ఊరు మొత్తాని కాలి చేపించిన గుర్రం అసలు ఏం జరిగింది |Kadapa Mystery Village

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ก.พ. 2025

ความคิดเห็น • 38

  • @saichitanya406
    @saichitanya406 21 วันที่ผ่านมา +11

    చాలా మంచి వీడియో చూపించారు

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 21 วันที่ผ่านมา +9

    నాగిరెడ్డిగారికీ,అలాగే భారతదేశ ప్రజలు అందరికీ బోగి పండుగ శుభాకాంక్షలు.జయహో భారత్, జైశ్రీరామ్ 🚩🌹🙏

  • @yogeethasheepgoatfarm7617
    @yogeethasheepgoatfarm7617 14 วันที่ผ่านมา +4

    దీన్ని బట్టి మనం ఏమి అర్థం చేసుకోవాలి మూగజీవిని హింసిస్తే ఊరు లేకుండా పోయింది 👆

  • @saglili60
    @saglili60 21 วันที่ผ่านมา +2

    వీడియో చాలా బాగుంది.. నాగిరెడ్డి...... కానీ కాలి కాదు ఖాళీ

  • @battalabalu5910
    @battalabalu5910 15 วันที่ผ่านมา +2

    Anna ha ooru made bro 😊😊 thank you for sharing this information to the new peoples

    • @HANUSONU-s5e
      @HANUSONU-s5e 13 วันที่ผ่านมา +1

      Avnaaa chaaala baaagundhi village but chaaaala doubt s unaaaai naaaaku

  • @iragamreddysanjeevareddy6457
    @iragamreddysanjeevareddy6457 21 วันที่ผ่านมา +1

    అన్న మీ వీడియోలలో ఎక్కువగా మంచి విషయాలు ఉన్న వీడియో తీసినందుకు మీకు మీ ఛానెల్ వారికి హ్యాట్సాఫ్...🎉🎉🎉🎉కడప నాగిరెడ్డి ఛానెల్ గారి తరుపున..తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి.. ఈ పండుగ అందరి కుటుంబాల్లో భోగ భాగ్యాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ మరియు ఈ వీడియో చూసే వారికి వారి కుటుంబ సభ్యులకు ""భోగి, సంక్రాంతి, కనుమ"" పండుగ శుభాకాంక్షలు.

  • @modhugusandeep3265
    @modhugusandeep3265 21 วันที่ผ่านมา

    చాలా బాగుంది😊

  • @Vekatapa
    @Vekatapa 17 วันที่ผ่านมา

    సూపర్ ❤❤❤❤❤

  • @saidask3709
    @saidask3709 15 วันที่ผ่านมา

    Ur super bro❤❤❤❤❤❤

  • @rajitham9501
    @rajitham9501 21 วันที่ผ่านมา +1

    Hlo.. Brother.. Chala bagundhi .. Kani village total ga kalii inaduku badha ga undhi

  • @Yohanreddytraveller
    @Yohanreddytraveller 21 วันที่ผ่านมา +1

    Excellent, good video brother

  • @MohdFaraz-kq6pg
    @MohdFaraz-kq6pg 19 วันที่ผ่านมา +5

    Nalgonda district devarakonda khilla visit cheyandi brother ❤️

    • @djsevanayak436
      @djsevanayak436 16 วันที่ผ่านมา +1

      Aunu cheyandi anna masth untadhi

  • @naveenvj4273
    @naveenvj4273 21 วันที่ผ่านมา +2

    Hi good morning anna

  • @tanuteena9401
    @tanuteena9401 21 วันที่ผ่านมา

    👌👌👌pr Video Nice 👍

  • @RaviKumar-n9o3e
    @RaviKumar-n9o3e 21 วันที่ผ่านมา

    Super

  • @telugughostgaming925
    @telugughostgaming925 21 วันที่ผ่านมา +1

    Anna kalki place video chey anna

  • @patukurikalyanchakravarthi759
    @patukurikalyanchakravarthi759 21 วันที่ผ่านมา

    Happy bhogi

  • @uppalaAdhilakshumma
    @uppalaAdhilakshumma 21 วันที่ผ่านมา +1

    Kakli place video chei bro kavali bro

  • @SwaminaikSwaminaik-wo3pb
    @SwaminaikSwaminaik-wo3pb 15 วันที่ผ่านมา

    Hello bro vallu pedha thapulu chesaru amdhuke vallaku alla jarindhi prannalatho unna Puraniki pudeste allanee jaruguthaiee bro

  • @madhumadhu-e4q
    @madhumadhu-e4q 17 วันที่ผ่านมา +5

    Ap కర్నూల్ జిల్లా పత్తికొండ దగ్గర జొన్నగిరి దగ్గర బోడబండ తండా దగ్గర పక్కిరప్ప తాత గుడి చాలా ఫెమస్ అన్న కొండలు గుహలు చాలా ఉన్నాయ్ గుడి యెక్క చరిత్ర చాలా బాగుంది ఒక 12 ఏళ్ళ అబ్బాయ్ మునులను చూసాడు అని తల మీద బండ పడి చనిపోతే అతనికి అక్కడే సమాది కట్టారు ఒక్కసారి వీడియో చెయ్యండి అన్న

  • @Sasireddy_traveller
    @Sasireddy_traveller 18 วันที่ผ่านมา

    Nadi Chapudu palavoli

  • @KadapaTeja
    @KadapaTeja 21 วันที่ผ่านมา

    ❤❤❤

  • @Talluirsrinivasarao
    @Talluirsrinivasarao 21 วันที่ผ่านมา

    🎉🎉🎉🎉🎉

  • @ShivaYadav-g4f
    @ShivaYadav-g4f 15 วันที่ผ่านมา

    నాగిరెడ్డి అన్నా మీరు ఈ వీడియో లో చుపించింది కొంచెం వరకు కరెక్ట్..... గుర్రంగుంపు ఆ ఊరు పైన చెరువు తెగిపోయిండచ్చు కానీ మీరు చూపించింది చెరువు కాదు అది ప్రాజెక్ట్ గాలేరు నగరి సుజాల స్రవంతి ప్రాజెక్ట్ కింద ఎదో వస్తుంది..... నీళ్లు వస్తాయి అని వాళ్ళను అక్కడ నుండి ఖాళీ చేపించి జమాలపల్లి గుట్ట మీద govt ప్రతి కుటుంబానికి 5 సెంట్లు స్థలం మరియు కట్టుకొనికి సాయం చేసారు..... మీరు ఇవి ఎంట్రన్స్ లోనే చూసింటారు... గుర్రంగుంపు పైన నూతూ కోన ఉంది.. శివాలయం అది కూడా మనుషులు పెట్టిన శివలింగం మీరు ముందు వీడియో లో తప్పు చెప్పారు....

    • @KadapaNagireddy
      @KadapaNagireddy  15 วันที่ผ่านมา

      @@ShivaYadav-g4f నిజమే అన్న నేను చూపించింది డ్యామ్ కానీ చెరువు చూపించడానికి డ్యామ్ లో కలిసి పోయిందని చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళు 🙏

    • @ilfazgundlooru7854
      @ilfazgundlooru7854 4 วันที่ผ่านมา

      ​@@KadapaNagireddy aa dyam peru aenti anna maps search chesthunte chupinchatledu anna

  • @RamNanduRamNandu
    @RamNanduRamNandu 15 วันที่ผ่านมา

    అన్నా బ్రహ్మంగారిమఠం ఒకసారి వీడియో తీసి పెట్టరాదు అన్న

  • @SaiRM-b4g
    @SaiRM-b4g 15 วันที่ผ่านมา

    bangaru Madaka ante yenti anna

  • @sujathayadav3283
    @sujathayadav3283 18 วันที่ผ่านมา +5

    అలా వదిలి వెళ్ళే వారైతే కనీసం ఇళ్లు లేనివారిని ఉండమని చెప్పొచ్చు గా

  • @bondikallanarasimhulu502
    @bondikallanarasimhulu502 16 วันที่ผ่านมา

    70 years kadu Anna,70 years mumdu bores ekkada.

  • @EFILYMETAHI17278
    @EFILYMETAHI17278 14 วันที่ผ่านมา

    Hai ra nagireddy neeku money vastunda

  • @Sasireddy_traveller
    @Sasireddy_traveller 18 วันที่ผ่านมา

    Neku Parthiga details teliyadhu

  • @chsuresh5340
    @chsuresh5340 19 วันที่ผ่านมา

    night shoot cheyandi bro

  • @Sasireddy_traveller
    @Sasireddy_traveller 18 วันที่ผ่านมา

    Ne 1st vedios polathalu nade gudi