జనవరి 1 వ తేదీ వరంగల్ లో విశ్వకళ్యాణం మహోత్సవము

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
  • జనవరి 1 వ తేదీ వరంగల్ లో జరిగిన విశ్వ కళ్యాణం మహోత్సవము #విశ్వకళ్యాణం #viswakarma #gayatri

ความคิดเห็น • 5

  • @anileshwaracharya
    @anileshwaracharya หลายเดือนก่อน +1

    అయినా పరమాత్మకి పెళ్లి ఎలా చేస్తారు...🤔

    • @Srikala.devotis
      @Srikala.devotis  หลายเดือนก่อน

      పరమాత్మకు రూపమే లేదు..నిరాకారస్వరూపుడు... నిరాకార స్వరూపుడైన పరమాత్మ సాకార రూపంను దాల్చి తన శక్తి రూపము లో ప్రకృతి ని సృష్టించారు.వేదములోనే ఉన్నది,అమరుడు వ్రాసిన మూలస్తంభము కూడా చూడండి.
      పెళ్లి కి....... లోక కళ్యాణము కోసం చేసే విధానములకు కొంచెం తేడా ఉంటుంది గమనించుకోగలరు.

  • @anileshwaracharya
    @anileshwaracharya หลายเดือนก่อน +1

    ఎందుకండీ మన కులం యొక్క వైదిక గురువులు చేయకూడదని, అ వైదికం అని గాయత్రి దేవత లేదని చెప్పినా వినకుండా చేస్తున్నారు మీరు...😢🤦‍♂️

    • @Srikala.devotis
      @Srikala.devotis  หลายเดือนก่อน

      Anil Rock
      తమ్ముడు గాయత్రి లేదు అని ఎవరు చెప్పారు...
      ఆ చెప్పిన వాళ్ళు ధర్మ పీఠం ఏర్పాటు చేసిన సభకు ఎందుకు రాలేదు. ధర్మపీఠం పదవిలో నుండి అతని ఎందుకు తీసివేశారో కూడా అడగండి.
      గాయత్రి వేద విరుద్ధము అని ఏ విధంగా నిరూపించగలరు. వారి మాటలు గుడ్డిగా నమ్మకండి. గాయత్రీ లేదు అని వాదించేవారు హరిద్వార్ లోనే గాయత్రి పీఠం లోకి వెళ్లి మాట్లాడమని చెప్పండి బడిత పూజ చేసి పంపిస్తారు.
      మీరు అనే వైదిక గురువులకు......మన పెద్దలు అనుసరించినటువంటి (గాయత్రి విశ్వకర్మల పూజా)సాంప్రదాయాలను పరిగణలోకి తీసుకోమని చెప్పండి.... వేదములో ఉన్న ,ఉపనిషత్తులో ఉన్న, పురాణములలో ఉన్న,చందస్సులో ఉన్న ఎక్కడ ఉన్నా దేవత దేవతయే అని మీరు కూడా గుర్తించండి.
      మీతో వైదిక గురువులు అని చెప్పుకునేవారు ఈరోజు గాయత్రి లేదు అన్నారు...
      రేపు గాయత్రి విశ్వకర్మ దేవాలయాలను కూలగొట్టమంటారు.... ఇది హిందూ ధర్మమునకు మంచి పద్ధతి కాదు .తమ్ముడు...
      మీలాంటి వాళ్లు అర్థం చేసుకొని అటువంటి వైదిక గురువులను అని చెప్పుకునే వారిని నిలవరించవలసిన అవసరం ఉన్నది.. గాయత్రి లేదు అన్నవారు జంధ్యమును తీసి తిరగమని చెప్పండి.