జాతీయ అవార్డ్ గ్రహీత నారాయణమ్మ భూమి కబ్జా....! | GHMC Singer Narayanamma Interview About Land Kabja

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ต.ค. 2024

ความคิดเห็น • 240

  • @swamylamba2447
    @swamylamba2447 2 หลายเดือนก่อน +67

    సీఎం గారు దయచేసి ఆమెకు తగిన న్యాయం చేయగలరు🙏🙏

  • @agapuramaswamy3627
    @agapuramaswamy3627 2 หลายเดือนก่อน +44

    అమ్మ నీకు న్యాయం జరగలని అందరం కోరుకుంటునాము

  • @kanugusrinivas5601
    @kanugusrinivas5601 2 หลายเดือนก่อน +74

    ఈ తల్లికి అన్యాయం చేస్తే తెలంగాణ ప్రభుత్వం రానున్న రోజుల్లో నష్టపోతుంది...

  • @vijaykumar-jm6gj
    @vijaykumar-jm6gj 2 หลายเดือนก่อน +60

    అందరూ ఆమెకు మంచి జరగాలని కోరుకొన గలరు

  • @puliramesh729
    @puliramesh729 2 หลายเดือนก่อน +11

    ఇలాంటి దానం నాగేందర్ లు ఎవరున్నా అటువంటి వారి నుండి రేవంతు సీఎం గారు కాపాడాలి దయచేసి అ తల్లీ భూమి ఇవ్వాలి సర్

  • @TGVaddera
    @TGVaddera 2 หลายเดือนก่อน +52

    జాతీయ అవార్డు సాధించిన
    వడ్డెర నారాయణమ్మని ఇబంది పెట్టకూడదు.

    • @anjaiahkamatam6946
      @anjaiahkamatam6946 2 หลายเดือนก่อน +3

      మీ ఒడ్డేర సంగాలు కలిసి ఆమెకి న్యాయం చేయండి బ్రదర్

    • @PEOPLESREVOLUTION-f4j
      @PEOPLESREVOLUTION-f4j 2 หลายเดือนก่อน

      ​@@anjaiahkamatam6946 anjaiah 🐑 na

  • @shankaraiahkondamoni4138
    @shankaraiahkondamoni4138 2 หลายเดือนก่อน +34

    దానం ganiki❤మొత్తం ఇదే పని చేసితే ఇత పని చేసిన దానం గన్ని కాంగ్రెస్ లోకి తెచ్చుకో న్నారుకూరు ఇలాంటి వాడు అవసరం వుందా చాలా గారు స్వపర్ పని చేసుకొని బ్రతుకు కే ఆమెను కుడా వదలేదు అంటే

  • @munafaravichandrasekhar3712
    @munafaravichandrasekhar3712 2 หลายเดือนก่อน +3

    Mana tholivelugu Raghu Anna is grate jurnalist

  • @shankaraiahkondamoni4138
    @shankaraiahkondamoni4138 2 หลายเดือนก่อน +20

    ప్రధాన మంత్రి మీద అవార్డు గ్రహీత నే ఇలాటి దాన్ని ilanti❤పని చేశే cm😂గారు చుడది మహాను బావ గారు

  • @m.v.reddymaryada8368
    @m.v.reddymaryada8368 2 หลายเดือนก่อน +16

    దానం నాగేందర్ ను ప్రతి ఒక్క డు ఉమ్మి వేసి చెప్పులతో కొట్టాలి

  • @motifyburner
    @motifyburner 2 หลายเดือนก่อน +16

    Raghu, you are doing well job

  • @sunithasriramula9476
    @sunithasriramula9476 2 หลายเดือนก่อน +5

    అమ్మ నీకు న్యాయ o జరగాలని కోరుకుంటూ

  • @shankaraiahkondamoni4138
    @shankaraiahkondamoni4138 2 หลายเดือนก่อน +21

    రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేసే అవకాశం వంటే మాటలాడు ragu గారు జై భారత్

  • @ksreddy1476
    @ksreddy1476 2 หลายเดือนก่อน +6

    రేవంత్ రెడ్డి హయాంలో న్యాయము జరుగుతున్నది జై రేవంత్ రెడ్డి సర్

    • @rajashekar3389
      @rajashekar3389 2 หลายเดือนก่อน

      😅😅😅😅😅

    • @rajashekar3389
      @rajashekar3389 2 หลายเดือนก่อน

      రేవంతు సోదరులె కబ‌్జాలు చేస‌్తున‌్నారు

  • @narsimhagodugu8695
    @narsimhagodugu8695 2 หลายเดือนก่อน +13

    Amma meeru great

  • @munafaravichandrasekhar3712
    @munafaravichandrasekhar3712 2 หลายเดือนก่อน +3

    Amma meeru chala great

  • @laxmanaswami6407
    @laxmanaswami6407 2 หลายเดือนก่อน +2

    ఆమెకు ఆమె స్థలం కేటాయిస్తే అక్కడ ఉన్న వారికందరికీ శుభయోగం కలుగుతుంది వాళ్లకు భక్తి అనే రక్షణ కవచం ఏర్పడుతుంది వాళ్లు అక్కడ ఉన్నవాళ్లు గుర్తించి తే మంచిది, కాదంటే కాలమే నిర్ణ ఇస్తుంది, తగినన్యాయం తప్పకుండ జరుగుతుంది, నారాయణమ్మగారు కాలాచక్రం ధర్మచేక్రమై నిన్ను వరిస్తుంది 🙌

  • @seenuyadav1018
    @seenuyadav1018 2 หลายเดือนก่อน +6

    Raghu good job

  • @ravibonagani3969
    @ravibonagani3969 2 หลายเดือนก่อน +7

    Super thalli

  • @sudhakarvattem4082
    @sudhakarvattem4082 2 หลายเดือนก่อน +15

    సీఎం గారు ఈవిడకు మీరే నాయం చేయాలి

  • @munafaravichandrasekhar3712
    @munafaravichandrasekhar3712 2 หลายเดือนก่อน +1

    Mana tholivelugu Raghu Anna meelati jurnalist kavali samajaniki Jai Anna

  • @praveennaveen6306
    @praveennaveen6306 2 หลายเดือนก่อน +4

    Amma meru great you will successful in your life thank you univers🌌 100%

  • @devarakonda1143
    @devarakonda1143 2 หลายเดือนก่อน +5

    రఘు గారు మీరు ఎంతో శ్రమకోర్చి BRS పార్టీని గద్దెదించడంలో కీలకపాత్ర పోషించారు. ఈ క్రమంలో అధికారంలోకి బీజేపీ వచ్చిన, కాంగ్రెస్ వచ్చిన పరవాలేదు కానీ ప్రజలందరూ కేసీఆర్ గారిని గద్దెదించాలని బలంగా నినదించి అన్ని పార్టీల ప్రతిపక్ష నాయకుల పోరాటాలలో భాగమై వారితో మంచి సఖ్యత కొనసాగించారు. ఆనాడు మీరు మంచి సంబంధాలు నెరపిన ప్రతిపక్ష నేతల్లో కొందరు ముఖ్యమంత్రి, కేంద్రమంత్రులు, మంత్రులు అయ్యారు.
    మీ మాట విశ్వసించిన ప్రజలు మీకోరిక ప్రకారం ప్రజలు కేసీఆర్ గారిని గద్దెదించారు. కానీ మీరు మాత్రం ఇంకా కేసీఆర్ మీద పోరాటం చేసినట్లే మళ్ళీ చేస్తున్నారు, ఇది తప్పు అని అనట్లే కానీ ఈరోజు అధికారంలో ఉన్న నాయకులంతా మీరు బలంగా కోరుకున్నవారే. మీరు మీడియా ద్వారా పోరాటం చేయడం ఎంత సమంజసమో ఆనాటి మీ ప్రతిపక్ష, ఈనాటి అధికార పక్ష మిత్రుల ద్వారా ప్రజల సమస్యలు పరిష్కరించకపోవడం కరెక్ట్ కాదేమో సార్. మీవద్దకు వచ్చే ప్రజల సమస్యలను నేరుగా మీ పాత మిత్రులకు ఫోన్ చేసి పరిష్కరించవచ్చు కదా.మీరు కోరుకున్న ప్రభుత్వమొచ్చినంక కూడా మీరు ఇంకా పోరాటాలే చేస్తే, మిమ్మల్ని నమ్మి కేసీఆర్ గారిని గద్దె దించిన ప్రజల సమస్యలకు పరిష్కారం ఇంకెప్పుడు చూపిస్తారు?

  • @sathyanarayanaraobodduna6728
    @sathyanarayanaraobodduna6728 2 หลายเดือนก่อน +5

    చాలా చాలా. బాగున్నది

  • @danthalarbabu9061
    @danthalarbabu9061 2 หลายเดือนก่อน +5

    Hats up Raghu anna , At Earlier Amma get Justice, I Pray God . Dhanyawad

  • @fy8xp
    @fy8xp 2 หลายเดือนก่อน +6

    దానం నాగేందర్ ఆమధ్య పక్షవాతం వచ్చి బచాయించినవ్ 😢 ఇలాంటోళ్ళ ఎంతోమంది ఉసురు పోసుకున్నవ్.. నరరూప రాక్షసుల్లాంటి అనుచరులను వెంట పెట్టుకొని ఇంకెన్నాళ్ళు నీ అరాచకాలు😢.. రేవంతన్నా దయచేసి ఇలాంటి దృష్టుడిని మన కాంగ్రెస్ లో నుండి బైటకు గెంటెయండి, లేకుంటే కాంగ్రెస్ ప్రతీష్ట దారుణంగా దెబ్బతింటుంది,, ఖైరతాబాద్ ఏరియాలో వీడి బాధితులే సగం మంది ఉన్నారు 😢

  • @VaraPrasadPilli
    @VaraPrasadPilli หลายเดือนก่อน

    ❤❤❤❤ thank you universe thankyou universe thank you universe thankyou universe ❤❤❤❤❤❤❤ daram tasisinde C m garu. Nayam cyand❤❤❤❤❤ thank you universe thankyou ❤❤❤

  • @munafaravichandrasekhar3712
    @munafaravichandrasekhar3712 2 หลายเดือนก่อน

    Jai mana tholivelugu Raghu Anna

  • @srinivas-ragi
    @srinivas-ragi 2 หลายเดือนก่อน +6

    రేవంత్ సార్ ఈ పెద్దమ్మకు న్యాయం చేయండి సార్ ప్లీజ్...

  • @vundyalaphanisheakerreddy2055
    @vundyalaphanisheakerreddy2055 2 หลายเดือนก่อน +2

    APPEAL TO PRESIDENT OF INDIA

  • @SY27196
    @SY27196 หลายเดือนก่อน

    ఇది మన సమాజం పరిస్తితి..
    పెద్దమే కూడా న్యాయం జరిగే అవకాశం లేదు!

  • @munafaravichandrasekhar3712
    @munafaravichandrasekhar3712 2 หลายเดือนก่อน

    Mana tholivelugu Raghu Anna meelati vallu kavali samajaniki Jai Anna

  • @JCC-k7d
    @JCC-k7d 2 หลายเดือนก่อน +5

    ఇలాటి పేద మహిళా కు న్యాయం చేయలేని MLA పదవి ఎదుకు దానం

  • @y.veerababu7318
    @y.veerababu7318 2 หลายเดือนก่อน +11

    రఘు అన్న సీఎం గారు తో మాట్లాడే చనువు మీకు ఉంది మీరే మాట్లాడొచ్చు కదా

    • @ramachandraiah3958
      @ramachandraiah3958 2 หลายเดือนก่อน

      వీరు మంచి కంటే చెడుకు అవకాశాలు ఎక్కువ.
      ఈ దేశ జర్నలిజం వాస్తవాలను ప్రజల ముందుంచాలి. కాని కొంతమంది అవస్తాలని వాస్తవంగా చూపించే వారు లేకపోలేదు.
      జై భారత్! జై భారత్ మాతా కీ జై! జై శ్రీరామ్!

  • @sunkarigangaraju1654
    @sunkarigangaraju1654 2 หลายเดือนก่อน

    Raghu anna 🙏Narayanamma 🙏super. Guru. Bakthi. Nennu. Kapaduthundi. Amma

  • @akashedits6579
    @akashedits6579 2 หลายเดือนก่อน

    Jai Congress 👍👍👍 Jai Soniyamma 🙏🙏🙏🙏

  • @baindlanarsimulu3374
    @baindlanarsimulu3374 หลายเดือนก่อน

    అమ్మ 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @chegurisrisailamgoud3304
    @chegurisrisailamgoud3304 2 หลายเดือนก่อน +6

    అన్నా నమస్కారం మీరు లైవ్ లో సీఎం గారికి ఫోన్ చేసి ఆ అమ్మ స్వామి కి తగు న్యాయం చేయాలని మనవి చేస్తున్నాను

    • @chegurisrisailamgoud3304
      @chegurisrisailamgoud3304 2 หลายเดือนก่อน

      అన్న అమ్మ స్వామి కి న్యాయం జరిగిన తర్వాత మనం అన్ని పాటలు విందాం ప్లీజ్ ముందుగా ఆమెకు న్యాయం జరగాలి

  • @balurajuyadav9086
    @balurajuyadav9086 2 หลายเดือนก่อน

    Super avva

  • @Srirama-sm6zx
    @Srirama-sm6zx 2 หลายเดือนก่อน +1

    Jai hind, support for her..
    Good report..

  • @rkrebal575
    @rkrebal575 2 หลายเดือนก่อน +1

    Avidaki nyayam cheyagalaru. . please Daya chesi.... Ilanti pedala bhumulu kuda vadalatam ledante emanali.

  • @bknaresh1106
    @bknaresh1106 2 หลายเดือนก่อน +4

    ఎవరైనా మినిస్టర్ కి ఫోన్ చెయ్యండి రఘు బ్రో లైవ్ లో.

  • @bheemaprabhakarshetty4637
    @bheemaprabhakarshetty4637 2 หลายเดือนก่อน

    నిజమైన భక్తులకే కదా కష్టాలు దేవుడి ఆశీర్వాదము కలుగుగాక

  • @rameshmondi8553
    @rameshmondi8553 2 หลายเดือนก่อน +1

    అమ్మ మీకు న్యాయం జరగాలి ఆ రఘు అన్న మీకు పరిచయమైన మీకు రేవంత్ రెడ్డి గారు చేయండి అన్నా మీకు పుణ్యం ఉంటది ఆ తీన్మార్ మల్లన్న అయితేనా ఎమ్మెల్సీ అయిడు అతనేం మాట్లాడు ఇప్పుడు కొంచెం దయచేసి ఈ అమ్మకు న్యాయం చేయండి

  • @venkanna390
    @venkanna390 2 หลายเดือนก่อน +9

    జై వడ్డెర
    జై జై వడ్డెర

    • @venkatnarayana3526
      @venkatnarayana3526 2 หลายเดือนก่อน

      అమ్మకు ఒడ్డెరులంతా ఒక్కటై న్యాయ పోరాటాలూ చేయాలి. రఘూ లైవ్లో కాల్స్ చేస్తవుకదా తీ న్మార్ మల్లన్న గారూ మీరూ ఈ అమ్మకలా చేయొచ్చు కదా బ్రో.

    • @venkatnarayana3526
      @venkatnarayana3526 2 หลายเดือนก่อน

      ఆమ్రపాలి మేడం DGP గారు సీ.ఎం గారూ సీ.ఎస్.శాంతికుమారి మేడం వెంటనే స్పందించాలి. ల్యాండ్ గ్రాబర్స్ నూ తొలగించాలి. అమ్మకూ న్యాయంచేయ్యాలి.

  • @suhasinikoppolu9648
    @suhasinikoppolu9648 2 หลายเดือนก่อน

    Pedhollaki justice jaraguthundhiley brother.Dhaivam maanava roopamlo kadhali vochhindhiley .Inka nundi andhariki happyney.❤❤❤

  • @kashinath92463
    @kashinath92463 2 หลายเดือนก่อน +4

    ప్రజాపాలన ఏమైందిరా రఘు, బట్టి విక్రమార్క ఏమి పీకుతుండు, మళ్ళీగాడు ఏమి పీకుతుండు

  • @GarshakurthiRamesh
    @GarshakurthiRamesh 2 หลายเดือนก่อน

    Super Amma

  • @MdJahangir-mq2rb
    @MdJahangir-mq2rb 2 หลายเดือนก่อน

    Good job

  • @MdJahangir-mq2rb
    @MdJahangir-mq2rb 2 หลายเดือนก่อน

    Super 🎉

  • @NARSINGARAODANNAMANENI
    @NARSINGARAODANNAMANENI 2 หลายเดือนก่อน

    మూడు రంగుల జెండా పట్టు రేవంతన్నకు జై కొట్టు

  • @manakulapodivenabronuvvu4651
    @manakulapodivenabronuvvu4651 2 หลายเดือนก่อน +4

    దానం గాడు కబ్జాలు చేయదనికే కాంగ్రెస్ కు వెళ్ళింది

  • @jaggaiah3229
    @jaggaiah3229 2 หลายเดือนก่อน

    👉 మనుషులు కేవలం ప్రాణాలతో వుండాలి . ఓటుకోసం 😁😂🤣😃😀😋😊😉😆😅😄😁😂🤣😃😀😋😊😉😆😅😄😁😂🤣😃😀😋😊😉😆😅😄😁😂🤣😃😀😋😊😉😆😅😄😁😂🤣😃😀😋😊😉

  • @sujathatulasi2109
    @sujathatulasi2109 2 หลายเดือนก่อน

    E thalli ki nyaam cheyali

  • @VenkatreddyReddypally
    @VenkatreddyReddypally 2 หลายเดือนก่อน

    సీఎం గారు ఇది చూడు

  • @rnarsimhagoud9782
    @rnarsimhagoud9782 2 หลายเดือนก่อน +1

    ఒక్కసారి సీఎం దగ్గరికి పంపండి సార్. సీఎం దగ్గరికి వస్తే ఆయన ఏం ఫంజిస్తాడో ఆయన అభిప్రాయం ఏందో ఆయన ఆమెకు ఆ ప్లాట్ ఇచ్చి ఇల్లు కట్టిపిస్తట్టుగా ఏర్పాటు చేస్తాడా లేదా చూద్దాం సార్

  • @SaidarshanMushikam-sp5ni
    @SaidarshanMushikam-sp5ni 2 หลายเดือนก่อน +1

    సీఎం ఆఫిస్ ప్రజా ప్రియ్యాధులలో వెళ్ళవచ్చు మీ చెప్పండి

  • @duvvaramuramu6421
    @duvvaramuramu6421 2 หลายเดือนก่อน +1

    Amma miku nyayamm jaragali

  • @gsureshchary720
    @gsureshchary720 2 หลายเดือนก่อน

    సీఎం గారు ఏ విషయం స్పదించాలి

  • @r.srinivas9422
    @r.srinivas9422 2 หลายเดือนก่อน

    Anna jaibhim 🙏

  • @Laxmi_vlogs9
    @Laxmi_vlogs9 หลายเดือนก่อน

    Amma ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @VenkatreddyReddypally
    @VenkatreddyReddypally 2 หลายเดือนก่อน

    దానం రేపు hyd లో వుంటాడో ఎందుకంటే నిండు శాసననసభలో ఏ నాకుడుక నరుకుతా అన్నాడు బట్ రీలెక్షన్ పెడితే ఇతనికి డాపజెట్ రాదు

  • @thummalaprashanth5142
    @thummalaprashanth5142 2 หลายเดือนก่อน +9

    ఈ అమ్మకి tg ప్రభుత్వం న్యాయం చెయ్యాలి

  • @bekkesigandlasudarshan7353
    @bekkesigandlasudarshan7353 2 หลายเดือนก่อน

    Super Amma nyamcheyyali verechota ivvsali

  • @venuvenkat8918
    @venuvenkat8918 2 หลายเดือนก่อน +1

    New force need to be deployed to cater all such issues.....many people have suffered and suffering due to corrupted politicians and police

  • @jarupulamonika7477
    @jarupulamonika7477 2 หลายเดือนก่อน +2

    అమ్మ మీకు నమాస్కారం 🙏🙏🙏

  • @srinivasgoud2404
    @srinivasgoud2404 2 หลายเดือนก่อน

    Super amma
    Ne usuru taglali

  • @rajamahender8340
    @rajamahender8340 2 หลายเดือนก่อน +2

    Olympics lo gelustaro ledo 3 leda 4 crores immediate ga declare chesi istaru, kaani national awardee ki intha gathi pattindi, this is the democracy

  • @ChVinod-r9b
    @ChVinod-r9b 2 หลายเดือนก่อน

    Super Amma your taking Amma

  • @rnarsimhagoud9782
    @rnarsimhagoud9782 2 หลายเดือนก่อน +1

    ఆమె ప్లాటు ఆమెకు ఇప్పియాలి రఘునా రఘు అన్నగారు మీరు ఎన్నో చేసిండు కానీ ఈమెకు మాత్రం చేయండి ఈమెకు సపోర్ట్ చేసి ఆ ప్లాటు ఆమెకి ఇప్పిచ్చి ఆమెకు కట్టిస్తాట్టు చేయండి ఆమెతో నెంబర్ పెడితే తలా కొంచెం కొంచెం సహకరిస్తాం మేము ఇలాంటి వ్యక్తులు కు మనం సపోర్ట్ చేయాలే అలాంటి వ్యక్తులకు మనం సహకరించాలి కాబట్టి ఇది సిఎంబుని అయితది సీఎం వరకు వెళ్లేతట్టుగా చేయాలి దయచేసి ఆమెని సీఎం దగ్గరికి పంపియ్యాలి ఏం స్పందిస్తాడో చూద్దాం

    • @Naramma_singer
      @Naramma_singer หลายเดือนก่อน

      Na channel
      Narayanamma Sri gurumata nichalamba
      Na number channel lo untundandi

  • @bheemannagangidi3926
    @bheemannagangidi3926 หลายเดือนก่อน

    🙏🙏

  • @BharathKumar-xb1on
    @BharathKumar-xb1on 2 หลายเดือนก่อน

    E oka vishayam lo meeru baga response ayyaru

  • @kolananandreddy2176
    @kolananandreddy2176 2 หลายเดือนก่อน

    Brother keep it up

  • @akashedits6579
    @akashedits6579 2 หลายเดือนก่อน

    TG CM Sir Revanth Reddy ANNA Garu 🙏🙏🙏

  • @bharathkumarreddy9920
    @bharathkumarreddy9920 2 หลายเดือนก่อน

    Amma meru greatu

  • @srisailamn2352
    @srisailamn2352 หลายเดือนก่อน

    Amma ku nakamura jagali gundalarajyamu elutundi namaste cm garu

  • @VIJAY1967ify
    @VIJAY1967ify 2 หลายเดือนก่อน

    Ranganath Sir, please look into this matter 🙏

  • @rammurthygoud1746
    @rammurthygoud1746 2 หลายเดือนก่อน

    Amma nuvu correct nunu niku support

  • @srinivasareddyvustipalli88
    @srinivasareddyvustipalli88 2 หลายเดือนก่อน +2

    రాజకీయ నాయకులతో మామూలుగా వుండదు మరి. జనం అంటే లెక్కేలే.

  • @vittalchouti2587
    @vittalchouti2587 2 หลายเดือนก่อน

    Anna Raghu Anna CM Revanth Reddy garitho Matladi Ameku Nyayam Cheyyandi Nuvvu Anukonte Thappakunda Ameku Nyayam Jaruguthundi Raghanna

  • @rachakondajagadeesh1155
    @rachakondajagadeesh1155 2 หลายเดือนก่อน

    💯👍

  • @arunaravindharghjijxfyzvbj5515
    @arunaravindharghjijxfyzvbj5515 2 หลายเดือนก่อน

    అన్నా ఇదే పద్ధతిలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు కూడా వాళ్ళ అనుచరుల తోటి బయట నుంచి వచ్చి కొనుక్కున్న ప్లాట్లను ఓపెన్ ప్లాట్లను ఆక్రమించే చేస్తుండు వాళ్ళ లోకల్ గుండాలకు దీన్ని కూడా ఒకసారి సీఎం గారికి చేర్చడం చూడండి

  • @tanvi4348
    @tanvi4348 2 หลายเดือนก่อน +2

    Jai revanth Reddy jai danam nagendar jai raghu jai congress malli exlotion time varaki em megaloddu 😂

  • @MadhuGoud-iw6kf
    @MadhuGoud-iw6kf 2 หลายเดือนก่อน +74

    అన్న న్వువు రేవంత్ రెడ్డి కి లైవ్ లో ఫోన్ చేసి మాట్లాడచ్చుగా అన్న

    • @srinivasragipani6297
      @srinivasragipani6297 2 หลายเดือนก่อน +2

      ఇప్పుడు ఉన్న మినిస్టర్ కి కాని ఎం
      ఎల్.ఏ.ద్వారా కాని సమస్య తీసికెళ్ళవచ్చు

    • @what6390
      @what6390 2 หลายเดือนก่อน

      Ravanth ji telusu le

    • @DeepestThoughts95
      @DeepestThoughts95 2 หลายเดือนก่อน +2

      Cheyyadu… veedi pani brs valla akramalu chupinchadanike… malli congress valla vi pedithe channel ki income radhu kada😂😂

    • @simpletrickstvchannel1833
      @simpletrickstvchannel1833 2 หลายเดือนก่อน

      Atla matladadu vidu congress jokudu journalist....phn chesina kuda kcr valle idhantha revanth garu ani antadu

    • @annamaiahlavdya2923
      @annamaiahlavdya2923 2 หลายเดือนก่อน

      Rey raghu endukura ma chevullo puvvulu pedathav....ni daggara revanth reddy,minister's,mla's numbers unnay ga nuvve share chesko leda cl chesi cheppu...malli mem Enduku share cheyali Cheppu ni trp penchadanike kada ni plan antha

  • @7997-krishna
    @7997-krishna 2 หลายเดือนก่อน +2

    Kabzakoru real estate dongalani evvadni vodaladdu government lands kabza chesi plots chesi Hyderabad future ni nasanam chesthunnaru thappakunda action theesukovali

  • @djgaming-gq7sj
    @djgaming-gq7sj 2 หลายเดือนก่อน

    We.sallut.for.your.brave.vest.govt

  • @kirang314
    @kirang314 2 หลายเดือนก่อน

    Anni prabuthvalu swardam kosame pani chesthai

  • @shridharkumaar1293
    @shridharkumaar1293 2 หลายเดือนก่อน

    👍👍✅✅✅

  • @kundurthibhaskarrao1047
    @kundurthibhaskarrao1047 2 หลายเดือนก่อน

    కులం కాదు బలం డబ్బు అధికారం కింది కులం లో ఈ మూడు ఉన్న వాళ్లు లేరన.lakshmi

  • @sreeanjaneyaclothingstores910
    @sreeanjaneyaclothingstores910 หลายเดือนก่อน

    Raghu nilanti chanal grat

  • @svinodskumar3291
    @svinodskumar3291 2 หลายเดือนก่อน +2

    Support her

  • @kasarlavenkatreddy6392
    @kasarlavenkatreddy6392 2 หลายเดือนก่อน

    Supar.ga.padevama

  • @NarsimhuluBoani
    @NarsimhuluBoani 2 หลายเดือนก่อน +1

  • @teppalarameshreddy6436
    @teppalarameshreddy6436 2 หลายเดือนก่อน

    రిజర్వేషన్ బంద్ చేయండి కులం తో పానేంట్

  • @HR-Roy
    @HR-Roy 2 หลายเดือนก่อน +1

    So sad...
    The corrupts and criminals has to be in jail.
    National Award winner has to get protection.
    Has to investigate and criminals, corrupts has to be in jail

  • @mohdghouseghouse3145
    @mohdghouseghouse3145 2 หลายเดือนก่อน +1

    రేవంత్ రెడ్డి సార్ నేను మీ ఊరి మనిషిని నా పేరు మహమ్మద్ గౌస్ ఆమెకు చాలా అన్యాయం చేసిండు దానం నాగేందర్ గారు కానీ ఆయన ఇలాంటి వాళ్ళని ఎంతో మందిని ఇట్లా అన్యాయంగా అలా ఆస్తుల దోచుకున్నాడు ఈ దానం నాగేందర్ కానీ ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండడం చాలా బాధగా బాధాకరంగా కనిపిస్తుంది

  • @buchilingamkunchakuri2605
    @buchilingamkunchakuri2605 2 หลายเดือนก่อน +2

    గరీబి హటావో. అంటే అదే!

  • @VKantharao-f9u
    @VKantharao-f9u 2 หลายเดือนก่อน

    Political leaders anadula bhoomulu ni accupy cheyadaniki venakadadam ledu vallapy serious action teesukovalenu.

  • @mylearning2062
    @mylearning2062 2 หลายเดือนก่อน

    E video tarvata evariki gurthu untadi..evaru patinchukuntaro emo

  • @venugopalmugala3224
    @venugopalmugala3224 2 หลายเดือนก่อน +1

    If statement is correct, Approach High court, file petition against government