Increases Eyesight Naturally | Strong Bones | Calcium Rich Ponnaganti Aaku | Manthena's Health Tips

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ต.ค. 2024

ความคิดเห็น • 103

  • @sitamurthy4193
    @sitamurthy4193 2 ปีที่แล้ว +5

    మీకు చాలా చాలా ధన్యవాదాలు.
    దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇచ్చి నిండా నూరేళ్లు మంచి ఆరోగ్యముతో ఉంచాలని.
    మాలాంటి వారికి ఇంకా మంచి విషయాలు
    చెప్పాలని mee నిమిత్తం ప్రార్ధిస్తన్నా.

  • @singiresuadithya8973
    @singiresuadithya8973 2 ปีที่แล้ว +4

    అద్భుతమైన ఔషధ గని సార్ మీరు 💕

  • @siddilisuri8067
    @siddilisuri8067 2 ปีที่แล้ว +7

    చాలా మంచి విషయం చెప్పారు గురువు గారు. మీకు వందనాలు.🙏🙏🙏

  • @beegalurajasekar3506
    @beegalurajasekar3506 2 ปีที่แล้ว +11

    Yes sir u r right...i am using it in my diet.eye sight challa Baga control lookii vachendi...

  • @kvjagadeeswari9163
    @kvjagadeeswari9163 2 ปีที่แล้ว +3

    Nenu , Daily Chustanu Mee Channal ni Guruvu Garu.
    Health. Point of View lo
    Mimmulanu Anusarichi,
    Meeru cheppe pratidhi patiste,. Manchi ga Arogya Vantulu ga Vuntaru Prati Okkaru.🤝🤝🙏💐.

  • @SureshKumar-un9xy
    @SureshKumar-un9xy 2 ปีที่แล้ว +29

    మీవంటి గొప్ప వైద్యుడు తెలుగుజాతికి దొరకటం తెలుగు జాతి చేసుకున్న అదృష్టం. కృతజ్ఞతలు 💐

  • @sarathbabunalam5931
    @sarathbabunalam5931 2 ปีที่แล้ว +2

    WHAT A GREAT INSIGHT!!!!WE ARE ALL FULLY GRATEFUL FOREVER!!!

  • @gorleraju9287
    @gorleraju9287 2 ปีที่แล้ว +3

    Thank you doctor for your valuable advice

  • @prasad9652
    @prasad9652 2 ปีที่แล้ว +1

    Raju garu u r great sir. Mee speech chala valuable sir. Prasad

  • @lpd4363
    @lpd4363 2 ปีที่แล้ว +2

    Meru chese arogyakaramiña vantalu chupinchandi please

  • @nageswarasarma3206
    @nageswarasarma3206 2 ปีที่แล้ว +2

    Very very useful information Rajugaru.

  • @Rangarao602
    @Rangarao602 2 ปีที่แล้ว +1

    ponnagantikoora poorvakalamununde ప్రజలు కోరగా తినుచున్నరు, ganjeru koora,payil koora,kooda బలవర్ధకమైన కూరలు మన poorveekulu ఎంతో kalamunundi వడుచ్చున్నరు👌nice infermatione 🌻

  • @kharish2452
    @kharish2452 2 ปีที่แล้ว +1

    Anchor is very traditional , very impressive

  • @sjrai3038
    @sjrai3038 2 ปีที่แล้ว +3

    quite informative, sir...thnkq.

  • @rebecaveernapu506
    @rebecaveernapu506 2 ปีที่แล้ว +4

    Thank you doctor very tasty msg🙏

  • @nagarajupolamuri4896
    @nagarajupolamuri4896 2 ปีที่แล้ว +12

    మంచి విషయం తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలు
    జై శ్రీరామ్

  • @kvjagadeeswari9163
    @kvjagadeeswari9163 2 ปีที่แล้ว +1

    Sir ,,,🙏🙏💐. Guruvu Garu. Meeru Health Para mga ichchey Suchanalu, Aku kuraluu + Vegitables + Non Vegetarian mariu Vati
    Viluvalu Gurinchi Explain
    Cheyadamu lo Meeku Meerey Sati.

  • @dkrishna1150
    @dkrishna1150 2 ปีที่แล้ว +4

    Super Sir God bless you ji

  • @familypicsfamily2997
    @familypicsfamily2997 2 ปีที่แล้ว +1

    Thank you Rushi garu. Can I take this leaves as raw juice

  • @yasmeen4063
    @yasmeen4063 2 ปีที่แล้ว +2

    Thank u sir for your important sugation

  • @malleswaridundu2207
    @malleswaridundu2207 2 ปีที่แล้ว +2

    I like very much this leafy vegetable🥦🥕🌽

  • @narayanaraju3505
    @narayanaraju3505 2 ปีที่แล้ว +7

    Thank you very much guruji 🙏🙏🙏🌹🌹🌹

  • @k.govindppa9248
    @k.govindppa9248 2 ปีที่แล้ว +1

    Very very thanks sir.

  • @ppaandu6794
    @ppaandu6794 2 ปีที่แล้ว

    Video narayono Hari vandanm

  • @ratnasri8530
    @ratnasri8530 2 ปีที่แล้ว +1

    Super sir good information 👍👍👍👌👌

  • @kvjagadeeswari9163
    @kvjagadeeswari9163 2 ปีที่แล้ว +1

    Adhi kuda Normal Stage.
    Vachchestundhi Ilanti Aharam Night teesu Kunte
    Kluptanga Vivarincharu.
    Meeku Na "Dhanyavadhamulu" teliya chestunnanu Guruvu Garu.

  • @srinivasusiddantula1981
    @srinivasusiddantula1981 2 ปีที่แล้ว +3

    Thanks raju garu gani ponnaganti kura konni chotla dorakatam ledu sir

    • @srinivasareddy2898
      @srinivasareddy2898 2 ปีที่แล้ว

      కొన్ని ప్రాంతాల్లో లభించక పోవడమనేది వ్యవసాయరంగలో వచ్చిన మార్పులే కారణం. కలుపుజాతి మొక్కలను నివారించే క్రమంలో విషరసాయనాల వినియోగిస్తుండంవల్ల మనకు ప్రకృతి ప్రసాధించిన ఎన్నో విలువైన ఔషథీమొక్కలు అంతరించిపోతున్నాయి. మీకు వీలుంటే పొన్నగంటి కాడలు తెచ్చి ఇంటివద్ద మట్టినేలపై పడేస్తే చాలు అవి మొలకెత్తుతాయి. జాగా లేకుంటే కుండీలోనైనా, ప్లాస్టిక్ టబ్బ్ లోనైనా చాలా ఈజీగా బ్రతికేస్తాయి. కావలసినప్పుడల్లా భూమినుండి రెండంగుళాలు వదిలి కట్ చేసి వాడుకోవచ్చు మనం వదిలిన కాడ మళ్ళీ మళ్ళీ చిగురిస్తూనే ఉంటుంది.

  • @malleshamp4528
    @malleshamp4528 2 ปีที่แล้ว +10

    Raju garu meeru cheppedhi bagundhi sir,kani meeru ponaganti kura aakulanu chupinchandi please.

    • @ratnakumari9872
      @ratnakumari9872 2 ปีที่แล้ว +2

      ఆకుకూరలో అమ్మే వాళ్ళు చూపిస్తా రండి మీరు మరి ఏ ఊరిలో ఉంటారు, పొన్నగంటి కూర గురించి యూట్యూబ్ లో ఎన్నో వీడియోలు ఉన్నాయి. మీకు ఇంతవరకు పొన్నగంటి కూర ఆకు తెలియదంటే ఆశ్చర్యంగా ఉంది. దేశవ్యాప్తంగా అన్నిచోట్ల విరివిగా దొరికే ఆకు పొన్నగంటి కూర

  • @kvjagadeeswari9163
    @kvjagadeeswari9163 2 ปีที่แล้ว +2

    Nenu Mee Abimanini. Mukyanga Na Health Vishayamu lo, Memmulanu
    Anusaristanu. Anaga Mee Salahalanu, Suchanalanu
    Nenu Anusa ristunnanu.

  • @kalyani7758
    @kalyani7758 2 ปีที่แล้ว +3

    Thank you sir 🙏

  • @gontireddysatyakumari843
    @gontireddysatyakumari843 2 ปีที่แล้ว +2

    Namasthe sir ma nanna gari ki brain lo blood clot ayye kallu kanipinchatam ledu sir tablets vadina use ledu sir meeru Amina suggestions evvagalara sir.

  • @subrahmanyamhari5159
    @subrahmanyamhari5159 2 ปีที่แล้ว +1

    Ponnaganti.
    Good for eye,bone.

  • @ramakrishnareddy1259
    @ramakrishnareddy1259 2 ปีที่แล้ว +5

    వందనములు గురువుగారు అందరికి మంచి ఉపయోగం 🙏🙏🙏🙏🙏

  • @kalakotisudhakarareddy6224
    @kalakotisudhakarareddy6224 2 ปีที่แล้ว +1

    Thank you raju garu

  • @bnrao9787
    @bnrao9787 2 ปีที่แล้ว +3

    భారత్ మాతాకీ జై

  • @anasuyareddy2983
    @anasuyareddy2983 2 ปีที่แล้ว +2

    Tq guruvu garu

  • @narayanaswamiss1653
    @narayanaswamiss1653 2 ปีที่แล้ว +1

    Sir asthama patient diat ( food and fruits) A A fruits thinochu adi thinakudadu Ane Dani paina video cheyyanddi sir plz 🙏

  • @sugunakarmanchala7864
    @sugunakarmanchala7864 2 ปีที่แล้ว

    But in the market that ponaganti kura not available. My child wood it is available. Good advices doctor garu.

  • @AnandKumar-jw4jw
    @AnandKumar-jw4jw 2 ปีที่แล้ว +1

    Thanks sir

  • @murthypasala7274
    @murthypasala7274 2 ปีที่แล้ว +1

    Ponnaganti aaku grinder lo rasam chesi thraga vaccha sir ?

  • @kvjagadeeswari9163
    @kvjagadeeswari9163 2 ปีที่แล้ว +1

    Fasting lo Sugar, yekkuvaga kanpinchey Vallandhariki, yelanti Aaharamu Teesu kovalo, chala kluptanga Vivarincharu

  • @madhavagorrelvankatamadhva7959
    @madhavagorrelvankatamadhva7959 2 ปีที่แล้ว +2

    Thanks

  • @qsdrfghgujfddyffguff
    @qsdrfghgujfddyffguff 2 ปีที่แล้ว +3

    SIR ..kotlalo okkaru maatramey. meelantivaaru vuntaru.

  • @narsinguchoutpelly5893
    @narsinguchoutpelly5893 2 ปีที่แล้ว +1

    Nice sir

  • @SirishaK-z3v
    @SirishaK-z3v 8 หลายเดือนก่อน

    How to make juice with ponnaganti?

  • @SirishaK-z3v
    @SirishaK-z3v 8 หลายเดือนก่อน

    Juice cheyawacha? How to make juice?

  • @chandinibegum3272
    @chandinibegum3272 28 วันที่ผ่านมา

    kidney stones vunnnavaru thinavachha sir

  • @manamhindulammanambandulam4181
    @manamhindulammanambandulam4181 2 ปีที่แล้ว +4

    మా దేవుడు గురువు గారు దేవుడు

  • @sureshthotla227
    @sureshthotla227 2 ปีที่แล้ว +1

    Good morning doctor girl

  • @mohanalla143
    @mohanalla143 2 ปีที่แล้ว +1

    నేను ఎక్కువగా తినేవాడిని చాలా బాగుండేది

  • @radhikaemmidisetti7289
    @radhikaemmidisetti7289 2 ปีที่แล้ว +2

    Tq Dr garu

  • @tumulurivenki3309
    @tumulurivenki3309 ปีที่แล้ว

    👌👌👌

  • @vijayamareedu1896
    @vijayamareedu1896 ปีที่แล้ว +2

    🙏🙏🙏

  • @bunnyyaga3602
    @bunnyyaga3602 2 ปีที่แล้ว +2

    Shin bone and leg joint pain gurinchi emaina solutions chepandi.. Running problems

  • @yarapotinasatyanarayana569
    @yarapotinasatyanarayana569 2 ปีที่แล้ว +3

    రాజు గారి మాట చద్దన్నం మూట.

    • @srinivasareddy2898
      @srinivasareddy2898 2 ปีที่แล้ว +2

      రాజుగారి మాట "రాజాజ్ఞ గా పాఠించండి - నిండు నూరేళ్ళు ఆరోగ్యవంతులుగా జీవించండి." -ఆరోగ్యమస్తు.

  • @zareenabegum2964
    @zareenabegum2964 2 ปีที่แล้ว +5

    Show the leaves in video

    • @srinivasareddy2898
      @srinivasareddy2898 2 ปีที่แล้ว +2

      గూగుల్ లో పొన్నగంటి కూర అని సెర్ఛ్ చేయండి. మీకు అనేక ఇమేజ్ లు దర్శనమిస్తాయి అవి చూసాకా ఓస్ ఇదేనా ఇదైతే మా ఇంటి కి దగ్గర్లోనే ఉంది అని మీరు దాన్ని అతి సునాయాసంగా తెచ్చేస్తారు. ఇది నీరు పుష్కలంగా లభించే ప్రాంతాల్లోనూ , పొలాల గట్లపైనా, పంటకాలువలగట్లపైనా విరివిగా లభిస్తుంది. ఒక్కసారి మీ ప్రాంత రైతుల్ని అడిగి మొక్కను గుర్తు పట్టండి.

  • @mayurigera5583
    @mayurigera5583 2 ปีที่แล้ว +2

    Sir arikalaku arichetulaki chematalu postunayi sir solution chepandi sir

  • @vijayakrishnasama6820
    @vijayakrishnasama6820 2 ปีที่แล้ว +4

    Ponnaganti kura lo rakalu vunnai Antunnaru plants chupinchandi

    • @srinivasareddy2898
      @srinivasareddy2898 2 ปีที่แล้ว

      రెండు రకాలు ఉన్నాయి రెండింటి ఔషథీయత ఒక్కటే రెండూ ఒకేలా ఉంటాయి కాకపోతే ఒకటి పెద్దఆకుగాను మరొకటి చిన్న ఆకుగా ఉంటుంది చిన్నఆకు రకంలో కాడకు ఇరువైపులా కణుపు కణుపుకు ఎదురెదురుగా ఉండే ఆకు మొదట్లో రెండు చిన్నచిన్న తెల్లని పూలు మాదిరి ఉంటాయి. ఎక్కువగా పెద్ద ఆకు ఉన్న దాన్నే వాడుతుంటారు. మీ ప్రాంత రైతులనడిగి పొన్నగంటి ని గుర్తుపట్టండి మీకు ఏరకం దొరికినా ఎటువంటి సందేహం లేకుండా నిరభ్యంతరంగా వాడుకొండి.

  • @pastor___naresh
    @pastor___naresh 2 ปีที่แล้ว +5

    👍🙏

  • @andb-sp4vo
    @andb-sp4vo 2 ปีที่แล้ว +3

    👌🙏

  • @karisamkari2776
    @karisamkari2776 2 ปีที่แล้ว

    sir asalu nijamina ponnaganti aku yalvuntundo teliyadu Aligeter veed anedi tintunnaru antunnaru ponnaganti aaku yala vuntundo chupinchndi sir you tube video vetikina dorakatledu sir🙏

  • @psraoponugumatla3773
    @psraoponugumatla3773 2 ปีที่แล้ว +1

    🙏🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @vlgsarma5901
    @vlgsarma5901 2 ปีที่แล้ว +3

    🙏🙏🙏💐🇮🇳🇮🇳💐🙏🙏🙏

  • @kvrao4630
    @kvrao4630 2 ปีที่แล้ว +1

    English name?

    • @srinivasareddy2898
      @srinivasareddy2898 2 ปีที่แล้ว +1

      *"Alternanthera sessilis."*
      చెడిపోయిన కంటిని బాగుజేసే కూరగా దీనిని చెబుతారు. పోయినకంటికూర = పొన్నకంటికూర (పొన్న గంటి కూర)
      సంస్కృతంలో :- మత్యాక్షి, పత్తూర్ హిందీ :- గుద్రిసాగ్,
      కన్నడ :- వోనుగొనె సొప్పు, మలయాళం :- మీనన్నాని, పొన్నన్నాని,
      తమిళం :- పొన్నన్కన్నిక్కిరై
      అని పిలుస్తారు.
      ఆంధ్రాలో :- పొన్నగంటి కూర
      తెలంగాణాలో :- పోయినకంటికూర గా ప్రసిద్ధి లో ఉంది.

  • @polascreation7156
    @polascreation7156 2 ปีที่แล้ว

    Ponnaganti kura

  • @radhakishan165
    @radhakishan165 ปีที่แล้ว +1

    👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @raghuraghu7716
    @raghuraghu7716 2 ปีที่แล้ว

    Akulu tho patu kadali tinavacca

    • @srinivasareddy2898
      @srinivasareddy2898 2 ปีที่แล้ว

      దీని పంచాంగాలు తినవచ్చు. మేలేతప్ప కీడుచేయదు.
      * కాకపోతే మనం 72వేల నాడుల్లో నాలుక అనే ఈ ఒక్క నరానికి (రుచికే) విలువిచ్చి మిగతా నాడుల్ని భ్రష్ఠుపట్టిస్తున్నాం. -ఆరోగ్యమస్తు.
      *రాజుగారికి ధన్యవాదములు*

  • @narasimharaokusuma2568
    @narasimharaokusuma2568 2 ปีที่แล้ว

    😎🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @parusharamkotakonda5545
    @parusharamkotakonda5545 2 ปีที่แล้ว +1

    Market lo dorakadam ledu sir

    • @srinivasareddy2898
      @srinivasareddy2898 2 ปีที่แล้ว

      Pk.సర్ ఈ ఆకును మార్కెట్ లో కొనాల్సినవసరంలేదు. గ్రామ పొలిమేరల్లోను, చేలగట్లపైనా , కాలువగట్ల వెంబడి , నీరు నిల్వ ఉండే ఖాళీ ప్రదేశాల్లోను విరివిగా లభిస్తుంది. ఒక్కసారి కొంచెం శ్రద్ధావహించి తెచ్చుకుని దాని ఆకును తుంచి మిగిలిన కాడలను చిన్న కుండీల్లోకాని వీలుంటే నేలపై గాని ఆకాడలను గ్రుచ్చితే అవి తిరిగి జీవంపోసుకుని మీకు నిత్యం ఆకు లభిస్తుంది.

    • @sriadn8076
      @sriadn8076 2 ปีที่แล้ว +2

      Dorukutundi. Kani,duplicate do kakunda chusukovali.Raju garu original,duplicate chupiste inka bagundedi. Duplicate tho chala pramadam. Ammevariki kura teli yadu. Jagrattaga chusi tesukovali. Duplicate kabbati 10/-ki hand full of kattallu 3 yichestunnaru.

    • @srinivasareddy2898
      @srinivasareddy2898 2 ปีที่แล้ว

      @@sriadn8076 గారూ!
      పొన్నగంటి (పోయిన కంటి కూర) కూరలో అసలు , నకిలీ అనేది ఏం లేదు. ప్రకృతి ఎప్పుడూ నకిలీది అందివ్వదు. ఆకు కూరలు అమ్మే వాళ్ళు లాభాపేక్షతో వేరే మొక్కలను పొన్నగంటికూర మొక్కలుగా అమ్మేస్తున్నారేమో? చూసుకొండి. పొన్నగంటిలో రెండురకాలున్నాయి. ఒకటి పెద్ద ఆకులు గలిగి ఏకవార్షికంగా కాండం ముదురు ఆకుపచ్చరంగులో నీటిశాతంతో అల్పంగా ఉంటుంది. రెండవరకం చిన్న చిన్న ఆకులతో బహువార్షికంగా రెండుమూడు శాఖలు కలిగి కాండం ఎరుపు, ఊదారంగు కలగలుపుతో పెళుసుగా ఉంటుంది. దీని కణుపులకు ఎదురెదురుగా ఉన్న ఆకుల మొదట్లో చిన్నచిన్న కుచ్చులవలే తెల్లని పూలు కలిగి ఉంటుంది. రెండురకాలు ఉన్నప్పటికీ రెండూ అసలువే రెండింటి ఔషథీయత ఒకే విధంగా ఉంటుంది. ఒక్కసారి మీ ప్రాంత పెద్దలనుగాని, రైతులనుగాని అడిగి పొన్నగంటికూర మొక్కలను బాగా గుర్తుపట్టండి. అప్పుడు ఆకుకూరలమ్మే వాళ్ళ మోసాలనుండి బయటపడవచ్చు. ఇది దశదిశలా ఉచితంగా చాలా విరివిగా దొరికే వనసంపద కాబట్టి ₹10 రెండుమూడు కట్టలు ఇచ్చేస్తున్నారేమో అంతమాత్రాన నకిలీదిగా జమకట్టి ప్రజలను ప్రక్కదారి పట్టించకండి. అవి వేరే మొక్కలేమో గమనించండి. -ఆరోగ్యమస్తు. (పొన్నగంటికుార మొక్కలను గుర్తించడంలో నా సహాయసహాకారాలు అవసరం అనుకుంటే మీ whatsapp no. Coments లో పెట్టండి. నేనే ఫోన్ చేసి మీకు మరిన్ని వివరాలు సేవా థృక్పధంతో తప్పకుండా అందిస్తాను.)

  • @nehamodi5148
    @nehamodi5148 2 ปีที่แล้ว +2

    Kuch samajh me nahi aata hai...
    Please give Hindi or English subtitles

    • @srinivasareddy2898
      @srinivasareddy2898 2 ปีที่แล้ว

      * अंग्रेजी में "Alternanthera
      sessilis"
      * हिंदी में " गुदरीसाग "
      * तेलुगु में " पोन्नागंटी "

  • @chandrasekharbonela3821
    @chandrasekharbonela3821 2 ปีที่แล้ว

    Yela unttindi

    • @srinivasareddy2898
      @srinivasareddy2898 2 ปีที่แล้ว

      Chandra Sekhar మీ ప్రాంత రైతులను గాని పెద్దలను గాని అడిగి తెలుసుకొండి. ఇది ఎక్కడపడితే అక్కడ చాలా విరివిగా లభిస్తుంది. కొన్ని కాడలను తెచ్చి కుండీలో పడేస్తే అతి కొద్దిరోజుల్లోనే అవి మొలకెత్తి (జీవంపోసుకుని) మీకు మీ జీవితాంతం మీఅవసరం తీరుస్తూనే ఉంటుంది.

  • @dittakavisanthasrinivasara2644
    @dittakavisanthasrinivasara2644 2 ปีที่แล้ว

    Ponnaganti koora

  • @RamAditya4774
    @RamAditya4774 2 ปีที่แล้ว

    ponaganti kura

  • @mirajadhar
    @mirajadhar 2 ปีที่แล้ว +4

    కిడ్నీ.. కి.. పనికి వస్తుందా.. ఆన్సర్ ఇవ్వండి... గురువుగారు..

    • @nagireddy214
      @nagireddy214 2 ปีที่แล้ว +3

      కిడ్నీ కి పునర్నవా లేదా అటక మామిడి సూపర్ గా పనిచేస్తుంది పప్పు లో వాడుకోవచ్చు లేదా ఫ్రై లా చేసుకొని తినొచ్చు లేదా కాషాయం రూపం లో తీసుకోవచ్చు బాగా పనిచేస్తుంది

    • @mirajadhar
      @mirajadhar 2 ปีที่แล้ว +1

      @@nagireddy214 థాంక్స్ సార్

    • @srinivasareddy2898
      @srinivasareddy2898 2 ปีที่แล้ว

      @@nagireddy214 చాలా బాగా చెప్పారు. మీరు చెప్పింది అక్షరాల నిజం. (తెల్ల గలిజేరు, ఎర్ర గలిజేరు, అటుకమామిడి ఈ మూడూ "పునఃర్నవ" కోవకు చెందినవే ఇందులో ఉత్తమమైనది తెల్లగలిజేరు, రెండవ స్థానం ఎర్రగలిజేరు , ఇక మూడవదైన "'అటుకమామిడి''' ఇది కిడ్నీ రోగాలకేకాకుండా లివర్ పై ప్రత్యేక ప్రభావం చూపుతుంది. ఎంత అవసాన దశలో ఉన్న లివర్నైనా తిరిగి బాగుచేయగల సత్తా ఈ మూలిక ప్రత్యేకత.) థన్యవాదములు. -ఆరోగ్యమస్తు.

  • @jaganavula2334
    @jaganavula2334 2 ปีที่แล้ว +1

    పొన్నగంటి కూర అసలు ఎలా ఉంటుందో చూపించకుండా సుత్తి తప్పితే ఏమీ లేదు

  • @balupadarti6478
    @balupadarti6478 2 ปีที่แล้ว +2

    Good information ji 👍

  • @saraswathisaru2546
    @saraswathisaru2546 2 ปีที่แล้ว +2

    Thank you🙏 sir

  • @peramallaramesh127
    @peramallaramesh127 2 ปีที่แล้ว +2

    Thanks sir

  • @sai-yq8pw
    @sai-yq8pw 2 ปีที่แล้ว +3

    👌👌👌

  • @satyanarayanakomatineni4123
    @satyanarayanakomatineni4123 2 ปีที่แล้ว

    🙏🙏🙏