RANGU SEETHAAMMO PART 2 FULL VIDEO SONG | FOLK SONG | PARSHURAM NAGAM | LADDU MUSIC

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ม.ค. 2025

ความคิดเห็น •

  • @laddumusic1285
    @laddumusic1285  2 หลายเดือนก่อน +25

    రంగు సీతమ్మ సాంగ్ సీరీస్ అర్థం కావడానికి పార్ట్ -1 నుండి పార్ట్ 10 వరకు చూడండి

    • @AdhankiKrishna
      @AdhankiKrishna หลายเดือนก่อน +4

      J😢🎉😊😅

    • @PavaniAmbati-k8g
      @PavaniAmbati-k8g 11 วันที่ผ่านมา

      Y76♥️j❤️ 4:29 ❤️

  • @laddumusic1285
    @laddumusic1285  2 ปีที่แล้ว +416

    రంగు సీతమ్మ పార్ట్ -1 పాటను ఇంత మంచిగా ఆదరించి మా ఛానల్ కి సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ మీకు మా నమస్కారాలు
    అలాగే పార్ట్ -2 ని కూడా అంతే ఉత్సాహం తో ఆదరించి హిట్ ఇస్తారని కోరుకుంటూ -----మీ లడ్డు మ్యూజిక్
    Please like, share, comment చేయండి
    అందరూ ఇంస్టాగ్రామ్ రీల్స్ చేస్తూ మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం

    • @srinivasmekala2461
      @srinivasmekala2461 2 ปีที่แล้ว +10

      Thappa కుండ అన్న

    • @surendargaddam9440
      @surendargaddam9440 2 ปีที่แล้ว +4

      Super song anna hort taching❤❤❤❤❤❤

    • @sureshkummari9849
      @sureshkummari9849 2 ปีที่แล้ว +10

      సూపర్ సాంగ్ పార్ట్ 1 సూపర్ పార్ట్ 2 సూపర్ పార్ట్ 3కూడా రావాలని కోరుకుంటున్నాను ❤❤❤❤❤

    • @tilluyadav6874
      @tilluyadav6874 2 ปีที่แล้ว +1

      ¹

    • @boinivijay1585
      @boinivijay1585 2 ปีที่แล้ว +1

      Ok Annna

  • @kanishkamusic5989
    @kanishkamusic5989 2 ปีที่แล้ว +74

    గ్రామీణ నేపథ్యంలో జరిగే సన్నివేశాలను చిత్రీకరించి ప్రేక్షకులకు అందించడమే లడ్డు మ్యూజిక్ లక్ష్యo 👍💯

  • @harinaviareti2489
    @harinaviareti2489 2 ปีที่แล้ว +459

    మేనమామ పోలికలు మెండు గానే వచ్చినాయి....😍
    కన్న తండ్రి తేగింపిలు కచ్చితంగా వస్తాయి.... సుడు రమయ్యో....!!!❤️ కంటెంట్ చాలా చాలా బాగా ఉంది అన్న పాట సూపర్ అస్సలు...పెద్ద హిట్ అవుద్ధి💯💯👍

  • @laddumusic1285
    @laddumusic1285  2 ปีที่แล้ว +406

    రంగు సీతమ్మో (PART౼1, PART-2 ,PART-3) పాటలను నలుగురికి షేర్ చేసి మాకు అండగా ఉంటారని ఆశిస్తున్నాము
    రంగు సీతమ్మో పాటలను మీ గుండెల్లో పెట్టుకొని మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న మిత్రులందరికీ శ్రేయోభిలాషులకు మా యొక్క పాదాభివందనం 💝🙏
    Please do like, share, comment , subscribe చేయండి❤

  • @nagarjunayalaka2887
    @nagarjunayalaka2887 2 ปีที่แล้ว +67

    మనసుకు హత్తుకునేలా ఉంది సాంగ్ ఎన్ని సార్లు విన్నా మళ్ళీ వినాలి అనిపిస్తుంది సూపర్ హిట్ కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఆల్ది బెస్ట్ laddu music team💐💐💐

  • @mathangishiva6589
    @mathangishiva6589 2 ปีที่แล้ว +343

    నిన్ను నమ్మి పోయినానే
    మన బిడ్డ ఏడ పాయే
    ఊరంతా లెంకినానే
    ఏ జాడా లేకపాయే
    బిడ్డ ఏడనే ......👌👌👌👌👌👌
    లిరిక్స్ రాసిన వ్యక్తి మహానుభావుడు

    • @muthyampellyraghu3020
      @muthyampellyraghu3020 2 ปีที่แล้ว +10

      Genaral words he avvi😂😂😂

    • @balajip8885
      @balajip8885 2 ปีที่แล้ว +4

      Super anna

    • @gnr4694
      @gnr4694 2 ปีที่แล้ว +4

      lirics varinavadu panditudu

    • @sadulamadhu5741
      @sadulamadhu5741 2 ปีที่แล้ว +1

      అన్న నిజంగా బాగుంది

    • @talarisailu6151
      @talarisailu6151 2 ปีที่แล้ว +2

      Spr spr bro emanna rasara rayedame kakunda padatam adurs

  • @indiancultureofandra4751
    @indiancultureofandra4751 2 ปีที่แล้ว +29

    ఈ పాటలో రాణి రుద్రమ దేవి చాకలి ఐలమ్మ నీ .... గుర్తు చేసుకోవడం ... i doo subscribe....👍👍 ... రామయ్య 💓 సీతమ్మ....🙏🙏🙏

  • @MANAIRMUSICMOVIES
    @MANAIRMUSICMOVIES ปีที่แล้ว +2

    రంగు సీతమ్మో PART-4 SONG (రంగు నీలమ్మో)
    th-cam.com/video/MhQ8X_0-I1M/w-d-xo.html
    🌻రంగు సీతామ్మో.. 4వ భాగంలో.. ఒక విలన్ ను ఒక అమ్మాయి (రంగు నీలమ్మా) ప్రేమిస్తుంది.
    🌻కానీ.. తన ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియని విలన్ కమ్ హీరో (కిట్టు).. వద్దు పొమ్మంటాడు.
    🌻అయిన.. అమ్మాయి వదలదు. ఎందుకంటే.. కొన్ని రోజుల క్రితం అల్లరి మూక నుండి.. ఈ హీరోనే కాపాడతాడు.
    🌻రక్తపు మరకల్లో కొట్టుమిట్టాడుతున్న.. హీరోని.. హాస్పిటల్ లో...సేవలు చేసి.. కాపాడుకుంటుంది.
    🌻ఆ ప్రేమకి.. కిట్టు కరిగిపోతాడు.ఇంతలో.. మరొక విలన్.. కిట్టు శత్రువు.. వచ్చి అమ్మాయిని ఎత్తుకుపోతాడు.
    🌻బెడ్డు మీద నుండి కోపంగా వెళ్లిన కిట్టు.. అందరిని.. ఉతికారేస్తాడు.అమ్మాయిని కాపాడతాడు.
    🌻ఆ పోరాట సన్నివేశాలు చూసి.. మా ప్రయత్నాన్ని ఆశీర్వదించండి🙏✍️మీ.. పరశురాం నాగం
    Team MANAIR MUSIC & MOVIES

  • @nareshyadavalli4894
    @nareshyadavalli4894 2 ปีที่แล้ว +558

    😊..ముక్కు నీ లెక్క ఉంది...మూతి నీ లెక్క ఉంది...నొసలు నీ లెక్క ఉంది నవ్వు నీ లెక్క ఉంది.....
    రంగు సీతామ్మో....
    మేనమామ పోలికలు..మొండిగానే వచ్చినాయి ..కన్నతండ్రి తెగింపులు ..కచ్చితంగా వస్తాయి
    చూడు రామయ్యో...
    రాణి రుద్రమదేవి ..రాజసమే రావాలి....చాకలి ఐలమ్మ లెక్క పోరాటం చూపాలి..
    రంగు సీతామ్మో......
    జో..అని పాడారమ్మ..దేవనదేవతలరా
    కో..ఆని పాడారమ్మ... చెట్టు మీద కోయిలమ్మ...
    ఆశీర్వదించారే....
    నిన్ను నమ్మి పోయిననే..మన బిడ్డ ..యాడపాయే...
    ఊరంతా... లొంకిననే...ఏ జాడ లేకపాయే....బిడ్డ ఏడానే......
    వెండి ఆ గిన్నెలో వెన్న ఆరబోసినను..
    పైడి ఆ గిన్నెలో పాలు ఆరబోయంగా....
    మాయమయానో......
    మన ఇంటి మాలక్ష్మీ... మన ప్రేమ గుర్తుఆని....ఏ కన్ను సోకదంటే..దొంగలొచ్చి....ఎత్తుకెళ్లే...
    రంగు సీతామ్మో.....
    మన బిడ్డ..కనపడితే క్షేమంగా చేరివస్తే...వేములడా రాజన్నకు కోడెను కట్టేసివద్దు....లింక్ రామయ్యో.....
    ఎట్లైతే గట్లయితే..ఎట్లపడ్డ బ్రతుకయే...ఇల్లు జాగా అమ్మినాము...అడిగినంత...తెచ్చినాము.... ఇడిసి పెట్టాయో......
    ఓ అయ్యా బాటసారి పుస్తెలు అమ్మి ,గాజులు అమ్మి, పుట్టెడు తిప్పాలు పడి, సర్వం ఇచ్చేస్తాము...
    ఐడిసిపెట్టుయ్యో......
    ఆణ్యంపుణ్యంఎరుగని...పసిబాల ఉన్నదయో,నీ పగ చల్లారాబోతే..నా ప్రాణం తీసుకోవు ...ఇడిసిపెట్టుయ్యో.......
    ఈ పైకం చాలకుంటే...అయ్యవల వప్పిస్తా...అన్నదమ్ముల వప్పిస్తా ....అడిగినంత తీసుకొస్తా...కరణించావో.....
    మోటుతోనే.. మాటలానే..డబ్బుతోనే....దోస్తీయనే..ఆత్యాశకు పోయినాడే..ఆఖరికి సచ్చినాడే...
    రంగు సీతామ్మో......
    విమర్శలు ..లేనివాడు. పాపకారి.. మనుసువాడు... పాపం పండిననాడు... కుక్కసావు సచ్చినాడు...చూడు రామయ్యో......
    వేములడా రాజన్నకు కోడెను కట్టేసివద్దం....
    కోమరెల్లి మల్లన్నకు సట్టి బోనం చేసిద్దం....... రంగు సీతామ్మో.......
    భద్రాది రాములకు పట్టుబట్టలు పెట్టుదాము..
    గధ్వల్...జోగులాంబ ..సల్లగా మము చూడవమ్మా....
    మొక్కు రామయ్యో....
    మొక్కులు పెట్టు రామయ్యో..
    నడవు రామయ్యో....
    బాట తియ్యి రామయ్యో....
    భయము లేదయ్యో......
    వెంట నవు రామయ్యో........
    🙏🏽❤️ నరేష్ కార్తిక.....❤️( * *)

    • @srinivasmukkerachannel842
      @srinivasmukkerachannel842 2 ปีที่แล้ว +3

      Nice anna

    • @pnaresh6552
      @pnaresh6552 2 ปีที่แล้ว +2

      😘😘😘

    • @veereshveeresh1770
      @veereshveeresh1770 2 ปีที่แล้ว +1

      Super అన్నా

    • @mounikeerthana7717
      @mounikeerthana7717 2 ปีที่แล้ว +3

      No words to tell 😍😍execellent superb 😍😍

    • @laddumusic1285
      @laddumusic1285  2 ปีที่แล้ว +8

      నలుగురికి షేర్ చేస్తూ.. మరిన్ని పాటలు మీకు అందించేలా మాలో ధైర్యాన్ని నింపాలని కోరుకుంటున్నాము🙏💖

  • @spcreations1565
    @spcreations1565 2 ปีที่แล้ว +205

    పాట వింటుంతసేపు 😪 కల్లోల్లో నీళ్లు తిరిగాయి అన్న...🙏🏼
    చాలా రోజుల తరువాత ఓక మంచి విన్న 😍
    ఇలాంటి పాట రాసినందుకు 🙏🏼..
    ఇంకా ఇలాంటి పాట రావాలని కోరుకుంటున్న.

  • @srinivasrayichetti9379
    @srinivasrayichetti9379 2 ปีที่แล้ว +18

    నిజంగా..
    చాల చాల గొప్పగా ఉంది పాట.
    వింటుంటేనే..కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
    ఆడ వీరవనితలను గుర్తు చేసుకుని పాట రాసిన విధానం..దేవుళ్ళను కూడా గుర్తు చేసుకునే విధానం..గొప్పగా రాశారు కవిగారు.
    లాస్య..కార్తిక్ లది..అద్భుతమైన నటన.
    లావణ్య గారి అమృతమైనా స్వరం.
    దిలీప్ కూడా ప్రాణం పెట్టి పాడి చూపించాడు.
    All the best team.
    అద్భుతమైన పాట..❤️

    • @parshuramnagam6597
      @parshuramnagam6597 2 ปีที่แล้ว +3

      Thank u.. plz share🙏💖

    • @laddumusic1285
      @laddumusic1285  2 ปีที่แล้ว +1

      మీ అభిప్రాయాల్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు
      రంగు సీతమ్మ పార్ట్ -1 పాటను ఇంత మంచిగా ఆదరించి మా ఛానల్ కి సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ మీకు మా నమస్కారాలు అలాగే పార్ట్ -2 ని కూడా అంతే ఉత్సాహం తో ఆదరించి హిట్ ఇస్తారని కోరుకుంటూ -----మీ లడ్డు మ్యూజిక్
      Please like, share, comment చేయండి
      అందరూ ఇంస్టాగ్రామ్ రీల్స్ చేస్తూ మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం

    • @venkateshvijji6095
      @venkateshvijji6095 2 ปีที่แล้ว +1

      Editing also 👌👌

  • @rdsvishnu4391
    @rdsvishnu4391 2 ปีที่แล้ว +20

    గద్వాల జోగులాంబ ఆశీస్సులు ఎల్లపుడు ఉంటాయి.... మీ టీం అందరికి.. గుడ్ జాబ్💐💐💐💐💐💐💐

  • @hindhu_nayak4001
    @hindhu_nayak4001 2 ปีที่แล้ว +86

    లాస్ట్ లో లిరిక్స్ బా ఉంది అన్న వేములవాడ రాజన్నకు కోమారెల్లి మల్లన్నకు భద్రాద్రి రాములువారికి పట్టువస్త్రాలు 🙏🏻🙏🏻 మీ టీం కి 💐💐💐🥰🥰🥰🥰

    • @gnr4694
      @gnr4694 ปีที่แล้ว

      😅😮❤❤❤😅😊😅😮😅

  • @nagaraju_natural9581
    @nagaraju_natural9581 2 ปีที่แล้ว +94

    ఈ పాటను ఇంకొక గంట పాటు అలాగే పాడినా వింటాము అన్నంత బాగుంది...💖💖
    acting also very nice.
    one more big hit song for laddu music ....❤️

  • @pallemahigoud6464
    @pallemahigoud6464 2 ปีที่แล้ว +100

    మన ఇంటి మహాలక్ష్మి మన ప్రేమ గుర్తు అని ఏ కన్ను సో కదా అంటే దొంగల అచ్చి ఎత్తుకెళ్లే రంగు సీతమ్మ 👌👌🥰😍

  • @youngtigersekhar3659
    @youngtigersekhar3659 ปีที่แล้ว +6

    చాలా మంచి గా వుంది, ఇలాంటి పాటలు ఇంకా మా ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్న.... @Jr NTR Fans👌👌👌👌👌👌👌👌

  • @farmer6608
    @farmer6608 2 ปีที่แล้ว +12

    ఈ సాంగ్ నాకు హార్ట్ టచ్ అయింది ఇలాంటి సాంగ్ మరిన్ని రావాలని కోరుకుంటున్నా ❤️❤️

  • @aruncreations469
    @aruncreations469 2 ปีที่แล้ว +4

    Lyrics ki.. singer ki ..music ki....Anthaku minchi performance ki....@lasya ki andhari performance ki hatsoff😍😍😍😍,👌👌👌👌👌👌👌👌

  • @renukakanchugatla8496
    @renukakanchugatla8496 2 ปีที่แล้ว +12

    గుండెను కదిలించెలా రాసిన లడ్డు మ్యూజిక్ కి నా పదాభి వందనాలు 🙏🙏🙏 పాట నీ చూస్తుంటే నాకు తెలియకుండానే నా కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చాయి. Congratulations laddu music elanti patalu marenno rayalani korukuntunnam 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @laddumusic1285
    @laddumusic1285  ปีที่แล้ว +17

    * లడ్డు మ్యూజిక్ ఛానల్ లో రంగు సీతమ్మో (PART౼1, PART-2 ,PART-3, PART - 5, PART - 6 , PART- 7 ) పాటలను నలుగురికి షేర్ చేసి మాకు అండగా ఉంటారని ఆశిస్తున్నాము.
    రంగు నీలమ్మో (సీతమ్మో ) పార్ట్ -4 మానేరు మ్యూజిక్ లో చూడండి .
    * రంగు సీతమ్మో పాటలను మీ గుండెల్లో పెట్టుకొని మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న మిత్రులందరికీ శ్రేయోభిలాషులకు మా యొక్క కృతజ్ఞతలు 💝🙏

  • @saicoffeebar1806
    @saicoffeebar1806 2 ปีที่แล้ว +4

    Thanks to LADDU MUSIC ఇంత మంచి పాటను మాకు వినిపిస్తున్నందుకు ❤️❤️❤️❤️❤️❤️ ఇంకా ఇలాంటి పాటలు మరెన్నో తీయాలి అనీ కొండగట్టు అంజన్నను కోరుకుంటున్న ❤️❤️❤️🙏🙏🙏😘😘😘😘😘

  • @sureshmeesala3596
    @sureshmeesala3596 2 ปีที่แล้ว +11

    ఇలాంటి సాంగ్స్ మీరు ఇంకెన్నో చేయాలని కోరుకుంటున్న సూపర్ జోడీ మీకు ఎలా ధన్యవాదాలు చెప్పాలో అర్ధం కావడం లేదు బ్రదర్స్ చాలా చాలా tq

    • @laddumusic1285
      @laddumusic1285  2 ปีที่แล้ว +2

      నలుగురికి షేర్ చేస్తూ.. మరిన్ని పాటలు మీకు అందించేలా మాలో ధైర్యాన్ని నింపాలని కోరుకుంటున్నాము🙏💖

  • @RammkishorWorld
    @RammkishorWorld 2 ปีที่แล้ว +6

    చాలా బాగుంది బ్రో సాంగ్ దేవుళ్ళ ను కూడా ఒక పార్ట్ గా చేర్చారు సూపర్ బ్రో సాంగ్. చాలా మంది ఆపద వస్తె దేవుళ్ళ కు మొక్కుకుంటారు ఆపద నుంచి కాపాడితే మొక్కు చెల్లించుకుంటామని మన యాక్టర్స్ కూడా మొక్కు చెల్లించుకోవాలి దేవుడు పాపని వాళ్ళకి క్షేమంగా అప్పగించిండు కాబట్టి చాలా బాగుంది బ్రో లిరిక్స్ EXCELLENT
    బొడ్డు దిలీప్ బ్రో అలాగే లావణ్య సిస్టర్ కాంబినేషన్ లో ఇంకా బాగుంది సాంగ్ వాళ ఇద్దరి వాయిస్ బాగా సెట్ అయింది 🎉🎉🎉🎉 Waiting for PART 3

  • @sathireddy2733
    @sathireddy2733 ปีที่แล้ว +6

    కూతురు మీద ప్రేమ ఎంత ఉందొ. ఈ పాటలో exllent గా సూపించారు.ఈ రంగు సీతమ్మ పాటలు తెలంగాణ ప్రాంత ప్రజల మనసులు దోసుకున్నాయి ❤️❤️❤️❤️❤️

    • @RKalyani-od4uq
      @RKalyani-od4uq ปีที่แล้ว

      Ok😅❤ ok❤❤ ok ok ok ok😊😊😊😊😊😊❤

  • @rameshnanam896
    @rameshnanam896 2 ปีที่แล้ว +88

    Lyrics & music singers voice 👌💕✍️⚛️ పాట వింటున్నంత సేపు కన్నుల్లో నీళ్లు తిరుగుతూనే ఉన్నాయి.. ఇలాంటి అద్భుతమైన పాటను మా ముందుకు తీసుకువచ్చిన మీ ఎంటైర్ టీమ్ కీ ధన్యవాదాలు..🙏& All the best for biggest blockbuster

  • @darlingpawan5364
    @darlingpawan5364 2 ปีที่แล้ว +125

    సింగర్స్ చాలా బాగా పాడారు మ్యూజిక్ కూడా చాలా బాగుంది జోడీ వీళ్ళ ఇద్దరి కంబినేషన్ సూపర్ గా ఉంది గుస్ బంబ్స్ వస్తున్నాయి వింటుంటే రంగు సీతమ్మ part 3 కుడా ప్లాన్ చేయండి... Plzz 🙏🙏🙏

  • @avinodkumarswami2176
    @avinodkumarswami2176 2 ปีที่แล้ว +17

    చాలా సూపర్ గా ఉంది సాంగ్ సాంగ్ వింటుంటే కళ్ళలో నీళ్ళు వస్తాయి జైశ్రీరామ్ ఇలాంటి వీడియోలు మరెన్నో తీయాలని ఆ దేవుని కోరుకుంటున్నాను

    • @laddumusic1285
      @laddumusic1285  2 ปีที่แล้ว +1

      నలుగురికి షేర్ చేస్తూ.. మరిన్ని పాటలు మీకు అందించేలా మాలో ధైర్యాన్ని నింపాలని కోరుకుంటున్నాము🙏💖

    • @uppi7405
      @uppi7405 2 ปีที่แล้ว

      N0

    • @gopalchavan1375
      @gopalchavan1375 2 ปีที่แล้ว +1

      @@laddumusic1285 1117ĺ he l

  • @manishgouri820
    @manishgouri820 ปีที่แล้ว +2

    Thana Bidda Etoo Vellindhi Ani Ekangaa Thana Baryani Kudaa Gattigaa aduguthundu....salammm Ni Lyrics kii😍

  • @ourbeautiful2825
    @ourbeautiful2825 2 ปีที่แล้ว +456

    "ఈ పైకం సలకుంటే అయ్యవ్వలను ఒప్పిస్త అన్నదమ్ములను ఒప్పిస్తా" అనే లిరిక్ వినగానే కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయీ. లావణ్య సూపర్ ❤️❤️❤️❤️❤️

    • @laddumusic1285
      @laddumusic1285  2 ปีที่แล้ว +5

      మీ అభిప్రాయాల్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు
      రంగు సీతమ్మ పార్ట్ -1 పాటను ఇంత మంచిగా ఆదరించి మా ఛానల్ కి సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ మీకు మా నమస్కారాలు అలాగే పార్ట్ -2 ని కూడా అంతే ఉత్సాహం తో ఆదరించి హిట్ ఇస్తారని కోరుకుంటూ -----మీ లడ్డు మ్యూజిక్
      Please like, share, comment చేయండి
      అందరూ ఇంస్టాగ్రామ్ రీల్స్ చేస్తూ మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం

    • @parshuramnagam6597
      @parshuramnagam6597 2 ปีที่แล้ว +6

      Thank u😊😊👍👍

    • @gopaganichintu8867
      @gopaganichintu8867 2 ปีที่แล้ว +1

      Excellent folk song

    • @gnr4694
      @gnr4694 2 ปีที่แล้ว +2

      naku kuda kallu Chemarchai 💔💔💔💔💔💔🥭🥭🥭🍎🍎🍎🌺🌺🌺🌺🌺🌺

    • @thendrasusha9666
      @thendrasusha9666 2 ปีที่แล้ว +5

      same naakkuda edupu vachindi aaa. lyrics ki🙏

  • @kalpanathurkkapally4020
    @kalpanathurkkapally4020 2 ปีที่แล้ว +7

    చాలా చాలా బాగుంది సాంగ్ ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా. విన్నలి అని అనిపిస్తుంది ఇలాంటి పాటలు ఇంకా మారిన్నో తియలీ అని కొరుకుట్టు మాకు ఈ సాంగ్ తెలిపిన మీకూ థాంక్స్

  • @venunaveen4072
    @venunaveen4072 2 ปีที่แล้ว +29

    రంగు సీతమ్మో పార్ట్ -1 &పార్ట్ -2 చాలా బాగున్నాయి 🔥🔥👌👌

  • @navatejchinnammakathavlogs6251
    @navatejchinnammakathavlogs6251 2 ปีที่แล้ว +65

    ఈ కాలంలో కూడా ఇలాంటి అద్భుతమైన పాటలు మీరు చేస్తున్నారంటే నిజంగా అద్భుతం అనే చెప్పాలి 💖

  • @maisigallayadagiri5125
    @maisigallayadagiri5125 2 ปีที่แล้ว +75

    ఎన్నిసార్లూ విన్నగాని ఇంకా వినాలనిపిస్తుంది బయ్యా కూతురి పై ప్రేమని ఎంత చక్కగా చూపించారు 👌👌👌

    • @gulalraju5452
      @gulalraju5452 6 หลายเดือนก่อน

      Excellent song for lovely daughter daughter

  • @revathimarripelly6875
    @revathimarripelly6875 2 ปีที่แล้ว +37

    కళ్ళలో నీళ్ళు తిరిగాయి అన్న 💐💐సాంగ్ పేద హిట్ అవుతూది అన్న💐💐💐💐

  • @ananyaprabha2537
    @ananyaprabha2537 2 ปีที่แล้ว +9

    సాంగ్ మాత్రం చాలా బాగుందన్న నిజం చెప్పాలంటే ఒక్కటే మళ్లీమళ్లీ చూడాలనిపిస్తుంది అలాంటి సాంగ్ చేసినారు థాంక్యూ సో మచ్ మీకు ❤

  • @rishi_gopal_official6144
    @rishi_gopal_official6144 2 ปีที่แล้ว +22

    Song was awesome
    ఈ పాట రాకముందు లాస్య గారికి నేను ఓక అభిమానిని మాత్రమే,కాని ఎప్పుడు లాస్య గారికి వీరాభిమానిని..❤️❤️❤️❤️❣️

    • @dattatreya2631
      @dattatreya2631 2 ปีที่แล้ว

      😋

    • @laddumusic1285
      @laddumusic1285  2 ปีที่แล้ว +1

      మీ అభిప్రాయాల్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు
      రంగు సీతమ్మ పార్ట్ -1 పాటను ఇంత మంచిగా ఆదరించి మా ఛానల్ కి సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ మీకు మా నమస్కారాలు అలాగే పార్ట్ -2 ని కూడా అంతే ఉత్సాహం తో ఆదరించి హిట్ ఇస్తారని కోరుకుంటూ -----మీ లడ్డు మ్యూజిక్
      Please like, share, comment చేయండి
      అందరూ ఇంస్టాగ్రామ్ రీల్స్ చేస్తూ మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం

    • @rishi_gopal_official6144
      @rishi_gopal_official6144 2 ปีที่แล้ว

      @lasya_ lassie_09 sir kadu akka nenu mee thammunni anuko akka ....❤️❣️❣️❤️

    • @laxmanlaxman6967
      @laxmanlaxman6967 2 ปีที่แล้ว

      @lasya_ lassie_09 mi expression 🔥👍

  • @Jai_Sri_Ram_constructions
    @Jai_Sri_Ram_constructions 2 ปีที่แล้ว +7

    గుల్ బూమ్స్ కానిళ్లు ఒక్కే సారి వచ్చాయి ఈ సాంగ్స్ చూస్తుంటే థాంక్స్ అన్న

    • @laddumusic1285
      @laddumusic1285  2 ปีที่แล้ว +1

      Thanks .. please share song with your friends and family..

  • @jayapalreddy6472
    @jayapalreddy6472 2 ปีที่แล้ว +5

    ఈ పాటతో Laddu music వారికి తిరుగు లేదు ఇంక్కా ఈ లాంటి పాటలు మీ మ్యూజిక్ ద్వారా మాకు ఇస్తారని కోరుకుంట్టు నా all team thank you so much super good song

    • @laddumusic1285
      @laddumusic1285  2 ปีที่แล้ว +2

      Thanks.. please share with your friends and family

  • @kragha1806
    @kragha1806 2 ปีที่แล้ว +1

    . 💐🌹సూపర్.👌👌👌💐

  • @kitkatboylingam
    @kitkatboylingam 2 ปีที่แล้ว +565

    రాణి రుద్రమ్మ దేవి రాజసమే రవళి చాకలి ఐలమ్మ లెక్క పోరాటం చూపాలి రంగు సీతమ్మో!!!💥🥰😘❤️💙

  • @ganeshnayak5685
    @ganeshnayak5685 2 ปีที่แล้ว +50

    సూపర్ గా ఉంది అన్న సాంగ్ మీ కంటెంట్ అంతకంటే చాలా బాగుంది best of luck for all team🤝✌️❤️🥰

    • @parshuramnagam6597
      @parshuramnagam6597 2 ปีที่แล้ว +1

      Thank you.. plz Share🙏💖

    • @kalamcharlaganesh6898
      @kalamcharlaganesh6898 2 ปีที่แล้ว

      అయితే ముక్క తిని మందు తాగి పండుకొ రా ల... గో

  • @balashekarnagam525
    @balashekarnagam525 2 ปีที่แล้ว +15

    పిల్లలు కనబడకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు చూపించి... మా కళ్ళలో నీళ్ళు తెప్పించారు... Hatsoff To Team... Superb Lyrics and What A Cinematic Drama👌... Once Again FIDHAA for Your Direction Anna👏👏👏👌👌👌

  • @GG-fz6rb
    @GG-fz6rb 2 ปีที่แล้ว +7

    దీనికి మించిన పాట ఇంక రాదు అన్న అబ్బబ్బ ఏమి ఎమోషన్స్ వున్నాయి అన్న 😘😘😘

  • @guptapedamallu7683
    @guptapedamallu7683 2 ปีที่แล้ว +11

    నిజంగా చాలా బాగుంది 👌🏻👌🏻👌🏻 కళ్ళల్లో నీళ్లు వచ్చాయి ఎందుకో తెలియదు కానీ చాలా నచ్చింది పాట 😍👌🏻👌🏻🥰

  • @gouthamgk2917
    @gouthamgk2917 2 ปีที่แล้ว +12

    అన్నగారు ఈ పాట చాలా బాగా రాశారు ఎంత బాగా రాశారో అంటే ఒక్కొక్క పదం వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి ......అంత బాగా అర్దం ఉంది ఈ పాటలో .....ఇంకా ఎలాంటి పాటలు ఇంకా ఇంకా చాలా రవలి యానికొరుకుంటున్నను ఈ పాటను మకు అండచేసినందుకు చాలా సంతోషంగా ఉంది అన్న ... 😘😘

    • @laddumusic1285
      @laddumusic1285  2 ปีที่แล้ว +2

      నలుగురికి షేర్ చేస్తూ.. మరిన్ని పాటలు మీకు అందించేలా మాలో ధైర్యాన్ని నింపాలని కోరుకుంటున్నాము🙏💖

    • @parshuramnagam6597
      @parshuramnagam6597 2 ปีที่แล้ว

      Thank.. u😊😊

    • @sravanitirupathi4154
      @sravanitirupathi4154 2 ปีที่แล้ว

      Sss

  • @rkcreations1254
    @rkcreations1254 2 ปีที่แล้ว +14

    రోమాలు నిక్కబొడుచుకొని పైకి చూస్తున్నాయి బ్రో e song a emotion a feel a meaningfull song going to blast 🎉💞🥳🥳🥳

  • @bonalaraju1347
    @bonalaraju1347 ปีที่แล้ว +2

    ఇంత మంచి చాలా లేటుగా వింటున్న..😍👏👏👏

  • @sadashivayadav4358
    @sadashivayadav4358 2 ปีที่แล้ว +39

    అన్న చాలా బాగుంది రెండో భాగం
    Hands half👏✋✋ parushuram Anna & laddu music team అందరికీ ధన్యవాదాలు ఒక చక్కని అనుభూతి
    చాలా బాగుంది అన్న పాట 🙏💐 ఈ పాట కూడా మంచి విజయాన్ని సాధించాలని, laddu music team, parushuram Anna, మీ అందరికీ కృతజ్ఞతలు ఈ పాట కూడా millions పోవాలి 🙌💝
    అని కోరుకుంటున్నాను specially thank you for parushram Anna & laddu music team 👏👍🙏😍

  • @pallesrikanthcreationngkl7465
    @pallesrikanthcreationngkl7465 2 ปีที่แล้ว +16

    బొడ్డు దిలీప్ అన్న
    పాల కొవ్వు ఎంత మధురంగా ఉంటుందో
    నీ గొంతు దాని కంటే 100 రెట్లు
    రమణీయంగా ఉంటుంది ❤️❤️

  • @mrrockyedits3163
    @mrrockyedits3163 2 ปีที่แล้ว +36

    పాట వింటూ ఉంటే గూస్ బంబ్స్ వస్తున్నాయి బ్రో చాలా బాగుంది సూపర్ అన్న ఇలాంటి పాటలు మరిన్ని రాయాలి అని కోరుకుంటున్నాం ❤️❤️కీప్ it up❤️

    • @laddumusic1285
      @laddumusic1285  2 ปีที่แล้ว +1

      మీ అభిప్రాయాల్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు
      రంగు సీతమ్మ పార్ట్ -1 పాటను ఇంత మంచిగా ఆదరించి మా ఛానల్ కి సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ మీకు మా నమస్కారాలు అలాగే పార్ట్ -2 ని కూడా అంతే ఉత్సాహం తో ఆదరించి హిట్ ఇస్తారని కోరుకుంటూ -----మీ లడ్డు మ్యూజిక్
      Please like, share, comment చేయండి
      అందరూ ఇంస్టాగ్రామ్ రీల్స్ చేస్తూ మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం

  • @sreedharvagalaboyina7868
    @sreedharvagalaboyina7868 2 ปีที่แล้ว +8

    పాట రాసిన రచయిత,
    పడినవారు,
    మ్యూజిక్ అందించినవారు
    నటి నటులు అద్భుతం గా చేసారు.
    Part 1 ను మించి part 2 అద్భుతం గా ఉంది.
    👌👌👌👌👌

  • @suryateja2699
    @suryateja2699 2 ปีที่แล้ว +7

    పొగుడుతూ చెప్పే ఎన్ని మాటలు ఉన్న అవన్నీ.. ఈ పాట ముందు దిగతడుపే... 👌👌👌👌👌

  • @massmaharaj1433
    @massmaharaj1433 2 ปีที่แล้ว +28

    పాటలకు ప్రాణం పోస్తున్నారు అన్న మీరు💛💚💛😘😘😘

  • @sainathrummala3473
    @sainathrummala3473 2 ปีที่แล้ว +6

    నీ పగ సల్లరపోతే నా ప్రాణం తీసుకోవే అనే పదం.... గుండెల్లో వణుకు వస్తుంది ....చాలా చాలా బాగా పాడారు...మంచి నటన కూడా మీ ఇద్దరిది ....❤️❤️

  • @balajiraju6769
    @balajiraju6769 2 ปีที่แล้ว +15

    పాట ఎన్నీ సార్లు వీన్నా వినాలి అనిపిస్తుంది బాగుంది 👍

  • @ajiths850
    @ajiths850 2 ปีที่แล้ว +5

    సూపర్ సాంగ్ అన్న తల్లిదండ్రుల ప్రేమను చక్కగా చుపించరు నాకు కళ్ళలో నీళ్ల తిరిగాయి 😢 👍👍👍👍👍👍👍👍👍

    • @laddumusic1285
      @laddumusic1285  2 ปีที่แล้ว +1

      నలుగురికి షేర్ చేస్తూ.. మరిన్ని పాటలు మీకు అందించేలా మాలో ధైర్యాన్ని నింపాలని కోరుకుంటున్నాము🙏💖

  • @djsrikanthguntipally971
    @djsrikanthguntipally971 2 ปีที่แล้ว +7

    🎥50 times చూసా అన్న ఈ సాంగ్ సూపర్ all the best లడ్డు మ్యూజిక్ టీమ్ కి👍

    • @parshuramnagam6597
      @parshuramnagam6597 2 ปีที่แล้ว +2

      Thank you.. plz Share🙏💖..

    • @agaamboys143.
      @agaamboys143. 2 ปีที่แล้ว +2

      Song release ayye 40min kaledhu Ra ayya nuvvu 50times chusavaa😂😀😂😁

  • @maheshreddypally1570
    @maheshreddypally1570 2 ปีที่แล้ว +248

    నిజంగా కళ్ళలోకి నీళ్లు వచ్చాయి. ఇంత మంచి పాట అందించిన మీకు మీ బృందానికి ధన్యవాదాలు మిత్రమా

    • @laddumusic1285
      @laddumusic1285  2 ปีที่แล้ว +6

      నలుగురికి షేర్ చేస్తూ.. మరిన్ని పాటలు మీకు అందించేలా మాలో ధైర్యాన్ని నింపాలని కోరుకుంటున్నాము🙏💖

    • @gousemdgouse3302
      @gousemdgouse3302 2 ปีที่แล้ว +3

      Sss

    • @pravalinemmadi2541
      @pravalinemmadi2541 2 ปีที่แล้ว +4

      Nijjam

    • @viyanshi7382
      @viyanshi7382 2 ปีที่แล้ว +4

      సూపర్ మీ బృందానికి ధన్యవాదములు

    • @sowjanyasidda608
      @sowjanyasidda608 2 ปีที่แล้ว +2

      @@viyanshi7382 ,

  • @gollanagaraju4705
    @gollanagaraju4705 2 ปีที่แล้ว +18

    ఈ పాట కోసం పని చేసిన అందరికి వందనములు సోదరా. ఈ పాట చూసి కంటినిండా నీల్లు తిరిగాయి. చాలా అద్భుతంగా ఉంది.

  • @rajugaddala0
    @rajugaddala0 2 ปีที่แล้ว +366

    కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి అన్న....ఇంత మంచి emotional పాటని అందించిందుకు లడ్డు music team కి ప్రత్యేక ధన్యవాదాలు....💗💗💗

  • @Bhavith101
    @Bhavith101 2 ปีที่แล้ว +5

    Daily okkasari aiyna vinakunda undalekpothunna what a excellent lyrics nd actors nd song
    Verey level anthey .... cinema actors enduku panikiraru vilumunduu . excellent song

  • @mothukuvenkatesh8944
    @mothukuvenkatesh8944 2 ปีที่แล้ว +6

    అద్భుతంగా వచ్చింది పాట లడ్డు మ్యూజిక్ టీం వాళ్లందరికీ ధన్యవాదములు మీరు ఇలాగే మరెన్నో మంచి పాటలను అందించాలని కోరుకుంటున్నాం all the best 💐💐

  • @ballupallivijayavijaya1795
    @ballupallivijayavijaya1795 2 ปีที่แล้ว +209

    ఈ పాట అంటే ఎంత మంది కి ఇష్టం ఇష్టం ఉన్న వారు ఒక లైక్ వేసుకోండి

    • @laddumusic1285
      @laddumusic1285  2 ปีที่แล้ว +7

      👍👍👍👍💝🙏

    • @vvenkay784
      @vvenkay784 2 ปีที่แล้ว

      @@laddumusic1285 1qaqqaqqq11@$Aqs AA Q11

    • @vvenkay784
      @vvenkay784 2 ปีที่แล้ว +2

      @@laddumusic1285 1

    • @nadipenanarsing4729
      @nadipenanarsing4729 ปีที่แล้ว +2

      Soper

    • @GummalaRambabu-e8p
      @GummalaRambabu-e8p 4 หลายเดือนก่อน

      🎉❤😢😅😢🎉😢🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉4turfodig​@@laddumusic1285

  • @ravimudirajravi51
    @ravimudirajravi51 2 ปีที่แล้ว +12

    రానిరుద్రమ్మ దేవి రాజసమే రావాలి చాకలి ఐలమ్మ లెక్క పోరాటం సూపాలి రంగు సీతమ్మో 🔥🔥

  • @krharishmudhiraj9968
    @krharishmudhiraj9968 2 ปีที่แล้ว +20

    అంచమైన ఎమోషనల్ పల్లెటూరు పాట 🙏ఈ పాటను అందించిన మీకు శతకోటి వందనాలు 🙏🙏😍😍

    • @laddumusic1285
      @laddumusic1285  2 ปีที่แล้ว

      మీ అభిప్రాయాల్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు
      రంగు సీతమ్మ పార్ట్ -1 పాటను ఇంత మంచిగా ఆదరించి మా ఛానల్ కి సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ మీకు మా నమస్కారాలు అలాగే పార్ట్ -2 ని కూడా అంతే ఉత్సాహం తో ఆదరించి హిట్ ఇస్తారని కోరుకుంటూ -----మీ లడ్డు మ్యూజిక్
      Please like, share, comment చేయండి
      అందరూ ఇంస్టాగ్రామ్ రీల్స్ , TH-cam shorts చేస్తూ మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం

    • @sreenusreenu2735
      @sreenusreenu2735 2 ปีที่แล้ว

      @@laddumusic1285ఆ తర్వాత ఆయన

  • @maruthigopiyadav9375
    @maruthigopiyadav9375 2 ปีที่แล้ว +33

    మీ టీం మొత్తానికి హృదయపూర్వక ధన్యవాదాలు .హృదయానికి హత్తుకొనేలా జీవించిన నటులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఇలాంటి పల్లె పాటలు మరెన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

    • @laddumusic1285
      @laddumusic1285  2 ปีที่แล้ว

      రంగు సీతమ్మ పార్ట్ -1 పాటను ఇంత మంచిగా ఆదరించి మా ఛానల్ కి సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ మీకు మా నమస్కారాలు
      అలాగే పార్ట్ -2 ని కూడా అంతే ఉత్సాహం తో ఆదరించి హిట్ ఇస్తారని కోరుకుంటూ -----మీ లడ్డు మ్యూజిక్
      Please like, share, comment చేయండి
      అందరూ ఇంస్టాగ్రామ్ రీల్స్ చేస్తూ మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం

  • @reddyprasannakumari8445
    @reddyprasannakumari8445 ปีที่แล้ว +5

    పాటేమో సక్కగుంది 👌👌👌మనసుకేమో హాయిగుంది జంటకూడా మస్తుగుంది పాపేమో సల్లగుంది 👏👏💞😊..

  • @rajnani5861
    @rajnani5861 2 ปีที่แล้ว +51

    రోజుకు 100 సార్లు విన్న తనివితీరని పాట...అదిరిపొఇంది రంగు సీథమ్మొ ..all the best

    • @laddumusic1285
      @laddumusic1285  2 ปีที่แล้ว +2

      నలుగురికి షేర్ చేస్తూ.. మరిన్ని పాటలు మీకు అందించేలా మాలో ధైర్యాన్ని నింపాలని కోరుకుంటున్నాము🙏💖

    • @shrishaatike5075
      @shrishaatike5075 2 ปีที่แล้ว +1

      Juuuuuuyuu the you tube video is 🍼

  • @venkateshvenky5332
    @venkateshvenky5332 2 ปีที่แล้ว +8

    కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి అన్న...మంచి లిరిక్స్ అన్న మ్యూజిక్ అల్సొ ఆసమ్.. నటి నటుల యాక్టింగ్ చాలా బాగుంది

  • @srinivasachary1990
    @srinivasachary1990 2 ปีที่แล้ว +18

    రంగు సీతమ్మ ప్రేమకు ప్రతిఫలం చిట్టి తల్లి. చిట్టి తల్లి మీద ఉన్న ప్రేమ మీ తపన లో కనబడుతుంది అందుకే ఆ దేవుడు రంగు సీతమ్మని ప్రేమకు ప్రతి ఫలమైన చిట్టి తల్లిని క్షేమంగా ఇచ్చాడు ఆ దేవుడు రంగు సీతమ్మ మీకో వరం... ఆల్ ది బెస్ట్ సూపర్ టీం 👌👌

  • @tadelavimalakumari7645
    @tadelavimalakumari7645 2 ปีที่แล้ว +2

    Really suuuuuuuuperrrrrrrb song 👍👍👍👍🥰🥰🥰 goesboms vachhai madyaloooo

  • @manesh_k46
    @manesh_k46 2 ปีที่แล้ว +5

    1:27
    😍 నిన్ను నమ్మి పోయిననే 🎶
    మన బిడ్డ యడ వయే
    ఊరంతా లేంకిననే
    ఏ జాడ లేక పాయే
    బిడ్డ ఏడానే 🎵
    Super 👌😍☺️

  • @fortunepixy4031
    @fortunepixy4031 2 ปีที่แล้ว +7

    రాణీ రుద్రమదేవి రాజసమే రావాలి👑...చాకలి ఐలమ్మ లెక్క పోరాటం చూపాలి💥... రంగు సీతమ్మో😍😍💜💜💜

  • @MANAFAMILY365
    @MANAFAMILY365 2 ปีที่แล้ว +5

    అబ్బా నిజంగా కళ్ళలో నీళ్ళు వచ్చాయి.... నిజానికి నేను ఇలాంటి సాంగ్స్ వినను...but ఎందుకో బాగా నచ్చింది...God bless u

  • @saiganeshmannurisainani637
    @saiganeshmannurisainani637 2 ปีที่แล้ว +1

    song lo content chala ante chala bagundhe ❤️❤️family and love 💫✨

  • @RaviMMMRTelugu1818
    @RaviMMMRTelugu1818 2 ปีที่แล้ว +51

    రంగు సీతమ్మ 2 సూపర్ గా ఉంది.
    నార్త్ తెలంగాణ, వేములడ,కోమురెల్లి
    సౌత్ తెలంగాణ భద్రాద్రి ,గద్వాల జోగులాంబ టెంపుల్స్ ని దృష్టిలో పెట్టుకొని బాగా రాశారు.✍️🙏🙏👍

    • @laddumusic1285
      @laddumusic1285  2 ปีที่แล้ว +3

      నలుగురికి షేర్ చేస్తూ.. మరిన్ని పాటలు మీకు అందించేలా మాలో ధైర్యాన్ని నింపాలని కోరుకుంటున్నాము🙏💖

  • @yakaiahpochampalli2708
    @yakaiahpochampalli2708 2 ปีที่แล้ว +26

    కళ్ళల్లో నీళ్ళు కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి అన్నయ్య పాట తల్లిదండ్రులకి బిడ్డలు అంటే ప్రాణం ఈ పాట వింటుంటే ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది

  • @rajum2092
    @rajum2092 2 ปีที่แล้ว +36

    Heart melted
    Eyes teared
    Finally connected

  • @yadavaraoshiva5841
    @yadavaraoshiva5841 2 ปีที่แล้ว +1

    Padukune mundu roju vinta anna ee paata...... excellent.... And congratulations all team

  • @gudisuman4082
    @gudisuman4082 2 ปีที่แล้ว +66

    ఈ పాటను చూసిన తర్వాత నా కళ్ళు చెమ్మగిల్లాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు తార్కాణం ఈ పాట. అద్భుతమైన స్వరకల్పన,సాహిత్యం. 🌹🌹

  • @methuku_seema_poradu
    @methuku_seema_poradu 2 ปีที่แล้ว +7

    Singers voice chala bagundi 🥰dilip and lavanya superb combination ❤️oka manchi song charu 🔥🙏

  • @jaganpallavi6411
    @jaganpallavi6411 2 ปีที่แล้ว +34

    భద్రాద్రి రాములకి పట్టు బట్టలు పెట్టుదాం గద్వాల జోగులాంబ చల్లగా మము చూడవమ్మా మోకు రామయ్య బొట్టు పెట్టు రామయ్య 💞💞💞🙏🙏🙏🙏🙏

  • @prabhakarecmas-tl5gj
    @prabhakarecmas-tl5gj ปีที่แล้ว

    Pata vintunte chivariki Kalla venta neelllu vachai 🙏🙏🙏🙏🙏 thanku to team

  • @rrrdancer9108
    @rrrdancer9108 2 ปีที่แล้ว +32

    పాట చాలా బా ఉంది అన్న. కొరియో గ్రాఫీ. కెమెరా. యాక్టింగ్ వేరే లెవల్🔥🔥. రంగు సీతమ్మో పార్ట్ 1 కి ఏమి తీసిపోకుండా ఒక range లో ఉంది సాంగ్

    • @laddumusic1285
      @laddumusic1285  2 ปีที่แล้ว +1

      మీ అభిప్రాయాల్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు
      రంగు సీతమ్మ పార్ట్ -1 పాటను ఇంత మంచిగా ఆదరించి మా ఛానల్ కి సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ మీకు మా నమస్కారాలు అలాగే పార్ట్ -2 ని కూడా అంతే ఉత్సాహం తో ఆదరించి హిట్ ఇస్తారని కోరుకుంటూ -----మీ లడ్డు మ్యూజిక్
      Please like, share, comment చేయండి
      అందరూ ఇంస్టాగ్రామ్ రీల్స్ , TH-cam shorts చేస్తూ మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం

  • @avusamdevanna8878
    @avusamdevanna8878 2 ปีที่แล้ว +4

    నేను చూసిన బెస్ట్ ఫోక్ సాంగ్ ఇదే.. రియల్లీ సూపర్ TQ.. 🙏🙏

    • @laddumusic1285
      @laddumusic1285  2 ปีที่แล้ว +2

      నలుగురికి షేర్ చేస్తూ.. మరిన్ని పాటలు మీకు అందించేలా మాలో ధైర్యాన్ని నింపాలని కోరుకుంటున్నాము🙏💖

    • @parshuramnagam6597
      @parshuramnagam6597 2 ปีที่แล้ว +1

      Thank u😊

    • @avusamdevanna8878
      @avusamdevanna8878 2 ปีที่แล้ว +1

      @@laddumusic1285 తప్పకుండా👍

  • @nsloverpotti2555
    @nsloverpotti2555 2 ปีที่แล้ว +10

    Super song 😍 chala ante chala Bagundhi 🥰💖

    • @laddumusic1285
      @laddumusic1285  2 ปีที่แล้ว +2

      మీ అభిప్రాయాల్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు
      రంగు సీతమ్మ పార్ట్ -1 పాటను ఇంత మంచిగా ఆదరించి మా ఛానల్ కి సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ మీకు మా నమస్కారాలు అలాగే పార్ట్ -2 ని కూడా అంతే ఉత్సాహం తో ఆదరించి హిట్ ఇస్తారని కోరుకుంటూ -----మీ లడ్డు మ్యూజిక్
      Please like, share, comment చేయండి
      అందరూ ఇంస్టాగ్రామ్ రీల్స్ చేస్తూ మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం

  • @GNagesh-p1k
    @GNagesh-p1k 9 หลายเดือนก่อน +2

    Super ❤❤

  • @venkatkatikola6058
    @venkatkatikola6058 2 ปีที่แล้ว +11

    రికార్డ్స్ బద్దలు కొడుతుంది ❤❤🔥👆👆super song 💖🥰💓

    • @parshuramnagam6597
      @parshuramnagam6597 2 ปีที่แล้ว

      Thank you.. మీ మన్ననలు పొందింది.. సంతోషం😊😊

  • @akhilcreate8193
    @akhilcreate8193 2 ปีที่แล้ว +6

    ఎన్నో సాంగ్స్ విన్న ఇలాంటి సాంగ్ మాత్రం ఈగ వినం అన్న ఎక్స్లెంట్ సాంగ్ బయ్య ❤️❤️❤️❤️

    • @laddumusic1285
      @laddumusic1285  2 ปีที่แล้ว +1

      పాట ని షేర్ చేస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రేక్షక దేవుళ్లకు ధన్యవాదాలు

  • @venkat-qo6md
    @venkat-qo6md 2 ปีที่แล้ว +18

    🚩🙏🚩 సూపర్ ఇలాంటి సాంగ్ లు ఇంకా ... మరిన్ని రావాలని కోరుకుందాం 👍

  • @peddamamatha9296
    @peddamamatha9296 2 ปีที่แล้ว +2

    Anna pata ante pata ne undhi anna enka meeru edhare song tiyandi 🥰😍😘

  • @Anil_375
    @Anil_375 2 ปีที่แล้ว +7

    స్క్రీన్ ప్లే నీ సూపర్ గా రాసారు. ఈ సాంగ్ పెద్ద హిట్ కావాలని మా ఫ్యామిలీ మల్యాల వారి తరపున కోరుకుంటున్నాం 🙏

  • @lokeshkonchada9320
    @lokeshkonchada9320 2 ปีที่แล้ว +316

    రోజుకి ఎన్ని సార్లూ వింటున్న... ఇంకా వినాలని పిస్తుంది..... రంగు సీతమ్మ... ❤❤❤ పాట రాసిన వారికీ. పాడిన వారికీ నా యొక్క ధన్యవాదములు❤❤❤❤
    Jai తెలంగాణ👌

  • @yamunayamuna1648
    @yamunayamuna1648 2 ปีที่แล้ว +4

    రంగు సీతమ్మ అందరిని ఒక ఊపు ఊపుతుంది... 🤩❤

  • @chiluverurajkumar7929
    @chiluverurajkumar7929 2 ปีที่แล้ว +5

    super song matallev andi asalu .inka ilanti songs ravali ani korukune varu oka like vesukondi....raasina vaaru nd paadina varu super asalu great.acting kuda super .enni sarlu vinna bor kottadhu

  • @manaswithreddy6946
    @manaswithreddy6946 2 ปีที่แล้ว +346

    నిజంగా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి అన్న. ఇంత మంచి పాట అందించిన మీ టీమ్ సభ్యులందరికీ ధన్యవాదాలు

    • @laddumusic1285
      @laddumusic1285  2 ปีที่แล้ว +12

      మీ అభిప్రాయాల్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు
      రంగు సీతమ్మ పార్ట్ -1 పాటను ఇంత మంచిగా ఆదరించి మా ఛానల్ కి సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ మీకు మా నమస్కారాలు అలాగే పార్ట్ -2 ని కూడా అంతే ఉత్సాహం తో ఆదరించి హిట్ ఇస్తారని కోరుకుంటూ -----మీ లడ్డు మ్యూజిక్
      Please like, share, comment చేయండి
      అందరూ ఇంస్టాగ్రామ్ రీల్స్ , TH-cam shorts చేస్తూ మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం

    • @sri.patel_uae
      @sri.patel_uae 2 ปีที่แล้ว +8

      Yes

    • @madharikotiprabha8279
      @madharikotiprabha8279 2 ปีที่แล้ว +5

      @@laddumusic1285 ఎం పాట అన్న చూస్తుంటే పాట అయిపోవొద్దు అన్నట్టు చూస్తూ ఉండిపోయిన కన్నీళ్లు వశ్చినయి చూస్తుంటే

    • @rajkumaryadav1371
      @rajkumaryadav1371 2 ปีที่แล้ว +1

      Same feeling

    • @bhukyaakhilbhukyaakhil9239
      @bhukyaakhilbhukyaakhil9239 2 ปีที่แล้ว

      @@sri.patel_uae hu umllpo

  • @djmanlife6066
    @djmanlife6066 2 ปีที่แล้ว +7

    రోజంతా వింటున్న ఇంకా ఏమో వుంది ఇ పాటలో అని ప్రతి రోజూ వింటున్న... తెలంగాణ యాసలో వున్న ఇ పాట ... రాసిన, పాడిన వాళ్లకి దండాలు.
    తెలంగాణలో పుట్టినందుకు గర్వంగా వుంది

    • @laddumusic1285
      @laddumusic1285  2 ปีที่แล้ว

      Thanks 💝🙏

    • @JRavali
      @JRavali ปีที่แล้ว

      ​@@laddumusic12851:55

  • @krishnandankrishnandan3784
    @krishnandankrishnandan3784 2 ปีที่แล้ว +33

    ఈ ఈ సాంగ్ చూశాక నిజమైన ప్రేమ ఇలాగే ఉంటుందేమో అనిపిస్తుంది అనుకునేవారు ఒక లైక్ వేసుకోండి

    • @laddumusic1285
      @laddumusic1285  2 ปีที่แล้ว +2

      Thanks

    • @dhanagoud4597
      @dhanagoud4597 2 ปีที่แล้ว +1

      @@laddumusic1285 30years back eepata vunte nenu success

  • @gabbbarsuresh2376
    @gabbbarsuresh2376 2 ปีที่แล้ว +1

    sir, music masthu undhi ... all credit goes to singer and lyrics writer... song vintunnanthasepu cool ga relax ga undhi .... super song🙏🙏🙏🙏🙏🙏🙏🙏❣❣❣❣❣❣❣❣❣❣.................i love it .. iam become the fan of song