హయ్ అన్న ....నేను 2021 లో స్లాట్ బుక్ చేశాను ear ప్రోబ్లం కి...కానీ నేను క్యాంప్ కి వెళ్ళలేదు .. అసెస్మెంట్ రిపోర్ట్ వచ్చింది. అది రెజెక్ట్ అయి వచ్చిందా అన్న ..మళ్ళీ నేను సదారం.క్యాంప్ కి వెళ్లి అసెస్మెంట్ రిపోర్టు ఆధార్ కార్డు తీసుకున్నారు తర్వాత 4 నెలలకు హైద్రాబాద్ ENT హాస్పటల్ నుండి కాల్ వచ్చింది.అక్కడ 👂 ear టెస్ట్ లు చేశాక నాలుగు నెలలకు నాకు పర్సంటేజ్ సర్టిఫికెట్ వచ్చింది పర్సంటేజ్ 39% వచ్చింది అన్న .మళ్ళీ స్లాట్ బుక్ చేసుకోవచ్చ లేదా
అన్న నాకు చెవులు వినపించావు సదరం aply చేశా డేట్ వచ్చింది మొన్న వెళ్లి వచ్చా అన్న సాధారం వాళ్ళు 15 డేస్ లోపు కాల్ చేస్తా అన్నారు కాల్ చేసి టెస్ట్ లు చేస్తాం అన్నారు వాళ్ళు చేస్తారా సార్ కాల్ లేదా చేయకుండా ఉంటారా plzz రిప్లై అన్న
డాక్టర్ MS ENT సిఫారసు చేస్తే నేను ప్రైవేట్ గా చెవి వినికిడి పరీక్ష చేసుకున్న రిపోర్టు ఉంది కుడి చెవి 73% లాస్ ఎడమ చెవి 65% లాస్ నాకు సదరం సర్టిఫికెట్ వస్తుందా. ఆ రిపోర్టు తీసుకుని నేను ఎక్కడికి వెళ్లాలి ఎవరిని కలవాలి కొద్దిగా వివరించండి. నేను వేరే రాష్ట్రాల నుంచి కూడా అప్లై చేసుకోవచ్చా. 20.06.2024.
Sir...maa cousin ki sadaram sight problem valla 2 times id numbers vachhayi...kani acknowledgement raledu...third time slot book cheste second appeal ki vellipoindi...idi general ki marchukune chance emina untundaa??
అన్నగారు నమస్కారం. నాకు తెలిసినవారు క్యాంపుకు వెళ్లారు బి ఫారం ఎంట్రీ చేయలేదు. ఇప్పటికీ రెండు నెలలు అవుతుంది. మళ్లీ క్యాంపుకు అప్లై చేసుకోవచ్చా. ఐడి నెంబర్ వచ్చింద ప్లీజ్ రిప్లై ఇవ్వండి
Good sir
Tq
Hi
Hai

అన్నా దయచేసి చెప్పండి....రిప్లై
అన్న గారు మీ నెంబర్ కనిపించడం లేదు ఇందులో పెట్టండి మీ నెంబర్
9182225900
అన్న వైజాగ్ శ్రీకాకుళం mp ram మొహనాయుడు గారు లాగా ఉన్నావు same ...
Tq mitrma
సదరం అప్లై చేసినాము అన్న పర్సెంట్ ఏజ్ తక్కువ వచింది అన్న
మళ్ళీ అప్లై చేయండి
Percentage takuva vastudi anna
Avuna
Sadarem ki valam I
Invalid vastudi
Content avvandi
అన్న నాకు చెవులు వినపించావు సదరం aply చేశా డేట్ వచ్చింది మొన్న వెళ్లి వచ్చా అన్న సాధారం వాళ్ళు 15 డేస్ లోపు కాల్ చేస్తా అన్నారు కాల్ చేసి టెస్ట్ లు చేస్తాం అన్నారు వాళ్ళు చేస్తారా సార్ కాల్ లేదా చేయకుండా ఉంటారా plzz రిప్లై అన్న
నన్ను కాంటాక్ట్ అవండి discriptionlo ఫోన్ no ఉంటుంది
kotha vallaki id undadu ga bro
అన్న id డిలీట్ చేసుకోవాలి అన్న ela చేసుకోవాలి anna
ఆలా లేదు ఇప్పుడు
Sadram id number ala telsukocali sir
సచివాలయం లో తెలుసుకోవచ్చు
Sadarem id number undhi kani status check chesthunte no data available for Sadarem id ani vasthundhi
కాంట్రాక్ట్ అవ్వండి
@@RajuinfoTech yavarini kalavali
@@Textlovers3131Mee Number Send Me Bro
Bro sadram id number ala telsukovali
అన్న గారు సాధారం ఎన్ని సార్లు పెట్టుకోవచ్చు నేను 2 సార్లు పెట్టె ఇంకా ఛాన్స్ ఉంటదా పెట్టుకోవడానికి plzz రిప్లై
కాంటాక్ట్ అవండి నన్ను డ్రైస్క్రిప్షన్ లో ఫోన్ no ఉంటుంది
డాక్టర్ MS ENT సిఫారసు చేస్తే నేను ప్రైవేట్ గా చెవి వినికిడి పరీక్ష చేసుకున్న రిపోర్టు ఉంది కుడి చెవి 73% లాస్ ఎడమ చెవి 65% లాస్ నాకు సదరం సర్టిఫికెట్ వస్తుందా. ఆ రిపోర్టు తీసుకుని నేను ఎక్కడికి వెళ్లాలి ఎవరిని కలవాలి కొద్దిగా వివరించండి. నేను వేరే రాష్ట్రాల నుంచి కూడా అప్లై చేసుకోవచ్చా. 20.06.2024.
Sir...maa cousin ki sadaram sight problem valla 2 times id numbers vachhayi...kani acknowledgement raledu...third time slot book cheste second appeal ki vellipoindi...idi general ki marchukune chance emina untundaa??
Hi sir..please check sadaram status
Anna hospital ki veli ochina eni days ki ostadi percentage check chaidaniki
24 hours
Ela check cheyali anna
Hai sir madhi same elane percentage chupinchindi but print testunte no desabul to found ani padutundi sir certificate chupinchatledhu problem nti sir
Anna hospital pending chupisthundi velli consult chesthe issue auvthundi antara certificate
అవుతుంది
You are not eligible for further more Assessments As your Aadhar number Exceeding 3 Assessments దీని అర్ధం ఏంటి సర్
అవును
Anna sadarem camp poyina tarawatha yenni rojulaku certificate check chesukovali sachivalayam vallanu yeppudu consult avvali anna plz 🙏reply annna....
1month
Invalid vastudi sir
Height takuva uanta certificate vastuda
No
Height takuva uandi sir certificate vachida
Sir
అన్నగారు నమస్కారం. నాకు తెలిసినవారు క్యాంపుకు వెళ్లారు బి ఫారం ఎంట్రీ చేయలేదు. ఇప్పటికీ రెండు నెలలు అవుతుంది. మళ్లీ క్యాంపుకు అప్లై చేసుకోవచ్చా. ఐడి నెంబర్ వచ్చింద ప్లీజ్ రిప్లై ఇవ్వండి
అన్నగారు ప్లీజ్ రిప్లై ఇవ్వండి
sachivalayam ante enti anna
Q
i want your number about saderam certificate
Hi