రంగు సీతమ్మో PART-4 SONG (రంగు నీలమ్మో) th-cam.com/video/MhQ8X_0-I1M/w-d-xo.html 🌻రంగు సీతామ్మో.. 4వ భాగంలో.. ఒక విలన్ ను ఒక అమ్మాయి (రంగు నీలమ్మా) ప్రేమిస్తుంది. 🌻కానీ.. తన ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియని విలన్ కమ్ హీరో (కిట్టు).. వద్దు పొమ్మంటాడు. 🌻అయిన.. అమ్మాయి వదలదు. ఎందుకంటే.. కొన్ని రోజుల క్రితం అల్లరి మూక నుండి.. ఈ హీరోనే కాపాడతాడు. 🌻రక్తపు మరకల్లో కొట్టుమిట్టాడుతున్న.. హీరోని.. హాస్పిటల్ లో...సేవలు చేసి.. కాపాడుకుంటుంది. 🌻ఆ ప్రేమకి.. కిట్టు కరిగిపోతాడు.ఇంతలో.. మరొక విలన్.. కిట్టు శత్రువు.. వచ్చి అమ్మాయిని ఎత్తుకుపోతాడు. 🌻బెడ్డు మీద నుండి కోపంగా వెళ్లిన కిట్టు.. అందరిని.. ఉతికారేస్తాడు.అమ్మాయిని కాపాడతాడు. 🌻ఆ పోరాట సన్నివేశాలు చూసి.. మా ప్రయత్నాన్ని ఆశీర్వదించండి🙏✍️మీ.. పరశురాం నాగం Team MANAIR MUSIC & MOVIES...
చక్కటి అచ్చతెలుగు జాన'పదాలు'గంపనిండా ఏరుకోవచ్చు ఈ పాటలో. జానపదం జనజీవనపదం అని నిరూపితమైంది ఈ పాట ద్వారా. రెక్క=చెయ్యి ఈ పదాన్ని సాహిత్యం లో ఎవరు వాడలే నాకు తెలిసి. ఎంత బాగుందో. కొన్ని మరుగున పడుతున్నవాడుక పదాలను ఇలా సాహిత్యం తో జీవం పోస్తున్న రచయితలకు నా నమస్సులు.వీరే భావి తరాలకు భాషలోని మాధుర్యాన్ని పెంచే మార్గదర్శకులు❤️🌹❤️
Lami Priya kanukya mohanharish you good morning wastage of mine the other one is there any other one w a way r right now w a way that I have any other one 🕐 you friend of information technology the winter zoom meetinp Jo yet t u t t o good morning 🌅🌄 it r u t iye the other day ye tu you I sent to the same you 😊
రంగు సీతమ్మో (PART౼1, 2 ,3, 5 ,6 ,7 ,8 ) పాటలను నలుగురికి షేర్ చేసి మాకు అండగా ఉంటారని ఆశిస్తున్నాము. రంగు నీలమ్మో (సీతమ్మో ) పార్ట్ -4 మానేరు మ్యూజిక్ లో చూడండి . * రంగు సీతమ్మో పాటలను మీ గుండెల్లో పెట్టుకొని మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న మిత్రులందరికీ శ్రేయోభిలాషులకు మా యొక్క కృతజ్ఞతలు 💝🙏
రంగు సీతమ్మో PART-4 SONG (రంగు నీలమ్మో) th-cam.com/video/MhQ8X_0-I1M/w-d-xo.html 🌻రంగు సీతామ్మో.. 4వ భాగంలో.. ఒక విలన్ ను ఒక అమ్మాయి (రంగు నీలమ్మా) ప్రేమిస్తుంది. 🌻కానీ.. తన ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియని విలన్ కమ్ హీరో (కిట్టు).. వద్దు పొమ్మంటాడు. 🌻అయిన.. అమ్మాయి వదలదు. ఎందుకంటే.. కొన్ని రోజుల క్రితం అల్లరి మూక నుండి.. ఈ హీరోనే కాపాడతాడు. 🌻రక్తపు మరకల్లో కొట్టుమిట్టాడుతున్న.. హీరోని.. హాస్పిటల్ లో...సేవలు చేసి.. కాపాడుకుంటుంది. 🌻ఆ ప్రేమకి.. కిట్టు కరిగిపోతాడు.ఇంతలో.. మరొక విలన్.. కిట్టు శత్రువు.. వచ్చి అమ్మాయిని ఎత్తుకుపోతాడు. 🌻బెడ్డు మీద నుండి కోపంగా వెళ్లిన కిట్టు.. అందరిని.. ఉతికారేస్తాడు.అమ్మాయిని కాపాడతాడు. 🌻ఆ పోరాట సన్నివేశాలు చూసి.. మా ప్రయత్నాన్ని ఆశీర్వదించండి🙏✍️మీ.. పరశురాం నాగం Team MANAIR MUSIC & MOVIES
Balu.a❤🎉❤❤❤❤ 1:26 ಗೋಡ್ಸೆ ಎಂಬ ಶಾಶ್ವತ ಕವಿ ದೊಡ್ಡ ಏಳು ಘಂಟೆ ಒಟ್ಟು ಕವಿ ವಂಶ ಗೋಡ್ಸೆ ಎಂಬ ಚಹಾ ಪುಡಿ ಓಂ ಊಟ ದೂರ ದೂರ ಕಪ್ಪು ಗಂಡು ಬಿಸಿ ಬಿಸಿ ಕವಿ ಕವಿ ಇಲ್ಲಿ ಕಪ್ಪು ಗಂಡು ಎಂಬ ಎಂಬ ಕವಿ ಕವಿ ಇದು ಒಂದು ಕಪ್ ಗೋಡಂಬಿ ಏಳು ಚಹಾ ಗುಂಪು ಕವಿ
రంగు సీతమ్మో (PART౼1, PART-2 ,PART-3) పాటలను నలుగురికి షేర్ చేసి మాకు అండగా ఉంటారని ఆశిస్తున్నాము రంగు సీతమ్మో పాటలను మీ గుండెల్లో పెట్టుకొని మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న మిత్రులందరికీ శ్రేయోభిలాషులకు మా యొక్క పాదాభివందనం 💝🙏 Please do like, share, comment , subscribe చేయండి❤
చాలా చాలా మంచి పాట నేను కూడప్రేమించాను యెడ వ్యాపారవు ఎంత చక్కగా రాసారు పాడారు సూపర్ మీరు ఇలంటి పాటలు చాలా చాలా బాగా పడాలని మీ టీమ్ కు కృతజ్ఞతలు సోదరులారా 💐💐💐
Hai Anna namaste ఇంతవరకు ఇలాంటి సాంగ్స్ ఎప్పుడు వినలేదు వెరీ వెరీ నైస్.. అన్నా సూపర్ సాంగ్స్ అన్న..👌💓👌🥀👌🥀👌💓💘👌🥀💝💞♥️🥀🥀🥀. చాలా చాలా మంచిగా ఉంది సాంగ్స్.. వెరీ గుడ్ థాంక్స్ అన్న
Dilip Bro... మీ వాయిస్ అంటే చాలా ఇష్టం..Super Lyrics, అమ్మాయి Acting super,Lavanya is a very good singer.. Great music Grood direction.. All the best total team.
ఇటువంటి పాటలు వినడం వలన తెలంగాణలో పుట్టడం నా అదృష్టం... లడ్డు మ్యూజిక్ వారికి ధన్యవాదాలు ఇలాంటి పాటలు ఇంకా ఇంకా ఎన్నో రావాలని కోరుకుంటున్నాను మీ పానుగంటి కృష్ణ ఫ్రం నిజామాబాద్
రంగు సీతమ్మ సాంగ్ సీరీస్ అర్థం కావడానికి పార్ట్ -1 నుండి పార్ట్ 10 వరకు చూడండి
రంగు సీతమ్మో PART-4 SONG (రంగు నీలమ్మో)
th-cam.com/video/MhQ8X_0-I1M/w-d-xo.html
🌻రంగు సీతామ్మో.. 4వ భాగంలో.. ఒక విలన్ ను ఒక అమ్మాయి (రంగు నీలమ్మా) ప్రేమిస్తుంది.
🌻కానీ.. తన ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియని విలన్ కమ్ హీరో (కిట్టు).. వద్దు పొమ్మంటాడు.
🌻అయిన.. అమ్మాయి వదలదు. ఎందుకంటే.. కొన్ని రోజుల క్రితం అల్లరి మూక నుండి.. ఈ హీరోనే కాపాడతాడు.
🌻రక్తపు మరకల్లో కొట్టుమిట్టాడుతున్న.. హీరోని.. హాస్పిటల్ లో...సేవలు చేసి.. కాపాడుకుంటుంది.
🌻ఆ ప్రేమకి.. కిట్టు కరిగిపోతాడు.ఇంతలో.. మరొక విలన్.. కిట్టు శత్రువు.. వచ్చి అమ్మాయిని ఎత్తుకుపోతాడు.
🌻బెడ్డు మీద నుండి కోపంగా వెళ్లిన కిట్టు.. అందరిని.. ఉతికారేస్తాడు.అమ్మాయిని కాపాడతాడు.
🌻ఆ పోరాట సన్నివేశాలు చూసి.. మా ప్రయత్నాన్ని ఆశీర్వదించండి🙏✍️మీ.. పరశురాం నాగం
Team MANAIR MUSIC & MOVIES...
😊
చక్కటి అచ్చతెలుగు జాన'పదాలు'గంపనిండా ఏరుకోవచ్చు ఈ పాటలో. జానపదం జనజీవనపదం అని నిరూపితమైంది ఈ పాట ద్వారా. రెక్క=చెయ్యి ఈ పదాన్ని సాహిత్యం లో ఎవరు వాడలే నాకు తెలిసి. ఎంత బాగుందో. కొన్ని మరుగున పడుతున్నవాడుక పదాలను ఇలా సాహిత్యం తో జీవం పోస్తున్న రచయితలకు నా నమస్సులు.వీరే భావి తరాలకు భాషలోని మాధుర్యాన్ని పెంచే మార్గదర్శకులు❤️🌹❤️
Thank u😊👍
పూర్తి పాట...💖💖💖💖
గుండిల రైక ధన
గోలిసాతు సీర ధన
నడుముకు బిందున్నధన
నాగ కన్య నడక ధన
ఆగు సీతమ్మో ఓహో...
ఉంగరాల జుట్టు వాద
కోల మొకం సిన్నవాడా
గతం అంతా మరిసినావా
మరిసి వెంటా ఓచుడెలా
రాకు రామయ్యో
నీ బిందేన సొట్ట కాదు
నీ సెంపాన సొట్ట సూసి
గుండెల ఖలేజా నింపి
గంగాళ గాతమాంతా కలిపి
ఆత్తి సీతమ్మో ఓ...ఓ....
నువ్వంటే బయం కాదు
దారేంట జనము సూడు
కల్లతో కాటేసే జనులు
మాటతో మాటేసే నారులు
వెల్లు రామయ్యో ఓ...ఓ...
జనులు ఉంటె భయం ఏలా
నువ్వు నేను ఒక్కటి కాగా
నారులు ఉంటే గుబులు ఎలా
నీలో నేను జతగా లేనా
రాంగు సేతమ్మో ఓ...ఓ...
ఒకటీ అంటే ఒక్కటి కాదు
తొవ్వ పొంటి సిలకాలుండు
రెండు అంటే రెండు కాదు
ఒర్రె పొంటి కొంగలు ఉండు
వద్దు రామయ్యో ఓ...ఓ....
సిలకలకు జామ పండ్లు
నీ కాలికి పట్ట గొలుసు
కొంగలకు సేప ఒరుగు
మెడల నకిలిసి మెరుపు
రాంగు సీతమ్మో ఓ...ఓ...
రాతనలా రాసులాద్దు
నీ పట్ట గొలుసులాద్దు
మెడల నకిలేసులోద్దు
సొమ్ములోద్దు సోకులోద్దు
వెల్లు రామయ్యో ఓ...ఓ...
మూసి మూసి నవ్వుల దానా
ముందటి కళ్ల బంధమేనా
సెంద్ర వంక మోము దాన
సేతూలూ కట్టేసుడెలా
సేప్పు సేతమ్మో ఓ...ఓ...
మీది కిందాడకట్టు
నాది మిదాడకట్టు
మీ అయ్య ఉరిమి సూత్తే
మా అయ్య రేచ్చిపోయే
పోత్తు కుదరదో ఓయ్...
ఇగురాల ముద్దుగుమ్మా
మీ అయ్యకు నచ్చజెప్పూ
ఒంటిగున్న మా అయ్యకు
ఓపికతో సెప్పి జుత్తా
రాంగు సీతమ్మో ఓ...ఓ...
అయ్యవ్వలు ఇన్నా గానీ
ఆడకట్టోల్లు ఇనారోయి
మంది కంట్లే మన్నువాడా
మానలేడవాపిరాయ
వేల్లిపోవయ్యో...ఓ..ఓ.
ఒడ్డు మీది గుడ్డి కొంగలు
గునుక దంచుడు మాటలాడు
కట్ట మీది కాకులాన్ని
కల్లిబొల్లి కబుర్లాడీ
ఇడిసిపెట్టమ్మో ఓ...ఓ....
ఓ మాటల మోతేవారి
ఎట్లా జెత్తవో ఇగ మారీ
ఆపవోయి జిత్తుల మారీ
కోరుకున్నా ఏరి కోరీ
జోడి కట్టయ్యో ఓ...ఓ...
ఓరుపు నేరూపుతొటీ
మీ వోల్ల గెలసి వస్తి
మారలేని రాజ్యన
మందిని అదిలించి ఒస్తి
రెక్కవట్టామ్మో ఓ...ఓ....
ఉంగరాల జుట్టు వాడా
ఉండలేను నువ్వు లేక
కోల మొఖం సిన్నవాడా
కోట్లటకైనా ఉంటా
జోడి కట్టయ్యో నాతో
జోడికట్టయ్యో ఓ...ఓ...
జోడి కట్టయ్యో
నాతో జోడి కట్టయ్యో.....
🙏🙏ధన్యవాదములు🙏🙏
Super
Super
Super anna
Lyrics super ❤️🥰😍
Supar
వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సూపర్ హిట్ సాంగ్స్ అన్న
ఈ కాలంలో కూడా ఇంకా జానపదం ఉన్నదంటే ఈ పాట తో తెలుస్తోంది నాకు జానపదం అంటే చాలా ఇష్టం నేను తెలుగు టీచర్ గా చాలా గర్వంగా ఉంది 👍
పాట ని షేర్ చేస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రేక్షక దేవుళ్లకు ధన్యవాదాలు
ఏమి లిరిక్స్ అబ్బా సూపర్ ,
మనస్సుకు హత్తుకుపోయే స్వచ్ఛమైన జానపదం. విన్నకొద్ది మరీ మరీ వినాలనిపిస్తుంది
Thanks ❤️ please subscribe and share
Thank you 😊👍
@@laddumusic1285 mi channel lo vachee patala chala vayyara sundaram ga ntay broo
Super super song
3😮😮😂 5c 1
In
2024 లో కూడా ఈ సాంగ్ చూసేవారు ఎంతమంది ఉన్నారు ❤❤❤❤❤❤
Nene epuda chuatna Date 15/1/2024
@@KumarGaddam-nf6wr ❤️
TH-cam open cheste chalu ede song gurthu. Vastadi
Nenu
Ninnu chepputho kattali
😍నువ్వంటే బాయము కాదు, దారేంట జనము చూడు,కళ్ళతో కాటేసే జనులు,మాటతో మాటేసే నరులు, వెళ్ళు రామయ్యో....👌👌👌👌👌
Ptyn
Em lyrics anna superb
nuvvante bhayamu kadhu dharenta janamu chudu👍👍👍👍👍👍👍👍👍
@@jagganinaresh1794 13 Jim 3
@@abiabi3755 the first z0
నాకు తెలిసి సినిమా కూడా ఇంత బాగా చూపించారు సింప్లీ సూపర్ షాట్ ఫిల్మ్ స్టైల్లో స్టైల్ గా వుంది ఇంకా ఇలా సికువెల్ చాలా రావాలని కోరుకుంటున్న 🙏🙏🙏🙏🙏
నలుగురికి షేర్ చేస్తూ.. మరిన్ని పాటలు మీకు అందించేలా మాలో ధైర్యాన్ని నింపాలని కోరుకుంటున్నాము🙏💖
Anna super song అస్సలు ఎన్ని సార్లు విన్నా వినలనిపిచే సాంగ్ ఇది
Thanks ❤️ please subscribe and share
అన్నా ఈ పాట వింటుంటే చాలా హ్యాపీ గా అనిపిస్తుంది. మనస్సు ప్రశాంతంగా అనిపిస్తుంది పాడినవారికి 🙏🙏🙏
ఏం పాట అబ్బా సూపర్.....👌👌👏
ఎన్ని సార్లు విన్నా మళ్ళి మళ్ళి వినాలనిపిస్తుందీ
సూపర్ సూపర్ సాంగ్ న లవర్ గుర్తుకు వొస్తుంది సాంగ్ వింటే ప్రతి రోజు super editing 💕💕
I love 💕😘 💔😭
Enthaku mundhu cinema songs ante oka ethu ..Kane eppudu folk songs ante oka trend... anukunevallu oka like cheyandi..
LADDU music 🙏😍 ❤ చాలా చాలా బాగుంది ఈ మ్యూజిక్
ఇటువంటి పాటలు వింటూ ఈ జన్మకి తెలంగాణ లొ పుట్టడం దేవుడు ఇచ్చిన గొప్పవారం 🙏
Super anna
Yes
you told correct sir.we are very very proud to born in Telangana
Avunuu anna
Yes bro
ఓ మాటల మోతెబరి....
ఎట్ల చేస్తావో ఇగ మరి...
ఆపవోయి జితులమారి...
కోరుకున్న ఏరి కోరి.. 👌👌👌👌 అన్న
Thanks ❤️ please subscribe and share
Super
Super
నలుగురికి షేర్ చేస్తూ.. మరిన్ని పాటలు మీకు అందించేలా మాలో ధైర్యాన్ని నింపాలని కోరుకుంటున్నాము🙏💖
Lami Priya kanukya mohanharish you good morning wastage of mine the other one is there any other one w a way r right now w a way that I have any other one 🕐 you friend of information technology the winter zoom meetinp Jo yet t u t t o good morning 🌅🌄 it r u t iye the other day ye tu you I sent to the same you 😊
అన్నా సాంగ్ సూపర్ గా రాశావు బ్రదర్ మంచి లైఫ్ ఉంది అన్నయ్య మీకు ఆ దేవుని దీవెనలు మీకు ఉండాలి బ్రదర్
రంగు సీతమ్మో (PART౼1, 2 ,3, 5 ,6 ,7 ,8 ) పాటలను నలుగురికి షేర్ చేసి మాకు అండగా ఉంటారని ఆశిస్తున్నాము.
రంగు నీలమ్మో (సీతమ్మో ) పార్ట్ -4 మానేరు మ్యూజిక్ లో చూడండి .
* రంగు సీతమ్మో పాటలను మీ గుండెల్లో పెట్టుకొని మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న మిత్రులందరికీ శ్రేయోభిలాషులకు మా యొక్క కృతజ్ఞతలు 💝🙏
PNR n nnr bava bhongir
Good hi po
😊😊
Part 4 vere channel lo endhuku upload chesaru chepandi..?
%
గ్రేట్ పరుశురాం అన్నయ్య....ఎదో ఒక రోజు పెద్ద స్థాయిలో ఉంటావు అన్న....god bless you...
❤️
Oooolllll
See
రంగు సీతమ్మో PART-4 SONG (రంగు నీలమ్మో)
th-cam.com/video/MhQ8X_0-I1M/w-d-xo.html
🌻రంగు సీతామ్మో.. 4వ భాగంలో.. ఒక విలన్ ను ఒక అమ్మాయి (రంగు నీలమ్మా) ప్రేమిస్తుంది.
🌻కానీ.. తన ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియని విలన్ కమ్ హీరో (కిట్టు).. వద్దు పొమ్మంటాడు.
🌻అయిన.. అమ్మాయి వదలదు. ఎందుకంటే.. కొన్ని రోజుల క్రితం అల్లరి మూక నుండి.. ఈ హీరోనే కాపాడతాడు.
🌻రక్తపు మరకల్లో కొట్టుమిట్టాడుతున్న.. హీరోని.. హాస్పిటల్ లో...సేవలు చేసి.. కాపాడుకుంటుంది.
🌻ఆ ప్రేమకి.. కిట్టు కరిగిపోతాడు.ఇంతలో.. మరొక విలన్.. కిట్టు శత్రువు.. వచ్చి అమ్మాయిని ఎత్తుకుపోతాడు.
🌻బెడ్డు మీద నుండి కోపంగా వెళ్లిన కిట్టు.. అందరిని.. ఉతికారేస్తాడు.అమ్మాయిని కాపాడతాడు.
🌻ఆ పోరాట సన్నివేశాలు చూసి.. మా ప్రయత్నాన్ని ఆశీర్వదించండి🙏✍️మీ.. పరశురాం నాగం
Team MANAIR MUSIC & MOVIES
Superb song 👌👌👌👌
Parshuram Anna
nee songs super 👌👌👌
Lyrics chalabagunnai
actress super
Thanks ❤️. please subscribe and share
P00p0p000
ap
ఎన్ని సార్లు విన్న బోర్ కొట్టని అంత అద్భుతమైన పాట రాసిన రైటర్ కి ఇంత మధురమైన స్వరంతో ప్రాణం పెట్టి పాడిన సింగర్లకి ధన్యవాదములు
Thank you 😊👍
Heroin bagundhi kadha frds❤
@@parshuramnagam6597 సూపర్ సాంగ్ భయ్యా...
Mmmc
C
M
Xx
C
The
Nice singing
మన తెలంగాణ పాట లంటే. ఏ ప్రాంతం ప్రజలైన ఇష్టపడతారు. తెలంగాణ పాటలు. రంగు సీతమ్మ పాటలు exllent గా 👌👌👌❤️❤️ఉన్నాయి ❤️❤️❤️❤️❤️
Balu.a❤🎉❤❤❤❤ 1:26
ಗೋಡ್ಸೆ ಎಂಬ ಶಾಶ್ವತ ಕವಿ ದೊಡ್ಡ ಏಳು ಘಂಟೆ ಒಟ್ಟು ಕವಿ ವಂಶ ಗೋಡ್ಸೆ ಎಂಬ ಚಹಾ ಪುಡಿ ಓಂ ಊಟ ದೂರ ದೂರ ಕಪ್ಪು ಗಂಡು ಬಿಸಿ ಬಿಸಿ ಕವಿ ಕವಿ ಇಲ್ಲಿ ಕಪ್ಪು ಗಂಡು ಎಂಬ ಎಂಬ ಕವಿ ಕವಿ ಇದು ಒಂದು ಕಪ್ ಗೋಡಂಬಿ ಏಳು ಚಹಾ ಗುಂಪು ಕವಿ
సీతమ్మ రామయ్య ఆ ఆ పదాలను కలిపి పల్లెటూరి వాళ్లని మతి పోగొట్టే సార్
మరెన్నో ఇటువంటి సాంగులు ఇంకా పైకి రావాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా శుభం
❤️
రాజమణి. పాటకి ధీటుగా వుంది. అన్న పాట దిలీప్. లావణ్య గారి. గొంతుల ఎదో తెలియని. మాయ ఉంది మొత్తానికి చాలా మంచిగా ఉంది.
Thanks ❤️ please subscribe and share
😊😂😊😂😊
Fudyr
@@kursinganagesh8544 coment andhi babu ardham kale
❤
ఫస్ట్ పాటనే ఇంత మంచిగుంది❤️😍 అంటే ఈగ పోనుపోను ఛానల్ రువ్వడి మీద ముందుకు దూసుక పోతది గావచ్చు
ALL THE BEST 👍 Anna
ఎన్ని సార్లు విన్నగాని ఇంకా వినాలనిపించే అందమైన పాట 🌷🌷🌷exllent 👍👌👌👌
పాట చాలా బాగుంది పాత జ్ఞాపకాలు గుర్తు చేసింది కృతజ్ఞతలు అన్నగారు
Thanks ❤️ please subscribe and share
@@laddumusic1285 kkkop
@@mamathapitla5251 mutilated put 9i ou ilk g we
RAKESH
Thanks
ఇలాంటి పాటల వలన సినిమా సాంగ్స్ త్వరలో అంతరించి పోతాయి.... సూపర్ సాంగ్... దీనిని ఇలా ప్రత్యేకంగా రూపొందించిన టీమ్ కి ధన్యవాదములు....👍👍👍👍
Thanks ❤️
స్వచ్ఛమైన పల్లె ఫోక్ సాంగ్❤️💥💥🥰🥰🥰🥰🥰🥰🥰ధన్యవాదాలు సింగర్స్ కి&టీమ్ ప్రత్యేక కృతజ్ఞతలు...❤️❤️❤️❤️❤️
Thanks ❤️ please subscribe and share
Super song
అబ్బా సూపర్... ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది... ఈ పాట వింటే నా మరదలు గుర్తుకు వస్తుంది... 🥰🥰
👌👌💝🙏
ఇప్పటికి ఈ పాట 216 సార్లు విన్నాను ❤❤🔥🔥
Nenu epatiki 50 times vinna... One selfie plz
నలుగురికి షేర్ చేస్తూ.. మరిన్ని పాటలు మీకు అందించేలా మాలో ధైర్యాన్ని నింపాలని కోరుకుంటున్నాము🙏💖
Nenu eppatiki 80 time vinna nak chala bhaga nachindii😊
Thanks
docs.google.com/forms/d/e/1FAIpQLSezu8eUjrABFrjNnZkeRQ5slVtHp8LMMMzgXaFE_awLU4y69Q/viewform
Song chala bagundhe lyrics excellent ga raasaru anna super 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Thanks ❤️. please subscribe and share
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌹🌹🌹🌹🌹🌹🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌿🌾🌾🌷🌷🌷🌷🌷🌷🌷🌸🌷
Super సాంగ్ ఈ సాంగ్ అందిచిన టీమ్ కు ధన్యవాదాలు 💐💐💐
Thanks ❤️ please subscribe and share
Thank You bro😊👍
రంగు సీతమ్మో (PART౼1, PART-2 ,PART-3) పాటలను నలుగురికి షేర్ చేసి మాకు అండగా ఉంటారని ఆశిస్తున్నాము
రంగు సీతమ్మో పాటలను మీ గుండెల్లో పెట్టుకొని మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న మిత్రులందరికీ శ్రేయోభిలాషులకు మా యొక్క పాదాభివందనం 💝🙏
Please do like, share, comment , subscribe చేయండి❤
00
super songs lirikes super
In in UK u TB TV tu 77 ok
1¹¹¹¹¹111¹¹1111and ⁰
@@pawarashwinipawarashwini1424 ఎన్
.
పాట చాలా బాగుంది హీరోయిన్ చాలా చక్కగా నటించింది సూపర్ వీడియో
Thanks ❤️ please subscribe and share
హీరోయిన్ 👌👌, ఎక్స్ ప్రెషన్స్👌👌
Thanks ❤️
కళ్ళతో కాటేసే జనులు, మాటతో మాటేసే నరులు👌👌సూపర్ రిలిక్స్
సూపర్ బ్రో
నువ్వు సూపర్ అన్నా
P
👍👌👌
@@avenkataramana2328 . nhhgf
నేను పాటను 💯 సార్లు విన్నా మనసు ఎంతో అయిగా ఉంది సూపర్ సాంగ్
Thanks
నలుగురికి షేర్ చేస్తూ.. మరిన్ని పాటలు మీకు అందించేలా మాలో ధైర్యాన్ని నింపాలని కోరుకుంటున్నాము🙏💖
సీతమ్మ కి ఫిదా.....సింగర్ లావణ్య superb and Music lyrics all awesome all the best to the entaire team of this song
Thanks❤ please subscribe and share
@@laddumusic1285 o4444444
సూపర్ సాంగ్ ఎక్సలెంట్ అదిరిపోయింది సాంగ్ సూపర్ సూపర్👌👌👌👌👌👍👍👍💐💐💐💓💓❤️💓💓
Thanks ❤️ please subscribe and share
నా స్టొరీ సాంగ్ గా తిసినర్ tq బ్రో ఛా అర్తం ఉన్నది కాబట్టి సూపర్ మీ టీమ్ కి all best
Co incident 😊👍😊
E song ventu vuntya na life lo jarigindhi grthuku vasthudhi super song ❤️❤️❤️❤️
💝
@@laddumusic1285 thank you brother reply echindhuku 🌹🌹🌹🌹
ఉన్న మాట చెపుతున్న అన్న సూపర్ సాంగ్ బ్రదర్ 🔥🔥🔥🔥🔥ఇలాటి పాటలు ఇంకా పడాలని మన్సుపూర్తిగా కోరుకుంటూ ఉన్న
😢🎉😢🎉🎉😮😅🎉😂😂❤❤😢😢❤❤🎉😮😅😅
😮🎉😂😮🎉😂😢😅😅😂😂😢😮😅
ఈ సాంగ్ లో ఏదో తెలియని మ్యాజిక్ ఉంది 👌👌👌👌👌👌👌👌
ఈ సాంగ్ ఇప్పటికీ 500 సార్లూ వినావచ్చు అయినా ఈ పాట లో మేజిక్ ఏంటో అర్థం కాలేదు ❤️❤️❤️❤️❤️
❤️
Music
Rajetha. Song
Enni parts unna Rangu seethamma Part 1 is So Special to me and Beautiful... It's my Favourite I love it very much
Real life lo జరిగే సంఘటన నీ ఇంత అధ్బుతంగా చిత్రించిన లడ్డు music ki నా పాధాభి వందనాలు🙏🙏🙏🙏🙏👍👍 super super super
Nice
చాలా అద్భుతంగా ఉంది. బ్రో జానపదాలు గీతం మధురం గమనం
Thanks ❤️ please subscribe and share
Song Writers, Singer's, Especially Actors, cameraman,
All Superb Work.
Nevar Seen Lool like this type of Song...
Fentastic Song
🎉🎉
05.06.2024
మాటలు పాట రూపంలో పాట లో మంచి అర్థం వుంది like వేసుకొండి ❤️👍🏻
👍👍👍👍👍👍👍
Thank u 😊
ఇప్పటికీ వంద సార్లు విన్నా ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది సాంగ్ సూపర్
Paataki dhandalu super song
Vintunte manasuki prasanthanga vundhi
Chilukalaki jamapandlu
Nee kaaliki pattagolusu
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
💝
చాల బాగుంది పాట ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంది....
మరిన్ని స్వఛ్చమైన పాటల కోసం మా లడ్డు ముసిక్ నీ సబ్స్క్రయిబ్ చేయండి మీ ఆదరణ మా దీవెన...
చాల బాగుంది అన్న 😘😘పాట
What a Lyrics 👌👌👌... Superb anna... Okka Paata lo Cinema Motham Chupinachaaru... Congrats entire Team💐💐💐
Thanks ❤️. please subscribe and share
చాలా చాలా మంచి పాట నేను కూడప్రేమించాను యెడ వ్యాపారవు ఎంత చక్కగా రాసారు పాడారు సూపర్ మీరు ఇలంటి పాటలు చాలా చాలా బాగా పడాలని మీ టీమ్ కు కృతజ్ఞతలు సోదరులారా 💐💐💐
Thanks
Hai Anna namaste ఇంతవరకు ఇలాంటి సాంగ్స్ ఎప్పుడు వినలేదు వెరీ వెరీ నైస్.. అన్నా సూపర్ సాంగ్స్ అన్న..👌💓👌🥀👌🥀👌💓💘👌🥀💝💞♥️🥀🥀🥀. చాలా చాలా మంచిగా ఉంది సాంగ్స్.. వెరీ గుడ్ థాంక్స్ అన్న
Thanks ❤️ please subscribe and share
సీతమ్మ ని యాక్టింగ్ కేక నికోసమె ఈ సాంగ్ రోజు చూస్తా😍💘
Thanks ❤️ please subscribe and share
ఈ పాట ఎన్ని సార్లు విన్నగాని మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తున్నది.. నా లైఫ్ లో ఈ లాంటి పాట వినటం మొదటి సారి 👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰
Thanks
ఈ అమ్మాయి కోసం ఈ పాట లక్ష సార్లైనా చూడొచ్చు . ఆల్రెడీ ఇప్పటికే కొన్ని వేల సార్లు చూశాను
Super.. thanks
S
చాలా బాగుంది ఎన్ని సార్లులు విన వినాలి అనిపిస్తుంది సాంగ్ అన్న మీరు మీ టిమ్ ఇలాంటి సాంగ్స్ మరేనో చేయాలి అన్న
❤️
Mana telangana songs vinte gulf lo vunna kastalu marchipoyi manasulo hayiga vuntadi nice song tanks for flok songs
పాట ని షేర్ చేస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రేక్షక దేవుళ్లకు ధన్యవాదాలు
ఎన్నిసార్లు చూడాలని ఉన్నది పాట వింటే తెలంగాణలో పుట్టినందుకు నా
🙆♂️🙆♂️🙆♂️💑💑💑 చాల రోజుల తర్వాత నాకు నచ్చన పాట ఇది.......tq 🌈⛅🎶🎵🎼🎹🎙🎛🎤🎧🎺🎻🥁
గంగల గతమంత కాలిపి😍🤝💝
ఒకలవ్ అంతే......................
🤩🤩🤩🤩🏠🏡
Thanks ❤️ please subscribe and share
Mom @@laddumusic1285
అన్నా ఈ పాటను ఎంత విన్నా వినాలనిపిస్తుంది సూపర్ గా ఉన్నది సుమారు వెయ్యి సార్లు విన్నా
❤️
Dilip Bro... మీ వాయిస్ అంటే చాలా ఇష్టం..Super Lyrics,
అమ్మాయి Acting super,Lavanya is a very good singer.. Great music Grood direction.. All the best total team.
Maa
a
1,2,3,4,5,6,7,8 nice songs videos chaala bagunnayi ❤❤❤
టీమ్ సభ్యులకి శుభాకాంక్షలు 👌👌👌👌
Thanks ❤️
@@laddumusic1285 pjp
అన్ని సాంగ్స్ ఒక ఎత్తయితే ఈ సాంగ్ మరో ఎత్తు, మనసుకు హత్తుకున్న సాంగ్ సూపర్బ్ సాంగ్ 👏👏👏😘😘all the best
అచ్చమైన పల్లె పాట చాలా బాగుంది
Thanks ❤️ please subscribe and share
Sai 0:36 0:38
Supar song chlla bagudi❤
ఈ పాట వింటుంటే నా మరదలు గుర్తుకొచ్చింది భయ్యా ,, పాట చాలా బాగుంది సూపర్ Love You 💞💕💞
చాలా మంచి పాటను అందించారు.. రోజుకి ఎన్నిసార్లు చూస్తున్నామో..
మాకే తెలియట్లేదు...
సూపర్ సాంగ్..
సూపర్ యాక్టర్స్...
సూపర్ లిరిక్స్...
Thanks ❤️ please subscribe and share
Super anna 👌👌👌👌
Emanna meaning ah, ah matalu patala rayadam👏👏👏Asal emanna lirics ah. Vinte unna stress antha relief ayithai. 👌👌👌
💝
ఇటువంటి పాటలు వినడం వలన తెలంగాణలో పుట్టడం నా అదృష్టం... లడ్డు మ్యూజిక్ వారికి ధన్యవాదాలు ఇలాంటి పాటలు ఇంకా ఇంకా ఎన్నో రావాలని కోరుకుంటున్నాను మీ పానుగంటి కృష్ణ ఫ్రం నిజామాబాద్
Thanks Anna 🙏💝
ఇలాంటి పాటలు రావాలి.
Ea song nenu 100 times vinnanu
ఈ పాట ఎన్ని సార్లు విన్నా పదె పదె వినాలనిపిస్తుంది సూపర్ సూపర్ సూపర్ 🙏🙏🙏❤️❤️❤️
Thanks
8 parts lo okka life ney choopenchru superb 😮very super and all the best for next step
రోజుకి ఒక్కసారైనా వినేవాళ్ళు లైక్ కొట్టండి బ్రో సాంగ్ సూపర్ ❤️❤️
నలుగురికి షేర్ చేస్తూ.. మరిన్ని పాటలు మీకు అందించేలా మాలో ధైర్యాన్ని నింపాలని కోరుకుంటున్నాము🙏💖
Abba emanna rasinave nagam anna ni patala tho ma dhimak agam agam ayithunnadhi ni kalam ku 🙏🙏🙏🙏
Thanks ❤️ please subscribe and share
Thank You bro😊👍
@@parshuramnagam6597 😂 .0p.,#
ఈ పాట విన్నకొద్దీ వినాలి అనిపిస్తోంది❤️💙
మీ యాక్టింట్ సూపర్ గా ఉంది బ్రో నా ఫేవరెట్ సాంగ్ 1.నా రాముడు
2. రంగు సీతమ్మ ఇ రెండు పాటలు నాకు చాలా ఇష్టం బ్రో
ఈ పాట వింటే మనసుకు ఆనందం గా ఉంది వింటూ ఉంటే వినాలనిపిస్తుంది చాలా బాగా రాశారు👍❤️
Thanks ❤️ please subscribe and share
అబ సూపర్ గా ఉంది సాంగ్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
సాంగ్ మళ్ళీ మళ్ళీ విన్నాలనిపిస్తుంది....
గాయకుల గాత్రం మైమరపిస్తుంది....
సంగీతం మనస్సు ను ఉత్తేజ పరుస్తుంది....
100 time's vinnaa... malli Malli vinalanipisthundhi.. 😍😍
Thanks
ఈ పాట విని విని పిచ్చి లేస్తుంది....ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తంది....సూపర్ song.......
Entha. Manchi. Pata. Chala. Bagundi
సినిమా పాటకంటే చాలా బాగాగుంది. అద్భుతమైన సాంగ్
❤️
Superb lyrics parushram annaa ❤️❤️🎤✍️👌🏻👌🏻
Super lyrics parushram annaa
My Favourite Song.....Enni Sarlu vinna Inka vinalane undhi......Ntha Bavundho Song.... Really 👌👌👌👌👌👌
Thanks
నలుగురికి షేర్ చేస్తూ.. మరిన్ని పాటలు మీకు అందించేలా మాలో ధైర్యాన్ని నింపాలని కోరుకుంటున్నాము🙏💖
So beautiful song I love this song, Thank You so much Laddu Music...❤️
Thanks ❤️ please subscribe and share
Super annan
Challa bagundhi song 🥰👍👍👍👍👍
Thanks
Super ఎక్సలింట్ song
Daily 3,4times ayina vintanu voice,lyrics,👌👌👌
అన్న ఈ పాట వింటుంటే నా ప్రాణానికి ప్రాణం గా ప్రేమించిన నా మరుదలు గుర్తొచ్చింది .heart taching bro. నేను నా మరుధలు ఇపుడు vidipoyinam
💔
Avunu anna seme toyou
నాకు ఈపాట చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఈరోజు ల్లో వచ్చే సినిమా పాటలకంటే బాగుంది
Super song chalasarlu vina❤❤❤