వృషభ ఆయం వేయవద్దా? కనీసం మీకు తూర్పు దిశ అంటే ఏమిటో అన్నా తెలుసా

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024
  • Video from J Ganesh Raju
    #వాస్తు #ganesh #vastu #vastushastra #srkr #yogeswar #దాసరి #రంగుల #గణితం #scenary
    #ద్వజాయం గల యింటికి నాలుగు దిక్కుల యందును ముఖ ద్వారము లు ఉంచ వచ్చును.
    #సింహాయం గల యింటికి ఉత్తర ముఖద్వారం మాత్రమే శ్రేష్ఠమైనది అని అగస్త్యుడు అభిప్రాయం. అనగా ఇది దక్షిణ యిల్లు.
    #వృషభాయం గల యింటికి తూర్పు ముఖ ద్వారము మాత్రమే శుభము కలుగును మిగిలిన దిక్కులందు ముఖద్వారము నిషిద్ధము అనగా పడమర యిల్లు.
    #గజాయం గల యింటికి తూర్పు సింహా ద్వారం(పడమటిల్లు) గాని దక్షిణ సింహ ద్వారం (ఉత్తరపు యిల్లు) గాని నిర్మించు ట శుభ ప్రదము .

ความคิดเห็น •