గుడ్ మార్నింగ్ సార్. నాకు పర్మినెంట్ సదరం సర్టిఫికెట్ వుంది పెన్షన్ వస్తుంది అయితే udid కార్డ్ లేదు. ప్రస్తుతంసదరం లో వున్న అడ్రస్ లో లేము.udid ఏ ఆఫీస్ కీ వెళ్లి తీసుకోవాలి. కొద్దిగా వివరించండి pls
@@DoHelpToOthers Hi sir ,నాది సదరం అప్పుడే వాళ్ళే అప్లై చేశారు. UDID ఇష్యూ డేట్ 10.11.2023 అని కార్డు మీద వచ్చింది కాని కార్డు రాలేదు ఇంకా. ఇష్యూ చేసిన ఎన్ని రోజుల తర్వాత కార్డు ఇంటికి వస్తుంది.. చెప్పండి .
Hi sir ,నాది సదరం అప్పుడే వాళ్ళే అప్లై చేశారు. UDID ఇష్యూ డేట్ 10.11.2023 అని కార్డు మీద వచ్చింది కాని కార్డు రాలేదు ఇంకా. ఇష్యూ చేసిన ఎన్ని రోజుల తర్వాత కార్డు ఇంటికి వస్తుంది.. చెప్పండి .
Sir నాకు సదరం సర్టిఫికెట్ sachivalayalo తీసుకొని 7 months అయ్యింది ఇప్పటివరకు udid కార్డు రాలేదు,udid website lo track చేస్తే రికార్డ్స్ not found అని వస్తుంది, ఏం చెయ్యాలి సర్
Hi sir naku na chinapudey pwd certificate vundi kani ippudu udid card kosam September 26th na apply chesa online lo inka naku card raledu eppudu vastundi sir
వెబ్ సైటు ద్వారా కార్డు నా మొబైల్ లో డౌన్లోడ్ చేసుకున్నాను. ఆన్లైన్ ద్వారా కార్డు డౌన్లోడ్ చేసుకునే అవకాశం వుందా? ప్రింట్ తీసుకోవచ్చా? ప్లీజ్ రిప్లై 🙏🙏
Hai Sir Gd Mrng....... సర్ నాకు సదరన్ సర్టిఫికేట్ 2010 లో వచ్చింది కానీ ట్రాక్ చెక్ చేస్తే అప్రూవల్ అయింది కానీ నాకు UDID కార్డ్ రాలేడు సార్....SOoooPlz నాకు సమాధానం ఇవ్వండి సార్
సర్ నేను యూడీ ఐడీ కార్డు కు గత 3 సం,,రాల క్రితం దరఖాస్తు చేసుకున్నాను ఇప్పటి వరకు రాలేదు సర్ 90 శాతం వైకల్యం వుందని డాక్టర్లు సదరం లో సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది సర్ దయచేసి ఎపుడు వస్తుందో తెలియజేయగలరని మనవి చేసుకుంటున్నాను
Sir నాది 2013సదరం సర్టిఫికేటెఫిక్ట్ నేను 2024ఫిబ్రవరి లో udid కోసం apply చేశాను కానీ సబ్మిట్ succesfull అని chupesthundi కానీ id cord online lo చూపెంచడంలేదు eamcheyai sir jobs ki aply చేయాలి అంటే udid కార్డు undaiga sir
Anna Naku haemophilia offline medical board certificate undhi apply chesinapudu certificate id aduguthundhi certificate meedha certificate number ledhu mari ela anna cheppu annaya
సార్ నాకు మొన్న సచ్చివాలయం లో సర్టిఫికెట్ వచ్చింది అందులో percentage of disability in his case is 45% ఇలా వచ్చింది నాకు ఎంత పెన్షన్ ఇస్తారు ఇది hearing సర్టిఫికెట్
Sir status contact district medical authority ani choopisthundi vallani adigithae vallaki sambandam ledu antunnaru am arthm avvatledu sir avrini adàgaloo???????? Please help me sir
Sir sadaram certificate vachinadi,kani andulo identification marks tappuga vachai,ela change cheyali, ippudu babu ki 8years, change cheyakapothy emaina problema sir
సర్ ఒకసారి ఆన్లైన్ లో కార్డ్ జెనరేట్ అయ్యింది లేదో ఒక సారి చెక్ చేయండి, జెనరేట్ అయితే కార్డ్ డౌన్ లోడ్ చేసుకోండి ..కార్డ్ జెనరేట్ అయితే మీకు పోస్ట్ లో వస్తది...కాకపోతే ఎప్పుడూ వస్తుంది అని కచ్చితంగా చెప్పలేము సర్
sir na daggara old saderam certificate undi online lo udid card ki apply chesanu na card status ala telusukovali online lo card ala download chesukoavli 3-4-2024 apply chesanu inka antha time padthundi sir ???
Sir status contact district medical authority ani choopisthundi vallani adigithae vallaki sambandam ledu antunnaru am arthm avvatledu sir avrini adàgaloo
Namasthe sir. Imprenent. Information. Thanks for the news frodaof you. 👏👏👏.my name naidu. From vishakapatnam. Gajuwaka. Srinagar colony. By mistake 2020.by accdent iedhi. Dhani valana brani opraction 2times iedhi dhani problam vallana. One left heand. One left shoulder. Damage iedhi. 2023.May lo.sadharam. certificate.k.g.h.hospital. iussu.chasaru.77.prasantage. Echaru. After. 10months. Tharuvatha. UDID. 💳. Centergoverment. Post 🏢 🏤 post office. Dhovara. Card. Pampencharu. I am so.
@@DoHelpToOthers .most for always well come to you 👍👍👍.extrodanary. videos. Speaking to most important. Videos. Continue. For you. Keep it up .life long happy for your life and your family God bless you and your family. 🌷🌷🌹🌹🌺🌻⛳🔯🔱🔱🔯🚩🚩👍👍👍👊👊👌👌👌☝️👈👏👏👏👏👏
Sir naku certificate vachi 4 months avthundhi,, application status chusthuntee Please enter enrolment number / UDID number / request number. Ani vasthundhi,,ami cheyali sir
నాది సదరం పర్మినెంట్ సర్టిఫికెట్.udid కార్డ్ లేదు. సదరం సర్టిఫికెట్ అడ్రస్ లో లేను.udid రిటర్న్ వెళ్ళింది. మరి ఏ ఆఫీసు కి వెళ్ళి వెరిఫై చేసుకోవాలి..udid నీ ఎక్కడ తీసుకోవాలి.pls reply
నా స్టడీ లో నా పేరు ఆధంషఫీ అన్ని వుంది కాని నా సదరం లో షఫీ అన్ని వుంది సార్ కాని నాకు పెన్షన్ స్టడీస్ ప్రకారం వస్తుంది ఎప్పుడు సదరం లో పేరు మార్చుకోవాలి అంటే ఎలా మార్చుకోవాలి సార్ plz చెప్పండి
ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి బ్రదర్. సదరం సర్టిఫికెట్ పర్మినెంట్ సదరం నాది.but udid Card యెల్లో గీత తో వివరాలన్నీ కూడా సక్రమం గా వున్నాయి. UDID కార్డు 5సం. కాలపరిమితి ఏమైనా ఉందా? UDID వెబ్సైట్ ద్వారా తెలిసింది. నిజమే నా? ఓ వీడియో చెయ్యండి. ప్లీజ్ రిప్లై 🙏🙏
Sir namaste, నా అప్లికేషన్ రిజెక్ట్ అయింది.. మల్లి apply కోసం ట్రై చేస్తుంటే అవ్వడం లేదు.. నాకు పర్మనెంట్ సదరం ఉంది.. మల్లి కొత్తగా దరఖాస్తు చేస్కోడం కోసం ఎంచేయాలి దయచేసి వివరించండి.. document upload విషయం లో reject అయ్యింది..
మీకు సదరం సర్టిఫికేట్ ఎప్పుడు వచ్చింది సర్,లేటెస్ట్ గా వచ్చినట్లయితే ఆటోమేటిక్ వల్లే ఇష్యూ చేస్తారు....ఓల్డ్ అయితే UDID వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోండి
Udid కార్డుకు మనం అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు కేంద్ర ప్రభుత్వమే మన ఇంటికి పంపిస్తున్న మన సదరం సర్టిఫికెట్ ప్రకారం మన ఇంటికి వస్తాది
Enni monthski vasathadhi
గుడ్ మార్నింగ్ సార్. నాకు పర్మినెంట్ సదరం సర్టిఫికెట్ వుంది పెన్షన్ వస్తుంది అయితే udid కార్డ్ లేదు. ప్రస్తుతంసదరం లో వున్న అడ్రస్ లో లేము.udid ఏ ఆఫీస్ కీ వెళ్లి తీసుకోవాలి. కొద్దిగా వివరించండి pls
District disabled Welfare Office లో కలవాలి అండి,
మీకు కార్డ్ జెనరేట్ అయ్యిందా అయితే ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు
Sir, u r super sir, Ganesh enterprises
సార్ గూడ్ మార్నింగ్
గుడ్ మార్నింగ్ మేడం
Thank you sir
Welcome
@@DoHelpToOthers Hi sir ,నాది సదరం అప్పుడే వాళ్ళే అప్లై చేశారు. UDID ఇష్యూ డేట్ 10.11.2023 అని కార్డు మీద వచ్చింది కాని కార్డు రాలేదు ఇంకా. ఇష్యూ చేసిన ఎన్ని రోజుల తర్వాత కార్డు ఇంటికి వస్తుంది.. చెప్పండి .
Sir nak pencen 2021 nunchee vasthundee kani ud id centra
L government ivvaledu sir. Netlo apply cheyali sir
Annaya naku2022lo sadharam certificate వచ్చింది కానీ UDID కార్డు లేదు నేను ఎలా అప్లై చెయ్యాలో కొంచం చెప్పవా please అన్నా
Hi sir ,నాది సదరం అప్పుడే వాళ్ళే అప్లై చేశారు. UDID ఇష్యూ డేట్ 10.11.2023 అని కార్డు మీద వచ్చింది కాని కార్డు రాలేదు ఇంకా. ఇష్యూ చేసిన ఎన్ని రోజుల తర్వాత కార్డు ఇంటికి వస్తుంది.. చెప్పండి .
ఆన్లైన్ లో చూసుకోవచ్చు
@swamygoskula ఆన్లైన్ లో కనిపిస్తుంది, కాని కార్డ్ రాలేదు
సార్ నాకు డీసెంబర్ 28 2024 న కొత్తగా సర్టిఫికెట్ వచ్చింది నాకు udid కార్డు ఎప్పుడు వస్తది ఎలా వస్తది నాకు
6 months దాకా టైం పడుతుంది... అండి
Anna 2016 lo sadarum certificate issue itha udid Card ala tesukovali
sir 2016 mundhu sadaram certificate theskunna vallu udid card ella apply cheskovallo chepandi sir
6month ayyi life long cerifecet vachi meeseva lo appely chsthra sir
లేట్ గా వస్తున్నాయి బ్రో,,,నో వర్రీ
Card raavadaaniki entha time padutundi sir
Anna naku permanent certificate evvaledu 3 yrs validity tho echaru August expire aypoyindi. Renewal cheyinchanu certificate. Miru Cheppinatlu check chesanu card download chesukunnanu but andulo percentage mistake
Undi anna em cheyyali anduke percentage edit atla cheyyalo cheppara please 🙏
Sir నాకు సదరం సర్టిఫికెట్ sachivalayalo తీసుకొని 7 months అయ్యింది ఇప్పటివరకు udid కార్డు రాలేదు,udid website lo track చేస్తే రికార్డ్స్ not found అని వస్తుంది, ఏం చెయ్యాలి సర్
చాల టైం పడుతుంది అండి
Same problem
Good afternoon sir,nenu apply chesi one month avuthundii but enka card raledu sir ,how many days to get that card
దానికి ఒక టైం లైన్ లేదు అంది..వచ్చేవరకు వైట్ చేయాలి
Hi sir naku na chinapudey pwd certificate vundi kani ippudu udid card kosam September 26th na apply chesa online lo inka naku card raledu eppudu vastundi sir
చాలా time పడుతుంది అండి
Udid card generate ani vundhi 25-8-2023 .ఇంకా కార్డ్ రాలేదు ఇంటికి ఏమి చేయాలి , message
మనం కార్డ్ డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు సర్
Sadaram certificate naku kavali sir ela cheyadam slat book kavadamledu lose my left 😢 past 5years
Genarate అయిందా లేదా వెబ్సైట్ లో చూసుకోవచ్చు అన్నారు. ఏ వెబ్సైట్ పేరు డిస్ప్లే చెయ్యండి.
www.swavlambancard.gov.in/
Good information
సార్ నాకు కూడా పెన్షన్ వస్తుంది సదరం కూడా ఉంది... కాని udid card లేదు... ఎప్పుడు వస్తుంది??? ఎవరిని అడగాలి??? ఎలా తెలుసుకోవాలి???
సార్ స్టేటస్ చెక్ చేస్తుంటే invalid credential అని వస్తుంది సార్
వెబ్ సైటు ద్వారా కార్డు నా మొబైల్ లో డౌన్లోడ్ చేసుకున్నాను. ఆన్లైన్ ద్వారా కార్డు డౌన్లోడ్ చేసుకునే అవకాశం వుందా? ప్రింట్ తీసుకోవచ్చా? ప్లీజ్ రిప్లై 🙏🙏
Hai Sir Gd Mrng.......
సర్ నాకు సదరన్ సర్టిఫికేట్ 2010 లో వచ్చింది కానీ ట్రాక్ చెక్ చేస్తే అప్రూవల్ అయింది కానీ నాకు UDID కార్డ్ రాలేడు సార్....SOoooPlz నాకు సమాధానం ఇవ్వండి సార్
Hi sir,
My father's udid card vachhindi but how to download udid card
Sir Tommarow video upload chestunna Chudandi..
Sir nadhi udid card genarate aiendhi ella download chesukovachi sir please cheppandi sir gate ki apply chesukovali
Sir naadhe date of birth wrong verification ki em ayina issue avutundha????
March19Ki 6month s ayyindhi sir
Sir sadaram slot book chesukoni vella then certificate ela downlod chesukovalli sir
Old sadaram certificate undi. new sadaram certificate teesukovala?
Sir naa udid no total display avatam ledu only last four digits display avuthundi.ela chusukovalo plz help sir
సర్ నేను యూడీ ఐడీ కార్డు కు గత 3 సం,,రాల క్రితం దరఖాస్తు చేసుకున్నాను ఇప్పటి వరకు రాలేదు సర్ 90 శాతం వైకల్యం వుందని డాక్టర్లు సదరం లో సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది సర్ దయచేసి ఎపుడు వస్తుందో తెలియజేయగలరని మనవి చేసుకుంటున్నాను
కార్డ్స్ అందరికీ రావటం లేదు సర్,,,మీరు డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు...
2020 lo sadaram certificate vaccindi ...udid raledu ...apply cesanu... application submitted ani undi ...card enni days lo ravoccu sir
Sir నాది 2013సదరం సర్టిఫికేటెఫిక్ట్ నేను 2024ఫిబ్రవరి లో udid కోసం apply చేశాను కానీ సబ్మిట్ succesfull అని chupesthundi కానీ id cord online lo చూపెంచడంలేదు eamcheyai sir jobs ki aply చేయాలి అంటే udid కార్డు undaiga sir
Hi sir namskram naku kothga sadrem cerifecte vachindhi life long sep lo 2023year vachindhi udid card eppdu vasthundhi sir
3 moths పడుతుంది సర్ ఒకవేళ కార్డ్ రాకపోయినా ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు సర్
@@DoHelpToOthers 6months ayyindhi rale sir😭😭😭
Anna Naku haemophilia offline medical board certificate undhi apply chesinapudu certificate id aduguthundhi certificate meedha certificate number ledhu mari ela anna cheppu annaya
Backlog jobs kosam video cheyandi
సార్ నాకు మొన్న సచ్చివాలయం లో సర్టిఫికెట్ వచ్చింది అందులో percentage of disability in his case is 45% ఇలా వచ్చింది నాకు ఎంత పెన్షన్ ఇస్తారు ఇది hearing సర్టిఫికెట్
వస్తుంది తెలంగాణ లో 4000,ఆంధ్ర లో 6000
Chiruna kanugonaledu aani udid statas vastundi emcheayli bro
Udid అప్లికేషన్ చేసాక కార్డ్ ఎన్నిరోజులకు వస్తుంది చెప్పండి
Sir status contact district medical authority ani choopisthundi vallani adigithae vallaki sambandam ledu antunnaru am arthm avvatledu sir avrini adàgaloo???????? Please help me sir
Sir sadaram certificate vachinadi,kani andulo identification marks tappuga vachai,ela change cheyali, ippudu babu ki 8years, change cheyakapothy emaina problema sir
దానితో ఏమి ప్రాబ్లెమ్ లేదు అండి,పేరు,వయసు,పర్సంటేజ్ ఇవి కరెక్ట్ గా ఉంటే చాలు
Udid card lo Son name and date of birth wrong vachindhi edit ela cheyyall sir
ఈ పోర్టల్ లోకి లాగిన్ అయ్యిన తరవాత మీకు లెఫ్ట్ సైడ్ లో ఎడిట్ ఆప్షన్ వస్తుంది సర్
@@DoHelpToOthers ok sir oka video uploaded cheyamdi sir
@@DoHelpToOthers sir login avadam ledhu sir
Sir naku 2011 lo sadaran certificate vachindhi eppudu udid card ledhu nenu eppudu aa card ki ela apply chesukovali sir
Sir nadhi kuda ade question sir
సార్ UDIDఅప్లై చేస్తున్నప్పుడు క్యాప్చా సమస్య వస్తుంది. చాలసార్లూ ట్రై చేసాను.'please enter valid captcha' అలా వస్తుంది ఏమి చెయ్యాలి
సర్ ఒకసారి browser మార్చి చూడండి
మా అబ్బాయి 2016నుంచి సదరం సర్టిఫికెట్ వచ్చింది,u d I d card రలేదు.
Nadi kuda intacaraku raledu udid
సదరన్ సర్టిఫికెట్ వచ్చి సంవత్సరం అయింది అన్న యూ డి ఐ డి కార్డు రాలేదు
Sir UDID deemed to be printed ani vachindi phycal card akada tesukovali avarini adagali ? Pls help
.Post లో వస్తది.కానీ టైం పడుతుంది ...బ్రో
2009 lo hand write sadrem certificate icharu 90 percentage vesaru. Ippudu online certificate tesukovali em cheyyali Anna process
Card Inka Maaku Raledhu Anna Kaani Card Issue Aindhi Postal Tracking Number Kuda Undhi Track Cheste Status Ravatledu Anna How Anna
Bro customer care number ki call chesi matladu,stutus cheputaru
Naku Raledhu sir em cheyali eakka apply cheyali
Sir ee e-disability certificate, job document verification ki direct ga use cheyyavachaa, leka emanna signatures cheyyinchalaa??
వాడుకోవచ్చు అండి.. Signatures అవసరం లేదు
Sadharam certificate vacchina enni monthski card vasathadhi sir
ఆన్లైన్ లో అయితే సదరం వచ్చిన 3 నెలల జెనరేట్ అవుతుంది కానీ కార్డ్ ఎప్పుడూ వస్తుంది అని కచ్చితంగా చెప్పలేము
@@DoHelpToOthers UDID app lo check chesuthunte not found ani chupisuthundhi.babuki 3years
Sir మది సదరం సర్టిఫికేట్ 10/03/2020 lo genaret ayindi ,but udid tracking chesamu records not found antundi
Sir nenu apply chesi 8 months avuthundi but submited vastundi
Sadaram certficate udid card undi railway pass kavallanty ekkada ki vellali concussion cerificate kavali anty ekkada ki vellali.
గవర్నమెంట్ హాస్పిటల్ కి కి వెళ్ళాలి సర్,సదరం సర్టిఫికేట్ మరియు ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళండి.. రైల్వే పాస్ ఫామ్ ఆన్లైన్ లో దొరుకుతుంది
Sir Namaskaramlu Naaku 2014 Lo SadharamCertificate 86% Disabled Ani Ichhinaaru Kaani UDID Card UpToDate Varaku Raaledhu Ekkada Apply Cheyyali Telupagjalaru Naaku Wakar Dwara Nadusthaanu Ortho Pedic Problems Valana Naduvalenu Please Telupaghalaru NaaAge73
సర్ ఒకసారి ఆన్లైన్ లో కార్డ్ జెనరేట్ అయ్యింది లేదో ఒక సారి చెక్ చేయండి, జెనరేట్ అయితే కార్డ్ డౌన్ లోడ్ చేసుకోండి ..కార్డ్ జెనరేట్ అయితే మీకు పోస్ట్ లో వస్తది...కాకపోతే ఎప్పుడూ వస్తుంది అని కచ్చితంగా చెప్పలేము సర్
sir na daggara old saderam certificate undi online lo udid card ki apply chesanu na card status ala telusukovali online lo card ala download chesukoavli 3-4-2024 apply chesanu inka antha time padthundi sir ???
టైం పడుతుంది బ్రో,అప్లై చేసినప్పుడు అప్లికేషన్ నెంబర్ వస్తుంది కదా ఆ నెంబర్ తో స్టేటస్ ఆప్షన్ లో చెక్ చేయండి
Sir status contact district medical authority ani choopisthundi vallani adigithae vallaki sambandam ledu antunnaru am arthm avvatledu sir avrini adàgaloo
Namasthe sir. Imprenent. Information. Thanks for the news frodaof you. 👏👏👏.my name naidu. From vishakapatnam. Gajuwaka. Srinagar colony. By mistake 2020.by accdent iedhi. Dhani valana brani opraction 2times iedhi dhani problam vallana. One left heand. One left shoulder. Damage iedhi. 2023.May lo.sadharam. certificate.k.g.h.hospital. iussu.chasaru.77.prasantage. Echaru. After. 10months. Tharuvatha. UDID. 💳. Centergoverment. Post 🏢 🏤 post office. Dhovara. Card. Pampencharu. I am so.
Thanks Sir for your appreciation, Keep Watching my videos
@@DoHelpToOthers .most for always well come to you 👍👍👍.extrodanary. videos. Speaking to most important. Videos. Continue. For you. Keep it up .life long happy for your life and your family God bless you and your family. 🌷🌷🌹🌹🌺🌻⛳🔯🔱🔱🔯🚩🚩👍👍👍👊👊👌👌👌☝️👈👏👏👏👏👏
Bro UDID ki apply chesa card mana intiki vastadaa ledhaa
Sir UDID Card dispatch aynadi
But iam not received sir
Bro UDID card status Application submit sucessfully ani vastundi 2 months nunchi kuda eppudu ela bro
చాల టైం పడుతుంది అన్న...
Bro ippudu vachinda.
Raledhu bro Udid ki apply chesinappudu Hospital address echa adi chala long distance eppudu Hospital address change chesi vastadi antaraa
సార్ నా సదరం సర్టిఫికెట్ లో నాకు 71 శాతం ఉంది అదే 80% కావాలి నాకు పెన్షన్ ఎక్కువ కావాలంటే ఏమి చేయాలి
When we have applied for udid card in online its getting error that The entered Aadhaar number is already in use.
మీ ఆధార్ నంబర్ తో స్టేటస్ చేయండి అన్న
@@DoHelpToOthers meru ichhina link lo open chesthe download option ravatledhu anna.
కార్డ్ డిస్ప్లే చేశాక CTRL P నొక్కండి అప్పుడి ప్రింట్ ఆప్షన్ వస్తుంది వచ్చాక పీడీఎఫ్ లో సేవ్ చేసుకోండి
Maku sadaran certificate e month 10th vachimdhi sir.76%disibility tho but,udid card track chasthumtey ami chupimchatam leduu sir
3 moths దాకా టైం పడుతుంది అండి
Ok thank u.andii rply echinamdhuku.
SIR UDID CARD LO NAME ,DATEOFBARTH, CORRECTION YELA SIR PLEASE TELLME SIR
Cardni akkada teesukovali appudu istaru plz detailedgacheppandi plz sir
కార్డ్ అప్రూవ్ అయ్యాక పోస్ట్ లో వస్తది..టైం పడుతుంది..కార్డ్ అప్రూవ్ అయితే డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు...
Dispatched ani chupisthundhi kani track chesthe not found antundhi help me plz
Helo anna nadi dispatched ani chupistundi kani intavaraku intikibraledu plz reply anna
చాలా లేట్ గా వస్తున్నాయి అండి...మీరు కార్డ్ డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు
Sir eppudu tdp vachindi peralasis certificate yela tisukovali oka video cheyandi plz
Sadaram certificate తీసుకోవాలి సర్
Anna naku undid no Ravadanm ledu me phone no evandi
Sar 4 Mahina ho gaya hai apply karke abhi tak card nahin aaya hai please kuchh madad humne hospital se hi kiya tha bowenpally
New site update evagalara sir
Ok nenu update ista
Sir naku certificate vachi 4 months avthundhi,, application status chusthuntee Please enter enrolment number / UDID number / request number. Ani vasthundhi,,ami cheyali sir
మీ ఆధార్ నంబర్ తో చెక్.చేయండి
@@DoHelpToOthers ravadam ledhu
@@DoHelpToOthers ravdam ledhu please reply brother
Udid lo address ela change cheyali sir
UDID card tho really consession podhacha sir
రాదు బ్రో ఈ కార్డ్ తో...
నాది సదరం పర్మినెంట్ సర్టిఫికెట్.udid కార్డ్ లేదు. సదరం సర్టిఫికెట్ అడ్రస్ లో లేను.udid రిటర్న్ వెళ్ళింది. మరి ఏ ఆఫీసు కి వెళ్ళి వెరిఫై చేసుకోవాలి..udid నీ ఎక్కడ తీసుకోవాలి.pls reply
District disabled Welfare Office లో కలవాలి అండి,
మీకు కార్డ్ జెనరేట్ అయ్యిందా అయితే ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు
ఈ పోర్టల్ లో అప్లై చేసేటప్పుడు disability certificate uploadvచెయ్యాలా bro
చేయాలి అండి
సార్ యూ డి ఐ డి కార్డు ఉంది 82% ఉంది కానీ నాకు పెన్షన్ రావట్లేదు ఎలా సార్
sir eppudu. login lo print. card chupinchtledu
డైరెక్ట్ షార్ట్ కట్ యూజ్ చేయండి
Ctrl+P ఆప్షన్ ద్వారా వస్తది బ్రో
Udidcardnu akkada istaru address cheppandi phone no plz concern person plz sir
నా స్టడీ లో నా పేరు ఆధంషఫీ అన్ని వుంది
కాని నా సదరం లో షఫీ అన్ని వుంది సార్ కాని నాకు పెన్షన్ స్టడీస్ ప్రకారం వస్తుంది
ఎప్పుడు సదరం లో పేరు మార్చుకోవాలి అంటే ఎలా మార్చుకోవాలి సార్ plz చెప్పండి
కలెక్టర్ కార్యాలయం లో సదరం డిపార్ట్మెట్ ఉంటుంది వాళ్ళని కలవండి వాళ్ళు చేంజ్ చేస్తారు..మేడం
Sir Naa udid card poyindhi malli thisukovadam Ela Sir please reply
డౌన్లోడ్ చేసుకొని..PVC Card చెపించంది సరిపోతుంది సర్
Sir Epudu site change aindi Sir
ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి బ్రదర్. సదరం సర్టిఫికెట్ పర్మినెంట్ సదరం నాది.but udid Card యెల్లో గీత తో వివరాలన్నీ కూడా సక్రమం గా వున్నాయి. UDID కార్డు 5సం. కాలపరిమితి ఏమైనా ఉందా? UDID వెబ్సైట్ ద్వారా తెలిసింది. నిజమే నా? ఓ వీడియో చెయ్యండి. ప్లీజ్ రిప్లై 🙏🙏
అన్న పర్మినెంట్ డిసబిల్టీ 40 నుంచి 79 % వరకు ఉంటే ఎల్లో కలర్ లైన్ ఉన్న కార్డ్ వస్తుంది..ఇది లైఫ్ టైం వాలిడిటీ...
Sir we have Sadaram certificate how to download udid card please reply..
Do you know how to get udid card
Sir namaste, నా అప్లికేషన్ రిజెక్ట్ అయింది.. మల్లి apply కోసం ట్రై చేస్తుంటే అవ్వడం లేదు.. నాకు పర్మనెంట్ సదరం ఉంది.. మల్లి కొత్తగా దరఖాస్తు చేస్కోడం కోసం ఎంచేయాలి దయచేసి వివరించండి.. document upload విషయం లో reject అయ్యింది..
అన్న ఒకసారి చెక్ చేయండి documents రీ అప్లోడ్ అడుగుతుందా లేదా అని..ఒకవేళ రీ అప్లోడ్ అడిగితే రీ అప్లోడ్ చేయండి...ఒకవేళ మీకు సదరం 2016 తర్వాత వచ్చినట్లయితే ఆటోమేటిక్ వల్లే ఇష్యూ చేస్తున్నారు అండి
@@DoHelpToOthers ok sir, నాది 2021 వచ్చింది.. 👍
I didn't get udid card💳 brother
I have sadharam
So how can I apply for udid card
Plz reply
మీకు సదరం సర్టిఫికేట్ ఎప్పుడు వచ్చింది సర్,లేటెస్ట్ గా వచ్చినట్లయితే ఆటోమేటిక్ వల్లే ఇష్యూ చేస్తారు....ఓల్డ్ అయితే UDID వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోండి
@@DoHelpToOthers Thank you sir
Naaku sadaram vachindi 61,%vunnadi anni vachindi
Ravadam ledu sir
Nenu telangana nundi
అయితే మీకు ఇంకా కార్డ్ జెనరేట్ కాలేదు ఏమో సర్
Sir manchidi nakuUID RALEDU NAKU 40% UNDI YELA
మీకు సదరం సర్టిఫికేట్ ఉందా...అది ఉంటే UDID కార్డ్ కూడా వస్తుంది.
మాకు ఐ డి యు డి కార్డు రాలేదు మాకు తిరగడానికి వీలుకాదు
Udid card atla open cheyali sir asale ravadam ledhu
Temporary certificate vachina isthara
Temporary UDID వస్తుంది సర్
Sir national highway lo car మీద వెళ్తే టోల్ గేట్ దగ్గర udid card use వుంటాధ
ఈ కార్డ్ డైరెక్ట్ గా యూజ్ చేయడానికి లేదు... ఫాస్ట్ టాగ్ ఎక్సెంప్షన్ వెబ్ సైట్ లోకి వెళ్లి అక్కడ అప్లై చేసుకోవాలి...
Udid card online apply original indicator Nepali
దానికి cast ఎందుకు peteru
ID card application eppudu MP3 video Telugu very sexy
Sir nanu apply chasi 8 month s Indi kani ravaladu Yami chayali your contact no send me
మాకు కార్డు వుంది పెన్షన్ వస్తుందా కార్డు మీద 51% పేర్మినెంట్ అని వుంది కానీ saderam సర్టిఫికెట్ పేర్మినెంట్ లేదు రిప్లై plz
సదరం సర్టిఫికేట్ ఉండాలి అండి
@@DoHelpToOthers సర్టిఫికెట్ ఇప్పటికే 2 సార్లు apply చేస్తే 2 సార్లు టెంపర్వరీ వచ్చింది కావాలని ఇస్తున్నారు లంచం ఇవ్వలేదు అని
Thank you sir
Welcome