద్భుతం మరీ తాగిన నటన అంటే మహా అద్భుతం .........అవును sir మీరు నిజంగా తాగుతారా...... అయితే మాత్రం నూరు పైపులు చాలా కాస్ట్ sir 🙏🙏🙏🙏 సహజ నటులు sir మీరు 🙏🙏🙏🙏👌👌👌👌👌
Though i am away from my native Anantapur dist through ABBA TV watching and listening our district telugu slang gives immense happiness Fantastic language ❤❤❤ to hari and team members
రాత్రి పడుకునే ముందు మీ వీడియోస్ చూసి నవ్వుకుని తేలిక పడిన మనసు తో నిద్ర లోకి జారుకోవడం గొప్ప అనుభూతి సార్. మాది ఎన్ టి ఆర్ జిల్లా అయినా మీ రాయలసీమ యాస చక్కలిగిలి పెడుతుంటే ఆ గిలిగింతలు వేరు 😍
డాక్టర్ గారు నవ్వే ఆరోగ్యం అంటారు మీరు 100% అది రుజువు చేశారు అప్పట్లో రేలంగి రమణారెడ్డి వీరు గుర్తుకొచ్చేవాడు కానీ ఇప్పుడు సినిమా కామెడీ మరి ఘోరంగా తయారైంది మీరు ఎటువంటి డబల్ మీనింగ్ లేకుండా ప్రతి ఒక్కరు విని ఆనందించే విధంగా నీ స్క్రిప్ట్ లన్ని ఉన్నాయి చాలా సంతోషం డాక్టర్ గారు చంద్ర నెల్లూరు
హరెన్నా.... నేను (మిమ్మల్ని) సార్ అని పిలవను. మీరు హరి కాదన్న.మెగాస్టార్ చిరు."శంకర్ దాదా " డాక్టరే కాదు.'ఆత్మీయతయాక్టర్ ' ...అసలైన వైద్యులు మీరు....అన్నా.....
మహారాష్ట్ర లో అర్థంకాని మరాఠి భాష, వచ్చీరాని హిందీలో కుస్తీపడే నాకు అనంతపురం భాష వింటుంటే వీనులవిందుగా ఉంది.ప్రాణం లేచొచ్చింది.సహజ నటన తో టీమంతా మెప్పించారు.మంచినీళ్లబాటిల్ కు ఎండకు చెమటపట్టిందనే డైలాగ్ చాలా నవ్వుతెప్పించింది.😂
Rammohan super natural acting. Bar కొనటం ఎప్పుడు చూసేదే
హరి గారూ ఇకమీదట మందు కొట్టి స్క్రిప్టు రాయండి ఎందుకంటే అదిరిపోయింది పర్ఫామెన్స్ ఎండ ఎక్కువైపోయి బాటిల్ కూడా చెమట పట్టేసింది ఇది ఒకటి ఇంకొకటి మస్తాన్ కు పకోడా పెడతావు అనుకున్నా లటుక్కున మీరే నోట్లో పెట్టేసుకున్నారు చాలామంది రెగ్యులర్గా చేసే పనే ఇది నవ్వలేక చచ్చాను నిజంగా వావ్ అదిరిపోయింది వీడియో ఇలాగే కంటిన్యూ చేయండి వీడియోలు థాంక్యూ
You have to do is to be done in the next few m not sure if
L Poo 9o
తాగుబోతులకు మాములు గా కొట్టిన గుడ్డలుడదీసి కొట్టిన పైసలు రాలవు 😂😂😂😂😂 పిచ్చి రాంమోహన్
I'm from Telangana.. మీ యాక్టింగ్ అదుర్స్ అన్నా... మీ యాస వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది.. మీ వీడియో లు అన్ని చూస్తాను అన్నా.. ఇంతలా నవ్విస్తునoదకు చాలా థాంక్స్ అన్నా
Suupper performance and comedy Sir..😂😂😂😂 కడుపుబ్బ నవ్వంచారు
చాలా బాగా నటించారు 👏👏
అందరూ అద్భుతంగా నటించారు
Super Hari sir & team👌👌👌👍👍👍👍😂😂😂😂😂
I like you 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊🎉❤❤❤❤❤😢😢😢😢🎉🎉🎉🎉🎉🎉😮😮😮😮🥳
గుత్తి లో తీసిన ఈ వీడియో మాకు నచ్చింది, మా జిల్లా మాటలు మళ్లీ మళ్లీ వింటున్నందుకు హ్యాపీ గావుంది. థాంక్స్.హరి అన్నా.. RV baar lo mandhu baagaa తాగినారు
గుత్తి లో ఈ బార్ ఎక్కడ ఉంది?
@@DakshayaniHyndavi😂
హరి గారు సూపర్ అండి మీరు😂😂😂
ఆన్నో ఇంటికి వస్తారంటా.. జాగ్రత్త
.
.
💐😀😀😀😀😀😀supar grate స్కిట్ చాలా న్యాచురల్ గా చేశారు అందరూ good💐💐💐💐💐
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
Sir మీ నటన చాలా అద్భుతం మరీ తాగిన నటన అంటే మహా అద్భుతం .........అవును sir మీరు నిజంగా తాగుతారా...... అయితే మాత్రం నూరు పైపులు చాలా కాస్ట్ sir 🙏🙏🙏🙏 సహజ నటులు sir మీరు 🙏🙏🙏🙏👌👌👌👌👌
No I don't drink.. I hate drinking
@@abbaaTVharis "అసహ్యం"అని తెలుగులో పెడితే ఇంకా బాగుండేది సర్
100 పైపులు ఒక పై పులు
@@sarangollapalli74తెలుగు తగ్గిపోయింది, ఆంగ్ల పదాలు ఉపయోగించటం ఇప్పుడు పరిపాటి అయ్యింది😢
Harigaru. Mee team.sahajanatanee..andaruu.sooper
Though i am away from my native Anantapur dist through ABBA TV watching and listening our district telugu slang gives immense happiness
Fantastic language ❤❤❤ to hari and team members
సార్ డాక్టర్ గారు మి కామెడీ సూపర్
Super skit and excellent performance by all
హరి గారు అదిరిపోయింది మీ నటన😂
Ljj
రాత్రి పడుకునే ముందు మీ వీడియోస్ చూసి నవ్వుకుని తేలిక పడిన మనసు తో నిద్ర లోకి జారుకోవడం గొప్ప అనుభూతి సార్. మాది ఎన్ టి ఆర్ జిల్లా అయినా మీ రాయలసీమ యాస చక్కలిగిలి పెడుతుంటే ఆ గిలిగింతలు వేరు 😍
Yes bro corect
మస్తాన్ రామచంద్రయ్య ను కూడా తోడుకి పిలువాల్సింది...😂😂😂
డాక్టర్ గారు నవ్వే ఆరోగ్యం అంటారు మీరు 100% అది రుజువు చేశారు అప్పట్లో రేలంగి రమణారెడ్డి వీరు గుర్తుకొచ్చేవాడు కానీ ఇప్పుడు సినిమా కామెడీ మరి ఘోరంగా తయారైంది మీరు ఎటువంటి డబల్ మీనింగ్ లేకుండా ప్రతి ఒక్కరు విని ఆనందించే విధంగా నీ స్క్రిప్ట్ లన్ని ఉన్నాయి చాలా సంతోషం డాక్టర్ గారు చంద్ర నెల్లూరు
😂😂
డాక్టర్ హరి సర్ గారు యాక్టింగ్ సూపర్ .👌👌👌👌
Super sir, natural comedy
అందరూ యాక్షన్ సూపర్ చేసినారు
సహజ నటన తో బాగా రక్తి కట్టించారు...ఏమైనా రాయలసీమ యాస ఉత్తరాంధ్రా యాస వినడానికి వింపుగా ఉంటుంది.
ఇరగదీశారు ఇద్దరూ యాక్టింగ్.. కుమ్మేసారు. వాస్తవంగా తాగితే ఎలా ప్రవర్తిస్తారో అంతకన్నా బాగా జీవించారు.
😊😊
Tipical,, language,,natural acting,,perfect,timing, appreciate,sir,,
20 rupee coke Taagi em lolli bros 😂😂😂😂😂
Super n natural performance Hari sir? You should act in cinemas. Why don't you release own comedy movies
మీరు తాగినది బిందు జీర 😅😂😊
Bottle ki kuda 😓 padtundi 😂😂😂😂😂😂😂 super
రామ్ మోహన్ గారు మీరు సూపర్ సూపర్ సూపర్ 👌💯🤣💯👌
Dr Hari garu excellent acting 💯❤️
Super Comedy Anna...👍
Hari sir acting super.. acting Ani kadu kani jeevinchinattu untadi
"తొడ గొడితే సౌండ్ కు సచ్చిపోతావ్ నా కొడుకా " సూపర్ సార్ 😂😂
చాలా బాగుంది సార్
😂
Doctor/Actor😂😂
రమ్మోహర్ acting superb
పల్లె టూర్ బాషలో బాలే నటించారు నీ.టీమ్ హరి సార్ 😂😂😂😂
Good after noon sir,
అబ్బ ఏమి సార్ ఈ తాగుబోతు యాక్షన్, తాగుడు అలవాటు ఉండే వారు భలే ఎంజాయ్ చేస్తారు సార్ మా మాదిరిగా
సూపర్ స్క్రిప్ట్ 👌👌👌
Dr hari sir .... I am a big fan of you sir..... Masthan mee combination superb sir asalu
Annaya. Actionting super 100 battle super dialogue
Chala bagundi purtiga chusannu murthy Dhanbad jharkhand.
Hi sir 🙏 excellent both action super👌🙏🌹
Nimmakaya punch super
Hundred Pipers hundred rupees ki thagadaniki bale Idea ichharu Dr. Garu🤣
Athanu oka పైపు tisuku vachadu మన దగ్గర 100 పైప్స్ unnayi 😅😂
Super👌👍👌👍
Excellent sir, what an acting superb sir
Thodakodite sound ki sachipotaav.. sooper dialogue
Free Gaa Este Daily Vastaru 😂
Hari garu super
Hanstly really super star King 😭😭
3 rd class chadiva 😅 😂
Doctor garu meeru super andi meeku sinimalokuda chansu vachundi chala manchi vidio
Super sir ,namaste
Super
Doctor garu meeru shooper shaar. Vedio shooshi naakkooda yekkindi... 😂
Nice comedy sir.
Ramohan hair style baagundi
హరెన్నా.... నేను (మిమ్మల్ని) సార్ అని పిలవను. మీరు హరి కాదన్న.మెగాస్టార్ చిరు."శంకర్ దాదా " డాక్టరే కాదు.'ఆత్మీయతయాక్టర్ ' ...అసలైన వైద్యులు మీరు....అన్నా.....
AMAZING!! and very commonly happens!!
Anna సించినారు ఒరిజనల్ యాక్టింగ్
Sir i see this video every day, I enjoyed fully, excellent comedy, true and it happens in close friends who goes to bar regularly.
Hari Garu Super Comedy Doctor.Sir.🙏
Great action
First time I saw the shop,😮
ವಾಟರ್ lekunda tagedi ಕೂಲ್ ಡ್ರಿಂಕ್ಸ್ ತಗುತುನ್ನಾರು 🤤😊😂
Hari anna super comedy keep it up😂😂😂
Super comidi sir
hari sir best wishes ❤❤❤❤
డాక్టర్ గారూ super సార్
SIr super comydy sir
చాలా బాగా వచ్చింది జబర్దస్త్ కూడా చాలదు
Supar,harigaru🎉
Last .....😢😢😢😢😢 Anthaa bagaa act cesaru
యాక్షన్ బాగా చేశారు
100 rs pettukonni bar boyedi.. Anta verri vaallu vunnara appa😅
Thagaka mundhe Botil ku chematapattinchaavu kadhaa Dr.Sab....
Hari garu thumbs-up taagi...intha reccha chesaaru...inka nijam ga 2 peggulu vaestae paristiti entoooooo....good one ...thoroughly enjoyed😅😅😅
Sir your great Very super funny Varun second MBBS
❤❤❤ super o duper 😊😊
Excellent action Sir.... Sir.. my request is dont drink... even in action.
all will learn.
Super action by all
Super Comedy brothers
I love Hari anna
Doctor garu 100 pippers thagaru.... manam kuda brand change cheyale
Super sir Real ganilane untundi Nice
Anna first time lifelo full ga navvukunnanu anna. Anna mimmalni meet avvalani undi sir. Me native place ekkada sir. Wonderfull acting. Real acting.
Good performance and original action
funny,,,,super😀
Sir, you're very talented
Super Mee acting
Mandicchinodu darmaatmudu😂
షూపర్ గా ఉండి శాఆర్ 😅
అన్న వైచిపి వాళ్ళు 50 రు మందు లేదు టీడీపీ లో 50రు కూడా మంచి మందు వుండేది సూపర్. వీడియో 😂👌
Whine shop owner anna voice super voice Verity ga vundhi sir
Natural comedy baagundi
మహారాష్ట్ర లో అర్థంకాని మరాఠి భాష, వచ్చీరాని హిందీలో కుస్తీపడే నాకు అనంతపురం భాష వింటుంటే వీనులవిందుగా ఉంది.ప్రాణం లేచొచ్చింది.సహజ నటన తో టీమంతా మెప్పించారు.మంచినీళ్లబాటిల్ కు ఎండకు చెమటపట్టిందనే డైలాగ్ చాలా నవ్వుతెప్పించింది.😂
Dr సార్ fentastic
super
4.38 super punch