ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

Inspirational Story : Heart Touching Emotional Story Of Orphanage Children About Mother And Father

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 มี.ค. 2021
  • Inspirational Story : Heart Touching Emotional Story Of Orphanage Children About Mother And Father
    This Is The Place Where You Will Get Inspiring videos in Telugu..#SumanTvEntertainment is South India's 1 TH-cam Channel and your final stop for BEST IN CLASS content from TELUGU FILM INDUSTRY

ความคิดเห็น • 881

  • @glakshmeekara6271
    @glakshmeekara6271 2 ปีที่แล้ว +114

    మీలాంటి మంచి మనసుకి మి ఆలోచనకి వందనాలు సార్

  • @shivaprasadshiva4942
    @shivaprasadshiva4942 3 ปีที่แล้ว +68

    సార్ మీకు ప్రత్యేకంగా పాదాభివందనాలు తల్లిదండ్రులు లేని పిల్లలని ఇంతగా మీరు చూసినట్లయితే ప్రత్యేకమైన కృతజ్ఞతలు హాట్సాఫ్ సార్

  • @narasimhanaramalla
    @narasimhanaramalla 3 ปีที่แล้ว +101

    ఇప్పుడున కాలంలో మిలాంటి వారు ఉన్నారు. అంటే ....... మి యొక్క మంచి మనస్సుకు అభివందనం ఇంత కన్న ఎక్కవ చెప్పలేకా పోతున్న ఇ వీడియో చూసి🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఎంత చెప్పిన తక్కువే

    • @chillwithharini
      @chillwithharini 2 ปีที่แล้ว

      Corona ni thaginchhe bhrama astram
      th-cam.com/video/dI-c0TwL4_0/w-d-xo.html

  • @subbareddy2699
    @subbareddy2699 3 ปีที่แล้ว +455

    ఫోన్ పే నంబర్ పెట్టండి.మాకు చేతనైన సహాయం చేస్తాము.పెళ్లి కూడా చేసుకో కుండ పిల్లలకి help చేస్తున్న మీకు నా అభినందనలు.

    • @sureshmanipati4326
      @sureshmanipati4326 3 ปีที่แล้ว +15

      Sir Account number unnadi... Pay cheyavachu.... Nenu 200 pay chesa

    • @kondalaraokella7436
      @kondalaraokella7436 3 ปีที่แล้ว +18

      ఫోన్ నెంబర్ పెట్టండి దయచేసి
      మాకు చేతనైనా సహాయం చేయడానికి బాగుంటుంది
      సుమన్ టీవి వారికి ధన్యవాదములు

    • @smartdancervizag5065
      @smartdancervizag5065 3 ปีที่แล้ว

      Manchi alochana bro but meeru ala adigithe evaru phone pay estharo teliyaadhu sir anavasaram vere vallaki okavela chesthe ebbandhi

    • @bonthalaanjaneyulu9057
      @bonthalaanjaneyulu9057 3 ปีที่แล้ว +1

      Tq ana

    • @sailakavya8586
      @sailakavya8586 2 ปีที่แล้ว

      ❤️🥰🙏

  • @upenderdottula1235
    @upenderdottula1235 2 ปีที่แล้ว +53

    తెలియకుండానే కన్నీళ్లు వచ్చాయి అన్న నిజంగా మీరు greate

    • @devadanamganta9466
      @devadanamganta9466 2 ปีที่แล้ว +1

      Thanks madam Anupama garu heart touching vedeo release chesaru kannillu bachayi nenu kuda help chestanu

  • @Trendingmasthi
    @Trendingmasthi 2 ปีที่แล้ว +25

    1.7 lakh viewers × 100 rupes echina kuda 1 cro 70 lakh vastadi... poni approximate ga 1 cr ki daggaraga ayena vastadi ..owan building and proper food and education vastadi childrens ki... please do your contribution brothers and sisters 🙏....
    I have done my contribution...
    Video chusthunnata sepu ...I can't stop my tears...

  • @shailajav9733
    @shailajav9733 2 ปีที่แล้ว +81

    జన్మ నీ యిచ్చినపుడు జీవితాన్ని యివ్వాలనే జ్ఞానం లేని మనుష్యులు వుంటారు.
    తిండి పెట్టగలం వాళ్ళ కి పేరెంట్స్ లేని లోటు తీర్చలేనిది. మీరు గ్రేట్ Sir.🙏🙏🙏🙏🙏👏👏👏👏👏

    • @raviram8938
      @raviram8938 ปีที่แล้ว

      .plaracu back sonng

  • @jammulaganesh7715
    @jammulaganesh7715 2 ปีที่แล้ว +17

    అన్నా మీలాంటి వాళ్లు ఉండబట్టే సమాజంలో చాలామంది పిల్లలు మంచివారుగా తీర్చిదిద్దుతున్నందుకు మీకు పాదాభివందనాలు

  • @mallikbasha7945
    @mallikbasha7945 3 ปีที่แล้ว +143

    దేవుడిని కోరుకుంటున్న నేను ఇలాంటి సేవ చేసే బగ్యని ఇవలని

  • @sudhakarsudha1937
    @sudhakarsudha1937 3 ปีที่แล้ว +54

    Super sir meeru...
    God bless you.
    మీ లైఫ్ ని త్యాగం చేస్తున్నావ్ సార్... మీకు మo చే జరుగుతుంది సార్

    • @savthridora4735
      @savthridora4735 2 ปีที่แล้ว +1

      Super sir,,🙏🙏🙏. God bless you

    • @msrajuibps2866
      @msrajuibps2866 2 ปีที่แล้ว +1

      @@savthridora4735 m s Raju god bless you

  • @Raja-zq1bw
    @Raja-zq1bw 3 ปีที่แล้ว +253

    దేవుడు ఎక్కడ ఉన్నాడయ్యా . మనిషి రూపములో ఇక్కడే ఉన్నాడు.

    • @chillwithharini
      @chillwithharini 2 ปีที่แล้ว +1

      Corona ni thaginchhe bhrama astram
      th-cam.com/video/dI-c0TwL4_0/w-d-xo.html

    • @hypotiger4278
      @hypotiger4278 2 ปีที่แล้ว +4

      @@chillwithharini in

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 2 ปีที่แล้ว +3

      అవును.కదా

    • @gattamaneniaruna4576
      @gattamaneniaruna4576 2 ปีที่แล้ว +3

      Andarikante sir you are great Person yevaru meeku sariporu ye soft ware ye IAS IPS panikiraru sir

    • @prasadnaidu6458
      @prasadnaidu6458 2 ปีที่แล้ว +3

      Manam kanisam cash ivvavachhu

  • @bembire
    @bembire 3 ปีที่แล้ว +97

    అమ్మా మీరు heart touching story present chesaru ఇలా ఇంకెంత మంది పిల్లల్లో ఇ స్టోరీ చూశాక నాకు చేతనైన తోడ్పాటు అందించలనుకుంటున్న

    • @chillwithharini
      @chillwithharini 2 ปีที่แล้ว

      Corona ni thaginchhe bhrama astram
      th-cam.com/video/dI-c0TwL4_0/w-d-xo.html

  • @srikanthbusa437
    @srikanthbusa437 3 ปีที่แล้ว +133

    I casually open this video. Literally more than 10 times I cried. Sir salute meeku.
    Never saw a person like u sir.

    • @padmapaddhu1669
      @padmapaddhu1669 3 ปีที่แล้ว +5

      Nenu kuda bro, baga yedchesanu

    • @muddamkittu1094
      @muddamkittu1094 3 ปีที่แล้ว +2

      🙏🙏🙏🙏

    • @chillwithharini
      @chillwithharini 2 ปีที่แล้ว

      Corona ni thaginchhe bhrama astram
      th-cam.com/video/dI-c0TwL4_0/w-d-xo.html

    • @tvinsoul
      @tvinsoul 2 ปีที่แล้ว

      Even i come across this video randomly, It made me so emotional and cried through out. I faced the same situations so many times in my life. Salute Sir🙏🏻🙏🏻 You are doing an exceptional service🙏🏻🙏🏻

  • @kattasuvin3889
    @kattasuvin3889 2 ปีที่แล้ว +7

    అన్నా మాది గుంటూరు జిల్లా ఫిరంగిపురం దగ్గర కొండవీడు ప్రజెంట్ నేను ఒక 9 నెలల నుంచి హైదరాబాద్ బోరబండ లో ఉంటున్నాను ఏదో ఒక రోజు నేను మీ ఫౌండేషన్ కి వచ్చి సహాయం చేస్తాను

  • @surapuramsrilatha9525
    @surapuramsrilatha9525 2 ปีที่แล้ว +18

    ఆ దేవుడు కృప మీకు ఉండాలి అన్న మీలాంటి వారి పాదాలకు దండాలు

  • @sureshsampath9564
    @sureshsampath9564 3 ปีที่แล้ว +118

    This man has to be honoured with great honour. He sacrificed his life for good cause.

    • @chillwithharini
      @chillwithharini 2 ปีที่แล้ว

      Corona ni thaginchhe bhrama astram
      th-cam.com/video/dI-c0TwL4_0/w-d-xo.html

  • @kbabu5334
    @kbabu5334 2 ปีที่แล้ว +29

    మందుగా సుమన్ టివి వాళ్ళకి ధన్యవాదాలు

  • @paandu3387
    @paandu3387 3 ปีที่แล้ว +28

    అన్న కర్నాటక రాష్ట్రంలో న్యూస్ చానల్లో చూపిస్తే బెస్ట్ అమ్మ నాన్న పేర్లూ స్పష్టంగాచెప్పాడు కదా.

    • @ramachaganti2513
      @ramachaganti2513 ปีที่แล้ว

      Aunu andi. Mari enduku cheyaledo aa pani

  • @reddynagaraju8058
    @reddynagaraju8058 2 ปีที่แล้ว +14

    మనిషి రూపంలో వున్న దేవుడు అన్న నువ్వు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasselam7932
    @srinivasselam7932 2 ปีที่แล้ว +8

    ప్రైస్ ది లార్డ్ అన్న మీరు నిన్ను సంవత్సరాలుగా చేస్తున్న ఈ మంచి పని దేవుడు నీకు ఇచ్చిన గొప్ప వరం అందుకు నా శతకోటి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను దేవుడు నిన్ను ఆశ్రమాన్ని ఆశీర్వదించును గాక నేను కూడా ఖచ్చితంగా మీ అందర్నీ కలుస్తాను తగిన సహాయం చేస్తాం అని కోరుకుంటున్నాను ఆమెన్

  • @pasupuletisekhar
    @pasupuletisekhar 3 ปีที่แล้ว +14

    గురువుగారు మీకు పాదభి వందనం

  • @kolakagiri4090
    @kolakagiri4090 2 ปีที่แล้ว +7

    సార్ ఇంత మంచి మనసున్న మీకు ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాము...🙏🙏🙏🙏🙏

  • @prakruthivenkat
    @prakruthivenkat 2 ปีที่แล้ว +37

    సెల్యూట్ అన్న, మీ గురుంచి, మీ సేవ గురించి ఎంత వర్ణించిన తక్కువే ❤🙏🙏🙏🙏🙏🙏🌳🌾

    • @chillwithharini
      @chillwithharini 2 ปีที่แล้ว

      Oka chinna injection tho corona one week lo thaggipothundi.
      th-cam.com/video/dI-c0TwL4_0/w-d-xo.html

    • @krishnakumari2078
      @krishnakumari2078 ปีที่แล้ว

      0

  • @sindyjanu3634
    @sindyjanu3634 3 ปีที่แล้ว +14

    Really tears in my eyes floated..
    Elanti programs telecaste cheydam valla parents ki pillalu, pillalki parents values thelusthsi..chala bhada anipinchindhi okko story ku.. salute u sir.. Vallantha bhaaga chaduvukuni bhaaga settle avvali.. manchi positions ki vellali ani devudni korukuntna..mana karma yentante elanti pillani adopt cheskodaniki a in laws oppukoru.. ala chesthe orphans undaru

  • @mathangivamshi1238
    @mathangivamshi1238 2 ปีที่แล้ว +7

    Nuvvu దేవునివి అన్న థాంక్స్ బ్రో 🙏🙏🙏

    • @nadiyanadi8830
      @nadiyanadi8830 3 หลายเดือนก่อน

      Anna maku oka babu kavali esthara pls

  • @choukirajendra1492
    @choukirajendra1492 2 ปีที่แล้ว +4

    జై గురు చండీ
    మీ సేవకు
    మీ ఆదరణకు
    మీ ఆచరణకు
    మీ సహృదయతకు
    హాట్సప్, అభినందనలు, అమ్మవారి అనుగ్రహ ఆశీస్సులు

  • @guruspoetry
    @guruspoetry 3 ปีที่แล้ว +13

    The best anchor in Suman tv

  • @keerthipathivada3340
    @keerthipathivada3340 3 ปีที่แล้ว +15

    ఆ తప్పి పోయిన పిల్లల details ఏదైనా సోషల్ మీడియాలో పెడితే....కనీసం వాళ్ళ విలేజ్ లో ఉన్న వాళ్ళైనా చూసే అవకాశం ఉంది

  • @paandu3387
    @paandu3387 3 ปีที่แล้ว +38

    థ్యాంక్స్ అన్న షో చూసీ ఏడుపచ్చేసింది

  • @uddagattamalathi6632
    @uddagattamalathi6632 3 ปีที่แล้ว +28

    నిజంగా మీరు దేవుడు అండి, దేవుడు మీకు , వీళ్లను తండ్రికన్నా ఎక్కువగా చూసుకొనే ప్రేమను ఇచ్చారు, నిజంగా మీరు great sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sudhakarsudha1937
    @sudhakarsudha1937 3 ปีที่แล้ว +26

    మీకు చాలా మo చి మనసు వుంది సార్
    Ur... గ్రేట్ సార్

  • @Vish_stories
    @Vish_stories 3 ปีที่แล้ว +28

    Heart touching...... I can't stop crying when I see this video..... Because I didn't have father😞

  • @anandkumarnalamala779
    @anandkumarnalamala779 2 ปีที่แล้ว +5

    Heart Baruvu. Akkuva ienddi anna. Salute to you anna

  • @thejasree2325
    @thejasree2325 2 ปีที่แล้ว +5

    "దేవుడు ఎక్కడో లేడు.వేరే కొత్తగా రాడు. మంచి మనుషులలో గోప్ప మనసు తనై వుంటాడు నీకు లాగ" అన్న లిరిక్స్ కి ఈయన ఉదాహరణ.

  • @mallaiahbathini1681
    @mallaiahbathini1681 3 ปีที่แล้ว +16

    I'm very happy raju sir. Miru brothers kosam Chala kastapaduthunaru sir miru Mana school lo teach cheyadam memu mi students ani chepukovadam Chala happy sir. Miru elane sudeer foundation ni continue cheyyali sir.

  • @saherask8889
    @saherask8889 3 ปีที่แล้ว +19

    😭 salute sir good job God bless🙏 you

  • @narasimhanaramalla
    @narasimhanaramalla 3 ปีที่แล้ว +7

    ఈ ప్రోగామ్ చుస్తున్నత సేపు కన్నీరు ఆగడం లేదు 😥😥😥

  • @pinkmedia1464
    @pinkmedia1464 2 ปีที่แล้ว +13

    మీరూ దేవుడు స్వామి 🙏🙏🙏🙏🙏

  • @lakshmaiahkakumani8714
    @lakshmaiahkakumani8714 2 ปีที่แล้ว +10

    ఈ పిల్లల పాత వస్తువులు వాళ్ళ తీపి గుర్తులు. వాటిని అలాగే ఉంచండి. అవే వారి ప్రాణాలు.it is reyeli.

  • @vanithaswapna1190
    @vanithaswapna1190 2 ปีที่แล้ว +5

    Really tears agadam ledu great sir really god bless you sir🙏🙏🙏🙏

  • @sailubits3639
    @sailubits3639 2 ปีที่แล้ว +3

    Me friends cheskunedi achievement kadu brother,meru achievement peaks pina unnaru, meku sathakoti vandanalu,devudu swarupam meeru,loads of respect to you,no money will taly with you 🙏🙏🙏🙏🙏

  • @keerthipathivada3340
    @keerthipathivada3340 3 ปีที่แล้ว +45

    నిజంగా దేవుడు అనే వాడు ఉంటే...వీళ్ళందరి లైఫ్ హ్యాపీగా, వాళ్ళు కోరుకునే విధముగా ఉంచాలని కోరుకుంటున్నా

    • @devadevendra2013
      @devadevendra2013 2 ปีที่แล้ว

      Hi

    • @samanthulabhavani4057
      @samanthulabhavani4057 2 ปีที่แล้ว

      Avvunu sister

    • @keerthipathivada3340
      @keerthipathivada3340 2 ปีที่แล้ว +1

      @@samanthulabhavani4057 అవును అండి..పాపం వాళ్ళని చూస్తే కన్నీళ్లు వస్తున్నాయి

    • @donthigarinarsimludonthiga6768
      @donthigarinarsimludonthiga6768 2 ปีที่แล้ว

      Great sir

    • @vnrfacts9575
      @vnrfacts9575 2 ปีที่แล้ว +1

      కోరుకుంటే వారి కడుపు నిండదు... మనం help చేయాలి చేతనయనంత

  • @shailajav9733
    @shailajav9733 2 ปีที่แล้ว +5

    మీ అడ్రస్ చెప్పగలరు. Bro..
    ఎంత గొప్ప మనసు మీది.
    మేం చాలా అల్పులమని ఈ రోజు అర్థమయింది.

  • @Misterajender
    @Misterajender 2 ปีที่แล้ว +5

    ఈ ఇంటర్వ్యూ చేసిన యాంకర్ గారికి హృదయపూర్వక అభినందనలు 🙏🙏

  • @tishara188
    @tishara188 2 ปีที่แล้ว +11

    Can't stop crying 😭 very very heart touching

  • @venkatkalyan7254
    @venkatkalyan7254 3 ปีที่แล้ว +17

    Really hats off to you brother👏👏👏, god bless you.

  • @trueflyer1008
    @trueflyer1008 3 ปีที่แล้ว +16

    Hats off you sir the way he explains about every child is very beautiful he knows everything about them

  • @puramramesh6489
    @puramramesh6489 2 ปีที่แล้ว +5

    మీ మంచితనానికి పాదాభివందనం 🙏🙏🙏

  • @shinymeghana229
    @shinymeghana229 3 ปีที่แล้ว +29

    Hats off to their Maturity 🙏🏽

  • @Kv.Dayakarrao
    @Kv.Dayakarrao 3 ปีที่แล้ว +12

    ఆ మహానుభావుడికి🙏🙏🙏

  • @kalyanmunna8531
    @kalyanmunna8531 3 ปีที่แล้ว +9

    Aray tammullu love you all..god please elanti bhada avvariki evvaku.definately one day I will meet you all Ra tammullu.. waiting for the day.hope will that day come soon...

  • @hahatv8718
    @hahatv8718 3 ปีที่แล้ว +17

    ఈ వీడియో చూస్తుంటే కన్నీళ్లు ఆగట్లేదు

    • @janakikandula286
      @janakikandula286 ปีที่แล้ว

      అవునండీ కన్నీళ్లు ఆగడంలేదు.

  • @Prisinydilc
    @Prisinydilc 2 ปีที่แล้ว +8

    Thank u sir , u r really great sir, before this children tears nd smiles nd pain, I m not able to stop my tears..God bless u sir💕

  • @sravya1712
    @sravya1712 3 ปีที่แล้ว +101

    మాకు పిల్లలు లేరు మేము ఎవరినైనా ఒక పాపను కానీ బాబు కానీ దత్తత తీసుకోవాలి అనుకుంటున్నాము మాకు ఇస్తారా... పురిటి పిల్లలు ఐనా సరే తీసుకుంటాము దయచేసి ఎవరైనా ఈ హెల్ప్ చెయ్యండి ప్లీజ్...

    • @muralikrishnaneela4403
      @muralikrishnaneela4403 3 ปีที่แล้ว +5

      One suggestion - please complete all adoption formalities legally to avoid problems in future

    • @sunda_rjetli_writer
      @sunda_rjetli_writer 3 ปีที่แล้ว +1

      @@sravya1712 ఈ నెంబర్ ఎవరిది సుదీర్ దా బ్రో

    • @vasuvasu9155
      @vasuvasu9155 3 ปีที่แล้ว

      Super amma

    • @madhavadatti4799
      @madhavadatti4799 3 ปีที่แล้ว

      Super sir

    • @mydream-singer
      @mydream-singer 3 ปีที่แล้ว +4

      Theskundi but chala think chesi theskundi first entha baga miru chuskuntaro thanaa life lo kastam vachinapudu kuda anthea bhaga chuskundi please 😭🙏💕💕💕💕💕

  • @komaramnarsimharao5285
    @komaramnarsimharao5285 ปีที่แล้ว +5

    దేవుడు ఎక్కడో లేదు బ్రదర్ మనిషి రూపంలో ఉన్న ది నువ్వే...

  • @premacharitra1
    @premacharitra1 3 ปีที่แล้ว +32

    God Bless You Sudheer garu ...such a magnanimous heart filled with selfless love you got .....I will pray and help as much as possible for your foundation...you are blessed to be a blessing for these children 💗💖💖💖🙏🙏my heartfelt thanks 🙏 to you brother 🌷🙏

    • @chillwithharini
      @chillwithharini 2 ปีที่แล้ว

      Corona ni thaginchhe bhrama astram
      th-cam.com/video/dI-c0TwL4_0/w-d-xo.html

  • @bembire
    @bembire 3 ปีที่แล้ว +21

    స్వయంగా వెళ్తాను

    • @yerramsrivalli8604
      @yerramsrivalli8604 2 ปีที่แล้ว

      Hi sir

    • @_civils2024
      @_civils2024 4 หลายเดือนก่อน

      Hello sir vellaraa meeru velthanu ani comment pettar

  • @ravindhernimala260
    @ravindhernimala260 ปีที่แล้ว +5

    దేవుడు ఎక్కడ ఉన్నడయ్య. మనిషి రూపములో ఇక్కడే ఉన్నాడు.🙏🙏

  • @rakeshaouti2269
    @rakeshaouti2269 3 ปีที่แล้ว +20

    Very inspirational character sir medi, proud to see like you, so kindly hearted.

  • @vasukethavath5737
    @vasukethavath5737 3 ปีที่แล้ว +152

    Super sir 👌💪..sir I'm interested to do job in orphanage sir...naku dady ledu sir..naku akada job cheyali ani undhi sir..

  • @suvarnasatya3894
    @suvarnasatya3894 3 ปีที่แล้ว +10

    So great man. 👏👏👏

  • @ramakrishnavempa723
    @ramakrishnavempa723 ปีที่แล้ว +1

    సార్ మీరు చాలా గొప్పవారు ఆ దేవుడు మిమ్మల్ని సల్లగా సూడాలి.. హర్ష సాయి అన్న ఇలాంటి వాళ్ళుకు సహాయం సెయ్యండి అన్న

  • @ahadahmed348
    @ahadahmed348 3 ปีที่แล้ว +19

    Great inspiration Anna God bless we will help you by knowing and unknowingly...

  • @satyamdandem1418
    @satyamdandem1418 2 ปีที่แล้ว +2

    Really Meeku..chaala opika unnattundi Sir..hatsoff to ur service..May God bless you

  • @mypanda2411
    @mypanda2411 3 ปีที่แล้ว +76

    ఈ వీడియో పెట్టినప్పుడు... Discription lo వాళ్ళ address కూడా పెట్టండి.వాళ్ళకి హెల్ప్ అ వుతుంది.

  • @gmails3769
    @gmails3769 3 ปีที่แล้ว +14

    Very inspiring...to all ...tq sir tc children's

  • @jogurajani8843
    @jogurajani8843 2 ปีที่แล้ว +5

    God definitely bless this foundation

    • @rowdydivya7649
      @rowdydivya7649 2 ปีที่แล้ว

      🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sunkarasvlogs
    @sunkarasvlogs 2 ปีที่แล้ว +3

    Nenu video chusinappudu edustene unnanu meru chala great

  • @rajasingelboy2639
    @rajasingelboy2639 2 ปีที่แล้ว +2

    Madam first of all hatsoff mam miku ilanti situations unnattu mi vallane telustunnay and media mottam lo u r the real journlist super😘😘😘😘😘😘

  • @choukirajendra1492
    @choukirajendra1492 2 ปีที่แล้ว +3

    జై గురు చండీ
    మానవత్వానికీ మారు పేరు తమరే
    మమకారమనే మంచితనం మీరే
    కరుణచూపించే కరుణాసాగరులు మీరే
    దైవం మానుషరూపేణా దర్శనం మీరే
    మీ విశాలమైన సేవా దృక్పథానికీ
    మా జోహార్లు, శుభాకాంక్షలు, అభిమానాభినందనలు

  • @vishnuvardhanyadala9842
    @vishnuvardhanyadala9842 2 ปีที่แล้ว +6

    Hatsaff sir god bless you sir 🙏🙏🙏🙏🙏

  • @ramadevik4155
    @ramadevik4155 2 ปีที่แล้ว +3

    మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏🙏🙏😭😭

  • @salagalaramesh5043
    @salagalaramesh5043 2 ปีที่แล้ว +2

    Madam I really appliciate you I will encourage lik u we have to support like this programme

  • @SKGAMER-vp4ed
    @SKGAMER-vp4ed 2 ปีที่แล้ว +4

    OMG, seeing this video,tears rolled down,how can a mother can marry leaving his beloved son,felt so sorry.god is great nana, definitely he will help you my child.

  • @Misterajender
    @Misterajender 2 ปีที่แล้ว +3

    మీకు పాదాభివందనాలు రాజీవ్ సర్🙏🙏🙏

  • @adepvasundhara5832
    @adepvasundhara5832 3 ปีที่แล้ว +7

    God bless u all may he shower all his blessings to overcome all the hurdels
    Hatts off to u sir n may u get more nmore help to raise this children n shapeup their future god bkess u sir

  • @madisettyraghavendra5735
    @madisettyraghavendra5735 ปีที่แล้ว

    మీరు చేస్తున్న ఈపనికి మీకు చాలా ధన్యవాదాలు మీరు ఇలాగే మీ సేవలు కొనసాగించాలని మనసారా కోరుకుంటున్నాను మీసేవకు నా తరుపున ఏదో ఉడుతా భక్తిగా మీ అకౌంట్ కుమనీ పంపుతున్నాను ఈవీడియో చూసిన ప్రతిఒక్కరు స్పదించాలని మనసారా దేవుడిని ప్రార్థిస్తున్నాను

  • @osmvamsishetty7917
    @osmvamsishetty7917 3 ปีที่แล้ว +4

    Naa kantlo Neru tepincharu ur great suman tv

  • @udurgaprasadudurgaprasad6120
    @udurgaprasadudurgaprasad6120 21 วันที่ผ่านมา +1

    ❤❤❤❤❤❤ annaya meru devudu

  • @gurramchandu3748
    @gurramchandu3748 3 ปีที่แล้ว +13

    There is many heart touching stories

  • @sunkarasvlogs
    @sunkarasvlogs 2 ปีที่แล้ว +2

    Sir meru chala great sir

  • @madhurimengawar9639
    @madhurimengawar9639 3 ปีที่แล้ว +6

    Super sir meeru chala great as a teacher u can understand what students r thinking and wt they need also inni talents unna veelandariki hatsaf andi and alla the best to all they have a great future

  • @rajasekhar2817
    @rajasekhar2817 2 ปีที่แล้ว +2

    మీరు కలకాలం ఆరోగ్యం గా ఉండాలి సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kalvapallevenkatramana9114
    @kalvapallevenkatramana9114 3 ปีที่แล้ว +8

    God bless you sudeer garu you are doing excellent job.

  • @charanmusudi6831
    @charanmusudi6831 2 ปีที่แล้ว +5

    Very heart touching 😭🙏

  • @prasadnl
    @prasadnl ปีที่แล้ว

    Annayya.devudu.yekkado.ledu.nuvve.devuduvi.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍

  • @singersonroad945
    @singersonroad945 3 ปีที่แล้ว +4

    Rajiv gariki pedha salute 🙏🙏

  • @baikanirajkumar6577
    @baikanirajkumar6577 2 ปีที่แล้ว +2

    This video make me cry superb sir

  • @kohirambikaambika7679
    @kohirambikaambika7679 2 ปีที่แล้ว +1

    Sudheer garu meeru mi family...a devudi blessings tho happy ga undali....

  • @bandirethamma4414
    @bandirethamma4414 2 ปีที่แล้ว +2

    Thank you very much for your dedication. God bless you Sir.

  • @vamshikrishnak8191
    @vamshikrishnak8191 3 ปีที่แล้ว +32

    He bought choclates .for his sister came to see him .very touching .

  • @chaitzchait31
    @chaitzchait31 2 ปีที่แล้ว +1

    Ilanti vallaku help chestey punyam. God bless them all

  • @sritulasinaveensingh264
    @sritulasinaveensingh264 3 ปีที่แล้ว +10

    There are so good children.

  • @Surekha9206
    @Surekha9206 2 ปีที่แล้ว +2

    Real ga chepparu mother lekunte Chala kastam

  • @mydream-singer
    @mydream-singer 3 ปีที่แล้ว +6

    Naku own parents leru chinnaapudu vere parents theskunaru nanu entha parents unna na own parents leru anni chala sarlu badha padthanu present unna parents chala bhaga chuskuntaru kani endhuko own parents untey inka bagundey emo anaa chinna badha I know your pain all God bless you 🙏😭🙏🙏💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

  • @ksathie8463
    @ksathie8463 ปีที่แล้ว

    Super Anna NV happy ga undali God bless you Anna

  • @renukalaxmi7927
    @renukalaxmi7927 2 ปีที่แล้ว

    Great sir children's ni under stand chesiu kovatam father's kuda artham chesukoru mimalni devudu deevinchali

  • @telugumahesh6190
    @telugumahesh6190 3 ปีที่แล้ว +3

    Heart Chala pain GA vundi sir 😭🙏🙏🙏🙏🙏🙏🙏 supar Anna 🙏🙏🙏

  • @lingaswamykatta2934
    @lingaswamykatta2934 3 ปีที่แล้ว +3

    Thanks sudheer sir meeru pillalani baga chusukuntunnaru...🙏🙏🙏

  • @sashinsashi5255
    @sashinsashi5255 3 ปีที่แล้ว +8

    🥺❤❤❤sooo inspiring