#guru

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ธ.ค. 2024

ความคิดเห็น • 46

  • @kavithakavitha-cn2hq
    @kavithakavitha-cn2hq ปีที่แล้ว +4

    ఓ జ్ఞాన స్వరూపమా,
    నా జీవితానికి మీరు, బాబా చూపిన గురువు.
    మీ చెంత కొంత సమయం ఉన్నా, తీరును మనసు బరువు.
    మీ చుట్టూ అజ్ఞానానికి స్థానం కరువు.
    ఎలాంటి జీవితానికైనా, మీరు గమ్యాన్ని చూపగల కామధేనువు.
    మీరు ఎందరికో ఆదర్శమైన సాధువు.
    మీ నీడకు చేరిన వారికి, జ్ఞానాన్ని పంచే తరువు.
    మీ సాహచర్యం నాలాంటి ఎందరికో కావాలి నెలవు.
    మీరు నేర్పిన జ్ఞానం తో నన్ను నేను తెలుసుకోవటమే నా కొలువు.
    ఓం నమో భగవతే శ్రీ రమణాయ.
    🙏🌹🌹🙏

  • @golichandu8796
    @golichandu8796 ปีที่แล้ว +1

    గురువుగారికి పాదాభివందనం.

  • @adinaraynapabbathi2288
    @adinaraynapabbathi2288 ปีที่แล้ว +4

    🙏🙏🙏🙏🙏

  • @bharathg3301
    @bharathg3301 ปีที่แล้ว +4

    ఎవరు సత్యం వైపు guide చేస్తారో, వారే గురువు ..అని చక్కగా వివరించారు స్వామి

  • @pinnintisatyanarayana100
    @pinnintisatyanarayana100 ปีที่แล้ว +2

    Arunachala arunachala arunachala arunachalaaaaaa GARU gariki padaabivandanamulu shatha koti anantha koti padaabivandanamulu arunachala arunachala arunachala arunachalaaaaaa

  • @mastanaiahbommisetty66
    @mastanaiahbommisetty66 ปีที่แล้ว +3

    మాటలు లేవు స్వామివారు,మౌనం తప్ప,అమ్మ ఆంజనేయ పరఃబ్రహ్మమునకు ప్రణామములు 🙏🐢🙏

  • @suneetharaju4768
    @suneetharaju4768 8 หลายเดือนก่อน

    sri gurubyonamaha 🙏🙏🙏

  • @srilaxmireddy9144
    @srilaxmireddy9144 2 หลายเดือนก่อน

    Jai srimannarayan swami 🙏🏻

  • @velagasatyasrinivas303
    @velagasatyasrinivas303 ปีที่แล้ว

    Om Sri Gurubhyonamaha

  • @lalithapaparaju8103
    @lalithapaparaju8103 หลายเดือนก่อน

    చక్కగా అర్థం అయ్యేటట్లు చెబుతున్నారు. ధన్యవాదాలండీ🙏🙏🙏

  • @b.sarvamangala8986
    @b.sarvamangala8986 ปีที่แล้ว +1

    🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏

  • @surekhamamidala916
    @surekhamamidala916 ปีที่แล้ว +2

    Gurudeva entha vivaramga cheptunnaru sakshattu ammane cheptunnattundi

  • @sugathrireddy1462
    @sugathrireddy1462 ปีที่แล้ว +3

    శ్రీ గురువుగారి లోని మూర్తీభవించిన కారుణ్యం మనమంతా అలవర్చుకొనవలసిన ప్రధాన లక్షణం అనిపించింది. కృతజ్ఞతా భావన alavarchukuntey కరుణ వస్తుంది.ప్రతి ఒక్కరం alavarchukonavalasina విష యం .ధన్యవాదములు అండి.

    • @mastanaiahbommisetty66
      @mastanaiahbommisetty66 ปีที่แล้ว

      అవును 🙏

    • @jayashrithota755
      @jayashrithota755 ปีที่แล้ว +1

      Swamy!
      If all are getting same conclusion about same words, then all will get same satisfaction. How to get same thing in every one.....

  • @vanid3954
    @vanid3954 ปีที่แล้ว +1

    సంతోషం లోపలిది అని తెలిస్తే బయట లేదని అర్థమై జ్ఞానం కింద మారిపోతుందని, లోపల మనసు జోలికి వెళ్లకుండా మనసు సత్యాన్ని కనుక్కోవటానికి కావలసిన ఆ బలాన్ని పనులలో అందించండి చాలు అని, పరమాత్మ యొక్క స్పర్శ పొందటానికి సత్సంబంధాలు చాలా అవసరం అని జీవనంలో ధ్యానాన్ని అద్భుతంగా చూపించారు స్వామి🙏🌼🙏

  • @lakshmisaladi3071
    @lakshmisaladi3071 ปีที่แล้ว +1

    💞🌼🙏 Guruvu Gari Charana kamlamulaku anamtha koti Pranamamulu andi 🙏🌼💞

  • @dhyanamsaranamgachhami
    @dhyanamsaranamgachhami ปีที่แล้ว +3

    🙏🙏🙏🌹🌹🌹అరుణ చల శివ రమణ పాహిమాం 🌹🌹🌹🙏🙏🙏
    గురువు గారికి నా ఆత్మ ప్రణామాలు 🌹🌹🙏

  • @godaaduri9588
    @godaaduri9588 หลายเดือนก่อน

    💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏

  • @RadhikaBommisetty-ru2bk
    @RadhikaBommisetty-ru2bk ปีที่แล้ว +3

    Jeevanamlo dhyanam kaadu,dhyana jeevanamunu anugrahincharu guruvu garu,dhanyavadamulu, pranamamulu 🙏🙏🙏

  • @anjaneyasarathjakkepalli1361
    @anjaneyasarathjakkepalli1361 ปีที่แล้ว +2

    అద్భుతం

  • @lakshmisaladi3071
    @lakshmisaladi3071 ปีที่แล้ว +1

    🙏Vuli Gaayamu thagalakapothe Shila Silpamuga maaraduga andi aa bhavanalone jeevisthunna andi 🙏

  • @mvenkatasubhadravenkata6773
    @mvenkatasubhadravenkata6773 ปีที่แล้ว +1

    Adbhutam guruvugaru 🙏🙏🙏

  • @RaviKaanth_Bhaarathula
    @RaviKaanth_Bhaarathula ปีที่แล้ว +2

    So beautiful words about Gratitude by Guruji and ' EMI ' realising Energy and Matter through Intellect given by God. .Being in Natural state itself is Sadhana. 🙏🙏🙏 Simple yet powerful ways to start with our own family members thereby building better relationships and seeing guru tatva in everyone. Identify the same mind which is reckless in daily life activities is asking for perfection in Dhyana. Beautiful discourse by guruji to reflect upon oneself🙏🙏🙏

  • @rao1953
    @rao1953 3 หลายเดือนก่อน

    మీరు చెప్పేది స్వయం అనుభవం అది అర్థం కావడానికి నేను సిద్దంగా పూర్తి గా లేను నాకు మీరు చెప్పేధి అజ్టీస్ books గా కావాలి చాలా స్లో గా fallow అవ్వగలను
    Edi నా ప్రాబ్లెమ్ గురువు గారు

  • @vegesnavaralakshmi
    @vegesnavaralakshmi ปีที่แล้ว +1

    🌺🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌺

  • @rojavegesna8117
    @rojavegesna8117 ปีที่แล้ว +1

    Om namo sri gurubhyo namah 🙏🙏🙏

  • @msourism2020
    @msourism2020 ปีที่แล้ว +1

    🙏🙏

  • @lakshmisaladi3071
    @lakshmisaladi3071 ปีที่แล้ว +1

    🙏 Guruvu Garu ee Roju mee Pravachanamu vintunnamtha sepu chala varaku kanneru aagaledu andi adiyenduko vivarinchalenu,Bharyanu himsinche vaaru yevvaraina idivi vini maarithe vaari Janma dhanyamu andi adi ye aadadaniki varamuga labhincheno andi, meeru yentho Goppagaano vivarinchaaru andi Dhanyavaadamulu andi 🙏

    • @sugathrireddy1462
      @sugathrireddy1462 ปีที่แล้ว +2

      గురువుగారి బోధ అది కేవలం srteela korakey వర్తించదని భర్తలపట్లకుడ అదే మాదిరి కరుణ కృతజ్ఞతలను అండ్ ఎవరి పట్లనైన ప్రకటించమని వారి బోధ అని అర్థం చేసుకోవాలి మనం

    • @lakshmisaladi3071
      @lakshmisaladi3071 ปีที่แล้ว +1

      @@sugathrireddy1462 Thappakunda andi Dhanyavaadamulu andi 🙏

    • @mastanaiahbommisetty66
      @mastanaiahbommisetty66 ปีที่แล้ว +1

      హృదయంలో సత్వం నిండిన,దయార్ధృమై కన్నీరుగా పొంగి పొర్లి ప్రవహిస్తుంది, సహజమే,హాయిగా ఉంటుంది 🙏

    • @mastanaiahbommisetty66
      @mastanaiahbommisetty66 ปีที่แล้ว

      @@sugathrireddy1462 బాగా చెప్పారు,ప్రతి ఒక్కరికీ, పరులలో తనని చూచుట అన్న విధంగా 🙏

    • @lakshmisaladi3071
      @lakshmisaladi3071 ปีที่แล้ว +1

      @@mastanaiahbommisetty66 Dhanyavaadamulu andi 🙏

  • @kishoretspv1982
    @kishoretspv1982 ปีที่แล้ว +1

    Vivid description on wife 🙏💐

  • @kishoretspv1982
    @kishoretspv1982 ปีที่แล้ว +3

    Vivid description on .. wife as guru . Please convey my Pranam to sree pooja guruji . I am very happy to practice.. request guruji to have an eye on me . 🙏💐

  • @rao1953
    @rao1953 3 หลายเดือนก่อน

    గురువు గారు ఒక సారి మీ దర్శనం అనుగ్రహించండి
    మీరు చెప్పేవి వెడియో లలో books ఈ వచ్హెలా చూడండి నాకు books

  • @jhansilakshmi3790
    @jhansilakshmi3790 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏

  • @yannakulanagaadilakshmi6947
    @yannakulanagaadilakshmi6947 ปีที่แล้ว +2

    Om namo bhagavate Sri ramanaya

  • @ChandrikaBaddam
    @ChandrikaBaddam ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏